You are on page 1of 30

ఉచిత పంపిణీ కోసం మాతరమే

ఆల్ పీపుల్్ చర్చ్ & వరల్్ re ట్రచ్


ీ , బెంగళూరు, ఇెండియా ముద్ీెంచి పెంపిణీ చేసిెంద్.
మొదట్ి ఎడిషన్ ముద్ీెంచబడిెంద్: జనవరి 2013
తెలుగు అనువాదెం - డిజిట్ల్ విడుదల అక్టోబర్చ 2020

Contact Information:
All Peoples Church & World Outreach,
# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd Block, Kalyan
Nagar, Bangalore 560 043 Karnataka, INDIA

Phone: +91-80-25452617
Email: bookrequest@apcwo.org
Website: apcwo.org

Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King James
Version. Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights reserved.

Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the following
resources:
Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain.
Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James Strong, S.T.D.,
LL.D. Published in 1890; public domain.
Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 1996, Thomas
Nelson, Inc., Nashville, TN.

ఆరిిక భాగస్ాామయెం
మా ఈ పీచురణలను ఆల్ పీపుల్్ చర్చ్ సభ్ుయల, భాగస్ాాముల, సనేహితుల ఆరిిక సహక్ారెంతో ముద్ీెంచి ఉచితెంగా
పెంపిణీ చేయడెం స్ాధ్యపడుతునేద్. ఈ పీచురణ దవారా మీరు మేలు ప ెంద్నట్ల యితే ఆల్ పీపుల్్ చర్చ్ దవారా
పీచురితమౌతునే ఈ పుసత క్ాల ముదీణ, పెంపిణీ క్టసెం ఆరిికెంగా సహకరిెంచి తోడపడవలసిెంద్గా మిమమల్నే
ఆహ్వానిసుతన్వేము. మీ విరాళాలు ఏ విధ్ెంగా ఇవాాల్న అని తెలుసుక్టడవనిక్ి apcwo.org/give వెబసట
ై చూడెండి. లేక,
ఈ పుసత కెం చివరిలో ‘‘ఆల్ పీపుల్్ చర్చ్తో భాగస్ాామయెం’’ అన్ే పనజీ చూడెండి. కృతజఞ తలు !

మెయిల్నెంగ జాబితవ
ఆల్ పీపుల్్ చరి్ నుెండి ఉచిత పుసత క్ాలు విడుదల న
ై పుపడు తెల్నయజేయడవనిక్ి, మీరు apcwo.org వదద మా

మెయిల్నెంగ జాబితవకు చెందవ ప ెందవచు్


దైవ కృప
విషయసూచిక
1. దైవ కృప అంటే ఏమిటి? ........................................................................................................................... 1

2. మనమీద దైవకృప ఉనన ప్పు డు ఏం జరుగుతంది? ............................................................................. 6

3. మనమీదకు దైవకృప రావడానికి గల కారణాలు .................................................................................... 8


దైవ కృప

1. దైవ కృప అంటే ఏమిటి?

దెైవకృప అెంట్ే దేవుడు తన పీజల కనుగరహిెంచేదని చెపపవచు్. ఇద్ ఆయన మనకనుగరహిెంచే ఆశీరాాదవలోల
ఒకట్ి. దెైవకృప అెంట్ే ఏమిట్ో, మన జీవితవలోలక్ి దెైవకృప ఏమి తెసత ుెందో , దెైవకృపను ప ెందడవనిక్ి మనెం
ఏమి చేయవలసి ఉన్వేమో ఈ సరళమెైన అధ్యయనెంలో మనెం అన్ేాషిెంచుదవెం.

➢ దెైవకృప అెంట్ే ఏమిట్ి?


➢ మనమీద దెైవకృప ఉనేపుపడు ఏెం జరుగుతుెంద్?
➢ మనమీదకు దెైవ కృప రావడవనిక్ి గల క్ారణవలేమిట్ి?

దెవ
ై కృప దేవుడు ఒక వయక్ిత కనుగరహిెంచే ఉచితమెైన ఈవి, ఆయన కృప చూపినపుపడు ఆ వయక్ిత విషయెంలో
పీమేయెం కల్నపెంచుక్ొని అతనిక్ి పాీబలాయనిేస్ాతడు, పీజలకు పీదేశాలకు దగగ ర చేస్త ాడు, అస్ాధవరణమెైన
అవక్ాశాలనిస్ాతడు, హెచి్స్ాతడు, దెైవికమెైన సహ్వయానేెంద్స్త ాడు.

దేవుడు పక్షపాతి క్ాడని బైబిల్ తెల్నయజేసత ుెంద్ (రోమా 2:11-12; అప .క్ా.10:34).

రోమా 2:11
దేవునికి పక్షపాతము లేదు.

కీర్తనలు 34:8
యెహో వా ఉతత ముడని ర్ుచి చూచి తలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నర్ుడు ధనుుడు

అపొ .కా. 10:34


దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.

దేవుడు అెందరినీ సమానెంగాన్ే పనీమిసుతన్వేడు, ఆయన పక్షపాతెం చూపిెంచడు. అయిన్వ, ఆయన జరిగిెంచే
క్ారాయలోల మానవ పీపెంచెంలో క్ొెందరు వయకుతల పట్ల లేదవ క్ొనిే మానవసమాజాల పట్ల క్ొనిే పీతేయక
సమయాలోల, క్ొనిే పీతేయక క్ాలాలోల లేదవ మానవ జీవితవలోల క్ొనిేస్ారుల పీతేయక సెందరాాలోల తన కృపను
చూపిసత ుెంట్ాడు. మనెం దేవునినుెండి కృప ప ెందేలా ఈ విషయెం గురిెంచే మీరు తెలుసుక్టవాలని న్ేను
క్టరుకుెంట్ున్వేను.

1
దైవ కృప

మనుషుల మీదకు దైవకృప వచిిన సిందరాాలు

న్ెహెమాు

దెైవకృప ప ెంద్నవారిలో ఒక ఉదవహరణ న్ెహెమాయ. యిెరూషలేము మీదకు దవడిచేసి దవనిే జయిెంచిన


బబులోను రాజైన న్ెబుకదెేజరు వృతవతెంతవనిే బైబిల్ తెల్నయజేసత ుెంద్ (న్ెహెమాయ 1,2). న్ెబుకదెేజరు
దేవాలయానిే పట్ో ణ పాీక్ారాల్నే ధ్ాెంసెం చేసి, అన్ేకమెంద్ పీజల్నే బబులోను చెరలోక్ి తీసుక్ొనివెళల ాడు.
చరితీలో చవలా సెంఘట్నలు జరిగాయి. బబులోను స్ామాాజయెం పారసీకుల వశమెైెంద్. ఇద్ జరిగిన క్ాలెంలో
దేవుని పీజలు ఇెంక్ా చెరలోన్ే ఉన్వేరు, న్ెహెమాయ రాజాస్ాినెంలో రాజుకు గిన్ెే అెంద్ెంచే ఉదో యగిగా ఉన్వేడు.
రాజు ఏ పానీయానిే సనవిెంచవలనుకుెంట్ాడో ఆ పానీయానిే న్ెహెమాయ రాజుకు అెంద్ెంచవల్న. యిెరూషలేములో
జరిగిన సెంఘట్నల గురిెంచి రాజభ్వనెంలో ఉనే న్ెహెమాయకు సమాచవరెం అెంద్ెంద్. అతని హృదయెం
దుుఃఖమయమెైెంద్, యిెరూషలేము విషయెంలో తవను ఏదో ఒకట్ి చేయాల్న్ెందే అన్ే తలెంపు అతని
హృదయెంలో కల్నగిెంద్. “న్ేను యిెరూషలేముకు వెళ్లల పట్ో ణపాీక్ారాల్నే మళ్లల నిరిమెంచవల్న” అని న్ెహెమాయ
తనలో తవను అనుకున్వేడు, అద్ న్ెరవేరాలని పాీరిిెంచడెం మొదలుపట్ాోడు.

న్ెహెమాు 1:11
యెహో వా, చవియొగగి నీ దనసుడన్ెైన న్న మొఱ్ఱ ను, నీ న్నమమును భయభకుతలతో ఘనపర్చుటయిందు ఆనిందించు నీ దనసుల
మొఱ్ఱ ను ఆలకిించి, ఈ దనమిందు నీ దనసుని ఆలోచన సఫలపర్చి, ఈ మనుషుుడు న్నయిందు దయచూపునటల

అనుగ్రహించుమని నినుా బతిమాలుకొనుచున్నాను అని పాారగథించితిని. న్ేను రాజునకు గగన్ెా అిందించువాడన్ెై యుింటిని.
రాజు తనమీద దయ చూపిెంచేలా చేయాలని న్ెహెమాయ దేవుణణి పాీరిిెంచి వేడుకున్వేడు. ఇద్ దెైవకృప క్ొరకు పాీరిన. రెండు రోజుల
తరాాత న్ెహెమాయ రాజభ్వన్వనిక్ి వెళల ాడు.

న్ెహెమాు 2:1-8
1 అటల తర్ువాత అర్త హషసత రాజు ఏలుబడి కాలమున ఇర్ువదయవ సింవతసర్ములో నీసాను మాసమిందు రాజు దనాక్షార్సము
తనాగ్వలెనని చూచుచుిండగా న్ేను దనాక్షార్సము తీసికొని రాజునకు అిందించితిని. అింతకు పూర్వము న్ేన్ెనాడును అతని యెదుట
విచనర్ముగా ఉిండలేదు.
2 కాగా రాజు –నీకు వాుధలేదు గ్దన, నీ ముఖము విచనర్ముగా ఉనాదేమి? నీ హృదయదుుఃఖము చేతన్ే అద కలిగగనదని న్నతో
అనగా
3 న్ేను మిగ్ుల భయపడి –రాజు చిర్ింజీవి యగ్ును గాక, న్న పితర్ుల సమాధులుిండు పటట ణము పాడై పో య, దనని గ్ుమమములును
అగగాచేత కాలిబడి యుిండగా న్నకు దుుఃఖముఖము లేకపో వున్న అని రాజుతో అింటిని.
4 అపుుడు రాజు –ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని ననాడుగ్గా, న్ేను ఆకాశ్మిందలి దేవునికి పాార్థ న చేసి
5 రాజుతో –నీ సముఖమిందు న్ేను దయపొ ిందన యెడల, న్న పితర్ుల సమాధులుిండు పటట ణమును తిరగగగ కటలటనటల
ు గా ననుా
యూదన దేశ్మునకు పింపుడని వేడుకొనుచున్నానని న్ేను మనవి చేసితిని.
6 అిందుకు రాజు రాణి తనయొదద కూర్ుినియుిండగా –నీ పాయాణము ఎనిా దనములు పటలటను? నీవు ఎపుుడు తిరగగగ వచిదవని
అడిగెను. న్ేను ఇింతకాలమని చపిునపుుడు రాజు ననుా పింపుటకు చితత ము గ్ల వాడనయెను.

