You are on page 1of 6

10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi

Live Tv (/video/live) Health (https://life.sakshi.com/)


(/) EPaper (https://epaper.sakshi.com/) English (https://www.sakshipost.com)
Education (https://education.sakshi.com/) Y.S.R (/ysr)
Careers (https://www.sakshi.com/careers)

Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)

(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)

హోం (/) » తెలంగాణ (/telangana)

హైదరాబాద్ (/telangana/hyderabad)

హరిత విప్లవ సారథి


Feb 10,2024,
(https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fms-swaminathan-conferred-bharat-ratna-
05:06 IST
1949197)

 (https://twitter.com/share?url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2
1949197&text=%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%20%E0%B0%B8%E0%B0%BE%
%20Sakshi)

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fms-swaminathan-conferred-bharat-
ratna-1949197)

 (https://pinterest.com/pin/create/bookmarklet/?&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%
1949197&description=%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%20%E0%B0%B8%E0%
%20Sakshi)

 (whatsapp://send?text=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fms-swaminath
%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E
%20Sakshi)

దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఎంఎస్‌స్వామినాథన్‌


ప్రజలందరికీ పౌష్టిహాకారం, ఆహార భద్రతే ధ్యేయంగా పరిశోధనలు
సాగులో నూతన వంగడాలు, ఆధునిక విధానాలకు శ్రీకారం
కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు

మాన్‌కొంబు సదాశివన్‌ స్వామినాథన్‌.. సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ
NEW

పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి
PODCAST

సాధించి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్‌ స్వామినాథన్‌ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 1/6
10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi ( p

వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికే అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం
అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలూ తపించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. తన పరిశోధనల ద్వారా
కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.

► ఎంఎస్‌స్వామినాథన్‌1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీ థంగమ్మై, డాక్టర్‌ఎం.కె.సాంబశివన్‌.
► 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు.
మెడిసిన్‌లో చేరారు.

► విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు.
► వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు.
► పీజీ పూర్తయ్యాక సివిల్‌ సర్విసు పరీక్ష రాశారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, అటువైపు మొగ్గు చూపకుండా హాలెండ్‌లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య
అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌చేశారు.

► 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు.
► ప్రపంచస్థాయి వ్యవసాయ సంస్థల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. పరిశోధనతోపాటు పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించారు.

► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో
పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్‌నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు.
► అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి
సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి.

► ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా
పెరిగింది.
► హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్‌ ఏకీభవించారు.
స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు.

► వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్‌గా, డైరెక్టర్‌జనరల్‌గా పనిచేశారు.


► స్వామినాథన్‌ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్‌ మెగసెసే, 1986లో వరల్డ్‌ సైన్స్, 1991లో ఎని్వరాన్‌మెంటల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
అందుకున్నారు.

► 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్‌పురస్కారాలు స్వీకరించారు.


► 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్‌ను ప్రఖ్యాత టైమ్‌మేగజైన్‌గుర్తించింది.
► 1988లో ఎంఎస్‌స్వామినాథన్‌రీసెర్చ్‌ఫౌండేషన్‌ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది.

► 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.


► ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయన ప్రదానం చేశాయి.
► 2023 సెప్టెంబర్‌28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్‌కన్నుమూశారు.
(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)

Read latest Telangana News (https://www.sakshi.com/telangana) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

Tags:
NEW
ms Swaminathan (/tags/ms-swaminathan) Bharat Ratna (/tags/bharat-ratna)
సంబంధిత వార్తలు
PODCAST
రైతు బాంధవుడు (/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt)


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 2/6
10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi ( p

‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ (/telugu-news/telangana/bharat-ratna-pv-narasimha-rao-life-ex-pm-known-pushing-india-


towards-modern)

పీవీకి భారతరత్న (/telugu-news/national/modi-govt-honours-narasimha-rao-bharat-ratna-1948700)

పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం (/video/news-videos/special-story-bharat-ratna-pv-narasimha-rao-biography-


1948248)

PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం (/telugu-news/national/analysis-father-economic-reforms-pv-narasimha-rao-life-


1948200)

మరిన్ని వార్తలు

రైతు బాంధవుడు (/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt)

రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌!? (/telugu-news/telangana/congress-debut-budget-be-vote-account-pegged-rs-3-lakh-crore-


1949188)

‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ (/telugu-news/telangana/bharat-ratna-pv-narasimha-rao-life-ex-pm-known-pushing-india-


towards-modern)

ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్‌కు సుప్రీం నోటీసులు (/telugu-news/telangana/cash-vote-case-sc-issues-notice-cm-revanth-reddy-


plea-transfer-trial-against)

అంతా ఆయన చెబితేనే చేశా.. (/telugu-news/crime/ias-arvind-kumar-involved-hmda-ex-director-shiva-balakrishna-case-


1949176)
ఇంకా » (/audio/news)

ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-
(/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354) AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-

news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-


(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

పాలిటిక్స్
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)

ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి (/telugu-news/politics/congress-vijaya-shanthi-key-comments-over-ntr-and-bharat-


ratna-1949320)

