You are on page 1of 13

6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

Search …

Telugu govt jobs   »   ap-geography-study-material   »   ap-geography-study-material

Andhra Pradesh Geography PDF In Telugu-(ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) స్టడీ


మెటీరియల్ PDF
Andhra Pradesh Geographys is An Important for all competitive exams, we are providing free Telugu study material of AP Geography
Chapter wise pdf in this article.

mamatha Published On March 15th, 2022

Table of Contents

Andhra Pradesh Geography PDF In Telugu: Download Telangana Geography Study Material PDF in Telugu for APPSC Group-1, Group-
2, Group-3 ,Group-4 and Andhra Pradesh Police exams. Download chapter wise PDF for Andhra Pradesh Geography Study Material.
For More Free Study material for APPSC exams Do book mark this page for latest updates.

Andhra Pradesh Geography PDF In Telugu(ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్య మైన
మరియు ప్రతిష్టా త్మ కమైన పరీక్షలు   APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ     మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ 
ప్రతిష్టా త్మ క ఉద్యో గాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కు వగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత
సబ్జెక్టు లను ఎంచుకుని స్మా ర్ట్ అధ్య యనంతో ఉద్యో గం పొందవచ్చు . ఈ పరీక్షలలో ముఖ్య మైన అంశాలు అయిన పౌర శాస్త్రం
,  చరిత్ర,  భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞా నం, సమకాలీన అంశాలు చాల ముఖ్య మైన పాత్ర పోషిస్తా యి. కాబట్టి
ఈ  APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ     మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్య ర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో
ఒకటైన  Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి  సంబంధించిన కొన్ని ముఖ్య మైన అంశాలను PDF రూపంలో
అందిస్తుంది.

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 1/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్  భూగోళశాస్త్రం PDF


తెలుగులో)
APPSC గ్రూప్స్ , పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్న ల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా
సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వ డం జరిగింది.

1. ఆంధ్ర ప్రదేశ్- భూగోళ శాస్త్రం


2. ఆంధ్ర ప్రదేశ్- నైసర్గిక స్వ రూపం
3. ఆంధ్ర ప్రదేశ్- శీతోష్టన స్థితి
4. ఆంధ్ర ప్రదేశ్- అడవులు జంతు జాలం
5. ఆంధ్ర ప్రదేశ్- నేలలు-స్వ భావం
6. ఆంధ్ర ప్రదేశ్- నదీ వ్య వస్థ
7. ఆంధ్ర ప్రదేశ్- నీటి పారుదల
8. ఆంధ్ర ప్రదేశ్- ఖనిజ సంపద
9. ఆంధ్ర ప్రదేశ్- వ్య వసాయం
10. ఆంధ్ర ప్రదేశ్- పారిశ్రామిక రంగం
11. ఆంధ్ర ప్రదేశ్- రవాణా

ఆంధ్రప్రదేశ్‌– భూగోళశాస్త్రం

పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953, అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లా డే ప్రజలు ఎక్కు వగా ఉన్న
ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లా లను కలిపి కర్నూ లు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భ వించింది

చారిత్రక నేపథ్యం:

ఆంధ్ర అనే శబ్దం మొదటగా ఐతరేయ బ్రాహ్మ ణంలో కనిపిస్తుంది. ఇందులోని శునశ్శే పుని వృత్తాంతంలో  దక్షిణాపథంలో “ఆంద్ర “ జాతి
ప్రజలు ఉంటారని చెప్ప బడింది.

ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర దేశమని, త్రిలింగ దేశమని, ఆంధ్రాపథం, ‘ఆంధ్రావని’, ‘ఆంధ్రా విషయ’ అని వివిధ పేర్లతో సంబోధించేవారు.
బౌద్ధ సాహిత్యంలో “అందరట్ట” గా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొ న్నా రు.

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 2/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

ఆంధ్రప్రదేశ్‌విభజన:

తెలంగాణా ప్రాంతంలో అనేక ఉద్య మాలు, సంఘర్షణల తర్వా త 2013, డిసెంబరు 3న ఆంధ్రప్రదేశ్‌ నుంచి  తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పా టు
చేయడానికి కేంద్ర కేబినెట్‌ఆమోదించింది.

 29వ రాష్ట్ర హోదాలో 2014, జూన్‌2 నుంచి ప్రత్యే క రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ వించగా మిగిలిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌గా
కొనసాగుతోంది.

ఉనికి: ఆంధ్రప్రదేశ్‌భారత దేశానికి ఆగ్నే య భాగంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది.

విస్తరణ: వైశాల్యం పరంగా భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రం.

 1,60,205 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం దేశ భూభాగంలో 4.86% భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ఆక్రమించింది.


