You are on page 1of 5

కార్గిల్ యుద్ధం

వికీపీడియా నుండి

కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తా న్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లా లో, మరికొన్ని సరిహద్దు ల వద్ద
జరిగింది. ఈ యుద్దా నికి కారణం పాకిస్తా న్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి కార్గిల్ యుద్ధము
చొరబడడం.[8] యుద్ధ ప్రా రంభ దశలో పాకిస్తా న్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తు న్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ
యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తా న్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన
వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తా న్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.[9][10][11] నియంత్రణరేఖ దాటి
పాకిస్తా న్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది.
అంతర్జా తీయంగా వస్తు న్న వత్తి డిని తట్టు కోలేక పాకిస్తా న్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన

యుద్ధా లకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తు లో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు
ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధా లలో ఇది రెండోది (మొదటిది చైనా -
సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది.

విషయాలు భారతదేశానికి చెందిన బోఫోర్స్ 155 mm


హోవిట్జ ర్ ఫీల్డ్ గన్ యుద్ధ క్షేత్రా నికి తరలిస్తు న్న
ప్రదేశం
దృశ్యం.
నేపథ్యం
తేదీ 1999 మే 3 - జులై 26
యుద్ధం పురోగతి ప్రదేశం కార్గిల్ జిల్లా , అప్పటి జమ్మూ కాశ్మీర్ (ఇప్పటి
ఘటనలు లడఖ్)
భారత భూభాగం ఆక్రమించిన పాకిస్తా న్ ఫలితం పాకిస్తా న్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను
పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపిన భారత్ భారత్ తిరిగి స్వాధీనపరచుకున్నది. పాకిస్తా న్
యుద్ధా నికి పూర్వం ఉన్న సరిహద్దు కి
పాక్ ఆక్రమణల మీద భారత్ దాడి
వెనుతిరిగింది.
వెనుదిరగడం , ఆఖరి యుద్ధా లు
ప్రత్యర్థు లు
ప్రపంచ దేశాల అభిప్రా యం

అనంతర పరిణామాలు
భారత్ పాకిస్తా న్, ముజాహిదీన్,

ఇవి కూడా చూడండి


విదేశీ జీహాదీలు
మూలాలు
సేనాపతులు, నాయకులు
వేద్ ప్రకాష్ మాలిక్ పర్వేజ్ ముషారఫ్

ప్రదేశం బలం
30,000 5,000
భారత్-పాకిస్తా న్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లద్దా క్ ప్రాంతం లోని బల్టి స్తా న్ జిల్లా లో భాగంగా ఉండేది. ప్రా ణ నష్టం, నష్టా లు
మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత నియంత్రణ రేఖ బల్టి స్తా న్ జిల్లా గుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం
భారత అధికారిక లెక్కలు: పాకిస్తా న్ లెక్కలు:

భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది.[12] 1971లో యుద్ధంలో పాకిస్తా న్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు
527 మరణించారు[1][2][3] 357 — 4,000
సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దు ని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి
1,363 గాయపడ్డా రు[4] మరణించారు[5][6]

కాల్పులకు దిగకూడదు.[13]
1 యుద్ధఖైదీ 665+ గాయపడ్డా రు[5]

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కి.మీ. ల దూరంలో ఉంది.[14] హిమాలయాల్లో ని 8 యుద్ధఖైదీలు[7]


మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా
ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణో గ్రత −48  °C గా ఉంటుంది.[15] శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి (NH 1D) కార్గిల్ గుండా
వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తా న్ చొరబాటుదారులు వచ్చి 160  కి.మీ. పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు.[8] కొండల
మీదున్న సైనిక స్ధా వరాలు 16,000 అడుగుల ఎత్తు లో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తు లో) ఉన్నాయి.[16] కార్గిల్ మీదే దాడికి దిగడానికి
ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధా వరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించడం.[17] అంతేకాక
ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి.[18] దానికి తోడు గడ్డ కట్టు కు
పోయేంత చల్లటి ఉష్ణో గ్రతలు మరో అడ్డంకి.[19]

