Professional Documents
Culture Documents
గౌడులసమగ్ర
గౌడులసమగ్ర
ర
శ్ ీ గణేశాయ నమః | సద్గురు ర
శ్ ీ కౌండిన్యా య నమో నమః |
శ్రీ కండినయ ో
స్త త్ శ్రము
శ్లో|| శ్ర ీ కౌండినా మహామునౌం గుణ నధౌం పూర్ ణ ప్రభా భాసుర్మ్
నర్ ్వ ౌంద్వ ౌం నర్పేక్ష కామ మమలౌం నసస ౌంగ మాద్ా ౌం విభుమ్ |
నత్యా నౌంద్ మయౌం నరీహ మతులౌం నరుు క్ తక్ర్ము దిక్మ్
ర
శ్ ీ కౌండినా ఋషౌం భజే మమ గురుౌం శ్ర ీ చిత్త సౌంతోషణమ్ ||
ల
శ్ ో || నత్ా ౌం సౌంప్ద్ క్ృపార్సౌం విదిత్ భావభావ మతుా నన త్మ్
ద్వ ౌంద్వవ తీత్ మమత్ప ర్ౌం రర్మ క్ళ్యా ణాత్ు త్త్యవ క్ర్మ్ |
ప్రహాు నౌంద్ మయౌం సుభోధ నలయౌం సవ నౌంద్ భావౌం నమః
ర
శ్ ీ కౌండినా సద్నవ యాబ్ధి విలసత్ సర్మవ త్ు నౌం సద్గురుమ్ ||
శ్లో || ప్రహాు నౌంద్ౌం రర్మ సుఖద్ౌం కేవలౌం శ్ానన మూర్ౌం త
ద్వ ౌంద్వవ తీత్ౌం గగన సద్ృశౌం త్త్తవ మసా ది లక్షా ౌం |
ఏక్ౌం నత్ా ౌం విమల మచలౌం సర్వ థీ సక్షి భూత్ౌం
కౌండినా శ్ర్ షౌం ప్ిగుణ ర్హిత్ౌం సద్గురుౌం త్ౌం నమామి ||
శ్లో || మౌనసవ ౌంత్ నయోగ నర్ు ల త్నౌం త్యర్మరద్వౌంప్ిద్వ యౌం
ధీర్వ్యా స సువర్ ణ భూషణ గణౌం కాష్ఠా సుపీతీౌంరర్మ్ |
భక్ తోత
శ్ ప్త్ క్ద్ౌంర సూస సుర్భౌం ప్ౌఢాహి భుగ్వవ హనమ్
వౌందే వేద్ లత్యనకౌంజ భవనౌం కడినా మౌనౌం భజే ||
***
ఓం – శ్రీ లక్ష్మా గణేశ్వ ర్మయ నమః |
సద్గురు కండిన్యయ య నమః |
స్తశోో||
నమస్త త్ నమస్త త్ మహాదేవ శ్ంభో! నమస్త త్ నమస్త త్ శ్రరశ్న్నా కబంధో!
నమేస ే నమస్త త్ దయ్యస్వము సింధో! నమస్త త్ నమస్త త్ నమస్త త్ మహేశా!
అన శత్విధముల శ్సుతిౌంచి ప్రహు లోక్మున క్ర్గెనన సూతులవ్యరు శౌనకాది
మహరుషలక
కౌండిన్యా త్ప ిత నెర్ౌంగిౌంచాడు.
(శివనౌందీశవ ర్ సౌంవ్యద్ము – శివత్త్తవ సర్ము – 91 పుట)
కండిలుయ ని వంశ్శ్రకము :
పూర్వ మొక్పుప డు రర్మేశవ రుడు కైలాసౌంలో ప్రమథ గణములతో కూడి
త్ృపతగ్వ
సుర్మపానము చేసి సౌంతోషముగ్వ వునన సమయౌంలో శివ భకలలో అప్గగణుా డైన
నౌందీశవ రుడు
శివునక నమసు ర్ౌంచి – “మహాదేవ్య! దివా పురుష్టడైన కౌండినా వౌంరయులగు
దేవగౌడుల
వౌంశప్క్మానన తెలుము” అన ప్పార్ ిౌంచాడు. ద్వనక్త అౌంగీక్ర్ౌంచిన రర్మశివుడు –
“వత్యస ! కౌండినా కమారుడై దేవగౌడుడన ప్రఖ్యా ి గ్వవిౌంచిన కడిలుా నక –
సుు ర్ప్ూప లక న్యర్మయణగౌడు అనవ్యడు జను ౌంచాడు. వ్యనక్త త్నవ అనే
భార్ా యౌంద్గ – “ఉద్వ్లక్” అనవ్యడున, అత్నక్త తేజ ప్రభ అన ఆమెక్త – “శౌణక్ర్ ణ”
అనవ్యడున, అత్నక్త ప్శౌత్ ధవుా డున, ఇత్నక్త గౌర్వప్గీవుడున, ఇత్నక్త వ్యగై
ర్జితుడనవ్యడున, యీ వ్యగై ర్జితునక ఆహుి అన క్నా యౌంద్గ అర్ణుా డన
వ్యడు, యిత్నక్త వ్యమర్ధుా డున, యిత్నక్త గోరన్యశ్యా డనవ్యడు, ఈ గోరన్యశ్యా నక
క్ళ్యా ణి అనే ధర్ు రిన యౌంద్గ రర్మధర్ు సవ రుపుడు, సత్ా సౌంధుడైన
గోపాలుడన వ్యడు జను ౌంచాడు. ఇత్డే గోపాల గౌడుడన ప్రసిద్ి న్యమౌంతో విలసిలిో
విదేహ, కోసల, కారర్మాా లన పాలిౌంచాడు. వీరు భూలోక్ౌంలో గౌడ వౌంశానక్త చెౌందిన
గోప్త్కారులయాా ర్న రర్మేశవ రుడు నౌందీశవ రునక చెపాప డు.
రరుగు రట్టిం చట్లో । పోవుచునా న్య గాని; రంట శాఖ వారు । రట్లింకొనరు
అట్టిం చటో సంఖయ । అందీయగా ముండు; గళ్ళమ గరువ లాము । గౌడులాము ॥
ద్శావత్యర్ముల పాట
బెశ్రట్టయి స్వర దేవుడా న్య యేలిా న్గడా – బెశ్రట్టయి స్వర దేవుడా
ాటమా ర్మయడా! – కదర్ష నముసింహుడా!
నీటైన పేరుగాడ – నినేా నరా ి న్గము – బెశ్రట్టయి స్వర దేవుడా
(1) చేర కడురన చేర్ష రట్టింగా – ర్మాసి గాని
కోరుగా చేసి కొట్టింగా – ఓపననిా నీళ్ి లోన
వలచీ వేగామె ిర్షగి – బారన్గళ్ి చ్ద్గవులెలో
బమా దేవము కిచిచ న్గడా – - బెశ్రట్టయి స్వర
దేవుడా
(2) తాబేలై తాన్య రటింగా – అనీళ్ి ాడ
దేవాసుములెలో గూడగా – దొవసూచి కొండకింద
దూముగానె సిలికినరడు – చావులేని మంి లెనా
దేవము ో కిచిచ న్గడ ... .... - బెశ్రట్టయి స్వర దేవుడా
(3) అందగాడ వవుద్గ లేవయ్య – ోరల ోవింద
ముచిచ ంచ్ర్మవయ్య – రంిలోన స్తర్షకోము
రంట్టతోన్య నెిత్ భూర – కింద్గ మీద్గ స్తసినట్టిం
సందమామ నీవ గాద... .... - బెశ్రట్టయి స్వర
దేవుడా
(4) న్యముసింహ - నినెా నమా ి న్యన్యట్టకైన
కోర్షనీ రదమే గి
(5) ఓర్ష నీవు కంబాన – చేర్ష శ్రరహలాద్గ గాచి
కోము మీస్వల సశ్రతు – గుండె దొము ో స్తసిన్గడ
... - బెశ్రట్టయి స్వర దేవుడా
గౌడ మామ నిరడు । గౌమువంబున పెంర ; దీక్ష పూన్య డిక న్య । పేక్ష మాని
గౌడ మామ మీకు । కనా మలిో యనగ ; స్వకలేము య్యమె । చ్కి గాన్య ॥
గోద్వవరీ నదిక్త పుషు ర్మలు వసతయి. ఇవి రౌండెౌండు సౌంవత్స ర్మలక్త ఒక్సర్ వసతయి.
