You are on page 1of 3

నరకాంతకాం... ఆనాందోతస వాం!

దీపావళి పాండుగకు సాంబాంధాంచి ధార్మి క గ్గాంథాల్లో


అనేకాంశాలు ముడివడి ఉన్నా యి. పితృపరవ ాంగా, లక్ష్మి పూజగా,
అమాంగళనిరాసనాం (అశుభాలను తొలగాంచడాం)గా గ్పధానమైన
ఈ పరవ ాంల్ల కుటాంబ వేడుకలు, సామాజికోతస వాలు కలగలిసి
సాందడి చేసాాయి.
శ్రీ కకృ్ ణ పరమాతి ల్లక కల్యా ణార థాం నరకసురుని సాంహర్మాంచిన
గాథ కూడా ఈ పరవ ాంతో గ్పసాావాంచడాం సాంగ్పదాయాం. మానవ
ధరాి లను గ్పతిష్ాం ఠ చడమే కక, తన భగవతత్వ ా వ నిా
గ్పకటాంచడాం కృష్ణణవత్వర గ్పత్యా కత. దేవల్లక సాంపదలను
దోచుకునా నరకసురుడు ల్లక కాంటకుడై, తన అరుదైన
బలపరాగ్కమాలతో అకృత్వా లకు పాలప డి దేవతలకు సైతాం
అజేయుడైన వైన్ననిా భాగవత్వది గ్గాంథాలు వవర్మాంచాయి. ల్లక
కల్యా ణార థాం దేవేాంగ్ుడు దావ రకకు వచిి వాసుదేవుని
గ్పార్మ థాంచగా, గరుతి ాంతుని వాహనాంగా చేసుకొని
సతా భామాసహితుడై ముకుాంుడు యుదాానికి బయలుదేర్మన
వవరానిా కృ్క ణ థా గ్గాంథాలు వర్మ ణాంచాయి. నరకుడికి మిగ్తుడైన
‘ముర’ అనే అసురుడు మాయాయుదాాల్లో, అస్తసశ ా స్తస ా వదా ల్లో
నేరప ర్మ. ముాంుగా ఆ భయాంకర రాక్షసుణ్నా సాంహర్మాంచి,
కృష్ణణడు ‘మురార్మ’ అయాా డు.
అటపై నరకుడితో యుదాం ా మొదలాంది. ఈ యుదాం ా నరకుడి
రాజధానీ నగరమైన గ్పాగ్జ్యా తి్పురాం (గ్పసుాత అసాం
గ్పాాంతాం)ల్ల జర్మగనటో పురాణాలు చెబుతున్నా యి. గ్పామాణ్నక
ఇతిహాసాల గ్పకరాం- శ్రీ కకృష్ణణే నరకుడితో యుదాం ా చేసి అతణ్నా
సాంహర్మాంచాడు. అాంత్యకనీ- సతా భామ నరకసుర సాంహారాం
చేయలేు. అనాంతర కవుల కలప నల్లో సతా భామను
వీరవనితగా చేసి చూపిాంచారు. భారత భాగవత వష్ణణపురాణాది
కృ్ ణ కథామూలగ్గాంథాల్లో ఈ అాంశాం కనరాు. ఆ వేళల్ల
సతా భామ కృష్ణణడితో ఉనా టోగా మాగ్తమే అవ వర్మ ణాంచాయి.
నరకసురుని బాందీలుగా ఉనా పదహారు వేలమాంది
రాచకనా లను బాంధవముకుాలను చేసిన పరమాతి - వార్మకి
భగ్దమైన శ్రసితి
థ ఏరాప టచేయాలని సాంకలిప ాంచాడు. వార్మకి
క్షేమాంకరమైనది ఏదో కోరుకొమి ని చెపప గానే, వారాందరూ
కృష్ణణనే ఆగ్శయిాంచారు. భూదేవ కూడా వార్మని
అనుగ్గహిాంచమని అభా ర్మ థాంచిాంది. ఆ స్తరల ా ాందర్మకీ రక్షణ
కలిప స్తా, పదహారు వేలమాందినీ పదహారువేల పదతు ా ల్లో
పదహారు వేల రూపాలతో ఏకకలాంల్ల మాధవుడు
వవాహమాడినటోగా భాగవత్వుల కథనాం. నరకుడి పుగ్తుడైన
భగదతుాని ఆ గ్పాాంతరాజుగా నిలబెట్టాడు కృష్ణణడు. సతా భామ
భూదేవ అాంశగా ధార్మి క గ్గాంథాలు చెబుతున్నా యి.
భూపుగ్తుడైన నరకుడు ల్లక కాంటకుడు కవడాంవల,ో సరవ జన
క్షేమాం కోసాం ఆ అసురుణ్నా సాంహర్మాంచడానికి భూమాత
సవ యాంగా సమి తిని తెలుపుతూ సతా భామ రూపాంతో అకక డ
ఉాంది.
నరులను బాధాంపజేసే (గ్కాందిాంపజేసే) శ్రసితి థ ‘నరకాం’. ఆ
ుర గతిని తొలగాంచే సాధనలకు కలపరాంగా, ఆధాా తిి కాంగా
అనుకూలమైన పరవ ాంగా, వవధగ్పాాంత్వల్లో వవధ రకల
పదతు ా లతో దీనిా పాటసాారు. దార్మగ్దా ాం, ురాగ్కమణ,
దౌర యన్నా నికి అధకరాం- ఇవే నిజమైన నరకలు. వాటని
తొలగాంచే ఆనాందసిత్య థ - కాంతి ఐశవ రా సాంకేతమైన దీపపరవ ాం.
నరకుడు ుుఃఖకరకమైన శ్రసితి థ కి గ్పతీక అయిత్య, ‘కృ్ ణశబాం

త్వతివ కాంగా ‘సచిి దానాందరూపుడు’ అనే అరాథనిా చెబుతోాంది-
(మాంగ్తశాస్తసప ా రాంగా).సమాజానికి నరకనిా (ుుఃఖమయ
పర్మసితిథ ని) తొలగాంచి, ఆనాందానిా గ్పసాదిాంచే పాండుగగా
అభివర్మ ణాంచదగనదీ పరవ ాం. ు్త్వ ా వ నిా జయిాంచే
వజయానాందకేళీ వల్యసాం-శరనా వరాగ్తుల నుాంచి మొదల, ఈ
పాండుగతో సాంపూర ణతను సాంతర్మాంచుకుాంటాంది. నరక
చతుర దశిని‘కళరాగ్తి’గా, దీపఅమావాసా ను ‘మహారాగ్తి’గా
శాకేయాం
ా చెబుతోాంది. శకి ాఆరాధనకూ గ్పాధానా మిచిి న
పుణా కలమిది.
- సామవేదాం ్ణ్మి ఖ శరి

You might also like