యుద్ధం జరిగిన ప్రదేశం నేపథ్యం


1971 లో భారత్-పాకిస్తా న్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే
అయినా సియాచెన్ హిమానీనదం మీద పట్టు సాధించటానికి ఇరు దేశాలు చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధా వరాలను
ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి.[20] 1990లలో కాశ్మీర్ లో పాకిస్తా న్ ప్రేరేపిత వేర్పాటువాదం, అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త
పరిస్థిలు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గా ల ద్వారా
పరిష్కరించుకోవాలని లాహోర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తా న్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి
పంపింది. ఈ చర్యకి "ఆపరేషన్ బద్ర్" అని గుప్త నామం.[21] దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని
సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల
కాశ్మీర్ సమస్య అంతర్జా తీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం. భౌగోళికంగా కీలకంగా ఉన్న కార్గిల్ పట్టణం

భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్, ఎందరో ఇతర పండితుల ప్రకారం,[22][23] ఈ కార్యక్రమానికి పాకిస్తా నీయులు చాలాకాలం
క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తా న్ నాయకులు వెనక్కి తగ్గా రు.[24][25][26] 1998 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే
మళ్ళీ ఈ పథకానికి ప్రా ణం పోశాడు.[21][27] యుద్ధా నంతరం పాక్ ప్రధాని, నవాజ్ షరీఫ్, ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని వాజపాయ్ చేసిన ఫోన్ ద్వారానే ఈ
విషయాలు తెలిసాయని తెలిపాడు.[28] ఈ పథకం మొత్తం ముషారఫ్, అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్[29], చాలా మంది పాక్ రచయితలు
చెప్పారు..[24][30] కాని ముషారఫ్ ఈ పథకాన్ని, లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్ కు తెలియపరిచానని చెప్పాడు.

యుద్ధం పురోగతి

ఘటనలు

తేదీ (1999) ఘటన

3 మే కార్గిల్‌లో పాకిస్తా న్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు

5 మే భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టు కుని చిత్రహింస చేసి చంపేసారు.

9 మే పాకిస్తా న్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.

మే 10 ద్రా స్, కక్సార్, ముష్ఖో సెక్టా ర్లలో చొరబాట్లు కనుగొన్నారు.

మే మధ్యలో భారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టా రుకు పంపించింది.

మే 26 చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది.

మే 27 భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను యుద్ధఖైదీగా పట్టు కున్నారు.

మే వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తా న్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.

జూన్ 1 పాకిస్తా న్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.

జూన్ 5 ముగ్గు రు పాకిస్తా న్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రా లని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తా న్ జోక్యాన్ని బయటపెట్టింది.

జూన్ 6 భారత సైన్యం పెద్ద ఎత్తు న దాడి మొదలుపెట్టింది.

జూన్ 9 బటాలిక్ సెక్టా రులో రెండు కీలక స్థా వరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.

పాకిస్తా న్ సైనిక ప్రధానాధికారి జన. పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టా ఫ్ లెఫ్టె. జన. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తా న్ సైన్యపు జోక్యాన్ని
జూన్ 11
నిరూపించింది.

జూన్ 13 ద్రా స్ సెక్టా రులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.

జూన్ 15 అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తా న్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లా డుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.

జూన్ 29 భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థా వరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది

జూలై 2 భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.

జూలై 4 11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది

జూలై 5 భారత సైన్యం ద్రా స్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాఅకిస్తా న్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తు న్నట్లు ప్రకటించాడు.

జూలై 7 బటాలిక్ సెక్టా రులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

జూలై 11 పాకిస్తా న్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్‌లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాఅధీనపరచుకుంది.

జూలై 14 ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాడు. పాకిస్తా న్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.

జూలై 26 కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తా న్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టా మని భారత సైన్యం ప్రకటించింది.

[31][32][33]

యుద్ధం మొత్తా న్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో, పాక్ దళాలు భారత కాశ్మీర్ లోకి చొరబడి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకుని
ఎన్.హెచ్.1 (జాతీయ రహదారి) ని శతఘ్నుల పరిధిలోకి తెచ్చుకున్నాయి. రెండో దశలో, భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయత్తం చేసింది. ఆఖరి దశలో,
ప్రధాన యుద్ధా లు జరిగి భారతదేశం పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది.[34][35] అంతర్జా తీయ వత్తి డి తట్టు కోలేక పాక్ సేనలు వెనుదిరిగాయి.

