You are on page 1of 7

10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ.

మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
Live Tv (/video/live) Health (https://life.sakshi.com/)
(/) EPaper (https://epaper.sakshi.com/) English (https://www.sakshipost.com)
Education (https://education.sakshi.com/) Y.S.R (/ysr)
Careers (https://www.sakshi.com/careers)

Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)

(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)

హోం (/) » ఫ్యామిలీ (/news/family)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన


Feb10,(https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ffamily%2Fbaby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-
2024, 10:04 IST
hour-1949353)

 (https://twitter.com/sh
1949353&text=%E0%B0%8F%E0%B0%90%20%E0%B0%AE%E0%B1%87%E0%B0%9C%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%20%3A%20%E0%B0%97%E0%B0%82%E0%

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ffamily%2Fbaby-bokale-teaches-marathi-ai-and-
makes-rs-400-hour-1949353)

 (https://pinterest.com/pin/crea
1949353&description=%E0%B0%8F%E0%B0%90%20%E0%B0%AE%E0%B1%87%E0%B0%9C%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%20%3A%20%E0%B0%97%E0%B0%8

 (whatsapp://send?text=https%3
%E0%B0%8F%E0%B0%90%20%E0%B0%AE%E0%B1%87%E0%B0%9C%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%20%3A%20%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0

సామాన్య మహిళలే ఏఐ ‘కార్య’కర్తలు

మసాలా దినుసులు, ఎండు మిరప కాయలను గ్రైండింగ్‌చేసే చిన్నపాటి వ్యాపారం చేస్తున్న పుణెకు చెందిన 53 సంవత్సరాల బేబి రాజారామ్‌బొకాలే నోటి నుంచి ఇప్పుడు
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి సంబంధించిన విషయాలు, విశేషాలు వినిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) మోడల్స్‌కు తన గొంతును
అరువు ఇస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంటుంది బేబి. పర్సనల్‌ ఫైనాన్స్‌ నుంచి ఫ్రాడ్‌ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ఎన్నో విషయాల వరకు
మరాఠీలో చెబుతుంది...

భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్‌సీయీవో సత్య నాదెళ్ల సోషల్‌ఇంపాక్ట్‌ఆర్గనైజేషన్‌‘కార్య’ టీమ్‌లాంటి చేంజ్‌మేకర్స్‌తో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపారు. PODCAST

‘కార్య’కు సంస్కృతంలో ‘మీకు గౌరవాన్ని ఇచ్చే పని’ అనే అర్థం ఉంది. 2017లో బెంగళూరు కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ రిసెర్చి ప్రాజెక్ట్‌గా మొదలైన కార్య ‘ఎర్న్, లెర్న్‌ అండ్‌
గ్రో’ అనే నినాదంతో ముందుకు వెళుతోంది. కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి, పరిశోధనల కోసం అనేక భారతీయ భాషలలో డేటాసెట్లను క్రియేట్‌చేస్తోంది. 
(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 1/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p

‘ఎన్నో లక్షల మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ డిజిటల్‌ప్రపంచంలో ఆ భాషకు సముచిత ప్రాధాన్యత లేదు’ అంటున్న ‘కార్య’ నిర్వాహకులు మరాఠీపైనే కాదు డిజిటల్‌
ప్రపంచానికి దూరంగా ఉన్న ఎన్నో భాషలపై దృష్టి పెడుతున్నారు. నైపుణ్యాలను (స్కిల్క్‌) వాడుకోవడంతోపాటు పేదరికాన్ని దూరం చేయడానికి, డిజిటల్‌ ఆర్టికవ్యవస్థ
బలోపేతానికి స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బేబీ రాజారామ్‌బొకాలేలాంటి సామాన్య మహిళలే ఇందుకు ఉదాహరణ.

పగటిపూట తన పనులన్నీ పూర్తయ్యాక ఏఐ మోడల్స్‌ కోసం తన మాతృభాష మరాఠీలో స్టోరీలు చదువుతుంది బొకాలే. బ్యాంకింగ్, సేవింగ్స్, ఫ్రాడ్‌ ప్రివెన్షన్లకు
సంబంధించిన ఈ స్టోరీలను ఇన్‌ఫర్‌మేటివ్, ఎంటర్‌టైనింగ్‌విధానంలో రూపొదించారు.

