You are on page 1of 25

SYED ABDUSSALAM UMRI

త సమాజంలో ీస్త్ర
పాశ్చాత్

1586వ సంవత్సరాన ఫ్రాన్ససలో ఒక సభ ఏరాాటు చేసి స్త్రీ మనిషా కాదా


అని చర్చంచారు. 1567న స్కాట ల్యండ పార్లమంటులో ఏ చినన
అధికార్ం కూడా స్త్రీకి ఇవవకూడదనన ఆదేశం జారీ చేస్కరు. ఎనిమిదోవ
హెన్రి (హెనరీ-8) పర్ పాలనలో బ్రిటీష పార్లమంటు స్త్రీ అపర్ శుభ్రత్
గలది కన్సక బైబిల చదవకూడదు అని చట్టం జారీ చేసింది. 1805 వర్కు
బ్రిటీషు చట్టంలో భర్త త్న భార్యన్స అమ్ముకో వచ్చచ, ధర్ ఆరు పెస్తతలు
(సిక్స పెనస) అని ఉండంది.
ఆధునికంలో ీస్త్ర

పాశ్చచత్య ప్రపంచం ప్రకృతిపై తిరుగుబాటు చేసి స్కమాజిక వయవ


సథన్స ఛిన్ననభిననం చేసింది. ఫలిత్ంగా కుటుంబ వయవసథ అంత్ర్ంచి
పోతంది. వయకితకి త్న వంశం ఏదో తెలియయని దౌరాాగయ సిథతి.
ఈ వికృత్ పోకడ అందర్కంటే అధికంగా అబలన్స అవమానం
పాలు చేసింది. ఆమ బ్రతుకు తెరువు కోసం బయట్ వెళ్ళాలిసన
గత్యంత్ రానికి కార్ణం అయంది. తాన్స బైట్ పని, ఇంటి పని,
వంట్ పని, భర్త ఒంటి పని కూడా చేయాలి. వాణిజ్య ప్రకట్నలోల
తానే అంగడ బొమునవావలి. సిగుు, సిర్ని వదిలేసి, మానం
మరాయదన్స త్గలేసి వీరు చేసే ఈ వర్తకం పూర్త మానవత్కే
కళంకం. పూర్వపరాలోలకెళితే –
హందూ మత్ంలో ీస్త్ర

స్త్రీలకు త్ండ్రి దావరాగానీ, భర్త దావరాగానీ ఆసితలో హకుా ఉండేది కాదు.


జీవన వయవహారాలోల స్త్రీ పరుషులు రండు వయకితతావలుగా గుర్తంచ బడేవారు
కాదు. పురుషుడు యజ్మానిగాన్స, స్త్రీ అత్ని ఆసిత గానూ పర్గణించబడేది.
ఈ కార్ణంగా భర్త న్సండ విడాకులు పంద డంగాని, వేరే వివాహం
చేస్తకోవడానికిగాని అన్సమతి ఉండేది కాదు. ఒకవేళ భర్త మర్ణిసేత
పతితపాటు సతిని కూడా చితిపై పేర్చ నిరాాక్షి ణయంగా కాలేచసేవారు.
ఒకవేళ ప్రాణాలు మిగిలిన్న విత్ంతువుగా మిగి లిపోయన వనితామణులకు
పునర్వవాహ అన్సమతి అససలుండేది కాదు.ఇది సర్పోదననటుల
‘నియోగం’అనన ఆచార్ంత ఆమన్స మర్ంత్ కించపర్చడం జ్ర్గేది.
‘నియోగం’ అంటే

