You are on page 1of 3

BSG బైబిల్ అద్యయన వనరులు

ై సుకు వెళ్ళిన దొంగ


పరద
లూకా 23:32-43

32
మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
వారు కపాలమనబడిన (కలవరి). స్థలమునకు వచ్చినప్పుడు అకకడ కుడివైప్పన ఒకనిని
33

ఎడమవైప్పన ఒకనిని ఆ నేరస్థథలను ఆయనతోకూడ సిలువవేసిరి. 34యేస్థ– తండ్రీ, వీరేమి


చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పును. వారు ఆయన వస్త్రములు
పంచుకొనుటకై చీట్లువేసిరి. 35ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు
ఇతరులను రక్షంచెను; వీడు దేవుడేరురచుకొనిన క్రీస్థు అయినయెడల తనుాతాను
రక్షంచుకొనునని అపహసించ్చరి. 36అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు
చ్చరకనిచ్చి 37–నీవు యూదుల రాజువైతే నినుా నీవే రక్షంచుకొనుమని ఆయనను
అపహసించ్చరి. 38–ఇతడు యూదుల రాజని పైవిలాస్ము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థథలలో ఒకడు ఆయనను దూషంచుచు–నీవు క్రీస్థువు గదా? నినుా
39

నీవు రక్షంచుకొనుము, మముును కూడ రక్షంచుమని చెప్పును. 40అయితే రెండవవాడు వానిని


గద్దంచ్చ–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 41మనకైతే యిద్ న్నాయమే;
మనము చేసినవాటికి తగిన ఫలము పందుచున్నాము గాని యీయన ఏ తప్పుద్మును
చేయలేద్ని చెప్పు 42ఆయనను చూచ్చ–యేసూ, నీవు నీ రాజాము లోనికి (కొనిా ప్రాచీన ప్రతులలో–నీ
రాజాముతో అని పాఠంతరము.) వచుినప్పుడు ననుా జ్ఞాపకము చేసికొనుమనెను. 43అందుకాయన
వానితో–నేడు నీవు న్నతోకూడ పర దైస్థలో ఉందువని నిశ్ియముగా నీతో చెప్పుచున్నాననెను.
మతుయి 27: 44 ఆయనతోకూడ సిలువవేయబడిన బంద్పోట్లదంగలును ఆలాగే ఆయనను
నింద్ంచ్చరి.
• 32 వ. నిరపరాధిని నేరస్థథలతోపాట్ల సిలువవేయడం ఆయనను మరింత అవమాన పరచడం
• ఎవరెవరు ఏమిఅన్నారు? ఏమి చేసారు? 35 వ. ప్రజలు, 35 వ. అధికారులు, 3 వ. సైనికులు,
39 వ. ఆ నేరస్థథలలో ఒకడు, 40-41 వ. రెండవవాడు
• 34 వ. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. యేస్థ ప్రభుని ఆఖరి ఆసిు ఆ
వస్త్రమే. మతుయి 8:20 అందుకు యేస్థ నకకలకు బొరియలును ఆకాశ్పక్షులకు నివాస్ములును
కలవు గాని మనుష్ాకుమారునికి తలవాలుికొనుటకైనను స్థలములేద్ని అతనితో చెప్పును.
• కీరునలు 22:18 న్న వస్త్రములువారు పంచుకొనుచున్నారు. న్న అంగీకొరకు చీట్లు
వేయుచున్నారు. ప్రవచన్నలు నెరవేరినవి. బైబిల్ గ్రంధకరు దేవుడే.
• రెండవ నేరస్థథని హృద్యములో మారుుకు కరణమేంటి?
యేస్థ– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పును.
34

• అన్నాయానికి దేవుని బిడడల ప్రతిస్ుంద్న ఎలావుండాలో - యేస్థ మాద్రి.