‘నా వాయిస్‌ రికార్డు అవుతున్నందుకు గర్వంగా ఉంది. స్టోరీ చదువుతున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేయడం తప్ప
పొదుపు చేయడం అనే అలవాటు చాలామందిలో ఉండదు. పొదుపు అలవాటును ఒక కథ నొక్కి చెబుతుంది’ అంటున్న బొకాలే తన డిజిటల్‌ అక్షరాస్యతను కూడా
పెంచుకుంటోంది. ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తన స్మార్ట్‌ఫోన్‌ద్వారా తెలుసుకుంటుంది.

‘మరాఠీలో ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది బొకాలే. మొత్తం పదకొండు రోజులలో ఆమె చేసిన అయిదు గంటల పనికి
రెండువేల రూపాయలు అందుకుంది. వాయిస్‌అరువు ఇచ్చినందుకు వచ్చిన డబ్బులను గ్రైండర్‌రిపేరింగ్‌ కోసం ఉపయోగించింది.

‘సమయం రాత్రి 10.30 గంటలు. ఒక మూలన రంగురంగుల వెలుగులతో మెరిసిపోతున్న కృష్ణుడి మందిరం ఉన్న చిత్రం కనిపిస్తోంది. మంచంపై కూర్చున్న ఆమె తన
స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ఓపెన్‌చేసి స్పష్టమైన, ప్రతిధ్వనించే గొంతుతో ఒక కథను బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్‌ఇంటెలిజెన్స్‌మోడల్స్‌కు మరాఠీలో
ట్రైనింగ్‌ఇచ్చేందుకు బొకాలే గొంతును ఉపయోగించుకుంటున్నారు’ అంటూ తన బ్లాగ్‌లో రాసింది మైక్రోసాఫ్ట్‌.

‘ఇలాంటి పని ఒకటి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ నవ్వుతూ అంటుంది బొకాలే. కాలేజీ పిల్లల నోటి నుంచి ‘ఏఐ’ అనే మాట వినడం తప్ప దానికి సంబంధించిన
పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగం అవుతానని ఆమె ఉహించలేదు. పుణెలోని ఖారద్‌ ఏరియాలో చుట్టపక్కల వారు బొకాలేను ‘బేబీ అక్కా’ అని ప్రేమగా పిలుస్తారు. సెల్ఫ్‌–హెల్ప్‌
బ్యాంకింగ్‌ గ్రూప్‌ మొదలు పెట్టి మహిళలలో పొదుపు అలవాట్లు పెంపొదిస్తుంది బొకాలే. తాము దాచుకున్న పొదుపు మొత్తాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించిన
మహిళలు ఎందరో ఉన్నారు.

51 సంవత్సరాల సురేఖ గైక్వాడ్‌ కూడా ‘కార్య’ కోసం మరాఠీ విషయంలో బేబీలాగే పనిచేస్తుంది. చిన్న΄ాటి కిరాణా దుకాణం నడుతున్న సురేఖ ‘ఈ పని నాలో ఎంతో
ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అంటుంది. బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్‌చేయాలి, ఎలా డ్రా చేయాలి... వంటి వాటి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల కలిగే
ఉపయోగాల వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. పొదుపుపై దృష్టి పెట్టింది సురేఖ.

55 సంవత్సరాల మీనా జాదవ్‌ కూడా ‘కార్య’ కోసం పనిచేస్తోంది. తనకు వచ్చిన డబ్బును టైలరింగ్‌ బిజినెస్‌కు అవసరమైన మెటీరియల్‌ కొనడానికి ఉపయోగించింది.
ఇప్పుడు మీనా సేవింగ్‌ఎకౌంట్‌ను ఉపయోగిస్తుంది. ఏటీయం ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది.

మరో మహిళ తాను సంపాదించిన డబ్బును కుమార్తె చదువుకు సంబంధించి పొదుపు ఖాతా ప్రారంభించడానికి ఉపయోగించింది. వీరందరూ తమ పనిని
ఆస్వాదించడమే కాదు ఫైనాన్షియల్‌ ప్లానింగ్, ఆన్‌లైన్‌ టూల్స్‌ ఉపయోగం, ఎలా ఉపయోగించాలి, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలో
తెలుసు కున్నారు.