2
దైవ కృప

7 ఇదయుగాక రాజుతో న్ేనిటు ింటిని –రాజున కనుకూలమైతే యూదన దేశ్మున న్ేను చేర్ువర్కు ననుా దనటిించునటల
ు గా నద
యవతలనునా అధకార్ులకు తనకీదులను,
8 పటట ణ పాాకార్మునకును, మిందర్ముతో సింబింధించిన కోటగ్ుమమములకును, న్ేను పావేశింపబో వు ఇింటికిని, దూలములు
మాానులు ఇచుినటల
ు గా రాజుగారగ అడవులను కాయు ఆసాపునకును ఒక తనకీదును ఇయుుడని అడిగగతిని; ఆలాగ్ు న్నకు తోడుగా
ఉిండి న్నకు కృపచూపుచునా న్న దేవుని కర్ుణనహసత ము కొలద రాజు న్న మనవి ఆలకిించను.

న్ెహెమాయ రాజును ఏమి అడిగి ఉెంట్ాడో పీయతిేెంచెండి. రాజును వయతిరేక్ిెంచేవారి దగగ రకు తవను వెళల ాలను
కుెంట్ున్వేనని, రాజుకు వయతిరేకెంగా వారు బలమెైనవారుగా ఉెండడవనిక్ి వారిక్ి సహ్వయెం చేయాలను
కుెంట్ున్వేనని న్ెహెమాయ రాజుకు తెల్నయజేశాడు, అపపట్ి క్ాలెంలో పట్ో ణపాీక్ారాలు పట్ో ణవనిే క్ాపాడే
ముఖయమెైన స్ాిన్వలు. వారు బలమెైన గోడలు నిరిమెంచుకునేట్ల యితే శతుీవుకు వయతిరేకెంగా వారు
పో రాడగలరు. ఇలా విజఞ పిత చేయడెం న్ెహెమాయ చేసిన స్ాహసమెైన క్ారయెం, అయిన్వ రాజు న్ెహెమాయ విజఞ పని
ిత
మనిేెంచవడు. న్ెహెమాయ గొపప రాజక్ీయవేతత క్ాదని, అతను క్ేవలెం రాజభ్వనెంలో ఒక ఉదో యగి మాతీమే అన్ే
విషయానిే గురుతెంచుక్టెండి. న్వకు కృపచూపుచునే న్వ దేవుని కరుణవహసత ముక్ొలద్ రాజు న్వ మనవి
ఆలక్ిెంచెను అని న్ెహెమాయ సెంగరహెంగా చెబుతున్వేడు (న్ెహెమాయ 2:8). దేవుని హసత ెం తనమీద ఉెండడెం
వలన రాజు ఈ విజఞ పత ులనిేట్ిని మనిేెంచవడని న్ెహెమాయ పీకట్ిెంచవడు. న్ెహెమాయ యిెరూషలేముకు తిరిగి
వెళ్లల, పీజలు తవమునే దుసిితిని చూడవలని, యిెరూషలేము ఎలా పాడెైపో యిెందో చూడవలని వారిక్ి మనవి
చేశాడు.

న్ెహెమాు 2:18
ఇదయుగాక న్నకు సహాయము చేయు దేవుని కర్ుణనహసత మును గ్ూరగియు, రాజు న్నకు సెలవిచిిన మాటలనిాయు న్ేను వారగతో
చపిుతిని. అిందుకు వార్ు –మనము కటలటటకు పూనుకొిందము ర్ిండని చపిు యీ మించి కార్ుము చేయుటకెై బలము తచుికొనిరగ.

న్ెహెమాయ ఈ విధ్ెంగా దెైవకృపను ప ెందడెం మాతీమే క్ాదు, తవను ప ెంద్న దెైవకృప గురిెంచి ఇతరులకు
పీకట్ిెంచవడు. క్ాబట్ిో అకకడ నిజెంగా జరిగినదేమిట్ెంట్ే న్ెహెమాయ దెైవకృపను ప ెందడెం చూచి పీజలు అతని
వెైపు ఆకరిితులయాయరు. వారు న్ెహెమాయతో కల్నసి, అతని కరత వయెంలో పాలుపెంచు క్టవాలను కున్వేరు! న్ేడు
కూడవ మీ పట్ల , న్వ పట్ల దెైవకృప చేయగల క్ారయెం కచి్తెంగా ఇదే!

న్ెహెమాయ దెైవకృపలో నడిచవడు, ఇద్ పీజల హృదయాలోల ధెైరాయనిే నిెంపిెంద్, తమను వయతిరేక్ిెంచేవారి మధ్య
వారునేపపట్ిక్,ీ తమను వయతిరేక్ిెంచేవారితోన్ే ధెైరయెంగా “ఆక్ాశమెందు నివాసియిెై దేవుడు తవన్ే మా
యతేమును సపలము చేయును గనుక ఆయన దవసులమెైన మేము కట్ుోట్కు పూనుక్ొనుచున్వేము”
అని చెపాపరు (న్ెహెమాయ 2:20). ఈ పీక్ారెంగా, తవము దెైవకృపలో ఉన్వేమని తెలుసుకున్వేరు, దేవుడు
వారి మధ్య చేసత ునే క్ారాయనిే గురితెంచవరు. దేవుని కరుణవహసత ెం వారిమీద ఉెందని వారు నమామరు, పీజలు
ఏెం చెబుతునేపపట్ిక్ీ, వారు పునరిేరిమెంచడవనిక్ే నిరియిెంచుకున్వేరు.

3
దైవ కృప

యోసేపు

యోసనపు వృతవతెంతెం గురిెంచి ఆద్క్ాెండము అధవయయెం-39 తెల్నయజేసత ుెంద్, యోసనపును అతని అనేలు
అమిమవేశారు, యోసనపు ఐగుపుతలో ఒక బానిసగా పో తీఫరు ఇెంట్ిలో పనిచేశాడు, ఆ తరాాత చెరస్ాలలో
వేయబడవ్డు.

ఆద 39:21-22
21 అయతే యెహో వా యోసేపునకు తోడైయుిండి, అతనియిందు కనికర్పడి అతనిమీద ఆ చర్సాలయొకక అధపతికి కటాక్షము
కలుగ్ునటల
ు చేసెను.
22 చర్సాల అధపతి ఆ చర్సాలలోనునా ఖెైదీలనిందరగని యోసేపుచేతి కపుగగించను. వార్కకడ ఏమి చేసిరో అదింతయు అతడే
చేయించువాడు.

చెరస్ాలలో సైతెం, చెరస్ాల అధ్క్ారి యోసనపు చేతిక్ి అధ్క్ారానిే అపపగిెంచవడు. దెైవకృప అెంట్ే ఇదే.
అధ్క్ారెం చేతిలో ఉనే యోసనపు చెరస్ాల నుెండి బయట్ిక్ి వెళ్లలపో గలడని, ఖైదీల నెందరిని బయట్ిక్ి
పెంపిెంచి వేయగలడని చెరస్ాల అధ్క్ారి ఒక క్షణెం సనపైన్వ ఆలోచిెంచలేదు. ఒక ఖైదీ, చెరస్ాలలో ఉనే ఇతర
ఖైదీల మీద అధ్క్ారిగా ఉెండడవన్నేకస్ారి ఊహిెంచుక్టెండి!

అపొ .కా.7:9-10
9 ఆ గోతాకర్త లు మతసర్పడి, యోసేపును ఐగ్ుపుతలోనికి పో వుటకు అమిమవేసిరగ గాని, దేవుడతనికి తోడై యుిండి అతని
శ్రమలనిాటిలోనుిండి తపిుించి
10 దయను జఞానమును ఐగ్ుపుత రాజెైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించినిందున ఫరో ఐగ్ుపుతనకును తన యింటికింతటికిని
అతనిని అధపతిగా నియమిించను.

దేవుడు యోసనపు మీద కృప చూపిెంచవడు, ఖైదీగా ఉనే యోసనపు రాతిీక్ి రాతేీ ఐగుపుత దేశానిక్ి పీధవని
అయాయడు. మన జీవితవలోల కూడవ దెైవకృప చేసనద్ ఇదే. ఒకక క్షణెంలో అనీే మారిపో గలవు.

ఐగ్ుపుతలో ఇశ్ారయేలు పాజలు

ఇశారయిేలీయులు ఐగుపుతలో 400 సెంవత్రాలపాట్ు దవసులుగా ఉన్వేరు. మోషన తన పని పాీరెంభెంచే


ముెందు దేవుడతనితో మాట్ాలడి ఇలా చెపాపడు: “న్ేను ఈ జనులయిెడల ఐగుపీత యులకు కట్ాక్షము కలుగ
జేసదను గనుక మీరు వెళల లనపుపడు వట్ిోచేతులతో వెళలరు. పీతి సీత య
ీ ు తన ప రుగుదవనిని తన యిెంట్
నుెండు దవనిని వెెండినగలను బెంగారునగలను వసత ీములను ఇమమని అడిగి తీసిక్ొని, మీరు వాట్ిని మీ
కుమారులకును మీ కుమారత లకును ధ్రిెంపచేసి ఐగుపీత యులను దో చుక్ొెందురన్ెను” (నిరగ మ 3:21-22).
ఐగుపీత యులు ఇశారయిేలీయుల పట్ల దయచూపనలా చేస్త ానని దేవుడు మోషనతో చెబుతున్వేడు – ఇనిే

4
దైవ కృప

సెంవత్ రాలుగా దవసయెంలో ఉెంచిన ఐగుపీత యులే ఇపుపడు ఇశారయిేలీయుల మీద దయచూపిసత ున్వేరు.
ఇశారయిేలీయులు ఐగుపుతనుెండి బయట్ిక్ి వెళల ల సమయెం వచి్నపుపడు, వారిని మోషన వాగాదనదేశెంలోక్ి
నడిపిెంచేలా చేస్త ానని దేవుడు మోషనతో చెబుతున్వేడు. తన కృప ఇశారయిేలీయుల మీద ఉనేెందున వారు
వట్ిోచేతులతో ఐగుపుతనుెండి వెళలరని దేవుడు మోషనతో చెపాపడు.

