You are on page 1of 6

యోహాను

Praise the lord మనము గత కొన్ని దినాలుగా సువార్తలలో యేసుప్రభు గురించి ఇచ్చిన పరిచయం గురించి చూస్తా ఉన్నం
యేసుప్రభు ఎవరు అనే దాని గురించి రకరకాల అవగాహనలు అపోహలు పరిచయాలు ఉన్నాయి దేవుడు మనకి సరై న పరిచియాన్ని
ఇవ్వటనికి అని నలుగురు వ్యక్తు లులని ఎంపిక చేసుకున్నారు ఇప్పటికే మనం చూశాం ఆ నలుగుర చరిత్రకరులు కాదు, వాళ్ళు జీవిత
చరిత్ర రసేవాళ్ళు కాదు, జర్నలిట్లు కాదు కానీ ఆ నలుగురు ఏసుప్రభువుని అనుభవించిన ఆ అనుభవాలు సాక్షయంగా
పంచుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు సాక్షు లు. వాళ్ళ యోక్క సాక్షా లు మానవ జీవితానికి సువార్తగా మారాయి అంధుకనే ఆ నలుగురిని
సువర్తి కులు అని మనం అంటూ ఉంటాం ఆ నలుగురులో మనం ముగ్గు రు గురించి చూశాం ,
మత్తయి ప్రా ధమికంగా యుదులకి రాశారు. యుధుల యోక్క లేఖనల్లో ఉన్నటువంటి ప్రవచనాలకి నెరవేరపుగా యేసుక్రీ స్తు ప్రభువారు
వచ్చారని ఆయన రాశారు. వారికి ఉన్నటువంటి ప్రముక్యంగా ముగ్గు రు వ్యక్తు లు అభ్రహము యొక్క సంతానంగా యేసుప్రభువును.
మొషే తరువాత అంతటి గొప్ప వ్యక్తి గా ఏసుక్రీ స్తు ను. దావీదు యొక్క కుమారుడిగా యేసుప్రభుని చూపిండానికి ఆయన ప్రయత్నం
చేశారు. ఆయన సర్వమనవాలకి విమోచకూడిగా ఆయన పరిచయం చేశారు ఇది మత్తయి సువార్త.
మార్కు సువార్త మార్కు రాసినప్పటకి అనుభవాలు అన్నీ కూడ పేతురువి అని మనకి అర్ధమై నవి. మార్కు ప్రా ధమికంగా
రోమియులకు రాశారు. మార్కు ప్రా ధమికంగా రోమియులకి రాసినప్పుడు ఆయన సీలువను రోమియులకు చాలా ప్రస్పుటంగా

చూపించటానికి ప్రయత్నం చేశారు “వెంటనే” అనే పధం అనేకమార్లు చూపించటం ద్వారా యేసుక్రీ స్తు ప్రభువారి యొక్క క్రి యలను

చూపించటానికి ప్రయత్నం చేస్తూ , ఆయన ఎవరు అని అంటే ఈ లోకమునకు విమోచకూడిగా వచ్చినవాడు. ఆయన యొక్క
విమోచకత్వంలో రెండు గుణాలు ఏ విధంగా కలుస్తా యి అన్నే దాంట్లో సంధేహాలు ఉన్నాయి. ఆయన ఒక సింహం వలె రావలీ ఆయన
మనుష్య కుమారుడు, రెండోవది ఆయన వదించేబడే గొర్రె పిల్లగా రావాలి ఈ రెండు వేరు వేరు అనుకున్నా కానీ యేసయ్య ఆ రెండు నేనే
అన్నప్పుడు అధి యేలాగో అని అనుమానించారు దాన్ని రుజువు చేసి చూపించారు మార్కు .