‘నియోగం’ అంటే స్కవమి దయానంద సర్సవతి గారు సతాయర్థ


ప్రాకాశికలో వివర్ంచినటుల – విత్ంతువు మహిళ త్న
మర్దితగానీ, మరొక అపర్చిత్ పురుషునితగాని వివాహం
లేకుండా శ్చరీర్క సంబంధం కలిగి ఉండట్ం. అల్గే భర్త బ్రతికునన
స్త్రీలు కూడా అత్ని అన్సమతిత సంతాన ప్రాప్తత కోసం
పర్పురుషునిత జ్త్ కట్టవచ్చచ. ఇదిల్ ఉంటే, నేటి హిందూ వివాహ
చట్టటనిన రూపందించడంలో చాల్ వర్కు ఇస్కలంలోని స్కమాజిక
చట్టటల దావరా ప్రయోజ్ నం పందడం జ్ర్గిందని డసావరీ ఆఫ
ఇండయాలో సవయంగా నెహ్రూ గారే పేరొానడం గమన్నర్హం
యూద మత్ంలో ీస్త్ర

స్త్రీలు అత్యధికంగా అపర్శుభ్రంగా ఉంట్టర్ని యూదులు


భావించ డమే కాక, బహిషుట దిన్నలోల వార్ని అనినంటికీ
ఎడంగా ఉంచేవారు. అల్గే కుమారుడు లేని పక్షంలో
మాత్రమే కూతుర్కి ఆసితలో హకుాం టుంది. కూతుళలలోల కూడా
త్రావతి వార్కంటే మొదటి వార్కే న్నలుగు భాగాలంత్ వాట్ట
ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయానిన ప్రస్కతవిస్తత
బైబిల ఇల్ అంటంది: ”స్త్రీ త్ర్ఫు న్సండ అభయంత్ర్ం లేకపోతే
విడాకుల పత్రం వ్రాసి ఆమకు ఇచిచ ఆమన్స త్న ఇంటి న్సండ
బహిషార్ంచాలి”.
ర క్ైస
త వ మత్ంలో ీస్త్ర

క్రైసతవులు తౌరాత ధర్ు శ్చస్రానికే ప్రాధానయత్నిస్కతరు. అయతే క్రైసతవంలో స్త్రీ


యూదత్వంలోకంటే ఎకుావగా అవమానించబడంది. ‘ఆది మానవుడు ఆదం (అ)
స్త్రీయే ఆయన్సన మోస పుచిచంది’ అని క్రైసతవం స్తచిస్తతంది. క్రైసతవంలోని పాపం-
పర్హార్ం అనన విశ్చవస్కని కి ఈ భావనే పున్నది. అల్గే సంట పౌలు ‘పురుషుడు
స్త్రీని తాకక పోవడమే మేలు’ అనన ప్రతిపాదనన్ససర్ంచి క్రైసతవ సమాజ్ంలో ఒక
స్తదీర్ఘ కాలం వర్కు సన్నయసత్వం అట్టహాసంగా అమలయంది. అపా టల
ఆడపడచ్చ మానవ సమాజ్మ పాలిట్ విన్నశకార్ణిగా పర్గణించ బడేది. చివర్
ఆమ ర్కతం పంచ్చకు పుటిటన పురుష పుంగవులు సయ త్ం ఆమన్స దేవషంచే
దుసిథతి. అల్గే విడాకులు, పునర్వవాహ హకుా స్త్రీకి ఉండేది కాదు.
ఈరానలో ీస్త్ర

ఈరాన స్త్రీల విషయంలో విచిత్ర వాదానికి దిగింది. ‘మజదక్’ అన


బడే వయకిత ప్రతిపాదన మేర్కు – స్త్రీలు పురుషుల ఉముడ సొతుత.
త్త్ఫ లిత్ంగా వార్ని ఆసితని పంచ్చకుననటుల పంచ్చకునేవారు. ఈ
వికృతా చార్ం ఎంత్గా ప్రబలిందంటే వావివర్స్తలనేవి పూర్త
తుడచి పెటుటకు పోయాయ. ఈ పకడకు వయతిరేకంగా మరొక
సిదాాంతి ‘మాని’ పేరుత ఒకఉదయమం లేవదీశ్చడు.ఇది మరో
అనరాథనికి దార్ తీసింది. అత్డు భారాయభర్తల సంబంధానిన కూడా
అధర్ుమని ఖరారు చేశ్చడు. ఈ రండు అతివాదాల నడుమ
నలిగింది మాత్రం అతివలే.
రోము, గ్ర
ీ కు సమాజంలో ీస్త్ర

