You are on page 1of 18

GK Telugu 

జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్

ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాసే విధానాన్ని ఏమని పిలుస్తా రు?జనరల్ నాలెడ్జ్ బిట్స్ ?

1. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి?

టంగుటూరి ప్రకాశం పంతులు

2. శ్రీబాగ్‌ఒడంబడిక జరిగిన సంవత్సరం?

1937 నవంబర్‌16

3. ఆంధ్రప్రదేశ్‌ఉద్యానవనంగా ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది? 

కోనసీమ

4. రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ?

 కడప

5. రాష్ట్రంలో సూర్యదేవాలయం ఎక్కడుంది?

అరసవెల్లి (శ్రీకాకుళం)

6. ఆధార్‌కార్డ్‌చిహ్నం రూపొందించినవారు?

 సుధాకరరావు పాండే

7. రచ్చబండ కార్యక్రమాన్ని ఏ జిల్లా లో ప్రా రంభించారు? 

శ్రీకాకుళం

8. జాతీయ ఆహార భద్రత మిషన్‌పరిధిలోకి వచ్చే పంటలు? 


వరి, గోధుమ, పప్పుధాన్యాలు

9. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థా నంలో ఉన్న జిల్లా ?

 చిత్తూ రు

10. పాలకొండలు ఏ జిల్లా లో ఉన్నాయి?

కడప , చిత్తూ రు

11. రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాలు

అందించడానికి ప్రా రంభించిన పథకం?

 స్త్రీనిధి

12. వ్యవసాయరంగానికి అధికంగా ప్రా ధాన్యత ఇచ్చిన మొట్ట మొదటి ప్రణాళిక

2వ పంచవర్ష ప్రణాళిక

13. డి.పి.ఏ.పీ అంటే?

కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక

14. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థా నం ఆక్రమించిన దేశం?

 భారతదేశం

15. ఏ నేలకు తక్కువ రసాయన ఎరువు అవసరం?

 ఒండ్రు నేలలు

16. ఆంధ్రప్రదేశ్‌ఫారెస్ట్‌అకాడమీ ఎక్కడ ఉంది?

హైదరాబాద్‌లోని దూలపల్లి
17. రక్తచందనం చెట్లు ఏ జిల్లా లో ఉన్నాయి?

చిత్తూ రు

18. రాష్ట్రంలో పెద్ద అదవులు? 

నల్లమల అడవులు

19. కృష్ణా -గోదావరి బేసిన్‌లో సహజవాయువు వెలికితీస్తు న్న సంస్థ? 

రిలయన్స్‌ఇండిస్టీస్‌

20. ఎక్స్‌రేలు, సెల్యులర్‌ఫోన్ల నుంచి ఏం విడుదల అవుతుంది? 

రేడియేషన్‌

21. భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి ? 

మృత్తిక

22. నల్ల బంగారం అని దేనిని అంటారు?

 బొగ్గు

23. గరీబీహఠావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టా రు? 

ఇందిరాగాంధీ

24. త్రా గునీటిలో ఉండాల్సిన ఫ్లో రిన్‌పరిమాణము? 

1.5 పి.పి.ఎమ్‌.

25. జిల్లా స్థా యిలో అత్యున్నత క్రిమినల్‌కోర్టు ?


జిల్లా సెషన్స్‌కోర్టు

26. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన ఎప్పుడు విధించారు? 

1973

27. ఇటీవల 'ఈ-కోర్టు లో ప్రవేశపెట్టి న రాష్ట్రం?

గుజరాత్‌

28. రాష్ట్రంలో బొగ్గు ను తవ్వితీస్తు న్న కంపెనీ?

సింగరేణి కాలరీస్‌

29. కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్‌సింక్స్‌గా ఉపయోగపడేవి?

 గడ్డినేలలు

30. దేశంలో అత్యధిక మురికివాడలుగల రాష్ట్రం?

ఆంధ్రప్రదేశ్‌

31. దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?

 చిదంబరం

32. కనిష్కుడి కాలంలోని శిల్పకళ?

 గాంధారకళ

33. అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థా నంలో ఉండేవారు? 

శ్రీకృష్ణదేవరాయలు
34. గౌతమబుద్ధు డు మొదటిసారిగా జ్ఞా నబోధ చేసిన ప్రదేశం? 