భారత భూభాగం ఆక్రమించిన పాకిస్తా న్

శీతాకాలములో వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్ధా వరాలను వదిలి వెనక్కి వెళ్తా రు.
వాతావరణం అనుకూలస్తే తిరిగి వారి వారి స్ధా నాలకి వెళ్శి గస్తీ నిర్వహిస్తా రు. ఫిబ్రవరి 1999 లో, పాకిస్తా న్ సైన్యం తన సైనిక
స్ధా వరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక నియంత్రణ రేఖ దాటి భారత సైనిక స్ధా వరాలను కూడా
ఆక్రమించుకున్నారు.[36] స్పెషల్ సర్వీసెస్ గ్రూ ప్, నార్తర్న్ లైట్ ఇన్ ఫాంట్రీకి చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడి
యుద్ధా నికి అనువైన ప్రదేశాలను ఆక్రమించుకున్నారు.[37][38] వీరికి కాశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్గా న్ కి చెందిన కిరాయి తీవ్రవాదులు
సహకరించారు.[39]

పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపిన భారత్

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి
చొరబాట్లు , సైనిక దళాల మొహరింపు..
పంపలేదు, శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి, సౌరభ్ కాలియా
నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. [40] మొదట్లో చొరబాట్ల తీవ్రత
తెలియని భారత దళాలు, ఇది కేవలం ఉగ్రవాదుల (జీహాదీలు) పని ఆనుకుని రెండు మూడు రోజుల్లో వారిని వెళ్ళగొట్టవచ్చు అనుకుంది. కానీ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల
పరిస్ధితి ఇలాగే ఉండడాన, వీరు అవలంబిస్తు న్న పద్ధతులలో తేడాల వల్లనూ ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధా రణకు వచ్చాయి. మొత్తం 130 - 200 చ.కి.మీ. మేర భారత
భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.[30][41] ముషారఫ్ మాత్రం 1,300 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాడు.[37]

భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికులను పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ని ప్రా రంభించింది. భారత నావికా
దళం కూడా పాకిస్తా న్ కు చెందిన ఓడరేవులకు (ముఖ్యంగా కరాచి ఓడరేవుకి)[42] వెళ్ళే మార్గా లను మూసివేసేందుకు సిద్ధమైంది[43]. పూర్తి స్ధా యి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద
కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనము మాత్రమే ఉందని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపాడు[8].
పాక్ ఆక్రమణల మీద భారత్ దాడి

కాశ్మీరు మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ NH 1D జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం రెండు లేన్లకి పరిమితమయ్యాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల
ట్రా ఫిక్ నిదానంగా సాగింది. అంతేగాక, ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని తరలించడం కష్టతరమైంది. దీంతో NH 1D రహదారిని కాపాడుకోవడం భారత్ కు
అత్యంత ప్రధానం. పాకిస్తా న్ సైన్యానికి వారి స్ధా వరాల నుండి NH 1D రహదారి స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయడం అత్యంత సులువు [44]. ఇది భారత
సైన్యానికి పెద్ద సమస్య. ఎందుకంటే అన్నిరకాల సైనిక సామాగ్రీని తరలించుకోడానికి ఈ రహదారి చాలా అవసరం [45]. శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం
ఏర్పడింది (అయినా హిమాచల్ ప్రదేశ్ ద్వారా మరో దూర మార్గం ఉంది).

చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారుల
మందు పాతరలు అమర్చారు. 8,000 మందుపాతరలు కనుగొన్నట్లు భారత్ ప్రకటించింది[46]. మానవ రహిత విమానాలు, అమెరికా సమకూర్చిన AN/TPQ-36 ఫైర్ ఫైండర్
రాడార్ ల ద్వారా పాకిస్తా న్ పర్యవేక్షణ కొనసాగించింది . NH 1D కి చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రా ధాన్యత. అందుకే
ద్రా స్ లో ఉన్న టైగర్ హిల్, టోలోలింగ్ కాంప్లెక్స్ ల మీద దాడి చేశారు [47]. ఆ తదుపరి వెంటనే సియాచెన్ గ్లేషియర్ కి ప్రవేశం కల్పించే బటాలిక్-టుర్ టోక్ సబ్ సెక్టా ర్ మీద దాడి
చేశారు. పాకిస్తా న్ కి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శఖరాలలో పాయింట్ 4590, పాయింట్ 5353 ఉన్నాయి. పాయింట్ 4590 కి NH 1D కనుచూపు మేరలో ఉంది.
పాయింట్ 5353 ద్రా స్ సెక్టా ర్ లోనే అత్యంత ఎత్తు న ఉన్న ప్రదేశం. అందువల్లే పాక్ దళాలకి NH 1D సులభంగా కనిపించే అవకాశం ఏర్పడింది.[48] జూన్ 14న పాయింట్ 4590ని
తిరిగి స్వాధీన పర్చుకున్న భారత సైన్యానికి ఈ చోటే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది.[49] రహదారి పరిసర ప్రాంతాలలోని సైనిక స్థా వరాలను జూన్ మధ్య నాటికి తిరిగి
స్వాధీన పర్చుకున్నప్పటికీ, ద్రా స్ ప్రాంతంలోని రహదారి పైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి.

