You are on page 1of 7

10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్..

9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi


Live Tv (/video/live) Health (https://life.sakshi.com/)
(/) EPaper (https://epaper.sakshi.com/) English (https://www.sakshipost.com)
Education (https://education.sakshi.com/) Y.S.R (/ysr)
Careers (https://www.sakshi.com/careers)

Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)

(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)

హోం (/) » సినిమా (/movies)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌


Feb10,
(https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fvalentines-day-2024-re-release-movies-list-1949357)
2024, 10:37 IST

1949357&text=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%88%E0%B0%82%E0%B0%9F%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8B%20%E0%

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fvalentines-day-2024-re-release-movies-
list-1949357)

1949357&description=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%88%E0%B0%82%E0%B0%9F%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8B%2

%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%88%E0%B0%82%E0%B0%9F%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8B%20%E0%B0%A1%E0%B1

ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్‌ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని
ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా
సర్‌ప్రైజ్‌చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్‌డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్‌బుక్‌పేజీలో ఏ కవిత పోస్ట్‌చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో..
సిద్ధంగా ఉంచుకునే ఉంటారు.

ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ
సినిమాలు మళ్లీ రీరిలీజ్‌అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం.
NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 1/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్​ వాసుదేవ్ మేనన్​ కాంబినేషన్‌లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్‌ హిట్‌ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా
గతేడాదిలోనే రీ రిలిజ్‌ అయి భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య
డ్యుయల్ రోల్‌లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది.

సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్‌' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్‌గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి
లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్‌లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్‌
బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా
నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే
సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్‌లలోకి మరోసారి వచ్చేస్తుంది.

NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 2/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

1998లో బ్లాక్​బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను
గెలుచుకొని బ్లాక్‍బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్‌ కావడంతో ఇప్పుడు తక్కువ
సంఖ్యలో మాత్రమే థియేటర్‌లలోకి రానుంది.

అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్​, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్​లో వచ్చిన 'జర్నీ'
సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్​లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్‌కానున్నాయి. దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో
పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్‌సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)

Read latest Movies News (https://www.sakshi.com/movies) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

NEW
Tags: surya sonof Krishnan (/tags/surya-sonof-krishnan) Sita Ramam Movie (/tags/sita-ramam-movie) journey (/tags/journey)
PODCAST


Suriya (/tags/suriya) Oye (/tags/oye) Movie News (/tags/movie-news) Valentines Day (/tags/valentines-day)

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 3/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

సంబంధిత వార్తలు

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్‌... వైరల్‌హిట్‌! (/telugu-news/movies/krithi-shetty-belly-dance-viral-1949335)

సితార పేరుతో మోసాలు.. పోలీసులకు మహేశ్‌బాబు టీమ్‌ఫిర్యాదు (/telugu-news/movies/someone-sitara-instagram-fake-account-


created-1949321)

వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్‌(/telugu-news/movies/keerthy-suresh-rewind-her-old-incident-1949308)

వ్యూహం ఫిక్స్‌ (/telugu-news/movies/rgv-vyooham-releasing-feb-23rd-1948487)

మరిన్ని వార్తలు

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్‌... వైరల్‌హిట్‌! (/telugu-news/movies/krithi-shetty-belly-dance-viral-1949335)

సితార పేరుతో మోసాలు.. పోలీసులకు మహేశ్‌బాబు టీమ్‌ఫిర్యాదు (/telugu-news/movies/someone-sitara-instagram-fake-account-


created-1949321)

వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్‌(/telugu-news/movies/keerthy-suresh-rewind-her-old-incident-1949308)

వ్యూహం ఫిక్స్‌ (/telugu-news/movies/rgv-vyooham-releasing-feb-23rd-1948487)


ఇంకా » (/audio/news)

ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-
(/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-


(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-


(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

పాలిటిక్స్
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)

ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి (/telugu-news/politics/congress-vijaya-shanthi-key-comments-over-ntr-and-bharat-


ratna-1949320)

టీడీపీలోనే ‘ఉండి’... రాజుల రగడ! (/telugu-news/politics/differences-between-tdp-leaders-undi-constituency-1949318)


ఇంకా » (/politics)

ఆంధ్రప్రదేశ్
(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-


mlas-again-1949354)
NEW
విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)
PODCAST

AP: రాష్ట్రంలో విద్యా విప్లవం (/telugu-news/andhra-pradesh/ys-jagan-will-be-cm-again-2nd-time-1949338)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)



(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 4/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)


ఇంకా » (/andhra-pradesh)

