You are on page 1of 4

శ్ర

ీ మాత్ర
ీ నమః

ు తంచిన అపూర్వ గ
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్త ీ ంథము సందర్ులహరి. ఇది
ు స్త త
ీ ము (భక్త ు ు స్త ఆరాధంచే గాన పాఠము), మంత
ు తో భగవంతుని కీరి ీ ము (గుర్యవు
అనుగ
ీ హం పంది నిష్
ట తో జపంచుట వలన ప్
ీ త్రుకమ
ై న ప్
ీ యోజన్మలు కలిగే అక్షర్
సముదాయము), తంత
ీ ము (నియమంతో శాస ు ంగా సాధన చేస్త
ర యుక ు ప్ీ త్రుక సిద్ధ
ు లు
లభంచే యోగవిధానము), కావుము (అక్షర్ ర్ముతతో కూడిన ఛందో బద
ు ై మ న,
ఇతవృత్త
ు తాక ర్చన) కూడాను. దీనిని ఆనందలహరి, సందర్ులహరి యని రండు
భాగములుగా విభజంచియున్మార్య. మొదటి 41 ోశ్లకములు ఆనందలహరి అని, 42
నుండి 100 ోశ్లకము వర్కు సందర్ులహరి అని చెప్పుద్ధర్య. ఇవికాక మూడు ోశ్లకములు
ప్ ు ములు
ీ క్షిప్ గలవు. మొదటి ోశ్లకములు కేవలం దేవీ ు వ ర్హసుమును
తత
సపష్
ట ప్ర్చుచునావి. సందర్ులహరి అను పేర్యనంద్ధ స, లహ, హ్
ీ ం అను మంత

బీజములు దోుతకమగుచునావి.

శంకరాచార్యుల అనేక ు స్త త్త


ీ లలో శివస్త
ు త ీ ంగా శివానందలహరి, దేవీస్త
ు త ీ ంగా
"సందర్ులహరి" చాలా ప్
ీ సిదా
ు లు. త ు తంచే ు స్త త
ీ పుర్ స్తందరి అమావారిని స్త ీ ం గనుక
ఇది సందర్ులహరి అనబడింది. ఈ ు స్త త ు ం" అనే ఛందస్తులో ఉంది.
ీ ం "శిఖరిణీవృత
సందర్ు లహరిలో న్మలుగు ప్
ీ ధానమ
ై న లక్షణాలు ప్
ీ స్తుటంగా కనిపసా
ు యి.

ఇది అసామానుమ
ై న వర్
ణ న్మ చాతుర్ుంతో కూడిన కావుం. ఇది ఒక దివు మహిమానివత
ు స్త త
ీ ం ఉపాసకులు దేవిని ఆరాధంచడానిక్త ఉప్యోగకర్మ
ై న అనేక మంత్త
ీ లు
ు ై మ న మంత
నిక్షిప్ ీ మాల. ఈ మంత్త
ీ లకు ఫలసిద్ధ
ు లను వాుఖ్యుతలు తెలియబర్చార్య.
ఆగమ తంత్త
ీ లను విశదీకరించే, శ్ర
ీ విదును వివరించే తంత
ీ గ
ీ ంథం. ఇంద్ధలో మొదటి
41 ోశ్లకాలు శ్ర
ీ విదును వివరిసా
ు యి.

అనిా మంత
ీ ు స్త త్త
ీ లలాగానే ఈ ు స్త త్త
ీ నిా కూడా జపంచడానిక్త ముంద్ధగా గుర్యవును
సారించాలి. తర్యవాత ఋష్యుద్ధలను (స్త
ు త ు ,
ీ ము, ఋషి, ఛందస్తు, దేవత, బీజము, శక్త
కీలకము, అర్
ు ము, వినియోగము) సారించాలి. పదప్ అంగన్ముసము, కర్న్ముసము,
ధాునము, ప్ంచోప్చారాద్ధలు చేయాలి. తర్యవాత శ
ీ ద ు తో, నిర్ాల నిశచల
ు తో, భక్త
హృదయంతో ు స్త త్త
ీ నిా ప్ఠంచాలి (జపంచాలి). ఈ "సందర్ు లహరి" ు స్త త్త
ీ నిక్త

ఋషి - గోవిందః

ఛందస్తు - అనుష్ట
ట ప్

దేవత - శ్ర
ీ మహాత
ీ పుర్ స్తందరి

ు ు యుక
బీజం - "శివః శకా ు ః"

ు - "స్తధా సింధోర్ాధ్యు"
శక్త

కీలకం - "జపో జలపః శిలపం"

అర్
ు ము - భగవత్తురాధన

వినియోగము - శ్ర
ీ లలిత్త మహా త
ీ పుర్స్తందరీ ప్
ీ సాద సిది
ు కోసము

మొదటి 41 ోశ్లకములు "ఆనంద లహరి"యనబడును.