NH 1D రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీన పర్చుకున్న తర్వాత భారత సైన్యం శతృవులను నియంత్రణ రేఖ
అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టా యి. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధ పరిణామాలు భారత్ కు అనుకూలంగా
మారింది. టోలోలింగ్ వద్ద పాకిస్తా న్ దళాలకి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. టైగర్ హిల్ (పాయింట్ 5140), పలు ఇతర చోట్ల
గట్టి వ్యతిరేకత చూపించినా చివరికి విజయం భారత్‌నే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత్ సైన్యానికి
అర్ధం అయ్యింది. అంతేగాక ఇక్కడ ఇరు పక్షాలకి బాగా ప్రా ణ నష్టం సంభవించింది. చివరగా జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు,
5 గురు భారత సైనికులూ మృతి చెందగా, టైగర్ హిల్ భారత్ వశమైంది. మరికొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు
జరిగాయి.

ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యే సరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులని
వెల్లగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్జర్ (కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో అపఖ్యాతి పాక్ దళాలు కూల్చిన మిగ్-21 ఫైటర్
మూటగట్టు కున్నాయి) చాలా ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని పూర్తి స్ధా యిలో భారత దళాలు విమాన శకలాలు. పైలట్ అజయ్ అహుజా
ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మొహరించడానికి సరిపడ స్థలం లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు. మృతి చెందాడు..

భారత వైమానిక దళం ఒక మిగ్-27 స్ట్రైక్ ఎయిర్ క్రా ఫ్ట్ ని ఇంజిన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరో మిగ్-21 ఫైటర్ ని పాక్ దళాలు
కూల్చివేశాయి. మొదట్లో రెండిటినీ తామే కూల్చినట్లు పాకిస్తా న్ చెప్పుకుంది[50][51]. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ పాక్ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని
చెప్పాడు[52]. పాక్ దళాలు పాతుకు పోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేసర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది[8].

1999 మే 27 న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న మిగ్-27లో ఇంజిన్ లోపాలు రావడంతో బటాలిక్ సెక్టా ర్ లో ఉండగా పారాచూట్ సాయంతో బయటపడ్డా రు. ఆయన జాడ
కనిపెట్టడానికి వెళ్ళిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. అందిన వార్తల ప్రకారం, ఆయన విమానం కూలిపోవడానికి
ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. ఆయన శవం మీద బుల్లెట్ గాయాలున్నాయి[8].

వెనుదిరగడం , ఆఖరి యుద్ధా లు

ప్రపంచ దేశాల అభిప్రా యం

అనంతర పరిణామాలు

ఇవి కూడా చూడండి


అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన
భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971
భారత్ పాకిస్తా న్ యుద్ధం 1947