దీనన రట్టి క్ళ్ళౌంగదేశానక్త గుర్ ిర్ (గుజర్మత్) దేశానక్త మధా ననన దేశము గౌడ
దేశమనయు, అది గోద్వవర్ నదిక్త తూరుప న వునన ద్న, ఆ గౌడ దేశవ్యసులీ గోద్వవరీ
నదీ తీర్ వ్యసుల ఆచార్ వా వహార్ములక, ధర్ము లక నరౌంధనము క్లవ్యర్న
తెలుసుతౌంది.
వముహా శాసనంలోని వము ిన
ప్కీ.శ. 554లో ఈశవ ర్ వర్ు న మౌఖరీ అననత్డు గౌడదేశానన జయిౌంచాడన
ప్వ్యయరడిౌంది.
“మాధాయీ” నగముర తాశ్రమశాసనంలోని వము ిన
గౌడ నరేశ్యడైన రలాోల ేనన కమారుడు లక్షు ణ ేనడు క్ళ్ళౌంగ దేశము
వర్క త్న ర్మాా నన విసతర్ౌంరజేశాడన, బౌంగ్వలుక ర్మజధాన కాలప్క్మమున కార,
వరేౌంప్ద్ మర్యు లక్షు ణపుర్క్త మార్మి రు. 13వ శత్యరౌం
ి లో ముసలాు నలు
బౌంగ్వలుపై ద్ౌండెిత ద్వనపై ఆధరత్ా ౌం వహిౌంచిన త్రువ్యత్ బౌంగ్వలు
ముఖా రటణ ి ము కొన్యన ళ్ళి గౌడదేశమౌంద్గన, కొన్యన ళ్ళి ద్వనక్త 20 మైళి ూర్ౌంలో
ననన ౌడువ్య అనే రాిణౌంలోన వుౌంటూ వచిి ౌంది. ఇది మొద్ట వర్ ణౌంచిన
“దియోపార్శి” శిలాశాసనౌంలో ర్మసిన ద్వనక్త గౌడియా మిషనక సర్పోతుౌంది.
తెలౌంగ్వణములో చాలా మౌందిక్త పాౌండు, పాౌండువ్య అనే పేరుోన్యన యి.
మహా కవి బాణ్భట్లిండు శ్రవాసిన విష్యు
ర
శ్ ీ హర్ ష చప్క్వర్ త ఆసథన రౌండితుడై, హర్ ష చర్ప్త్, కాద్వౌంరరీ మహా క్వ్యా లు
ర్మసిన మహా క్వి బాణభటుిడు గౌడేశవ రుడైన శశాౌంకన గూర్ి వర్ ణౌంచాడు. ఈ
శశాౌంకడే హర్ షవర్ ినన జేా షా ోద్రుడైన ర్మజా వర్ ినన వధౌంచాడు. ఈ విషయౌం
శశాౌంకన పాలనలో ప్వ్యసన - చూడౌండి.
రదా రర్మణ్ం – 189-2లో గౌడ దేశ్వము ిన
రద్ు పుర్మణౌంలో గౌడ దేశానన పాలిౌంచిన మహార్మజ్యలలో నర్సిౌంహగౌడొక్డన
ర్మయరడిౌంది.
ధను గలుు వాడు I దారుణ్ంబులు చేసి, మరు కొన్యచు ిర్షగి I దామ పేము
రణ్య రరుష్యడంచు I పూజలంద్గ కొన్యచు I పగడబడుచు న్యండు I భువిని
నిజు II
నేి బిముాయ I నేిని చ్వి చూడ! యెంమ హాసయ మౌన్గ I అంతె ాద్
సంఘ జన్యలె దీని l సర్షజేయకునా చో; కలిమ సుగుణులాము l
గౌడులాము ll
వ్యర్నెౌంత్గ్వన్య ప్రిమలాడుతు, యెన్యన విధాల ప్పార్ థౌంచి – “ఓ మహాతుు లార్మ!
సర్వ జ్యలై
ణ న మ్మకనేనేమన చెరప గల వ్యడన. ర్మజ్య యజౌం న చేయిౌంచుకన
ఋతువ కు లకద్వనమ్మయక్ పోతే ఆ యజౌం న ఫలిౌంరద్న మ్మక తెలియౌంది కాద్గ .
నేన్య యజఫ
న లానన కాౌంక్షిౌంచే మ్మరు కాద్న్యన అలా ప్వ్యసి ఇచాి న. న్య అరర్మథానన
మనన ౌంచి మ్మమ్మ ప్గ్వమాలిన ిర్గి సీవ క్ర్ౌంపుడన ప్పాధేయరడి వ్యర్ౌంద్ర్న శాౌంిౌంర
చేసి గౌడ దేశౌంలో వుౌండుమన ప్పార్ ిౌంరగ్వ వ్యర్ౌంత్య అౌంగీక్ర్ౌంచి అక్ు డనే
నవ్యసమేర్ప ర్చు కన్యన రు. అరప ట్ట నౌండి ఆ ప్బాహు ణులు ఆది గౌడులు
అనపౌంచుకన్యన రు. ధన మధాౌంద్త్ వలన వీర్లో ఆచార్మలు, అడుగౌంట
న్యర్ౌంభౌంచాయి. భోగలాలసులై రకావ న్యన నన పూటకూట్ట వ్యళి ఇళి నౌండి కొన
తెపప ౌంచుకన ినేవ్యరు. ప్క్మౌంగ్వ వ్యర్ నయమ నషల
ి డుగౌంట్ట ఆచార్
హ్మనలయాా రు.
(2) శ్రీ గౌడుల ఉము ిత్
క్ర్ ోదే అనే ప్గౌంథౌంలో ప్పాచీన కాలౌం లోన గుజర్మతీ గౌడ ప్బాహు ణులన మేడల్
వ్యలా అన పలిచెవ్యర్న, విప్క్మన్యమ సౌంవత్స ర్ౌం 160 మార్ ుశిర్ శ్యద్ి రౌంచమ్మ
గురువ్యర్ౌం న్యడు గుజర్మత్ దేశాధరి మహాప్రత్యప, ర్మా విజయ సిౌంహగౌడు త్మ
దేశమున వున 200 మౌంది గౌడ ప్బాహు ణులక అనేక్ అప్గహార్మలు ద్వనౌంగ్వ యిచిి
వ్యర్ నౌంద్ర్న త్న ర్మజా మౌంద్గౌండ మన ప్పార్ థౌంచాడు. వీరు సమవేద్గలు. భర్మ్వ జ
సౌంత్ి వ్యర్న చెపుప కౌంారు. వీర్పుప డు మాళవ, కార ప్పాౌంత్ౌంలో వున్యన రు.
కారు ర్మౌంద్లి శ్ర ీ హటి నగర్ౌంలో గౌడులుౌండేవ్యరు. త్ద్గరర్ వ్యరు కాల ప్రభావౌం
వలన “మాలవీ” దేశానక్త వెళ్ళి పోయారు. ర్మా విజయ సిౌంహ గౌడు వ్యర్న అౌంద్ర్న
త్న దేశానక్త ఆహావ నౌంచి వ్యర్క్నేక్ భూములన, ధన్యద్గలనచిి పోషౌంచేవ్యడు. వీర్క్త
కలదేవత్ లక్ష్ము దేవి ఎలపు
ో ప డూ వ్యరు ఆ దేవిన ప్శధాిభకత లతో పూజిసూత ఉౌండేవ్యరు.
వీర్క్త వేద్వధకార్ౌం గల ధర్ము లుౌండేవి. కాన వీరు కాల ప్క్మేణా ఇత్ర్ వృతుతలు చేరట్టి
త్మ ధర్ము లన విసు ర్ౌంచారు. వీర్లో 22 కటుౌంబాల వ్యరు మేడల్
ధను లేని వాడు I దర్షాన కేడుచ న్య; ధను కలుువాడు I దర్షకి ర్మడు
పేదవాని శ్రభతుకు I పెంటరలగు గదా; కలిమ విభవులాము I గౌడులాము II
గౌడిక్ము – సౌం.వి. అ. పుౌం 1) చెఱక, (2) ఒక్ విధమగు మద్ా ము.
సౌం.వి.ణ. బలౌం
ో తో చేయరడినది.
వుా త్ప ిత – గుణే సధు - గుడ + ఠక్, గుడసా వికార్ః గుడ+ఠక్ త్.ప్ర.
(8) ప. శాంకము న్యర్మయణ్ ఆంశ్రధాంగ ో నిఘంట్లవు
గౌౌండ ో వ్యడు - Same as గౌౌంశ్డ ో వ్యడు
గౌడు - n. a liquor seller; a toddy drawer, a shepherd, the honoriflc title of a class
of sudras.
