You are on page 1of 25

కాళికాలయం

( షస్ప఩ న్స్ , మిషట రీ సీరియల్ )

( మొదటి భాగం )

రచన

మధుబాబు

మధుబాబు ఩బ్లి కే శ న్స్,

మాచఴరం ,

విజయవాడ-520 004
KALIKALAYAM
PART-1
By
MADHUBAABU
(C) M.B. Publications

ద్వితీయ ముదర ణ : 2008

ఆందులోని పాత్ర లు, ఩ర దే శాలు, షనినవేశాలు

షంఘటనలు కేఴలం కల్ప఩తాలు. ఎఴరినీ ఈదేధ శంచి

వాా సి నవి కావు.


ఇ పుషత కా నిన డిజిటల్ ఩బ్లి ష్ చేసిన వారు :

కినిగె డిజిటల్ టెకానలజీస్ ఩ర యి వేట్ ల్పమిటెడ్.

షరి సక్కులూ రక్షంచబడ్డా యి .


కాళికాలయం
( మొదటి భాగం )

పెదద పెదద కంఠాలతో ఴంద్వమాగధుల

బ్లరుదాఴళులు చదువుత్ుండగా, మంత్రర

సామంత్ దండనాయక్కలందరూ చేత్ులెత్రత

జయజయధ్వినాలు చేషూత వుండగా, షభాభఴన

఩ర వే వం చేసి, రత్నఖచిత్ ఴజర సింహాషనానిన

ఄధిష్టం చాడు మాళఴదేవ పాలక్కడు కీరిత సే న

మహారాజు.

సాక్షాత్ుత ధరమదేఴత్ ఄఴతారమే ఄత్డని

ఄంటూ వుంటారు మాళఴ పౌరులు. నెలక్క


మూడు వానలు క్కరుసాత యి అ మసనీయుడి

఩రిపాలనలో. చెరువులు, దొరువులు, కాలుఴలు,

బావులు చవులూరించే కమమని నీటితో

నిండివుంటాయి ఎలి పు఩డూ.

ధ్వనయలక్ష్మి అ మాళఴ సామాా జ్యయనిన త్న

నివాషషథ లంగా మారుుక్కననదేమో ఄనిపంచేటటుి ,

కనువిందొనరించే ఩ంటలతో విలసిలుి త్ూ

వుంటాయి ఩ంటపొలాలు. ఩ండిన ఩ంటలో

ఎనిమిదో ఴంత్ు ఩నునల రూ఩ంలో సీికరిసాత డు

మహారాజు. త్రరిగి అ షం఩దనంతా ఩ర జ్య హిత్

కారయకర మా లక్క వినియోగిసాత డు . ఇత్రబాధలు


లేవు. చోరభయాదులు లేవు. వత్ుర వు ల

దండయాత్ర ల బెదురు మొదటే లేదు.

కీరిత సే న మహారాజు ఩రిపాలనలో

షరిసౌఖ్యయలు ఄనుభవిషుత నానరు మాళఴదేవంలోని

పౌరులు.

రాజ్యయనిన ఩ద్వరండు మండలాలుగా

విభజించి, మండలానికి ఒక మంత్రర షత్త ముడిని

నియమించాడు మహారాజు. మండల ఩రిపాలనా

ఴయఴహారాలను ఎ఩఩టికపు఩డు ఩రయవేక్షషూత ,

మంత్ుర ల క్క షలహాలు ఆషూత వుంటాడు. నాయయ

విచారణలో త్లలు ఩ండిన ఩ద్వమంద్వ

నాయయాధికారులు రాజయం మొత్తం మీద కనిపంచే


ఄనాయయాలను, ఄభియోగాలను విచారించుతారు .

అషమయంలో ధరమసింహాషనానిన ఄధిఴసించి,

షియంగా అవిచారణలోి పాలు఩ంచుక్కంటాడు

కీరిత సే న మహారాజు.

