You are on page 1of 9

కోరంధి 2

తోమస్సీయుల వాలయాలలో చిక్కుకున్న ఒక సంఘానికి , ఒత్తి డి మధ్యన వున్న ఒక అపోస్తు లుడు ఉత్తరం

రాస్తే ఎలావుంటాడో మీరు చూడాలి అనుకుంటే అది అపోస్తు లుడై న పౌలు కోరంధి సంఘానికి తాను రాసిన రెండవ
పత్రి కని చూస్తే మనకి అర్ధమవుతుంది .ఆ పత్రి కలో తన హృదయాన్ని చాలా స్పస్టంగా బట్టబయలు చేశాడు , తన
అపోస్తు లత్వాన్ని ప్రశ్నించారు , శంకించారు . ఐనప్పటికి తాను ఎదురుకున్న భయాలు, భాధలు చచ్చిపోతా అనే
భయాన్ని ఈ ఉత్తరం లో రాయడానికి ఏమాత్రం సంకోచించలేదు . చాలా మంది బై బిల్ పండితులు చెప్పేది
ఏమిటంటే అపోస్తు లుడై న పౌలు కోరంధి సంఘంకి రాసిన రెండోవా పత్రి క అది వ్యక్తి గతమై నది చాలా ప్రశ్నలు తన
హృదయం నుంచి వచ్చినటువంటి ఉత్తరం ఈ పత్రి క ఎలాంటి పరిస్థి తుల్లో రాశారో దాని యొక్క నేపథ్యం కొంచెం
క్షు ణ్ణంగా పరిశీలించాలీ .నెమ్మదిగా మీకు వివరిస్తా ను . అపోస్తలుడు అయినటువంటి పౌలు రెండవ మిషనరీ

దండయాత్రలో ఉన్నప్పుడు ఆయన ధెస్లో నయక, బరియ, ఏథెన్సు, కోరంధి పట్టణానికి వచ్చారు. ఇది బహుశా