గౌడము - n. the district of Gouri the Central part of the province of Bengal. the
Bengali language, name of the religion of a particular sub caste
(గౌడమత్ము)
గౌడి - n. name of a tune, a style of poetry. the bold and spirited style
గౌడులు - n. the generic name of the five races of northern India as dist. Fr.
ప్ద్వవిడులు – రౌంచ గౌడులు.
(9) సంక్షర త్ హిందీ శ్బ ై స్వగర్
గౌడ )1( ఇది వౌంగదేశమౌంద్లి ఒక్ ప్పాచీన ప్రదేశము ప్బాహు ణులలో ఒక్ వర్ ుము.
ఇౌంద్గ సర్సవ త్, క్న్యా కర,ి ఉత్ు ళ, మైథిలీ, గౌడులున్యన రు. వీరే
రౌంచగౌడులు (2) వీరు ప్బాహు ణులలో ఒక్ ాి )3( గౌడ దేశ నవ్యసులు గౌడియా –
వి. (సౌం. గౌడ + యి యా = ప్రత్ా యము), గౌడ దేశము యొక్ు , గౌడ దేశ
సౌంరౌంద్మైనది.
గౌడి - బశ్లము
ో తో త్యారైన మధుర్సము ; సర్మయి
(10) మన్య ధముా శార్ధసు త్
గౌడీ ౌషీా త్థా మాధవ విానయా ప్ివిధా సుర్మ I
యథైవైకా త్థా సర్మవ నపాత్వ్యా దివ జోత్తమైః II
సుర్-మద్ా ము, గౌడి-యనయు, ౌష ి యనయు, మాధవ యనయు మూడు
విధములు దీనలో ఏ ఒక్ు ట్ట గ్వన మొత్తము కాన ప్బాహు ణోత్తములు (గౌడులు)
ప్త్యగర్మద్గ.
ధను గలుు వాడు I దారుణ్ంబులు చేసి I మపు ంచుకుని ిర్షగి I దామ పేము
రణ్య రరుష్యడంచు I పూజలంద్గ కొన్యచు I పగబడుచున్యండ I భువిని
నిజు
దీన వలన గౌడ దేశ సహిత్ా ము, కార్ా ముల య౦ద్గ త్ప్ద్చన్య ప్పాచుర్ా ము
లక్షణ క్ర్లచే
త ప్గహిౌంరరడి గౌడీ రీి అన రీి ఒక్ద్వనన సహిత్ా ము, సర్సవ త్
ప్రప్క్తయల య౦ద్గ విానన విహార్ములు క్లద్న తెలియుచునన ది.
గౌడులాచ్ర్షంచిన అనా శ్రరశ్న
విధాను
బాలునక్త ఆర్వ - ఎనమిద్వ నెలలోగ్వన, బాలిక్క ఐద్వ - ఏడవ నెలలోగ్వన
అనన ప్పాశము చేయవల్లన. అనగ్వ ప్రథమానన భక్షణ సౌంసు ర్ము. త్ౌంప్డి మౌంచి
లగన మౌంద్గ సుసన తుడై (సుప్భౌంగ్వ సన నమాచర్ౌంచి) వృదిి ప్శాద్వినౌంత్ర్ము, శ్యచి,
అనే పెరు గల అగిన న శ్సథపౌంచి విరూపాక్ష జరౌం చేసి, కశౌండిక్ అనే అగిన సౌంసు ర్
కార్ా ము చేేవ్యడు. త్రువ్యత్ ప్రక్ృత్ క్ర్ము ర్ౌంభౌంలో ప్పాదేశ ప్రమాణములైన నేిలో
ముౌంచిన సమిధలన అగిన లో హొమౌం చేసి నర్వ శ్ర్త్ త మహావ్యా హృి హవనడై
మౌంప్తోచాఛ ర్ణ పూర్వ క్ౌంగ్వ నేిలో రౌంచాహుి హ్మమౌం చేసిన పద్ర రౌంచ ప్పాణ
హ్మమము మహావ్యా హృి హ్మమాలు చేసిిర్గి నేిలో ముౌంచిన సమిధలమ
హ్మమౌం చేసి ప్రక్ృత్ క్ర్ు మున సమాపత చేసతడు, అటు త్రువ్యత్ ఉదీచా మైన
శాాా యన హ్మమౌం మొద్లుకొన వ్యమదేవా గ్వన్యౌంత్ముగ గల క్ర్ు చేసి మౌంప్త్
పూర్వ క్ౌంగ్వ కమారున న్యట్టలో అనన ము పెటేవ్య ి రు. త్ద్గరర్ పురోహితులక ద్క్షిణ
ఇచేి వ్యరు. ఈ కార్ా ము బాలునక ఆర్వ నెలలోనే చేసతరు. శూనా ధులు మొద్లైనవి
వదిలి శ్యక్రక్ష
ో ిథులయౌంద్గ ఈ సౌంసు ర్ౌం చేయవల్లనన మార్ు ౌండేయౌంలో
వుౌంది. చక్ు గ్వ నూత్న వస్త్సలు
త , భూషణాలు అలౌంకార్ములతో సుసశ్జితు ి న చేసిన
కమారున ఒడిలో కూరుి ౌండబశ్టుికొన దేవత్య సమక్షౌంలో రౌంగ్వరు పాప్త్తో అనన ౌం
ినపౌంచి త్రువ్యత్ తేనె, నెయిా , రౌంగ్వర్ము క్లిపన పాయసనన పెట్టవ్య ి రు. ఈ
ప్రకార్ముగ్వ అనన ప్పాశన అయిన త్రువ్యత్ కమారున త్లిో ఒడిలో కూరుి ౌండబట్ట,ి
దేవత్య సనన ధా ౌంలో సక్ల శిలప క్ళ్యరద్వర్మథలు, శస్త్సతస్త్సము
త లు, సవ ర్మణభర్ణాలు,
ప్గౌంథములు వ్యట్టన ప్వ్యయు గౌంటములన (క్లము) అలౌంక్ర్ౌంచిన స శ్ ల
థ ము
మధా లో బాలకన వద్లి, శిశ్యవు సవ యౌంగ్వ యే రద్వర్మథనన తీసతడో అదే అత్న వృిత
యగునన నమిు , ద్వన యౌందే ఆత్నక్త ప్శద్ి క్లిగే టటుో చేేవ్యరు.
గౌడరద్గని వయ కి త్మవ ు
ఈయన ఉరనషతుతల ప్పామాన్యా నన నమిు వ్యట్టలో చెరప రడిన ధర్ము లనన నత్ా
నైమిితక్ కార్మా లోో ప్రవేశపెట్టి తూ.చ. త్రప కౌండ్డ ఆచర్ౌంచేవ్యడు. కాన బౌద్ి
సిద్విౌంత్యలు ఈయన బుదిక్త ి ప్రిరన్యన లుగ్వ క్నపౌంచేవి. విశ్జన
న వ్యద్ౌం,
శూనా వ్యద్వద్గలన, అకౌంఠిత్ త్ర్ు విజృుఁభణములైన వ్యట్టన ప్తోసివేయర్ద్న,
వేద్వౌంి ఎవడున ఉరనషతుతలక విరుద్ిౌంగ్వ ననన సిశ్ద్విౌంత్యలిన
అౌంగీక్ర్ౌంరలేద్న వ్యదిౌంచేవ్యడు. త్న కార్క్లలో గౌడ పాద్గడు
ఉరనషద్నయాయులు త్ర్ు సహాయౌంతో వేద్వౌంత్ వ్యకాా లిన అనసౌంధానౌం చేసి
వ్యట్ట నౌండి చేసిన నగమములు బౌద్ి ద్వర్శ నకలన భాధౌంరనన చూర
ప్రయిన ౌంచాడు. సత్ా ము - సత్యా నన బాధౌంరద్న ఆయన విశావ సౌం. ఐత్రేయ,
తైత్తరీయ, రృహద్వర్ణా కాల ఆధార్ౌం పై ఆత్ు ) అనగ్వ విశ్జన న ౌం) ఒక్ు టే సతుత
అనయు, అదియే త్న మాయచేత్ భేద్వలిన క్లిప ౌంచుకొన త్నకత్యనే
యెరుక్రడుచునన ద్నేది గౌడపాద్గన సిశ్ద్విౌంత్ౌం. సవ రన ముచే మాయ
చూడరడినటుో, వేద్వౌంత్ౌంచే యీ విశవ ౌం చూడరడిౌంద్న, సవ రన రద్వర్మథల
అభావ్యనన ప్శ్యి చెపప ౌంది. న్యనత్వ మనేది ఇక్ు డ లేశమాప్త్ౌం కూడ్డ లేద్గ. ఒక్ట్టయే
మాయచే అనేక్ౌంగ్వ క్నప శ్సుతౌంది. అాయమన (పుటన ి ది) మగునదియే మాయచే
అనేక్ౌంగ్వ ాయమన (పుట్టన ి ది) అగుచునన ద్న శాస్త్సౌం
త చెపుతౌంది. ఇద్ౌంత్
ఎక్ు ణుణుఁచో వచిి ౌంది కాద్గ. మారుప చెౌందిౌందేమి లేద్గ. అనేది సౌంభమగుట (మారుప
కార్ా వర్ ుము) ప్శ్యి చేత్ ప్రిషేధౌంరరడిౌంది.
