You are on page 1of 9

(/) హోం (/) » తెలంగాణ (/telangana) » సూర్యాపేట (/telangana/suryapet)

జీవామృతంతో భూసారం పెంపు


Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)
Oct 08, 2023, 02:04 IST  (https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsuryapet%2F1804590)


 (https://twitter.com/share?url=https%3A%2F%2Fw
news%2Fsuryapet%2F1804590&text=%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0
%20-%20Sakshi)

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsuryapet%2F1804590)

 (https://pinterest.com/pin/create/bookmarklet/?&url=http
news%2Fsuryapet%2F1804590&description=%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%20%
%20-%20Sakshi)

 (whatsapp://send?text=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsu
%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%AD%E0%B1%82%E0%B0%B8%E0%B
%20-%20Sakshi)

రత్నవరంలో జీవామృతం తయారు చేస్తున్న రైతు

NEW

PODCAST


(https://www.sakshi.com/podcasts)

నడిగూడెం: ప్రస్తుతం వ్యవసాయంలో రోజురోజుకు మోతాదుకు మించి రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుంది. రైతులకు సరైన అవగాహన
లేక రకరకాల రసాయన ఎరువులను భూమిలో చల్లుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు డాక్టర్‌. సుభాష్‌ పాలేకర్‌ రూపొందించిన
జీవామృతం ఉపయోగించడం వలన భూసారం పెరుగుతుందని, దీంతో రైతులకు పెట్టుబడులు కూడా తగ్గుతాయని నడిగూడెం మండల వ్యవసాయాధికారి ఎం.
రాజగోపాలరావు చెబుతున్నారు.

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్ధాలు

దేశీ ఆవు పేడ 10కిలోలు, దేశీ ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, ద్విదళ పప్పుల పిండి 2 కిలోలు, బావి లేదా బోరు నీరు 200 లీటర్లు, పిడికెడు పొలం
గట్టు మట్టి లేదా పుట్ట మట్టి.

తయారు చేసే విధానం


ఎండ తగలని చోట సిమెంట్‌ తొట్టి లేదా ప్లాస్టిక్‌ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి సవ్య దిశలో కర్రతో
బాగా కలపాలి. ఆ తర్వాత దానిపై గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియతిప్పాలి. అందులోని సూక్ష్మజీవులు ప్రతి 20
(/)
నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటాయి. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. అనంతరం వారం రోజుల్లోగా దానిని ఉపయోగించాలి.
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతం అన్ని పంటలకు
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపై పిచికారీ చేయవచ్చు.
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)

జీవామృతం వాడటం వల్ల పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నప్పటికీ జీవామృతం పంటలకు లేదా చెట్లకు ఆహారం మాత్రం కాదు.

● జీవామృతంలోని సూక్ష్మజీవులు భూమిలో మొక్కల వేర్లు పోషకాలను వినియోగించుకునే రీతిలో మార్చి అందుబాటులోకి తెస్తాయి.

● ఆవు వేసిన 1 గ్రాము పేడలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే 10 కిలోల పేడలో 30 లక్షల కోట్ల నుంచి 50లక్షల కోట్ల వరకు సూక్ష్మజీవులు
వృద్ధి చెందుతాయి.

● జీవామృతంలో 10 కిలోల పేడ కలిపిన తర్వాత ప్రతి 20 నిమిషాలకు వీటి సంఖ్య రెట్టింపు అవుతుంది.

● జీవామృతాన్ని తయారు చేసిన 2 రోజుల వరకు పులియపెట్టినప్పుడు వాటి సంఖ్య ఇంకా ఎక్కువ పెరుగుతుంది.

● ఎప్పుడైతే నీటిలో గాని తడి నేలపై గాని జీవామృతాన్ని పోస్తామో అప్పుడు అవి భూమిలోని పోషకాలను వేర్లు ఉపయోగించుకునే రూపంలోకి మార్చు పనిని
ప్రారంభిస్తాయి.

● జీవామృతాన్ని భూమిలో పోసిన వెంటనే భూమిలో 10–15 అడుగుల లోతులో ఉన్న వానపాములు చైతన్యమై చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.

ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాజగోపాలరావు

NEW

PODCAST


(https://www.sakshi.com/podcasts)

పాడి పంట ఎం. రాజగోపాలరా


పాడి పంట ఎం. రాజగోపాలరా

Premium Villa Plots


@Tukkuguda
VERTEX GIGA CITI
మరిన్ని వార్తలు :
Read latest Suryapet News (https://www.sakshi.com/suryapet) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

సంబంధిత వార్తలు
(/)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
CWC 2023: ఇండియా-
Y.S.RCWC
(/ysr) Careers
2023 SA (https://www.sakshi.com/careers) పాకిస్తా న్‌మ్యా చ్‌కు
VS SL: 48
ఆకట్టుకుంటున్న ‘ప్రేమ ఏళ్ల వరల్డ్‌కప్‌చరిత్రలో సంబంధించి గుడ్‌న్యూ స్‌
విమానం’ ట్రైలర్‌... తొలిసారి ఇలా..!... చెప్పి న బీసీసీఐ...
CWC 2023 AFG VS BAN: ఇజ్రాయెల్‌లో
ఇదేం గ్రౌండ్‌రా సామీ.. చిక్కు కున్న ప్రముఖ ఒక్క రాత్రిలో జరిగే క
ఇసుక దిబ్బ లే నయం..!... నటి..!... 'రారా సరసకు రారా'!.

కష్టా ల్లో ఉన్న ప్పు డు నా


కన్నీ ళ్లు తుడిచాడు: లోకేష్‌కనగరాజ్‌చిత్రం..
ఇలియానా... స్టా ర్ హీరోయిన్ అవుట్!!... సఫారీ... రికార్డుల సవారీ...
CWC 2023: శ్రీలంక-
సౌతాఫ్రికా మ్యా చ్‌.. మరియం కురియన్‌
రికార్డులు బద్దలు... మరియు నయనతార... అసలు సమరానికి సై

Tags: Suryapet District News (/tags/suryapet-district-news) Suryapet District Latest News (/tags/suryapet-district-latest-news)

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య (/telugu-news/suryapet/1804593)

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్‌ఏఈ (/telugu-news/suryapet/1804585)

నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు (/telugu-news/suryapet/1804595)

మామ ఖర్మకాండకు వెళ్తూ కోడలి మృతి (/telugu-news/suryapet/1804587)

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి (/telugu-news/suryapet/1804589)

మరిన్ని వార్తలు

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య (/telugu-news/suryapet/1804593)

కల్లుగీత కార్మికులకు రూ.5వేల పింఛన్‌అందించాలి (/telugu-news/suryapet/1804586)


NEW

నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు (/telugu-news/suryapet/1804595) PODCAST

మఠంపల్లి వాసికి ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగిగా అవార్డు (/telugu-news/suryapet/1804588)

నిరుపేదకు సాయం అందించరూ.. (/telugu-news/suryapet/1804592)



(https://www.sakshi.com/podcasts)

ఇంకా » (/audio/news)

ప్రధాన వార్తలు

(/telugu-news/andhra-pradesh/chandrababu-arrest-remand-scams-oct-08-updates-1804683)

Live: చంద్రబాబు కేసు లైవ్‌అప్‌డేట్స్‌.. Click & Refresh (/telugu-news/andhra-pradesh/chandrababu-arrest-remand-scams-


oct-08-updates-1804683)
CWC 2023 IND VS AUS: క్రికెట్‌
(/telugu-news/sports/cwc-2023-ind-vs-aus-great-news-fans-its-bright-and-sunny-chepauk-1804757) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌(/telugu-
news/sports/cwc-2023-ind-vs-aus-
(/)

great-news-fans-its-bright-and-sunny-chepauk-1804757)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) బీజేపీలో బిగ్‌ట్విస్ట్‌.. తన తండ్రికి టికెట్‌ఇవ్వొదన్న
Careers (https://www.sakshi.com/careers)
(/telugu-news/national/rajasthan-meena-jatav-demands-bjp-not-give-ticket-jairam-1804752) కూతురు.. (/telugu-
news/national/rajasthan-meena-jatav-
demands-bjp-not-give-ticket-jairam-1804752)

అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు (/telugu-


(/telugu-news/family/craco-italian-ghost-town-region-basilicata-1804725) news/family/craco-italian-ghost-town-region-basilicata-
1804725)

పాలిటిక్స్

(/telugu-news/peddapalli/1804103)