టీడీపీలోనే ‘ఉండి’... రాజుల రగడ! (/telugu-news/politics/differences-between-tdp-leaders-undi-constituency-1949318)


ఇంకా » (/politics)

ఆంధ్రప్రదేశ్
(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-


NEW
mlas-again-1949354)
PODCAST

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)

AP: రాష్ట్రంలో విద్యా విప్లవం (/telugu-news/andhra-pradesh/ys-jagan-will-be-cm-again-2nd-time-1949338) 


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 3/6
10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi ( p

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)


ఇంకా » (/andhra-pradesh)

తెలంగాణ
(/telugu-news/hyderabad/1949277)

ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు (/telugu-news/hyderabad/1949277)


పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. (/telugu-news/karimnagar/1948892)

మిగిలింది రెండేళ్లే! ఏం చేస్తారో ఏమో!! (/telugu-news/hyderabad/1949280)

పీవీకి నగరంతో విడదీయలేని అనుబంధం (/telugu-news/hyderabad/1949278)

అనుమతిస్తారా.. చావమంటారా? (/telugu-news/karimnagar/1948891)


ఇంకా » (/telangana)

సినిమా
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/cinema)

టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)

ఇదే ఫైనల్‌.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్‌డెడ్‌లైన్‌! (/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-


home-1945532)

(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)


ఇంకా » (/business/technology)

క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌రికార్డు! (/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)


ఇంకా » (/sports)

వీడియోలు
(/video/news-videos/congress-submit- (/video/news-videos/minister-peddireddy-react- (/video/news-videos/ap-deputy-cm-amjad-
() () ()
telangana-budget-assembly-today-1949360) chandrababu-naidu-comments-cm-ys-jagan-1949348) basha-fires-kadapatdp-leaders-1949345)

నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news- అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news-
videos/congress-submit-telangana- కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires-
budget-assembly-today-1949360) videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345)
chandrababu-naidu-comments-cm-ys-
jagan-1949348)

(/video/news-videos/ksr-analysis-eenadu-and- (/video/news-videos/beneficiaries-emotional- (/video/news-videos/reasons-nellore-bus-


() () ()
andhra-jyothi-fake-stories-news-papers-1949342) words-about-cm-jagan-schemes-1949340) incident-1949326)

వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నవరత్నాలు నెల్లూరులో బస్సు ప్రమాదానికి కారణాలు
రాతలు.. (/video/news-videos/ksr-analysis- (/video/news-videos/beneficiaries- (/video/news-videos/reasons-nellore-bus-
eenadu-and-andhra-jyothi-fake-stories-
NEW emotional-words-about-cm-jagan- incident-1949326)
news-papers-1949342) schemes-1949340) PODCAST


ఇంకా » (/video)

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 4/6
10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi ( p

తాజా వార్తలు

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

పార్లమెంట్లో మందిరంపై తీర్మానం (/telugu-news/national/parlament-budget-sessions-updates-1949356)

ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌షూట్‌(/telugu-news/national/pre-wedding-shoot-hospital-1949355)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-


again-1949354)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన (/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

ఎన్నికలకు ముందే జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు! (/telugu-news/national/jnusu-elections-violent-clash-between-two-


groups-1949349)

27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)


ఇంకా » (/latest_stories)

(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

utm_source=wastro)

Most Viewed

పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్‌! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)

.. కండువాలను ఆయనలానే వేస్తారు... నీ కిష్టముంటేనే వేసుకో!: (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-


2024-1945971)

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా.. (https://www.sakshi.com/telugu-news/movies/kannagi-nun-2-naa-


saami-ranga-movie-ott-platform-details-1946816)

‘యాత్ర 2’ ట్విటర్‌రివ్యూ (https://www.sakshi.com/telugu-news/movies/yatra-2-movie-twitter-review-telugu-1946684)

మనల్ని విశ్వసించక పోతే తినవ్ సార్! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-2024-1946820)

అబ్బే! అదేం లేద్సార్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-02-2024-1945501)

కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! (https://www.sakshi.com/telugu-news/movies/tollywood-actor-


mohan-babu-given-blessings-young-hero-1945602)

సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌ (https://www.sakshi.com/telugu-news/movies/preetha-vijayakumar-


earning-money-sources-1948006)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ (https://www.sakshi.com/telugu-news/movies/viraj-ashwin-joruga-husharuga-


streaming-ott-platform-1946728)

ఏపీలో
NEW వైఎస్సార్‌సీపీదే విజయ దుందుభి (https://www.sakshi.com/telugu-news/politics/times-now-survey-has-shown-ysrcp-will-
win-19-lok-sabha-seats-1945611) PODCAST

Read also in: 


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 5/6
10/02/2024, 10:58 హరిత విప్లవ సారథి | MS Swaminathan conferred Bharat Ratna - Sakshi ( p

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)

Live TV (/video/live) | Health (https://life.sakshi.com) | e-Paper (https://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi


Post (https://www.sakshipost.com/) | Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-
us) | Terms and Conditions (/termsofusage) | Media Kit (/sakshi-media-tariff) | SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw)

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2024 All rights reserved.


Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)

NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/ms-swaminathan-conferred-bharat-ratna-1949197 6/6

You might also like