ఇది కాద్గ - ఇది లేద్నేది అప్గ్వహా మవడౌం వల ో ఆత్ు యౌంద్గ
భావ్యలిన నషేదిౌంచే ద్వన అజత్యవ నన (పుటుిక్లేన త్న్యనన ) ప్శ్యి విపులీక్ర్ౌంచి
ప్రకాశవౌంత్ౌంగ్వ చేసిౌంది. సతుత అనేది నజౌంగ్వ పుటద్గ
ి . మాయచేత్నే అది
పుడుతుౌంది. సవ పాన వసలో థ ఒకే మనసుస ర్తౌండుగ్వ అయినశ్టుో నప్ద్వవశ్స థ లో కూడ్డ
అదే ద్వ యము (ప్గ్వహా – ప్గ్వహక్ రూరౌం) గ్వ భాసిసుతౌంది. కారట్టి దీన
సర్ౌంశమేమనగ్వ జీవుడనే వ్యడెవడు పుటలే ి ద్గ. రౌంధనౌంలో కూడ ఎవడూ లేడు.
(దీనన అాత్ వ్యద్మౌంారు)
ధను కూడ బెట్టిం I దాచు కొనగలేక ; దొడిడ దర్వ వచిచ I వడిడ కిచిచ
వడిడ అసలు గుంజి I దొడడ వాడగు చుండె; గళ్ళమ గరువ లాము I గౌడులాము II
సిద్విౌంత్ౌం యొక్ు ప్రథమ నరౌంధనమన చెపాప రు. ఈ ప్గౌంథాధార్ౌంతోనే భగవ్యన్
శౌంక్ర్మచారుా లు
అదైవ త్ మౌందిర్మనన శ్సథపౌంచాడు. ఎౌంద్గక్నగ్వ అదైవ త్ సిద్విౌంత్ౌం అన్యదికాలౌం
న్యట్టది క్నక్ ద్వనక్త సౌంప్రద్వయక్ మత్వ్యద్ రూరౌం ప్పాపతౌంచిౌంది. దీన ప్రధాన
ప్శేయసుస ఆచార్ా వరుా డైన భగవ్యన్ శౌంక్రునది. ద్వన మూల ప్గౌంథౌం గౌడ పాదీయ
కార్క్లు.
కార్కా కారుడైన భగవ్యన్ గౌడ పాద్వచారుా న జీవిత్ము, ఆయన ఆయన జీవిత్
కాలము విశేష్ఠలు కొౌంత్ వర్క పైన వివర్ౌంచాన. బౌంగ్వల్ యౌంద్గ “వేదాంమ
దముశ నేము ఇిహాస” అనే ప్గౌంథౌం ర్మసిన శ్ర ీ ప్రశ్ానన్యనౌంద్ సర్సవ ి సవ మ్మజీ అన
అత్డు గౌడపాద్గడు – గౌడ దేరయుడు (బౌంగ్వలీ) అన ప్వ్యశాడు. ఈ విషయౌంలో
ద్వనలో నైషు ర్ు ా సిదిికారుడు భగవ్యన్ సురేశవ ర్మచారుా న యీ ప్క్తౌంది ల శ్ ో క్ౌం ప్రమాణ
పూర్వ క్ౌంగ్వ ప్గహిౌంరరడిౌంది.
ఏవం గౌడై ర్ధర్మైవిడైముా ః పూజ్యయ ముము థః శ్రరభాటమః I
అజాఞన మాశ్రతోరధిః సనా హ మాి దృగీశ్వ ముః II (4 – 44)
ఈ ప్రకార్ౌంగ్వ సక్షాతుత భగవౌంతుడే అానన్యపాధకడై అహౌంకార్మద్గల సక్షి
(జీవుడు) అయి వున్యన డు. ఆ రర్మార్ ి త్త్యతవ నన మన పూజనీయ గౌడదేరయ
మర్యు ప్ద్విడ దేరయ ఆచారుా లు వర్ ణౌంచారు. ఇక్ు డ గౌడ దేరయ ఆచారుా డు గౌడ
పాద్వచారుా ల వ్యర్న, ప్ద్విడ దేరయ ఆచారుా డు శ్ర ీ శౌంక్ర్మచారుా లు వ్యర్న
చెరప రడిౌంది.
గౌడ పాద్వచారుా డు వివ్యహానన త్ా జిౌంచి సన్యా సి అయాా డు. ఈయన శిష్టా డు
గోవిౌంద్ పాద్వచారుా డు. గోవిౌంద్ పాద్వచారుా న శిష్టా డు భగవ్యన్ శౌంక్ర్మచారుా లు.
శాౌంక్ర్ సౌంప్రద్వయౌంలో ఏ ఆచారుా డు వౌంద్న్యత్ు క్ మౌంగళ్యచర్ణ ప్రసిద్గిడో
అౌంద్గలో ఆర్ౌంభౌం నౌండి శ్ర ీ రద్ు పాద్వచార్మా ది భగవ్యన్ శౌంక్రున యొక్ు
శిషా రర్ా ౌంత్ౌం యీ సౌంప్రద్వయౌం యొక్ు ఆచారుా లు శిషా రర్ౌంరర్ యీ విధౌంగ్వ
చెరప రడిౌంది.
న్యర్మయణ్ం రదా భవం వసిష్ఠం శ్కి త్ం చ్ మతుు శ్రమ రర్మశ్ముం చ్ I
వాయ సం సుకం గౌడరదం మహాంమం ోవింద యోగీంశ్రద మథాసయ శిష్య మ్
II
శ్రీ శ్ంకర్మ చాముయ మధాసయ రదా రదం చ్ హస్వత్ మలక్ చ్ శిష్య మ్ I
మం శ్రతోటకం వార్ష త్క ాము మన్యయ స నా ద్గురూన్ సంమమ మానతోఃసిా II
శాౌంక్ర్ సౌంప్రద్వయ యౌంద్గ శాస్త్సతధా యానక్త పూర్వ ౌం ఆచారుా డు –
శిషా గణౌం ఈ మౌంగళ్యచార్ణౌం రఠిసతరు. దీన వలన ర శ్ ీ గౌడ పాద్వచారుా డు భగవ్యన్
సుక్దేవర్ ష యొక్ు శిష్టా డన మనక తెలిసినదే. భగవ్యన్ గౌడపాద్వచారుా న
ప్గౌంథములౌంద్లి ఆయన కార్క్లు జగప్త్ప సిద్ము ి లైనవి. ఈయన భాషా ౌం ర్మసిన
మరొక్ ప్గౌంథౌం ఉత్తర్ గీత్. దీనన వ్యణీ విలాస్ ప్పెస్, ర
శ్ ర్ౌంగౌం
ీ వ్యరు ప్రచుర్ౌంచారు. ఆ
భాషా ౌంతో ఆయన మహాయోగి అన సప షర ి డుతుౌంది. ఇవి గ్వక్ యీయన ప్వ్యసిన
మరొక్ ప్గౌంథౌం సౌంఖా కార్క్ల భాషా ౌం కూడ్డ ప్రసిద్మై ి నదే.
గౌడ పాద్క్ృత్మైన యీ కార్క్లు గొరప ఉద్వత్తము మర్యు మర్ు సప ర్శ న
యైనవన యీయనన ప్రరౌంచ అౌంద్లి సరోవ త్ు ృష ణ సహిత్ా మౌంద్గ గణన చేశారు.
ఏ విధౌంగ్వ శ్ర ీ మద్భ గవధీత్ విషయౌంలో “గీతా సుగీతా కము త్వాయ కిమన్నయ ః శార్ధస త్
విసరైత్ ః” అని నిర్ష ియ ంచ్బడిందో అదే విధంగా అదైవ మ బోధ కొముకు యీ శ్రగంథ
ముమా ొకి ట్టయే శ్ముణ్య ు. ఇంద్గలో స్వధన, సిదాింమం, రముమమ
నిర్మకముణ్, సవ మమ సంస్వథరన్యద్గలనిా ంట్టని శార్ధస త్ సమా మంగా, యకి త్
యక త్ంగా వర్షం ి చారు. ఈ శ్రగంథ ొకి ట్టయే ుుక్షువులన్యా రముమరదానిా
పందేటట్లో చేసుత్ంి.
