You are on page 1of 26

చతుర్నేతుుడు

-మధుబాబు
© Author
© Madhu Baabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక఺ేలజీస్ ప్ుయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ ర్క్ిించబడడాయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a


retrieval system or transmitted in any form or by any means
electronic, mechanical, photocopying, recording or otherwise,
without the prior written permission of the author. Violators risk
criminal prosecution, imprisonment and or severe penalties.
CHATURNETRUDU
(Frist part and Second Part)
(Serialized in Swathi Weekly)
By
MADHU BAABU

First Edition:
September - 2009
Price : 150-00 (including both parts)

Cover page:
N.V. Ramana

Print Book Published by : Phone : 2357945


SRI SRINIVASA PUBLICATIONS
A.T. Agraharam, Guntur - 522 004
(Subject to Guntur jurisdiction Only)
చతుర్నేతుుడు

఩రతిష్టానపురంలో ఄది ముకయమైన ఖురుకులం. సం఩రదాయఔ ఄంశాలను

ఖురంచి బోధంచే ఄయయవారు యాజ్ఞవలుయులు తదేఔ దీక్షగా విదాయరుులకు


పాఠ్యబోధన కావిస్ుునన స్మయం.

ఄమంతరమక్షరం నాస్తు

నాస్తు మూలమనౌషధం

ఄయోఖయ పురుషో నాస్తు

యోజ్ఔ స్తయ దురలభః

మంతరము కాని ఄక్షరము లేదు. ఓషధము కాని చెట్ుా వేరు లేదు.

ఄలాగే యోఖుయడు కాని పురుషుడు లేడు.

కాని మహాకారయములను సధం఩ఖల ఩రయోజ్కుడు సమానయముగా


దొరఔడు. ఔంచుఖంట్ వంటి ఔంఠ్ంతో తను ముందు చెప్ప఩న శ్లలకానికి ఄర్థునిన

వివరస్ూు ఄందరవంకా స్ూక్ష్మంగా చూశాడు అయన.

విదాయవాయస్ంఖం త఩఩ వేరే వాయ఩కాలు ఏవీ లేనివాళ్ుు ముందువరస్లో


కూరుుని వునానరు... శ్రదగా
ధ వింట్ునానరు వారలో కందరు... వంట్ తెచుుకునన

తాటియాకు పుస్ుకాల మీద చఔచకా లిఖంచుకుంట్ునానరు మరకందరు.


ఄందరఔంటె వనుఔ వరుస్లో వునానడు మాధవుడు. తన స్హాధ్యయయి

సంబశివుడితో ఏదో ఄంశానిన ఖురంచి చాలా ఖటిాగా చరుస్ుునానడు.

యాజ్ఞవలుయుల వారకి సధ్యరణంగా కో఩ం ర్థదు. కాని ఆపు఩డు

వచేుస్తంది. రండో అలోచనలేకుండా ఩ఔయనే వునన చింతబరకెను

ఄందుకునానడాయన. వేఖంగా వేదిఔ మీదినించి దిగి, వనుఔ వరుస్ దగిిరకి

పోయాడు.

' తా చెడ్డ కోతి వనాననంతా చెరచిందిట్... నువుు చెడ్ట్మే కాకుండా,

సంబశివుడిని కూడా చెడ్గొడుతునానవ... మూరుుడివి నువుు' కంఖు

కంఖుమంట్ునన ఔంఠ్ంతో తీవాాతి తీవంర గా నిందిస్ూు ేల్లిని కటాడాడు


మాధవుడి వీపు మీద.

ఄదే దెబబ ముందు వరుస్లో వునన విదాయరు ఎవరకెైనా తగిలితే


ఖురుకులం ఄంతా ఩రతిధునించేట్ట్ుల గావుకేఔ పెటిా వుండేవాళ్ుు. ఄంతటితో

అఖకుండా కింద఩డి గిలగిలా కట్ుాకోవడ్ం కూడా జ్రగి వుండేది.

ఔనుర఩఩ కూడా ఔదిలించలేదు మాధవుడు. ఄయయవారు అపాయయంగా

వనున నిమిరనట్ుా ఩రశాంతంగా లేచి నిలబడాడడు.


“వీపు వాచిపోయేట్ట్ుా కటాడాను. నీకు నొప్ప఩ ఄనిప్పంచట్ం లేదా?”

