You are on page 1of 3

ఉపాధ్యా య నియామక పరీక్షలు – DSC 2024

1. హాల్ టికెట్లను ఎలా డౌన్లలడ్ చేసుకోవాలి ?

ఉపాధ్యా య నియామక పరీక్ష 2024 కు దరఖాస్తు చేస్తకున్న అభ్ా ర్థులు AP DSC-2024


వెబ్సై ట్ నుండి హాల్ టికెట్న
ల డౌన్లలడ్ చేస్తకోవచ్చు .

2. హాల్ టికెట్ లో అభ్ా ర్థ ి పేరు ఇతర వివరాలు తప్పు గా ఉన్న ట్లయితే ఎలా సర్థ
చేసుకోవాలి ?

అభ్ా ర్థులు హాల్ టికెట్న


ల డౌన్లలడ్ చేస్తకున్న వెుంట్నే అుందులోని వివరాలన క్షుణ్ుం ణ గా
పరిశీలుంచ్చకోవాల ఏవైనా తప్పు లు ఉన్న ట్యి ల తే వెుంట్నే జిల్లల విద్యా శాఖాధికారిని
సుంప్పదుంచాల. అభ్ా రి ు పేర్థ లేద్య తుంప్డి / తల/ల భ్ర ు పేర్థ పూరి ు గా తప్పు గా ఉన్న ట్యి
ల తే
పదవ తరగతి సరి ిఫికెట్ లేద్య సరైన్ ప్ువీకరణ్ పప్ాలన సమరిు ుంచి పేర్థన సరి చేయడానికి
దరఖాస్తు చేస్తకోవాల. జిల్లల విద్యా శాఖాధికారి అభ్ా ర్థుల యొకక అభ్ా ర ధన్న క్షుణ్ుం
ణ గా
పరిశీలుంచి పూరి ు వివరాలన కన్వీ న్ర్ TRT కు మెయిల్ ద్యీ రా తెలయజేస్తుర్థ. తద్యీ రా వారి
వివరాలన సరిచేసి కొతు హాల్ టికెట్ న జారీ చెయా డుం జర్థగుతుంద. విద్యా ర్థులు ప్కొతు హాల్
టికెట్ న డౌన్లలడ్ చేస్తకుని పరీక్షాకుంప్ద్యనికి వెళ్ళా ల. పరీక్షా కుంప్దుం దగ గర తప్పు లు
సరిచేయర్థ.

3. హాల్ టికెట్ లో స్పు లిలింగ్ మిస్టక్స


ే ్ ఉింటే ఏమి చేయాలి ?

అభ్ా రి ు పేర్థ లేద్య తుంప్డి / తల/ల భ్ర ు పేర్థ లో స్పు లుం


ల గ్ మిస్టక్స
ి ై ఉన్న ట్యి
ల తే పరీక్షా కుంప్దుం
వదద డిపార్ట ిమ ుంట్ల్ అధికారిని సుంప్పదుంచాల వార్థ నామిన్ల్ రోల్ై సరిచేసి పరీక్షకు
అనమతిస్తుర్థ.

4. పరీక్షా కింద్రింలోనికి ఎింత సమయిం వరకు అనుమతిస్తారు ?

ఉపాధ్యా య నియామక పరీక్ష కుంపూా ట్ర్ బేస్డ ్ టెస్డ ి కాబటిి స్తుంకతిక సమసా లు నివారిుంచడానికి
అభ్ా ర్థులకు ముందస్తు సన్న దత
ధ అవసరుం. ఉదయప్ప స్పషన్ లో పరీక్షా ప్వాస్టవారిని
ఉదయుం 8:00 గుంట్ల నుండి 9:00 గుంట్ల లోగా మధ్యా హ్న ుం స్పషన్ లో పరీక్షా ప్వాస్టవారిని
12:30 నుండి 1: 30 లోగా పరీక్షా కుంప్దుంలోనికి అనమతిస్తుర్థ. ఈ సమయుం ద్యటిన్ తరాీ త
అభ్ా ర్థులన అనమతిుంచర్థ.