గ్రీకులలో అడపడచ్చలు అంగడ వస్తతవుల్ అముబడేవారు. నేటి


కట్నం అనే రాక్షస ఆచార్ం కూడా వార్న్సండ సంక్రమించి నదే.
చట్టం రీతాయ ఒకే భార్య కలిగి ఉండే అన్సమతి ఉండేది. కాని చట్ట
విరుదామ యన అక్రమ సంబంధాలకు ఎల్ంటి ఆంక్షలు ఉండేవి
కావు. ప్రొఫె సర ‘లీకి’ ప్రకార్ం-గ్రీకులో అశ్లలలత్, నీతి బాహయత్
విడాకులు ఎంత్ గా ప్రబల్యంటే వేశయల వదదకు వెళలడం విన్న జాతి
న్నయకుల వంటి వార్కి సయత్ం మారాుంత్ర్ం ఉండేది కాదు. గ్రీకు
సంసాృతి న్సండే రోమ్మ సంసాృతి పుటుటకు వచిచంది. త్తాార్ణంగా
ఇవే దురాచారాలు వార్లోనూ ఉండేవి.
అరేబియాలో ీస్త్ర
ఏ భూభాగం న్సండయతే ఇస్కలం కాంతి ప్రసర్ంచిందో అకాడ కూడా ఆడప్తలలల సిథతి
చాల్ దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడతే సజీ వంగా పాతి పెటేటవారు. ఆసితలో
స్త్రీకి ఎల్ంటి వాట్ట ఉండేది కాదు. సవతి త్లులలిన వివాహమాడే దురాచార్ం ఉండేది.
విత్ంవుల విషయం లో న్నయయ సముత్మయన చట్టం ఉండేది కాదు.భార్త్ దేశంలో
పాండ వుల మాదిర్గానే ఏక సమయంలో ఒక స్త్రీకి నలుగురేసి భర్తలుండే వారు. ఈ
వివాహానిన ‘ర్హత’ వివాహంగా ప్తలిచే వారు. ‘ర్వికల పండుగ’ మాదిర్ భార్యలన్స
మారుచకునే నికృషట ఆచార్ం కూడా ఉండేది.
స్త్రీకి ఆసితలో వాట్ట ఇవవడ మనేది బహుదూర్ం, స్త్రీనే త్ండ్రి వదిలిన ఆసితగా భావించి
కుమారుడు త్న సవతి త్లిలని భార్యగా ఉంచ్చకునేవాడు. స్రీలన్స బజారులో ఇత్ర్
వస్తతవులత పాటు నిలబెటిట అమేువారు. పరుషులు స్త్రీని రేటు కటిట కొని తెచ్చచకొని
తచిననిన రోజులు వాడుకొని మోజు తీరాక మళ్ళా తచిన వయకితకి తచిన రేటుకి
అమేుసేవారు
ఇస్కలం స్త్రీకి ప్రస్కదించిన స్కమాజిక స్కథయని సంక్షిపతంగా ఇకాడ పందు
పరుస్తతన్ననమ్మ.
ఇస్
ల ం ధర్మంలో ీస్త్ర