ఆంధ్రప్రదేశ్‌నుంచి వేరుపడిన తెలంగాణ వైశాల్యంలో 12వ స్థా నంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌సరిహద్దులు
తూర్పు – బంగాళాఖాతం

దక్షిణం – తమిళనాడు

ఉత్తరం – ఒడిశా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ

పడమర – కర్ణా టక

Also Read:  TSPSC Group 3 Age Limit

ఇతర రాష్ట్రా లతో సరిహద్దు జిల్లా లు

1. ఒడిశా: శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం


2. తెలంగాణ: తూర్పు గోదావరి, పశ్చి మ గోదావరి, కృష్ణా , గుంటూరు, కర్నూ లు, ప్రకాశం
3. కర్ణా టక: కర్నూ లు, అనంతపురం, చిత్తూ రు
4. తమిళనాడు: చిత్తూ రు, నెల్లూ రు
5. చత్తీస్‌గఢ్‌: తూర్పు గోదావరి

 తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల మహారాష్ట్రతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్‌కోల్పో యింది.


 కడప జిల్లా ను మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని జిల్లా లకు ఇతర రాష్ట్రా లతో సరిహద్దులు ఉన్నా యి.
 ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని కడప జిల్లా ను భూపరివేష్టిత జిల్లా గా పేర్కొంటారు.

భౌతిక, సాంఘిక, ఆర్థిక స్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు . అవి

1.కోస్తా ప్రాంతం 2. రాయలసీమ ప్రాంతం

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 3/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

కోస్తా ప్రాంతం:

ఈ ప్రాంతంలో 9 జిల్లా లు ఉన్నా యి.

1. శ్రీకాకుళం
2. విజయనగరం
3. విశాఖపట్టణం
4. తూర్పు గోదావరి
5. పశ్చి మ గోదావరి
6. కృష్ణా
7. గుంటూరు
8. ప్రకాశం
9. నెల్లూ రు

కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం 92,900 చ.కి.మీ. ఈ ప్రాంతంలో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా , పెన్నా నదులు ఏర్ప రచిన
సారవంతమైన డెబ్టా మైదానాలున్నా యి. రాష్ట్రంలో పండుతున్న ఆహార, వాణిజ్య పంటలు అత్య ధికంగా ఈ ప్రాంతంలోనే
పండుతున్నా యి. అందుకే కోస్తా ఆంధ్ర

ప్రాంతాన్ని దక్షిణ భారత దేశ ధాన్యా గారం (గ్రానరి ఆఫ్‌ది సౌత్‌ఇండియా)గా పిలుస్తా రు.

ఈ ప్రాంతం వాణిజ్య , రవాణా, వ్య వసాయ, పారిశ్రామిక రంగాల్లో రాయలసీమ ప్రాంతం కంటే అభివృద్ధి చెందింది.

Also Check: TS DSC Notification 2022 

రాయలసీమ ప్రాంతం:

రాయలసీమలో 4 జిల్లా లు ఉన్నా యి. అవి:


1. చిత్తూ రు
2. కడప
3. అనంతపురం
4. కర్నూ లు

 రాయలసీమ వైశాల్యం 67,400 చఃకి.మీ.


 పూర్వం నుంచి కరవు కాటకాలకు ప్రసిద్ది చెందింది. జనసాంద్రత కూడా అల్ప మే.
 శిలామయమైన నిస్సా ర మృత్తికలు, నిలకడలేని వర్షపాతం ఈ ప్రాంతంలో కనిపిస్తా యి.
 ఆంధ్రప్రదేశ్‌972 కి.మీ. (605 మైళ్ల)తో తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం.
 పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా – శ్రీకాకుళం
అత్య ల్ప తీర రేఖ కలిగిన జిల్లా – పశ్చి మ గోదావరి

జనాభా:

జనాభా లెక్క ల ప్రకారం, 4.95 కోట్ల జనాభాతో దేశంలో 10వ స్టా నాన్ని ఆక్రమించి, దేశ జనాభాలో 4.10 శాతాన్ని కలిగి ఉంది

 జనాభాపరంగా అతి పెద్ద జిల్లా – తూర్పు గోదావరి


 అతి తక్కు వ జనాభా ఉన్న జిల్లా – విజయనగరం
 ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూ ల్డ్‌కులాలు 17.08%, షెడ్యూ ల్డ్‌తెగలు 5.53% గా ఉన్నా యి.