నిర్ి మ 11:3
యెహో వా పాజలయెడల ఐగ్ుపతత యులకు కటాక్షము కలుగ్జేసెను; అదగాక ఐగ్ుపుతదేశ్ములో మోషే అను మనుషుుడు ఫరో సేవకుల
దృషిటకిని పాజల దృషిటకిని మికికలి గొపువాడనయెను.

హట్ాతుత గా ఇశారయిేలీయుల పట్ల ఐగుపీత యుల అభపాీయాలు, దృకపథవలు మారిపో యాయి,


ఇశారయిేలీయుల్నే వారు ఏెం చేయాలనుకున్వేరో ఆ ఆలోచనలనీే మారిపో యాయి. యిెహో వా ఐగుపీత యుల
యిెదుట్ ఇశారయిేలీయుల మీద తన కృప చూపిెంచవడు. అెంతవ మారిపో యిెంద్!

నిర్ి మ 12:35-37
35 ఇశ్ారయేలీయులు మోషే మాటచొపుున చేసి ఐగ్ుపతత యుల యొదద వెిండి నగ్లను బింగార్ు నగ్లను వసత రములను అడిగగ తీసికొనిరగ.
36 యెహో వా పాజల యెడల ఐగ్ుపతత యులకు కటాక్షము కలుగ్జేసెను గ్నుక వార్ు వారగకి కావలసిన వాటిని ఇచిిరగ. అటల
ు వార్ు
ఐగ్ుపతత యులను దో చుకొనిరగ.
37 అపుుడు ఇశ్ారయేలీయులు రామసేసునుిండి సుకోకతుకు పాయాణమైపో యరగ వార్ు పిలులు గాక కాలబలము ఆర్ు లక్షల వీర్ులు.

ఐగుపీత యుల యిెదుట్ ఇశారయిేలీయుల మీద దెైవకృప ఉనేెందున ఇశారయిేలీయులు అడిగినవనీే ఐగుపీత
యులు వారిక్ిచవ్రు. ఈ పీక్ారెంగా ఇశారయిేలీయులు అక్షరాలా ఐగుపీత యుల్నే దో చుకున్వేరు. మీ ఇెంట్ోల
పని చేసన “పనిపిలల” మీ బెంగారునగల్నే మీ విలువెైన బట్ో ల్నే ఇవామని అడిగే దృశాయన్నేకస్ారి
ఊహిెంచుక్టెండి. ఆమెకు మతి చల్నెంచిెందని మీరనుక్టవచు్. 400 సెంవత్రాల దవసయెం తరాాత
ఇశారయిేలీయులు ఐగుపీత యుల్నే అడిగిెంద్ కచి్తెంగా ఇదే. దెైవకృప ఉనేెందున సెంపద చేతులు మారిెంద్ –
ఐగుపీత యుల సెంపద ఇశారయిేలీయుల చేతులోలక్ి వచి్ెంద్. ఇదెంతవ రాతిీక్ి రాతేీ జరిగిెంద్.

న్ేడు కూడవ దేవుడు మీ పట్ల న్వ పట్ల ఏమి చేయగలడో నముమతవరా? మీ జీవితెంలోను న్వ జీవితెంలోను
దేవుడు తన కృపను చూపిెంచే సమయాలుెంట్ాయని మీరు నముమతవరా? దేవుడు చేయగలడని న్ేను
నముమతవను! క్ాలాలు మారిపో యాయి. పీజలు మారిపో యారు. అయితే మన దేవుడు తన పీజలమీద తన
కృపను చూపిసత ూన్ే ఉన్వేడు. దేవుడు తన పీజల్నే కనికరిసత ూన్ే ఉన్వేడు క్ాబట్ేో స్ాధవరణెంగా జరగవు
అనుకునేవనీే జరుగుతున్వేయి.

5
దైవ కృప

2. మనమీద దైవకృప ఉనన ప్పు డు ఏం జరుగుతంది?

పాజలు పాభావితులవుతనర్ు

దెైవకృప పీజలు మనపట్ల పీభావితులయిేయలా చేసత ుెంద్. న్ెహెమాయ ఒక అన్వమకుడు. యోసనపు ఒక ఖైదీ.
ఇశారయిేలీయులు బానిసలు. అయితే దెైవకృప వారిమీద ఉనేపుపడు ఇతరులు వారిపట్ల పీభావితు
లయాయరు. తమమీద ఇతరులు దయచూపిెంచేలా వారు మాట్ాలడగల్నగారు, పనిచేయగల్నగారు.

పాజలిా కలుసుకొనగ్లర్ు, సమీపిించలేని చోటు కు వెళ్ుగ్లర్ు

దేవుడు తన పీజలమీద తన కృపచూపిెంచి వారు కలుసుక్ొనలేనివారిని కలుసుక్ొన్ేలా, సమీపిెంచలేని


చోట్లకు వెళలగల్నగేలా చేయగలడు. మనెం సరైన మనుషుల్నే కలుసుక్ొన్ేలా, సరైన చోట్లకు వెళలగల్నగేలా, ప ెంద
వలసినవాట్ిని ప ెందగల్నగేలా హఠాతు
త గా దేవుడు మన జీవితవలమీద తన కృప చూపిెంచగలడు.

అసాధనర్ణమన
ై అవకాశ్ాలు

దెైవకృప అస్ాధవరణమెైన అవక్ాశాలు కల్నగేలా కూడవ చేసత ుెంద్ – ఇతరులకు లేని అవక్ాశాల్నే – మన
జీవితవలోల.

దైవకృప హెచిిింపు నిసుతింద

కీర్తన 89:17
వారగ బలమునకు అతిశ్యాసుదము నీవే నీ దయచేతన్ే మా కొముమ హెచిిింపబడుచునాద.

“క్ొముమ” అన్ే పదవనిక్ి “న్వయకుడు” అని అరిెం. దెైవకృప హెచి్ెంపు నిసుతెంద్.

6
దైవ కృప

దైవకృప జీవానిాసుతింద

దేవుడు తన కృప చూపినపుపడు మృతతులయమెైనద్ జీవానిక్ి తిరిగి వసుతెంద్. మనమీద దేవుడు తన కృపను
కుమమరిెంచినపుపడు మన జీవితవలోల పరిసత ిి ులు తవరుమారు అవుతవయి.

కీర్తన 30:5
ఆయన కోపము నిమిషమాతాముిండును ఆయన దయ ఆయుష్ాకలమింతయు నిలుచును.

కీర్తన 30:11-12
11 న్న అింగ్లార్ుును నీవు న్నటుముగా మారగియున్నావు.
12 నీవు న్న గోన్ెపటట విడిపిించి, సింతోషవసత రము ననుా ధరగింపజేసియున్నావు.

7
దైవ కృప

3. మనమీదకు దైవకృప రావడానికి గల కారణాలు

ఒక వయక్ిత జీవితెం మీదకు దెైవకృప రావడవనిక్ి గల క్ారణవలేెంట్ి? క్ొెంతమెంద్ మనుషుల మీదకు క్ొనిే
సమయాలోల దెైవకృప ఎెందుకు వసుతెంద్? లేఖన్వనిే అధ్యయనెం చేసినపపడు న్ేను కనుగొనే జవాబులు
క్ొనిే ఇకకడ ఉన్వేయి.

కృపకు మనకపుగగించబడిన పనికి సింబింధిం ఉింద

మనకపపగిెంచబడిన పనులకు దెైవకృపకు ఎపుపడూ సెంబెంధ్ెం ఉెంట్ుెంద్. మనలో పీతి ఒకకరిక్ీ దేవుడు
అపపగిెంచిన పని ఉెంట్ుెంద్, మనెం ఆ పని చేసత ునేపుపడు దెైవకృప మనమీద ఉెంట్ుెంద్. బైబిల్లోని క్ొనిే
ఉదవహరణలు:

మరగయ

లూకా 1: 30
దూత మరగయా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొ ిందతివి.

మెసీ్యకు జనమనివాడవనిక్ి దేవుడు ఏ కనయన్ెైన్వ ఎనుేక్ొనవచు్. అయితే దేవుడు మరియ న్ెనుే


కున్వేడు. ఈ పీతేయకమెైన పని క్టసెం, అెంట్ే మెసీపయకు జనమనివాడవనిక్ి ఆమె దేవునినుెండి “కృప”
ప ెంద్ెంద్.

యేసు

లూకా 2:52
యేసు జఞానమిందును, వయసుసనిందును, దేవుని దయయిందును, మనుషుుల దయయిందును వరగిలు ు చుిండను.

8
దైవ కృప

న్ెహెమాు

న్ెహెమాయ ఎెందుకు దెైవకృప ననుభ్విెంచవడు? అతను యిెరూషలేము పాీక్ారాల్నే పునరిేరిమెంచవలను


కుెంట్ున్వేడు క్ాబట్ిో దెవ
ై కృపను ప ెందవడు.

యోసేపు

యోసనపు ఎెందుకు దెైవకృపను ప ెందవడు? అతను తనకు వచి్న కల న్ెరవేరడెం క్టసెం, తన పీజల్నే
విడిపిెంచడెం క్టసెం, పీధవని అవడెం క్టసెం దెైవకృపను ప ెందవడు.

ఎసేత ర్ు

యూదు పీజల్నే విడిపిెంచడెం క్టసెం ఎసనత రు దెైవకృప ప ెంద్ెంద్. ఎసనత రు ఒక అన్వథ యువతి, ఒక
అన్వమకురాల్నగా ఆమె జీవితెం గడిచిపో యి ఉెండేద.్ అయితే ఆమెమీదకు దెైవకృప వచి్ెంద్. రాజైన
అహషనారోషుకు ఆమె రాణణగా ఉెండడెం క్టసెం ఎనిేక అయియెంద్. ఎసనత రు సరైన సమయెంలో రాజు దగగ రిక్ి వెళ్లల
విజఞ పిత చేసిెంద్, రాజు తనయిెదుట్ ఎసనత రు నిలబడినద్ చూడడెం, అతని దృషిోలో ఆమె దయప ెందడెం
జరిగాయి. రాజు తనచేతిలోని బెంగారు రాజదెండవనిే ఆమెవెైపు చవపినపుపడు ఆమె రాజు దగగ రక్ి వెళ్లల ఆ
రాజదెండవనిే తవక్ిెంద్. “ఎసనత రు రాణీ, నీ క్టరిక ఏమిట్ి? నీ విజఞ పిత ఏమి? అరధరాజయెం మట్ుోక్ైన్వ గానీ నీకు
ఇవాడెం జరుగుతుెంద్” అని రాజు ఆమె నడిగాడు. ఆమె ఒక పీతేయకమెైన పని చేయబో తునేద్ క్ాబట్ిో ఆమె
మీద దెైవకృప ఉెంద్. ఆమె చేసన పని దేవుని పీజల్నే విడిపిెంచబో తునేదని ఆమెకు ఆ తరువాత మాతీమే
తెల్నసిెంద్.

