You are on page 1of 4

ఇంద్రజాలం

మ్యాజిక్ (ఇంద్రజాలం) జాదూ (చేతబడి)ను అరబీలో ‘సిహ్ర్’అంటారు. ఎదుటి వారికి తెలియకుండా వారిపై ఏదైనా కీడు చేయడాన్ని
చేతబడి అంటారు.

వాస్తవికత

కొందరు షయాతీన్ల (చెడు జిన్నుల ) సహాయంతో చేతబడి వాడుతారు. చేతబడి వాడటానికి అవిశ్వాసపు కార్యాలను చేయవలసి
ఉంటుంది. చేతబడి లేదని కొందరు అంటారు. ఇది కేవలం మానసిక వ్యవస్థ అని అంటారు. ఇస్లా మీయ బోధనల ప్రకారం చేతబడి
అనేది ఉంది. ఆయిషా రజిఅల్లా హు అన్హ దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం కూడా చేతబడికి గురి అయ్యారు అని అన్నారు. లబీబ్
ఇబ్న్ అసిమ్ అనే యూదుడు దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంపై చేతబడి చేశాడు. దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంపై దాని
ప్రభావం ప్రారంభమైనపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం వచ్చి ముఅవిజతైన్ (ఖుర్ఆన్ సూరా అల్ ఫలఖ్ 113 మరియు సూరా అన్
నాస్ 114) దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంకు వినిపించారు. సహీహ్ బుఖారీ 8:400, సహీహ్ ముస్లిం 5428

ఇంద్రజాలం

మ్యాజిక్ (ఇంద్రజాలం) జాదూ (చేతబడి)ను అరబీలో ‘సిహ్ర్’అంటారు. ఎదుటి వారికి తెలియకుండా వారిపై ఏదైనా కీడు చేయడాన్ని
చేతబడి అంటారు.

విషయసూచిక

వాస్తవికత

ఇస్లా మీయ చట్టం ప్రకారం

నివారణ

ఆ dha రాలు

వాస్తవికత

కొందరు షయాతీన్ల (చెడు జిన్నుల ) సహాయంతో చేతబడి వాడుతారు. చేతబడి వాడటానికి అవిశ్వాసపు కార్యాలను చేయవలసి
ఉంటుంది. చేతబడి లేదని కొందరు అంటారు. ఇది కేవలం మానసిక వ్యవస్థ అని అంటారు. ఇస్లా మీయ బోధనల ప్రకారం చేతబడి
అనేది ఉంది. ఆయిషా రజిఅల్లా హు అన్హ దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం కూడా చేతబడికి గురి అయ్యారు అని అన్నారు. లబీబ్
ఇబ్న్ అసిమ్ అనే యూదుడు దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంపై చేతబడి చేశాడు. దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంపై దాని
ప్రభావం ప్రారంభమైనపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం వచ్చి ముఅవిజతైన్ (ఖుర్ఆన్ సూరా అల్ ఫలఖ్ 113 మరియు సూరా అన్
నాస్ 114) దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంకు వినిపించారు. సహీహ్ బుఖారీ 8:400, సహీహ్ ముస్లిం 5428

ఇస్లా మీయ చట్టంప్రకారం

ఇస్లాంలో చేతబడి అన్నిరకాలుగా నిషేధించబడింది. దీన్నిఉపయోగించడం, నేర్చుకోవడం రెండూ ఇస్లాంలో అవిశ్వాసం క్రిందికి
వస్తా యి. ఇస్లా మీయ చట్టంలో దీన్ని పాటించేవారికి, దానిపై పశ్చాత్తా పం చెందని వారికి చాలా కఠీనమైన శిక్ష (మరణశిక్ష) ఉంది.

నివారణ

1. చేతబడి కి(జాదూకు) గురిఅయిన మనిషికి రెండు విధాలుగా వ్యాధి నివారణ చేయవచ్చు:

అ) ఒక మనిషిపై ఉన్న జిన్నును తీయటానికి ఇంకో జిన్ను సహాయం తీసుకోవటం. ఇది ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో
నిషేధించబడింది. అల్లా హ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల
శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.” ఖుర్ఆన్ సూరా జిన్న్72:6.

ఎవరైతే అల్లా హ్ ను వదిలి జిన్నుల సహాయం తీసుకుంటారో వారు మరింత అంధకారంలోకి తోసివేయబడతారు. జిన్నుల సహాయం
తీసుకుంటే షిర్క్ మరియు కుఫ్ర్ (బహుదైవారాధన మరియు అవిశ్వాసం) లాంటి పనులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు,
జిన్నులను సంతోష పరిచేందుకు బలిఇవ్వడం లాంటివి.