తాను ఎందుకు కటాడాడో అ విషయానిన మరచిపోయి అశ్ురయంగా ఄడిగాడు


ఄయయవారు.

“ఎందుకు ఄనిప్పస్ుుంది ఄయయవారు? నొప్ప఩, బాధ ఄనేవి వాడికి


ఏనాడూ లేవు.. ఄవే ఖనుఔ వుండివుంల్ తను తన తలిల ఔడుపులో వుండ్గా

దేశాలు ఩ట్ుాకుపోయిన తన తండిరని ఖురంచి త఩఩కుండా బాధ఩డి


వుండేవాడు. వటిా మండి బండ్వాడు...” వంట్నే ఄనానడు మధయ వరుస్లో

వునన నందనుడు.

“ఄయయవారు కటిాంది ననున. నొప్ప఩ని ఖురంచి ఄడిగింది కూడా ననేన...

నీ జోఔయం ఄనవస్రం. నోరు మూస్ుకో! చట్ుకుయన ఩ళ్ుు బిగిస్ూు ఄతనిన

హెచురంచాడు మాధవుడు.

“నోరు మూస్ుకోవాలా? మూస్ుకోఔపోతే ఏం చేసువ?” మండిగా


ఄడిగాడు నందనుడు.

తనెఔయడునానడో మరుపోయినట్ుా ఎగిర ముందుకు దూకాడు


మాధవుడు. కుడిచేతిని తలమీదినించి గిరురన తిప్ప఩ ఄతని భుజాల మీద బలంగా

చరచాడు.
“చచిుపోయాను బాబోయ.... నేను చచిుపోయాను” గావుకేఔ పెటాడాడు

నందనుడు.

దెబబ఩డింది భుజాలమీదే ఄయినా, తాడిచెట్ుా మీది నించి కింద


఩డినట్ుా ఔంప్పంచిపోయింది ఄతని శ్రీరం...

చెవుల వంటాడ, నాశికా రంధ్యాల వంటాడ వలులవలా వలువడింది ఎరరటి


రఔుం.

వి఩రీతమైన భయంతో వణికిపోతూ కూరుుననచోటి నించి లేచి దూరంగా


జ్రగారు అ వరుస్లో వునన విదాయరుులు ఄందరూ.....

పాఠ్యబోధనలో ఄతయంత స్మరుుడే యాజ్ఞవలుయుల వారు... నియమ

నిషాలునన మహానుభావుడు. ఄయినా స్రే రకాునిన చూస్తు అయన కాళ్ుు చేతులు

వణికిపోతయ.

“ప్పలవండి ఩రధ్యన అచారుయలవారని వంట్నే ప్పలవండి... వంట్ వైదుయడిని

కూడా తీస్ుకురమిని చె఩఩ండి” చింతబరకెను వదిలేస్త, రండు చేతులతోను


ఔళ్ును ఖటిాగా మూస్ుకుంట్ూ బిగిిరగా ఄరచాడు.

బాధను భరంచడ్ం ఄసధయమై ఄచేతనంగా ఩డిపోయిన నందనుడి


మడ్ను ఩ట్ుాకుని మరో దెబబ కట్ాటాడనికి స్తదధం ఄవుతునన మాధవుడి చెయియ
఩ట్ుాకుని బలవంతంగా అపేశాడు ఄతని జ్తగాడు సంబశివుడు. “అగిపో
మాధవా... అఖఔపోతే నువుు చాలా ఆబబంది ఩డ్తావ..... అగిపో?” ఄంట్ూ

వనకియలాగి ఔదలకుండా నిలబెటాడాడు.

అగమేఘాల మీద ఑ఔ వైదుయడిని వంట్ బెట్ుాకుని అ ఩రదేశ్ంలోకి


వచాుడు ఖురుకులపు ఩రధ్యన అచారుయడు.

“నవుులాట్కి ఏదో ఑ఔ చినన తేలిఔ మాట్ను ఈచఛరంచాను.. అ

కాస్ుదానికే చావుదెబబ కటాడాడు. కాస్ుుంల్ పాాణాలు కూడా పోయి వుండేవి...”

వైదుయడు ఏదో అకు఩స్రును నాశిఔముందు పెటిా వాస్న చూప్పంచడ్ంతో


బాధనించి తేరుకుంట్ూ చెపా఩డు నందనుడు.

యాజ్ఞవలుయులు కిందికి వదిలేస్తన చింతబరకెను తను తీస్ుకునానడు


఩రధ్యన అచారుయడు.