ఆంధ్రప్రదేశ్‌అధికారిక చిహ్నా లు

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 4/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

రాష్ట్ర అధికారిక ముద్ర పూర్ణకుంభం

రాష్ట్ర అధికారిక భాష(లు) తెలుగు, ఉర్దూ

రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ

రాష్ట్ర జంతువు కృష్ణ జింక (బ్లా క్‌బక్‌)

రాష్ట్ర పక్షి పాలపిట్ట (ఇండియన్‌రోలర్‌/ బ్లూ జే)

రాష్ట్ర వృక్షం వేప చెట్టు (అజూడేర్చా ఇండీకా)

రాష్ట్ర క్రీడ కబడ్డి

రాష్ట్ర నృత్యం కూచిపూడి

రాష్ట్ర పుష్పం కలువ – (వాటర్‌లిల్లి)

రాష్ట్ర జలచరం డాల్ఫి న్‌

రాష్ట్ర ఫలం మామిడి – మూంజిపైరా ఇండికా

మరిన్ని ముఖ్యాంశాలు:

 ఆంధ్ర రాష్ట్ర రాజధాని – కర్నూ లు 1953 అక్టోబరు 1 నుంచి 1956 నవంబరు 1 ముందు వరకు
 ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌రాజధాని – హైదరాబాద్‌(10 సంవత్స రాలు ఉమ్మ డి రాజధాని)
 ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి – టంగుటూరి ప్రకాశం
 ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్య మంత్రి – బెజవాడ గోపాల్‌రెడ్డి
 ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా – అనంతపురం
 అతిచిన్న జిల్లా – శ్రీకాకుళం
 ఆంధ్రప్రదేశ్‌లో చివరగా ఆవిర్భ వించిన జిల్లా – విజయనగరం (1979, జూన్‌1)
 ఆంధ్రప్రదేశ్‌నూతన రాజధాని – అమరావతి
 అమరావతి శంకుస్థా పన – 23 అక్టోబరు, 2015
 ఆంధ్రప్రదేశ్‌హైకోర్టు – హైదరాబాద్‌(10 సంవత్స రాలు ఉమ్మ డిగా ఉంటుంది)
 రాయలసీమకు ఆ పేరు పెట్టింది – గాడిచర్ల హరి సర్వో త్తమరావు
 ఆంధ్రప్రదేశ్‌ఆకారం – తాళం చెవి
 శానసభ (దిగువ సభ) స్థా నాలు – 175
 విధానమండలి (ఎగువ సభ) స్థా నాలు – 58
 లోక్‌సభ స్టా నాలు – 25
 రాజ్య సభ స్టా నాలు – 11
 నూతన ఆంధ్రప్రదేశ్‌తొలి ముఖ్య మంత్రి – నారా చంద్రబాబు నాయుడు
 ప్రమాణ స్వీ కారం చేసిన తేది – 2014 జూన్‌8
 సమైక్య రాష్ట్ర చివరి ముఖ్య మంత్రి – నల్లా రి కిరణ్‌కుమార్‌రెడ్డి
 సమైక్య రాష్ట్ర చివరి:మొదటి నవ్యాంధ్రప్రదేశ్‌గవర్న రు – ఏక్కా డు శ్రీనివాసన్‌లక్ష్మీ నరసింహన్‌

ఆంధ్రప్రదేశ్‌- భూగోళశాస్త్రం

డౌన్లో డ్ చేసుకోండి

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 5/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

******************************************************************************

మరింత చదవండి: 

తాజా ఉద్యో గ ప్రకటనలు  ఇక్క డ క్లిక్ చేయండి

ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్క డ క్లిక్ చేయండి

ఉచిత మాక్ టెస్టు లు  ఇక్క డ క్లిక్ చేయండి

********************************************************************************************

Download Adda247 App

Popular Online Live Classes

AP Grama Sachivalayam APPSC Group -2 Pre + Madhya Pradesh


2023 Complete Pro Batc… Mains Pro Batch 360… Judiciary (MPPSC J)…

Rs 1499 Rs 2299 Rs 39999


Buy Now Buy Now Buy Now

Popular Mock Test Series

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 6/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

Andhra Pradesh (APPSC) Madhya Pradesh Vidhan HPPSC HPAS Mock Test
Prime Test Pack 2023-… Sabha Sachivalaya… Series 2023 in English &…

Rs 399 Rs 249 Rs 299


Buy Now Buy Now Buy Now

Popular Video Course

Madhya Pradesh GK for UP B.ED (JEE) Science M.P. RAJYA SAHAKARI


MPPEB, MPPSC & other… Group | Bilingual |… BANK Branch…

Rs 1299 Rs 7199 Rs 6999


Buy Now Buy Now Buy Now

Download your free content now!

To download, కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక, please fill the form.

Enter your Name

Email Address

Mobile Number

Submit

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 7/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

TOPICS:

ap geography pdf ap geography pdf for competitive exams ap geography pdf free download ap geography pdf in telugu

ap geography pdf in telugu free download

Related Posts Most Viewed Posts Other Posts

AP Geography -Andhra Pradesh Climate, AP Geography – Industries Of Andhra Pr... AP Geography –Transport Of Andhra
AP... Prad...