ఇక మూడవ వ్యక్తి లూకా. లూకా అన్యుడు అన్యుడై న లూకా యేసుక్రీ స్తు ప్రభువారిని సర్వలోకనికి రక్షకుడిగా చూపించారు ఆయన
యొక్క రక్షణలో రెండు ప్రముక్యమై న పాత్రా లు ఉన్నాయి ఒకటి మనలని క్షమిస్తా డు అన్నీ పాపాలనుంచి, రెండోవాది పరిశుద్ధా త్మద్వారా
నూతన జీవితాన్ని అనుగ్రహించడం ద్వారా సంతోషాన్ని అనుగ్రహస్తా డు. లూకా సువార్తని సంతోష సువార్త అన్నాడు వార్న్ vsp
ఎంధుకని అంటే గొల్లలకు ధేవదూత చెప్తూ ఇది సర్వలోకనికి సంతోషాన్ని ఇచ్చే వర్తమానం అని మోద్ధలుపెడితే, వాళ్ళు సంతోషంగా
యేసుప్రభు దగ్గర నుంచి వెళ్లి పోయారని చివరి రెండు వచ్చనల్లో మనం చూస్తూ ఉంటాం, కాబట్టి ఇది సంతోష సువార్త, సర్వలోకన్నకి
సంతోషాన్ని ఇచ్చేధి.
ఇది ముగ్గు రి సువర్తి కుల పరిచయం ,అయితే ఈ రోజు మనం యోహాను సువార్తని మనం చూడబోతుఉన్నాం,
యోహాను తాను రాసిన సువార్త సర్వలోకానికి యేసుప్రభు వారు రక్షకుడు ఆయన సర్వలోకనికి విమొచించటానికి వచ్చినవాడు అని
రాయటమే కాకుండా ఆయనయొక్క సువార్తలలో చాలా వీబీన్నత కనపడత ఉంటది .
మత్తయి అభ్రహముతో సువర్తను ఆరంబిస్తే ,
మార్కు బాప్తి స్మమిచ్చు యోహానుతో సువర్తను ఆరంబిస్తే ,
లూకా కన్యగర్బం ద్వారా సువర్తను ఆరంబిస్తే ,
యోహాను ప్రపంచానికే ఆరంభం లేనటువంటి ఆరంభంతో మోద్ధలు పెట్టా డు.
ఆది యందు వాక్యముండేను ,వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను. ఒక విదంగా యోహాను తాను ఈ ప్రపంచని
అంతటిని పై కి తీసుకెళ్ళి అక్కడనుంచి యేసుప్రభువుని చూపించటానికి ప్రయత్నం చేశారు యేసుప్రభు వారు పరలోకములోనుండి
భూలోకములోనికి వచ్చిన రక్షకుడు అనే ధాన్ని చాల స్పస్టంగా చూపించాడు యోహాను సువార్తలో యేసుప్రభువారి గురించి 5
ప్రముక్యమై న విషయాలు చూస్తూ ఉంటాం
1. సృస్టి కర్త బలహినతలగల వ్యక్తి గా సృస్టి లో బాగం అయిపోయాడు.
2. నిత్యమై నవాడు సమయంలోనికి రావటానికి ఇస్టడ్డా డు
3. సర్వశక్తి మంతుడు ఆధారపడేవాడు అయ్యాడు
4. పరిశుద్ధు డు శోదనలకు తననుతాను అప్పగించుకున్నాడు
5. అమరుడు చివరకి మనకోసం మరణించటానికి ఇస్టపడ్డా డు
కాబట్టి యేసుక్రీ స్తు ప్రభువారు ఆనంతడు నిత్య లోకములో ఉండే దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి రావటానికి ఇస్టపడ్డా డు
ఈ విషయాన్ని ఆయన మోదటిగా పరిచయం చేసి ధాన్ని రజూవు చేశాడు.
ఆ పరిచయ మాటలే 1 వ అధ్యయం 14 వ వచనంలో చూస్తూ ఉంటాం
ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణు డిగా మన మద్యన నివసించేను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ
వలన ఆయన మహిమను కనుగొంటిమీ, యోహాను ఆయన గూర్చి సాక్షమిచ్చుచూ నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముకుడు గనుక
ఆయన నాకంటే మోదటివాడు ఆయేననీయు, నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలోనుండి
మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.