“ఖురుకులంలో చేరన఩఩టినుంచీ దురుస్ుగానే ఩రవరుస్ుునానవ. పేరు

఩రతిషాలునన కుట్ుంబంలోనించి వచాువని ఆంతవరకూ ఈపేక్షిస్ూు వచాును.. ఆఔ

ఉరుకోవడ్ం ఄస్ంభవం...” ఄంట్ూ పూనఔం ఩టిానవాడిలా మాధవుడి వీపు

మీద ఎడాపెడా కట్ాడ్ం మదలు పెటాడాడు.

చరింతో తయారుచేయబడిన కరడా మాదిర ేల్ల్ ేల్లిని మ్రాతలు


చేస్ుునన అ చింతబరకె వేగానిన చూడ్లేఔ ఔళ్ుు ఖటిాగా మూస్ుకునానరు
ఄందరూ....
జేఖురు రంఖు ర్థతితో చెఔయబడిన శిల఩ంలా తల వంచుకుని నిలబడాడడు
మాధవుడు. దెబబ ఩డిన కదీీ స్లస్లమని మరఖడ్ం మదలుపెడుతోంది ఄతని

రఔుం.... కో఩ం... దారుణమైన కో఩ం.. ఎదుట్ వునన వారందరీన వటిా చేతులతోనే

విరచిపారేయాలననంత ఈదేరఔం...

“వదుీ.... మాధవా.. తందర఩డ్వదుీ.. తల ఎతిు చూశావంల్ విషయం

చాలా దూరం పోతుంది.

మీ తాతగారకి తెలిస్తందంల్ ఩రస్తుతి ఆంకా క్షీణిస్ుుంది... తలవంచుకో”

ఄందర మాదిరగా ఔళ్ుు మూస్ుకుని తలను ఩ఔయకు తిపు఩కోకుండా


నిలబడివునన సంబశివుడు చినన ఔంఠ్ంతో హెచురంచాడు ఄతనిన.

తాతగార ఩రస్కిు వచేుస్రకి చలలబడిపోయింది ఈడికిపోతునన మాధవుడి


రఔుం... తలను మరంతగా వంచుకుని ఄలాగే ఔదలకుండా నిలబడాడడు.

కటిా కటిా అయాస్ం వచేుస్తంది ఩రధ్యనాచారుయల వారకి. చెమట్తో

మకం తడితడి ఄయిపోయింది.

బండ్కేస్త బాదినట్ుా నుజ్జు నుజ్జు ఄయిపోయిన చింతబరకెను ఄవతలికి


విస్తరేస్ూు...”వళ్ళుపో.. నా ఖురుకులంలో నుంచి బయటికి వళ్ళుపో.

ఆంకెపు఩డూ నీ మకం నాకు చూప్పంచకు” ఄని అజ్ఞను వినిప్పంచి


వడివడిగా వళ్ళుపోయాడు ఄఔయడినించి.
జ్రగింది ఏమిటో జ్రఖబోయేది ఏమిటో ఄరుం చేస్ుకోవటాడనికి ఩రయతనం
చేస్ూు ఄలాగే నిలబడిపోయిన మాధవుడిని చూస్త జీర఩డిన ఔంఠ్ంతో ఖటిాగా
హెచురంచాడు యాజ్ఞవలుయులవారు.

“వళ్ళుపో... వంట్నే ఄవతలికి పోఔపోతే బలవంతంగా బయటికి

఩ంప్పంచాలిి వుంట్ుంది”

“఩దర్థ మాధవా.... బయటికి ఩ద..” చినన ఔంఠ్ంతో చెపుతూ

మాధవుడి చేయి ఩ట్ుాకుని ఄవతలికి తీస్ుకుపోయాడు సంబశివుడు.

అకాశాననంట్ుకునేట్ంత ఎతుుగా పెరగివునన మహావృక్షాల కింద


నడ్఩బడుతుననయ రఔరకాల తరఖతులు.

ఐదారు స్ంవతిర్థల వయస్ుిననవార దఖిరనంచి పాతిఔ స్ంవతిర్థల


యువతీ యువకుల వరకూ ఄఔయడ్ విదాయభాయస్ం చేస్ుునానరు....

తలవంచుకుని పోతునన ఩దునెనిమిది స్ంవతిర్థల మాధవుడి వంఔ


వింతగా విడూడరంగా చూడ్డం మదలు పెటాడారు వారందరూ.

