You are on page 1of 2

తాపం-తపం

రండు పదాల మధ్య ఒక చిన్న


పాద భేదమే ఉన్నన , ఆ శబ్దాల
వెన్క అర్థాలు వేరు. నంగికి
నేలకు, న్కక కు న్నక లోకానకి
న్డుమ ఉన్న ంత తేడా ఉంది.
తాపం అంటే సంతాపం, బ్దధ్,
విచారం, వ్య ధ్, వేదన్. తపం
అంటే- తపస్సు , పుణ్య కారయ ం,
సంవేదన్, పరుల కోసం పడే తపన్.
మన్కు శారీరకంగా, మాన్సికంగా ఏదైన్న రవ్వ ంత బ్దధ్ కలిగితే
ఎంతో ఆవేదన్తో గిలగిల్లాడిపోతాం. కాలికి ములుా గుచ్చు కుంటే
కళ్ ాంట నీళ్లా జలజల ర్థలతాయి. ఎపుు డో పోయిన్, లేదా
మరిచిపోయిన్ ‘అబ్దా , అమాా ’ గురుుకు వ్స్తురు. ఇది మాన్వ్
సహజమైన్ లోకరీతికి సంకేతం.
కంటిలో న్లుస్స పడితే మన్స్స ఎందుకు విలవిలమంటంది?
ఈ రంటి న్డుమ ఉన్న ది బంధ్మా, అనుబంధ్మా,
ఆత్మా యతా? ర్థగమైన్న, అనుర్థగమైన్న అనుభవించేది మన్స్స.
ఆ అనుభవానన యుదభూ ధ మిలో సైనకుడిల్ల నలబడి, పోర్థడి,
ఒక అనుభూతిగా మార్చు ది శరీరం. రండూ ముఖ్య మే.
బుదిధ రథికుడన, శరీరం రథమన, ఇంద్రదియాలు కళ్ళా లన,
మన్స్స స్తరథి అన, కోరికలు గుద్రర్థలన ‘గీతోపనషత్తు’
చెబుత్తన్న ది.బతికి ఉండగా, మన్స్సను, శరీర్థనన
వేరుచేయలేం. ఇహానకి పర్థనకి, బంధానకి మోక్షానకి- శరీరం
సహకరించాలి. తెలివైన్ న్నవికుడు పడవ్ను నీటిలో న్డిపిస్తు,
తడవ్కుండా ఆవ్లి ఒడుుకు స్సఖ్ంగా చేరుకుంటాడు. అల్లగే
శరీర్థనన ఐహిక, ఆముష్మా క స్సఖాల కోసం ఉపకరణ్ంగా చేసి
చకక గా వాడుకోవాలి. ఈ శరీరం న్నది కాదు, న్నకు శరీరమే లేదు
అనుకోగానే సరిపోదు. శరీరం ఆరోగయ ంగా ఉంటేనే మన్స్స
ఉల్లాసంగా ఉండగలదు.
లోకకల్లయ ణ్ం కోసం, ఇతరుల కష్టాలను తన్విగా తలచి, వారి
బ్దధ్లను పోకార్చు ద్రపయతన ం చేసే ద్రపతి మనషీ- భగవ్ంత్తడే.
విషం స్వవ కరించి, దేవ్తలకు అమృతపాన్ భాగయ ం కలిగించిన్
శివుడే!
తపం అంటే అనీన వ్దిలేసి, ద్రపపంచానన జీవితానన
సమాజానన ఏవ్గించ్చకున దూరంగా అడవిలో ఏకాకి జీవితం
గడపటం కాదు. నర్థకరణ్ తపస్సు కాదు. అది తన్ కోసమే తాను
జీవించాలనుకునే ఒక స్తవ ర ాపూరితమైన్ ఆలోచన్. అది ఒక
రకమైన్ తమస్సు అవుత్తంది తపు తపస్సు అన్టానకి
వీలులేదు.
ఆదికూరా ం బరువున్ంతా తన్ వీపుపైన్ మోస్సున్న ది. స్తరుయ డు,
చంద్రదుడు వెలుగు దీపాలుగా, జ్యయ తిచద్రకానన అల్ల తిపుు తూనే
ఉంటారు. న్క్షద్రతాలు క్షణ్ంక్షణ్ం కనున మూత పడకుండా
రపు లను అల్లారుస్తు, కాపు కాస్సున్నన యి. అల్లగే, సజనుజ లు
తమ పనులు పకక న్ పెటిా ద్రపజాసంక్షేమం కోసం ర్థద్రతింబవ్ళ్లా
ద్రశమ పడుతూనే ఉంటారు.
పరోపకారులైన్ జీవులను మించిన్ భాగయ శాలురు మూడు లోకాలోా
మరవ్రూ లేరు. అల్లంటి సజన్ జ స్తంగతయ మే సత్సంగం,
జీవ్నుా కి ువివేకం!
శివుడి పాదపదాా లపై సదభ కి ుకలిగి, పరిశుద్రభమైన్ మన్స్సతో,
నరభ యంగా నరిప ు గా నర్థసకంగా
ా ం ు ఇంద్రదియ నద్రగహంతో
వ్య వ్హరించేవాడే సజను జ డు. అల్లంటివాడు ఎవ్డైన్న, ఎకక డ
ఉన్నన , వెతికి పట్టాకోగలిగితే మాన్వ్జాతి పావ్న్మవుత్తంది.
తన్తో పాట్ట పదిమందికీ మేలు చేయటానకి పాట్టపడటం
కంటే, జీవితానకి వేర్చ పరమార ాం లేదు.
తాపానన లోకతాపంగా మారు డమే తపం. అది స్తధుసజను జ ల
భూషణ్ం!
ద్రపపంచపు బ్దధ్ను తన్ బ్దధ్గా, ఆ బ్దధ్ను పోగొటడా ా నకి తానో
సమిధ్గా మారగలిగిన్వాడే తాపసి.
తాపానన తపంగా మలచేవాడే మహరి ి, మహామనీష్మ!
- ఉపుు ర్థఘవేంద్రదర్థవు

You might also like