మహా ప్రవకత మ్మహముద (స) వారు ప్రభవించిన సమయానికి నిసస హాయులు,


అణగార్న రండు వరాులు ఉండేవి. ఒకటి స్త్రీల వర్ుం, రండవది బాలిసల వర్ుం.
మహనీయ మ్మహముద (స) అనిన వరాుల ప్రజ్లతపాటు మ్మఖయంగా ఈ ఇరు వరాుల
పట్ల మర్ంత్ కారుణయం త వయవహర్ంచారు. ఇస్కలం స్త్రీలకు గౌర్వానినచిచంది
అనడానికి నిద ర్శనం ఖురఆనలో 176 వాకాయలు గల ఒక పూర్త స్తరా (అధాయయం)
స్త్రీల కోసమే అవత్ర్ంచింది. ఆ స్తరా పేరు ‘అనినస్క- స్త్రీలు’. ఖుర ఆనలోని మరో
స్తరాకు పుణయస్త్రీ పేర్యన ‘మర్యం’అని పెట్టబడంది. అల్గే అల్లహా విశ్చవస్తల
కోసం ఆదర్శంగా తటి విశ్చవస్తలిన పేరొా ాంటూ ఇదదరు స్త్రీలన్స-ప్రవకత ఈస్క (అ)
గార్ మాత్ృమూర్త హజ్రత మర్యమ మర్యు నియంత్ ఫిరఔన సతీమణి హజ్రత
ఆసియా బినత మ్మజాహిమ (అ)ల పేర్లన్స ప్రస్కతవించాడు అంటే అల్లహా స్త్రీలకు
ఏ స్కథయ గౌర్వానిన ఇచాచడో ఇటేట అర్థమవుతుంది. వివరాలోలకెళితే
సమానత్వం కన్నా న్నాయమే పా
ీ ధానం

ఇస్కలం ప్రస్కదించిన స్కమాజిక చట్టం అతివల ఆత్ు గౌర్వానికి, మహిళల


మానం, మరాయదలకు పెదద పీట్ వేసింది. ఇస్కలం స్త్రీపరుషుల మధయ
సమానత్వం, సమాన స్కథయ గుర్ంచి ఆదే శించిందని స్కధార్ణంగా
కొందరు అంటుంట్టరు. ఇది నిజ్ం కాదు. ఇస్కలం ఇదదర్ మధయ న్నయయం
గుర్ంచి ఆజాాప్తంచింది. న్నయయం అంద ర్కి వార్ ప్రతిభాపాట్వాలన్స
పర్గణలోకి తీస్తకోకుండా సమాన స్కథయని కలిాంచడం కాదు. అర్హత్న్స
బటిట త్గిన స్కథన్ననిన ఇవవడం. స్త్రీ పురుషుల స్కమరాథాలలో ప్రకృతి రీతాయ
వయతాయసం ఉంది. ఈ తేడా న్స గమనించకుండా ఇదదర్పై ఒకే
విధమయనటువంటి బాధయత్లన్స మోపడం ఎంత్ మాత్రం న్నయయం
అనిాంచ్చకోదు.
సమానత్వం కన్నా న్నాయమే పా
ీ ధానం

అందర్కీ అనీన ఇచేచయడం కాదు, మ్మందు వార్ స్కమరాథాలన్స


చూడాలి. పురుషులు, స్త్రీలు, ప్తలలలు,పెదదలు,యువకులు,
వృదుాలు, పండతులు, పామరులు, ధన వంతులు, పేదవారు-
అందర్పై ఒకే విధమయనటువంటి బాధయత్ లిన మోపడం ఏ
విధంగానూ వివేకం అనిాంచ్చకోదు. కాబటిట బాహయ ప్రపంచానికి
అన్సకూలంగా పురుషుడ సృజ్న జ్ర్గింది గనక ఇస్కలం బైటి
వయవ హారాలు పురుషునికి అపాగించి, ఇంటి వయవహారాలు స్త్రీకి
అపాగిస్తంది. దీనర్థం ఒకర్ స్కథయ ఎకుావ, మరొకర్ స్కథయ
త్కుావ అని ఎంత్ మాత్రం కాదు
ీస్త్ర, పురుషునిలో ఒకే ఆత్మ

పురుషులకంటే త్కుావ స్కథయ గల సృషటరాసిగా


స్త్రీని భావించడానిన ఖురఆన ఖండస్తంది:

”మానవుల్రా! మీ ర్పభువుకు భయ పడండ.