క్రీ స్తు శకం 51 లో జరిగి ఉండవచ్చు. ఆయన అక్కడ 18 నెలలు పరిచర్య చేశాడు. ముందు అసలు వెళ్ళిపోదాం
అనుకున్నాడు. ఎందుకంటే చాలా కష్టా లు ఎదుర్కొన్నాడు అయితే ఏసుక్రీ స్తు వారు తనతో మాట్లా డి నువ్విక్కడ
ఉండాలి అని ధై ర్యం చెబితే తాను ఉండిపోయాడు. 18 నెలలు పరిచర్య చేసి ఆయన అక్కడ నుంచి ఎఫెస్సు
మీదగా యేరుషలేముకు వెళ్దా ం అనుకున్నాడు. ఎఫెస్సు చేరే టై ంకి తనకి ఒక సమాచారం అందింది, పరిస్థి తులు
అంత బాగోలేదు అని. ఎప్పుడై తే ఆ సమాచారం అందిందో ఆయన ఒక ఉత్తరం రాశాడు.ఆ ఉత్తరం మన దగ్గర
వరకు చేరలేదు, రాలేదు. ఇది పౌలు భక్తు డు కోరంది సంఘానికి రాసిన తొలి ఉత్తరం అని చెప్పాలి .కానీ, అది మన
బై బిల్లో చేరలేదు. చరిత్రలో ఎక్కడా కూడా దొరకలేదు కానీ ఆయన రాసినట్లు మాత్రం చాలా కచ్చితమై న ఆధారం
మనం బై బిల్లో చూడగలం.ఇది అయిపోయిన తర్వాత పౌలు భక్తు డు యేరుషలేముకు వెళ్ళాడు. మూడవ
దండయాత్ర మిషనరీ దండయాత్ర మొదలై ంది. ఎఫెస్సు పట్టణానికి ఆయన వచ్చాడు. ఈ ఎఫెస్సు పట్టణం దగ్గర
ఉన్నప్పుడు రమారమి క్రీ స్తు శకం 54,55 ప్రా ంతంలో ఉన్నప్పుడు ఆయన మనం చెప్పుకునేటువంటి కొరింది
సంఘానికి రాసినటువంటి తొలి పత్రి క రాయడం జరిగినది. ఇది ఆయన భాషలో చెప్పాలంటే రెండవ ఉత్తరం.
అందరికీ బై బిల్ ప్రకారం మొదటి ఉత్తరం. ఈ ఉత్తరంలో సంఘంలో ఉన్నటువంటి విభజనలను గురించి రాయడం
జరిగింది. సంఘంలో ఉన్నటువంటి విపరీతమై నటువంటి లై ంగిక అలవాట్లు , ఆహార అలవాట్లు , సంఘంలో
ఉన్నటువంటి సిద్ధా ంతపరమై న విభజనలను, వీటి అన్నిటిని ఆధారం చేసుకుని ఉత్తరం రాయాల్సి వచ్చి0 ది.
క్లో య ఆ మిగిలినటువంటి వాళ్ళు తనకు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా దాన్లో పెట్టి ఆ ఉత్తరం
రాసి తిమోతి ద్వారా ఆ ఉత్తరాన్ని పంపించాడు. తిమోతి కొంతకాలం ఉన్నాడు. బహుశా తిమోతి వెనక్కి
వచ్చినప్పుడు ఆ కొరింది సంఘాన్ని గురించి సరియై న సమాచారం ఇవ్వలేదు. చాలా బాధాకరమై నటువంటి
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ మనం పత్రి కను చదివినట్లయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన అంతగా
సంతోషించలేదు అనేటువంటి విషయం. ఎప్పుడై తే ఆ విధంగా తిమోతి చాలా బాధతో తనకొక రిపోర్ట్ ఇచ్చాడో
పౌలు భక్తు డు లెక్క ప్రకారం అయితే ఎఫెకస్సు పట్టణాల నుండి మాసిదొనియా పట్టణానికి వెళ్లి పోదాం
అనుకున్నాడు.ఆ విషయాన్ని రాశాడు కూడా. కానీ ఎప్పుడై తే తిమోతి ఈ బాధాకరమై న విషయం చెప్పాడో
ఆయన హుటాహుటిన కొరింది పట్టణానికి వెళ్ళాడు . చాలా కొన్ని దినాలే ఉన్నాడు. చాలా షార్ట్ విసిట్ అది, ఆ
షార్ట్ విసిట్ చాలా బాధాకరంగా జరిగింది. దాని గురించి మనం చాలా వచనాలు చూడగలుగుతాం.
ఉదాహరణకి ఈ కొరంది రాసినటువంటి రెండవ పత్రి క ఉంది కదా దాన్లో 13:1 చూడండి . ఈ మూడవసారి నేను
మీ వద్దకు వచ్చి చున్నాను. ఇది మూడవసారి రాబోతున్నాను అని ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రె డీ
ముందు ఒకసారి వచ్చాడు, రెండోసారి వచ్చిన దానికి మనకి బై బిల్లో వెళ్లి వచ్చినటువంటి దినాలు ఎక్కడను లేవు.
అక్కడక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి .కాబట్టి ఎఫెస్సి పట్టణంలో ఉన్నప్పుడు ఒక షార్ట్ విసిట్ వేశాడు ఆయన
కోరంధి పట్టణానికి. అయితే అది చాలా బాధాకరంగా జరిగింది. చూడండి రెండో కొరింది పత్రి క 2:1 వచనం,
మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టు కు నేను నిశ్చయించుకుంటిని. ఇతర వరకు
వచ్చినప్పుడు చాలా దుఃఖముతో వచ్చాడు కాబట్టి నేను మళ్లీ రాను అన్నాడు. అని ఆయన చాలా స్పష్టంగా
చెప్తు న్నాడు. అంతే కాదు ఆ షార్ట్ విసిట్ లో ఆయన్ని ఎవరు బాగా బాధపెట్టా రు. దాన్ని మనం 2:5,6
వచనాల్లో చదువుకుందాం ,ఎవడై నను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రమే కాదు కొంత
మటుకు మీకందరికిని దుఃఖము కలిగిస్తు న్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరకై ఈ మాట
చెప్పుచున్నాను .బాధపెట్టా రు, ఈ బాధ అసలు ఎందుకు జరిగింది ,7:12 వ వచనం కూడా చూడండి నేను
మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు వాని వలన అన్యాయం పొందిన వాణి
నిమిత్తమును రాయలేదు కానీ ,ఈ విధంగా బాగా హార్ట్ ఎందుకు అయ్యారు. తన యొక్క అపోస్తు లత్వాన్ని
ప్రశ్నించేవారు అయ్యారు. ఎవరో అపోస్తు లులు అని చెప్పుకుంటూ వేరే చోట నుంచి వచ్చారు వచ్చి, పౌలు
అపోస్తు లను కాడు, ఇలాంటి క్యూస్షన్స్ లేవనెత్తా రు తప్పుడు బోధలు బోధించారు. దాంతో పౌలుని తప్పు పట్టడం
మొదలుపెట్టా రు. తప్పుని చాలెంజ్ చేయడం మొదలుపెట్టా రు. బాగా బాధపడ్డా డు .ఆయన కొద్ది దినాలు ఉండి
వెళ్ళిన తర్వాత ,ఆయన తీతు ద్వారా ఒక ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరం మన దగ్గర లేదు కానీ
కొంతమంది ఏమని చెప్తా రంటే తీతు ద్వారా తాను చాలా బాధాకరంగా రాసినటువంటి భాగమే మనకున్నటువంటి
కొరంధీయులకు రాసినటువంటి రెండో పత్రి కలో 10 నుంచి 13 దాకా దానిని పొందుపరిచారు అని చెప్తూ ఉంటారు.
కాబట్టి ఈ రెండు రకాలు ఐనటువంటి తలంపులు వున్నాయి . ఒక తలంపు ఏంటంటే అది పోయింది అని, ఇంకొక
తల 0 పు ఏంటంటే దాన్నే ఇక్కడ చేర్చారు అని. ఎందుకని అంటే కొరింది రాసినటువంటి రెండో పత్రి క 1
అధ్యాయం నుంచి 9 అధ్యాయం దాకా ఒక భాషా శై లి ఉంటే 10 నుంచి 13 దాకా కొంచెం వేరుగా ఉంటుంది. కాబట్టి