‘అన్ని కమ్యూనిటీలు భాగం కావడమే కార్య విజయానికి కారణం. ‘కార్య’కర్తలలో మహిళలే ఎక్కువ. ఈ పని వల్ల నాకు ఎంత డబ్బు వస్తుంది అనేదాని కంటే ఈ పని
చేయడం వల్ల నాకు, నా కుటుంబానికి చెడ్డ పేరు రాదు కదా! అనేది ఎక్కువ మంది మహిళల నుంచి వచ్చే ప్రశ్న’ అంటుంది మెక్రోసాఫ్ట్‌రిసెర్చర్‌కాళిక బాలి.

పైలట్‌ప్రాజెక్ట్‌లో భాగమైన కొద్దిమంది మహిళలకు మొదట్లో స్మార్ట్‌ఫోన్‌ఎలా ఉపయోగించాలి అనేది బొత్తిగా తెలియదు. అలాంటి వారు కుటుంబ సభ్యులు, బంధువులు
PODCAST

ఆశ్చర్యపడేలా స్మార్ట్‌ఫోన్‌ను అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. స్థూలంగా చె ప్పాలంటే వారి ప్రగతి ప్రయాణంలో ఇది తొలి అడుగు మాత్రమే.

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 2/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p

ఈ ఫోటోలో ఉన్న వారు (ఎడమ నుంచి) పార్వతీ కెంబ్లే, సురేఖ గైక్వాడ్, బేబీ రాజారామ్‌ బొకాలే. గతంలో ఈ ముగ్గురు ఒకచోట కూర్చుంటే ఏం మాట్లాడుకునేవారో
తెలియదుగానీ ఇప్పుడు మాత్రం పొదుపు, వ్యా΄ారం లాంటి విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీరి సెల్ఫ్‌–హెల్ప్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఎంతోమంది
మహిళల్లో పొదుపు అలవాట్లను పెంచు తోంది. భవిష్యత్‌లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేస్తోంది.

(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)

Read latest Family News (https://www.sakshi.com/family) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

Tags: teaches (/tags/teaches) marathi (/tags/marathi) AI (/tags/ai) Artificial Intelligence (AI) (/tags/artificial-intelligence-ai)

సంబంధిత వార్తలు

27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

మీలో ఈ స్కిల్స్‌ఉంటే చాలు.. ‘AI’ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు! (/telugu-news/business/what-are-most-demand-skills-2024-


1948227)

భారతీయులకు మైక్రోసాఫ్ట్ బంపరాఫర్ (/video/business/microsoft-train-2-million-indians-ai-1948223)

సెల్ఫ్‌డ్రైవింగ్‌కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్‌! (/telugu-news/business/ai-car-failed-impress-shark-tank-


sharks-check-reason-1948154)

Sarvam AI: భారతీయ ‘గొంతు’కు మైక్రోసాఫ్ట్‌మద్దతు! (/telugu-news/business/microsoft-partners-indian-ai-startup-sarvam-ai-


voice-based-tools-1948151)

మరిన్ని వార్తలు

National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష (/telugu-news/family/national-deworming-day-2024-protect-your-


child-worm-infections-1949179)

షాకింగ్‌ఘటన: అసలు కంటి భాగమే ఏ‍ర్పడకుండా పుట్టిన చిన్నారి! (/telugu-news/family/baby-born-without-eyes-due-extremely-rare-


genetic-disorder-1948210)

ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్‌న్యూస్‌చెప్పిన లవ్‌బర్డ్స్‌(/telugu-news/family/richa-chadha-and-ali-fazal-announces-thier-little-


baby-way-1948181) PODCAST

జస్ట్‌మూడు సెకన్ల వీడియోలతో... కోట్ల పంట! (/telugu-news/family/china-woman-earns-rs-120-cr-week-3-second-product-review-


1948166)

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 3/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p

Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు (/telugu-news/family/bharat-ratna-m-s-swaminathan-


soumya-swaminathan-reaction-1948136)
ఇంకా » (/audio/news)

ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-
(/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-


(/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-


(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

పాలిటిక్స్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-
updates-1949343)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)

ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి (/telugu-news/politics/congress-vijaya-shanthi-key-comments-over-ntr-and-bharat-


ratna-1949320)
ఇంకా » (/politics)

ఆంధ్రప్రదేశ్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-
again-1949354)

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)

AP: రాష్ట్రంలో విద్యా విప్లవం (/telugu-news/andhra-pradesh/ys-jagan-will-be-cm-again-2nd-time-1949338)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)


ఇంకా » (/andhra-pradesh)

తెలంగాణ
(/telugu-news/karimnagar/1948898)

ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌మోసం చేశాడని ఓ యువతి.. (/telugu-news/karimnagar/1948898)


మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు (/telugu-news/hyderabad/1949277)

పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. (/telugu-news/karimnagar/1948892)

మిగిలింది రెండేళ్లే! ఏం చేస్తారో ఏమో!! (/telugu-news/hyderabad/1949280)


ఇంకా » (/telangana)

సినిమా
PODCAST
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357) 


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 4/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p
(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/cinema)

టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)

ఇదే ఫైనల్‌.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్‌డెడ్‌లైన్‌! (/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-


home-1945532)

(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)


ఇంకా » (/business/technology)

క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌రికార్డు! (/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)


ఇంకా » (/sports)

వీడియోలు
(/video/news-videos/acb-raids-narayana- (/video/news-videos/cm-revanth-govt-focus-ias- (/video/news-videos/congress-submit-
() () ()
medical-colleges-1949367) and-ips-officers-1949364) telangana-budget-assembly-today-1949360)

నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తెలంగాణలో బయటపడుతోన్న పలువురు నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news-
తనిఖీల్లో కీలక ఆధారాలు (/video/news- ఉన్నతాధికారుల బాగోతం (/video/news- videos/congress-submit-telangana-
videos/acb-raids-narayana-medical- videos/cm-revanth-govt-focus-ias-and- budget-assembly-today-1949360)
colleges-1949367) ips-officers-1949364)

(/video/news-videos/minister-peddireddy-react- (/video/news-videos/ap-deputy-cm-amjad- (/video/news-videos/ksr-analysis-eenadu-and-


() () ()
chandrababu-naidu-comments-cm-ys-jagan-1949348) basha-fires-kadapatdp-leaders-1949345) andhra-jyothi-fake-stories-news-papers-1949342)

అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news- వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి
కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires- రాతలు.. (/video/news-videos/ksr-analysis-
videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345) eenadu-and-andhra-jyothi-fake-stories-
chandrababu-naidu-comments-cm-ys- news-papers-1949342)
jagan-1949348)
ఇంకా » (/video)

తాజా వార్తలు

ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు (/telugu-news/business/paytm-competitors-are-hesitating-hire-people-fintech-


firm-1949365)

మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

పార్లమెంట్లో మందిరంపై తీర్మానం (/telugu-news/national/parlament-budget-sessions-updates-1949356)

ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌షూట్‌(/telugu-news/national/pre-wedding-shoot-hospital-1949355)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-


again-1949354)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన (/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353)


PODCAST

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352) 


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 5/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p
ఇంకా » (/latest_stories)

(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

utm_source=wastro)

Most Viewed

పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్‌! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)

.. కండువాలను ఆయనలానే వేస్తారు... నీ కిష్టముంటేనే వేసుకో!: (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-


2024-1945971)

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా.. (https://www.sakshi.com/telugu-news/movies/kannagi-nun-2-naa-


saami-ranga-movie-ott-platform-details-1946816)

‘యాత్ర 2’ ట్విటర్‌రివ్యూ (https://www.sakshi.com/telugu-news/movies/yatra-2-movie-twitter-review-telugu-1946684)

మనల్ని విశ్వసించక పోతే తినవ్ సార్! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-2024-1946820)

అబ్బే! అదేం లేద్సార్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-02-2024-1945501)

కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! (https://www.sakshi.com/telugu-news/movies/tollywood-actor-


mohan-babu-given-blessings-young-hero-1945602)

సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌ (https://www.sakshi.com/telugu-news/movies/preetha-vijayakumar-


earning-money-sources-1948006)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ (https://www.sakshi.com/telugu-news/movies/viraj-ashwin-joruga-husharuga-


streaming-ott-platform-1946728)

ఏపీలో వైఎస్సార్‌సీపీదే విజయ దుందుభి (https://www.sakshi.com/telugu-news/politics/times-now-survey-has-shown-ysrcp-will-


win-19-lok-sabha-seats-1945611)

Read also in:

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)

Live TV (/video/live) | Health (https://life.sakshi.com) | e-Paper (https://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi


Post (https://www.sakshipost.com/) | Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-
us) | Terms and Conditions (/termsofusage) | Media Kit (/sakshi-media-tariff) | SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw) PODCAST

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2024 All rights reserved.



(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 6/7
10/02/2024, 11:16 ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour - Sakshi
( p
Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353 7/7

You might also like