మూలాలు
1. Government of India site mentioning the Indian casualties (http://pib. 4. "Official statement giving breakdown of wounded personnel" (https://
nic.in/feature/feyr2000/fjul2000/f210720001.html), Statewise break web.archive.org/web/20080216231524/http://164.100.24.219/rsq/qu
up of Indian casualties statement from Indian Parliament (http://164. est.asp?qref=3798). Parliament of India Website. Archived from the
100.24.208/lsq/quest.asp?qref=7803) Archived (https://web.archive. original (http://164.100.24.219/rsq/quest.asp?qref=3798) on 2008-
org/web/20081202045836/http://164.100.24.208/lsq/quest.asp?qref 02-16. Retrieved 2009-05-20.
=7803) 2008-12-02 at the Wayback Machine 5. "President Musharaffs disclosure on Pakistani Casualties in his
2. "Breakdown of casualties into Officers, JCOs, and Other Ranks" (htt book" (http://www.indianexpress.com/story/14208.html). Indian
ps://web.archive.org/web/20081202045832/http://164.100.24.208/ls Express. Retrieved 2009-05-20.
q/quest.asp?qref=51302). Parliament of India Website. Archived 6. "Over 4000 soldier's killed in Kargil: Sharif" (https://web.archive.org/
from the original (http://164.100.24.208/lsq/quest.asp?qref=51302) web/20090505050044/http://hinduonnet.com/thehindu/2003/08/17/st
on 2008-12-02. Retrieved 2009-05-20. ories/2003081702900800.htm). The Hindu. Archived from the
3. "Complete Roll of Honour of Indian Army's Killed in Action during original (http://www.hinduonnet.com/thehindu/2003/08/17/stories/20
Op Vijay" (https://web.archive.org/web/20071222013826/http://www. 03081702900800.htm) on 2009-05-05. Retrieved 2009-05-20.
indianarmy.nic.in/martyrs/home.jsp?operation=28&hidrecord=10&F 7. "Tribune Report on Pakistani POWs" (http://www.tribuneindia.com/1
ormBugs_Page=1#Form). Indian Army. Archived from the original (h 999/99aug15/nation.htm#9). Retrieved 2009-05-20.
ttp://www.indianarmy.nic.in/martyrs/home.jsp?operation=28&hidreco 8. "1999 Kargil Conflict" (http://www.globalsecurity.org/military/world/w
rd=10&FormBugs_Page=1#Form) on 2007-12-22. Retrieved ar/kargil-99.htm). GlobalSecurity.org. Retrieved 2009-05-20.
2009-05-20.
9. Tom Clancy, Gen. Tony Zinni (Retd) and Tony Koltz (2004). Battle
Ready. Grosset & Dunlap. ISBN 0-399-15176-1.
10. "Pak commander blows the lid on Islamabad's Kargil plot" (http://ww 25. Musharraf advised against Kargil, says Benazir (https://archive.is/20
w.indianexpress.com/news/as-spell-binding-as-the-guns-of-navaron 120723125533/www.dailytimes.com.pk/default.asp?page=story_2-7
e/475330/). June 12, 2009. Retrieved 2009-06-13. -2003_pg7_19), ‘Musharraf planned Kargil when I was PM’ : Bhutto -
11. "Sharif admits he let down Vajpayee on Kargil conflict" (https://web.a Previous interview to Hindustan Times on November 30, 2001
rchive.org/web/20070916211110/http://www.hindu.com/2007/09/10/ 26. Crossed Swords: Pakistan, Its Army, and the Wars Within by Shuja
stories/2007091059781400.htm). 2007-09-10. Archived from the Nawaz Oxford University Press
original (http://www.hindu.com/2007/09/10/stories/20070910597814 27. Kapur, S. Paul (2007). Dangerous Deterrent. Stanford University
00.htm) on 2007-09-16. Retrieved 2007-10-06. Press. p. 118. ISBN 0804755507. {{cite book}}: Cite has
12. Hussain, Javed (2006-10-21). "Kargil: what might have happened" empty unknown parameter: |coauthors= (help)
(http://www.dawn.com/2006/10/21/ed.htm#4). Dawn. Retrieved 28. "Nawaz blames Musharraf for Kargil" (http://timesofindia.indiatimes.
2009-05-20. com/articleshow/1581473.cms). The Times of India. 2006-05-28.
13. Cheema, Pervaiz Iqbal (2003). The Armed Forces of Pakistan. Allen Retrieved 2009-05-20.
& Unwin. ISBN 1865081191. Pg 4 29. "I learnt about Kargil from Vajpayee, says Nawaz" (http://www.dawn.
14. Profile of Kargil District (http://kargil.nic.in/profile/profile.htm) com/2006/05/29/nat1.htm). Dawn. 2006-05-29. Retrieved
Archived (https://web.archive.org/web/20090518031923/http://kargil. 2006-05-29.
nic.in/profile/profile.htm) 2009-05-18 at the Wayback Machine 30. Qadir, Shaukat (April 2002). "An Analysis of the Kargil Conflict
Official website of Kargil District 1999" (https://web.archive.org/web/20090327120655/http://www.cc
15. "Climate & Soil conditions" (https://web.archive.org/web/200905180 c.nps.navy.mil/research/kargil/JA00199.pdf) (PDF). RUSI Journal.
31923/http://kargil.nic.in/profile/profile.htm). Official website of Kargil Archived from the original (http://www.ccc.nps.navy.mil/research/kar
District. Archived from the original (http://kargil.nic.in/profile/profile.ht gil/JA00199.pdf) (PDF) on 2009-03-27. Retrieved 2009-05-20.