఩దునెైన చురఔతిుతో చీరనట్ుల చిరగి పీలిఔలైపోయింది చింతబరకె


దెబబలు తినన ఄతని వంటిమీది వస్ురం.

ఎరరగా కాలిున ఆను఩చువు వంటికి ఄంటించినట్ుల ఩రతయక్షం


ఄయివుననయ వాతలు...
“ఆనిన దెబబలు తగిలిన తర్థుత కూడా ఩డిపోకుండా ఎలా నడ్వ
ఖలుఖుతునానడు?” అశ్ురయంగా ఄనానడు పెై తరఖతి చదువుతునన విదాయరు
఑ఔతను.

“ఎలాగా? ఎలాగో నీకు తెలియదా? నువుు పుటిాంది ఩రతిష్టానపురంలో


కాదా?” అశ్ురయంగా ఄడిగాడు మరో విదాయరు.

“కాదు.. మాది ఄనంతనఖరం... పోయిన స్ంవతిరమే ఆఔయడికి

వచాుం” నిజాయితీగా స్మాధ్యనం ఆచాుడు ఄతను.

“ఄలాగా.. ఄయితే నీకు కారుకేయులవారని ఖురంచి తెలియదనన

మాట్!” ఄనానడు రండో విదాయరు.

“కారుకేయులవార్థ? అయన ఎవరు?” మరంత అశ్ురయంగా ఄడిగాడు


మదటి విదాయరు.

“మాధవుడికి ఔననతండిర. మహా మహా బలవంతుడు. మఖధ

పాలకులకు, మాళ్వ ర్థజ్జలకు స్తంహస్ు఩నం. ఔళ్ళంఖ ర్థజ్యపు యుదధ

ఖజాలయితే కారుకేయులవార స్తంహనాదం వినిప్పస్తు ఝంకార్థలు చేస్తు దూరంగా


పారపోయేవట్....
“ఄలాగా... అయన పోలిఔలే ఆతనికి వచాుయననమాట్... మర ఄంతటి

వీరుడి కుమారుడికి ఆట్ువంటి ఄవమానం?” ఆంకో స్ందేహానిన


బయల఩రచాడు మదటి విదాయరు.

“మీరదీరూ నోళ్ుు మూస్ుకుంటాడర్థ?” ఈననట్ులండి తమ అచారుయలు


ఔట్ువుగా హెచురంచట్ంతో మాట్లిన అప్ప మౌనంగా వుండిపోయారు
వీళ్ళుదీరూ....

*********

“. . . స్దారరహిణ వంశ్ంలో పుటిానవారని మీకు మేము చాలా మర్థయద


ఆస్ుునానం. కాని మీరు మాతరం అ మర్థయదని నిలపుకోవట్ం లేదు”

బంగారు పూత పూయబడిన స్తంహాస్నం వంటి అస్నం మీద కూరుుని


ఖంభీరంగా చెపు఩తునన ర్థజ్఩రతినిధ కేస్త చాలా అశ్ురయంగా చూశారు మాధవుడి
తాతగారు కేశ్వశ్రి.

“మీ అఖరహానికి పాతురలు కావటాడనికి మేము చేస్తన ఄ఩ర్థధం ఏమిటో!”

స్ూటిగా ఄడిగార్థయన.

“ఖురుకులంలో మీ మనవడి ఩రవరున చాలా ఄస్హయంగానూ


ఄస్భయంగానూ వుననదని మాకు తెలిస్తంది” ఆలా ఄయితే మేము
స్హంచలేము..
ఏదో ఑ఔ శిక్షను విధంచాలిి ఈంట్ుంది ఔట్ువుగా ఄనానడు ర్థజ్఩రతినిధ.

మాట్కు మాట్ స్మాధ్యనం చె఩఩టాడనికి స్తదధంగా వునన కేశ్వశ్రి తల


అయనకు తెలియకుండానే కిందకి వాలిపోయింది.

“మీ కులపువాడే ఄయిన వినుతశ్రి కుమారుడు నందనుడ్నే


ర గా గాయ఩రచినట్ుా అరో఩ణ.. ఆదే మీకు అకర
కురరవాడిని మీ మనవడు తీవం

మాట్..