5. హాల్ టికెట్లల ఫోట్ల సర్థగా లేకపోతే ఏమి చేయాలి ?

పరీక్షా కుంప్దుం వదద బయోమెప్టిక్స హాజర్థ తీస్తకునేట్ప్పు డు అధికార్థలు హాల్ టికెట్ లో ఉన్న
ఫోటోన అభ్ా రి ుతో సరిపోలుు కుుంటార్థ. ఫోటో సరిపోకపోయినా, పాతదగా లేద్య మసకగా
ఉనాన పరీక్షకు అనమతిుంచర్థ. ఈ సుందరభ ుంలో సరైన్ ఫోటోన డిపార్ట ిమ ుంట్ల్ అధికారికి
చూపుంచి అనమతి పుందవచ్చు .
6. పరీక్షా కింద్రింలో కింప్యా ట్ర్ సమసా లు వస్టా ఏమి చేయాలి ?

పరీక్షా కుంప్దుంలో అభ్ా రి ుకి కటాయిుంచిన్ కుంపూా ట్ర్ పవర్ సప్ల ల, ఇుంట్ర్టన ట్ సౌకరా ుం సరిగా
ఉనాన యో లేదో పరిశీలుంచ్చకోవాల ఏదైనా సమసా ఉన్న ట్యి ల తే వెుంట్నే డిపార్ట ిమ ుంట్ల్
అధికారికి, టెకిన కల్ అసిస్పుం ి ట్ కు తెలయజేయాల. నిరాధరిత సమయుం కనాన గుంట్
ముందుగా పరీక్షా కుంప్ద్యనికి చేర్థకోవాలని తెలయజేయడుం ఇల్లుంటి సమసా లన ముందుగా
పరిషక రిుంచ్చకోవడుం కోసమే.

7. అభ్ా ర్థ ి తన్కు అనుకూలమైన్ స్పషన్ లో పరీక్షకు హాజరు కావడిం కుదురుతిందా ?

అభ్ా రి ు దరఖాస్తు ఫారుం లో దరఖాస్తు చేస్తకున్న సబ్జకు


ె ి , మీడియుం ఆధ్యరుంగా స్పషన్
కటాయిస్తుర్థ. హాల్ టికెటోల తెలయజేసిన్ సమయమ స్పషన్ లో మాప్తమే అభ్ా రి ుని పరీక్ష
రాయడానికి అనమతిస్తుర్థ.

8. స్క్రై బ్ సౌకరా ిం పింరడిం ఎలా ?

దవాా ుంగులైన్ అభ్ా ర్థులు తమ దరఖాస్తు ఫారుంలో న్మోదు చేస్తకున్న వివరాలన బటిి
దృష్టలో
ి పమ లేద్య ర్టుండు చేతలు లేని అభ్ా ర్థులకు (70 శాతుం కనాన పైగా వైకలా ుం కలగిన్
అభ్ా ర్థులు) మాప్తమే స్క్రక బ్ సౌకరా ుం ఉుంటుంద. స్క్రక బ్ న డిపార్ట ిమ ుంట్ కటాయిస్తుుంద.
అభ్ా ర్థులు తమకై ామ తెచ్చు కోవడానికి అనమతి లేదు. స్క్రక బ్ ఆధ్యరుంగా పరీక్ష రాస్ట
అభ్ా ర్థులకు ప్పతి గుంట్కు 20 నిమిషాల చొప్పు న్ సమయుం ఇస్తుర్థ. అభ్ా ర్రి ు దవాా ుంగుల
వివరాలన దరఖాస్తులో న్మోదు చేయన్ట్యి ల తే జిల్లల విద్యా శాఖాధికారి తద నిర ణయుం
తీస్తకుని స్క్రక బ్ న అనమతిుంచవచ్చు .

9. హాల్ టికెట్లల వివరాలు తప్పు గా ఉన్న అభ్ా రుిలను పరీక్షా కింద్దానికి నేరుగా
అనుమతిస్తారా?

