You are on page 1of 5

అఖిల బ్రాహ్మ ణ వికాస సమితి

బోడుప్ప ల్, హైదరాాద్

ఆహ్వా నం

బ్రీ బ్రీ బ్రీ గాయబ్రీ మహ్వమంబ్రర అనుష్టాన సప్తాహ్ దీక్ష

ఓం భూర్భు వః సువః రత్ సవితుర్ా రేణయ ం, భర్గో దేవసయ ధీమహి ధియో
యోనః బ్రప్చోదయాత్

ఇర్వై నాలుగు దేవతా మూర్భాలకు మూలాధార్మైన ఈ గాయబ్రీ మంబ్రతాన్ని

జపిస్త ా కీర్త ా, దివయ తేససుు , సకల సంప్దలు, సమస ా శుభాలు కలుగుతాయి.
న గాయత్రాయ ః ప్ర్ంమంబ్రరం నమాతుః ప్ర్దైవరమ అనునది
సుబ్రప్సిదమై ధ న వృదధవచనము - అనగా రల్లిన్న మించిన దైవము లేదు.
గాయబ్రతిన్న మించిన మంబ్రరము లేదు అన్న భావము. గాయబ్రతి అనే ప్దము
'గయ', 'బ్రతాయతి' అను ప్దములతో కూడుకున్న ఉంది. "గయాన బ్రతాయతే
ఇతి గాయబ్రీ" అన్న ఆదిశంకర్భలవార్భ రనభాష్య ములో వివర్తంచార్భ.
'గయలు' అనగా బ్రప్తణములు అన్న అర్ థము. 'బ్రతాయతే' అనగా ర్క్షంచడం.
కనుక బ్రప్తణములను ర్క్షంచే మంబ్రరం గాయబ్రీ మంబ్రరం. వాల్మమ కి మహ్ర్త ి
బ్రప్తి వేయి శ్లికాలకు మొదట ఒక్కొ కొ గాయబ్రతి మంబ్రతాక్షర్మును చేర్తి 24
అక్షర్ములతో 24,000 శ్లికాలతో బ్రీ మబ్రామాయణమును ర్చించార్భ.
ఇంరంటి శకి ావంరమైన గాయబ్రీ మహ్వమంబ్రర అనుష్టాన సప్తాహ్ దీక్ష ను
మన బ్రాహ్మ ణ భవనంలో సా సిబ్రా ీ చాంబ్రదమాన బ్రీ ప్వ
ి నామ సం.ర్. పుష్య
పౌర్ ణమి 17.01.2022 సోమవార్ం నుండి పుష్య బ.ప్ంచమి 23.01.2022,
ఆదివార్ం వర్కూ న్నర్ా హించాలన్న మన బ్రాహ్మ ణ వికాస సమితి వార్భ
న్నర్ ణయించార్భ . కావున ఆసిక
ా మహ్వశయులైన బ్రాహ్మ ణ బంధువులు
అందరూ రమరమ బంధుమిబ్రతులతో ప్తల్గోన్న రమ శకి ాక్కలది జప్ం చేసి
గాయబ్రతి మార అనుబ్రగహ్ం పందగలర్భ అన్న మా మనవి