అెందుచేత, మనెం మనకపపగిెంచబడిన పనులోల నిమగేమెై ఉనేపుపడు, దెైవకృప మనమీదకు వసుతెంద్.


మనెం మన సాెంత పనులోల నిమగేమెై ఉెండడెం మనల్నే దెైవకృపకు అరుుల్నే చేయదు. ఏదేమెైన్వ, మనెం
దేవుని పనుల్నే చేసత ునేపుపడు మనెం ఆయన కృపకు పాతుీలెం క్ాగలెం. మన జీవితవలోల దేవునిక్ారాయల్నే
న్ెరవేరా్లని ఆయన క్టరుకుెంట్ున్వేడు క్ాబట్ిో, మనమీద ఆయన తన కృపను కుమమరిస్త ాడు. అెందుక్ే
క్ొనిేస్ారుల మనెం ఊహిెంచని విధ్ెంగా దవారాలు తెరచుకుెంట్ాయి, మనెం సమీపిెంచలేని మనుషుల దగగ రకు
మనెం వెళలలేని చోట్లకు మనెం వెళలగల్నగేలా అవక్ాశాలు కలుగుతవయి. క్ొనిేస్ారుల మనెం ఊహిెంచకుెండవన్ే
మన చేతులోలక్ి డబుులు రావడెం చూస్ాతెం. క్ొనిేస్ారుల మనుషులు మనకు పీభావితులు క్ావడెం చూస్ాతెం,
వారు మనతో “మేము మీ పనిలో భాగెం క్ావాలనుకుెంట్ున్వేెం” అని మనతో చెపపవచు్. దేవుడు మన
జీవితవల మీద కుమమరిెంచే కృప ఇదే.

9
దైవ కృప

అయితే మనెం మనసులో గురుతెంచుక్టవలసినద్ కూడవ ఒకట్ుెంద్, మనమీద దెైవకృప ఏదో ఒక సమయెంలో
మట్ుకు మాతీమే ఉన్వేగానీ, మనక్ివాబడిన ఆ కృప పీక్ారెంగాన్ే మన పనిని క్ొనస్ాగిసత ూ ఉెండవల్న,
దేవుడు మన కపపగిెంచిన పనిని మన సహజస్ామరాిాలోలన్ే క్ొనస్ాగిెంచడవనిక్ి మనెం చేయవలసినదెంతవ
చేసత ూన్ే ఉెండవల్న. దెైవకృప ఆవరిెంచిన సమయెంలో రాజు న్ెహెమాయకు అనుమతి నిచవ్డు. అయితే
అనెంతరెం న్ెహెమాయ తన క్దురైన పీతికూల పరిసత ిి ులోలను, తవను నిెందలు భ్రిెంచవలసి వచి్నపపట్ిక్ీ,
జనెంలో అెంతరగ త సమసయలునేపపట్ిక్ీ తన కరత వాయనిే పూరితచేశాడు.
మీ జీవితెం మీద కుమమరిెంచబడిన దెైవకృపను వయరిపరు్క్టవదుద. దేవుడు స్ౌలుమీద కుమమరిెంచిన కృపను
అతను వయరిపరు్కున్వేడు, అెందుచేత దేవుడు తన పనిని క్ొనస్ాగిెంచడవనిక్ి మరొక వయక్ితయిెైన దవవీదు
న్ెనుేకున్వేడు.

1 సమూయేలు 15:10-11,16-22
10 అపుుడు యెహో వా వాకుక సమూయేలునకు పాతుక్షమై యీలాగ్ు సెలవిచిను
11 –సౌలు ననుా అనుసరగింపక వెనుకతీసి న్న ఆజా లను గెైకొనపో యెను గ్నుక అతనిని రాజుగా నిర్ణ యించి నిందుకు న్ేను
పశ్ాితనతపపడుచున్నాను. అిందుకు సమూయేలు కోపావేశుడై రాతిా అింత యెహో వాకు మొఱ్ఱ పెటట లచుిండను.
16 సమూయేలు –నీవు మాటలాడ పనిలేదు. యెహో వా రాతిా న్నతో సెలవిచిిన మాట నీకు తలియజేతును వినుమని సౌలుతో
అనగా, సౌలు –చపుుమన్ెను.
17 అిందుకు సమూయేలు –నీ దృషిటకి నీవు అలుుడవుగా ఉనాపుుడు ఇశ్ారయేలీయుల గోతాములకు శర్సుస వెైతివి, యెహో వా
నినుా ఇశ్ారయలీయుల మీద రాజుగా అభిషేకిించను.
18 మరగయు యెహో వా నినుా సాగ్నింపి –నీవు పో య పాపాతుమలెైన అమాలేకీయులను నిర్మమలము చేయుము, వార్ు
లయమగ్ువర్కు వారగతో యుది ము చేయుమని సెలవియుగా
19 నీవు ఎిందుచేత యెహో వా మాట వినక దో పుడు మీద ఎగ్బడి ఆయన దృషిటకి కీడు చేసితివన్ెను.
20 అిందుకు సౌలు –ఆ మాట అనవదుద; న్ేను యెహో వా మాట విని యెహో వా ననుా పింపిన మార్ి మున పో య అమాలేకీయుల
రాజెైన అగ్గ్ును తీసికొనివచిితిని గాని అమాలేకీయులను నిర్మమలము చేసితిని.
21 అయతే గగలి ాలులో నీ దేవుడైన యెహో వాకు బలి అరగుించుటకెై జనులు శ్పితములగ్ు గొఱ్ఱఱ లలోను ఎడు లోను ముఖుమైనవాటిని
తీసికొని వచిితిర్ని సమూయేలుతో చపెును.
22 అిందుకు సమూయేలు –తనను సెలవిచిిన ఆజా ను ఒకడు గెైకొనుటవలన యెహో వా సింతోషిించునటల
ు , ఒకడు దహనబలులను
బలులను అరగుించుటవలన ఆయన సింతోషిించున్న? ఆలోచిించుము, బలులు అరగుించుటకింటె ఆజా ను గెైకొనుటయు, పొ టటట ళ్ు కొరవువ
అరగుించుటకింటె మాట వినుటయు శ్రరషఠము.

కృప ఒక నిర్ణ య కాలానికి సింబింధించినద

కీర్తన 102:13
నీవు లేచి సతయోనును కర్ుణిించదవు. దననిమీద దయచూపుటకు కాలము వచిను నిర్ణ యకాలమే వచిను.

10
దైవ కృప

మన జీవితవలోల క్ొనిే నిరియక్ాలాలుెంట్ాయి, దేవుడు ఆ యా క్ాలాలోల ఏదో ఒక పీతేయకమెైన పని క్టసెం


మనమీద కృపను కుమమరిస్త ాడు. మనెం ఏెం చేయకపో యినపపట్ిక్ీ – మన జీవితవల మీద దెైవకృప కుమమ
రిెంచబడిన క్ొనిే సెందరాాలోల ఆ కృపన్ెలా అనుభ్విెంచవలో మనెం క్ొనిేస్ారుల ఆశ్రయపడవచు్. కృపాక్ాల
మెంట్ే ఇదే! మన క్ాలాలు ఆయన చేతులోల ఉన్వేయి (క్ీరతన 31:15).

కృప కుమమరిెంచబడే నిరి యక్ాలాల మధ్యలో సిదధబాట్ు క్ాలాలుెంట్ాయి, దెైవకృప మనమీదకు వచే్లా ఇవి
మనల్నే సిదధపరుస్ాతయి. ఈ వయవధ్లో మనకపపగిెంచబడిన పని పట్ల మనెం నమమకెంగా ఉెండి, దవనిే
న్ెరవేర్డవనిక్ి మనక్ివాబడిన కృప పీక్ారెం మన సహజస్ామరాిాల నుపయోగిెంచవల్న. మనెం కృపను
ప ెంద్నపుపడు దవనిే దురిానియోగెం చేయకూడదు, అపుపడు మాతీమే దేవుడు తన కృపను మనమీద
మరొకస్ారి కుమమరిెంచగలడు.

కృప నీతికి సింబింధించినద

కీర్తన 5:12
యెహో వా, నీతిమింతులను ఆశీర్వదించువాడవు నీవే
కేడముతో కపిునటల
ు నీవు వారగని దయతో కపెుదవు

దననియేలు 9:23
నీవు బహుపిాయుడవు గ్నుక నీవు విజఞాపనము చేయ న్నర్ింభిించినపుుడు, ఈ సింగ్తిని నీకు చపుుటకు వెళ్ువలెనని ఆజా
బయలుదేరెను; కావున ఈ సింగ్తిని తలిసికొని నీకు కలిగగన దర్శనభావమును గ్రహించుము.

దననియేలు 10:11,19
11 దననియేలూ, నీవు బహుపిాయుడవు గ్నుక న్ేను నీయొదద కు పింపబడితిని; నీవు లేచి నిలువబడి న్ేను నీతో చపుు మాటలు
తలిసికొనుమన్ెను. అతడీమాటలు న్నతో చపుగా న్ేను వణకుచు నిలువ బడితిని.
19 నీకు శుభమగ్ును గాక, ధైర్ుము తచుికొముమ, ధైర్ుము తచుికొమమని న్నతో చపెును. అతడు న్నతో ఇటు నగా న్ేను ధైర్ుము
తచుికొని –నీవు ననుా ధైర్ుపర్చితివివి గ్నుక న్న యేలినవాడవెైన నీవు ఆజా ఇమమని చపిుతిని.

కృప లేదవ దయ నీతిక్ి సెంబెంధ్ెంచినద్. నీతిక్టసెం నిలబడినవారిలో దవనియిేలు గొపప ఉదవహరణ.


దవనియిేలు కషో సమయాలోలను నీతిలో నడిచవడు. దేవుడతనిని “బహుపిీయుడవు” అని పనరొకన్వేడు.
దేవుడు నీతిమెంతుల్నే ఆశీరాద్స్త ాడు. కవచెంతో కపిపకట్ుో ఆయన వారిచుట్ట
ో ఉెంట్ాడు. క్ాబట్ిో మనెం
నీతిలో నడుసుతనేపుపడు దెైవకృప మనల్నే ఆవరిెంచి ఉెంట్ుెంద్. మన దగగ రకు ఎవరు వచి్న్వగానీ, వారు
అదృశయమెైన కృప దగగ రకు వచి్నట్ుో – అెంట్ే, కృపాకవచెం దగగ రకు.