42వ ోశ్లకమునుండి "సందర్ు లహరి"గా భావింప్బడుచునాది.


83 నుండి 91వ ోశ్లకము వర్కు దేవి పాదములు, గోళ్ళ వర్
ణ న యునాది.

42వ ోశ్లకము నుండి 91వ ోశ్లకము వర్కు శంకరాచార్యులు శ్ర


ీ మాత క్తరీటము నుండి
ు తంచాడు. ఇప్పుడు దేవి సంపూర్
పాదములవర్కు స్త ణ సవరూప్ము వరి
ణ ంప్బడుచునాది.

ు య సంప్
శాకే ీ దాయంలో శ్ర
ీ విదు చాలా ముఖుమ
ై నది. శ్ర
ీ విదు అంటే వివిధ ర్కాలుగా
నిర్వచిసా
ు ర్య. త
ీ పుర్ స్తందరిని ప్
ీ సనుారాలిని చేస్తకొనుటకు మూడు విధాలుగా
ఆరాధన్మదీక్షను ఆచరిసా
ు ర్య (1) దేవీ ధాునము (2) శ్ర ు సిదా
ీ చకీ పూజ (3) శాక ు ంత
అధుయనము. ఈ మూడింటినీ కలిప శ్ర
ీ విదు అంటార్య.

వీటిలో శ్ర
ీ చకీపూజ చాలా ముఖుంగా భావిసా
ు ర్య. దీనినే మరొక విధంగా లలిత్త సహస
ీ న్మమ
ు స్త త
ీ ము పారాయణము, శ్ర
ీ చకా
ీ ర్చన, షోడశాక్షరీ మంత
ీ ము అనుష్య
ా నము కలిప "శ్ర
ీ విదు"
అని చెబుత్తర్య. శ్ర
ీ విదులో "వామాచార్ము", "సామాుచార్ము" అనే రండు
విధాలున్మాయి. సందర్ు లహరిలో శ్ర
ీ చకీం గురించి 11వ ోశ్లకంలో చెప్పబడింది.

ఇంకా సందర్ు లహరిలో అనేక మంత్త ు ై మ ఉన్మాయంటార్య. ఒకోో


ీ లు నిగూఢంగా నిక్షిప్
మంత్త ు యులలో రండు
ీ నిక్త లేదా ోశ్లకానిక్త ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాకే
శాఖలవార్యన్మార్య - కౌలాచార్యలు, సమయాచార్యలు. కౌలులు శ్ర
ీ చకీం, ఇతర్
సంకేత్తలలో శ్ర
ీ మాతను పూజసా
ు ర్య, బాహుపూజకు పా
ీ ధానుత ఇసా
ు ర్య. సమయాచార్యలు
అంతఃపూజ దావరా మూలాధార్ చకీంనుండి సహస ు ని
ీ దళ్కమలం వర్కు కుండలినీశక్త
జాగృతం చేయడాని దీక్ష సాగిసా
ు ర్య.
సందర్ు లహరి ు స్త త్త
ీ విరాావం గురించి ఒక గాథ ప్
ీ చార్ంలో ఉంది. ఆదిశంకర్యలు
ఒకమార్య సవయంగాై క లాసం వెళ్ళళర్ట. అకోడ వా
ీ సి ఉనా ఈ ోశ్లకానిా చద్ధవుతుండగా
విన్మయకుడు దానిని క్తీ ందినుండి చెరిపేశాడట. ఎంద్ధకంటే అది మానవులకు అందరాని
అతుంతగుహు విదు గనుక. అలా శంకర్యలు మొదటి 40 ోశ్లకాలు మాత
ీ మే చదివిన్మర్య.
వాటిక్త తోడు మరొక 60 ోశ్లకాలు శంకరాచార్యులు ర్చించార్య. ఆ వంద ోశ్లకాలు కలిప
సందర్ు లహరిగా ప్
ీ సిద
ు మయాుయి. ఈ కథకు వివిధ రూపాంతరాలున్మాయి. ఏమయిన్మ
మొదటి 40 ోశ్లకాలు యంత
ీ తంత
ీ విధాన ర్హసాులు తెలుపుతుండగా తర్యవాతవి శ్ర
ీ మాత
ు న్మాయి.
ు స్త
యొకో సందరాునిా కీరి

ఇటువంటి ఈ మహిమానివత ు స్త త్త ు క మహోదయులకు చేరాచలనే


ీ నిా మరింతమంది ఆసి
పే ై ఈ ఛానెల్ లో ఈ ోశ్లకాలు ఫల నిరూప్ణ సహితముగా మీకు
ీ ర్ణతో ఇకప
తెలియచేసా
ు ము.

You might also like