ఆయన మిములిన ఒకే ప్రాణి న్సండ పుటిటంచాడు.
ఆదే ప్రాణి న్సండ దాని జ్త్న్స సృషటంచాడు”.
(దివయఖురఆన-4:1)
త త్వం గలది
ీస్త్ర శ్చశ్వత్ వాక్త

స్త్రీని శ్చశవత్మయన వయకితత్వం గలది అని ఇస్కలం


పేరొాంటుంది. ”మంచి పన్సలు చేసేవారు-పరుషులయన్న,
స్త్రీలయన్న వారు విశ్చవస్తలయన పక్షంలో సవర్ుంలో
ప్రవేశిస్కతరు”. (దివయఖురఆన-4: 125)
త గా
ీస్త్ర కుమార్త

ఆడబిడడ జ్నిుసేత అవమానంగా భావించకండ. ఆడబిడడ పుటిటతే


సంతషం చండ, ఎందుకంటే ఓ మానవుడా నీవు సవర్ుం
చేరుట్కు ఒక అవకాశ్చనిన నీ కోసం తీస్తకొచిచంది నీ ఈ
ఆడబిడడ అంటుంది ఇస్కలం. దైవ ప్రవకత (స) ఇల్
ప్రవచించారు: ”ఎవరైన్న ఒకరు, లేదా ఇదదరు, లేక మ్మగుురు
కుమారతలిన పోషంచి, మంచి శిక్షణ ఇచిచ, పెళిాలుల చేసి వార్
పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తసేత వార్ కోసం సవర్ుం ఉంది”.
(అబూ దావూద)
ీస్త్ర యువతిగా

ఆడబిడడ పెర్గి యవవనథకు చేర్నపుడు యువతి అని


ప్తలువబడుతుంది. యువతిగా ఉంటునన మహిళకు ఇస్కలం
ఎల్ంటి గౌర్వానిన ఇచిచందంటే… యువతి వైపు కనెనతిత కూడా
చూడవదదని పురుషుల కు ఆదేశిస్తతంది ఇస్కలం.
అల్లహ ఇల్ సలవిచాచడు:’పురుషులు త్మ చూపులన్స క్రందికి
ఉంచాలనీ, వారు త్మ మరాుస్కథన్నలన్స కాపాడుకోవాలని ఓ
ప్రవకాత! విశ్చవస్తలకు చెపుా’. (అనూనర: 30)
ీస్త్ర ఇల్ల
ల లుగా
వివాహం అయాయక మహిళ ఒక ఇల్లలుగా మారుతుంది, ఒకర్కి భార్య అవుతుంది.
అల్ంటి సిథతిలో ఉనన మహిళకు ఇస్కలం ఇచేచ గౌర్వం ఏమిట్ంటే: ”ప్రపంచం
మొత్తం కేవలం కొనిన రోజుల జీవన స్కమాగ్రి, అందులో అనినటికంటే మేలైన
స్కమాగ్రి స్తగుణవతి అయన స్త్రీ” అంటుంది ఇస్కలం.