11
దైవ కృప

సామత 3:3-4
3 దయను సతుమును ఎనాడును నినుా విడిచి పో నియుకుము, వాటిని కింఠభూషణముగా ధరగించుకొనుము. నీ హృదయమను
పలక మీద వాటిని వాాసికొనుము.
4 అపుుడు దేవుని దృషిటయిందును మానవుల దృషిటయిందును నీవు దయన్ ింద మించివాడవని అనిపిించుకొిందువు.

సామత 12:2
సతుుర్ుషునికి యెహో వా కటాక్షము చూపును దురాలోచనలు గ్లవాడు న్ేర్సుథడని ఆయన తీర్ుుతీర్ుిను.

మన హృదయాలోల మనెం ఈ రెండూ ఉెంచుక్టవాలని దేవుడు క్టరుకుెంట్ున్వేడు: మొదట్ిద్, “దయ” –


కట్ాక్షెం లేదవ క్ారుణయెం అెంట్ే ఇదే; రెండవద్, “సతయము” – చితత శుద్ధ, యథవరి త, నిజాయితీ. మనెం ఈ
రెండిెంట్ిని కల్నగి ఉనేట్ల యితే, మనెం దేవుని యిెదుట్ మనుషుల యిెదుట్ దయను ప ెందగలమని దేవుడు
చెబుతున్వేడు. క్ాబట్ిో మన జీవితవలోల మనెం దయను సతవయనిే కల్నగి నడిచినపుపడు నిజెంగా అవి మన
మీదకు దెైవకృప వచే్లా చేస్త ాయి.

కృప జఞానవివేకాలకు సింబింధించినద

సామత 8:35
ననుా కనుగొనువాడు జీవమును కనుగొనును యెహో వా కటాక్షము వానికి కలుగ్ును.

సామత 13:15
సుబుది దయను సింపాదించును విశ్ావసఘాతకుల మార్ి ము కషటము.

సామత 14:35
బుది గ్ల సేవకుడు రాజులకిషట ుడు అవమానకర్ముగా నడచువానిమీద రాజు కోపిించును.

కృప జాఞనవివేక్ాలకు సెంబెంధ్ెంచినద్. మనెం జాఞనవివేక్ాలతో నడవాలని క్టరుకునేపుపడు మనెం జీవానిే


కృపను కూడవ ప ెందుతవయెం. మనక్ివాబడినవాట్ిని మనెం సద్ానియోగపరు్క్ొనగలమని దేవునిక్ి తెల్నసి
నపుపడు ఆయన తన కృపను మన కనుగరహిస్త ాడు. అెందుచేత మనెం జాఞనవివేక్ాలకు విలువ నివాడెం
న్ేరు్క్టవాల్న, అపుపడు మనజీవితవలోల దెైవకృపను ప ెందగల సిితిలో మనెం ఉెండగలుగుతవెం.

కీర్తన 106:5
ఈ పాజలయిందు నీకునా దయచొపుున ననుా జఞాపకమునకు తచుికొనుము న్నకు దర్శనమిచిి ననుా ర్క్షిింపుము.

12
దైవ కృప

కీర్తన 119:58
కటాక్షముించుమని న్న పూర్ణ హృదయముతో నినుా బతిమాలుకొనుచున్నాను నీవిచిిన మాటచొపుున ననుా కర్ుణిింపుము.

సామత 22:1
గొపు ఐశ్వర్ుముకింటె మించి పేర్ును వెిండి బింగార్ములకింటె దయయు కోర్దగగనవి.

మీరు ఈ క్ిరెంద్వాట్ిని చేయాలని న్ేను మిమమల్నే పో ీ త్హిసత ున్వేను:

➢ దెైవకృప క్టసెం పాీరిిెంచెండి


➢ దెవై కృపను ప ెందే సిితిలోక్ి మిమమల్నే మీరు ఉెంచుక్టెండి.
➢ దెవ ై కృపను ప ెందడవనిక్ి ఎదురుచూడెండి.

మీ జీవితెంలో ఆశీరాాదకరమెైన దెైవకృప అదుాతమెైన క్ారాయలు చేయగలదు గనక మీ పూరిహృదయెంతో


దెైవకృప క్టసెం దేవుణణి పాీరిిెంచెండి. మీరు డబుుతో క్ొనలేనివాట్ిని కృపాసమయాలోల కృపాక్ాలాలోలను ప ెంద
గలుగుతవరు. యోసనపు చెరస్ాలనుెండి పీధవనమెంతిీ అయిేయెందుకు ఏ డబుు చెల్నలెంచవడు? రాణణ అయిేయెందుకు
ఎసనత రు ఏ డబుు చెల్నలెంచిెంద్? తన వినేపాల్నే రాజు మనిేెంచగల్నగేలా న్ెహెమాయ ఏ డబుు చెల్నలెంచవడు?

మీ ఉదో యగెం క్ావచు్, ఉపాధ్ క్ావచు్, వాయపారెం క్ావచు్, పరిచరయ క్ావచు్, విదవయభాసయెం క్ావచు్, లేదవ
ఏ ఇతర రెంగమెైన్వ క్ావచు్– మీ జీవితెం మీదకు కృపను కుమమరిెంచమని దేవుణణి అడగెండి. మీమీద
కృపను కుమమరిెంచమని మీరు పీభ్ువును వేడుక్ొనగలరు. మీమీదకు దెైవకృప కుమమరిెంచ బడినపుపడు
అస్ాధవరణమెైనవి సెంభ్విస్ాియి, అనుక్టని అవక్ాశాలు వస్ాతయి. మీ పరిసి తులు మారిపో తవయి, ఆయన మీ
దుుఃఖానిే న్వట్యెంగా మారుస్ాతడు.

పాార్థ న

సరాశక్ితమెంతుడవెైన దేవా, న్ేను జాఞనెంలోను నీతిలోను నడుస్ాతను. దెైవకృపను ప ెందే సిితిలో ననుే
న్ేనుెంచుకుెంట్ున్వేను, దెైవకృపను ప ెందడవనిక్ి న్ేను ఎదురుచూసుతన్వేను! నిరియక్ాలాల మధ్య ఉనే
వయవధ్లో నీ పిలుపుపట్ల న్ేను నమమకెంగా ఉెంట్ాను. న్వ జీవితెంలో పరిసి తులు హఠాతుతగా మారిపో యిేలా
నీవు కృపను కుమమరిెంచే తదుపరి నిరియక్ాలానిే వద్ల్నపట్ాోలని న్ేను క్టరుక్ొనడెంలేదు. యిేసు న్వమెంలో
పాీరిిసత ున్వేను, ఆమేన్!

13
దైవ కృప

14
దెైవ కృప

4. దైవకృప పటు గ్ృహనిరావహకతవిం

దెైవకృపను ప ెందడెం క్ేవలెం ఆయన కృపాక్ారయెం. దేవుడు మనమీద కృపను విసత రిెంపజేస్త ాడు,
మనెం దెైవకృపను ప ెందే సిితిలో ఉెంట్ాెం. ఏదేమెైన్వ, కృపను ప ెంద్న తరాాత మనెం ఏెం చేస్త ామన్ేద్
చవలా ముఖయెం. దేవుని ఉదేదశాలు అెంతిమెంగా న్ెరవేరేలా ఆయన మనకపపగిెంచిన పనులోల మనెం
ముెందుకు నడుసుతనేట్ల యితే అద్ దెైవకృప పట్ల మన బాధ్యతన్ెలా నిరాహిసత ున్వేమన్ే
విషయానిే తెల్నయజేసత ుెంద్. మనలో విశాాసయత అలపస్ాియిలో ఉనేపపట్ిక్ీ మనెం అధ్కమెైన
కృపను ప ెందుతున్వేెం.

బైబిల్లో దెైవకృప పట్ల మెంచి గృహనిరాాహకులుగా ఉనేవారిని మనెం చూస్ాతెం. వీరిలో క్ొెందరు
యోసనపు, దవవీదు, న్ెహెమాయ, మరియు ఎసనత రు లాెంట్ివారు. యోసనపు దెైవకృపను ప ెంద్
అనయదేశెంలో పీధవని అయాయడు, దేవునిపట్ల నమమకెంగా ఉెండి తనకపపగిెంచనబడిన పనిని
నిరాహిెంచవడు, పైగా తన పట్ల తపుపచేసిన తన స్ో దరులపై దయ చూపిెంచవడు కూడవ.

దవవీదు దెైవకృపను ప ెంద్ స్ాధవరణమెైన గొఱ్ఱెలక్ాపరి స్ాియినుెండి ఇశారయిేలును పరిపాల్నెంచే


బలవెంతుడెైన రాజుగా ఎద్గాడు. దవవీదు జీవితెంలో క్ొనిే తపుపలునేపపట్ిక్ీ, అతను చివరివరకు
యిెహో వా పట్ల భ్యభ్కుతలతో నడిచి ఆయనను పనీమిెంచవడు. అతను తన చుట్ట ో ఉనేవారెందరిపట్ల
పనీమాభమాన్వలు చూపిెంచి, దేవుడు తన మీద కుమమరిెంచిన కృపపట్ల మెంచి గృహనిరాాహకుడుగా
ఉన్వేడు.

న్ెహెమాయ మరొక గొపప ఉదవహరణ. న్ెహెమాయ యిెరూషలేము పాీక్ారాల పునరిేరామణవనిే


పరయవేక్ిెంచిన తరాాత, అతన్నక మెంచి న్వయకుడుగా గురితెంపు ప ెంద్న తరాాత కూడవ అతడు తన
ఆధ్కయతలను అనుభ్విెంచడవనిక్ి నిరాకరిెంచవడు. అతని మాట్లోలన్ే: మరియు న్ేను
యూదవదేశములో వారిక్ి అధ్క్ారిగా నిరియిెంపబడినక్ాలము మొదలుక్ొని, అనగా అరమహషసత
రాజు ఏలుబడియెందు ఇరువద్వయ సెంవత్రము మొదలుక్ొని ముపపద్రెండవ సెంవత్రము
వరకు పెండెీెండు సెంవత్రములు అధ్క్ారిక్ి రావలసినవి న్ేను గాని న్వ బెంధ్ువులుగాని
తీసిక్ొనలేదు. అయితే న్వకు ముెందుగానుెండిన అధ్క్ారులు జనుల యొదద నుెండి ఆహ్వరమును
దవీక్ారసమును నలువద్ తులముల వెెండిని తీసిక్ొనుచు వచి్రి; వారి పనివారు సహ్వ జనులమీద
భారము మోపుచు వచి్రి, అయితే దేవుని భ్యముచేత న్ేన్వలాగున చేయ లేదు. న్వనిమితత ము
పీతి ద్నము ఒక యిెదద ును శరరషఠమెైన ఆరు గొఱ్ఱెలును సిదధముచేయబడెను. ఇవియుగాక క్టళల ను,

15
దెైవ కృప

పద్రోజులకు ఒకమారు న్వన్వవిధ్మెైన దవీక్ారసములను సిదధముచేసితిని. ఈ పీక్ారముగా చేసినను


ఈ జనుల దవసతాము బహు కఠినముగా ఉెండినెందున అధ్క్ారిక్ి రావలసిన స్ ముమను న్ేను
అపనక్ిెంప లేదు (న్ెహెమాయ 5:14-15,18).