40-41 వ. పరలోకానికి తాళము. దేవుని భయము. నేను పాప్పని. చేసినవాటికి తగిన ఫలము
పందుచున్నాము. యేస్థ నిరపరాధి. ఆయన రాజు. ఆయనకు రాజాముంద్. అద్
పవిత్రమైనద్. అపవిత్రుడనైననీను న్నకునేనే ఆ రాజాములోకి రాలేను. నీవు నీ
రాజాముతో వచుినప్పుడు ననుా జ్ఞాపకము చేసికొండి.
• యేస్థ స్ుంద్న ఎలాగంద్? కీరునలు 130: 3 యెహోవా, నీవు దోష్ములను కనిప్పటిి
చూచ్చనయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? లూకా 6:35 మీరైతే ఎటిి వారిని గూరిియైనను నిరాశ్
చేసికొనక మీ శ్త్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయుాడి; అప్పుడు మీ ఫలము
గొపుదైయుండును, మీరు స్రోవనాతుని కుమారులైయుందురు. ఆయన, కృతజాతలేనివారియెడ లను
దుష్టిలయెడలను ఉపకారియై యున్నాడు.
• 43 వ. నేడు నీవు న్నతోకూడ పర దైస్థలో ఉందువని నిశ్ియముగా నీతో చెప్పుచున్నాననెను. ఆ రోజే
ఆయన వెల చేల్లుస్థున్నాడు గనుక. ఎవరెవరికొరకు?
యేస్థ సిలువ మరణానికి కారకులెవరు?
ప్పలాతు? సైనికులు? ఇస్కరియోతు యూదా ? మతాధికారులా? సాతాన్న? దేవుడా?
ఎవరికొరకు? నీకొరకు, న్నకొరకు.
రోమా 3: 25 పూరవము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షంచ్చనందున,
ఆయన తన నీతిని కనువరచవలెనని౹ 26క్రీస్థుయేస్థ రకుమునంద్ల్ల విశ్వవస్ము దావరా ఆయనను
కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిపుటి కాలమందు తన నీతిని కనబరచునిమితుము, తాను
నీతిమంతుడును యేస్థనందు విశ్వవస్ముగలవానిని నీతిమంతునిగా తీరుివాడునై యుండుటకు
ఆయన ఆలాగ చేసెను.
• రక్షణ నిశ్ియత : నేరస్థథనికి ఎవరిచ్చిరు? అటివంటి నిశ్ియత మనకు ఎలా వుంట్లంద్?
Vs 43 (రోమా 8:16; 2 కోరింద్ 1:21-22; 5:5; ఎఫేసిి 1:13-14; 1 యోహాను 5:9-13)
• రెండవ నేరస్థుడు పాపవిముకిు / మోక్షము పంద్డానికి స్త్క్కియలు చేసాడా? బాప్పుస్ుము తిస్థకున్నడా?
ఎఫేసిి 2:8-9; యోహాను 14:15; యోహాను 8:31; అపో.కా 8: 26-40
• యేస్థ పంద్న శ్రమలను గూరిి కీరునలు 22; యెష్య 53 లో చూడగలము.
• యేస్థ ప్రభువుకు అనిాటికంటే బాధాకరమైనద్ తండ్రినుండి ఎడబాట్ల. మతుయి 27:46
• ఎవరికొరకు? 2 Corinthians 5:21; Isiah 53:5-6; John 1:29.
• యేస్థ ప్రభువు అనిా బాధలోవుంటూ ఇతరుల అవస్రాలను పటిించుకున్నాడు.
• యేస్థ ప్రభువును అంద్రు అపారధం చేస్థకున్నారు. ఇతరులు మనలను అపారధం చేస్థకుంటే వారి
పటు మన వైఖరి ఎలా వుంట్లంద్ ?
• యేస్థ ఎనిా శ్రమలు పంద్న్న, చ్చవరి వరకు ఏ తప్పు చేయలేదు. వతిుళళలో మన ప్రవరున,
ఆలోచనలు, మాటలు, పనులు ఎలావుంటాయి?

సిలువమీద యేసు ఎందుకు చనిపోయాడు?


మనలో ప్రతిఒకకరం పాపం చేశ్వము. యధారథంగా మనలను మనమే స్వపరీక్ష చేస్థకుంటే,
మనలోని పాప స్వభావం కనబడుతుంద్. రోమా 3:23. మంచ్చ అనాద్ తెల్లసి కూడా అద్
చేయలేకపోతున్నాను. చెడు చేయకూడద్ని తెల్లసి కూడా అదే చేస్థున్నాను. రోమా 7:15-25.
పాపానికి జీతం మరణం. రోమా 6:23. పాపం, మనల్లా దేవుని తీవ్రమైన కోపానికి గరిచేసి, ఆయన
తీరుు క్రంద్కు తెస్థుంద్. అంద్రికీ మరణం ఖాయం. ప్రతి ఒకకరూ వాకిుగతంగా దేవునికి లెకక
అపుగించ్చల్ల. ఎఫెసీయులు 2:1-3; యెహెజేకలు 18:20; హెబ్రీయులు 9:27. రకుం చ్చంద్ంచకుండా
పాపాలకు క్షమాపణ కలుగదు. హెబ్రీయులు 9:22. జంతువుల బల్లయాగాలు మానవుల పాపాలను
తీసివేయలేవు. హెబ్రీయులు 10:3-4. దేవుడు
పరిశుదుధడు, న్నాయవంతుడు. ఆయన స్వభావం ప్రకారం దుష్ితవం లేదా పాపం శిక్షంచబడాల్ల.
దేవుడు మనలను విడిచ్చ ప్పటిలేదు. దేవుడు ప్రేమామయుడు, కరుణగల వాడు. పాపరహితుడైన
యేస్థ, లోకపాపములను తీసివేయు పాపరహిత ‘దేవుని గొర్రెప్పలుగా’ వచ్చిడు. యోహాను 1:29.
మనం ఇంకా పాప్పలుగా ఉనాప్పుడు, క్రీస్థు మన కోస్ం మరణంచ్చడు. రోమా 5:8. క్రీస్థు మన పాప
పరిహారారధ బల్ల అయాాడు. హెబ్రీయులు 10:11-12. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచుిటకు,
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్థు శ్రీర విష్యములో చంపబడియు,
ఆతువిష్యములో బ్రద్కింపబడి, పాపముల విష్యములో ఒకకసారే శ్రమపడెను. 1 పేతురు 3:18.
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగనట్లు పాపమెరుగని ఆయనను మన కోస్ము
పాపముగా చేసెను. 2 కొరింథీయులు 5:21. ఆయన క్రయధన్ననిా అంటే వెలచెల్లుంచ్చ మనలను
విడిప్పంచ్చడు. మారుక 10:45. ఆయన దేవుని కోపానిా తొలగించ్చ, మనకు దేవునితో స్మాధాన్ననిా
కల్లగించ్చడు. 1 యోహాను 2:2. ఇప్పుడు క్రీస్థుయేస్థనందునా వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1.
మునిగిపోతునావాకిుకి కావలసినద్ రక్షకుడు. సూకుులు చెపేువాడు, ఆహాుదానిా, వినోదానిా
కల్లగించేవాడు కాదు. నశించ్చన దానిని వెద్కి రక్షంచడానికి ప్రభువైన యేస్థ ఈ లోకానికి
వచ్చిడు. లూకా 19:10.

బైబిల్ అధాయన వనరులు కావాలంటే వాటాిప్ టెక్టి దావరా తెల్లయజేయండి.


బాబు గంటా +971504506512

You might also like