You are on page 1of 2

Sample

English Telugu
After praying, it suddenly occurred to me ఆమెకు సమయం గడపటానికి
that she was short on time, but I could set up a తక్కువగా ఉంది కనుక మేము కలిసి
time in advance for us to pray together. So I ప్రా ర్థించడానికి ముందుగానే నేను
asked her about it and she agreed right away. సమయాన్ని ఏర్పాటు చేయాలి అనే తలంపు
We set up a time for 5-something in the నాకు ప్రా ర్థన చేసిన తర్వాత, అనుకోకుండా
morning every day. I was really busy with my వచ్చింది. ఆమెతో దాని గురించి చర్చించగా
duty at the time, and I was working until 2 or 3 ఆమె వెంటనే అంగీకరించింది. మేము
a.m. every night. I was thinking I’d hardly get సుమారు ఉదయం 5 కి కలిసే సమయాన్ని
any sleep if I had to get up that early. But I told ప్రతిరోజూ కేటాయించుకున్నాము. ఆ
myself that if I worried about my physical సమయంలో నేను నా ఉద్యోగంతో అసలే
comfort, it would delay Teresa coming before తీరికలేకుండా ఉన్నాను, ఇంకా నేను ప్రతి
God. I felt guilty about that. I remembered that రాత్రి 2 లేదా 3 గంటల వరకు పని
God said “The flesh belongs to Satan. చేస్తు న్నాను. నేను గనుక ఇంత త్వరగా
Within it are extravagant desires, it లేవాలంటే నాకు నిద్ర అసలే ఉండదు అని
thinks only for itself, it wants to enjoy అనుకున్నాను. కానీ నా శారీరక సౌఖ్యం
comfort and revel in leisure, wallowing గురించి నేను చింత పడుతూ ఉంటే , థెరిసా
in sloth and idleness, and having దేవుని ముందుకు రావడాన్ని అది ఆలస్యం
satisfied it to a certain point you will చేస్తు ంది. ఆ విషయంలో నేను అపరాధ
ultimately be eaten up by it” (“Only Loving భావనకి గురయ్యాను. “శరీరం సాతానుకు
God Is Truly Believing in God” in The Word చెందినది” అని దేవుడు నాకు చెప్పినట్లు
Appears in the Flesh). I knew that satisfying గుర్తు వచ్చింది.
the flesh meant satisfying Satan. I’d fail to give శరీరాన్ని తృప్తిపరచడం అంటే ఏమిటో నాకు
testimony and to do my duty, and lose my తెలుసు- అది సాతానును సంతృప్తిపరచడం.
chance to bear witness to God’s work of the దానితో నేను సాక్ష్యమివ్వడంలోను మరియు
last days. I said a prayer, ready to turn my back నా బాధ్యతను నిర్వర్తించడంలోను
on the flesh. Even if I had to pay more of a విఫలమవుతాను అంతేగాక అంత్య దినాల
price, I needed to share the gospel with her. దేవుని పనికి కొరకు సాక్షినయ్యే అవకాశాన్ని
We started meeting for early morning prayer, కూడా కోల్పోతాను. నేను శరీరానికి వెన్ను
and when I said a really sincere prayer for her, చూపడానికి సిద్ధపడి, ప్రా ర్థన చేసాను. నేను
hoping she would have more time for us to అధిక మూల్యం చెల్లి ంచవలసి వచ్చినప్పటికీ,
fellowship on God’s words, she said to me very ఎలాగైనా సరే నేను ఆమెతో సువార్త ను
seriously, “I can feel how genuine you are. పంచుకోవాల్సిన అవసరం ఉంది.
Thank you for your prayer. I’m really moved.” తెల్లవారుజాముననే మేము ప్రా ర్థన కోసం
Hearing her say this was heartwarming, and I కలుసుకోవడం ప్రా రంభించాము ఇంకా దేవుని
saw that people can really feel it when వాక్యముపై సహవాసం చేయడానికి ఆమెకు
someone is being genuine. I silently resolved to ఇంకా ఎక్కువ సమయం లభించాలనే ఆశతో,
God that I would be sure to share testimony of నేను ఆమె కోసం నిజంగా
God’s work of the last days with her. So I హృదయపూర్వకంగా ప్రా ర్థించినప్పుడు, ఆమె
suggested to her that we make some time to ఎంతో ఉద్విగ్నతతో నాతో ఇలా చెప్పింది,
fellowship together. She agreed, and managed “నువ్వు ఎంత యధార్థత కలవాడివో నేను
to squeeze in a daily 30-minute fellowship, and అర్ధం చేసుకుంటున్నాను. మీ ప్రా ర్థనకొరకై
mentioned again that she wanted to know how ధన్యవాదాలు. నేను నిజంగా
to get into God’s kingdom. ప్రభావితమయ్యాను." ఆమె చెప్పేది వినడం
హృదయపూర్వకంగా ఉంది మరియు ఎవరైనా
యదార్ధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రజలు
నిజంగా వారిని చవి చూస్తా రనేది నేను
చూశాను. నేను ఆమెతో దేవుని అంత్య దినాల
పనికి సంబంధించిన సాక్ష్యాన్ని ఖచ్చితంగా
పంచుకుంటానని దేవుని ముందు మౌనంగా
నిశ్చయించుకున్నాను. కాబట్టి మేము కలిసి
సహవాసం చేయడానికి ఇంకొంత సమయం
కేటాయించాలని నేను ఆమెకు సూచించాను.
ఆమె అంగీకరించింది, మరియు రోజువారీ 30
నిమిషాల సహవాసానికి సమయం
దొ రకబుచ్చుకుంది, దేవుని రాజ్యంలోకి ఎలా
ప్రవేశించాలో తెలుసుకోవాలని ఉందని ఆమె
మరలా మరలా చెప్పేది .

You might also like