పేర్థ మార్థు పరీక్షా కుంప్దుం మార్థు కోసుం జిల్లల విద్యా ధికారి వదద దరఖాస్తు చేస్తకున్న
అభ్ా ర్థులు తమ పరీక్ష తేదీకి కన్వసుం ర్టుండు రోజుల ముందుగా వెబ్ రట్ లో చెక్స చేస్తకుుంటూ
ఉుండాల పరీక్ష సమయుం ద్యకా ఎదుర్థ చూడకూడదు. పేర్థ పూరి ుగా తప్పు వచిు న్ అభ్ా ర్థులకు
పరీక్ష కుంప్దుంలో పేర్థ మారు డుం జరగదు వారిని నేర్థగా పరీక్షకు అనమతిుంచర్థ.

10. TET 2024 అభ్ా రుిలకు డీఎస్స్ 2024 రాయడానికి అర హత ఉిందా ?

TET 2024 రాసిన్ అభ్ా ర్థులు డీఎస్సై 2024 కు హాజర్థ కావచ్చు . టెట్ లో కన్వస అర హత
స్తధిుంచిన్ అభ్ా ర్థులకు మాప్తమే డీఎస్సై కి అర హత ఉుంటుంద.
11. ఇింగ్ల లష్ నైప్పణ్ా పరీక్ష ( ద్పఫిషియన్స్ ఇన్ ఇింగ్ల లష్ ) ను అింరరూ
రాయవలసిందేనా?

ప్పఫెష్టయన్వై ఇన్ ఇుంగ్ల లష్ పరీక్ష కవలుం ప్పనిై పాల్, పోస్డ ి ప్గాడుా యేట్ టీచర్, స్క్ైన్ ్
ప్గాడుా యేట్ టీచర్ పోస్తల ి కు దరఖాస్తు చేస్తకున్న అభ్ా ర్థులు మాప్తమే రాయాల. వీర్థ
ఇుంగ్ల లష్ ప్పఫెష్టయన్వై టెస్డ ి లో అర హత స్తధిస్టునే ర్టుండవ పేపర్ రాయడానికి అనమతిస్తుర్థ.

12. స్కై ల్ అసస్పిం


ే ట్, టీజీటీ పోసుేలకు ఒక పరీక్ష ఉింట్లిందా?

స్కక ల్ అసిస్పుం ి ట్ పోస్తిలకు స్క్ైన్ ్ ప్గాడుా యేట్ టీచర్ పోస్తిలకు విడివిడిగా పరీక్షలు
నిరీ హిస్తుర్థ. సిలబస్డ ఒక విధుంగా ఉుంటుంద. పరీక్షలు విడివిడిగా నిరీ హిస్తుర్థ.

13. స్కై ల్ అసస్పిం


ే ట్ ఫిజికల్ ఎడ్యా కషన్ మర్థయు ఫిజికల్ డైరెక ేర్ పోసుేలకు ఒక
రరఖాసుా సర్థపోతిందా?

స్కక ల్ అసిస్పుంి ట్ ఫిజికల్ ఎడుా కషన్ మరియు ఫిజికల్ డైర్టకర్


ి పోస్తిలకు విడివిడిగా ఫీజు
చెలుంల చి విడివిడిగా దరఖాస్తు చేస్తకోవాల.

14. ఒక అభ్ా ర్థ ి వేరు వేరు పోసుేలకు రరఖాసుా చేసుకున్న ప్పు డ్య అనిన టికి కలిపి ఒక
హాల్ టికెట్ వసుాిందా ?

అభ్ా రి ు ఎనిన పోస్తిలకు దరఖాస్తు చేస్టు అనిన హాల్ టికెట్ై విడివిడిగా వస్తుయి. కాబటిి ఏ
పరీక్షకు కటాయిుంచిన్ హాల్ టికెట్ తో ఆ పరీక్షకు మాప్తమే హాజర్థ కావాల.

@@@

You might also like