You are on page 1of 3

మంగళాశాసనం

మహాభారతం అంటే, పంచమ వేదం. అన్ని శాస్త్రాలకు,


నీతులకు, ధర్మా లకు అది న్నలయం. వేదరర్మన్ని కాచి
వడబోసిన వ్యా సమహర్ష ి ఆ పంచమ వేదాన్ని పండిత
పామరులకు అనువుగా రచించాడు. సమాజం జ్ఞానన, కరా ,
భక్తమాా ర్మాల్లో పయన్నంచాలంటూ మహాభారత గ్గంథాన్ని ఆయన
ఇతిహాస రూపంల్ల వెలయంచాడు. అది కథారూపంగానే కాక,
కవితాతా కంగానూ ఉండేలా ఓ శిల్పి లా తీర్షి దిదాాడు. గ్గంథాన్ని
మంగళ జ్ఞోోకంో గ్పారంభంచడమే దాన్నక్త న్నదరశ నం.
ఆ జ్ఞోోక రర్మంశం: జ్ఞీమాి
మ ర్మయడడు దేవతలకు గురువు.
ఆయన జగదేక ాథుడు, భకగ్ియుడు, ా అన్ని ల్లకాలకూ
వందనీయుడు. గ్తిగుణాలకూ అతీతుడైన ఆ రా మి అంతటా
ఉంటాడు. అటువంటి పరమాత్మా అందర్ని ఉదర్ష ధ రాడు. ఆ
సంసక ృత జ్ఞోోకాన్నక్త మధ్వా చారుా లు చేసిన పదా రూప
అనువ్యదం- వ్యా స హృదయాన్ని చకక గా ఆవిష్క ర్షస్ాంది.
జ్ఞానాన్ని గ్పరదించే భగవ్యనుడు భకల్లక ా పర్షపాలకుడు. సరా
ధర్మా ల్ని పర్షరక్షంచే ఆయన ఉదారుడు. సద్గాణ సంపని మైన
అన్ని ఆతా లకూ ఆయనే శక్త,ా మోక్ష గ్పదాత అన్న మధ్వా చారా
విరచితమైన ఆ పదా ం విష్ణుతతాా న్ని విశదీకర్షస్ాంది.
పూరా భాగంల్ల- స్రులు అంటే, ద్గుఃఖం లేన్నవ్యరు. వ్యర్షక్త
జ్ఞాననమిచిి నవ్యడే ఆ ‘స్ర గురుడు’. ఆయన మరెవరో కాద్గ,
రక్షాతుా జ్ఞీమాి
మ ర్మయడడే!
ాశనమని దే లేన్న చేతా జగతుాకు ఆధ్వరం- జగత్ గ్పభువైన
ార్మయడడు. అంద్గకే ఆయన స్ర గురుడు, జగదేక ాథుడు
అయాా డని ది మధ్వా చారుా ల వ్యా ఖ్యా న రర్మంశం.
భగవంతుడు భకగ్ియుడు ా కాబటి,ి వ్యర్షన్న ఆద్గకుంటాడు.
గ్తిగుణాతీతుడు కావడం వల ో తమోగుణాల వంటివిఆయనను
అంటవు. ‘ార’ అంటే, నరులకు సంబంధంచినది. వ్యర్షన్న ఆ
సంరర రగరం దాటించేవ్యడే భగవ్యన్ జ్ఞీమాి మ ర్మయడడు.
‘విభు’ అంటే సరా వ్యా ప కుడైన ఆ ార్మయడడే! ‘ార’ అనే
పదాన్నక్త జగతుా అనే అర థమూ ఉంది. దీన్ని సృష్ం ి చిన
ఆదిపురుష్ణడు ార్మయడడే కాబటి,ి ‘ఆది’ అనే శబం ా ఆయనకే
చెలుోతుంది. ‘ఈశుడు’ అంటే, సంరర రగర మయమైన
గ్పపంచాన్ని న్నయంగ్తించే ార్మయడడు. అంతర్మా మి
ఆయనే. ‘భవజ్ఞడు న ’ అంటే, భవరగరం అనే సంరర రగర్మన్ని
దాటించేవ్యడు. మానవులకు మోక్షానందం గ్పరదించేది
ఆయనే.
దేవతలకు, ర్మక్షస్లకు (స్ర్మస్రులు) వంద్గా డు
ార్మయడడే!మోక్షానందం అంటే సా రూపానందం. అాననం
మూలంగా మన్నష్ ద్గుఃఖ్యలకు ల్లనవుతుంటాడు. దాన్నక్త ముఖా
కారణం అతడిక్త తన న్నజరూపం తెల్పయకపోవడమే! అాననపు
చీకటి అంతర్షంచడం వల ో కల్పగే ఆనందమే మోక్షానందం.
ముకుాలు అందరూ జ్ఞానానందమయులే.
వా క్తతా
ా పు పూర ు వికాసమే ముక్త.ా ఎవర్ష రధన వ్యర్షది. రధన బటిి
వ్యర్షక్త ఫలసిదిధ కలుగుతుంది. పాగ్తలు వేరైా, నీళ్లో న్నండగానే
అనీి పూర ుకుంభాలే అవుతాయ. అలాగే పూర ుతా ం అనేది
మానవుల పర్షణతిన్న బటిి అనుభవ్యన్నక్త వస్ాంది.
భగవంతుడు ఒకక డే పర్షపూరుుడు. వా క్తగత ా పూర ుతాా లు ఎన్ని
ఉాి , అవేమీ ఆయనకు రటిర్మవు. పూర ుతా ం దేన్నక్త అదే
అయా, మూలం ఆ భగవంతుడి పర్షపూర ుతా మే!అంద్గకే
న్నండుకుండలాో వా క్తతాా ా లనీి పూర ుం అవుతాయ. చివర్షక్త
మిగిలేది పర్షపూర ుతా మే అన్న మంగ్తం సి ష్ం ి గా చెబుోంది.
ముక్త ాలేదా మోక్షం అంటే, వా క్త ాఅంతర్షంచాక కల్పగే ఒక
గ్పత్మా కమైన స్ఖన్నలయం కాద్గ. ఆ వా క్త ాపూర ువికాసమే అతడిక్త
ముక్త ాకల్పగిస్ాంది. జీవనుా క్త ాఅంటే, ఇకక డే పందగల భవబంధ
విమోచన. ఇదొక వా క్తగత ా అనుభూతి.
మోక్షం అనేది ఆంతరంగిక వా క్తతా ా పు పూర్మునంద రరనుభూతి.
సతా గుణం గలవ్యర్షక్త ఆ రతిా క పూర్మునందమే మోక్షం.
రజోగుణం గలవ్యర్షక్త మోక్షం అంటే, తమను తాము మళ్ల ో
పందగలగటం. తమోగుణం గలవ్యర్షక్త అదే ఆనందమయ
ల్లకం. అక్షర తతా ం గల జీవుడిక్త యోగాా నురరం కల్పగే
ఆనందమే, అతడి జీవన పంచమ వేదాన్నక్త మహా
మంగళాశాసనం!
- ఉపుి ర్మఘవేంగ్దర్మవు

You might also like