You are on page 1of 3

మానవత్వ ం

వసంత్ం రాకతో వనానికి పచ్చ దనం వస్తంది. కోకిల త్న


కంఠసవ రంతో జనానిి మైమరపిస్తంది. సెలయేటి గలగలలు,
సిరివెన్ని ల మిలమిలలు... ఇవన్ని ప్పకృతిలో సహజసిదమై ధ నవి.
అలాగే మానవాళికి వన్ని తెచ్చచ సహజగుణం- మానవత్వ ం.
ఆధ్యా తిి క మార గంలో ప్పయాణంచాలనుకునేవారిని గమాా నికి
చ్చర్చచ పుష్ప క విమానం అది.
మనిషిని పాతాళానికి అణగదొక్కే అహంకారానిి తొలగంచ్చది
మానవత్వ మే. అది అసలైన మనిషిని సమాజానికి పరిచ్యం
చ్చస్తంది. జాలి, దయ వంటి స్గుణాలు ఆ మానవీయత్ అనే
పందిరిని అలుుకుని లత్లు.
జీవితానిి న్నటిబుడగతో పోలుస్తతరు పెదలు ద . అంత్ సవ లప మైన
మనిషి జీవితానిి మానవత్వ మే శాశ్వ తీకరిస్తంది.
భావిత్రాలవారు మనస్తరా పూజంచ్చ మహన్నయుడిగా
మారుస్తంది.
మానవత్వ ం న్నటి చెలమలా ప్పతి వా కిన్న త ఆర్దర దంగా ఉంచుతంది.
కారుణా భావం కరడుగట్కు ట ండా, జాలిగుండె శిలైపోకుండా
చూస్తంది. మనిషి త్త్వ మే మానవత్వ ం. భగవంతడు ప్పతి
మనిషిన్న మానవతావ నికి ప్పతినిధిగా ఈ లోకానికి పంపించాడు.
మంచి ఉని పుప డు, త్పప నిసరిగా చెడు కూడా ఉంటంది.
మంచిత్నానికి రూపం మానవత్వ మైతే, చెడుకు రూపం స్తవ ర థం.
అది పాములాంటిది. త్న పడగ న్నడ అడం డ పెటి,ట మనిషిని
ఆప్కమిస్తంది. పదిమంది మేలునూ కోర్చది మానవత్వ ం. అది
స్తవ రాథనికి ప్పధ్యన శ్ప్తవు. పువువ సందరాా నిి పరిమళం
రెటిం ట పు చ్చసినట్ల,ు మానవతా కిరీట్ం ధరించిన మనిషి
తోటివారందరిలోనూ స్తటిలేనివాడిగా కీరి త పందుతాడు. త్రచి
చూస్త-త ప్పకృతి సరవ సవ ం గురువులా ముందు నిలబడి, మనిషికి
తాా గగుణానిి బోధిస్తని టు ఉంటంది. కండశిఖరం మీద
నుంచి కిందకు దూక్క జలపాతానికి, ఉని పళంగా దేన్ని
ఆప్కమించుకోవాలని ఆశ్ ఉండదు. దాని ఆశ్ ఒకే ట్ల- ఒళ్లు
చీరుకుపోతనాి రాళ ుమీద నుంచి తాను తీస్త పరుగు, పంట్లిి
పండించాలని. జనం గంత త్డపాలని!
మటిగ ట రాా నిి చీలుచ కచ్చచ చినిి గంజ ఆలోచించ్చదేమిటి?
శాఖోపశాఖలుగా వరిలి ధ ు ప్పాణకోటి కడుపు నింపాలని! బీడువారిన
భూమి న్నటిచుకే కోసం నింగని అరి థంచినటు, కష్టటలోు ఉని వా కి త
తోటివారి నుంచి సహాయం ఆశించ్డం సహజమే. అలాంటి
ఆరుతల పట్ ు మానవత్వ ం మూరీభవించిన త మహన్నయులు
మలయపవనంలా మారతారు.
ఇత్రుల యోగక్షేమాలు కోర్చవారి మనస్లు పసిపాప
బోసినవువ లా, పిండారబోసినటుండే పండు వెన్ని లలా
ప్పశాంత్త్ వరిస్ ి తంటాయి. మానవీయతే మనిషిని
మహన్నయుణి చ్చస్తంది. అత్డిలో సంస్తే రవంత్మైన
ఆలోచ్నలిి పాదుగలుప తంది. కష్టటలిి ధైరా ంగా ఎదుర్కే గల
శ్కిని
త స్తంది. ఎదుటివారి కషష్ం ట చూసి కన్ని రుపెట్ల ట ఉత్ము
త లుగా
తీరిచ దిదుదతంది.
వస్ధైక కుటంబ లక్ష్ా ం స్తధించ్డానికి, సోదరభావన బలంగా
ముడివడటానికి మానవీయతే ఆలవాలమవుతంది. అపకారికీ
ఉపకారం చ్చయగలిగే దివా తావ నిి మానవీయతా ప్పదరశ నతోనే
మనిషి స్తధించ్గలడు. పరిసరాలిి పూలతోట్ పరిమళభరిత్ం
చ్చసినట్ల,ు మనస్ని మంచిమనుషులు త్మ చుట్టట ఉని
వాతావరణానిి ఆహాుదకరంగా మారుస్తతరు. ఎవరి హృదయాన్ని
గాయపరచ్కుండా మసలుకుంటారు.
వేదాల అంత్రార థమైనా, పురాణాల పరమార థమైనా ఒకే ట్ల.
ముకిని త కోర్చ ముందు, మనిషి త్నను తాను నిరూపించుకోవాలి.
ప్పతి ప్పాణ పటాు మానవతా గుణం చూపించ్డం దావ రా అది
స్తధా పడుతంది. అదే, మనిషిని దైవతావ నికి చ్చరువయేా లా
చ్చస్తంది. షీ రారాముడు, బుదధ భగవానుడు, ఏస్ప్కీస్త ప్పభృతలు
మానవ రూపంలోనే భూమిపై అవత్రించారు. మానవీయత్
ఆచ్రించి, భావిత్రాలవారందరికీ ఆదరశ న్నయులయాా రు.
మనిషికి మాధవతావ నిి సిదిం ధ పజేస్తది మానవత్వ ం. అది
పరిమళించ్చ ప్పతి మనస్లోనూ వినిపించ్చది ప్పణవ నాదం!
- జ.రామచ్ంప్దరావు

You might also like