యోహాను బక్తు డు మిగిలిన ముగ్గు రు సువార్తి కూలను రాసిన రమారమి ఒక ముప్పై సంవ్వత్సరాల తరువాత ఈ సువార్తను
రాస్తు న్నాడు బహుసా క్రీ స్తు శకం 90 తరువాత ఈ సువార్తని రాస్తూ ఉండవచ్చు. కాబట్టి అప్పటికి రకరకాలై న సిద్ధా ంతాలు క్రైతవ్యం
మీధ ధారి చేయటం మోద్ధలు పెట్టా యి గ్రీ కు సిద్ధా ంతాలు కూడా చాలా వరకు దాడి చేయటం మోద్ధలు పెట్టా యి కాబట్టి వాటికి ధీటై న
సమాధానం ఇవ్వటం కాకుండా యేసు ప్రభు ఎవరో పరిచయం చేయటానికి ప్రయత్నం చేశారు. అయితే గ్రీ క్ మతాల్లో ఉన్నట్వంటీ

mythology (పురాణశాస్త ్రం) మాన భారతీయ mythology లో చాలా కలుస్తూ ఉంటాయి అంధుట్లో కూడా దేవుళ్ళు చాలా మంది

ఉంటారు దేవుడు అనేట్వంటీ వారు ఒక విభాగానికి దేవుడిగా ఉండటం అనేధి జరుగుతూఉంటధి భారతీయ హై ందవ ధర్మంలో కూడా
అలాంటి ఆలోచనలే కనడబత ఉంటాయి. కాబట్టి దేవుడు అవతారం గా ఈ లోకంలోనికి రావటం అనేధి ఆలోచలనుగా ఉన్నాయి.
భారతీయ సిద్దా ంతాల్లో కూడా హై ందవ సిద్ధా ంతాలలో కూడా అవతరాలు మనం చూస్తూ ఉంటాం, అయితే కొంతమంది ఏమి
అనుకుంటారు అంటే యేసుక్రీ స్తు వారూ కూడా మరొక ఆవతారంఅని అనుకుంటా ఉంటారు. అయితే యోహాను బక్తు డు చాలా
స్పస్టంగా ఆయన ఆవతారం కాదు అని ఋజువు చేయటానికి ప్రయత్నం చేశారు, అయితే అవతారానికి యేసుక్రీ స్తు ప్రభువారుకి ఉన్న
వ్యత్యాసాన్ని చూస్తా ఉంటాం, యేసుక్రీ స్తు వారిలో జరిగిన ధాన్ని English లో అయితే incarnation అంటారు, ధాన్నే
1 వ అధ్యయం 14 వ వచనంలో శరీరధారై అనే మాటను ఉపయోగించారు అవతారానికి శరీరధారిగా ఉండటానికి తేడా ఏంటి
యేసయ్య శరీరదారిగా మన మధ్యన నివశించాడు. అంటే దేవుడు తననుతాను కూదించుకొని మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు అయితే
అవతారపురుషుడు భాగవతగీత 2 వ అధ్యయం 22 మట్టు కు మనం చూసినట్లయితే వాళ్ళు దరించుకునేధి ఒక వ్యక్తి బట్టలు
మార్చుకున్నట్టు వల్ల యొక్క శరీరాలు మార్చుకుంటారు భగవతగేతే చెప్తు నధి ఈ మాట. నేను చదువుకునే దినాలల్లో ధాన వీర శూర
కర్ణ అనే సినిమా వచ్చినధి ఆ సినిమాలో nt రమారావు గారు అనేక చిత్రా లు తాను ఒకడే పోషించాడని ఉంది ఆయన ఒకే వ్యక్తి కానీ
బయట రూపాన్ని మార్చుకోవటం బట్టి వేరే కారెక్టర్ అయిపోతా ఉంటాడు ఒక విదంగా భాగవతగీత 2 వ అధ్యయం 22 లో ఉన్న
విషయం అదే ఆయన పై న రూపాన్ని మార్చుకోవటం అన్నట్లు గా మనం చూస్తా ఉంటాం కాబట్టి అధి తాత్కాలికమై న మార్పు మాత్రమే.
కానీ యేసుక్రీ స్తు ప్రభు వారిలో జరిగిన మార్పి పరిపూర్ణమై న మార్పు సంపూర్ణమై న మార్పు శాశ్వత మై న మార్పు. కాబట్టి యేసుక్రీ స్తు
ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ధై వమానవుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన చనిపోయే పరలోకనికి వెళ్ళాడు కధ ఎప్పుడు
ఆయన పొజిషన్ ఏంటి ధై వమానవుడే, ఆయన ఇంక్కేప్పటికి ధై వమనవుడిగానే ఉంటాడు ,
తనలో ఆ పరిపూర్ణమై న మార్పు స్విఫ్ట్ (shift) కలిగింధీ అధి శరిసాధారిగా ఉన్న దానికి అర్ధం. కాని అవతారంలో అధి కాదు, అధి
టెంపరరీ అధి మళ్ళీ వెన్నకి వెళ్ళిపోవటం అనేధి జరిగిద్ధి .