అది వేరు వేరు సమయాల్లో రాసినట్లు కొంతమందికి ఉన్నటువంటి అనుమానం. ఈయన రాసినటువంటి తీతు
ద్వారా పంపించినటువంటి ఉత్తరం చాలా బాధాకరమై నటువంటి ఉత్తరం అని చాలా సందర్భాల్లో తెలుస్తు ంది.2:4
వచనం మీకు దుఃఖము కలగాలని కాదు గాని మీ ఎడల నాకు కలిగిన అత్యధికమై న ప్రే మను మీరు
తెలుసుకుకోవాలనని నిండు శ్రమతో శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు
రాసితిని. ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని తీతు ద్వారా పంపించాడు. ఈ తీతు ద్వారా ఉత్తరం
పంపించిన తర్వాత ఎఫెస్సు పట్టణంలో ఆయన మూడు సంవత్సరాలు పరిచర్య అయిపోయిన తర్వాత ,త్రో యా
అనే ఊరు వరకు వెళ్లా రు. ఎందుకని అంటే తీతు అక్కడికి వస్తా రు అక్కడ కలుసుకుందామని. త్రో యలో పరిచర్య
చేశారు . అక్కడ జరిగిన ఒక విషయం మీకు గుర్తు ఉండి ఉండవచ్చు కూడా, ఐతుకు అనేటువంటి ఆయన మేడ
మీద నుంచి క్రి ంద పడిపోవడం అక్కడ అది అక్కడ జరిగింది. సరే కొంతకాలం ఆయన త్రో యలో ఉన్న తర్వాత,
మాసిదోనియా ప్రా ంతానికి వచ్చాడు ,ఎందుకని అంటే ఎదురొచ్చి తీతుని కలుద్దా మని. మాసిదోనీయా ప్రా ంతంలో
పరిచర్య చేయడానికి సరై నటువంటి పరిస్థి తులు లేవు. చాలా ఎదురు దెబ్బలు తగిలాయి . చాలా కష్టా లు
వచ్చాయి. ఒక పక్కనేమో తీతు ఎందుకు రాలేదు అనే భయం బాధ. కోరంధ సంఘస్తు లు  ఎలా ఉన్నారు.
తీతును ఏ విధంగా స్వీకరించారు అనే ప్రశ్నలకు జవాబు లేదు. ఇప్పుడు ఉన్నట్లు ఫోన్లు లేవు ఇప్పుడు ఉన్నట్లు
ఆయనకు ఉత్తరాలు రాసి గబగబా రెండు మూడు రోజులకు ఉత్తరాలు రావడం లేదు, మనుషులు ఎవరై నా
తీసుకొని రావాలి సమాచారం ఆ సమాచారం ఏమీ లేవు. కాబట్టి ఒక విధమై న టెన్షన్ ఉంది తీతు విషయం
.మాసిధోనియా ప్రా ంతంలో పరిచర్య లేదు అనే బాధ ఉంది. మీకో చిన్న అనుమానం రావచ్చు సార్ ఇవన్నీ మీకు
ఎలా తెలుసు అని, మనం 2:12 వ వచనం వరకు చూస్తే క్రీ స్తు సువార్త ప్రకటించుటకు నేను త్రో యకు
వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రా ర్థి ంచి ఉండగా సహోదరుడై న తీతూ నాకు
కనబడనందున నా మనసులో నెమ్మదిలేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసీదోనీయాకూ
బయలుదేరితిని. ఇందాక చెప్పాను కదా త్రో య వచ్చాడు పరిచర్య బాగుందని అనుకున్నాడు ,కానీ తీతు
రాలేదని అక్కడ నుండి మాసిదోనియా ప్రా ంతానికి వచ్చాడు. 7:5 వచనం మేము మాసుదోనియాకు
వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రా ంతి పొందలేదు ఏ టు పోయినను మాకు శ్రమయే
కలిగెను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను బయట పోరాటమేమో ప్రజలు సువార్తను
అందించనివ్వట్లే దని , రెండవది ఏంటంటే తీతు ఇంకా రాలేదని , 8:1,2 వచనాలు సహోదరులారా
మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను బట్టి మీకు తెలియజేయుచున్నాను సో
మాసిధోనియాలో ఉన్నటువంటి పరిస్థి తులను గురించి కూడా ఆ విధంగా వర్ణి ంచడం జరిగింది. సరే చివరికి
మాసిదోనియాలో ఉన్నప్పుడు తీతు వచ్చేసాడు. చాలా సంతోషం అనిపించింది. తీతు వచ్చినప్పుడు చాలా
పాజిటివ్ జవాబు ఇచ్చాడు. అంటే కోరంది సంఘస్తు లు పౌలు భక్తు డు రాసినటువంటి ఆ సీరియస్ లెటర్ ని
జాగ్రత్తగా తీసుకున్నారు అని, ఎవరై తే తప్పు చేశారో అతని మీద యాక్షన్ తీసుకున్నారు అని ,పౌలుకి విలువ
ఇస్తు న్నారని, ఆయన చక్కటి ఇన్ఫర్మేషన్ తీతు తీసుకొచ్చారు. ఇక ఆ సంతోషంతో ఇప్పుడు మనం
అనుకునేటువంటి కొరింది సంఘానికి రెండో పత్రి క రాయడం జరిగింది. ఆ పత్రి కను తీతు ద్వారా పంపించడం
జరిగింది. ఇది బహుశా క్రీ స్తు శకం 56, 57 లో ఆ ప్రా ంతాల్లో జరిగి ఉండాలి. అయితే మీకు ఇప్పుడు మొత్తం చెప్తా ను
చూడండి .మనం చరిత్రపరంగా చెప్పుకోవాలి అనుకుంటే పౌలుభక్తు డు నాలుగు ఉత్తరాలు వ్రా శాడు.అందులో
రెండు ఉత్తరాలు మాత్రమే బై బిల్లో కి వచ్చాయి .అయితే ఎప్పుడు ఎప్పుడు రాశాడో మీకు చెప్తా ను. రెండవ మిషనరీ
జర్నీలో క్రీ స్తు శకం 51 లో పౌలు భక్తు డు కరింది సంఘనికి వచ్చి సేవ చేశాడు. అయితే ఆ ప్రే మను బట్టి
కొరింది నుంచి ఎఫెస్సుకు వెళ్లి న తరువాత మొదటి ఉత్తరం రాశాడు, ఆ ఉత్తరం మనకి అందలేదు. సో రెండో
మిషనరీ అయిపోయింది.. మూడో మిషనరీ మొదలై ంది ఈ మూడో మిషనరీ జర్నీ మొదలై న తరువాత ఆయన
ఎఫేస్సు పట్టణానికి వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి కొరంధి రాసినటువంటి తొలి పత్రి క రాయడం
జరిగింది. ఇది బహుశా క్రీ స్తు శకం 54 ,55 లో జరిగివుండాలి . ఇది అయిపోయిన తర్వాత ,ఇదెమొ తిమోతి
ద్వారా పంపించాడు, ఇది అయిపోయిన తర్వాత రామారమి 56 ప్రా ంతంలో ఇంకో ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం
అంతవరకు రాలేదని కొంతమంది అంటారు కొంతమంది దాన్నే కొరంధి రాసినటువంటి రెండవ పత్రి క చివరి
భాగంలో రాసాడని అంటారు. ఇది తీతు ద్వారా పంపించాడు. తీతు దగ్గర నుండి సమాచారం వచ్చిన తర్వాత
క్రీ స్తు శకం 56 ,57 ప్రా ంతంలో మాసుదోనియాలో ఉండి తీతు ద్వారా పంపించినటువంటి రెండవ పత్రి కను
బహుశా క్రీ స్తు శకం 56, 57 లో రాసి ఉండవచ్చును .ఇది పూర్తి చరిత్ర ఈ బ్యాగ్రౌ ండ్ అంతా మీకు చెప్తు న్నాను
పౌలు భక్తు డు కొరంది సంఘాన్ని గురించి ఇన్ని ఇబ్బందులు పాలవడం ఇన్ని కష్టా లు ఎదుర్కోవడం అనేది
జరిగినది. పౌలు భక్తు డు కొరంది సంఘానికి రాసినటువంటి రెండో పత్రి కలో మూడు ప్రా ముఖ్యమై న విషయాలు
ఉంటాయి.

