You are on page 1of 4

వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం మన్ది.

ఈ చరిత్రకు సాక్ష్యాలు దేశమంత్టా వివిధ కట్టడాలు విశేషాల రూపంలో


కనిపిస్తూనే ఉంటాయి.

త్రవవకాలోో దొరుకుతూనే ఉంటాయి.

వాటిని పదిలపరుచుకోవాల్ససన్ బాధాత్ మన్ందరిపైనా ఉంది.

కొనిన చోట్ో పేరుకి పురావస్తూ శాఖ అనేది ఉనాన ఎంతో పురావస్తూ సంపద
నిర్ోక్ష్యానికి గురై అంత్రించి పోతోంది.

అదే విదేశీయులైతే త్మ పురావస్తూ సంపదను కాపాడుకోవడమే కాదు.

వాటిని పరాాట్క ప్రదేశాలుగా అభివృదిి చేసి ఆదాయానిన కూడా పందుతూ


ఉంటారు.

మన్దేశంలో మాత్రం భిన్నమైన్ పరిసిితి.

పురాత్న్ చరిత్రకు ఆన్వాళ్లోగా ఉన్న ఎన్నన ప్రంతాలు, నిరాాణాలు

ఆదర్ణకు, భద్రత్కు న్నచుకోవడం లేదు.

వాటిని పరాాట్క ప్రదేశాలుగా అభివృదిి చేసి ఆదాయ వన్రులుగా మార్చే


ప్రయత్నం ప్రభుతావలు చేయడం లేదు.
అటువంటి నిర్ోక్ష్యానికి నిదర్శన్ంగా నిల్సచిన్ తూరుు గోదావరి జిల్లో,
పెదాాపుర్ం లోని పాండవులమెట్ట గురించి తెలుస్తకుందాము.

ఎంతో పురాత్న్ చరిత్ర కల్సగిన్ పాండవుల మెట్ట క్రమేపీ ప్రభవం


కోలోుతోంది.

మెట్టను టూరిజం హబగా అభివృదిి చేసాూమంటూ అమాత్యాలు ఇచేే హామీలు


నీటి మూట్లుగా మిగులుత్యనానయి.

మెట్టపై నిరిాంచిన్ స్తర్ానారాయణసావమివారి దేవాలయానికి ఆదివార్ం


వందల్లది మంది, నిత్ాం స్తమారు వంద మంది వర్కూ భకుూలు
వెళ్లూంటారు.

1960లో మెట్ట విస్తూర్ణం స్తమారు 72 ఎకరాలుంటే ప్రస్తూత్ం అది కేవలం


రండెకరాలకే పరిమిత్మైంది.

మిగిల్సన్ 70 ఎకరాలను ప్రభుత్వమే వివిధ కారాాలయాలకు కేటాయించింది.

పాలకులు మారుత్యనానరు గానీ పాండవుల మెట్ట అభివృదిి ఎకకడ వేసిన్


గంగళి అకకడే అన్న చందంగా త్యారైంది.

పాండవులు వన్వాసం సమయంలో రామేశవర్ం వెళ్లతూ మార్గం మధాలో


ఇకకడ ఈ మెట్టపై నివాసమునానర్ని, వారు సానన్ం చేసందుకు అతిపెదా
గుహ మార్గం దావరా గోదావరి న్దికి వెళ్లోవార్ని చరిత్ర చెబుతోంది.
ఈ మెట్టపై భీముని పాదాలు,

స్తత్మా వారు పవళించిన్ చాప ఇపుటికీ మెట్టపై ఆన్వాళ్లోగా


దర్శన్మిస్తూనానయి.

ఎంతో చరిత్ర ప్రసిదిి ఉన్న ఈ మెట్ట అభివృదిిపై పరాాట్క శాఖ దృష్టట


సారించడం లేదు.

పెదాాపుర్ం పట్టణంలో ఎకకడా ఖాళీ లేన్టుట ప్రభుత్వం ఈ మెట్టపైనే పలు


కారాాలయాలు నిరిాంచింది.

న్వోదయ పాఠశాల, గృహ నిరాాణ, వావసాయ, మారకటింగ్, అగినమాపక


త్దిత్ర్ శాఖల భవనాలు నిరిాంచారు.

వాటి కోసం స్తమారు 70 ఎకరాలు కేటాయించారు.

ఈ నాలుగేళ్ోలో పారుక, సటడియం నిరాాణమంటూ మెట్టను మరి కాసూ


తొలగించారు.

పాండవుల మెట్టను పరాాట్క శాఖ దావరా అభివృదిి చేసాూమంటూ


స్తర్ానారాయణసావమి ఆలయానికి కాసూ దూర్ంలో శతాబ్దా పారుకను
ఏరాుటు చేశారు.
ఇటీవల కొండపైకి వెళ్లోందుకు స్తమారు రూ.40 లక్షలతో స్తస్త రోడుు
నిరిాంచారు.

సంట్రల లైటింగ్ సిసటమను ఏరాుటు చేసినా దాని నిర్వహణలో నిర్ోక్షయంగా


వావహరిస్తూనానరు.

దంతో లైటుో అర్కొర్గా వెలుగుత్యనానయి.

ర్క్షణ గోడల నిరాాణం హామీ గాలోో కల్ససిపోవడంతో త్ర్చూ ప్రమాదాలు


జరుగుత్యనానయి.

ఇపుటికైనా ప్రభుత్వం సుందించి పాండవుల మెట్టను పరాాట్క ప్రదేశంగా


తీరిేదాాలని పలువురు కోరుత్యనానరు.

You might also like