మూడవధి అతి ప్రముక్యమై నది ఏంటి అంటే యేసుక్రీ స్తు ప్రభువారిలో ధై వత్వం పరిపూర్ణంగా ఉంది.
కొల్లసీయులకు 2 వ అధ్యయం 9 వ వచనం నన్ను చూచినవారు తండ్రి ని చూచినట్లే యేసుక్రీ స్తు ప్రభువారు చాలా స్పస్టంగా ఈ
మాట చెప్పారు. నేనునూ తండ్రి యు ఏకమై ఉన్నాము ఇది యేసుక్రీ స్తు ప్రభువారు చెప్పిన మాట, ఏకము అనే మాటకు అర్ధం ఏంటి
అంటే మేము ఒకే తత్వము కలిగిన వాళ్ళం. తండ్రి దదేవుడై ఉన్నాడు నేనుకూడా దేవుడై ఉన్నాను ఇది యేసుప్రభు వారు చెప్తు న్న
మాట ఒకే తత్వము కలిగిన వాళ్ళు అనేట్వంటిధి అయితే అవతారం అలా కాదు అవతారంలో ధై వత్వం అనేది పరిపూర్ణంగా ఉండదు
ఎంధుకు అనిఅంటే ఒకవేళ మనము హై ందవ సిద్దా ంతాన్ని మనం తీసుకున్నట్లు అయితే బ్రహ్మ త్రి మూర్తు లని త్రి మూర్తు లను
సృస్టి ంచాడు, ఆ త్రి మూర్తు లులలో ఒకరు అయినటువంటి విష్ణు వు మాత్రమే అవతారం ధరించడం జరిగినది. కాబట్టి శ్రీ కృష్ణు డు విష్ణు వు
యొక్క అవతారం. ధై వత్వం పరిపూర్ణంగా దానిలో ఉండటానికి వీలులేదు ఎంధుకుఅంటె దేవునిలో ఒక భాగం మాత్రమే వై ష్ణు వు
కొనసాగించేవాడు, విష్ణు వు ఈ విదంగా మనకి వ్యత్యాసం కనబడతాధి. యేసుక్రీ స్తు ప్రభువారు ఈ లోకానికి శరీరదారై వచ్చినది
నశించినదానిని వెధకి రక్షి ంచటానికి మనవులకి రక్షణ అనుగ్రహించటానికి పాపులని విమోచించడానికి అని చాలా స్పస్టంగా ఆయన
పాపులని రక్షి ంచటానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు, అయితే అవతారం దేనికి? భాగవతగీత 4 వ అధ్యయము 6 వస వచనం లో
చూసినట్లు అయితే చాలా స్పస్టంగా కనపడేధి ఏంటి అంటే దుస్టూ ల్ని శిక్షి ంచడానికి పవిత్రనాయ సాధూనాం వినసాయే చేతరుసకుటం
ధర్మసంస్తా పనార్ధయే సంభావని యుగే యుగే యుగే. ఆయన దుష్ట్టు ల్ని శిక్షి ంటానికి వచ్చాడు. ధుష్టు త్వవాన్ని నిర్మూలం చేయటానికి
వచ్చాడు. అయితే యేసుక్రీ స్తు ప్రభువారు ఈ లోకానికి ఒకసరే వచ్చి మానవుడిగా జన్మించి మానవ రక్షనార్ధమై శిలువ మిద చనిపోయి
ఆయన పనిని పూర్తి చేసుకున్నాడు అయితే శ్రీ కృష్ణు డు ఏమి అంటున్నాడు అంటే నేను పదే పదే వస్తా ను అవసరమున్నప్పుడల్లా
వస్తా ను అన్నట్లు చెప్తా ఉన్నాడు. ఇది అవతరనికి శరీరధారిగా ఉన్న దానికి వ్యత్యాసం కాబట్టి మీరే ఆలోచించధగులయి ఉన్నారు.