1.ఆదరణ ఆయన చాలా ఆదరించబడ్డా డు ఎందుకంటే కొరంది సంఘంలో ఉన్నటువంటి వాళ్లు తిను
రాసినటువంటి పత్రి కను సంతోషంగా స్వీకరించారు అని పరిస్థి తులు సర్దు మనిగాయి అని ఆదరణ పొందాడు.

2.ఆశయం మాసిధోనియాలో ఉన్నటువంటి ఆశయంగా తీసుకొని ఉన్నవారికి మీరు దాతృవాన్ని చూపించాలి


అని బోధించడం మొదలుపెట్టా డు .

3. ఆందోళన అపోస్తు లత్వాన్ని గురించి కొంతమంది సంకోచిస్తు న్నారు అనుమానిస్తు న్నారు సవాలు చేస్తు న్నారు
దాని గురించి ఆందోళన చెందారు ఇంగ్లీ షులో చెప్పాలి అంటే ఈ పౌలు కొరంది సంఘానికి రాసినటువంటి రెండవ
పత్రి కకి మూడు వర్డ్స్ ఉపయోగించవచ్చు కంఫర్ట్ కన్సల్ట్ కన్ఫ్యూజన్ ఆశయం ఆదరణ ఆశయం ఆందోళన.
అయితే అపోస్తు లై నటువంటి పౌలు రాసినటువంటి కొరెంతీ సంఘానికి రాసిన రెండు పత్రి కలు పక్కపక్కన
పెట్టు కుంటే ఈ రెండు ఉత్తరాల్లో చాలా వ్యత్యాసం కనబడుతుంది . ఎలాగు వ్యత్యాసం కనబడుతుంది అంటే
మొదటి పత్రి క ప్రొ ఫెషనల్ ఉత్తరం,రెండోవది పర్సనల్. మొదటిది వృత్తి పరంగా ఉన్నట్టు ఉంటుంది సిద్ధా ంత
పరంగా ఎలా ఉండాలో రాసుకుంటూ వచ్చాడు. కానీ రెండవది మనం చూసినట్లయితే వ్యక్తి గతంగా రాసుకుంటూ
.మొదటిది తీయలాజికల్ టీచింగ్ వేదాంత బోధ రెండవది అది వ్యక్తి గతమై నది అనుభవంతో కూడినది. మొదటిది
హెచ్చరిక రెండవది ఎంకరేజ్ ప్రో త్సాహం. మొదటిది శరీరంలో ఉన్నటువంటి ఆ దుష్కార్యమును శరీరంలో
ఉన్నటువంటి పాపపు క్రి యలు గురించి రాశాడు ,రెండవది హృదయం గురించి ప్రా ణం గురించి ఆత్మ గురించి
త్రు ష్ణగొనుచున్న ఆత్మ గురించి రాసుకుంటూ వచ్చాడు. మొదటిది తిమోతితో, రెండవది తీతుతో రాసుకుంటూ
వచ్చాడు .మొదటి పత్రి కలో పౌలు ఒక బోధకుడిగా టీచర్ల కనిపిస్తూ ఉంటాడు .రెండో ఉత్తరంలో పౌలు భక్తు డు ఒక
కాపరి పాస్టర్ లాగా కనబడుతూ ఉంటాడు .మొదటి ఉత్తరం బుర్రకు మేత, రెండో ఉత్తరం మానవుడి యొక్క
ప్రా ణానికి హృదయానికి ఆదరణ ఇచ్చేది ఈ విధంగా ఈ రెండు ఉత్తరాలని వ్యత్యాసాలతో చూడగలుగుతూ
ఉంటాం. అపోస్తు లై నటువంటి పౌలు కొరందిర సంఘానికి రాసినటువంటి రెండో పత్రి కను నేను మూడు భాగాలుగా
వివరిస్తూ వస్తా ను. నేను ఈ 13 అధ్యాయాలు పదేపదే చదివితే నాకు అర్థమై యేటువంటి విషయాలు .