ఄతనిన మీరు స్రైన మారింలో నడిప్పంచుకోండి... ఆంకఔసర ఆట్ువంటి

స్ంగట్న జ్రగితే మేము ఉరుకోలేము.... ఆఔ మీరు వళ్ళురండి.

మరంత కిందికి వాలిపోయింది కేశ్వశ్రి శిరస్ుి. అయనకు

తెలియకుండానే నీటితో నిండిపోయాయి ఔళ్ుు. ఎంతో ఩రయతనం మీద తనకు

తానే నిఖరహంచుకునానడాయన. ర్థజ్఩రతినిధకి నమసయరం చేస్త గిరురన వనకియ

తిరగాడు.

*********

“ఄయయయోయ... అ ఄయోయర చేతులు విరగిపోనూ... గొడుడను బాదినట్ుా

బాదేశాడు. ఄస్లు వాడికి ఄంత ధైరయం ఎఔయడినించి వచిుంది?” వననముదీలో

ఏదో అకు ఩స్రు ఔలిప్ప మాధవుడి వంటి మీది వాతలకు ఄంటిస్ూు వాపోయింది
చిలఔమి.
఩రతిష్టాన నఖరపు పొలిమేరలోల ఖుడిసెలు వేస్ుకుని జీవించే దొమిర
కుట్ుంబానికి చెందిన నడివయస్ు స్త్ుర అమ. మాధవుడి జ్తగాడు సంబశివుడికి

తలిల.

“ఄంతా మాధవుడిదే తపు఩... తను కల్ా దెబబను ఄవతలివాడు

భరంచఖలడో భరంచలేడో చూస్ుకోడు.. ఄంతా వటిా మండి మాలోఔం”

ఔటెాలపొయియ మీద కాలిున చిలఔడ్దుం఩లిన తీస్ుకువచిు మాధవుడి


ముందుపెడుతూ ఄనానడు సంబశివుడు.

“వాడు అ నందనుడు వటిా వదరుబోతు... ఄవకాశ్ం దొరకితే చాలు మా

తండిరగారని ఖురంచి వకియరంపుగా మాటాడలడ్తాడు. ఄందుకే నాకు కో఩ం

వచిుంది” చేతిని చాచి ఑ఔ దుం఩ను తీస్ుకుంట్ూ ఄనానడు మాధవుడు.

“ఄయయయోయ... అఖు మాధవయాయ.... అఖు. అందోళ్నగా ఄననది

చిలఔమి”

అగిపోయి అశ్ురయంగా చూశాడు మాధవుడు.

“దొమిరోళ్ుం మేము... నువుు బామిడివి. మా ఆళ్ుకు ర్థవట్మే

తపు఩.

మీ తాతగారకి తెలిస్తు అ ఄయోయరు కటిాన దెబబలకి రండు రట్ుల ఎకుయవే


఩డ్తాయ నీకు” వివరంగా చెప్ప఩ంది చిలఔమి.
“నాకు ఄట్ువంటి నమికాలు లేవు. సంబశివుడు నా జ్తగాడు. వాడు

ఆచిుంది ఏదెైనా స్రే నేను తీస్ుకుంటాడ” ఄనానడు మాధవుడు.

“నువుు తీస్ుకోవచుు... కాని మేము ఆవుకూడ్దు.. ఎకుయవగా

మాటాడలడ్కుండా ఆంటికి వళ్ళుపో” కచిుతమైన ఔంఠ్ంతో చెప్ప఩ంది చిలఔమి.

“నాకు అఔలేస్ుంది” ఄనానడు మాధవుడు.

“ఆంటికాడ్ మీ ఄమి ఎదురుచూస్ూు వుంట్ుంది. వళ్ళు ఆంటిదఖిర

ఄననం తిను” ఄంట్ూ చనువుగా చెయియ ఩ట్ుాకుని పెైకి లేప్పంది అమ.

“ఆంటిదాకా తోడు వళ్ళుర్థ...” ఄని కడుకియ చెప్ప఩ంది.

నెమిదిగా ఄడుఖులు వేయడ్ం మదలు పెటిాన మాధవుడిని


ఄనుస్రంచాడు సంబశివుడు.

*********

“వటిా హెచురఔలతో వదిలిపెడ్తారని ఄనుకోలేదు... తల తిరగి

పోయేట్ట్ుా శిక్షవేసురని ఄనుకునానను....” నిషూారంగా ర్థజ్఩రతినిధతో ఄనానడు

వినుతశ్రి.