m) on 2009-05-18. Retrieved 2009-05-20. 31. "The Tribune, Chandigarh, India – Opinions" (http://www.tribuneindi
16. "War in Kargil - The CCC's summary on the war" (https://web.archiv a.com/2011/20110726/edit.htm#6). Tribuneindia.com. Retrieved
e.org/web/20040221091712/http://www.ccc.nps.navy.mil/research/k 15 June 2012.
argil/war_in_kargil.pdf) (PDF). Archived from the original (http://www. 32. V. P. Malik, "Kargil War: Need to learn strategic lessons", India
ccc.nps.navy.mil/research/kargil/war_in_kargil.pdf) (PDF) on 2004- Tribune, 26 July 2011.
02-21. Retrieved 2009-05-20.
33. "Kargil conflict timeline" (http://news.bbc.co.uk/2/hi/south_asia/3877
17. Chandran, Suba (2004). "Limited War with Pakistan: Will It Secure 02.stm). BBC News. 13 July 1999. Retrieved 15 June 2012.
India's Interests?" (https://web.archive.org/web/20100705081726/htt
34. Ali, Tariq. "Bitter Chill of Winter" (https://web.archive.org/web/20091
p://acdis.illinois.edu/publications/207/publication-LimitedWarwithPa
001175541/http://www.lrb.co.uk/v23/n08/ali_01_.html). London
kistanWillItSecureIndiasInterests.html). ACDIS Occasional Paper.
Review of Books=. Archived from the original (http://www.lrb.co.uk/v
Program in Arms Control, Disarmament, and International Security
(ACDIS), University of Illinois. Archived from the original (http://acdi 23/n08/ali_01_.html) on 1 అక్టో బర్ 2009. Retrieved 20 May 2009.
s.illinois.edu/publications/207/publication-LimitedWarwithPakistan {{cite news}}: Check date values in: |archive-date= (help)
WillItSecureIndiasInterests.html) on 2010-07-05. Retrieved 35. Colonel Ravi Nanda (1999). Kargil: A Wake Up Call. Vedams
2009-05-20. Books. ISBN 81-7095-074-0. Online summary of the Book (https://w
18. Against the accepted 3:1 ratio for attacking troops vs defending ww.vedamsbooks.com/no14953.htm) Archived (https://web.archive.
troops (http://www.rand.org/pubs/monograph_reports/MR638/), the org/web/20070928055430/https://www.vedamsbooks.com/no14953.
ratio over mountain terrain is estimated at 6:1.Men At War (http://ww htm) 28 సెప్టెంబరు 2007 at the Wayback Machine
w.india-today.com/itoday/19990726/cover3.html) Archived (https://w 36. "How I Started A War" (https://archive.today/20120914151255/http://
eb.archive.org/web/20081206183309/http://www.india-today.com/ito www.time.com/time/printout/0,8816,991457,00.html). Time. 1999-07-
day/19990726/cover3.html) 2008-12-06 at the Wayback Machine 12. Archived from the original (http://www.time.com/time/printout/0,8
India Today 816,991457,00.html) on 2012-09-14. Retrieved 2009-05-20.
19. Acosta, Marcus P., CPT, U.S. Army, High Altitude Warfare- The 37. Pervez Musharraf (2006). In the Line of Fire: A Memoir. Free Press.
Kargil Conflict & the Future (http://www.ccc.nps.navy.mil/research/th ISBN 0-7432-8344-9.
eses/Acosta03.pdf) Archived (https://web.archive.org/web/20071128
38. "The Northern Light Infantry in the Kargil Operations" (https://web.ar
055321/http://www.ccc.nps.navy.mil/research/theses/Acosta03.pdf)
chive.org/web/20090628181523/http://orbat.com/site/history/historic
2007-11-28 at the Wayback Machine, June 2003. Alternate Link (htt
al/pakistan/nli_kargil1999.html). Archived from the original (http://orb
p://www.nps.edu/academics/sigs/nsa/publicationsandresearch/stud
at.com/site/history/historical/pakistan/nli_kargil1999.html) on 2009-
enttheses/theses/Acosta03.pdf)
06-28. Retrieved 2009-05-20. by Ravi Rikhye 1999 August 25, 2002
20. "The Coldest War" (https://web.archive.org/web/20090402185925/ht - ORBAT
tp://outside.away.com/outside/features/200302/200302_siachen_7.h
39. It is estimated that around 2,000 "Mujahideen" might have been
tml). Outside Magazine. Archived from the original (http://outside.aw
involved as Musharraf stated on July 6, 1999 to Pakistan's The
ay.com/outside/features/200302/200302_siachen_7.html) on 2009-
News; online article (http://www.atimes.com/ind-pak/AG08Df01.html)
04-02. Retrieved 2009-05-20.
Archived (https://web.archive.org/web/20100811111704/http://atime
21. Kargil: where defence met diplomacy (https://archive.is/2012062914 s.com/ind-pak/AG08Df01.html) 2010-08-11 at the Wayback Machine
4634/www.dailytimes.com.pk/default.asp?page=story_26-7-2002_p in the Asia Times quoting the General's estimate. An Indian Major
g4_12) - India's then Chief of Army Staff VP Malik, expressing his General(retd) too puts the number of guerrillas at 2,000 (http://www.r
views on Operation Vijay. Hosted on Daily Times; The Fate of ediff.com/news/1999/jul/15ashok.htm) apart from the NLI Infantry