గౌడ రద విముచిమ మాండూకయ ార్షకల శ్రరశ్సథయ ు
ఇౌంద్గలో మొద్ట్టది – ఆగము ప్రక్ర్ణము – ఈ ప్రక్ర్ణలో సత్వ రూపానన
గూర్ి ప్వ్యయరడిన త్న భావ్యనన శృి సము త్ౌం సహేతుక్మన నరూపౌంచాడు.
ర్తౌండవది – వైత్థా ప్రక్ర్ణము – ఇౌంద్గలో త్ర్ు విత్ర్ము ల ద్వవ ర్మ
న్యన్యత్వ ౌంతో గూడిన ప్రరౌంచ వైఖర్న – సుఖ ద్గఃఖ్యలన వివర్ౌంచాడి.
మూడవది – అదైవ త్ ప్రక్ర్ణౌం – ఇౌంద్గలో జీవోత్ప ిత, ఆత్ు యొక్ు
అసౌంగత్వ ము, అతైు క్త్వ సమ్మక్ష, సవ రన – ాగృతులు, త్త్తవ బోధ, శాౌంత్వృిత
సవ రూరౌం, సుష్టపత, సమాధుల భేద్ౌం, ప్రహు సవ రూరౌం, మన్యనప్గహాద్గల వివర్ణ
ఉౌంది.
న్యలవ ు ది – అదైవ త్ ద్ర్శ న, దైవ త్ వ్యద్గల పార్సప ర్క్ విరోధము, జీవున యొక్ు
జనమర్ణాద్గలన గుర్ౌంచుటలోన త ోషము, అాత్వ్యద్ నరూరర్ణ, బాహా ర్ థ వ్యద్
నరూరర్ణ, విాననవ్యద్న ఖౌండన, ప్రరౌంచౌం యొక్ు అసత్ా త్వ హేతువు, సవ రన ౌం
యొక్ు మిధాా త్వ నరూరణ, సన్యు ర్ ు గ్వములైన దైవ త్ వ్యద్గల గి, రర్మార్ ివసుతవేది?
ఆత్ు యౌంద్గ కార్ా – కార్ణ భావమెౌంద్గక అసౌంభవము, హేతు ఫల భావ6 యొక్ు
అభనవేశౌం యొక్ు ఫలము, ఆత్ు యొక్ు
దానధముా ంచు I దామృమవ ున్య చూప; గుడులు బడులు గట్టిం I గొరు గాన్య
నలధ ో ను నంమ I తెలగా ో మారుచ న్య; మాయ మాటలాడు I మంశ్రమ గాళ్ళి II
సవ భావిక్ సవ రూపాద్గల గుర్ౌంచి ప్వ్యశాడు. కొర్వి క్ట్టన
ి చేతోత గుౌంప్డౌంగ్వ ప్ిపప తే ఏ
విధౌంగ్వ నపుప గుౌంప్డన వలయాకార్ౌంగ్వ గల చప్క్ౌంలా క్నపసుతౌంో అదే విధౌంగ్వ
ప్రరౌంచ వా వహార్మౌంత్య అనగ్వ జనన మర్ణాద్గలు, మాత్య పత్యది
బాౌంధవా జనము, హితులు, అహితులు మొద్లైనవనీన ప్భాౌంియన వివర్ౌంచాడు..
గౌడరద్గని యిమము ముచ్నలు: (1) పైన వివర్షంచిన ఉమత్ము గీతాద్గల
భాష్య ం, (2) నృసింహ తాహినీ ఉరనిష్తుత్, (3) ద్గర్ము సరశ్
త్ ికి టీా, (4)
శ్వభోదయమనే శాకే త్య శ్రగంథు, (5) శ్రీ విదాయ ముమా సూశ్రము.
ఈ ముచ్నకు ఆధార్మలు :
(1)విధుర్థశ్వ ము భట్టించాముయ గౌడరదీయ ఆగమ శార్ధసు
త్
(2)T.M.P., మహాదేవన్ కృమ ఫిలాసఫి ఆఫ్ గౌడరద
(3)రండిమ ోపీన్యథ కవిర్మజ కృమ శ్రబహా సూశ్రమ శాంకము భాష్య ర భూరక.
రష్ు వతులైనన్య I పూఇ పెండిోయే ాని ; పేద వార్ష జూచి I శ్రపేమ తొడ
చేయవలయ పెండిో I జేర్ష వరుని ద్చిచ ; గలిమ గరువ లాము I గౌడులాము II
10వ సర్ ు – క్వి మల ో గల ో త్యడన రటు, 11వ సర్ ు – ప్రట్టభట క్వికౌంజర్ రౌంచానన
బ్ధరుద్ మౌండనన, 12వ సర్ ు – చేర్ – చోళ – పాౌండా – ప్రథమార్మధా హృద్య
శివ్యభఖా డిౌండిమ క్వి సర్వ భౌమ బ్ధరుద్ లణాధ న్యథాత్ు జ, 14వ సర్ ు ద్వవ ద్శ
దేశా వృితపార్ ద్ృసవ లషభా ి ష్ఠ రర్మేశవ ర్సా భ నవన్యటక్
భవభూతేర్ము ఘాద్ా ి వర్ త చిప్త్ ప్రరౌంధ రర్మేశవ ర్ సా ష ి దిగివ జయ
రట్టహ్మక్ృత్ బ్ధరుద్ డిౌండిమాడౌంరర్సా , షడర్ ్ శ సన షణుు ఖసా , శైవ శాస్త్స త
జీవ్యతొ ర్ఖల వేద్సగర్, సయాౌంప్ిక్సా – డిౌండిమ క్వి సర్వ భౌమ ఇి
క్ృత్యరర్ బ్ధరుద్ న్యమన ః శ్రమద్రుణ
ీ గిరీశసా త్త్ః పాక్సా డిౌండిమ క్వి
ర్మజన్యథసా క్ృతౌ శ్ర ీ సళ్ళ సభుా ద్యే” –
ఇత్డు గద్ా ములౌంద్గ ప్రపత్యమహున, త్ర్మవ త్ త్ౌంప్డిన, ప్రఖ్యా త్
క్వీశవ రులన వర్ ణౌంచెన కాన పత్యమహున పేరొు నలేద్గ. ఈయన త్ౌంప్డి
అయిన అరుణ గిర్న్యథుడున త్న ప్రహసనమున పత్ృన్యమసు ర్ణము మాప్త్ౌం
కావిౌంచెన. కాన అత్డు విద్వవ ౌంసుడన వర్ ణౌంరలేద్గ. త్న త్ౌంప్డియగు 2వ
డిౌండిమ భటర్ ి కన పాౌండిత్ా ప్రభావమున అత్డు గద్ా ములౌంద్గ మిక్తు లిగ్వ
కీర్ౌంచెన.
త త్త్తదివ షయములు తెలుగున వివర్6చుట చర్వ త్ చర్వ ణమగునన
వద్ల్లన. చేర్-చోళ-పాౌండా దేశములౌంద్వత్డు రర్మార్మధుా డట! అషభా ి ష్ఠ
రర్మేశవ రుడట ! అష ి దిగివ జయ రటహమగు బ్ధరుద్ డిౌండిమాడౌంరర్ము
గలవ్యడట! సళ్యవ భుా ద్మున ర్చిౌంచిన యీ మూడవ డిౌండిమ భాిర్కన
కమారుడు అరుణ గిర్న్యథుడు. ఇత్నక్త “కమార్ డిౌండిమ”డన బ్ధరుద్గ గలద్గ.
