You are on page 1of 3

దైవత్వ ం

అంతా దైవమే అని త్త్వ జ్ఞలు


ు చెబుతారు. చాలామంది
నమ్మా రు. నమా నివాళ్లూ ఉన్నా రు. దైవం ఎక్క డ ఉంటే అక్క డ
వెత్కాలని క్కాంత్దరుు లు అన్నా రు. అలా నమ్మా దైవానిా
సిదింధ పజేసుకునా వారున్నా రు. అది కూడా నమా కుండా
కాలక్షేపం చేసి జనా వృథా చేసుకునా వారూ ఉన్నా రు.
భగవంతుణ్నా సత్య శివ సందర్యయ లుగా భావంచినవారున్నా రు.
సృష్ట ి అంత్టా సందర్య ం నిండి ఉనా ప్పు డు, దానినే దైవంగా
భావంచి పూజంచినవారు ఉన్నా రు. సృష్టని ి సత్య ంగా, దైవంగా
ఆర్యధంచినవారూ ఉన్నా రు. భూమ్మ అంత్టా దైవత్వ ం
శోభిలుూతునా దని మహాక్వులు కీర్ంచారు.
త అందుకే ‘భూదేవ’
అంటాం. భగవంతుడి పక్క నే ఆమెకు శ్రీ దేదేవో పాటు శ్రాననం
క్ల్ు ంచాం.
నీటిలో దైవం ఉంది. దానినే మనం భినా నదీమ త్లుూలుగా,
నదులను దేవత్లుగా పూజసుతన్నా ం.
వాయురూపంలో దైవం సంచర్సుతంటుంది. అందుకే
వాయువును క్నిపంచని దైవంగా భావసుతన్నా ం. భక్తో త
వాయుదేవుడంటాం. వాయువు లేక్పోతే క్పాణ్నకోటి క్షణకాలమైన్న
జీవంచలేదు.
అగ్నా జవ ల్ంచే దైవం. యజయా ు గాదులోూ అగ్నా దేవుడు మన
కోర్క్లను దేవత్ల లోకానిక్త మోసుకుని వెళ్తతడంటారు. వేద
రుషులు అగ్నా ని దైవంో సమ్మనంగా కీర్ంచారు.త అవనీా
అగ్నా సూకాతలుగా, వేదమంక్తాల రూపంలోనూ ఇపు టికీ
ర్వళిసుతన్నా యి. అగ్నా వలయంగా క్పకాశించే సూరుయ డు
‘క్పత్య క్ష న్నర్యయణుడు’.
పంచభూతాలూ దైవసవ రూపాలే. అవ లేక్పోతే క్పపంచమే
లేదు. దైవత్వ ం పర్వ త్ రూపంలో ఉంటుంది. క్పతి
ప్పణయ క్షేక్త్ంలోనూ వెలసిన కండలు సైత్ం ఆర్యధ్య దేవత్లుగా
కలువై ఉన్నా యి. అవ ఎంో పవక్త్ం. సపగ్న త రులోూ దైవత్వ ం
చూసి మనం ప్పలక్తాతం. చెట్లో ూ దైవత్వ ం ఉంది. తులసి, ర్యవ,
మందార్యలు మనకు అతి పవక్త్మైనవ. క్పాణులనీా
దైవమయమే. సర్ు ం, నెమల్, హంస, సింహం, నంది- ఇవనీా
దేవత్ల వాహన్నలు. వాటిని పవక్త్ంగా భావంచి నమసక ర్ాతం.
గురువు దైవం. త్ల్ద ూ ంక్డుల్ా దైవాలుగా భావంచి పూజాతం.
అతిథిని సైత్ం దైవంగా భావంచి పాదాభివందనం చేసే జాతి
మనది.
దైవానిక్త రూపం లేదు. ధ్ర్ా ానపన కోసం రూపం ధ్ర్ంచి,
అవతార్ంగా వాతడంటారు. అవతార్యనిక్త, అవతార్యనిక్త మధ్య
ఎన్నా రూపాలుగా దైవం క్నిపసుతంటాడు. పసిపలవా ూ డిగా మన
క్ళ్లదు
ూ టే ఆడుకంటాడు. ఆకాశంలో నక్షక్త్ంగా రోజూ
మెరుసుతంటాడు. వెనెా లగా మనపై కుర్పసుతంటాడు. పచచ ని
ఆకుల మధ్య కోయిలగా ఆమని గీత్ం ఆలపాతడు. అంతులేని
సముక్దంగా త్నదైన ధ్యయ నముక్దలో క్నిపాతడు. వర్యాధపతి
వరుణుడిగా మన దాహం తీరుాతడు. నుదుట్ త్లర్యత్లు
ర్యాతడు. వధ(క్రహా )గా మనకు వర్యలు ఇాతడు.
క్నిపంచని దైవం, మనలో క్నిపంచని ఆత్ా గా ఎప్పు డూ
ఉంటాడు. నిశు రం ద గా పలక్ర్సూతనే ఉంటాడు. దయ నిండిన
ఆయన గుండె మనలోనే సు ందిస్తంది మన గుండెగా! సృష్ట ి
మొదట్ క్పణవంగా, మధ్య అవతార్యలుగా, చివర్క్త
క్పళయమూర్గా, త కాళిగా వసూతనే ఉన్నా డు. ఇక్ ర్యనిదెప్పు డు?
భగవంతుడే సృష్టలో ి ని సక్ల రూపాలుగా మ్మర్యడని; క్క్ర్
పటుికుని నడిచే వృదుధడు ఆయనే, బాలుడు, బాల్క్
ఆయనేనని; నీలం రెక్క లు ధ్ర్ంచిన పక్షి, ఎక్ర్ని నేక్తాలు
క్ల్గ్నన పట్ ి ఆయనే అని ఉపనిషత్ క్దషలు ి మంక్త్గానం
చేశారు. ఆ దివయ దర్ు నం శ్వవ తాశవ త్రోపనిషతుత లోనిది.
దైవం ఈ సృష్టని ి ఒక్ పర్పూర్ ణమైన అదుు త్ంగా మలచడానిక్త
యుగయుగాలుగా క్శమ్మసుతన్నా డు. అలాగే మనిష్ట త్నను తాను
పర్పూరుణడిగా మ్మరుచ కోవడానిక్త యుగాలుగా పర్క్శమ్మసుతన్నా డు.
మనిష్టక్త పూర్ ణత్వ ం సిదింధ చినప్పు డు, అత్డిలోని దైవత్వ ం
సజీవ సంపూర్ ణరూపానిా సంత్ర్ంచుకుంటుంది!
- కె.యజన ు ా

You might also like