ఈ మంబ్రతాన్ని ఒక న్నర్తష్ ా న ప్దితిలో జపించినా లేా వినాి వెలువడే

ి మై
ధ్ా న్న రర్ంగాలు మనసును, శరీరాన్ని ఉలాిసప్ర్తచి, తేజోవంరం చేస్తాయి.
అంతేకాదు మనోబుదిధ కూడా వికసిసుాంది. దీన్నన్న బ్రప్యోగారమ కంగా
న్నరూపించడాన్నకి ప్లువుర్భ బ్రప్యతాి లు కూడా చేశార్భ. దీన్న వలి
మెదడులో ఒక ర్కమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆరమ విశాా సం
స్తథయి కూడా రుర్భగుతాయి. వేాల బ్రప్కార్ం సవిర గాయబ్రీ మంబ్రతాన్నకి
అధిష్టాన దేవర. అగ్ని ముఖం, ర్భషి విశాా మిబ్రతుడు , గాయబ్రీ ఛందం,
బ్రప్ణవ రూప్మైన ఓంకారాన్నకి నేను వందనం చేస్తా విశాా న్ని
బ్రప్కాశంప్జేస్త స్తర్య తేజమైన సవిరను ఉప్తసిసుానాి ను అనేది ఈ
మంబ్రతాన్నకి ఉని అరాథలలో ఒకటి. గాయబ్రతి మంబ్రతాన్ని జపించే వార్త
మెదడులో న్నర్ంరర్ం బ్రప్కంప్నలు క్కనస్తగుతుని అనుభవం
పందుతార్భ. ఎలపు ి ప డూ జీవిర సతాయ లతో మసలుకున్న విజయాలను
సంరం చేసుకుంటార్న్న పురాణాలోి పేర్కొ నాి ర్భ. గాయబ్రతి మంబ్రతాన్ని
లయబదధంగా జపించే వార్త శర్సుు చుట్టా ాాపు లక్ష శకి ా రర్ంగాలు
ఉదు విస్తాయి. గాయబ్రతి మంబ్రతోప్తసన ఒక వయ కి ాన్న తెల్లవైనవాడిగా,
ధైర్య వంతుడిగా చేసి, రర్గన్న శకి ా ,స్తమరాథయ లను న్నంపుతుంది.
గాయబ్రీ మంబ్రరంలో యిర్భవది నాలుగు అక్షర్ములతో ప్తటు యిర్భవది
నాలుగు దేవతా మూర్భాల శకి ా అంరర్ ోరంగా నుండును.ఈ యిర్భవది
నాలుగు గాయబ్రీ మూర్భాలకు చతుర్తా ంశతి గాయబ్రీ అన్నపేర్భ.
యిర్భవది నాలుగు దేవతా మూర్భాలు
బ్రకమ బ్రకమ
అక్షర్ము దేవతా మూర్త ా అక్షర్ము దేవతా మూర్త ా
సంఖయ సంఖయ
1 రత్ విఘ్ని శా ర్భడు 13 ధీ భూదేవి
2 స నర్సింహ్స్తా మి 14 మ స్తర్య భగవానుడు
3 వి మహ్వవిష్ణణవు 15 హి బ్రీరాముడు
4 తుః శవుడు 16 ధి సీతాదేవి
5 వ బ్రీకృష్ణణడు 17 యో చంబ్రదుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణయ ం బ్రీ మహ్వలక్షమ 19 నః బ్రబహ్మ
8 భ అగ్ని దేవుడు 20 బ్రప్ వర్భణుదు
9 ర్గోః ఇంబ్రదుడు 21 చో బ్రీమనాి రాయణుడు
10 దే సర్సా ీ దేవి 22 ద హ్యబ్రీవుడు
11 వ దురాోదేవి 23 య హ్ంసదేవర
12 సయ ఆంజనేయస్తా మి 24 త్ తులసీమార

కార్య బ్రకమ వివర్ములు

17.01.2022 సోమవార్ం.
ఉదయం 9.30 గం.నుండి మ.12.30 గం.వర్కు. (జప్ంలో పుర్భష్ణలు మాబ్రరమే
ప్తల్గోనవలెను)
గణప్తి పూజ, పుణాయ హ్వాచనం, నవబ్రగహ్ మండప్త
రాధ్న,
కలశస్తథప్న, గాయబ్రతి మంబ్రర జప్ సంకలప ం, మంబ్రర
జప్ం
బ్రప్స్తద విరర్ణ

స్త.6 నుండి 7.30 వర్కు (స్త్సీా పుర్భష్ణలు ప్తల్గోనవచుి ను)

బ్రప్దోష్కాల పూజ, స్త్సీల ా చే లల్లతాప్తరాయణ,
విష్ణణసహ్బ్రసనామ ప్తరాయణ , హ్వర్తి , మంబ్రర పుష్ప ం
బ్రప్స్తద విరర్ణ

18.01.2022 మంగళవార్ం
ఉదయం 8.30 గం.నుండి మ.11.30 గం.వర్కు. (జప్ంలో పుర్భష్ణలు మాబ్రరమే
ప్తల్గోనవలెను)
మండప్త రాధ్న , గాయబ్రీ మంబ్రర జప్ం,
హ్వర్తి, మంబ్రర పుష్ప ం.
బ్రప్స్తద విరర్ణ

స్త.6 నుండి 7.30 వర్కు (స్త్సీా పుర్భష్ణలు ప్తల్గోనవచుి ను)

బ్రప్దోష్కాల పూజ, స్త్సీల ా చే లల్లతాప్తరాయణ,
విష్ణణసహ్బ్రసనామ ప్తరాయణ , హ్వర్తి , మంబ్రర పుష్ప ం
బ్రప్స్తద విరర్ణ