TS Election 2023: పార్టీకి మద్దతు తెలిపితే.. ఒకటి నొక్కండి, లేదా రెండు నొక్కండి! (/telugu-news/peddapalli/1804103)
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్‌కామెంట్స్‌ (/telugu-news/politics/vemulawada-mla-
chennamaneni-ramesh-babu-hot-comments-1804748)

బీజేపీలో బిగ్‌ట్విస్ట్‌.. తన తండ్రికి టికెట్‌ఇవ్వొదన్న కూతురు.. (/telugu-news/national/rajasthan-meena-jatav-demands-bjp-not-give-


ticket-jairam-1804752)

టీడీపీ కండువా రాజకీయం (/telugu-news/palnadu/1804377)

రూ.1,500 కోట్లకు అమ్ముడుపోయిన పవన్‌: కేఏ పాల్‌(/telugu-news/politics/praja-shanti-party-president-ka-paul-comments-


pawan-kalyan-1804741)
ఇంకా » (/politics)

ఆంధ్రప్రదేశ్
NEW

PODCAST


(/telugu-news/spsr-nellore/1803812) (https://www.sakshi.com/podcasts)

న్యాయం చేయండి సారూ.. (/telugu-news/spsr-nellore/1803812)


ఓయ్.. గరమ్ చాయ్ (/telugu-news/spsr-nellore/1803807)

ప్రపంచ వారసత్వ ప్రకాశం (/telugu-news/krishna/1804040)

టీడీపీ కండువా రాజకీయం (/telugu-news/palnadu/1804377)

మీరే సింబాలిక్‌గా చెప్పడం ఎదైతో ఉందో.. టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్లు.. (/telugu-news/politics/ysrcp-mp-vijayasai-reddy-satires-


tdp-1804742)
ఇంకా » (/andhra-pradesh)
తెలంగాణ
(/)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)
(/telugu-news/peddapalli/1804103)

TS Election 2023: పార్టీకి మద్దతు తెలిపితే.. ఒకటి నొక్కండి, లేదా రెండు నొక్కండి! (/telugu-news/peddapalli/1804103)
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్‌కామెంట్స్‌ (/telugu-news/politics/vemulawada-mla-
chennamaneni-ramesh-babu-hot-comments-1804748)

వాట్సాప్‌లో తన బాధనంతా చెప్పుకుని.. యువకుడు తీవ్ర నిర్ణయం​! (/telugu-news/mahabubnagar/1803973)

HYD: హైస్పీడ్‌లో కారు బీభత్సం.. సినిమా రేంజ్‌లో టైర్లు ఊడిపోయి.. (/telugu-news/crime/massive-car-accident-hyderabad-


rajendranagar-1804744)

24గంటల వ్యవధిలో తండ్రి, కూతుళ్ల మృతి! (/telugu-news/mahabubnagar/1803977)


ఇంకా » (/telangana)

సినిమా

(/telugu-news/movies/she-daughter-tollywood-senior-hero-do-you-guess-actress-1804761)

తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? (/telugu-news/movies/she-daughter-tollywood-senior-hero-do-you-guess-


actress-1804761)

(/telugu-news/movies/kangana-ranaut-air-force-pilot-mission-safeguard-india-1804760)
NEW

PODCAST

యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!



(/telugu-news/movies/kangana-ranaut-air-force-pilot-mission-safeguard-india-
1804760)
(https://www.sakshi.com/podcasts)

ఇంకా » (/cinema)

టెక్నాలజీ

(/telugu-news/business/dyson-zone-headphones-whopping-price-bet-apple-premium-headphones-

1802329)

స్పెషల్‌ఫీచర్‌తో డైసన్‌హెడ్‌ఫోన్స్‌వచ్చేశాయ్‌..యాపిల్‌కు కష్టమే! (/telugu-news/business/dyson-zone-headphones-whopping-price-bet-


apple-premium-headphones-1802329)
(/)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
(/telugu-news/business/pure-ev-unveils-epluto-7g-max-electric-scooter-check-price-features-1801124)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)

200 కి.మీ రేంజ్‌లో కొత్త ఈ-స్కూటర్‌: బుకింగ్స్‌షురూ! ధర మాత్రం! (/telugu-news/business/pure-ev-unveils-epluto-7g-max-electric-scooter-


check-price-features-1801124)
ఇంకా » (/business/technology)