1. బలహీనులకు బలాన్ని దేవుడు ఏ విధంగా ఇస్తా డో చూపించాడు బలహీనులకు బలాన్ని దేవుడు ఎలాగో
ఇస్తా డో చూపించాడు. పవర్ ఇన్ వీక్నెస్.

2.తర్వాత ఇబ్బందుల్లో శోధనలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్న వాళ్ళకి ఆదరణ ఎలా ఇస్తా రో
చూపించాడు

3. గందరగోళం నుంచి ఘనతలోనికి ఫ్రమ్ గ్రో నింగ్ టు గ్రో యింగ్ ఈ పత్రి కలో మనం చూడగలుగుతాం.

ఈ 13 అధ్యాయాలు కలిగినటువంటి పత్రి క చాలా కొద్ది మంది చదువుతూ ఉంటారు. కానీ తెలిసో తెలియకో కొన్ని
ఫేవరెట్ ప్రైసెస్ అంటే చాలామంది ఇష్టపడేటువంటి పదాలు దీనిలో ఉన్నాయి. అవేంటో మీకు చెప్తా ను

1,2 అధ్యాయాలలో ఈ రెండు చూస్తా ం మేము దేవునికి క్రీ స్తు సువాసనై యున్నాం స్వీట్ అరెమో ఆఫ్ క్రైస్ట్
అది రెండో అధ్యాయంలో చూస్తూ ఉంటాం.

మీరు క్రీ స్తు యొక్క పత్రి కలో ఇది 3 అధ్యాయంలో చూస్తూ ఉంటాం .

మేము వెలచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుచున్నాము ఇది 4 వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం.

క్రీ స్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అది 5 అధ్యాయం మీరు క్రీ స్తు రాయబారాలు 5 అధ్యాయంలో .

వీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి 6 అధ్యాయం.

ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రే మిస్తా డు ఇది 9 అధ్యాయం .

నా కృప నీకు చాలును ఇది 12 వ అధ్యాయం .

అన్నిటికంటే ప్రా ముఖ్యమై నది ఈ 13 అధ్యాయం చివరి వచనం త్రి యేక దేవుని పేరిట ఒక ఆశీర్వాద వచనం
ప్రభువై న యేసు క్రీ స్తు కృపయు దేవుని ప్రే మయు పరిశుద్ధా త్మ యొక్క సహవాసము మీ అందరికీ తోడై యుండును
గాక .కాబట్టే ఇది ఫేవరెట్ ప్రైసెస్. ఈ యొక్క 13 అధ్యాయాలలో మనం చూడగలము .
మొదటి 7 అధ్యాయాల్లో సమస్యల మధ్యన పౌలు పరిచర్య అనుభవాలు.

8, 9 అధ్యాయాల్లో సమస్యల్లో ఉన్నవారికోసం పౌలు ప్రో త్సాహపు అభ్యర్థనలు .

10 నుంచి 13 దాకా సవాలు చేయబడిన అపోస్తు లత్వాన్ని పౌలు పూర్తి అధికారంతో విచారించడం

ఒకవేళ సింగిల్ వర్డ్స్ తో చెప్పాలంటే ఆదరణ మొదటి ఏడు అధ్యాయాలు .. అర్పణ 8,9 అధ్యాయాలు.. 10
నుంచి 13 దాకా అపోస్తలత్వం. ఇంకో మాటలో చెప్పాలంటే

1-7 దాకా అనుభవాలు

8 9 అభ్యర్థనలు

10 నుంచి 13 వరకు అధికారం

కాబట్టి ఈ విధంగా మనం ఈ 13 అధ్యాయాన్ని చూడగలుగుతాం. ఒక స్టో రీ లాగా చెప్పాలంటే 13 అధ్యాయల్లో


ఏముంటది అంటే మొదటి రెండు అధ్యాయాలలో ఆదరణ పొందినది ఇతరులను ఆదరించడానికి ఇది పౌలు భక్తు డు

యొక్క మెయిన్ అంశం అయ్యా ఇబ్బందులు మధ్యన మేము ఆదరణ పొందాము అయితే ఆదరణ పొంది

కంఫర్టబుల్ అయిపోవడానికి కాదు ఇతరులను ఆదరించడానికి ఆ విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. అక్షరం