వీర్ భప్ద్ విజయమన పేరుగలా డిమము నీత్డు ర్చిౌంచిన్యడు. కొనన
ఉద్వహర్ణలు –
“సూప్త్ – ప్శ్యణు త్యవత్ సౌంి ఖలు సౌంత్త్ శివలిౌంగ్వ ర్మధన ప్రిన్య,
గౌంగ్వత్ాలౌంకార్ గౌడ దేశ చూడ్డవేడ్డ రరేౌంప్ద్వప్గహార్ న్యయక్ మణయః
శైవ్యగమ జీవ్యత్వః, చేర్-చొళ-పాౌంద్ా శా కల సౌంసు ృత్ మహిమానసస స మ వేద్
సీమానః I శ్రౌతాచాము పూతామా నః, రవిశ్రమమము గౌమమ ోశ్రమ జన్యా న్గ,
ివ జన్యా నః.... మదనవ వాయ్యము ివ పూము ి చ్ంశ్రదసయ న్యగణ్కవి గజ కేసర్షణ్ః,
సముస కవితా స్వశ్రమాజాయ న్యభోగ స్వమువ భౌమసయ , కవి శ్రరభోః వృమ ర్మజనయ
పౌశ్రమః, రముమ మహేశ్వ ముసయ , రవిశ్రమ మము చ్ర్షశ్రమసయ , శివ మమత్వ స్తజాఞన ీలసయ
శ్రీమతో ర్మజన్యథసయ రర్మమన రణ్య రర్షణామసయ మభూద
భూమ పూమువ చ్తుర్షవ ధ కవితా సవ రోోక సర్కమి లోోల మాలా... శ్రరచ్ండ మము
ాహల ఘంట్ట
దేవళ్ంబులంద్గ I దేవి దేవమలకు ; శ్రొకుి బడుల పేము I ర్కకి రచిచ
ర్మి బొమా లకున్య I చేతురు పెండిోండు ; గౌడులాము కీర్ష త్ I కలితులాము II
డిండిమ విముచిమ బిరుదఘోష్ణో డిండిమకవి స్వమువ భౌమా రముమా
న్యమాా అ శ్రీమానరుణ్ గిర్షన్యథోన్యమ ఇతాయ ి....
శ్రగంథాంమ గదయ ు –
“బ్ధరుద్ క్వి పత్య మహసా , బ్ధరుద్ డిౌండిమ వ్యా జ సౌంత్యడిత్ వియత్
క్విత్ గౌండ మౌండలసా , డిౌండిమ క్వి సర్వ భౌమసా , శ్రమతో ీ అరుణగిర్ న్యథసా ,
ౌప్తేణ విచిప్త్ త్ర్ చిప్త్హ యమక్ కావా ధూర్వ హాసా అప్రి రూరరహు రూరక్
సృష ి కశల రర్మేషన ా ః రర్మ మహేశవ ర్సా చతుర్వ ధ క్విత్య చాతుర్ా ధుర్ా సా ,
ర్మజన్యథా చార్ా సా , పుప్తేణ రవిప్త్ త్మ గౌత్మ గోప్తేణ, గౌంగ్వ త్ాలౌంకార్ గౌడ
దేశాలౌంకార్ ర్త్యన అపీడ పై ర్ౌంప్ద్ప్గ్వహార్ మౌళెమణి న్య ద్గర్ముదేవీసతనౌంధ యేన
షడ్డభ ష్ఠ సర్వ భౌమేన కమార్ డిౌండిమ క్విన్య అరుణగిర్ న్యథేన ప్రణీతే-
ఈ ర్తౌండవ అరుణ, గిర్న్యథుడు (కమార్ డిౌండిముడు) వీర్నర్స ౌంహ
ర్మయల కాలమౌంద్గన, శ్ర ీ క్ృషదే ణ వర్మయల వ్యర్ కాలమౌంద్గ వునన వ్యడు.
ఇఅత్న త్ౌంప్డి ర్మజన్యథుడు. సళవ గుౌండ నర్సిౌంహర్మయల కాలమౌంద్గనన టుో
కమార్ ధూర్ ిట్ట క్వి ర్చిౌంచిన క్ృషర్మ ణ జ విజయమన ప్రరౌంథము
తెలుపుచునన ది.
ఈ న్యలవ ు డిౌండిమ భాిర్కన కమారుడు ర్మజన్యథుడు. ఈత్డచుా త్
దేవర్మయల ఆసథనౌంలో క్వీశవ రుడుగ్వ వుౌండెన. అచుా త్ ర్మయాభుా ద్యమనే
కావా ౌం యీయన ప్వ్యసినదే.
పైన వివర్ౌంచిన డిౌండిమ భాిర్కల వౌంశవృత్యతదిక్మున తెలుపు
ప్గౌంథమొక్ట్ట “విభాగ ర్త్న మాల” అన క్లద్గ. అది డిౌండిమ వౌంశజ్యలు
ర్చిౌంచినది. పైన వర్ ణౌంరరడిన డిౌండిమ భాిర్కలలో శ్రన్యథ ీ క్విక్త ప్రత్ా ర్ ి
ఎవరో తెలుసుకౌంద్వము.
క్వి త్యర్ు క్ సిౌంహ సర్వ త్ౌంప్త్ సవ త్ౌంప్త్యది బ్ధరుద్ మౌండనడై
విశిష్ఠిదైవ త్మున
ఉసురు పెటిం నియ I ఊముకే పోవున్య ; కట్టిం కుడుర నట్టిం I ార్షచ చుచ
గదా !
అభు శ్వభు లెరుగ I నట్టిం వాముందరు ; ఉసురు మనిన నియ I
ఊరుకోదా II
యజయ్య
ఞ గాి శ్రకతువులయంద్గన్య, పమృ కముా ల యంద్గన్య
సుమున్య ఉరయోగించుట
ఒక్పుప డు శౌంక్ర్ భగవ్యనడు కైలాసములో ప్రమథగణములతో గూడి
సౌంతోషౌంగ్వ యిష్ఠిగోషీ సలుపుచుౌండగ్వ సు ౌంద్గ డేతెౌంచి శౌంక్రునక
నమసు ర్ౌంచి – “మహాదేవ! ఏ క్ర్ు ఎటుో చేేత మాత్ృదేవత్లు త్ృపుతలై
మోక్షమున పౌంద్గద్గరో చెపుప ” మన ప్పార్ ిౌంరగ్వ ఆనౌందిౌంచిన శౌంక్రుడీ
విధౌంగ్వ చెపప యున్యన డు.
“వత్యస ! సుగుణ సౌంరనన డు, ప్రహు ానన రర్మయణూడు న్యయౌంశమున
జను ౌంచిన న్య భకత డగు దేవగౌడుడైన కౌండినా మహర్ ష గౌడ మౌంప్త్ ప్రభావముచే
సృషౌం ి చిన అమృత్ సిధి ర్సము. వ్యరుణీ మద్ా దివా ర్సౌంబులతో
పత్ృదేవత్లక త్ర్ప ణము చెసిన వ్యరు త్ృపుతలై యమర్ లోక్మున క్ర్గి
శాశవ త్యనౌంద్ము నౌంద్గద్గరు. మర్యు ఈ అమృయ సిధి ర్సము మహరుషలచే
శ్శాోఖౌంరరడుట వలన దీన ేవన వలన దేవత్లు ఆనౌందిసతరు. అౌంద్గవలన
ప్రివ్యరున యజయా న గ్వది ప్క్తువులౌంద్గన. పత్ృక్ర్ు ల యౌంద్గన అవశా ము
దీననరయోగిౌంతురు – ప్రమాణము –
స్తశోోII రర్మ సుధా సమాయతా కలౌ సూా ా లె ామా ా
మధున్య వారుణీ తేయ వా మధు మదయ ం మధైవ చ్ I
రర్మ శ్రబహా శ్రపయ్య స్వ చ్ సమువ కర్మా ము ి సిిి దా
మధున్య మర్షు తా దేవాః మధున్య మర్షు తా ివ జాః
మధున్య సమువ కర్మా ణ్ణ మధు సస మువ శ్రమ సిిైదం II
త్యII దేవత్లు, ప్బాహు ణాది సమసత జనలు ఫల పుషప ముల తోన,
మూలిక్లతోన, త్యారు చేయరడిన వ్యరుణీ మద్ా ము, సుర్మ (క్లుో), తేనె
మొద్లగు రద్వర్ థములు యజయా న గ్వది ప్క్తువుల యౌంద్గన పత్ృ క్ర్ు ల
యౌంద్గన ఉరయోగిౌంచిన దేవత్లు, పతురులు, త్ృపుతలయెా ద్రు గ్వన
ప్రివ్యరు వీట్టన అవశా ౌం ఉరయోగిౌంచ వల్లనన శాసిౌంరరడిౌంది.
(సు ౌంద్పుర్మణౌం – సనతుు మార్ సౌంహిత్ౌం)
సూిపోట్ల మాటో I శూలంబులై ోక; శ్రకుళ్ళి ఏడుచ చుండ I కోడలరడు
ఏడిపంచి అమత్ I వేడుక బర్షకించు ; గౌడులాము కీర్ష త్ I కలితులాము II
శివరమువ తులు – ఋష్యలు – శ్రీర్మమాద్గలు సుమున్య
స్తవించుట
1) శివుడు పార్వ తీ సమేత్ౌంగ్వ త్యౌండవ నృత్ా ౌం చేే సమయౌంలో సుర్న
ేవిౌంచే వ్యడన, నౌందీశవ ర్, భృౌంగీశవ ర్, చౌండీశవ ర్, వీర్ భప్ద్వది
శివగణములు నత్ా ము వ్యరుణీ మద్ా మున ేవిౌంచెడి వ్యర్న పుర్మణ
ప్గౌంథాలలో వుౌంది.