ఎసనత రు దెైవకృపను ప ెంద్ రాణణ అయియెంద్. ఆమె దేవుని పీజల నిమితత ెం తన పాీణవనిే సైతెం పణెంగా
పట్ో డవనిక్ి సిదధపడిెంద్.

ఈ విధ్ెంగా అన్ేకులు తమ జీవితవలోల దెైవకృపపట్ల మెంచి గృహనిరాాహకులుగా ఉన్వేరు.


ఏదేమెైన్వ, దేవుడు వారిమీద కుమమరిెంచిన కృపను వయరిపరు్కునేవారు కూడవ ఉన్వేరు. రాజైన
స్ లొమోనుకు దేవుడు గొపప జాఞన్వనిే ఐశారాయనిే పాీబలాయనిే శాెంతి సమాధవన్వలను ఇచవ్డు –
అయితే అతను సీత లీ ను మోహిెంచి దవరి తపాపడు. ఇద్ అతయెంత వెైభ్వోపనతమెైన ఇశారయిేలు రాజాయనిే
ముకకలు చేసిెంద్. యూదవ రాజాయనిే పరిపాల్నెంచినవారిలో హిజికయా ఒక మెంచి రాజు, అతని
క్ాలెంలో నీతి పునరుదధ రిెంచ బడిెంద్, పీజలు దేవునిపట్ల భ్యభ్కుతలు చూపిెంచవరు. “యిెహో వా
అతనిక్ి తోడుగా ఉెండెను; తవను వెళ్లలన పీతిచోట్న్ెలల అతడు జయముప ెందెను” (2రాజులు 18:7).
దేవుడు తనకు గొపప విడుదలను, విజయానిే ఇవాడెం అతను చూశాడు, అయిన్వ తన పరిపాలన
చివరోల పదద తపుప చేశాడు. దేవుడు తనకు అపపగిెంచినదవనిే అతను క్ాపాడుక్టలేకపో యాడు,
తదుపరి తరానిక్ి వారసతాెంగా ఇవాలేకపో యాడు. చివరిక్ి యూదవ రాజయెం పతనమెైెంద్, యూదవ
పీజలు బబులోను చెరలోక్ి వెళలవలసి వచి్ెంద్ (2రాజులు 20:12-20).

దేవుడు మన జీవితవలమీద కుమమరిెంచిన కృపపట్ల మెంచి గృహనిరాాహకులుగా ఉెండడెంక్ొరకు


మనెం చేయవలసిన క్ొనిే ముఖయమెైన విషయాలున్వేయి.

యావతమహమను దేవునికే ఇవవిండి

కీర్తన 115:1
మాకు కాదు, యెహో వా మాకు కాదు, నీ కృపాసతుములను బటిట నీ న్నమమునకే మహమ కలుగ్ును గాక.

కృపను ప ెంద్నవారముగా మనెం మన దృషిోని దేవునిమీద ఉెంచి ఆయననుెండి మనెం


ప ెంద్నవాట్ిని బట్ిో, ఆయనకు సుతతిఘనత మహిమలను ఇవాాల్న.

16
దెైవ కృప

కృప అన్ే ఆశీరావదననిా ఇతర్ులకు అిందించిండి

న్ెహెమాు 8:10
మరగయు అతడు వారగతో నిటు న్ెను –పదిండి, కొరవివన మాింసము భక్షిించుడి, మధుర్మైనదననిన పానము చేయుడి,
ఇదవర్కు తమకొర్కు ఏదయు సిదిము చేసికొననివారగని వింతులు పింపిించుడి. ఏలయనగా ఈ దనము మన పాభువునకు
పాతిషిఠ తమాయెను, మీర్ు దుుఃఖపడకుడి, యెహో వాయిందు ఆనిందించుటవలన మీర్ు బలమొిందుదుర్ు.

మనెం దెైవకృపను అనుభ్విసుతనేపుపడు మన చుట్ట ో ఉనేవారిక్ి కృపనెంద్ెంచవలన్ే విషయానిే


మనెం గురుతెంచుక్టవాల్న. మనచుట్ట
ో ఉనేవారిలో క్ొెందరు – సెంఘరిణలు సవాళల ల అవసరాలు
మొదల ైన కష్ాోలోల ఉెండవచు్. మన జీవితవలోలని మెంచిని మనెం వారిక్ి పెంచవల్న. దేవుడు మనల్నే
ఆశీరాద్సత ున్వేడు, క్ాబట్ిో మనెం ఇతరులకు ఆశీరాాదెంగా ఉెండవల్న.

దైవకృపను దురగవనియోగ్ిం చేయకిండి

మనమీద కుమమరిెంచబడిన దెైవకృపపట్ల మనెం విచ్లవిడిగా ఉెండకూడదు. దెైవకృపను మనెం


వయరిపర్ కూడదు, దురిానియోగెం చేయకూడదు. మనెం ఇతరులకెంట్ె శరరషఠమెైనవారమని
మనమీదకు దెైవకృప రాలేదు. మనమీద దెైవకృప ఉెండడెం దేవుడు మనల్నే ఇతరులకెంట్ె
అధ్కెంగా పనీమిెంచవడని క్ాదు.

ఎదుగ్ుతూన్ే ఉిండిండి

కృపాక్ాలెం ఆనెంద్ెంచవలసిన సమయమే అయిన్వ అద్ దేవునితో మన పీయాణెంలో “విశారెంతి


సమయెం” మట్ుకు క్ాదు. మనెం దేవుని స్ారూపయెంలోక్ి ఎద్గే కరమెంలో మహిమనుెండి మహిమకు
ఎదగాలని దేవుడు క్టరుకుెంట్ున్వేడు. పీతి కృపాసమయెం మనల్నే దేవునిలో గొపప ఎతు త కు
నడిపిెంచవల్న, లోతెైన అనుభ్వాలకు నడిపిెంచవల్న. దేవుని రాజయెం క్టసెం ఆయన కృప మనల్నే
సమరపణలోను కరమశిక్షణలోను తవయగెంలోను ఉనేతమెైన స్ాియిలోలక్ి నడిపిెంచవల్న. దేవుడెెంత
అధ్కెంగా మన కనుగరహిసత ుెంట్ే మనల్నే మనెం అెంత అధ్కెంగా బల్నపీఠెం మీద అరిపెంచుక్టవాల్న.

ఇవవబడినదననిా కాపాడుకోిండి

కృపను క్ాపాడుక్టవాల్న. దేవుడు మనకు అపపగిెంచినవాట్ిని మనెం క్ాపాడుక్టవాల్న. దేవుడు మనకు


అపపగిెంచినవాట్ిని మనకు అపాయకరెంగా మార్డవనిక్ి శతుీవు వెనేెంట్ే ఉన్వేడు. శతుీవు
ద ెంగిల్నస్ాతడు, చెంపుతవడు, న్వశనెం చేస్త ాడు. దవవీదు గొపప విజయాలు స్ాధ్ెంచిన తరాాత, క్ొెంత
అలసతాెం చూపిెంచవడు, ఇద్ అతణణి బతెిబతో పాపెంలోక్ి నడిపిెంచిెంద్. క్ాబట్ిో దేవుడు మనమీద
కుమమరిెంచిన కృప విషయెంలో మనెం నిరెంతరమూ అపీమతత ెంగా ఉెండి క్ాపాడుక్టవాల్న.

17
దెైవ కృప

స్ాధవరణెంగా, కృప పలురక్ాల మనుషుల్నే మన వెైపు ఆకరిిసత ుెంద్. అెందరూ మెంచి ఉదేదశాలతోన్ే
మనల్నే సమీపిస్త ారని చెపపలేము. అన్ేకులు తమ స్ాారి పీయోజన్వల క్టసెం మనల్నే
వాడుక్టడవనిక్ి చూడవచు్. కృపాక్ాలాలోల మీ “భాగస్ాామాయలు” మరియు “సెంబెంధవలు” విషయెంలో
జాగరతతగా ఉెండెండి, ఇవి శుదధ మెైనవిగా పవితీమెైనవిగా ఉెండేలా చూడెండి. ఎకకడవ రాజీపడవదుద,
ఎలల పుపడూ వెలుగులోన్ే నడవెండి. దేవుని వాకయెంపట్ల హృదయశుద్ధలేని వారి ఉదేదశాలకు, వారి
నడవడిక్ి దూరెంగా ఉెండెండి.

మర్ుసటి తరాలకు అిందించిండి

కృపపట్ల మెంచి గృహనిరాాహకతాెం చూపిసత ూ దవనిే వారసతాెంగా మరుసట్ి తరాలకు అెంద్ెంచెండి.


మన తరాాత వచే్వారిక్ి కృపగురిెంచి బో ధ్సత ూ, దేవుని దయాళలతాెంపట్ల మెంచి
గృహనిరాాహకులుగా ఎలా ఉెండవలో బో ధ్సత ూ వారు దెైవకృపను అనుభ్విెంచే సిితిలో మనెం
వారినుెంచవల్న. మనెం దెైవకృప ననుభ్విసూ త తదుపరి తరాలు కృపలో ఎలా నడవాలో అరిెం
చేసుక్టడవనిక్ి సహ్వయపడడెంలో మనెం విఫలమెైనట్ల యితే – మనెం ప ెంద్నవనీే వయరిమవుతవయి,
క్ీణణెంచిపో తవయి. ఏదేమెైన్వ, దెైవకృపలో ఎలా నడవాలో తదుపరి తరాలకు తరపపదు నిచి్నట్ల యితే
మనతో పాీరెంభ్మెైనద్ నిరెంతరమూ వృద్ధచెెందుతూ విసత రిసత ూ రాబో యిే తరాలోల దేవుని ఉదేదశాల్నే
ముెందుకు తీసుక్ొని వెళలగలుగుతవము.