మాధవుడి తాతగారు ఄవతలికి పోయిన ఄరధగడియకు ఄఔయడికి


వచాుడు ఄతను.
జ్రగినదంతా తెలుస్ుకుని తన ఄస్ంతృప్పుని నిర్మిహమాట్ంగా
బయట్పెటాడాడు.

“కేశ్వశ్రికి శిక్ష విధంచాలంల్ ర్థజ్ధ్యనిలో వునన మన చఔరవరు ఄనుమతి


కావాలి.. కేశ్వశ్రి కుమారుడు కారుకేయుడు చఔరవరుకి పాాణ స్తనహతుడు. అ

స్ంఖతి మరచిపోయావా?” స్ూటిగా ఄడిగాడు ర్థజ్఩రతినిధ.

“ఎఔయడో వునన చఔరవరుకి ఇ మారుమూల జ్రగింది ఏమిటో ఎలా


తెలుస్ుుంది? మీరు ఄనాయయంగా శ్క్ష వేయట్ం లేదు. అ పెదీమనిషి మనవడు

నా బిడ్డడిని చావగొటిా వదిలాడు” ఄఔయస్ుగా ఄనానడు వినుతశ్రి.

“ఆపు఩డు నీకు కావాలిింది ఏమిటి?” మరోసర స్ూటిగా ఩రశ్న వేశాడు


ర్థజ్఩రతినిధ.

“నా బిడ్డడి జోలికి వచిునందుకు వాళ్ుకి ఏదో ఑ఔటి ఖటిాగా దెబబ఩డాలి..

ఄంతే” చెపా఩డు వినుతశ్రి.

“ఎవరకీ తెలీకుండా ఩ని జ్రప్పస్తు స్రపోతుందా?”

“ఄంల్?”

“కారుకేయుడు మహా బలవంతుడు. ఄతని పోలిఔలే ఄతని బిడ్డడికి

కూడా వచిునయయని ఄందరూ ఄనుకుంట్ూ వుంటాడరు. ఄట్ువంటి వాడిని

ఉరకే వదిలేస్తు ఎ఩఩టిఔయినా నాకు ఩రమాదమే. ఆంకా కంచెం వయస్ుి


వచిున తర్థుత చఔరవరు ఄతనేన ఇ నఖర్థనికి ర్థజ్఩రతినిధగా నియమించవచుు.

ఄందుకే ఎవరకీ తెలియకుండా ఩ని పూరు చేదాీం... స్రేనా?”

“ఎటాడల? ”

“నఖర దాుర్థల దగిిర వునన జామతోట్ దఖిరకి పోయి చూస్తు నీకే


తెలుస్ుుంది. ధైరయం వుంల్ వళ్ళు చూడు...” నవుుతూ ఄనానడు ర్థజ్఩రతినిధ.

఑ఔయ క్షణం కూడా ఄఔయడ్ అఖలేదు వినుతశ్రి. పెదీ పెదీ ఄడుఖులు

వేస్ూు నఖర దాుర్థల దగిిరకి బయలుదేర్థడు.

“అఔలి ఄదిరపోతోంది. అఖడ్ం నా వలల కాదు” నఖర దాుర్థల దఖిరకి

ర్థగానే సంబశివుడితో ఄనానడు మాధవుడు.

“అ మాట్ నాకు ముందే చెప్ప఩ వుండాలిింది. ఄమికి ఔనిప్పంచకుండా

నాలుఖు దుం఩లిన దాచిపెటిా తీస్ుకువచేువాడిని...” ఄంట్ూ ఩ఔయకి చూశాడు

సంబశివుడు.

మస్ఔ చీఔట్ుల ఄపు఩డ్పు఩డే ఄడుఖుపెడుతునానయి. నఖర దాుర్థల

దగిిర వుండాలిిన ర్థజ్భట్ులు ఎవరూ ఔనిప్పంచడ్ం లేదు.

“ర్థజ్఩రతినిధ ఄంల్ అకరకి వాళ్ుకి కూడా భయం లేకుండాపోయింది.


కా఩లా ఩ని వదిలేస్త కులాసగా తిరగి ర్థవటాడనికి పోయారు...” ఄంట్ూ

఑ఔ ఩ఔయకి ఄడుఖులు వేశాడు ఄతను.

“ఎఔయడికి?” ఄశ్ురయంగా ఄడిగాడు మాధవుడు.