AP Geography -Soil types of Andhra


AP Geography – Mineral Wealth Of Prade... AP Geography - Irrigation System Of
Andhr... Andh...

Trending

UPSC Result 2023

AP GDS Results

TS EAMCET Application Form

TS EAMCET 2023

AP EAMCET 2023

Telangana GDS Result

AP Police SI Answer Key 2023

TSPSC Group 3 Apply Online [Last Date]

AP Police SI Previous Year Cut Off

AP Grama Sachivalayam Notification

AP Police SI Admit Card

TSPSC Group 2 Apply Online

TSPSC Group 4 Notification 2023

AP District Court Answer Key

APPSC Group 1 Hall Ticket

TSPSC Junior Lecturer Notification

AP High Court Syllabus

AP District Court Syllabus

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 8/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

APPSC Group-2 Batch (New Syllabus)


Test Mate – Adda247 Telugu

SSC Final Selection Batch MS Excel Skill Development Batch

TSPSC Group 4

TSPSC Group 4

TSPSC Group 4 Exam Pattern

TSPSC Group 4 Syllabus

TSPSC Group 4 Salary

TSPSC Group 4 Age Limit

TSPSC Group 4 Previous Year Cut Off

TSPSC Group 4 Previous Year Question Papers

TSPSC Group 2

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 9/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

TSPSC Group 2

TSPSC Group 2 Apply Online

TSPSC Group 2 Syllabus

TSPSC Group 2 Exam Pattern

TSPSC Group 2 Previous Year Questions Papers

TSPSC Group 2 Selection Process

TSPSC Group 2 Salary

TSPSC Group 2 Books

Categories

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 10/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

Admit Card

Ancient History

APPSC

Article

Banking Awareness

Computer Awareness

Current Affairs

Cut Off Marks

Daily Quizzes

Economy

English

Exam Strategy

Free Mock Tests

Free PDF

Latest Job Alert

Latest Post

Monthly & Weekly Current Affairs

Monthly Current Affairs

News

Notification

Polity

Previous Year Papers

Railways

Result

State GK

Static Awareness

Study Material

Telugu Current Affairs

TSPSC

Uncategorised

Weekly Current Affairs

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 11/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

IMPORTANT EXAMS

Study Material TSPSC Group 2

Daily Quizzes TSPSC Group 2

Current Affairs TSPSC Group 2 Apply Online


TSPSC Group 2 Syllabus
Monthly & Weekly Current Affairs
TSPSC Group 2 Exam Pattern
Web Story
TSPSC Group 2 Previous Year Questions Papers
TSPSC Group 2 Selection Process
TSPSC Group 2 Salary
TSPSC Group 2 Books

TSPSC Group 3 TSPSC Group 4

TSPSC Group 3 2023 TSPSC Group 4


TSPSC Group 3 Syllabus TSPSC Group 4 Exam Pattern
TSPSC Group 3 Selection Process TSPSC Group 4 Syllabus
TSPSC Group 3 Age Limit TSPSC Group 4 Salary
TSPSC Group 3 Previous year Question Papers TSPSC Group 4 Age limit
TSPSC Group 4 Previous year Cut off
TSPSC Group 4 Previous year Question Papers

Teachers Adda

Bankers Adda
Our Other Websites
Adda Malayalam

Adda Jobs Adda Punjab

Adda Tamil Current Affairs

Adda Odia SSC Adda

Adda Telgu Defence Adda

Sarkari Result

Government Jobs

Adda Bengali CUET 2023

Engineers Adda UPSC Adda

Adda Marathi

Adda School

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 12/13
6/9/23, 6:32 PM Andhra Pradesh Geography PDF In Telugu PDF

Most Important Exams Exams Preparation

SBI PO Preparation BANKING &


INSURANCE
SBI CLERK Preparation
SSC
SEBI Preparation
RAILWAYS
SSC JE Preparation
TEACHING
SSC CGL Preparation
DEFENCE
RBI Assistant
ENGINEERING
RBI GRADE B Preparation
UPSC

Entrance Exams Quick Links

GATE & ESE About Us

IIT JEE Contact Us

NEET Media

CUET Careers

Franchise

Content Partner

Test Series

Mock Tests

Live Classes

Videos Course

Ebooks

Books

Download Adda247 App

Get Govt Job Vacancy in Telugu 2023. Get Notification for SSC, Railway,
Banking, and other Govt jobs. Latest Vacancies for 10th, 12th, graduate,
engineers, etc.

Follow us on

© 2023 Adda247. All rights reserved.

Responsible Disclosure Program Cancellation & Refunds Terms & Conditions Privacy Policy

https://www.adda247.com/te/jobs/ap-geography-study-material-pdf-in-telugu/ 13/13

You might also like