18
ఆల పతపులస చర్ితో భాగ్సావములు కిండి

ఆల్ పీపుల్్ చర్చ్ ఒక స్ాినిక సెంఘెంగా తన పరిథ్ని మిెంచి ఇెండియా అెంతట్ా, ముఖయెంగా ఉతత ర
ఇెండియా వరకు తన పరిచరయను జరిగిసత ునేద్. మా పీతేయక దృషిో (ఎ) న్వయకులను బలోపనతెం
చేయడెం, (బి) సెంఘాలోలని యువతను పరిచరయకు సిదధపరచడెం, (సి) క్ీరసత ు శరపరమెైన సెంఘానిే
వృద్ధ పరచడెం. యౌవనసుతల క్టసెం అన్ేక శిక్షణవ సమిన్వరుల, క్ైసతవ న్వయకుల క్ానఫరను్లు
సెంవత్రెం అెంతట్ా జరిగిసత ుెంట్ాము. అవే క్ాక, విశాాసులను వాకయెంలో, ఆతమలో బలోపనతెం
చేయాలన్ే లక్షయెంతో వేల సెంఖయలో మా పీచురణలు ఇెంగపలషులో, ఇతర భారతీయ పాీెంతీయ భాషలోల
ఉచితెంగా పెంపిణీ చేసత ున్వేము.

ఒక్ేస్ారి లేక పీతి న్ెలా కరమెంగా క్ొెంత క్ానుక పెంపిెంచడెం దవారా మాతో ఆరిికెంగా భాగస్ాాములు
క్ావలసిెంద్గా మిమమల్నే ఆహ్వానిసుతన్వేము. మన దేశెంలో జరుగుతునే ఈ గొపప పరిచరయకు
సహ్వయెంగా మీరు పెంపన క్ానుక ఎెంత అయిన్వ కృతజఞ తతో సీాకరిెంచ బడుతుెంద్.

మీరు మీ క్ానుకని చెకుక దవారా లేక బాయెంక డవీఫ్ో దవారా, ‘‘ఆల్ పీపుల్్ చర్చ్, బెంగళూరు’’ పనరున
మా ఆఫీసు అడీసుకు పెంపిెంచవచు్. లేక న్ేరుగా బాయెంక ట్ాీన్్ఫర్చ దవారా మా బాయెంక ఎక్ౌకెంటలో
జమ చేయవచు్.

Account Name: All Peoples Church


Account Number: 0057213809
IFSC Code: CITI0000004
Bank: Citibank N.A., No. 5, M.G. Road, Bengaluru, Karnataka 560001

గమనిక: ఇెండియాలోని బాయెంక ఎక్ౌకెంటల దవారా పెంపన క్ానుకలను మాతీమే ఆల్ పీపుల్్ చర్చ్
సీాకరిెంచగలదు. మీరు మీ క్ానుక పెంపనట్పుపడు మీక్ిషోమెైతే ఎపిసి పరిచరయలో ఏ విభాగెంలో
దవనిని వాడవలని మీరు క్టరుతున్వేరో దవనిని మాకు తెల్నయజేయవచు్. ఇతర వివరాల క్టసెం
దయచేసి మా వెబసైట apcwo.org/give లో చూడవచు్.

మీకు వీల ైనపుపడలాల మాక్టసెం, మా పరిచరయ క్టసెం పాీరిిెంచడెం మరచిపో వదుద.


మీకు మా కృతజఞ తలు, దేవుడు మిమమల్నే దీవిెంచును గాక !
FREE PUBLICATIONS
A Church in Revival* Offenses—Don’t Take Them
A Real Place Called Heaven Open Heavens*
A Time for Every Purpose Our Redemption
Ancient Landmarks* Receiving God’s Guidance
Baptism in the Holy Spirit Revivals, Visitations and Moves of God
Being Spiritually Minded and Earthly Wise Shhh! No Gossip!
Biblical Attitude Towards Work Speak Your Faith *
Breaking Personal and Generational Bondages The Conquest of the Mind
Change* The Father’s Love
Code of Honor The House of God
Divine Favor* The Kingdom of God
Divine Order in the Citywide Church The Mighty Name of Jesus *
Don’t Compromise Your Calling* The Night Seasons of Life
Don’t Lose Hope The Power of Commitment*
Equipping the Saints The Presence of God
Foundations (Track 1) The Redemptive Heart of God
Fulfilling God’s Purpose for Your Life The Refiner’s Fire
Giving Birth to the Purposes of God* The Spirit of Wisdom, Revelation and Power*
God Is a Good God The Wonderful Benefits of speaking in Tongues
God’s Word—The Miracle Seed* Timeless Principles for the Workplace
How to Help Your Pastor Understanding the Prophetic
Integrity Water Baptism
Kingdom Builders We Are Different*
Laying the Axe to the Root Who We Are in Christ
Living Life Without Strife* Women in the Workplace
Marriage and Family Work Its Original Design
Ministering Healing and Deliverance

PDF versions of all the above books are available for free download from our church website at
apcwo.org/books. Many of these books are also available in other languages. To request your
free copy of these books, please send an email to bookrequest@apcwo.org

*Available only as PDF

Also visit our church website for free Audio and Video sermons, Sermon notes
(apcwo.org/sermons), and many other resources you can use.
ఆల పతపులస చర్ి గ్ురగించి

ఆల్ పీపుల్్ చర్చ్ (ఎపిసి)లో బెంగళూరు నగరెంలో మేము ఉపుపగా, వెలుగుగా ఉెంట్ట, ఇెండియా దేశానిక్ీ,
ఇతర పీపెంచ దేశాలకూ ఒక సారెంగా పనిచేయాలని మా దరశనెం.

ఎపిసి లో సెంపూరిమెైన, రాజీపడని దేవుని వాక్ాయనిే పరిశుదవధతమ అభషనకెం, నడిపిెంపు దవారా


అెంద్ెంచవలనేద్ మా దృఢమెైన తీరామనెం. మధ్ురమెైన సెంగపతెం, సృజన్వతమకమెైన బో ధ్న, అతయెంత
న్ెైపుణయెంతో కూడిన వాదనలు, సమక్ాలీన పరిచరయ విధవన్వలు, అతవయధ్ునిక స్ాెంక్ేతిక న్ెప
ై ుణయెం, ఇవేవీ
దెైవాభషనకెంతో, పరిశుదవధతమ సూచనలతో, ఆశ్రయక్ారాయలతో, సూచకక్ిరయలతో, పరిశుదవితమ వరాల
కుమమరిెంపుతో (1క్ొరిెంథీ 2:4-5, హెబ్రీ 2:3-4) కూడిన వాకయ పీకట్నకు పీతవయమాేయాలు క్ాన్ేరవని
మేము నముమతున్వేము. మా పీధవన్వెంశెం యిేసు ! మా వసుతవు దేవుని వాకయెం ! మా విధవనెం
పరిశుదవధతమ శక్ిత ! మా భారెం పీజలు ! మా గమయెం క్ీరసత ులోక్ి పరిపకాత !

మా పీధవన క్ారాయలయెం బెంగళూరులో ఉెంద్. ఇెండియాలోని ఇతర పాీెంతవలోల మా క్ారాయలయాలు


ఉన్వేయి. ఆల్ పీపుల్్ చర్చ్బాీెంచిలు ఎకకడెకకడ ఉన్వేయి అన్ే సమాచవరెం క్టసెం మా వెబసైట
www.apcwo.org/locations . చూడెండి, లేక contact@apcwo.org. క్ి ఒక ఇమెయిల్ పెంపెండి.
నినుా పేామిసుతనా దేవుడు నీకు తలుసా?

సుమారు 2000 సెంవత్రాలకు ముెందు, దేవుడు ఈ లోకెంలోక్ి ఒక మనిషిగా వచవ్డు. ఆయన పనరు
యిేసు. ఆయన పరిపూరిెంగా పాపరహిత జీవితవనిే జీవిెంచవడు. యిేసు శరపరధవరియిన ెై దేవుడు క్ాబట్ిో,
ఆయన చెపిపనవనీే, చేసినవనీే మనకు దేవుణణి బయలుపరిచవయి. ఆయన మాట్ాలడిన మాట్లు స్ాక్ాతు త
దేవునివే. ఆయన చేసిన పనులనీే దేవుని క్ారాయలే. యిేసు భ్ూమిమీద అన్ేక అదుాతవలు చేశాడు. ఆయన
రోగులను, శరమలో ఉనేవారిని బాగుచేశాడు. ఆయన గుడి్వారి కనుేలు తెరిచవడు, చెవిట్ివారిక్ి
వినిక్ిడినిచవ్డు, కుెంట్ివారిని నడిపిెంచవడు, పీతి విధ్మెైన వాయధ్ని, రోగానిే సాసి పరచవడు. క్ొద్ద రొట్ెోలను
అతయధ్కెంగా చేసి ఆకల్నతో ఉనేవారిని అదుాతెంగా పో షిెంచవడు, తుపానులను అణచవడు, ఇెంక్ా అన్ేక
అదుాతక్ారాయలు చేశాడు.

ఈ కారాులనీా దేవుడు మించి దేవుడనీ, పాజలు బాగ్ుిండనలని, సింపూర్ుణలుగా, ఆరోగ్ుింగా, సింతోషింగా


ఉిండనలని కోరేవాడనీ బయలుర్ుసుతన్నాయ. దేవుడు పాజల అవసరాలు తీరాిలని కోర్ుతున్నాడు.

క్ాబట్ిో దేవుడు మానవునిగా మారి మన లోకెంలోక్ి రావాలని ఎెందుకు నిరియిెంచుకుెంట్ాడు? యిేసు


ఎెందుకు వచవ్డు?

మనెందరమూ పాపెం చేసి, మనల్నే సృజిెంచిన దేవుని యిెదుట్ అెంగపకృతెం క్ాని పనులు చేశాము. పాపానిక్ి
పరయవస్ాన్వలుెంట్ాయి. పాపెం దేవునిక్ి మనకు మధ్య దవట్లేని గొపప గోడలాగా ఉెంద్. పాపెం దేవుని నుెండి
మనలను వేరుచేసత ుెంద్. మనలను సృషిోెంచిన వానిని ఎరుగకుెండవ, ఆయనతో అరి వెంతమెైన అనుబెంధ్ెంలో
ఉెండకుెండవ అడు్కుెంట్ుెంద్ పాపెం. క్ాబట్ిో మనలో అన్ేకులు ఈ ఖాళ్లని అన్ేకమెైన వాట్ితో నిెంపుక్టవడవనిక్ి
పీయతిేసుతెంట్ాెం.