“జామ తోట్ దఖిరకి. నాలుఖు కాయలు కోస్ుకువసు... నువుు ఆఔయడే

వుండు” ఄనానడు సంబశివుడు.

“దొంఖతనం చేసువా?” మరంత అశ్ురయంగా ఄడిగాడు మాధవుడు.

“నీతిగా వునాన నియమంగా నడుచుకునాన ఇ నఖరంలోని వాళ్ుందరూ


మమిలిన తకుయవగానే చూసురు. మీ కుట్ుంబం ఑ఔయల్ మమిలిన

మనుషుయలుగా మనినస్ుుంది. మీ కోస్ం మేము దొంఖతనమే కాదు ఏమయినా

చేస్తసుం. నువుు చూస్ూు వుండు” ఄంట్ూ మరంత వేఖంగా ఄడుఖులు వేశాడు

సంబశివుడు.

వదీని ఆంకా కాస్ు ఖటిాగా చెప్ప఩నా ఄతను వినిప్పంచుకోడ్ని ఄరుం


ఄయింది మాధవుడికి. ఄతనిన వారంచే అలోచనని అపుకుని రహదార ఩ఔయనే

వునన బండ్ర్థయి మీద కూరుునానడు.

క్షణక్షణానికి దట్ాం ఄవుతునన చీఔట్లలో ఔలిస్తపోయి జామతోట్లోకి


ఄడుఖు పెటాడాడు సంబశివుడు. ఏపుగా ఎదిగివునన ఑ఔ చెట్ుా దగిిర నిలబడి ఑ఔ

కమిని కిందకి వంచాడు. వంచుతూ వుండ్గానే ఄతనికి ఔనిప్పంచారు నలలటి


దుస్ుులు ధరంచి వునన ఩దిమంది దృఢకాయులు. వంద ధనువుల దూరంలో

వునన ఑ఔ దిఖుడు బావి దగిిర నిలబడి రహదార కేస్త చూస్ుునానరు వాళ్ుల.

జామతోట్కి కా఩లాదారులు కాదు వాళ్ుు. కా఩లా దారులకి ఄట్ువంటి

దుస్ుులు ధరంచాలిిన ఄవస్రం లేదు. చేతులోల బరశెలు, బలమైన ఔరరలు

ఈండాలిిన ఩నిలేదు.

తను వచిున ఩నిని మరచిపోయి “హేయ... ఎవరు మీరు? ఆఔయడ్ ఏం

చేస్ుునానరు?” ఄని ఄరచాడు సంబశివుడు. ఄదిర఩డినట్ుల వాళ్ుందరూ

఑కేసర ఄతనికేస్త చూశారు.

“వీడెవరో మనలిన చూశాడు.... నఖరంలోకి పోయి ఄందరకీ చెపే఩సుడు.

ముందు వీడిని వేస్తయండి” కంఖుమంట్ునన ఔంఠ్ంతో అజ్ఞ ఆచాుడు వారలో


఑ఔతను.

చేతులోల వునన ఔరరలిన, బరశెలిన గాలిలో ఉపుతూ వేఖంగా ముందుకు


఩రగెతుుకు వచేుశారు ఄందరూ.

ప్పరకివాడు కాదు సంబశివుడు. ఎట్ువంటి బరువులనెైనా ఎతిు ఄవతలికి

విస్తరవేయఖల కులంలో పుటాడాడు. ఎంతటి దెబబతగిలినా ఒరుుకోఖలశ్కిు ఄతనికి

వుంది.
దగిిరకి వచిు తన మీదికి ఔరరను విస్తరన ఑ఔ అఖంతకుడిని ఎగిర ఖుండెల
మీద తనానడు ఄతను. బరశెతో పొడ్వబోయిన ఆంకో మనిషి ఖుండెల మీద

బలంగా కటాడాడు. గావురుమని ఄరచి వనకియ ఩డిపోయిన అ ఆదీరన చూస్తస్రకి

తార్థ఩ధ్యనికి చేరుకుంది మిగిలిన వార కో఩ం.

“పొడి చేయండి. తల ఩ఖలకటిా చంపేయండి” ఄని ఑ఔరని ఑ఔరు

హెచురంచుకుంట్ూ ఑కేసర ఄతనిన ఔముికోబోయారు.

దట్ామైపోయిన చీఔట్ుల సంబశివుడికి సయం చేస్తనయ. ఄడ్డం వచిున

ఆంకో మనిషి ముకం ఩గిలిపోయేట్ట్ుా కటిా, వింటి నించి వలువడిన బాణంలా


రహదారవైపు ఩రుఖు తీశాడు.