మృగదావనం (సారనాధ్‌)

35. కృష్ణా నదిలోయలో ఆవిర్భవించిన కళ? 

అమరావతి కళ

36. సర్పలేఖనం అంటే... 

ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాయడం

37. ముద్రా రాక్షసం గ్రంథకర్త? 

విశాఖదత్తు డు

38. గుప్తు ల రాజధాని? 

పాటలీపుత్రం

39. నృత్తరత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథ రచయిత?

 జాయపసేనాని

40. విచిత్ర చిత్తు డు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు? 

మహేంద్రవర్మ

41. లిథోస్‌అంటే? 

శిల

42. విషవత్తు లు అంటే?

రేయింబవళ్ళు సమానంగా ఉండేరోజులు (మార్చి-21, సెప్టెంబర్‌-23)


43. ఆల్ప్స్‌పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

 ఐరోపా

44. అతి పెద్ద దీవుల సముదాయం? ఇండోనేషియా

45. అర్థరాత్రి సూర్యుడు కనిపించే దేశం? 

నార్వే

46. ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవడానికి కారణం?

19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోవడం

47. యూరప్‌లో పొడవైన నది? 

వోల్గా

48. ఆసియాలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ?

భారత రైల్వే వ్యవస్థ

49. రూకరీలు అంటే? 

పెంగ్విన్‌పక్షుల సమూహాలు

50. గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం?

అమెరికా

51. మన రాష్ట్ర జంతువు? 

కృష్ణజింక
52. భారతదేశంలో పగలు లోయలో ప్రవహించే నదులు? 

నర్మద, తపతి

53. 'మౌంట్‌ఆబు' ఏ పర్వతాల్లో ఉంది?

 ఆరావళి

54. అధిక అటవీ ప్రాంతంగల జిల్లా ?

 ఖమ్మం

55. విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?

 రాజస్థా న్‌

56. హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియా ఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తా రు?

 కారకోరం పర్వతాలు

57. టెరాయి అంటే? 

చిత్తడి ప్రాంతం

58. గోదావరినది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే చోటు?

 బాసర

59. దేశంలో ఎత్తయిన అత్యధికంగా జలవిద్యుత్‌శక్తిని ఉత్పత్తి చేస్తు న్న ప్రా జెక్టు ? 

బాక్రా నంగల్‌

60. గంధపుచెక్క అత్యధికంగా లభించే ప్రాంతం?


కర్నాటక

61. తీవ్రంగా వరదలు సంభవించే ప్రాంతం?

బ్రహ్మపుత్రలోయ

62. చక్రవాతాలను వాడుకభాషలో ఏమంటారు?

గాలివాన

63. మడ అడవులు ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి? 

సముద్రతీర ప్రాంతం

64. వ్యాలీ ఆఫ్‌ఫ్లవర్స్‌జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?

 ఉత్తరాఖండ్‌

65. గిరిజన వ్యవసాయాన్ని ఏమంటారు?

విస్తా పన వ్యవసాయం

66. పేదల ఆహారంగా పేరొందిన పంట? 

రాగి

67. సుగంధ ద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పొందుతాయి? 

కేరళ

68. మన దేశంలో అతి పెద్ద పరిశ్రమ?

వస్త్ర పరిశ్రమ
69. ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం? 

శ్రీనగర్‌

70. తిరుపతి ఏ పర్వతశ్రేణిలో ఉంది?

శేషాచలం కొండలు

71. సునామీలు అత్యధికంగా వేటివల్ల సంభ విస్తా యి? 

భూకంపాలు

72. వజ్రా ల నిక్షేపాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది?

కింబర్లే

73. పంచశీల ఒప్పందం ఏయే దేశాల మధ్య జరిగింది? 

భారత్‌, చైనా

74. భూదాన ఉద్యమాన్ని ప్రా రంభించిన వారు?

ఆచార్య వినోబాభావే

75. ప్రా ధమిక హక్కుల్లో మొదటిది?

సమానత్వపు హక్కు

76. కాంతి సంవత్సరమంటే?

కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరం.

77. హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సూర్యునికి చేరువగా వస్తుంది?

 76
78. మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ?

వాలంటీనా టెరిస్కోవా

79. ఉష్ణో గ్రతకి అంతర్జా తీయ ప్రమాణం?