క్రీడలు

(/telugu-news/sports/cwc-2023-ind-vs-aus-great-news-fans-its-bright-and-sunny-chepauk-1804757)

CWC 2023 IND VS AUS: క్రికెట్‌ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌(/telugu-news/sports/cwc-2023-ind-vs-aus-great-news-fans-its-bright-and-


sunny-chepauk-1804757)

(/telugu-news/sports/cwc-2023-afg-vs-ban-netizens-fires-bcci-poor-ground-conditions-dharamshala)

CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్‌రా సామీ.. ఇసుక దిబ్బలే నయం..! (/telugu-news/sports/cwc-2023-afg-vs-ban-netizens-fires-
bcci-poor-ground-conditions-dharamshala)
ఇంకా » (/sports)

వీడియోలు

NEW
() () ()
PODCAST


(https://www.sakshi.com/podcasts)

(/video/news-videos/mla-chennamaneni-ramesh- (/video/news-videos/tdp-party-leader-sheikh-habib- (/video/news-videos/telangana-congress-screening-


sensational-comments-brs-1804763) arrest-1804758) committee-meet-again-today-1804756)

మరోసారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని కేశినేని నాని అనుచరుడు అరెస్ట్..! (/video/news- నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
రమేష్ (/video/news-videos/mla- videos/tdp-party-leader-sheikh-habib- (/video/news-videos/telangana-congress-
chennamaneni-ramesh-sensational- arrest-1804758) screening-committee-meet-again-today-
comments-brs-1804763) 1804756)

() () ()

(/video/news-videos/hamas-terrorist-attack-israeli- (/video/news-videos/female-actresses-vs-tdp- (/video/news-videos/special-debate-chandrababu-6-


1804753) bandaru-satyanarayana-1804750) lakh-crore-corruption-1804747)

హమాస్ మెరుపు దాడి..ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ బండారు వ్యాఖ్యలపై మహిళాగ్రహం (/video/news- అక్షరాలా 6 లక్షల కోట్ల దోపిడీ (/video/news-
(/video/news-videos/hamas-terrorist- videos/female-actresses-vs-tdp-bandaru- videos/special-debate-chandrababu-6-
attack-israeli-1804753) satyanarayana-1804750) lakh-crore-corruption-1804747)
ఇంకా » (/video)
m_source=sakshi-sakshi&utm_medium=referral&utm_content=alternating-thumbnails-a:Below Article Thumbnails:)
m_source=sakshi-sakshi&utm_medium=referral&utm_content=alternating-thumbnails-a:Below Article Thumbnails:)
You May Like
(https://1vvsrf.pzzqvpjlfkbmb.com)
(/)
Hyderabad: Unsold 3BHK Flats Are Selling Almost For Nothing!
Flats for Sale | Search Ads Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)
(https://1vvsrf.pzzqvpjlfkbmb.com)

(https://za.investing.com/magazine/commonly-eaten-foods-that-are-bad-for-your-health/)

Top Cardiologists Beg People To Quit This Food


investing.com

(https://za.investing.com/magazine/commonly-eaten-foods-that-are-bad-for-your-health/)

(https://tracker.dailynewsgallery.com/cf/r/649b3fc6dc74fb00121b325a)

Belly Fat Removal Without Surgery : The Price Might Surprise You
Belly Fat Removal | Search Ads

(https://tracker.dailynewsgallery.com/cf/r/649b3fc6dc74fb00121b325a)

(https://redirectsystems.com)

Hyderabad: Shoe Racks Clearance Sale: Prices Might Surprsie You!


Shoe Racks | Search Ads

(https://redirectsystems.com)

Advertisement

Just one 100 bagger stock is enough to


change your life.
AD Multibagger Indian Stocks KNOW MORE

తాజా
NEW
వార్తలు
PODCAST


బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి? (/telugu-news/international/britain-really-be-smoke-free-2040-
1804773)

ఫైబ్రాయిడ్స్‌వల్ల హిస్టరెక్టమీ వస్తుందా? (/telugu-news/family/hysterectomy-cervical-and-intraligamental-fibroids-1804771)


(https://www.sakshi.com/podcasts)