అయితే యోహాను చాలా స్వస్టగా యేసుక్రీ స్తు ప్రభువారు మరొక అవతారం కాదు యేసుక్రీ స్తు ప్రభువారు ఈ లోకములోనికి
విమోచించడానికి వచ్చిన దై వమానవుడు ఆయన దేవుడు మనలను విమొచించటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఇది
ఆయన చెప్పటానికి ప్రయత్నం చేశారు యేసుక్రీ స్తు ప్రభువారు ఎప్పుడై తే తన మహిమను కనుపరచారో అద్బుత కార్యాలయ ద్వారా
సూచక క్రి యాల ద్వారా అప్పుడు ఆయన మహిమను చూసి విశ్వాసించటం మోద్ధలు పెట్టా రు, ఒక చిన్న ఉదాహరణ చెప్తా ను,
2 వ అధ్యయము 11 వ వచనంలో గలలియాలోని కానాలో యేసు ఈ మోదటి క్రి యను చేసి తన మహిమను బయలు
పరచెను అంధువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి, ఆ విదంగా ఎప్పుడై తే ఆయన మహిమను కనుపరిచారో
అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచటం మోద్ధలు పెట్టా రు. యేసుక్రీ స్తు ప్రభువారు అనేక సూచక క్రి యలు చేశారు అయితే
యోహాను ఏమి అంటున్నాడు, నేను కొన్ని మత్రమే ఎంపిక చేసుకున్నాను ఎందుకు ఎంపిక చేసుకున్నాను.
20 వ అధ్యయమ 30,31 వచ్చనల్లో ఎంధుకని యోహాను సువార్త రాస్తు న్నాడో చాలా స్పస్టంగా అర్ధమవుతది
మరియు అనేకమై న యితర సూచక క్రి యాలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అది ఈ గ్రంధమంధు రాయబడలేధు, గాని
యేసు దేవుని కుమారుడై న క్రీ స్తు అని మీరు నమ్మినట్లు ను నమ్మి ఆయన యంధు జీవం పొంధినట్లు ఇది రాయబడినధి చాలా
స్పస్టంగా మూడు విషయలు చెప్తు న్నాడు చాలా జరిగినాయి, కొన్ని సూచనలు మాత్రమే రికార్డు చేశాం ఎంధుకని రికార్డు చేశాం ఈ
రికార్డు చేసిన సై న్సు మేము మీకోసం పొంధుపరిచిన సూచనలు యేసు ప్రభువుని చూపించాలి మీకు యేసుప్రభువుని చుపించితే మీకు
ఏమి అవుతది, యేసుక్రీ స్తు లో నిత్య జీవం వున్నది కాబట్టి ఎవరితే యేసుక్రీ స్తు ని కలిగి ఉంటారో వారికీ ఆ నిత్య జీవం అందించబడతాధి,
కొంత మంది సహోధరులు ఆడుగుతున్నారు నిత్యజీవం అంటే ఏంటి అని ఒక మానవుడు పుట్టి న తరువత ఆ మానవుడికి అంతం
ఉండధు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే యేసుప్రభుని ఎవరై తే స్వీకరిస్తా రో దేవుని చేత ఎవరై తే ఎంపిక చేయబడతారో
వారు నిత్యము దేవునితో ఉంటారు ధాన్ని బై బిల్ నిత్యజీవము అంటారు అయితే ఎవరై తే యేసుప్రభువుని తృణీకరిస్తా రో ఎవరై తే
యేసుప్రభువుని విశ్వాసించరో ఎవరై తే పాపపు జీవితంలో కొట్టు కొని పోతారో వాళ్ళు నరకంలో నిత్యము ఉంటారు కానీ బై బిల్ ధాన్ని
నిత్య నాశనము అనే మాట ప్రస్తా వించడం జరిగినది యోహాను ఈ స్పష్టమై న విభజన చూపించటానికి ప్రయత్నం చేశారు యోహాను
సువార్త ఒక విదంగా కోర్టు సీన్ లాగా ఉంటది కోర్టు సీన్లో మనక అతి ప్రముక్యమై నది సాక్షు లు యోహాను సువార్త అతా కూడా సాక్షా లే
యోహాను సువార్త అంత 7 మీధ నాడుస్తా ది అన్నీ కూడా ఏడు ఏ కనబడుతా ఉంటాయి యోహాను సువార్తలో ఏడుగురు సాక్షా లు
ఇవ్వడం మనం చూస్తా ఉంటాం
మొట్టమోదటి సాక్ష్యం బాప్తి స్మమిచ్చు యోహాను ,
రెండోవా సాక్ష్యం తండ్రి
మూడవ సాక్ష్యం లేఖనములు
నాలుగవ సాక్ష్యం కుమారుడే ఇస్తూ న్నాడు
ఐధవ సాక్ష్యం అపోస్తు లులు
ఆరవ సాక్ష్యం పరిశుద్దా త్ముడు