2) సూర్ా భగవ్యనడు విర్మమౌం లేన నర్ౌంత్ర్ త్న శ్ర్ థ గమన్యయాసౌం
బాపుకోవడ్డనక్త నత్ా ము సుర్న ేవిౌంచునన వుౌంది.
3) ర
శ్ ీ సీత్యర్మమ లక్షు ణులు వనవ్యస కాలౌంలో అగసతా మునన ద్ర్శ ౌంచడ్డనక్త
ఆయన ఆప్శమానక్త వెళ్యి రు. ఆయన వ్యర్న సద్ర్ౌంగ్వ ఆహావ నౌంచి, ఆర్ ఘా
పాద్వా ద్గలతో పూజిౌంచి, ఫలపుషప ములతోన, మూలిక్లతోన, త్యారు
కారడిన సర్మయమున తెచిి – వీర్ వన వ్యస శ్కేశానక్కౌంత్గ్వన్య
ో విచార్ౌంచి –
“ఓ ర్మమా! ఇది ప్కొత్తగ చేయరడిన పానీయము. పానయోగా మైనది. రర్మళ
సహిత్మైనది, మధూక్ పుషస ములతో త్యారు చేయరడిన దివా
సర్మయము, వ్యరుణీ మద్ా ము యిది ప్త్యగిన మ్మ మార్ముయాసౌం తీరు” అన
చెపప ఆసర్మయము నీయగ్వ ద్వనన సీత్యర్మమ లక్షు ణులు సుష్టిగ్వ ప్త్యగి
ేద్ దీర్ర్.
4) మర్యు దీనన న్యప్శమ వ్యసులుగ్వ ఋష్టలు, ఋష క్నా లు, ఋష రతున లు
నత్ా ము పానము చేసి దివా ానన సౌంరనన లై వెలసిర్. (వ్యలీు క్త ర్మమాయణ
అర్ణా కాౌండ 102 సర్ ు)
5) ద్శక్ౌంఠుడు – శివపూా ద్గర్ధరుడైన ర్మవణ ప్రహు దీనన నత్ా ము
ప్త్యగేవ్యడు. ర్మవణున మర్ణానౌంత్ర్ౌం ఉత్తర్ క్మలు చేే సమయౌంలో
విభీషణుడు పత్ృకార్ా మున నర్వ హిౌంచెన.
6) ఆరుా లలో కూడ్డ యజ న యాగ్వది ప్క్తువులు పత్ృత్ర్ప ణము మొద్లగు వ్యన
యౌంద్గన, ఆహి త్యగిన సౌంసు ర్ము లౌంద్గన సుర్మపానము చేెడివ్యరు.
7) మున రల్లల ో లో, మత్ౌంగ, శర్భౌంగ్వది మునలు నత్ా ము యీ వ్యరుణీ
మద్ా మున ేవిౌంచి సత్వ గుణ సౌంరనన లై, దీర్ ఘకాలమ్మశవ రున్యర్మధౌంచి
త్ర్ౌంచిర్.
8) క్ష్మర్ సగర్ మధన కాలమౌంద్గ వరుణున కమార్తయగు త వ్యరుణీదేవి సుర్
(క్లుో) అనే
రరని కథ సింహాలోకను
పాటలో పారన త్లిో సర్వ ము అన చెరప రడిౌంది. చర్ప్త్లో
సర్మవ యి యన వ్యడు పారన మిప్తునగ్వ చెరప రడిన్యడు. పాటలో పారడు
గోలకొౌండన జయిౌంచి ఏడు ఘడియలు ర్మజా మేలినటుోనన ది.
ముసలాు నలు ర్చిౌంచిన చర్ప్త్లో గోలకొౌంద్ ప్రసతవనే లేద్గ. ఓరుగలుో,
కొలన పాక్, భువనగిరుల పై ద్ౌండెిత నటుో చర్ప్త్లో చెరప రడిౌంది.
పాటలో త్లిన ో హిౌంసిౌంచి ధనమున తీసుకనన టుిౌంది. త్న ోద్ర్న
హిౌంసిౌంచి ధనము గైకొనన టుిౌంది. పాటలో పారడే సవ యౌంగ్వ బాకతో
పడుచుకొన మర్ణిౌంచి నటుోౌండగ్వ చర్ప్త్లో పాఅరన శిర్మున
ఖౌండిౌంచి ఢిలిో క్ౌంప మొౌండిమున కోటక ప్వేలాడ గట్టన ి టుోౌంది. పారడు
పుట్టన
ి ది బలాుమన పాటలో చెరప గ్వ చర్ప్త్లో బలాుము పేరే లేద్గ.
ఇటువౌంట్ట ప్రధానమైన్య భేద్వలు క్నపసుతన్యన యి. ఇౌంద్గలో ఏది సత్ా మో
యిరప ట్టక్త దొర్క్తన ఆధార్ములన రట్టి చెపుప టక వీలు లేద్గ.
ఐనన పారన త్లిో పేరు సర్వ ము అయి ఉౌండునన అత్డు
గోల్ు ౌండన జయిౌంచి కొనన దినములైన్య రర్పాలన్య సగిౌంచెననయు,
పారడు యెవర్ చేిలోనూ చౌంరరడక్ త్యనే సవ యౌంగ్వ బాకతో
పడుచుకన వీరోచిత్ౌంగ్వ మర్ణిౌంచి యుౌండునన చర్ప్త్కారులు
ఊహిౌంచుకన్యన రు.
ఎరుక్ల న్యౌంచార్ పేరు ముౌందే చెరప రడినది. ఈమెక
సౌంరౌంధౌంచిన ానరద్ గేయమొక్ట్ట ప్రచార్ౌంలో వుౌంది.
శార్ద్వకాౌంప్డున ఈ పాటన పాడుచుౌంద్గరు. గోల్ు ౌండ సులాతనల
కాలౌంలో ఒక్ ఎరుక్ల న్యౌంచార్ ఉౌండెద్ట. ఆమె చెపెప డు ఎరుక్లనీన
సత్ా ములగు చుౌండెనట. ఒక్సర్ ఆమే గోల్ు ౌండ సులాతనక గదె్ చెపప
అత్నన మెపప ౌంచెనట. ఈమె ఎరుక్ చెపప చేసిన సూచన ప్రకార్ౌం
ష్ఠహాపుర్ ప్రజలు ప్త్వివ న బావిలో నీళ్ళి రడినవట! ఈమె బాలమైసము చే
పీడిౌంరరడుచునన లౌంబాడీ “త్ౌండ్డ”క సహాయౌం చేయగ్వ
వ్యరేక్ృత్ఘున లై, నర్మిక్షిణా ౌంగ్వఅ యామెన చౌంప పాిపెటగ్వ ి ఆమె
దేవత్గ్వ మార్తనట. ఇట్టి క్థ ఒక్ట్ట ానరద్గలున, ష్ఠహాపుర్ ప్రజలున
చెపుప కొనచుౌంద్గరు. ష్ఠహాపుర్ ప్గ్వమౌంలో యురప ట్టక్త న్యౌంచార్ పేరుతో
పలువరడే బావి ఒక్ట్ట వునన ది.
సర్మవ యి పారన కాథలో ఈ న్యౌంచార్క్త సౌంరౌంధమునన టుో ఆ
ఎరుక్ల న్యౌంచార్ పాటలో ఎక్ు డ లేద్గ. అయితే పారనక్త ఎరుక్ చెపప న
న్యౌంచార్ ఎవరు? ఈ న్యౌంచార్ క్థ కూడ్డ గోల్ు ౌండ సులాతనల కాలౌంలోనే
జర్గినటుో పాట వలన తెలుసుతౌంది. క్నక్ పారన క్థలోన ఎరుక్ల
న్యౌంచార్యు మర్యు ఈమె ఒక్రే అయి ఉౌంద్గర్నటక అవకాశౌం
లేద్గ. ఎరుక్ల న్యౌంచార్ అన ఆమె పారనక్త ఉౌంపుడు గతెతగ్వ ఉౌండి
యుౌండెననయు ఒక్ ప్రవ్యద్ము క్లద్గ.