తెలంగాణ
(/telugu-news/hyderabad/1949277)

ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు (/telugu-news/hyderabad/1949277)


పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. (/telugu-news/karimnagar/1948892)

మిగిలింది రెండేళ్లే! ఏం చేస్తారో ఏమో!! (/telugu-news/hyderabad/1949280)

పీవీకి నగరంతో విడదీయలేని అనుబంధం (/telugu-news/hyderabad/1949278)

అనుమతిస్తారా.. చావమంటారా? (/telugu-news/karimnagar/1948891)


ఇంకా » (/telangana)

సినిమా
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/cinema)

టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)

ఇదే ఫైనల్‌.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్‌డెడ్‌లైన్‌! (/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-


home-1945532)

(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)


ఇంకా » (/business/technology)

క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌రికార్డు! (/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)


ఇంకా » (/sports)

వీడియోలు
(/video/news-videos/congress-submit- (/video/news-videos/minister-peddireddy-react- (/video/news-videos/ap-deputy-cm-amjad-
() () ()
telangana-budget-assembly-today-1949360) chandrababu-naidu-comments-cm-ys-jagan-1949348) basha-fires-kadapatdp-leaders-1949345)

నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news- అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news-
videos/congress-submit-telangana- కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires-
budget-assembly-today-1949360) videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345)
chandrababu-naidu-comments-cm-ys-
jagan-1949348)

(/video/news-videos/ksr-analysis-eenadu-and- (/video/news-videos/beneficiaries-emotional- (/video/news-videos/reasons-nellore-bus-


() () ()
andhra-jyothi-fake-stories-news-papers-1949342) words-about-cm-jagan-schemes-1949340) incident-1949326)

వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నవరత్నాలు నెల్లూరులో బస్సు ప్రమాదానికి కారణాలు
రాతలు.. (/video/news-videos/ksr-analysis- (/video/news-videos/beneficiaries- (/video/news-videos/reasons-nellore-bus-
eenadu-and-andhra-jyothi-fake-stories- emotional-words-about-cm-jagan- incident-1949326)
news-papers-1949342) schemes-1949340)
NEW
ఇంకా » (/video)
PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 5/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

తాజా వార్తలు

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

పార్లమెంట్లో మందిరంపై తీర్మానం (/telugu-news/national/parlament-budget-sessions-updates-1949356)

ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌షూట్‌(/telugu-news/national/pre-wedding-shoot-hospital-1949355)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-


again-1949354)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన (/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

ఎన్నికలకు ముందే జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు! (/telugu-news/national/jnusu-elections-violent-clash-between-two-


groups-1949349)

27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)


ఇంకా » (/latest_stories)

(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

utm_source=wastro)

Most Viewed

పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్‌! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)

.. కండువాలను ఆయనలానే వేస్తారు... నీ కిష్టముంటేనే వేసుకో!: (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-


2024-1945971)

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా.. (https://www.sakshi.com/telugu-news/movies/kannagi-nun-2-naa-


saami-ranga-movie-ott-platform-details-1946816)

‘యాత్ర 2’ ట్విటర్‌రివ్యూ (https://www.sakshi.com/telugu-news/movies/yatra-2-movie-twitter-review-telugu-1946684)

మనల్ని విశ్వసించక పోతే తినవ్ సార్! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-2024-1946820)

అబ్బే! అదేం లేద్సార్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-02-2024-1945501)

కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! (https://www.sakshi.com/telugu-news/movies/tollywood-actor-


mohan-babu-given-blessings-young-hero-1945602)

సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌ (https://www.sakshi.com/telugu-news/movies/preetha-vijayakumar-


earning-money-sources-1948006)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ (https://www.sakshi.com/telugu-news/movies/viraj-ashwin-joruga-husharuga-


streaming-ott-platform-1946728)

ఏపీలో
NEW వైఎస్సార్‌సీపీదే విజయ దుందుభి (https://www.sakshi.com/telugu-news/politics/times-now-survey-has-shown-ysrcp-will-
win-19-lok-sabha-seats-1945611) PODCAST

Read also in: 


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 6/7
10/02/2024, 10:54 వాలైంటైన్స్ ​డే స్పె షల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌| Valentines Day 2024 Re Release Movies List - Sakshi
( p

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)

Live TV (/video/live) | Health (https://life.sakshi.com) | e-Paper (https://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi


Post (https://www.sakshipost.com/) | Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-
us) | Terms and Conditions (/termsofusage) | Media Kit (/sakshi-media-tariff) | SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw)

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2024 All rights reserved.


Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)

NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357 7/7

You might also like