Kashmir By Vikas Kapur and Vipin Narang (http://www.stanford.edu/ Regiment.
group/sjir/3.1.06_kapur-narang.html) Archived (https://web.archive.o
40. "Saurabh Kalia's parents waging a lone battle to highlight war
rg/web/20120118203713/http://www.stanford.edu/group/sjir/3.1.06_k
crimes" (https://web.archive.org/web/20090713030728/http://www.hi
apur-narang.html) 2012-01-18 at the Wayback Machine Stanford
ndu.com/2009/07/06/stories/2009070655650700.htm). Archived
Journal of International Relations; Book review of "The Indian Army:
from the original (http://www.hindu.com/2009/07/06/stories/2009070
A Brief History by Maj Gen Ian Cardozo" (http://www.ipcs.org/ipcs/di
655650700.htm) on 2009-07-13. Retrieved 2010-03-30.
splayReview.jsp?kValue=102) Archived (https://web.archive.org/we
b/20090108040104/http://www.ipcs.org/ipcs/displayReview.jsp?kVal 41. War in Kargil (http://www.ccc.nps.navy.mil/research/kargil/war_in_ka
ue=102) 2009-01-08 at the Wayback Machine - Hosted on IPCS rgil.pdf) Archived (https://web.archive.org/web/20040221091712/htt
p://www.ccc.nps.navy.mil/research/kargil/war_in_kargil.pdf) 2004-
22. Ludra, Kuldip S. (2001). Operation Badr:Mussharef's contribution to
02-21 at the Wayback Machine (PDF) Islamabad Playing with Fire
Pakistan's thousand years war against India. Institute for Strategic
by Praful Bidwai (http://www.tni.org/archives/bidwai/danger.htm)
Research and Analysis Chandigarh. {{cite book}}: Cite has
Archived (https://web.archive.org/web/20110607151609/http://www.t
empty unknown parameter: |coauthors= (help) ni.org/archives/bidwai/danger.htm) 2011-06-07 at the Wayback
23. Low Intensity Conflicts in India By Vivek Chadha, United Service Machine - The Tribune, 7 June 1999
Institution of India Published by SAGE, 2005, ISBN 0-7619-3325-5 42. Grare, Frédéric. "The Resurgence of Baluch nationalism" (https://we
24. Hassan Abbas (2004). Pakistan's Drift Into Extremism: Allah, the b.archive.org/web/20090420061901/https://www.carnegieendowme
Army, and America's War on Terror (https://archive.org/details/pakist nt.org/files/CP65.Grare.FINAL.pdf) (PDF). Carnegie Endowment for
ansdriftin00hass). M.E. Sharpe. ISBN 0-7656-1497-9. International Peace. Archived from the original (http://www.carnegie
endowment.org/files/CP65.Grare.FINAL.pdf) (PDF) on 2009-04-20.
Retrieved 2009-05-20.
43. "Exercise Seaspark—2001" (https://web.archive.org/web/20121216 48. Swami, Praveen (2004-06-30). "Commander ordered capture of
075557/http://www.defencejournal.com/2001/apr/seaspark.htm). Point 5353 in Kargil war" (https://web.archive.org/web/20040907144
Defence Journal. April 2001. Archived from the original (http://www.d 723/http://www.hindu.com/2004/06/30/stories/2004063006391100.ht
efencejournal.com/2001/apr/seaspark.htm) on 2012-12-16. m). The Hindu. Archived from the original (http://www.hindu.com/200
Retrieved 2009-05-20. {{cite web}}: |first= missing 4/06/30/stories/2004063006391100.htm) on 2004-09-07. Retrieved
|last= (help) 2009-05-20.
44. "Indian general praises Pakistani valour at Kargil" (http://www.dailyti 49. The State at War in South Asia By Pradeep Barua Published by U of
mes.com.pk/default.asp?page=story_5-5-2003_pg7_14). Daily Nebraska Press Page 261
Times, Pakistan. 2003-05-05. Archived (https://archive.today/20121 50. "SA-7 GRAIL 9K32M Strela-2, Anza MKI - Pakistan" (https://web.arc
209121858/http://www.dailytimes.com.pk/default.asp?page=story_5- hive.org/web/20090203110123/http://www.fas.org/man/dod-101/sys/
5-2003_pg7_14) from the original on 2012-12-09. Retrieved missile/row/sa-7.htm). Archived from the original (http://www.fas.org/
2009-05-20. man/dod-101/sys/missile/row/sa-7.htm) on 2009-02-03. Retrieved
45. Kashmir in the Shadow of War By Robert Wirsing Published by M.E. 2010-08-09.
Sharpe, 2003
ISBN 0-7656-1090-6 pp36 51. India loses two jets (http://news.bbc.co.uk/1/hi/world/south_asia/354
46. "Landmine monitor - India" (https://web.archive.org/web/200812021 120.stm)
22453/http://www.icbl.org/lm/2000/india). Archived from the original 52. " "Himalayan Showdown" - Air Commodore Kaiser Tufail, Air Forces
(http://www.icbl.org/lm/2000/india) on 2008-12-02. Retrieved Monthly, June 2009" (https://web.archive.org/web/20110708044739/
2010-06-05. http://kaiser-aeronaut.blogspot.com/2009/01/kargil-conflict-and-paki
47. Managing Armed Conflicts in the 21st Century By Adekeye stan-air-force.html). Archived from the original (http://kaiser-aeronau
Adebajo, Chandra Lekha Sriram Published by Routledge t.blogspot.com/2009/01/kargil-conflict-and-pakistan-air-force.html)
pp192,193 on 2011-07-08. Retrieved 2010-08-09.