కెల్విన్‌

80. పగలు అతివేడిగా, రాత్రి చల్లగా ఉండే గ్రహం? 

బుధుడు

81. కొలతలను ప్రవేశపెట్టింది ఎవరు?

లార్డ్‌కెల్విన్‌

82. విద్యుత్‌ప్రవాహానికి ప్రమాణం?

 ఆంపియర్‌

83. బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తు గా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం?
నిశ్చలస్థితికి చెందిన జడత్వం

84. విమానం ఎత్తు లను కొలవడానికి దేన్ని

ఉపయోగిస్తా రు?

 ఆల్టీమీటర్‌

85. స్నిగ్ధ ప్రవాహాలకు ఉదాహరణ?

తేనె, ఆముదం
86. అనునాదంలో ఉన్న రెండు వస్తు వుల పౌనః పున్యం? 

సమానం

87. గాలిలో ధ్వని వేగం?

 330 మీ./సెకన్‌

88. ధర్మాస్‌ఫ్లా స్క్‌కు మరో పేరు?

శూన్యనాళీకరణ ఫ్లా స్క్‌

89. అత్యుత్తమ ఉష్ణ వాహకం?

 వెండి

90. ద్రవ పదార్థా లలో మంచి ఉష్ణవాహకం?

పాదరసం అందువల్లనే దీనిని ధర్మామీటర్లో ఉపయోగిస్తా రు.

91. వస్తు వు ఉష్ణరాశి కొలవడానికి వాడే సాధనం?

బాంబ్‌కెలోరీ మీటర్‌

92. సమతల దర్పణంవల్ల ఏర్పడే ప్రతిబింబం?

మిధ్యాప్రతిబింబం

93. కాంతి తీవ్రతను ఎందులో కొలుస్తా రు?

క్యాండిలా

94. కాగితం చెక్క, ఇత్తడి మొదలైనవి ఏ పదార్థా లు?

 అనయస్కాంత
95. అయస్కాంత పదార్థా నికి ఉదాహరణ? 

నికెల్‌

96. వలయంలో విద్యుత్‌ప్రవాహాన్ని తెలుసు కునేందుకు ఉపయోగించేది?

 గాల్వనోస్కోప్‌

97. విద్యుదయస్కాంతాన్ని తయారుచేయడానికి దేన్ని వాడతారు? 

మెత్తని ఇనుము

98. అయస్కాంత దిక్సూచిని దేనిలో ఉపయోగిస్తా రు? 

ఓడలు, విమానాలు

99. విద్యుచ్ఛాలక బల ప్రమాణం?

 ఓల్టు

100. విద్యుత్‌ఉష్ణఫలితంపై ఆధారపడి పనిచేసేది?

ఇస్త్రీపెట్టె

101. విద్యుత్‌బల్బులో ఫిలమెంటును ఈ లోహంతో తయారుచేస్తా రు? 

టంగ్‌స్ట న్‌

102. ఆక్సిజన్‌కు పేరుపెట్టి న శాస్త్రవేత్త? 

లెవోయిజర్‌

103. పదార్ధా లను వేడిచేసినప్పుడు ఘనరూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియ? 
ఉత్పతనం

104. ప్రస్తు తం కనుగొన్న మూలకాల సంఖ్య?

 118

105. మూలకాలను మొట్ట మొదట వర్గీకరించినది?

డాబర్‌నీర్‌

106. నాఫ్తలీన్‌దేనిలో కరుగుతుంది?

 కిరోసిన్‌

107. వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు? 

ఎసిటలీన్‌

108. ఘన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఏమంటారు?

పొడిమంచు

109. కార్బన్‌ముఖ్య స్పటిక రూపాంతరాలు?

వజ్రం, గ్రా ఫైట్‌

110. మన దేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త? 

ఎం.ఎస్‌. స్వామినాధన్‌

111. మానవుడి ఎర్రరక్తకణాల్లో ఉండి మలేరియాను కలుగజేసేది? 

ఫ్లా స్మోడియం
112. శైవలాలు, శిలీంధ్రా లను వర్ధనం చేయడానికి యానకంగా వాడేది?

అగార్‌అగార్‌అనే శైవలం

113. అజీర్తి వ్యాధికి ఉపయోగించే మొక్క?

