Professional Documents
Culture Documents
తై అమావాస్య మకర మాసం (corrected)
తై అమావాస్య మకర మాసం (corrected)
31-01-2022
రెండు సార్లు ఆచమనం , ప్రాణాయామం.
ప్రాచీనావీతి
సాత్విక త్యాగం
పితృవర్గఆవాహనం
మాతృవర్గ ఆవాహనం
తర్పణం
మాతమహవర్గం (2 వ భుగ్నంపై)
(1) ఉదీరతామవర ఉత్పారాస ఉన్మద్యమాః పితరః సోమ్యాయసః
అసుం య ఈయురవృకా ఋతజ్ఞస్తే నోఅవన్తు పితరో హవేషు..
గో... శర్మ... (అమ్మకు నాన్న) వసురూపాన్ అస్మత్ మాతామహాన్
స్వధానమస్తర్పయామి.