కాదు ఆత్మ నడిపింపు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరై నా జీవితంలోనికి తీసుకున్నట్లయితే
అది చావును తీసుకొని వచ్చింది కానీ పరిశుద్ధా త్ముడు జీవాన్ని ఇచ్చాడు. బాధల్లో నుంచి ఆనందంలోనికి ఇది
మూడవ అధ్యాయం .నాలుగో అధ్యాయంలో అల్పులమే మనం చాలా దీనులం అల్పులమే కానీ
ఐశ్వర్యాన్ని మోసుకెళ్ ఉన్నటువంటి వాక్యం ఐశ్వర్యం అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకని అంటే
ప్రజలు అతని గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. వీరు చెడ్డవాడు పొట్టి వాడు వీడు సరిగ్గా ఉండడు అని కరెక్టే నేను వేస్ట్
గాడిని కానీ నేను చెప్పే విషయం చాలా గొప్పది. ఇది నాలుగవ అధ్యాయం. ఆరంభం క్రొ త్తదే రాయబారులం
రాజుగారికి దేవుడు మనల్ని ఆయనతో మనల్ని సంధికే కూర్చున్నాడు కాబట్టి మనం ఇతరులను
సందికూర్చుకునే వారం అవ్వాలి ఇది ఐదవ అధ్యాయం . ఆరవ అధ్యాయం పరిచారకులు ప్రభువులకు పవిత్ర
సంబంధం మనం పరిచారకులం కాబట్టి మన జీవితం చాలా పవిత్రంగా ఉండాలి. ఏ విషయంలో అయినా అన్ని
కోణాల్లో ఎనిమిదవ అధ్యాయం నవ్వుతూ ఇవ్వండి ప్రభువు ప్రే మను చూపించండి ఇది 8,9 అధ్యాయాల్లో చూపిస్తూ
ఉన్నాడు . 10 అధ్యాయంలో బలహీనత కూడా బలంగా ఉంటుంది క్రీ స్తు లోకి వచ్చాక నేను కప్పు బలహీనుడనే కానీ
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే దాన్నే బలంగా అయ్యేటట్లు చేశాడు దేవుడు. ఇది 10 11 అధ్యాయాల్లో
చూపిస్తూ ఉన్నాడు 12 వ అధ్యాయంలో ఆయన కృపలో అమితమై న అవకాశం నీ కృప నాకు చాలు ఈ విధంగా
13 అధ్యాయాలలో పౌలు భక్తు డు ఒక స్టో రీ లాగా రాసుకుంటూ వచ్చాడు. నేను ముందుగానే చెప్పినట్లు ఈ 13
అధ్యాయాలు కలిగినటువంటి కొరంధిలకు రాసినటువంటి రెండవ పత్రి క చాలా పర్సనల్ లెటర్ అని
చెప్పగలుగుతాం. రెండో అధ్యాయంలో మోషే ధర్మ శాస్త్రం చాలా గొప్పది. సినాయి పర్వతం ఎక్కి ఆ యొక్క పది
ఆజ్ఞలను తీసుకొని వచ్చి ధర్మ శాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు .కానీ ధర్మశాస్త్రం ఏం చేసింది .ధర్మశాస్త్రం గొప్పది
కానీ ధర్మశాస్త్రం వచ్చాక ఏం జరిగింది? ధర్మశాస్త్రం బట్టి పాపమంటే ఏమిటో తెలిసింది చావొచ్చింది .అయితే
ఏసుక్రీ స్తు ప్రభువు వారు సిలువ ఎక్కడం బట్టి సిలువ మీద ఆయన చనిపోవడం బట్టి ఆ పరిశుద్ధా త్ముని ద్వారా
మనకు జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఇది మూడో అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం
చేశాడు. నాలుగో అధ్యాయంలో పౌలుని అటాక్ చేసారు. పొట్టి గా ఉంటాడు ఆయన ఆ మాటలు అంతగా బాగావు

ఇలాంటివి చెప్పడం మొదలుపెట్టా రు .కరెక్టే కానీ నేను ఒక కవర్ లాంటి వాడిని కవర్ మంచిది కాదు కానీ కవర్లో

ఉన్నటువంటి మెసేజ్ ఉంది చూసావా అది చాలా గొప్పది .కవర్ కి వాల్యూ ఎప్పుడు వస్తది దాన్లో ఉన్నటువంటి
మెసేజ్ ని బట్టి .నేను నేను క్యారీ చేస్తు న్నాను అనుకోండి ఈ మెసేజ్ నేను తీసుకొచ్చినటువంటి వర్తమానం
ఐశ్వర్యం అయినటువంటిది అదే శక్తి వంతమై నది అమోఘమై నది అది నాలుగో అధ్యాయంలో చెప్పడానికి
ప్రయత్నం చేశాడు. అయితే ఆ వర్తమానం తీసుకొని రావడానికి ఎన్నో శ్ర మల గుండా వెళ్లా ను నేను ఇబ్బందుల
గుండా వెళ్లా ను నేను పర్లే దు ఎందుకంటే వర్తమానం చాలా విలువై నది కాబట్టి ఐదో అధ్యాయం చాలా కీలకమై నది
ఈ కొరింది రాసినటువంటి రెండవ పత్రి కలో చాలా ప్రా ముఖ్యం . ఏసుక్రీ స్తు ప్రభువారు మనల్ని ధనవంతులం
చేయడానికి దరిద్రు డయ్యాడు. ఆయన మన పాపాన్ని తన మీద మోసాడు. మనకోసం ఆయన మన పాపాన్ని
మోసాడు కాబట్టి దేవుడితో మనల్ని సమాధానపరిచాడు .సమాధాన పరిచాడు. ఎవరై తే సమాధాన పరచబడ్డా రు
వారు సై లెంట్ అయిపోయారు ఇతరులను దేవునితో సమాధానపరచడానికి క్రీ స్తు రాయబార్లు అవుతారు.
ఎందుకని అంటే మనం సమాధానపరచబడగానే నూతన సృష్టి గా మారతాం . ఈ విషయాలన్నీ అద్భుతంగా
వర్ణి ంచేది ఐదవ అధ్యాయం. ఆరవ అధ్యాయంలో ఈ గొప్ప పరిచర్య చేసేవాళ్లు పెళ్లి విషయంలో గానీ వ్యాపార
విషయంలో కానీ సహవాస విషయంలో గానీ స్నేహం విషయంలో కానీ ఏ విషయంలో కూడా అపాయకరమై న
స్థి తిలోనికి వెళ్ళకూడదు పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉండే స్థి తిలోకి వెళ్ళకూడదు ఇది ఆయన వర్ణి ంచుకుంటూ
వచ్చాడు. ఆరవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో తీతు రావడానికి బట్టి వచ్చినటువంటి ఆనందం గురించి
రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒకటి నుంచి ఏడు దాకా ఒక సంతోషం ఒక ఆదరణ కనబడుతుంది. 8, 9
అధ్యాయాలలో అభ్యర్థన కనబడుతుంది. ఇక్కడ మాసుదోనియాలో మనుషులంతా కూడా వేరువేరుగా ఉన్నా కానీ