శక్షలు చాలా క్రర రంగాను, భయంకరంగాను

ఈండేవి. ఄమాయక్కలక్క రక్షణ క్రడ్డ

ఄదేమాద్వరి ఈదాత్తం గా వుండేద్వ. రాజధ్వని

నగరమై న చం఩కపురిలోని నాయయషభక్క ఴచిున

రండు ఄభియోగాలను విచారించేందుక్క కొలువు

తీరాుడు కీరిత సే న మహారాజు అ రోజు. ఩రదర వాయనిన

ఄ఩సరించేందుక్క ఩ర య త్రనంచిన ఄభియోగాలే

అ రండు. చం఩కపురి నుండి ఩ద్వ అమడల


దూరంలో వునన వీరపురానికి పోత్ునన ఴరత క

షమూహానిన దారికాచి దోచుకోబోయారనన నేరం

మో఩బడింద్వ నలుగురు దొంగల మీద.

఩ద్వరోజులపాటు విచారణ జరిప, ఩ద్వ఩దుల

మంద్వ సాక్షాయలను విచారించి అ నలుగురి

నేరాలను దృవీకరించారు నాయయాధి఩త్ులు.

ఎరుపు జీరలను పులుముక్కనన కనులతో

నిషసంకోచంగా వారికి శక్షలను ఩ర క టించాడు

కీరిత సే న మహారాజు.

“ ఩రదర వాయనికి అవ఩డిన ఇ త్ుచుుల

చేత్ుల్పన మణికటుి ఴరక్ర నరికించి నటట డి విలో

ఴద్వల్పపెటటం డి.... అత్మరక్షణ చేషుక్కనే


ఄఴకావంలేక ఄడవిలోని క్రర ర మృగాదుల

ఄలజడికి బెద్వరి ఄషువులు బాయటమే వారికి

షరియై న శక్ష. తీషుక్క పొండి... ”

ధరమ సింహాషనానిన ఄధిష్టం చి అ రాజు

వెలుఴరిచిన శక్షను వెంటనే అచరణలో పెటట డ్డ నికి

కద్వలారు మాళఴస్పై ని క్కలు. అ బంద్వపోటు

దొంగల కరచరణాలక్క ఆను఩ షంకెళుు త్గిల్పంచి

తీషుక్కపోయారు.

త్దు఩రి ఄభియోగం వెనింటనే మహారాజు

ముందుక్క తీషుక్కరాబడింద్వ.

ఄరధ రా త్రర షమయంలో ఒక రై త్ు ఆంట

ధ్వనాయనిన దొంగిల్పంచబోత్ూ ఩టుట బ డిన పేద


యుఴక్కడు ఒకత్ను త్లఴంచుక్కని షభా

మంద్వరం మధయన నిలుచునానడు.

ఄంత్క్క ఩ద్వక్షణికాలముందే బంద్వపోటి క్క

విధిం఩బడిన శక్షను వినివునన షభాషదులందరూ

ఉపరి బ్లగబటిట క్కత్ూసలంగా మహారాజు

ముఖంలోకి చూడటం మొదలుపెటాట రు.

఩క్షపాతానికి, మొఖమాటాలక్క తావులేని

తీరు఩లు ఆఴిటంలో ద్వటట అ కీరిత సే నుడు... ఇ

యుఴక్కనికి క్రడ్డ బంద్వపోటు దొంగలక్క

విధించిన శక్షనే విధిసాత డ ని వారి ఉస.


఩ద్వ క్షణికాలపాటు అ యుఴక్కనివెై పే

఩రిశీలనగా చూసి, ఈననటుటం డి మహామంత్రర

ధరమదత్ుత ని కేసి త్రరిగాడు మహారాజు.

“ఇ యుఴక్కడు నిఴసించే వీరపురి

గాా మా ధికారిని వెంటనే ఩ర వే వపెటటం డి ” ఄని అజఞ

యిచాుడు.