ఆ) జిన్ను ముందే షిర్క్ (బహుదైవారాధన) చేసి దాన్నిపోగొట్టడం. జిన్న్ ఆ మనిషి ద్వారా చేయబడిన షిర్క్ మరియు కుఫ్ర్ తో
సంతృప్తి చెందిన మీదట అది అతడిని వదలి వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాలలో అది చేసిన వానికి షిర్క్, కుఫ్ర్ పై విశ్వాసం
పెరుగుతుంది. ఎందుకంటే దాని వల్ల అతనికి మంచి పరిణామాలు దొరుకుతున్నాయి కాబట్టి. కాని ఇలా చేసిన పక్షంలో మానవుడు
తన మరణాo తర జీవితాన్నిఈ ప్రపంచపు జీవితం కోసం అమ్ముకోవడం జరుగుతుంది.. ఇది చాలా తెలివి తక్కువ పని.
2. ఇది దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం చూపించిన పద్ధతి. వాస్తవానికి దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం చూపించిన మార్గమే
మనిషికి రుజుమర్గాన్ని చూపుతుంది. ఈ ప్రపంచపు హానికర విషయాల బారి నుండి మానవుడు ఎలా తప్పించుకోవాలో దైవప్రవక్త
సల్లల్లా హు అలైహి వసల్లం మానవాళికి చూపించారు. ఇలాంటి సమయాలలో మనిషి అల్లా హ్ నామం తీసుకోని నిరూపించబడిన
హదీసుల వెలుగులో చదవాల్సిన దుఆలను చదవాలి.

అ) “అవూజు బిల్లా హి మినష్హైతాన్నిర్రజీం”పటించాలి. ఖుర్ఆన్ సూరా అల్ ఆరాఫ్ 7:200, ఖుర్ఆన్ సూరా అన్ నహల్ 16:98

ఆ) ముఅవిజతైన్ – ఖుర్ఆన్ సూరా ఫలఖ్ 113, ఖుర్ఆన్ సూరా నాస్ 114.

ఇ) ఆయతుల్ కుర్సీ– ఖుర్ఆన్ సూరా బఖరా 2:255

దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం ధ్రు వీకరించారు: ఏ మానవుడైతే ప్రతిసారి పడుకొనేముందు ఆయతుల్ కుర్సీ పూర్తిగా
చదువుతాడో, ప్రొద్దు గూకే వరకు అల్లా హ్ తరఫున ఒక దైవదూత అతనికి రక్షణగా ఉంటాడు మరియు షైతాన్ అతని దగ్గరికి రాడు.

ఈ) సూరా బఖరాలోని చివరి రెండు ఆయతులు. ఖుర్ఆన్ సూరా బఖరా 2:285,286

“సూరా బఖరాలోని చివరి రెండు ఆయతులు మూడు రాత్రు లు వరుసగా ఏ ఇంట్లోనైతే పటించబడతాయో ఆ ఇంటి వద్దకు షైతాన్
రాలేడు.” తిర్మిజి, అల్బాని గారు ధ్రు వీకరించారు సహీహ్ అల్ జామీ లో vol 2: p 123

ఉ) అజాన్

దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అజాన్ ఇవ్వబడినప్పుడు షైతాన్ వీపు చూపిస్తూ, గాలి వదులుతూ
పరుగెడుతాడు.” సహీహ్ బుఖారీ vol 582

ఊ) సూరా ఫాతిహ (ఖుర్ఆన్ సూరా ఫాతిహా 1:7)

ఓ సహాబీ (దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం సహవాసి) సూరా ఫాతిహ చదివి ఓ మనిషిని చేతబడి (జాదు) నుండి విముక్తి
కల్పించారు. ఇలాంటి కొన్ని దుఆలు చదివి ఓ మనిషిపై ఉన్న జిన్నును పోగొట్టవచ్చు.

జిన్నును మందలించి బయటికి పంపవచ్చు. మంచిని అవలంబించు, చెడును వదిలిపెట్టు అనే ఖుర్ఆన్ వాక్యంపై అమలు చేస్తూ
ఇలా చేయవచ్చు. జిన్నుకు అల్లా హ్ భయం చూపెడుతూ, అంతిమదినపు శిక్ష గురించి గుర్తు చేస్తూ మానవుణ్ణి బాధపెట్టకు అని
చెప్పవచ్చు. ఆ జిన్ను తిరుగుబాటు తనం అవలంబించినచో దాన్ని కొట్టడానికి ఆ మనిషిపై చేయివేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో
ఆ దెబ్బలు ఆ మనిషికి తాకవు. ఇవన్నీ దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైనవి

You might also like