ఇవ్వడం విషయంలో చాలా గొప్పవారు .అది ఆయన అక్కడ రాసుకుంటూ వచ్చాడు .దాతృత్వంలో కృపను

ప్రదర్శించాలి .అది వాళ్ళు చేశారు. ఆన్యులు నిరుపేద మాసిదోనియాలో ఉన్నటువంటి అన్యులు నిరుపేదల
సమస్యల్లో ఉన్నటువంటి వాళ్లు అయినప్పటికీ కూడా ప్రభువుకు తమను అప్పగించుకొని పరిచర్యకు ఇవ్వడం
మొదలుపెట్టా డు. గివింగ్ లో ఇది చాలా ప్రా ముఖ్యమై నది దేవునికి మనలను ఇవ్వకుండా ఆయనకి ఇచ్చే దానికి
విలువ ఉండదు నీలో చాలామంది కానుకలు వేస్తా ఉంటారు మీలో. దేవుడు ఏమంటాడో తెలుసా కానుక కంటే
ముఖ్యం మీ హృదయం నాకు కావాలి. మీరు అది ఇవ్వకుండా కానుకలు నాకు ఇస్తే నేను అడుక్కునే వాడితో
సమానంగా ఉంటాను. మీరు ఇచ్చేది ప్రే మించకుండా ఇస్తే అది అడుక్కునే వాడికి ఇవ్వడం .దేవుడి మీద మనకి
ప్రే మ ఉంది మాసుదోనీయులు అలా ఇచ్చారు రెండవదిగా ఏసుక్రీ స్తు వారి గురించి చెప్తు న్నాడు. ఆయన
ధనవంతుడు మన కోసం దరిద్రు డయ్యాడు .మాసిదోనియా క్రీ స్తు వీళ్ళిద్దరూ ఉదాహరణలు ఉపయోగించి ఏమని
అంటున్నాడు అంటే ,మీరు ఇవ్వండి ఎలా ఇవ్వాలి మొదటిది ఎలా ఇవ్వాలి అంటే ఆత్మీయ వరాలకు
అనుబంధంగా ఇవ్వాలి మీకు ఆత్మీయ వరాలు ఉన్నవి కదా ఆ ఆత్మీయ వరాలని ఎంత బాగా ఎక్ససై జ్ చేస్తా వో
అదే విధంగా దాతృత్వం గివింగ్ అనేది కూడా సమపాలలో ఎక్ససై జ్ అవ్వాలి. రెండవది ఏమని అంటున్నాడంటే
అంగీకార హృదయముతో ఎంతో హృదయంలో ఎంతో ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఆఇష్టపూర్వకంగా ఇవ్వాలి
అయిష్టంగా ఇవ్వద్దు ఆదాయానికి తగినట్టు గా ఇవ్వాలి వెరీ ఇంపార్టె ంట్. ఆయన పది రూపాయలు ఇచ్చాడు.
నేను కూడా పది రూపాయలు ఇచ్చాను అని కాదు నాకు ఇచ్చిన దానిలో ఎంత ఇవ్వగలను కాబట్టి నువ్వు
ఇచ్చినది కరెక్టా కాదా అని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు నీకు నువ్వే పోల్చుకోవాలి .రెండు నాణాలు ఇచ్చినటువంటి
ఆమెను ఏసుప్రభువు వారు ఎందుకు హెచ్చించారు ఎందుకంటే ఆమె రాబడుకు మించి ఇచ్చింది .కాబట్టి ఆ
ఆదాయానికి అనుబంధంగా తగినట్లు గా ఇవ్వడం నేర్చుకోండి. అంతరంగికారం అయినది అందరికీ చెప్పుకునేది
కాదు. కాబట్టి ఇచ్చేటప్పుడు నీకు దేవునికి సంబంధించినది, పదిమందికే చెప్పాలని కాదు. బై బిల్లో ఇంకో చోట
ఏమని ఉంటది తెలుసా ఒక చేత్తో ఇస్తే ఇంకో చేతికి తెలియకూడదు అని అంటాడు కాబట్టి ఈ నాలుగు క్యారెక్ట ర్స్
ఆయన చెప్పాడు

మొదటిది ఏమని అంటాడంటే ఆత్మసంబంధమై న స్పిరిచువల్ గిఫ్ట్స్ కి అనుగుణంగా ఇవ్వాలి.

