You are on page 1of 3

గీత...ఈ యుగావసరం!

ఆయుధాన్ని చేపట్నట న్న ప్పకటంచిన శ్రీ కకష్ణుడు,


భీమార్జునులను తగిన ఆయుధాలుగా మలచుకున్న కుర్జక్షేప్త
మహాసంప్గామ ప్కతువు సాగించాు. ప్కతువు అంటే, యజ్ం ఞ .
యుద్ధాన్ని ‘ప్కతువు’ అంటాు పరమాతమ ! ఇకక డ యజ్ం ఞ అంటే
కరమ కండ కదు. యజ్ం ఞ అంటే హోమప్ియ లేద్ధ అగిి కరయ ం
కవు. యజ్ం ఞ ఓ పరమ అదుు త భావన. ‘న మమ’ అనుకోవడం
ఇందులో ప్పధానమైన అంశం. ఏం చేసినా, ఏం పందినా న
మమ అనే భావనతో ఉండట్ం ముఖ్య ం.
‘మనవి’ అన్న మనం అనుకునేవేవీ మనవి కనే కవు. నేను, నాది
అనే ప్రమల్ని పకక నపెట,ట తనలోన్న రంు పరసప ర విర్జద్ా
ప్పకష్ణతులతో తలపడట్మే న్నతయ జీవన యజ్ం ఞ . అహంకర
మమకరాదులను ఆహుతి చేసే మహోని త పరిణత
త్యయ గీలతనే కష్ణుడు ‘కరమ యోగం’ పేరిట్ అర్జునుడిి
బోధంచాు.
గీతోపదేశంతో భీముడిి ప్పమేయం లేదు. ధరమ జుడిి అవసరం
లేదు. అర్జునుు ఒకక డికే రగవద్గత ీ తో పన్నపడింది.
కరమ యోగంలో శిక్షణ అవసరమైంది. కుర్జమహాసైనాయ న్ని చూసి
అతు కలవరపడింది పిరిితనం వల ల కదు, ధరమ సంకట్ం
వల!ల ఇది ధరమ జ్ భీములకు లేదు. అర్జునుడిి ఉంది.
అందువల ల అతడికే ఉపదేశం అందింది.
విజ్యుు యోధుు. నర నారాయణులోల నర్జు. కరమ
ఆచరణకు సంబంధంచిన ఒక అసప ష్త ట , చంపడమా
మానడమా అనే వూగిసలాట్- అర్జునుణ్ని కలవరపరచాయి.
కలత చందిన మనసు కలోలలాన్ని గురంది. భావోదేే గాలకు
శ్రసావవరమైన మనసు- వివేకీల్న అయిన బుదిన్న ా
అతిప్కమంచినప్పప ు ఈ ఘర షణ అన్నవారయ మన్న ఆధున్నక
మనసత త ే శాస్తసమూ త బోధస్తంది. మనో వికరాలు ధరామ చరణకు
ఆట్ంకలన్న ప్ాచీన వేద్ధంత శాస్తసాతల హితబోధ!
మనసుకు, బుదిి ా మధయ ఒకనొక భావావేశ సంయమనం
కుదిరినప్పప ు ఆ వయ ి తగొపప విజేత కవడం సరే సహజ్ం.
అర్జునుడి విష్యంలో రగవద్గత ీ న్నరే హించిన ాప్త అదే!
సే ధరమ ం అనే అంశంపై సప ష్త ట లోపించిన అతు
పరధరమ ంలోి జారనుని శ్రసితి వ లో, సరిగాీ ఆ సంధలో-
జ్గదుీర్జవు ద్ధే రా గీత ధీరవచనం ఓ మార ీన్నర్ద ేశనం చేసింది.
ఆధున్నక మానవుు అచచ ంగా అర్జునుడి శ్రసితి వ లోనే ఉనాి ు.
అతడిలోనూ న్నతయ ం అదే తరహా సంఘర షణ సాగుతోంది. రంు
పరసప ర విర్జద్ా ప్పకష్ణతులతో న్నతయ ం అతడిలో కుర్జక్షేప్త
సంప్గామం నుస్తతనే ఉంది. ‘మనం కన్నద్ధన్నగా ఉండట్ం,
అయినద్ధన్నగా ఉండకపోవడమే నరకం’ అని ప్పసిద్ా తతే వేత త
జీన్ాల్ సాస్తర్ద త మాట్ ఆధున్నక మానవుడికీ కచిచ తంగా
వరిసు త తంది. ‘ఘర షణ లేన్న భావావేశ సంయమన శ్రసితి వ లో
ఉండట్మే మన్నషిి సే ర ీం... అది చికేక ంతవరకు అతు
ఉండేది నరకంలోనే’ అంటాు ప్గీకు తతే వేత త శ్రపేో ల !
శ్రపేోల , సాస్తర్ద త చపిప న అంశాలను శ్రీ కకష్ణుడు చాలా సప ష్ం ట గా,
అన్నతరసాధయ ంగా గీతలో ప్పతిాదించాు. కరమ యోగాన్ని
బోధంచాు. ఆధున్నక యుగంలో రగవద్గత ీ అవసరాన్ని అది
గటగాట బలపర్జస్తంది. గీతను ఆకళంచుకుని వారిి జీవన కళ
అనురవమవుతుంది. భావావేశ సంయమనం శ్రసిర వ పుతుంది.
మనసులో సంఘర షణ బలహీనపుతుంది. సే ధరామ చరణ
తేల్నకవుతుంది. మనుగడ సుగమం అవుతుంది. మన్నషి
విజ్యుు (అర్జునుు) అవుత్యు.
ఈ కోణాన్ని ఇటీవల ాశాచ తయ వయ ితే త వికస న్నప్పణులు మరీ
సప ష్ం ట గా గురించార్జ.
త గీతను మహోని త స్తూ రి త ప్పద్ధతగా,
ప్పేరణ శిగా త అధయ యనం చేసుతనాి ర్జ. కష్ణుడు నేు న్నజ్మైన
అధునాతన జ్గదుీర్జవుగా ఆవిరు వించాు. రగవద్గత ీ
బహుళజాతి సంసల వ శిక్షణ తరగతులోలనూ ప్పధాన
ాఠ్య ప్గంథమై, బలమైన ప్పభావాన్ని చూపిస్తంది. మన్నషి
వెన్ని ముకను ద్ష్ణఢం చేస్తంది.
భాగవత కష్ణుడు అపప ోల ఒళ్లల మరిపించాు. భారత కష్ణుడు
ఇప్పప ు కళ్లల తెరిపిసుతనాి ు. ఈ యుగాన్ని రగవద్గత ీ
అవసరాన్ని బలంగా న్నరూపిసుతనాి ు. ‘గీత్యజ్యంతి’
సంద్రు ంగా, మరోసారి ఆ అవసరాన్ని మనం సమ రించాల్ని
ఉంది! - ఎప్రాప్పగడ రామకష్ణష్ డ

You might also like