You are on page 1of 2

ఆహ్వానం కళాశాల పరిచయం

ఒక్క రోజు అంతర్జా తీయ సదస్సు


ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట, సంగారెడ్డి జిల్లా (తెలంగాణ)
భారతీయ సాహిత్యం
– త్రిగుణములు 1984వ సం.లో స్ఠాపించబడినది. తొలుత సదాశివపేట ఉన్నత
పాఠశాలలో నడుపబడిన ఈ కళాశాలకు పిదప 13 ఎకరాల విస్తీర్ణంలో
తేది : 08 - 07 - 2023 నిర్వహణ స్వంత భవనం స్ఠాపించబడినది. ఈ కళాశాల ఉస్మానియా
విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నది. హైద్రాబాదు నుండి పూణేకు
వెళ్ళు జాతీయ రహదారి-9 సమీపంలో ఉన్నది. ఈ కళాశాల జిల్లా కేంద్ర
కార్యాలయానికి 16 కి.మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైద్రాబాదుకు
60కి.మీ. దూరంలో ఉన్నది.
1984వ సం.లో బి.ఏ.(హెచ్.ఇ.సి) మరియు బి.కాం.(జనరల్)
కోర్సులతో స్థాపించబడినది. 2016-17 విద్యా సంవత్సరం నుండి రెండు
క్రొత్త కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెట్టబడినవి. 2018-19 విద్యా
సంవత్సరం నుండి సెమిస్టరు విధానంతో బి.ఏ., బి.కాం, బి.యస్.సి లతో
18 క్రొత్త గ్రూపులు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో ప్రవేశపెట్టబడినవి.
కళాశాలలో నూతనంగా TSKC ,కామర్స్ లాబ్, NSS , NCC
తెలుగుశాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల
యూనిట్లు ఏర్పాటు చేయబడినవి.
సదాశివపేట, సంగారెడ్డి జిల్లా , మా కళాశాలలో పట్టభద్రులైన విద్యార్థులు సమాజంలో
గౌరవప్రదమైన స్థానలలో స్థిరపడ్డారు. అంకితభావం, నిబద్ధత ప్రతి
తెలంగాణ రాష్ట్రం
అధ్యాపకులకు విశిష్ట గుణాలు.

విషయం Registration link / QR Code


సదస్సులో పరిశోధన పత్రములకు సంబంధించిన అంశములు : https://forms.gle/rw74kEskn6uEMmKM9
పురాణములు -త్రిగుణములు
ఇతిహాసాలు -త్రిగుణములు
కావ్యాలు - త్రిగుణములు Chairman of the Seminar
నవలలు - త్రిగుణములు Prof. T. Patanjali
కథలు - త్రిగుణములు Principal
ప్రబంధాలు -త్రిగుణములు Convenor
జానపదసాహిత్యం - త్రిగుణములు
Dr. S. Baby Ramani
త్రిగుణములు అనగా సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్త్వము అనగా
Head of the Department, Telugu
శాంతము. రజోగుణము అనగా క్రోధము. తమోగుణము అనగా సోమరితనము, అతినిద్ర. మానవులు
సత్త్వ గుణసంపన్నులయితే సమాజం శాంతి నిలయమవుతుంది. రజోగుణము కలిగిన మానవులు Organising Committee :
అధికంగా ఉన్న సమాజములో కుటుంబ కలహములు, సాంఘిక కలహములు, రాజకీయ కలహములు Sri Vinayaka Kumar - Vice Principal
కలిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. తమోగుణము కలిగిన మానవులు అధికంగా ఉన్న Dr.D.Karunakar-Asst.Prof.of.Chemistry
సమాజములో అభివృద్ధి జరుగక పతనమవుతుంది. నేటి సమాజంలో అధిక శాతం ప్రజలు రజోగుణ, Dr.D.Padma-Asst.Prof.of Economics
తమోగుణ ప్రధానులుగా ఉన్నారు. సత్త్వ గుణ ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాలనే లక్ష్యముతో Smt. K. Anuradha- Asst. Prof. of Botany
ఈ సదస్సును నిర్వహించుచున్నాము. Sri.D.Sarvaiah- Asst. Prof. of Mathematics
త్రిగుణములలో ఏదైనా ఒక అంశమును ప్రాచీన యుగము నుండి ఆధునిక Smt. P. Savidya- Asst. Prof. of Commerce
యుగము వరకు తీసుకొని మూడు పేజీలకు మించని పరిశోధనా పత్రాలను తెలుగు, Smt. A. Manjula- Con.Lecturer in History
ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం భాషలలో 30-06-2023 లోపుగ పంపవలయును. Sri P. Raji Reddy- con . Lecturer in Physics
తరువాత వచ్చిన వ్యాసములు ప్రచురించబడవు. మూసీ పత్రికయందు Sri.T.Shankaraiah- Guest Lecturer in Zoology
ISSN -2457-0796 నంబరుతో ప్రత్యేక సంచిక ప్రచురించబడును. Sri.A.Chandra Sekhar-Guest Lecturer in Commerce
వ్యాస సమర్పకులు తమ వ్యాసములను అను పేజి మేకర్, ప్రియాంక ఫాంట్ నందు, Ms. Sravanthi, Guest lect in political science
ఫాంట్ సైజ్ 18 లో పంపగలరు. Reception Committee :
పరిశోధనా పత్రాలను teluguseminarsadasivapet@gmail.com Sri. J. Rajeshwar- Record Asst.
Sri.K.Lalaiah-Junior Assistant
నకు పంపవలెను. వ్యాస ప్రచురణకు 1000రూ. ఫోన్ పే ద్వారా గాని, గూగుల్ పే
Sri,Md.Gaffar-Junior Assistant
ద్వారాగాని 8332932330 (Dr.S.Baby Ramani) నంబరుకు
Sri.Ch.Raju-Sr.Assistant(Outsourcing)
పంపవలయును. సంబంధిత అంశము కాని వ్యాసములు తిరస్కరించబడును. మీకు
Smt.K.Radha-Jr.Assistant.(Out sourcing)
సాంకేతిక సహాయం కోసం దయచేసి 7993881805 (F.Bhavani) నెంబర్ కి
Technical Assistance Committee :
కాల్ చేయగలరు. Ms. F. Bhavani, Guest Lecturer in Computer Science & App

You might also like