మన పాపానిక్ి మరొక ఫల్నతెం, దేవుని నుెండి శాశాతెంగా వేరుక్ావడెం. దేవుని న్వయయస్ాినెంలో పాపానిక్ి శిక్ష
మరణెం. మరణెం అెంట్ే దేవునితో నితయమూ వేరై నరక్ానిక్ి వెళళడెం.

క్ాని శుభ్వారత ఏమిట్ెంట్ే, మనెం పాపెం నుెండి విడిపిెంచబడి దేవుని దగగ రకు వెళళగలెం. ‘‘పాపము వలన
వచు్ జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన పీభ్ువెైన క్ీరసత ు యిేసు నెందు నితయజీవము’’
అని బైబిల్ చెబుతుెంద్ (రోమా 6:23). తవను సిలువ మీద మరణణెంచినపుపడు, సరాలోక పాపముల క్టసెం
యిేసు వెల చెల్నలెంచవడు. మూడురోజుల తరాాత ఆయన తిరిగి లేచినపుపడు, తనను తవను సజీవునిగా
అన్ేకులకు కనపరచుక్ొని, తిరిగి పరలోక్ానిక్ి వెళాళడు.

దేవుడు పనీమ, దయగల దేవుడు. ఏ ఒకకరూ నరకెంలో నశిెంచిపో వడవనిక్ి ఆయన ఇషో పడడు. అెందుక్ే
ఆయన వచవ్డు. మానవ జాతికెంతట్ిక్ీ పాపెం నుెండి, దవని నితయశిక్ష నుెండి విడుదల క్టసెం మారాగనిే
ఏరపరచడవనిక్ి. ఆయన పాపులను రక్ిెంచడవనిక్ి వచవ్డు- నీవెంట్ి, న్వవెంట్ి వారిని పాపము నుెండి,
నితయమరణెం నుెండి విడిపిెంచడవనిక్ి.

ఈ ఉచితమెైన పాప క్షమాపణ ప ెందడవనిక్ి, మనెం ఒకక పనిచేసనత చవలని బైబిల్ చెబుతుెంద్- పీభ్ువెైన యిేసు
క్ీరసత ు సిలువపై చేసిన క్ారాయనిే సీాకరిెంచి, పూరిహృదయెంతో ఆయనయెందు విశాాసముెంచడెం.

‘‘ఆయన యిందు విశ్ావసముించు వాడవడో వాడు ఆయన న్నమము మూలముగా పాపక్షమాపణ పొ ిందును’’
(అపొ .కా. 10:43).

‘‘యేసు పాభువని నీ న్ోటితో ఒపుుకొని, దేవుడు మృతులలో నుిండి ఆయనను లేపెనని నీ హృదయమిందు
విశ్వసిించిన యెడల, నీవు ర్క్షిింపబడుదువు’’ (రోమా 10:9).

నీవు కూడవ పీభ్ువెైన యిేసు క్ీరసత ునెందు విశాాసముెంచితే, నీ పాపములకు క్షమాపణ, శుద్ధ ప ెందవచు్.

పీభ్ువెైన యిేసు క్ీరసత ులో, ఆయన నీ క్టసెం సిలువపై చేసిన క్ారయెంలో విశాాసముెంచడవనిక్ి నిరియెం
తీసుక్టవడవనిక్ి సహ్వయపడే చినే పాీరిన క్ిెంద ఉెంద్. యిేసు నీ క్టసెం చేసినదవనిే నీవు సీాకరిెంచినట్ు

ఒపుపక్టవడవనిక్ి, నీ పాపక్షమాపణ, పాపశుద్ధ ప ెందడవనిక్ి ఈ పాీరిన సహ్వయ పడుతుెంద్. ఈ పాీరిన క్ేవలెం
సూచన్వతమకెం మాతీమే. నీ స్ ెంత మాట్లలో కూడవ నీవు పాీరిిెంచవచు్.

పిీయమెైన యిేసు పీభ్ువా, నీవు సిలువపై న్వక్టసెం చేసిన క్ారాయనిే ఈ రోజు న్ేను అరిెం చేసుకున్వేను.
నీవు న్వక్టసెం మరణణెంచవవు, నీ పీశసత మెైన రక్ాతనిే న్వక్టసెం చిెంద్ెంచి, న్ేను క్షమాపణ ప ెందేలా న్వ
పాపాలకు పరిహ్వరెం చెల్నలెంచవవు. నీలో విశాాసముెంచేవారు వారి పాపాలకు క్షమాపణ ప ెందుతవరని బైబిల్
చెబుతుెంద్.

న్ేడు నీలో విశాాసముెంచడవనిక్ి, నీవు సిలువపై న్వ పాపాల క్టసెం మరణణెంచి, తిరిగి లేచవవని నమిమ నినుే
సీాకరిెంచడవనిక్ి న్ేను నిరి యిెంచుకుెంట్ున్వేను. న్వ సతిియల వలల ననుే న్ేను రక్ిెంచు క్టలేను, మరొక
మానవుడెవడూ ననుే రక్ిెంచలేడని న్ేన్ెరుగుదును. న్వ పాపాలకు క్షమాపణ న్వక్ై న్ేను
సెంపాద్ెంచుక్టలేను.

ఈ రోజు నీవు న్వ క్టసెం మరణణెంచవవనీ, న్వ పాపాలకు పరిహ్వరెం చెల్నలెంచవవనీ, మరణెం గల్నచి తిరిగి లేచవవనీ,
న్వ హృదయెంలో నమిమ, న్వన్ోట్ితో ఒపుపకుెంట్ున్వేను, నీపై విశాాసెంతో న్వ పాపాలకు క్షమాపణను,
పాపశుద్ధని సీాకరిసత ున్వేను.

యిేసూ, నీకు స్ోత తవీలు ! నినుే పనీమిెంచడవనిక్ి, నినుే మరిెంతగా ఎరగడవనిక్ి, నీకు నమమకసుతనిగా
జీవిెంచడవనిక్ి న్వకు సహ్వయెం చేయి, ఆమేన్.
ఆల పతపులస చర్ి
బైబిల కాలేజీ & మినిసతత ర టెాయనిింగ సెింటర్
బైబిల్ క్ాలేజీ & మినిసీో ీ ట్ెయి
ీ నిెంగ సెంట్ర్చ (ఎపిసిబిసి), బెంగళూరు, ఇెండియా ఆతమనిెంపుదల, ఆతవమభషనకెంతో
కూడిన ఆచరణవతమక శిక్షణను అెంద్సత ూ, విదవయరుిలను పరిశుదవితమ యొకక అస్ామానయమెన
ై శక్ితతో, సాచఛమెన

సిదధ వెంత పాీతిపద్కతో, మేధో పరెంగా ఉతేత జితమెన
ై దేవుని వాకయ పఠనెంలో శిక్షణ నిసుతెంద్. దెైవ సాభావనిరామణెం, లోతెన

దేవుని వాకయ బో ధ్న, శక్ితవెంతమెైన సూచనలు, ఆశ్రయ క్ారాయలు, సూచకక్ిరయలు - ఇవనీే పీభ్ువుతో మనెం కల్నగి
ఉెండే సనిేహిత సెంబెంధ్ెంలో నుెండి పీవహిస్త ాయని మేము నముమతవము.

ఎపిసి బైబిల్ క్ాలేజీలో సాచఛమెైన బో ధ్న మాతీమే క్ాక ఆచరణవతమకమెన


ై దేవుని పనమ
ీ ను, పరిశుదవధతమ అభషనకెం,
ఆయన సనిేధ్ని, దేవుని సహజాతీత క్ారాయలను గురిెంచి న్నక్ిక చెపపబడతవయి. అన్ేకమెంద్ యువతీ యువకులు
ఇకకడ శిక్షణ ప ెంద్, తమ జీవితవలలో దేవుని పిలుపును సెంపూరిత చేయడవనిక్ి బయట్ిక్ి పెంపబడవ్రు.

మేము అిందించే కోర్ుసలు

సరగటఫక
ి ెట ఇన థయాలజీ & కిస
ర టయ
ి న మినిసతటీ (సి.టిహచ
ె .) లో ఒక సింవతసర్ిం కోర్ుస
డిపు ొ మా ఇన థయాలజీ & కిరసట య
ి న మినిసతటీ (డి.టిహచ
ె ) లో రెిండు సింవతసరాల కోర్ుస
బేచిలర్ ఇన థయాలజీ & కిస
ర టయ
ి న మినిసతటీ (బి.టిహెచ) లో మూడు సింవతసరాల కోర్ుస

వారెం అెంతవ స్ో మవారెం నుెండి శుకరవారెం వరకు ఉ. 9.00 నుెండి మ. 1.00 వరకు క్ాలసులు జరుగుతవయి. స్ాినికెంగా
ఉెండేవారు, వివిధ్ వృతు
త లోల పనిచేసత ునేవారు, గృహిణులు ఈ క్ాలసులకు హ్వజరై ఆ తరవాత మ. 1.00 నుెండి తమ
పనులకు వెళలవచు్. ఇకకడే నివాసెం ఉెండవలని క్టరే యువతీ యువకులకు పీతయే కమెన
ై హ్వసో ల్ వసతి స్ౌకరయెం ఉెంద్.
వారెం ద్న్వలోల మధవయహేెం 2 గెం. నుెండి 5 గెం. వరకు విదవయరుిలు ఫీల్్ వర్చకలో, పీతయే కమెన
ై సమిన్వరుల, పాీరిన,
ఆరాధ్న సమయాలోల పాలొగన్ేలా క్ారయకరమెం ఉెంట్ుెంద్. బయట్ి నుెండి వచే్ విదవయరుిలకు మధవయహేెం క్ాలసులు
ఐచిఛకెం. వారాెంతెంలో పీతి విదవయరిి ఆయా స్ాినిక సెంఘాలోల పరిచరయ చేయడవనిక్ి పో ీ తవ్హెం అెంద్స్త ాెం.

ఆన్ల ైన్లో దరఖాసుత చేయడవనిక్ీ, క్ాలేజీ, క్ారయకరమాలు, పీవేశెం విధ్ విధవన్వలు, బో ధ్న్వ రుసుము మొదల న
ై వాట్ిని
తెలుసుక్టడవనిక్ీ, దరఖాసుత ఫారెం డౌన్లోడ చేసుక్టడవనిక్ి మా వెబసట
ై ని దరిశెంచెండి apcbiblecollege.org

ఎపిసి-బిసి న్ేషన్్ అస్ో సియిష


ే న్ ఫర్చ
థ్యలాజికల్ ఎక్ిడ
ర ట్
ి షే న్ (న్వట్ా)
దవారా గురితెంపు ప ెంద్నద్

You might also like