v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AE%

కాశ్మీరు సమస్య
కాలగతిలో కాశ్మీరు సమస్య
(1846–1946 · 1

యుద్ధా లు భారత్ పాకిస్తా న్ యుద్ధం 1947 · భారత్ పాక్ యుద్ధం 1965 · భారత పాక్ యుద్ధం 1971 · సియాచెన్ ఘర్షణ · కార్గిల్ యుద్ధం · 2001–02 India–Pakistan standoff · 2

సరిహద్దు ఘర్షణలు 2011 · 2013 · 2014–15 · 2016–present


(2016 యూరీ ఉగ్రవాద దాడులు · 2016 బారాముల్లా ఉగ్రవాద దాడి · 2016 Nagrota army base attack)

ఆపరేషన్లు 1947 పూంచ్ తిరుగుబాటు · ఆపరేషన్ జిబ్రా ల్టర్ · ఆపరేషన్ గ్రాండ్ స్లా మ్ · ఆపరేషన్ టుపాక్ · ఆపరేషన్ బైసన్ · ఆపరేషన్ ఇరేజ్

చర్చలు Jinnah–Mountbatten talks · UN mediation of the Kashmir dispute · సిమ్లా ఒప్పందం

సంబంధిత జమ్మూ కాశ్మీరు · 1947 జమ్మూ ఊచకోతలు · Rape during the Kashmir conflict

"https://te.wikipedia.org/w/index.php?title=కార్గిల్_యుద్ధం&oldid=3506491" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 10 ఏప్రిల్ 2022న 16:13కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు; క్రింద లభ్యం


అదనపు షరతులు వర్తించవచ్చు.
మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.

You might also like