You are on page 1of 1

నను పాలింప నడచి వచిి తివో

రాగిం: మోహనం (28 హరికంభోజి జనయ )


తాళిం: ఆది

పల్లవి
నను పాలంప నడచి వచిి తివో
నా ప్రపాణ నాథ

అనుపల్లవి
వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మ ము తెలసి (నను)

చరణిం
సుర్పతి నీల మణి నిభ తనువుతో
ఉర్మున ముతయ పు సరుల చయముతో
కర్మున శర్ కోదండ కంతితో
ధర్ణి తనయతో త్యయ గరాజారిి త (నను)

తాా గరాజ పించరత్న కీర తన ఎిందరో మహానుభావులు


కూరుు : శ్ర ీ త్యయ గరాజాచారుయ లు
రాగం: శ్ర ీ
త్యళం: ఆది

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురూ వరుుని అంద చందమును హృదయార్వుందమున


జూచి ప్రరహామ నందమనుభవంచు వారందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణయ


ధనయ ముర్ ధనుయ లందరో మహానుభావులు

మానసవన చర్ వర్ సంచార్ము నెరిపి మూరి ి బాగుగ పొగడనే


వారందరో మహానుభావులు

సర్గున పాదములకు సావ ంతమను సరోజమును సమర్ు ణము


సేయువారందరో మహానుభావులు

You might also like