శక్ష వెలుఴడుత్ుందని ఎదురుచూషుత నన

షభాషదుల అవురాయనికి ఄంత్ు ఄనేద్వ

లేకపోయింద్వ..

విచారణ ఄంత్క్క ముందురోజే పూరిత

ఄయింద్వ... పూరిత ఄయిన విచారణను త్రరిగి

మరోసారి పాా రంభించటం జరుగుత్ుందా ? ?


షభాషదుల మనషుసలలో మొలకెత్రత న అ

఩ర వనక్క షమాధ్వనం లభించకముందే వినమాం గా

మహారాజు ముందుక్క ఴచాుడు వీరపురి

గాా మా ధికారి.

“ వీరపుర పొల్పమేరలోి వునన చెరువు గటుట క్క

గండి఩డి ఇ ఴత్సరం ఩ంటలు

పాడయిపోయాయని, త్రండిగింజలక్క క్రడ్డ

఩ర జ లు ఆబబంద్వ ఩డఴలసిన ఩రిసిథ త్ర ఏర఩డిందని

ఆంత్క్కముందు మీరు మాక్క ఴరత మా నం ఒకటి

఩ంపారు. ఄవునా ? ” గాా మా ధికారి ముఖంలోకి

చూషూత ఩ర శనంచాడు కీరిత సే నుడు.


పెదవులు విపే఩ ధై రయంలేక మూగగా త్ల

ఉపాడు గాా మా ధికారి.

“ మా ఩ర జ లెఴరికీ అకల్పబాధ వుండక్రడదని

వెంటనే రాచగాదెలను తెరిచి ఄందరికీ

త్రండిగింజలను ఩ంచిపెటట ఴలసినద్వగా మేము

అజఞ లు ఩ంపాము. ఄవునా ? ” మరో ఩ర వన వేశాడు

మహారాజు.

ఄందుక్క క్రడ్డ ఄఴనత్ ఴదనంతో

ఄంగీకరించాడు గాా మా ధికారి.

“ రాచగాదెలను తెరిచి ఈచిత్ంగా ధ్వనాయనిన

ఄందరికీ ఄంద్వషూత వుంటే, ఇ యుఴక్కడు

కేఴలం ధ్వనయం కోషమే దొంగత్నం చేయఴలసిన


ఄఴషరం ఎందుక్క ఴచిుంద్వ ? ” ఎదురుచూడని

విధంగా ఩ర వన వేయనే వేశాడు మహారాజు.

కత్రత పె టిట కొటిట నా రకత పు చుకు కనిపంచనటుి

తెలి గా పాల్పపోయింద్వ గాా మా ధికారి ఴదనం.

మూగబోయిన కంఠానిన పెకల్పంచుక్కని ఏదో

షమాధ్వనం చె఩఩టానికి ఎంత్గానో

఩ర య త్రనంచాడత్ను... ఄష఩శట మై న వబాద లు

మాత్ర మే వెలుఴడ్డా యి . మాటలు మాత్రం

బయటికి రాలేదు.

ధరామషనం మీద క్రరుునన మహారాజు

కనులు నిపు఩ ముదద లే ఄయాయయి.


కో఩ంతో అయన ఴదనం క్కంక్కమ

ఄలద్వనటుి ఎరుపురంగును పులుముక్కననద్వ.

“ ఩ర కృత్ర షంక్షోభాలను ఄడుా గా పెటుట క్క ని,

మమమల్పన, మా఩ర జ ల్పన మోషంచేయాలని చూచే

నీఴంటి ఄధములను క్షమించక్రడదు.

పేద఩ర జ లక్క ఩ంపణీ చెయయమనన ధ్వనాయనిన నువుి

ద్వగమిరం గి, ఄమాయక్కలను నేరాలు చేయటానికి

పోా త్సహించావు... నీ ఄవినీత్ర కారణంగానే ఆత్డు

దొంగత్నానికి పాల఩డ్డా డు ఄవునా ? ”

ఈరుము ఈరుమినటుి గంభీరంగా

వినఴచిున అ వాక్కులను అలకించి, షనినపాత్


జిరం ఴచిునటుి గజగజలాడిపోయాడు అ

గాా మా ధికారి.