“అ఩ండి. వాడిని అ఩ండి. వాడు వళ్ళు అ కుర్థాడిని హెచురసుడు...”

ఄని ఄరుచుకుంట్ూ ఄతనిన ఄనుస్రంచారు అ దృఢకాయులు.

“మాధవా... మాధవా... పారపో...” ఄని కేఔలు పెటాడాడు సంబశివుడు.

తనను వంబడిస్ుునన వాళ్ుు మాధవుడిని కూడా దెబబకడ్తారని ఄతని భయం.

బండ్ర్థయి మీద నించి లేచి మాధవుడు నఖరంలోకి ఩రగెతుుతాడ్ని,


తను ఩ఔయకు తిరగి తమ ఖుడిశెల దగిిరకి పారపోవచుని ఄతని ఈదేీశ్యం.

నఖరంలోకి ఩రగెతాులిిన మాధవుడు ఄట్ువంటి ఩నిచేయలేదు స్రఔదా, బండ్


మీదినించి లేచి బలంగా నేలను తనానడు.
యాభై ధనువుల దూరంలోకి వచిున సంబశివుడికి భూఔం఩ం
వచిుందని ఄనిప్పంచింది.

నేలను తననట్ంతో అఖలేదు మాధవుడు. తనకు తెలీకుండానే తలను

పెైకెతాుడు. కుడిచేతిని నోటి దగిిరకు చేరు దారుణమైన పొలికేఔ పెటాడాడు.

చెవులిన ఖటిాగా మూస్ుకోవాలి ఄనిప్పంచింది సంబశివుడికి. ఔరణరంధ్యాలకు

చిలులలు఩డి రఔుసావమయేయ సుయిలో వుంది అ కేఔ.

సంబశివుడిని తరుముకస్ుునన అఖంతకులకు ఖుండెలవిస్తపోయాయి


కాబోలు..... ఎఔయడివాళ్ుఔయడ్ అగిపోయి, ఑ఔర మఖాలొఔరు

చూస్ుకునానరు.

“పారపో మాధవా.. నఖరంలోకి పారపో” తడ్బాట్ునించి తేరుకుంట్ూ

ఆంకోసర ఄతనిన హెచురంచాడు సంబశివుడు.

మాధవుడు పారపోలేదు. నిలబడిన చోటినించి ప్పస్రంత కూడా ఄవతలికి

జ్రఖలేదు.

అగిపోయిన అఖంతకులకు ఄమితమైన ధైరయం వచేుస్తనట్ుాంది.

ఆంకోసర ఔలిస్తఔట్ుాగా ఔదిలారు వాళ్ుు.


యాజ్ఞవలుయులవారు చింతబరకెతో బాదుతుననపు఩డు ఎలాంటి
ఄనుభూతులు ఔలిగాయో, ఄంతకు రటిాంపు ఔలఖడ్ం మదలుపెటాడాయి
మాధవుడికి ఆపు఩డు.

ప్పడికిళ్ుు బిగించి ఄడుఖు ముందుకు వేశాడు. వంట్నే ఄతనిన

ఄడుడకునానడు సంబశివుడు.

“అకాశ్ం ఄదిరపోయేట్ట్ుా నువుు స్తంహనాదం చేశావ.... నఖరంలో

నివశిస్ుుననవారందరకీ త఩఩కుండా వినిప్పంచి వుంట్ుంది. ఇ నఖర దాుర్థలిన

స్రరక్షించాలిిన భట్ులకు కూడా తెలిస్త వుంట్ుంది. ఄయినా స్రే వాళ్ుు

ర్థవడ్ం లేదు.

స్ంఖతేమిటో తెలుస్ుకోవాలని ఄనుకోవడ్ంలేదు. ఄస్లేం జ్రుఖుతోంది.

“ఏదో తేడా ఔనిప్పస్ుంది మాధవా... ఇ ఩రస్తుతి ఏమిటో చాలా

ఄనుమానస్఩దంగా వుంది. పారపోవడ్ం చాలా మంచిది” తను ఖమనించిన

ఄంశానిన అలస్యం చేయకుండా బయట్పెల్ాశాడు.


End of Preview.
Rest of the book can be read @
http://kinige.com/kbook.php?id=194

You might also like