 పుదీనా

114. పాలలోని ప్రో టీన్‌? 

కేసిన్‌

115. తడిగా ఉన్న బ్రెడ్‌మీద పెరిగే మొక్కలు?

బ్రెడ్‌మోల్డ్‌

116. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం జరుపుతుంది?

 కాండం

117. శిలీంధ్రా లలో అలైంగిక ఉత్పత్తి వేటిద్వారా జరుగుతుంది? 

సిద్ధబీజాలు

118. ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?

 ఫలం

119. కిణ్వణాన్ని ఎవరు కనుగొన్నారు? 

గేలూసాక్‌

120. ప్రత్యేకంగా కణవిభజనను ప్రో త్సహించే హార్మోన్‌. 

సైటోకైనిన్‌
121. ఓ మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు?

వృక్షోపజీవనం

122. ఆకురాల్చుటకు కారణమయ్యే హార్మోన్‌?

అబ్‌సైసిక్‌ఆమ్లం

123. ప్రపంచంలో అతి పురాతన చౌక నార?

ప్రత్తి

124. పక్షులవల్ల ఏడాదికి ఎంత ధాన్యాన్ని నష్టపోతున్నాం? 

0.9 శాతం

125. మొక్కలనుంచి వచ్చే శిలాజ ఇంధనాలు?

బొగ్గు , పెట్రో లియం

126. అతి పెద్ద శాఖీయ మొగ్గ? 

క్యాబేజి

127. తెల్లరంగు రక్తంగల జీవి?

 గొల్లభామ

128. పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణో గ్రతను మార్చుకునే జంతువులు? 

శీతలరక్త జంతువులు

129. ప్రధమ చికిత్సకు ఆద్యుడు? 


ఇస్మార్క్‌

130. నోటిలో ఆహారం వాయునాళంలోనికి పోకుండా కాపాడే త్వచం? 

కైమ్‌

131. యూరియా విసర్జక జంతువులు?

కప్ప, మనిషి

132. కండరాల నొప్పులు, పట్టు కున్నట్లు ఉండటం, పట్టు కోల్పోవడం వంటివి ఏ వ్యాధి లక్షణాలు?

చికెన్‌గున్యా

133. మానవ శరీరంలో అతి చిన్న ఎముక

చెవి ఎముక

134. శరీరంలోని రక్తంలో ఐరన్‌శాతం?

60-70 శాతం

135. బియ్యంలో ఎక్కువగా ఏ పోషకాలుంటాయి?

కార్బోహైడ్రేట్లు

136. ఎదిగే పిల్లలకు ఎక్కువగా అవసరమయ్యే ఆహార పదార్థా లు?

మాంసకృత్తు లు, పిండి పదార్థా లు

137. ఎర్రరక్తకణాల జీవితకాలం? 

120 రోజులు
138. టైఫాయిడ్‌ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?

పేగులు/ఉదరం

139. సేకరించిన రక్తా న్ని ఎన్ని నెలలు నిల్వ చేయవచ్చు?

 3 నెలలు

140. మూత్రపిండాలు రోజుకు వడపోసే నీటి పరిమాణం? 

170 లీటర్లు

141. కాలేయం స్రవించే రసం? 

పైత్య రసం

142. శరీరంలో జలతుల్యతను కాపాడేది? 

మూత్రపిండాలు

143. రెండు వలయాల్లో రక్తా న్ని పంపుచేసే హృదయాన్ని ఏమంటారు?

ద్వివలయ ప్రసార హృదయం

144. శ్వాసక్రియ ఏ చర్య? 

ఉష్ణమోచక చర్య

145. యాలుకలు మొక్కలో ఏ భాగం? 

ఫలం

146. కంటిరంగును దేన్నిబట్టి నిర్ణయిస్తా రు?

కనుపాప
147. ఆహారంగా ఉపయోగించే శైవలం?

చైనాగడ్డి

148. కొత్తరకం ఇంధనాల్ని ఏమంటారు?

సాంప్రదాయేతర ఇంధనాలు

149. చర్మంలో ఉండే ప్రో టీన్‌? 

కెరాటిన్‌

150. అత్యధిక ప్రొ టీన్లనిచ్చే ఆహార పదార్థా లు?

సోయా చిక్కుళ్లు  

You might also like