“ బుద్వధ గడిా త్ర ని ఇ త్పు఩చేశాను... ఇ

ఒకుసారికి ననున మనినంచండి.... చేసిన త్పు఩ను

ద్వదుద క్క నే ఄఴకావం ఆప఩ంచండి... మహారాజ్య....

ననునకాపాడండి... ” ఎంతో ఩ర య త్నంమీద

గంత్ును పెకలుుక్కని దీనాత్రదీనంగా

అకోో శంచాడు.

అ దీనాలా఩నను విని కరిగిపోలేదు కీరిత సే న

మహారాజు. ఄత్నికేసి చూడనుక్రడ్డ చూడలేదు.

“ ఴృదుధ లెై న త్ల్పి దండుర ల అకల్ప బాధను

చూసి త్టుట కో లేక తంగత్నం చేయటానికి


సిదధ మ యినాడు ఇ యుఴక్కడు. మొదటి

త్ప఩ందంకింద క్షమించి పెదద శక్ష విధించక్కండ్డ

ఴద్వల్పపెడుత్ునానము.

త్నక్క ఄనాయయం జరుగుతోందని

తెల్పసినపు఩డు వెంటనే మాదగిి రి కి ఴచిు త్న

బాధలను మాక్క చెపు఩కోక్కండ్డ, ఄ఩షఴయ

మారి మే త్న బాధలక్క విరుగుడుగా భావించి

నందుక్క కొద్వద పా టి శక్షను విధించదల్పచాము. ఆక

నుంచీ మూడు మాసాలపాటు ఆత్ను రాజధ్వని

నగరంలో మా ఄవిశాలను వుభర ఩ రిచే఩నిలో

నియుక్కత డు ఄవుతాడు. ఆత్ని షంపాదనలో

షగభాగం ఩ం఩బడుత్ుంద్వ.
మిగిల్పన షగం మా కోశాగారానికి

జమచేయబడుత్ుంద్వ. మూడు మాసాల

ఄనంత్రమే ఆత్నికి ఇ వెటిట చా కిరీనుంచి విముకిత

లభిషుతం ద్వ. ” ఄంటూ ముగించాడు మహారాజు.

కరతాళధినులతో దదధ రి ల్పి పో యింద్వ షభా

భఴనం. ఎంతో ఈదారంగాను, ఈదాత్తం గాను ఈనన

అ శక్షను మచుుకోని వారఴరూ ఄకుడ లేరు.

వి఩రీత్మై న భయంతో కంపంచిపోత్ునన

గాా మా ధికారి విశయంలో మాత్రం ఈదారత్ను

఩ర ద రిశంచలేదు మహారాజు. ఄత్ని

అసిత పా షుత ల నినటినీ త్ను సాిధీన఩రుచుక్కనానడు .


ఄత్నిన అరుషంఴత్సరాలపాటు త్న ఄవిశాలలో

఩నిచేయటానికి ఩ంపంచాడు.

అ శక్షను క్రడ్డ మచుుక్కంటూ త్లలు

ఉపారు షభలోని వారందరూ.

మధ్వయసన షమయానిన షూచించే

ఘంటారాఴం చెవుల఩డటంతో ఄందరి దృష్ట

మరియొకసారి మహారాజులవారి మీద్వకి

మరల్పంద్వ.

“ నేరాలు చేసి త్ప఩ంచుకోగలమని,

రాజ్యయధికారుల కళు఩డక్కండ్డ హాయిగా

బర త్ుకగలమనీ భావించే వారందరికీ హెచురిక

చేషుత నానము.
ఄనాయయం ఎంతోకాలం దాగివుండదు. ఏదో

ఒక షమయంలో బటట బ యలెై తీరుత్ుంద్వ.