ప్రజ్లు డబ్బు సంపాదనన్స విలువైనదిగా భావిస్కతరు, బంగార్ం విలువైనదని


భావిస్కతరు, వజ్రాలు విలువై నవని భావిస్కతరు. స్తగుణవంతి అయన స్త్రీ డబ్బు,
సంపాదన, బంగార్ం, వజ్రాల కన్నన విలువైనదని అంటుంది ఇస్కలం.
ఇల్లలు అంటే పని మనిష కాదు, భార్య అంటే బానిసరాలు కాదు, భర్తకు అత్ని
కుటుంబంలో ఎల్ంటి గౌర్వమ్మ, స్కథనమ్మ ఉననదో అల్ంటి గౌర్వం, అల్ంటి
స్కథనమే భార్యగా తెచ్చచకునన ఆ మహిళకు కూడా ఇవావలంటుంది ఇస్కలం. భార్యన్స
హింసించే వయకిత మంచి మనిష కాడు, ”భార్యన్స బాగా చూస్తకునే వాడే ఉత్తమ్మడు”
(ఇబ్బనహిబాున) అంటుంది ఇస్కలం.
ీస్త్ర త్ల్ల
ల గా
ఒక అన్సచరుడు ప్రవకత మ్మహముద (స) వదదకు వచిచ ఓ అల్లహా పంప్తన ప్రవకాత
నేన్స జిహాదలో పాల్లలన్నలన్సకుం టున్ననన్స. ఈ విషయంపై మీత చర్చంచట్టనికి
వచాచన్స మీరేమంట్టరు? అని ప్రశినంచాడు. నీ త్లిల బ్రతికి ఉందా? అని అడగారు
ప్రవకత (స). అవున్స బ్రతికి ఉందని అత్న్స బదులిచాచడు. ‘అయతే వెళ్ళా నీ త్లిలకి సేవ
చేయ సవర్ుం ఆమ పాదాల చెంత్ ఉందన్ననరు’ ప్రవకత (స).

సవర్ుం త్లిల పాదాల చెంత్ ఉందని తెలిప్త మహిళకు గౌర్వానిన ఉననత్ శిఖరానికి
చేర్చం ది ఇస్కలం. అంతే కాదు త్లిల బిడడన్స నవ మాస్కలు మోసి ప్రసవ వేదన భర్ంచి
బిడడన్స జ్నునిస్తతంది. నిద్ర మర్యు అనేక విషయా లన్స తాయగం చేసి పాలు త్రాప్త
పోషస్తతంది, కావున ఓ మానవుడా! నీవు ఏమి చేసిన్న ఆమ రుణం తీరుచకోలేవు,
కావున ఓ మానవుడా! ఆమన్స ఉఫ అనే అధికార్ం కూడా నీకు లేదు అంటుంది
ఇస్కలం.
యాజమానాపు హకుు

ఆమకు షరీయతు సర్హదుదలోల ఉంటూ వాయపార్ం, ఉదోయగం చేస్త


కునే అన్సమతి ఉంది. త్న సొమ్మున్స ధర్ుం ఆమోదించిన ఏ విష
యంలోనయన్న ఖరుచ చెస్తకునే హకుా ఆమకుంది. ఆమ భర్త
అయన్న సరే ఆమ అన్సమతి లేనిదే ఆమ ఆసితని మ్మటుటకునే అధి
కార్ం, హకుా అత్నికి లేదు.

”ఒకవేళ స్త్రీలు సంతషంత త్న మహర సొమ్ము న్సండ కొంత్


భాగం ఇచిచనట్లయతే దానిని మీరు ఖరుచ పెటుటకోవడం ధర్ుసము
త్మే”. (దివయఖురఆన-4: 4)
విమర్శంచే హకుు

పురుషుల వలే స్త్రీలకు సయత్ం ఇంటి వయవ హారాలోల కాక,


స్కమాజిక, ధార్ుక వయవహా రాలోలనూ విమర్శంచే హకుా ఉంది.
కొనిన విషయాలలో హజ్రత అలీ (ర్) గార్త విశ్చవ స్తల మాత్
అయన ఆయషా (ర్)గారు విభేదించడం, సవయంగా అపాటి ఖలీఫా
అయన హజ్రత ఉమర (ర్) గార్ని ఓ స్కధార్ణ మహిళ ‘మహర’
విషయమయ నిలదీయడం, ఆయన కూడా త్న అభిప్రాయానిన
విర్మించ్చకుని ‘మదీన్నలో ఉమరకంటే తెలిసి వారున్ననర్’ని
అంగీకర్ంచడం వంటి సంఘట్నలు దీనికి మచ్చచ తునకలు.
నికాహ హకుు

