You are on page 1of 3

Ranking and sequence

1. Chandu ranks seventh from the top and twenty-six from the bottom in a class. How many students are
there in the class?
ఒక తరగతి లో చందు ర్య ంక్ పై నంచి ఏడు మరియు క్రంద నంచి ఇరవై ఆరు. తరగతి లో ఎంతమంది ఉన్నా రు.
a) 32 b) 28 c) 26 d) 36
2. Monika is fourteenth from the right end in a row, what is her position from left end, if there are 40
members in the row?
ఒక వరుసలో మౌనిక ా
స్థ న ం కుడి వైవు చివర నంచి పద్నా లుగు. ఎడమ వైపు చివర నంచి ఆమె ా
స్థ న ం ఎంత , మొతతం
ఆ వరుసలో లభై మంది ఉన్నా రు?
a) 30th b) 36th c) 27th d) 24th
3. In a row of Boys facing north, A is sixteenth from the left end and C is sixteenth from the right end. B,
who is fourth to the right of A, is fifth to the left C in the row. How many boy are there in the row?
ఒక వరుసలోని బాలురు ఉతతర్నిా చూస్తతన్నా రు . A యెకక స్థాన ం ఎడమ వైపు చివర నంచి పదహారు మరియు C కుడి
వైపు చివర నంచి పదహారు. B, A ర కుడి వైపు న్నలగవ ాస్థ న ం లో, C ర ఎడమ వైపు ఐదవ ా
స్థ న ం లో ఉన్నా డు .
వరుసలో ఎంత మంది బాలురు ఉన్నా రు ?
a) 30 b) 40 c) 50 d) 45
4. In a row of 40 girls, when komali was shifted to her left by 4 places her number from the left end of the
row become 10. What was the number of Swathi from the right end of the row if Swathi was three places
to the right of Komali’s original position?
40 మంది బాలికలు ఉ ా వరుసలో, కోమలి త ఎడమ వైపు న్నలుగు స్థానన్నలు మారి ది అపుు డు ఆమె ఎడమ చివరి
నంచి 10 వ స్థాన ం ర చేర్రు . ాా తి స్థాన ం కుడి చివర నంచి ఎంత , ాా తి, కోమలి అసలు స్థానన్ననిర కుడి వైపు మూడవ
స్థాన ం లో ఉ ా ది?
a)20th b) 23rd c) 25th d) 24th
5. Aman is 16th from the left end in a row of boys and vivek is 18th from the right end. Gagan is 11th from
Aman towards the right and 3rd from vivek towards the right end. How many boys are there in the row?
ఒక బాలుర వరుసలో అమన్ ఎడమ చివరి నంచి పదహారవ వాడు వివేక్ కుడి వైపు చివర నంచి 18వ వాడు. అమన్ ర
కుడివైపు 11వ స్థాన ం లో, వివేక్ ర కుడివైపు 3వ స్థాన ం లో గగన్ ఉన్నా డు. వరుస లో ఎంత మంది బాలురు ఉన్నా రు ?
a) 40 b) 44 c) 39 d) 41
6. Mahesh and Suresh are ranked seventh and eleventh respectively from the top in a class of 31 students.
What will be their respective ranks from the bottom in the class?
31 మంది విద్నయ రునలలో మహేష్ మరియు స్తరేష్ ల ర్య ంకులు పై నంచి వరుసగా 7 మరియు 11. వారి ర్య ంకులు క్రంద
నంచి వరుసగా తెలపండి ?
a)21st & 25th b) 24th & 20th c) 25th & 21st d) 30th and 24th
7. Bhavya is 8 ranks ahead of Divya who ranks twenty-sixth in a class of 42. What is Bhavya’s rank from the
last?
భవయ ర్య ంకు దివయ ర్య ంకు కంటే 8 మందు ఉ ా ది. 42 మంది ఉ ా తరగతి లో దివయ ర్య ంక్ 26 గా ఉ ా ది . భవయ
ర్ంక్ చివరినంచి ఎంత ?
a) 25 b) 27 c) 35 d) 20
8. Rajesh is sixth from the left end and vinay is tenth from the right end in a row of boys. If there are eight
boys between them, how many boys are there in the row?
ర్జేష్ ఎడమ చివర నంచి 6వ వయ ర త మరియు వి య్ కుడి చివర నంచి 10వ వయ ర త . వారి మధ్య 8 మంది బాలురు ఉంటె ,
ఆ వరుసలో మొతతం బాలురు ఎంత మంది ఉన్నా రు ?
a) 20 b) 24 c) 36 d) 42
9. In a row, A is fifteenth from the left and B is fourth from the right. There are three boys between A&B, C
is just left of A. What is C’s position from the right?