ఄపు఩డు విధిం఩బడే శక్ష చాలా భయంకరంగా

వుంటుంద్వ. పాా జఞ లెై మలగండి ఩ర జ లు ఄందరూ.

నీత్రఴరత నులెై జీవించండి... ” ఄంటూ ధరామషనం

మీద్వ నుండి లేచి నిలుచునానడు మహారాజు.

వినయ విధేయత్లను ఩ర ద రిశషూత షభలోని

వారందరూ లేచి నిలబడి చేత్ులు జోడించి

అయనక్క ఄభివాదాలు చేశారు.

మహామంత్రర ధరమదత్ుత డు వెననంటి

నడుషుతం డగా షభా భఴనంలోనుంచి బయటికి

బయలుదేరాడు మహారాజు కీరిత సే నుడు.


భఴనానిన దాటి ఩ద్వ ఄడుగులుక్రడ్డ

వేయకముందే ఄగుపంచింద్వ అయనక్క ఒక

దృవయం.

“ రాజషభ ఇ రోజుక్క ఩రిషమాపత ఄయింద్వ.

మహారాజులవారు ఄంత్ఃపురానికి వెడల్పపోత్ునానరు .

ఇ రోజుక్క ఆక ఎఴరికీ దరశనం ఆఴిరు...

మీరందరూ వెళిుపోండి ” ఄని కరుక్క కంఠాలతో

హెచురిషూత త్మ ససాత ల లో వునన వాడి

వూలాలతో ఄనేక మంద్వ గాా మీ ణుల్పన ఄఴత్ల్పకి

నెడుత్ునానరు రాజభటులు

అ మాటల్పన వినిపంచుకోక్కండ్డ ముందుక్క

రాఴటానికి ఩ర య త్రనషుత నానరు గాా మీ ణులు.


దూరంగా వెడల్పపోత్ునన మహారాజు ఒకు

క్షణకాలం అగి త్మకేసి చూడటానిన

గమనించాడు అ గాా మీ ణులోి ఴృదుధ డు ఒకత్ను.

“ మహారాజ్య.... మమమల్పన కాపాడండి....

మహా఩ర భూ ! మాక్క ఒకసారి దరశనభాగయం

కల్పగించండి.... ” ఄంటూ ఎలుగెత్రత ఄరిచాడత్ను

వెంటనే.

గిరుక్కున వెనుత్రరిగి షభాభఴనం

ముంగిటికి ఴచేుశాడు కీరిత సే న మహారాజు.

గాా మీ ణుల్పన ఄడుా క్కంటునన రాజభటులక్క

స్పై గ చేసి వారందరీన లోనికి ఩ంపంచమని అజఞ

ఆచాుడు.
భూనభంత్రాళాలు దదద రి ల్పి పో యేలా

అయనక్క జయజయధ్వినాలు చేషూత గుంపుగా

షభాభఴనంలోకి ఴచాురు గాా మీ ణులు ఄందరూ.

ఎననడూలేని అ విచిత్ర దృశాయనిన

వీక్షంచటంకోషం ఎకుడివారకుడ అగిపోయారు

మహారాజుతో పాటు షభను వీడివెళిుపోత్ునన

సామంత్ దండనాయక్కలు త్ద్వత్రులు

ఄందరూ.

“ గాా మ సీమలోి హాయిగా కాలక్షే఩ం చేషూత

వుండఴలసినవారి మీరు.. మీ మీ ఩నులను

చెడగటుట క్క ని రాజధ్వనికి రాఴల్పసనంత్ ఄఴషరం

ఎందుక్క ఏర఩డింద్వ ? ” ధరామషనంమీద


అశీనుడౌత్ూ గాా మీ ణుల్పన ఩ర శనంచాడు

మహారాజు.

End of Preview.
Rest of the book can be read @
http://kinige.com/kbook.php?id=174

You might also like