గౌడసుత్ి రఠకులు
గోపాలగౌడు అసతమిౌంచిన త్రువ్యత్ వ్యర్ ఆసథనములోన
వౌందిమాగ్వద్గలలో ఒక్ తెగక చెౌందిన సుప్రసిద్ి గుణ సౌంరనన లు, ప్రభు
భక్త తరర్మయణులు, విశావ సపాప్తులైన “వౌంది” అనే ఒక్ తెగ వ్యరు వ్యర్క్త గల
సర్వ సవ ము విడిచి పెట్టి సౌంసర్మది సమసత సుఖములన రర్త్ా జిౌంచి,
కాటమ మహేశవ రుడు యోగ సమాధలో నౌండు కాలమున వ్యర్క్త ేవలు
చేయుటకై వ్యర్ యౌంద్గ గల భక్త తప్శద్ల ి తో రశ్ ీ వ్యర్ పాద్ రద్ు ములు
ఆప్శయిౌంచి మోక్షా పేక్షులై వ్యర్ సనన దిన ఎలపు ో డూ శ్యప్శూషలు చేసూత
వ్యర్ వద్్ వుౌండేవ్యరు.
ఈ విద్ౌంగ్వ కొౌంత్కాలౌం గడిచిౌంది. ఒక్పుప డు కాటమ
మహేశవ రుల వ్యరు యోగ సమాధ నౌండి క్నలు విపప చూశరు, వ్యర్
చర్ణ క్మలమౌంద్గ రడి వునన కొౌంద్రు ేవకలన వ్యరు చూశారు.
వ్యర్మపుప డు ద్యాస్త్ర్ ి హృద్యులై వ్యర్తో “అయా లార్! మ్మరీ విధౌంగ్వ
నప్ద్హార్మలు లేకౌండ్డ నేనేో చేసతనన వేచి ఉౌండటౌం మౌంచిది కాద్గ మ్మ
కోర్క్ మోక్షా పేక్ష అన న్యక తెలుసు. అది సమానా ల్లవర్క్త సధా ము
కాద్గ. ద్వనక్త శమద్మాది సౌంరనన జనక్మైన మనః రర్రక్వ ము కావల్లన.
మ్మర్ౌంకా ఆ శ్సిి
థ క్త చేరుకో లేద్గ. భూలోక్ౌంలో మ్మర్ౌంకా చేయవలసిన
రనలు, అనభవిౌంచ వలసిన సుఖ సౌంరద్లున్యన యి. క్నక్ మ్మరు మ్మ
ఇౌండక ో ిర్గి వెళ్ళి నత్ా ము గౌడమౌంప్ట ర్మానన పార్మఅయాణ చేసూత,
కడినా ఋష పుౌంగవున అౌంశమున జను ౌంచిన గౌడులన ఆప్శయిౌంచి,
వ్యర్ వౌంశావళ్ళలన శ్సుతిౌంపు చుౌండిన ఆ గృహసుతలు మిముు లన
ఎలపు ో డు పోషౌంచి ర్క్షిౌంరగలరు. న్యఆరః ప్రభావము వలన మ్మ యౌంద్గ
మన కలసుథలౌంద్ర్క్త ఆద్ర్ణ క్లిగి మిము లన గౌర్వ మర్మా ద్లతో
అద్ర్సతరు” అన వ్యర్క్త బోధౌంచాడు.
అపుప డు వ్యర్ౌంత్య “ప్రభూ! త్మ యాాననసర్ౌం మేము
నడుచుకౌంాము గౌడ మౌంప్త్ పునశి ర్ణ వలన మాక ముక్త తక్లుునటుో
అనప్గహిౌంపుడు” అన ప్పార్ ిౌంచారు.
సనక్త సౌంతోషౌంచిన కాటమ మహేశవ రుడు – “మ్మరు కోర్న
ప్రకార్ము రర్మేశవ రుడు మిము లన అనప్గహిౌంతుడు గ్వక్” అన చెపప
ిర్గి సమాఅధసిి థ యౌంద్గ లీనమయాా డు.
అపుప డ్డ గౌడసుతి పాఠకలు త్మ త్మ నవ్యసములక వెళ్ళి
కాటమ మహశ వ రున ఆని ప్రకార్మౌం నడుచుకోజొచాి రు. మర్యు వీరు
“అమృత్ సిద్ర్ ్ స ప్సవక్” మనే మహామౌంప్త్యఅనన తోట్ట వ్యర్క్త
ఉరదేశిౌంచి వ్యర్న త్మ శిష్టా లుగ్వ చేసుకన, వ్యర్మమౌంప్త్ సిధన ి
పౌందిన వ్యరై త్ప్త్ప భావమున ఆన్యయసముగ్వ అమృత్ సిధి ర్సమున
క్లిప ౌంచి ప్బాహు ణాది సమసత ాతుల క్తచుి చు వచిి ర్ – వ్యర్లా అమృత్
సిద్ి ర్సమున ప్త్యగి సత్వ గుణ సౌంరనన లై ఈశవ రు న్యర్మధౌంపుచు
అనౌంత్ర్ము శాశవ త్ కైవలా మున పౌందిర్.
ఇట్టి మహా త్రసస ౌంరనన లగు మన వ్యర్మ కాలమున ఉౌందే
వ్యర్నటక వేరే త్యర్ము ణౌం ఆవసర్ౌం లేద్గ. అౌంద్గలో క్లియుగములో
మొద్ట్ట వ్యడు కాామ మహేశవ రుడు. ఇరప ట్టకీ మన వ్యరు ఆ పుర్మణ
పురుష్టన పూజిసుతనన టుి ప్రత్ా క్ష ప్రమాణాములునన వి. తెలౌంగ్వణలో
ప్రి ఉత్స వౌంలోన మన వ్యరు కాటమయాా న విధగ్వ పూజిసతరు. అట్టి
శ్సుతి పాఠకల మిపుప డు యేన్యటుో, జటీల ి న గౌర్వ న్యమములతో
పలుచుచు మానవ్యరు వ్యర్లో కొౌంద్ర్న “గౌడవౌంద్గ” అన కూడ్డ
పలుసతరు. సమానా ౌంగ్వ వీరు వైషవ ణ మత్ సౌంప్రద్వయక్మైన్య వైషవుణ లు.
వీరే మనక గురువులన వసూత వుౌండడౌం మనౌం చూసుతన్యన ము.
శివ్యర్మధకలు, శివ పూా ద్గర్ౌంధరులైన గౌడులక వైషవు ణ లు ఎలా
గురువులయాా రో తెలియలేద్గ. ఒక్ వేళ కాటమ గౌడుక ఉరదేశమిచిి న
శ్ానన మహా ఋష వైషవు ణ డై ఉౌండ వచుి న. ఆయన ఉరదేశములలో
విష్టణవు గుర్ౌంచియే చెపప వున్యన డు. గౌడులక శివ-కేశవ భేద్ౌం లేద్న
ఇరువురు సమాన ఆర్మధా దైవములన మనకీ ఇిహాసము వలన
తెలియాచునన ది.
2. ారుణ్య ోశ్రమం
అనౌంత్ అడ్డాడ ఊడ్డ
చలమాల
అనగ్వల (న) ఆడము కామన చలాోడ
అనమోల ఆనెౌం కతు
జయార్పు(న)
అనపెది్ ఉరప ల కేద్వసుల జయదేవున
అయినవిలిో ఉపాప ల గర్సికూట్ట గుఱౌం
అయినవెలిో ఉప్ర్ౌంక్త చలరి చెలపాట్ట
గౌంట్టకూట్ట నూతుల మార్ ువి రేలౌంగి
గ్వజ్యలపాట్ట నేర్తళి మానెౌం వనౌం
గ్వలా రసిరలిో మనా ౌం వ్యకా
గుల ో (గూళి ) రౌంది మాటోర్ వడిబోయన
గొఱెల పాద్ౌం మాచగ్వన వౌంగల
గొఱెపోతుల పెది్ మిడత్య వౌంగ్వ
గొపుప పనూన రు ముకు వడమూ ో డి (ర్)
ద్వవు వల్లోర్ ముర్మల వీర్ౌంక్త
ద్వసర్ పోలగ్వన ముపప డి వీర్మన
నౌంగెడా రడుగు మెడవౌంపుల వినన పోటు
(కోట)
జెప్ర్పోతుల భూరిన మేడూర్ వుడత్య
నకాు మలోోలు మేడి శెట్టి వురప ల న్యయుడు
మనేన మోద్గగమూర్ వేమూర్
న్యగుల మడత్ల మోతుకూర్ వేముల
నము న (ల) మౌంద్ ర్మచమళి
వేములకోౌండ
న్యసుల మారేడు ర్మమాన వెలివెల
న్యిరలిో మానా ౌం (నెౌం) ర్మముగ్వన శెట్టి
నచెి నకోల(ళి ) మాద్గ రుప్ద్పాక్ శొౌంఠి