ఒక వరుసలో A స్థాన ం ఎడమ నంచి 15. B స్థాన ం కుడి నంచి 4. A ర B ర మధ్య లో మగుురు బాలురు ఉన్నా రు . C
స్థాన మ A ర వంటనే ఎడమ ఉ ా ది. కుడి నంచి C స్థాన ం తెలపండి ?
a)data inadequate సమాచారం సరిపొదు b) 12th c) 10th d) 25th
10. Swetha is fifteenth from the front in a line. There were thrice as many behind her as there were in
front. How many persons are there between swetha and pandu, pandu is 7th from the end of line?
ఒక వరుసలో శ్వా తా మందు నంచి 15 వ స్థాత ం లో ఉ ా ది . ఆమె మందు ఉ ా వారిర 3 రేట్లు వ క ఉ ా , పండు ర
శ్వా తా ర మధ్య ఎంత మంది ఉన్నా రు, పండు చివర నంచి 7 వ స్థాన ం లో ఉన్నా డు?
a) 30 b) 35 c) 32 d) 40
Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com
Ranking and sequence
11. How many 4's are there preceded by 7 but not followed by 3?
ఎనిా 4లు 7ర వ క ఉంటూ 3ర మందు లేవు ?
5 9 3 2 1 7 4 2 6 9 7 4 6 1 3 2 8 7 4 1 3 8 3 2 5 6 7 4 3 9 5 8 2 0 1 8 7 4 6 3
a) 5 b) 4 c) 6 d) 3
12. In a row of boys, If A who is 10th from the left and B who is 9th from the right interchange their
positions, A becomes 15th from the left. How many boys are there in the row ?
అబాా యిల వరుసలో, ఎడమ నండి 10వ ా స్థ న ంలో ఉ ా A మరియు కుడివైపు నండి 9వ ా
స్థ న ంలో ఉ ా B వారి
స్థానన్నలన మారుు కుంటే, A ఎడమవైపు నండి 15వ స్థాన ంలో ఉంటారు. వరుసలో ఎంత మంది అబాా యిలు ఉన్నా రు?
a) 21 b) 22 c) 24 d)23
13. How many such pairs of digits are there in the number 421579368 each of which has as many digits
between them in the number as when they are arranged in ascending order?
421579368 సంఖ్య లో వాటిలో క్పతి ఒకక టి ఆరోహణ క్కమంలో అమరు బడి పుు డు ఎనిా జతల అంకెలు వాటి మధ్య ఉ ా
అంకెల సంఖ్య కు సమా మ గా ఉన్నా యి?
a) 2 b) 3 c) 1 d) 4
14. K$23DBE8HM4@5JF4%K1+WR#AA*415
How many such symbols are there which is not immediately preceded by a letter but immediately followed
by a number?
అక్షరమ మందు ఉండని మరియు సంఖ్య వనక ఉండే గురుతలు ఎనిా ?
a) 2 b) 3 c) 1 d) 5
15. 517 325 639 841 792
What will be the first digit of the second highest number after the positions of only the 2nd, 3rd digits
within each number are interchanged?
క్పతి సంఖ్య లోని 2వ, 3వ అంకెల ా
స్థ న న్నలు పరసు రం మారి తర్ా త రండవ అతయ ధిక సంఖ్య లో మొదటి అంకె ఎంత
అవుతంది?
a) 5 b) 7 c) 9 d) 8
16. If the positions of the first and the third digit within each number are interchanged, which of the
following will be the third digit of the second lowest number?
క్పతి సంఖ్య లోని మొదటి మరియు మూడవ అంకె యొకక ా
స్థ న న్నలు పరసు రం మారు బడి టయి
ు తే, ఈ క్రంది వాటిలో
రండవ అతయ లు సంఖ్య యొకక మూడవ అంకె అవుతంది?
987, 514, 658, 487, 404, 269
a) 5 b) 7 c) 4 d) 6
17. The positions of the first and sixth digits in the number 5109238674 are interchanged. Similarly the
positions of the second and the seventh digits are interchanged and so on . which of the following will be
the third digit from the right end after the after the rearrangement?
5109238674 ంబరస్థలోని మొదటి మరియు ఆరవ అంకెల స్థానన్నలు పరసు రం మార్యి. అదేవిధ్ంగా రండవ మరియు
ఏడవ అంకెల స్థానన్నలు పరసు రం మారు బడతాయి మరియు మొదలై వి. రంది వాటిలో పు రా య వస్థక
న రణ తర్ా త కుడి
చివర నండి మూడవ అంకె ఏది?
a) 0 b) 1 c) 3 d) 2
18. What is the 13th letter of the English Alphabet? ఆంగ ు అక్షరమాలలోని 13వ అక్షరం ఏది?
a) M & M b) N & M c) N & N d) A & Z
19. How many such pairs of letters are there in the word PERMUTATION each of which has as many letters
between them in the English alphabets as in dictionary order?