ఎన్డీఏతో కలిస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా.. ఇండియా టీమ్‌తో కలిస్తే.. (/telugu-news/cartoon/sharad-pawar-meets-rahul-gandhi-1804766)

అత్యంత పురాతన కలప వస్తువు! (/telugu-news/family/worlds-oldest-wooden-structure-found-zambia-1804764)

బ్లాక్‌యాపిల్‌గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా.. (/telugu-news/family/what-black-diamond-apple-its-benefits-and-why-it-so-


1804762)

తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? (/telugu-news/movies/she-daughter-tollywood-senior-hero-do-you-guess-


actress-1804761)

యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది! (/telugu-news/movies/kangana-ranaut-air-force-pilot-mission-safeguard-


india-1804760)

దెయ్యాల దీవి..అక్కడ నేల కింద ఏకంగా లక్షలకు పైగా (/telugu-news/family/poveglia-island-one-worlds-most-haunted-places-


1804759)

CWC 2023 IND VS AUS: క్రికెట్‌ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌(/telugu-news/sports/cwc-2023-ind-vs-aus-great-news-fans-its-bright-


and-sunny-chepauk-1804757)

బ్యాటరీతో పనిచేసే ఎయిర్‌ప్యూరిఫైయర్‌, అదెలా పనిచేస్తుందంటే? (/telugu-news/business/dreo-macro-pro-air-purifier-review-1804755)


ఇంకా » (/latest_stories)

Advertisement
(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

(/) utm_source=wastro)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)

(https://www.sakshi.com/tags/health-tips?utm_source=htips)

(https://education.sakshi.com/current-affairs/practice-test?utm_source=eduCA)

Advertisement

Most Viewed

Oct 6th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ (https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/chandrababu-arrest-


remand-scams-court-hearings-oct-06-updates-1802226)

..అక్కడ ఓటుకు కోట్లు కేసు కూడా యాక్టివ్‌గానే ఉంది సార్‌! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-06-05-


2023-1801313)

ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు (https://www.sakshi.com/telugu-news/business/indian-it-sector-set-


washout-fy2024-investors-focus-2025-jp-morgan-1802345)

సాక్షి కార్టూన్ 07-10-2023 (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-10-2023-1803187)

తెలంగాణ కానిస్టేబుల్‌ఫలితాలు.. ఒకే ఇంట్లో నలుగురు సెలెక్ట్‌.. (https://www.sakshi.com/telugu-news/telangana/four-persons-


selected-same-family-telangana-constable-results-1801122)

అంటే బయటకన్నా ఆయనకు జైలే బాగుందంటా?! (https://www.sakshi.com/telugu-news/cartoon/chinarajappa-comments-


chandrababu-1801037)
NEW
World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌.. టీమిండియాకు భారీ షాక్‌! (https://www.sakshi.com/telugu-news/sports/shubman-gill-
reportedly-down-dengue-doubtful-against-australia-match-1802265)
PODCAST


చరిత్ర సృష్టించిన రిజ్వాన్‌, సౌద్‌షకీల్‌.. ప్రపంచకప్‌హిస్టరీలో..! (https://www.sakshi.com/telugu-news/sports/wc-2023-pak-vs-ned-
mohammad-rizwan-saud-shakeel-creates-history-1802458)
(https://www.sakshi.com/podcasts)

'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే! (https://www.sakshi.com/telugu-news/movies/bigg-boss-7-


elimination-5th-week-priyanka-jain-1802482)

WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు ద్రవిడ్‌గుడ్‌న్యూస్‌! అతడు వచ్చేస్తున్నాడు! (https://www.sakshi.com/telugu-news/sports/wc-2023-ind-


vs-aus-we-have-36-hours-dravid-provides-update-gill-1802501)

Advertisement

Read also in:

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
(/) News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)
Live Tv (/video/live) EPaper (https://epaper.sakshi.com/)
Live TV (/video/live) | e-Paper (http://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi Post (http://english.sakshi.com) |
English (https://www.sakshipost.com) Education (https://education.sakshi.com/)
Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-us) | Terms and Conditions
(/termsofusage) | Media Kit (/sakshi-media-tariff)Y.S.R (/ysr) Careers (https://www.sakshi.com/careers)
| SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw)

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2023 All rights reserved.


Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)

NEW

PODCAST


(https://www.sakshi.com/podcasts)

You might also like