ఇస్కలం పర్పూర్ణమవవక మ్మందు ఏ సమాజ్ం లోనూ వివాహం కోసం


అమాుయ అన్సమతి ఆచార్ం ఉననటుల కన బడదు. ”అవివాహిత్
వనిత్లత వార్ వివాహం గుర్ంచి అభిప్రా యం కోరాలి” అని, ”కనెన
ప్తలలలత వివాహం కోసం వార్ అన్స మతి కోరాలి”అని దైవప్రవకత
మ్మహముద (స)వారు నొకిా వకాాణిం చడమే కాక, ‘త్న త్ండ్రి త్న
అభీషాటనికి వయతిరేకంగా వివాహం జ్ర్ప్తంచాడు’ అని ఓ అమాుయ
దావా వేయగా, ప్రవకత (స) ఆ పెళిాని ర్దుద చేయంచారు. ”ఇస్కలంలో
వివాహానికి మ్మందు అమాు యత త్పానిసర్ అన్సమతి పందే
విధానం న్నకు ఎంత నచిచ ాంది” అని ఓ సందర్ాంలో భార్త్ మాజీ
ప్రధాని అట్ల బిహారీ వాజపాయ అభిప్రాయ పడట్ం గమన్నర్హం!
మహళా స్వవచ్ఛ
కొందరు మహిళల గౌర్వం మంట్ గలప ట్టనికి మహిళకు మళ్ళా
ఇస్కలంకు పూర్వం ఉనన సిథతికి దిగ జార్చట్ట నికి ప్రయతినస్తత
‘మహిళ్ళ సేవచచ’• అంటూ వల విస్తరుతు న్ననరు. అకాడ మహిళ
మాన్ననికి, ప్రాణానికి, ఆరోగాయనికి ప్రమాద మ్మంది. మహిళలు
ప్రమాదానిన గ్రహించకుండా వార్ వలలో చికిా త్మ సహజ్
అభిరుచ్చలకు వయతిరేకంగా,త్మ మీద ఉంచబడన పవిత్ర
బాధయత్లన్స వదలి ఆడత్న్ననిన జ్బారులో వేలం వేయుట్కు
సిదాపడుచ్చన్ననరు.

ఒకా విషయం గురుతంచ్చకోవాలి, హదుదలు మీర్ట్టనిన సేవచఛ అనరు.


నియమాలు కలిగినపుాడే సేవచఛ సంపూర్ణమౌతుంది.
ీస్త్రలకు భద
ీ తా హకుు
ఇస్కలంలో ఒక ప్రధాన చట్టం ‘అమాన’ చట్టం. అమాన అంటే ర్క్షణ
కలిాంచడం. ఈ హకుాన్స ఇస్కలం పురుషుల వలే స్త్రీలకు సయత్ం ఇచిచంది. ఈ
హకుా గల వారు ఇత్రులన్స ర్క్షణ కలిాంచవచ్చచ. అల్ ర్క్షణ పందిన వయకిత
మీద దాడకి దిగడానికి అన్సమతి ఉండదు.”మీరు ఎవర్కి ర్క్షణ కలిాం చారో
నేన్స కూడా వార్కి ర్క్షణ ఇచాచన్స” అని ప్రవకత (స) మకాా విజ్యం
సందర్ాంగా హజ్రత ఉము హానీ(ర్)గార్త అనడం దీనికి ప్రబల నిదర్శనం.
ఇల్ చెపుాకుంటూపోతే, విదాయ హకుా, ఫతావ హకుా, ఉదోయగ హకుా, ఆసిత
హకుా, ఖుల్ హకుా మొదలయన ప్రధాన హకుాలనినంటిని ఇస్కలం మహిళకు
ప్రస్కదించింది.

ఒకా మాట్లో చెపాాలంటే, ఇస్కలం పడతి ప్రగతికి స్పానం. దీనికంటే


శ్రేయసార్మయన వయవసథ మరొకటి లేదు. లభించదు. ఇందులో వార్కి
గౌర్మూ ఉంది. ర్క్షణా ఉంది.

You might also like