PERMUTATION పదంలో వాటిలో క్పతి ఒకక టి నిఘంట్లవు క్కమంలో ఉ ా ఆంగ ు అక్షరమాలలో అమరు బడి పుు డు
ఎనిా జతల అంకెలు వాటి మధ్య ఉ ా అంకెల సంఖ్య కు సమా మ గా ఉన్నా యి?
a) Three(3) b) two(2) c) one(1) d) more than three (3<)
20. There are five books of different thickness. A is thicker than C and B is thicker than D. E is not as thick as
B, but is thicker than C. D is not as thick as C. Which is the thinnest book?
వేరేా రు మందంతో ఐదు పుసతకాలు ఉన్నా యి. A, C కంటే మందంగా మరియు B, D కంటే మందంగా ఉంట్లంది. E అనేది B
వలె మందంగా ఉండదు, కానీ C కంటే మందంగా ఉంట్లంది. D అనేది C వలె మందంగా ఉండదు. స ా గా ఉండే పుసతకం
ఏది?
a) C b) E c) D d) B
Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com
Ranking and sequence
21. If the position of the first, sixth digits of the number 2796543018 are interchanged, similarly the
positions of the the second and seventh digits are interchanged and so on, which of the following will be
the left of seventh digit from the left end?
2796543018 ంబరస్థలోని మొదటి, ఆరవ అంకెల స్థాన ం పరసు రం మారి టయి
ు తే, అదే విధ్ంగా రండవ మరియు ఏడవ
అంకెల స్థానన్నలు పరసు రం మారు బడి టయి
ు తే, రంది వాటిలో ఎడమ చివర నండి ఏడవ అంకెకు ఎడమవైపు ఏది
ఉంట్లంది?
a)8 b) 2 c) 5 d)1
22. In a class, seven students are standing in a row. Q is standing left to R but right to P. O is standing right
to N and left to P. Similarly, S is standing right to R and left to T. Find out who is standing in the middle?
ఒక తరగతిలో ఏడుగురు విద్నయ రునలు వరుసగా నిలబడి ఉన్నా రు. Q , R ర ఎడమ వైపు మరియు P ర కుడివైపు నిలబడి
ఉన్నా రు. O,N ర కుడి వైపు మరియు P ర ఎడమ వైపు నిలబడి ఉన్నా రు. అదే విధ్ంగా, S, R ర కుడి వైపు మరియు T ర
ఎడమ వైపు నిలబడి ఉన్నా రు. మధ్య లో ఎవరు నిలబడి ఉన్నా రో కనగొ ండి?
a) Q b) P c) S d) R
23. In the following set of numbers, if 1 is added to the last digit and then the order of digits is reversed,
which number will be fourth if arranged in ascending order?
ఇచిు సంఖ్య ల సమితి లో చివరి అంకెకు 1 కలిపి మరియు అంకెల క్కమమ తిపిు ర్సి ఏ సంఖ్య ఆరోహణ క్కమమలో
ర్సి పుు డు న్నలుగవ సంఖ్య గ ఉంట్లంది ?
567 284 696 865 738
a) 284 b) 865 c) 738 d) 567
24. If the following series is written in the reverse order, which number will be fourth to the right of the
seventh number from the left?
రంది క్శ్వణిని క్కమమన తిపిు క్వాసి టయి
ు తే, ఏ సంఖ్య ఎడమ నండి ఏడవ సంఖ్య కు కుడి వైపు న్నలవ
ు ది అవుతంది?
7, 3, 9, 7, 0, 3, 8, 4, 6, 2, 1, 0, 5, 11, 13
a)3 b) 0 c) 5 d)1
25. In the number 76534218 each digit is replaced next digit, ie '1' is replaced by '2' , '2' is replaced by '3'
and so on and then the digits are arranged in ascending order from left to right, which digit will be fifth
from the left end?
76534218 సంఖ్య లో క్పతి అంకె ద్నని తరువాత అంకెతో అంటే 1 ని 2 తో , 2 ని 3 తో భర్త త చేసి అంకెలని ఎడమ నంచి కుడిర
ఆరోహణ క్కమమ లో క్వాసి ఎడమ నంచి ఐదవది ఏది ?
a)5 b) 6 c) 7 d)8

Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com

You might also like