You are on page 1of 3

పరిపూర్ ణత్వ ం

ప్పపంచంలోని ఏ ప్రంత్ంవారైనా ఏ కాలంలోనైనా


ఆచరించాల్సి న విశిష్ ట జీవన విధానానిి అందజేసిన
ఆదర్శ మూరి-ి మహాప్పవక్ ిమొహమమ ద్ సలల్ల ల ల హు
అలైహివసలం ల . ఆయన ఇస్లం మహా స్ప్ాజ్యా నిి విసరి ి ంచి,
ఆధాా త్మమ క్ంగా అద్భు త్ విజయాల్సి స్ధంచిన విజేత్.
ప్ేాభిానాలతో, సహనం, సంయమనాలతో అణగారిన
బతుకులోలని చీక్టిని చీల్సి న వెలుగు ప్పదాత్. ఆయన సందేశం
విశవ జనీనం. ఆయన నడిపిన ఉదా మ ఫల్సత్ం- సత్ా వా వస థ
ఆవిర్భు వం.
తెలవాల రు, నలవా ల రు, సంపన్ని లు, నిరుేదలు, కులీన్నలు,
క్ష్జీ
ట వులు, స్త్రలుి , పురుషులు, రలకులు, రల్సతులు,
పండితులు, రమరులు... అందరి ప్ేయస్సి కోసం మొహమమ ద్
(స.అ.వ.) త్పించారు. ఆయన కేవలం ఒక్ సమూహానికే
ార్ గదరిశ కాద్భ, సర్వ ానవాళిని ధారిమ క్ సంసక ర్ణ పథంలో
నడిపించబూనిన చేత్నాశక్త.ి
గొపప వారి జనమ దినాల సందర్ు ంగా బహిర్ంగ సభలు
ఏర్భప టుచేసి, పూలాలలతో వారిని స్తస్సిత్మతి, క్ళ్లల
మిరుమిటులగొల్సే విద్భా ద్దర ీ లంక్ర్ణ మధ్ా మిఠాయిలు
పంచుకొని త్మని ంత్ ాప్ాన వారి ఆదర్భశ ల్సి అర్ థం
చేస్సకొని టుల కాద్భ. అటువంటి ప్పదర్శ నా బుదిక్త ి ‘అల్లలహ్’
మెచుి కోలు లభించదని ప్పవక్ ిసప ష్టక్ ట రించేవారు. ఆ
ానవావాదిక్త సంబంధంచిన రేఖాచిప్త్మైనా ఎవరి వదాీ
లేద్భ. త్న చిప్త్పటాలు గీసంద్భకు ఎవరినీ ప్పవక్ ి(స.అ.వ.)
అన్నమత్మంచలేద్భ. ‘దైవభీత్మ ాప్త్మే ముఖాలన్న
ప్పకాశవంత్ం చేస్సింది’ అని చెేప వారు.
భేష్జ్యలకు, అధకార్ ప్పదర్శ నకు ఆయన వా త్మరేక్త. రదర్క్షలు,
తోలుసంచులు ానే బాగుచేస్సకొనేవారు. సర్కులన్న గుడ్లో డ
మూట క్టిట ఇంటిక్త తెచేి వారు. పశువులకు మేత్ వేసవారు.
నౌక్రు పనిచేస్సింటే తోడుగా ఉండేవారు. చిరునవువ తో
ఆత్మమ యంగా ప్పత్మ ఒక్క రినీ పలక్రించేవారు. అందరికీ ఇషుటడిగా
ఉండేవారు.
అపప టి అర్బిక్ సాజం అడుగడుగునా దైవ ధకాక ర్ంతో
ఉండేది. పలు రుగమ త్లతో సత్మత్మయ్యా ది. ఎవరిక్త తోచినటుల
వారు అలక్ ల లోలల్లలు సృష్టతట ి , అనైత్మక్ంగా ప్పవరిత
ి ి,
ఎద్భటివారిని నీచులుగా భావితి, ధ్న మదాంధ్కార్ంలో
కొటుటమిటాటడేవారు. అటువంటివారిక్త మొహమమ ద్ (స.అ.వ.)
క్రుణతో కూడిన సందేశమిచాి రు. ‘మేం అల్లలహ్నే ఆర్భధస్ిం.
దంగత్నాలు, వా భిచార్భలు చేయం... ా ఆడ్ సంానానిి
వధంచం. ఎవరిపైనా నిందారోపణలు చేయం... ప్పత్మ
సాక ర్ా ంలో దైవప్పవక్ ిఆదేశాల్సి శిర్స్ వహిస్ిం’ అని వారితో
‘అఖ్బా’ శపథం చేయించారు. ధ్ర్భమ నిి మనస్సలో
ప్పత్మష్టం
ఠ చుకోవడ్మే కాక్ ఆచర్ణలో పెటి,ట వార్ంా మొహమమ ద్
(స.అ.వ.) అన్నయాయులుగా ార్భరు.
‘సోదరుల్లర్భ! మనమెంత్ ఏమరురటులో ఉనాి ం! మర్ణం
ఇత్రులకే త్పప , మనకు కాదని భావిస్సినాి ం. మృతుల
ఆస్సిలు పంచుకొనాి ం. ఈ లోక్ంలో శాశవ త్ంగా ఉంటామని
అన్నకుంటూ, నిశిి ంత్గా కాలం గడుపుతునాి ం. త్న లోరలపై
దృష్ట ట పెటినట వాడే ధ్న్నా డు. అవసర్భనిక్త మించి ఉని
సంపదన్న బీదలకు సహాయం చేతి, దైవార్ గంలో
ఖరుి చేసవారు అదృష్వ ట ంతులు’ అని ప్పజలన్న ఆయన
సనామ ర్ గం వైపు మళి లంచేవారు. యుదం ి లో పటుటబడిన ఖైద్దలన్న
క్రుణతో చూసవారు. త్నపై వా త్మరేక్త్తో, త్నన్న
అంత్మొందించే ఉదేశ ీ ంతో ఉని శప్తువులన్న సైత్ం క్షమించి
మొహమమ ద్ (స.అ.వ.) అత్ా ంత్ అస్ధార్ణ ఔదార్ా ం
చూేవారు. ఈర్ష ా్యతయలు ఎరుగక్, ప్పజల
హృదయరమల్సి జయించిన జగదివ జేత్ ఆయన.
పరిపూర్ ణత్వ ం నిండిన ానవ మహోపకారిగా చరిప్త్లో
నిల్సచారు.
అహంకార్భలతో కూడిన ఘర్ ా్ణలు, ఆధపత్ా పోర్భటాలు
అశాంత్మక్త చిహాి లు. వాటిని తుడిచివేయడానిక్త పవిప్త్ ఖుర్భన్
ప్గంథం ార్ గం చూపుతుందని ప్పవక్ ిప్పబోధంచేవారు.
అంత్మమ ప్పవక్ ిమొహమమ ద్ (స.అ.వ.) హితోపదేశాల్సి
క్ర్వా
ి ంగా భావించి రటించే భూలోక్ వాస్సలు స్ఫలా ం
పంద్భద్భరుగాక్. ఆమీన్.
- షేక్ బష్టరునీి స్ బేగం

You might also like