You are on page 1of 2

తెల్ల జిల్లేడు, చేదు పుచ్చ, శంఖు, ఉత్తరేణి, మూర్కండ, తుమ్మి, మారేడు, కారింగువ, మాను

పసుపు, శొంఠి, హస్తి శుండి, లవంగం, పైడిపత్తి ఆకు, తెల్ల ఈశ్వర, రావి, తెల్ల ఆవాలు, గుగ్గిలం, పచ్చ
జొన్నలు, మిరియాలు, మర్రి, మేడి, నేరేడు, ఉమ్మెత్త, జమ్మి, నల్ల నువ్వులు, పొగడ, గులాబీ, మందార,
నిమ్మ
ఆవుపిడకలమీద దూపం వేయాలి

రావి మేడి జమ్మి ఉడకబెట్టి చల్లా రిన తరవాత ఆవుపాలు లేదా ఆవు పంచకం కలపాలి. శని దోష
నివారణకు శనివారం నాడు చేయాలి.

పెరుగు అన్నములో నల్ల నువ్వులు గల్లు ఉప్పు కలిపి అరటి ఆకులో పెట్టా లి.
నిమ్మకాయలు 12
కుంకుడు కాయలు 200
పొగాకు 200
తెల్ల శంఖు ఆకు 200
తుమ్మి ఆకు 200
రేల కాయలు 200
బూడిద గుమ్మడి కాయ చిన్నది 1
బాగా దంచి తెల్ల గిన్నెలో కషాయం కాయాలి తలకు రుద్ది 11 లేదా 15 రోజులు స్నానం చేయాలి
ధ్వజాయ గృహము, వ్యాపార సంస్తలకు ఉపయోగకరము. స్తలము నందలి తూర్పు మొదలు
ఎచ్చటనైనను నిర్మించవచ్చును. గృహము నిర్మించిన దిశకు 5 దిశలో సింహ ద్వారము పెట్ట వలెను. అ
వర్గు వారికి ముఖ్యమైనది. మిగిలిన వర్గులవారు కూడా నిర్మించుకొనవచ్చును.

సింహాయ గృహము, స్తలమందలి దక్షిణ దిశలో ఉత్తర సింహ ద్వారముగాను, పశ్చిమ దిశలో తూర్పు
సింహ ద్వారముగాను, ఉత్తర దిశలో దక్షిణ సింహ ద్వారముగాను నిర్మించుకొనవచ్చును. అ, క, చ, ట,
త, ప వర్గులవారికి శుభప్రదము.

వృషభాయ గృహము, స్థలమందలి పశ్చిమ దిశలో తూర్పు సింహ ద్వారము పెట్టి నిర్మించుకొనవలెను.
చ, త, య వర్గుల వారికి శుభప్రదము.

గజాయ గృహము, స్థలమందలి ఉత్తరభాగములో దక్షిణ సింహ ద్వారముతోను, పశ్చిమభాగములో


తూర్పు సింహ ద్వారముతోను నిర్మించుకొనవచ్చును. య, త వర్గుల వారికి శుభప్రదము.

అ వర్గు వారికి - తూర్పు, పడమర, దక్షిణము


క వర్గు వారికి - దక్షిణము, పడమర
చ వర్గు వారికి - తూర్పు, పడమర, ఉత్తరము
ట వర్గు వారికి - తూర్పు, పడమర, ఉత్తరము
త వర్గు వారికి - తూర్పు, ఉత్తరము
ప వర్గు వారికి - తూర్పు, ఉత్తరము
య వర్గు వారికి - తూర్పు, పడమర, దక్షిణము
శ వర్గు వారికి - దక్షిణము, తూర్పు

You might also like