19.01.2022 బుధ్వార్ం
ఉదయం 8.30 గం.నుండి మ.11.30 గం.వర్కు.. (జప్ంలో పుర్భష్ణలు మాబ్రరమే
ప్తల్గోనవలెను )
మండప్త రాధ్న , గాయబ్రీ మంబ్రర జప్ం,
హ్వర్తి, మంబ్రర పుష్ప ం.
బ్రప్స్తద విరర్ణ
స్త.6 నుండి 7.30 వర్కు (స్త్సీా పుర్భష్ణలు ప్తల్గోనవచుి ను)
బ్రప్దోష్కాల పూజ, స్త్సీల ా చే లల్లతాప్తరాయణ,
విష్ణణసహ్బ్రసనామ ప్తరాయణ , హ్వర్తి , మంబ్రర పుష్ప ం
బ్రప్స్తద విరర్ణ

20.01.2022 గుర్భవార్ం
ఉదయం 8.30 గం.నుండి మ.11.30 గం.వర్కు.. (జప్ంలో పుర్భష్ణలు మాబ్రరమే
ప్తల్గోనవలెను)
మండప్త రాధ్న , గాయబ్రీ మంబ్రర జప్ం,
హ్వర్తి, మంబ్రర పుష్ప ం.
బ్రప్స్తద విరర్ణ

స్త.6 నుండి 7.30 వర్కు (స్త్సీా పుర్భష్ణలు ప్తల్గోనవచుి ను)

బ్రప్దోష్కాల పూజ, స్త్సీల ా చే లల్లతాప్తరాయణ,
విష్ణణసహ్బ్రసనామ ప్తరాయణ , హ్వర్తి , మంబ్రర పుష్ప ం
బ్రప్స్తద విరర్ణ

21.01.2022 శుబ్రకవార్ం
ఉదయం 8.30 గం.నుండి మ.11.30 గం.వర్కు. (జప్ంలో పుర్భష్ణలు మాబ్రరమే
ప్తల్గోనవలెను)
మండప్త రాధ్న , గాయబ్రీ మంబ్రర జప్ం,
హ్వర్తి, మంబ్రర పుష్ప ం.
బ్రప్స్తద విరర్ణ

స్త.6 నుండి 7.30 వర్కు (స్త్సీా పుర్భష్ణలు ప్తల్గోనవచుి ను)

బ్రప్దోష్కాల పూజ, స్త్సీల ా చే లల్లతాప్తరాయణ,
విష్ణణసహ్బ్రసనామ ప్తరాయణ , హ్వర్తి , మంబ్రర పుష్ప ం
బ్రప్స్తద విరర్ణ

22.01.2022 శన్నవార్ం

23.01.2022. ఆదివార్ం.
ఉ.7.30 నుండి
ఆదిరయ హ్ృదయ ప్తరాయణ, గణప్తి,
నవబ్రగహ్, ర్భబ్రద సహిర గాయబ్రీ హోమం,
పూరాణహుతి, మహ్వహ్వర్తి , మంబ్రర పుష్ప ం
సమారాధ్న

ముఖయ స్తచన: న్నయమ న్నభందనలు

*సభ్యయ లందర్భ రప్ప న్నసర్తగా ప్తల్గోనవలెను
*బ్రప్తి సభ్యయ డు బ్రప్తిర్గజూ ఉదయం 8.30 గం.నుండి మ.11.30 గం. మర్తయు స్త.6
నుండి 7.30 మధ్య లో ఎపుప డైనా భవనమునకు వచిి కనీసం 1000
జప్ం చేసి వెళళ వలెను
* క్కవిడ్ న్నభందనలను ప్తటిస్తా విధిగా మాస్కొ ధ్ర్తంచి రావలెను:
*గాయబ్రీ జప్ంలో ప్తల్గోనే బ్రప్తి బ్రాహ్మ ణుడు విధిగా స్తంబ్రప్ాయ దుసుాలు(
ప్ంచ,కండువా)ధ్ర్తంచాల్ల. భసమ ధార్ణ,కుంకుమ ధార్ణ చేయాల్ల
* ఉదధర్తణె,హ్ర్తవాణం,ప్ంచప్తబ్రర, జప్మాల వెంట తెచుి కోవాల్ల.
* జప్ సమయంలో మాటాిడరాదు. సెలోో న లు సైలెంట్ లో రుటాాల్ల.

ఆహ్వా న్నంచువార్భ
యేలూర్త బ్రీన్నవాసరావు నందకుమార్ జోషి
అధ్య క్షులు బ్రప్ధాన కార్య దర్తి
మర్తయు
కమిటీ సభ్యయ లు

You might also like