రెండవది విల్ ఫుల్ గా ఇవ్వాలి . ఇష్టపూర్వకంగా ఇవ్వాలి

మూడవది ప్రపోష్నట్టు గా ఇవ్వాలి. ఆదాయాయనికి అనుగుణంగా

నాలుగవది కాన్ఫిడెన్షి యలిటీ కి ఉపయోగించాలి

మొదటిది ఆత్మీయ వరాలకి అనుబంధంగా, రెండవది అంగీకారపు హృదయముతో, ఆదాయానికి తగినట్లు గా,
అంతరంగీకరమై నటువంటిది కాబట్టి అందరికీ చెప్పుకునేది కాదు. అయితే ఇది బోధించిన తర్వాత కొరింది
సంఘాస్తు లు ఇస్తా రు అని పౌలు భక్తు డు ఎంతో ఎదురు చూశాడు ఆశపడ్డా డు. ఆ పాజిటివ్ విషయాన్ని వ్యక్త ం
చేశాడు. ఇది 9 వ అధ్యాయం అయిపోయింది. పది నుంచి 13 వ అధ్యాయం దాకా ముఖ్యంగా 10 ,11, 12
అధ్యాయాలలో యొక్క అపోస్తు లత్వాన్ని అటాచ్ చేశారు. 10 వ అధ్యాయం 11 వ అధ్యాయం ఒక నాణానికి రెండు
కోణాలను చూపిస్తో ంది ఒకవై పేమో తనలో ఉన్న బలహీనతల్ని చూపిస్తూ ఇవి నా బలహీనతలు దేవుడు నన్ను
బలవంతునిగా చేశాడు . ఇంకో పక్క ఏమో తాను ఎదుర్కొన్నటువంటి శ్ర మలను వీటిలో కూడా చూపిచ్చాడు.
పౌలు భక్తు డు తన యొక్కఅ పోస్టు లత్వాన్ని సంకించే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాడు ,ఎందుకు
చెప్పుకుంటున్నాడు అంటే నేనేమీ దాచి పెట్టట్లా .ఇది నా జీవితం అని చెప్పి 12 వ అధ్యాయంలో దేవుడు తనకు
ఇచ్చినటువంటి ఉన్నతమై నటువంటి పిలుపు, ఉన్నతమై నటువంటి దర్శనం, ఉన్నతమై నటువంటి ఆ
పరదై సులోకి వెళ్లే టువంటి ఆ అనుభూతిని ఆయన వర్ణి ంచుకుంటూ వచ్చాడు. ఇంకా దానితో ప్రజలు ఎక్కువగా
ఆలోచిస్తా డేమోనని నాకు ముల్లు ను కూడా దేవుడు నాకు అనుమతించాడు .నేను హెచ్చింపబడకుండా ఉండడానికి
పరదేశిని ఒక పక్కన బాధ ఒక పక్కన. రెండిటిని చూపించాడు 12 వ అధ్యాయంలో వీటిని బట్టి చెబుతున్నాడు
దేవుని కృప నాతో ఉంది కాబట్టి నాకు ఏమీ బాధ లేదు. 13 వ అధ్యాయంలో నేను మళ్ళీ మీ దగ్గరకు రావాలని
ఆశను వ్యక్త ం చేశాడు. చివరిగా హెచ్చరికలు ఇచ్చాడు. ఆ తరువాత త్రి యేక దేవుని నామం పేరట ఆశీర్వాదాలు
ఇచ్చాడు .ఇది మొదటి నుంచి 13 వ అధ్యాయం వరకు మొదట ఆదరణ ఆ తర్వాత అర్పణ ఆ తర్వాత
అపోస్తు లు అత్వాన్ని గురించి ఆయనకు ఉన్నటువంటి స్పష్టమై నటువంటి విధానం ఇది అపోస్తల అయినటువంటి
పౌలు కొరంది సంఘానికి రాసినటువంటి రెండవ పత్రి క .ఆదరణకు కోదువై నప్పుడు ఈ ఉత్తరాన చదవండి
ఆదరించబడతారు. సమస్యలు ఎక్కువై నప్పుడు ఈ ఉత్తరం చదవండి ఆదరించబడతారు. ఎలాంటి దాతృత్వం
కలిగి ఉండాలి మన క్రి స్టి యన్ గివింగ్ ఎలా ఉండాలి అని తెలుసుకోవాలనుకుంటారా ఈ ఉత్తరం తెలుసుకోండి
మీకు అర్థమవుతుంది .నేను ఇతరులను ప్రభువు దగ్గరికి ఎలా నడిపించాలి అనేటువంటి అనుమానాలు
ఉన్నాయా ఈ ఉత్తరాన్ని చదవండి .అన్ని కోణాల్లో ఈ ఉత్తరం మనకే ఆదరణ ఇస్తు ంది మనకి
అద్భుతమై నటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఈ పత్రి కను ఈ విధంగా మీకు పరిచయం చేయడం విషయంలో
నాకు ఒక ఆశ ఒక్కటే చిన్న ఉత్తరం 13 అధ్యాయాలు పదే పదే చదివినట్లయితే చాలా పాఠాలు మీరు
నేర్చుకోగలుగుతారు ఆ విధంగా మీరు నేర్చుకోవాలని దేవుడు మీకు సహాయం చేయను గాక గాడ్ బ్లె స్స్ యు.

You might also like