ఏడవ సాక్ష్యం యోహాను భక్తు డు ఎంపిక చేసుకున్న ఏడు సూచనలు
ఈ విదంగా సాక్షా లు ఉన్నాయి మీకు కొని చూపిస్తా ను మొట్టమొదటి సాక్ష్యం బాప్తి స్మమిచ్చు యోహాను ఎవరిగురించి ఇస్తు నాడు
ఏమిఅని ఇస్తు న్నాడు చూధం
1 వ అధ్యయము 29 వచనం నుంచి మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకాపాపమును
మోసుకొనుపోవు దీవుని గొర్రె పిల్ల నావెనుక ఒక్క మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముకుడు గనుక నాకంటే
మొదటి వాడాయెనని నేను ఎవరిగూర్చి చెప్పుధునో ఆయన ఈయనే నీను ఆయనను ఎరుగానై తిని గాని ఆయన
ఇశ్రా యేలులకు ప్రత్యక్ష మగుటకు నేను నీటిలో బాప్తి స్మమిచ్చుచు వచ్చితిన అని చెప్పెను మరియు యోహాను సాక్షమిచ్చుచు
ఆత్మ పావురాము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మిద నిలిచెను నేను ఆయనను
ఎరుగానై తినిగాని నీలల్లో బాప్తి స్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మిద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచిటివో
ఆయనే పరిశుద్ధా త్ముడు బాప్తి స్మమిచ్చువడు అని నాతో చెప్పెను ఈయనే దీవుని కుమరుడు అని నేను తెలుసుకొని
సాక్ష్యమిచ్చితిని అనేను, యోహాను సాక్ష్యామిస్తు న్నాడు ఏమని అంటే యేసుక్రీ స్తే దేవుని కుమారుడు యుధుల పరిబాషలో దేవుని
కుమారుడు అన్న దేవుడు అన్న ఒకే భావం అంధుకనే యోహాను సువార్తలో యేసుక్రీ స్తు ప్రభువారు ఆ విధమై న మాటలు
చెప్పినప్పుడు రెండు సందర్బాలలో రాళ్ళు తీసుకొని నువ్వు దేవదూషన చేశావాని చంపడానికి ప్రయత్నం చేశారు కొంతమంది
ముస్లి ంలు యేసుక్రీ స్తు ప్రభువారు దేవుడని చెప్పుకున్నాడా! దేవుడా! బై బిల్లో ఉన్నదా! ఆ మాట అంటు ఉంటారు యోహాను సువార్త
అంత 21 అధ్యయలు అధె రుజువు చేయటానికి ప్రయత్నం చేశారు సరే
రెండో సాక్ష్యం మనం చూదం 5 వ అధ్యయమ 31 నుంచి 39 దాకా
ఈ వచనాల్లో ముగ్గు రు సాక్ష్యామిస్తు న్నారు ఒకరి తరువాత ఒకరు చూధం
31 వ వచనం 5 వ అధ్యయము; నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనిన యెడల నా సాక్షా యము సత్యము కాదు నన్ను
గూర్చి సాక్ష్యమిచ్చు వేరువక్కడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్షా యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను
యొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమనుకు సాక్ష్యం ఇచ్చెను నేను మనుషులవలన సాక్ష్యం అంగికరింపను గాని మీరు
రక్షి ంపబడవలనేని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాసించుచున్న ద్వీపమై ఉండెను మీరతని వెలుగులో ఉంది
కొంత కాలము ఆనందించిత ఇష్ట పడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువై న సాక్ష్యం కలదు అధి ఏమియానిన
నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రి యలు నాకిచ్చిఉన్నాడో నేను చేయుచున్న ఈ క్రి యలే తండ్రి నన్ను పంపిఉన్నాడు అని నన్ను
గూర్చి సాక్షం ఇచ్చుచున్నాను; మరియు నన్ను పంపిన తండ్రి యే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ
కాలమందై నను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరపుము చూడలేధు ఆయన ఎవరిని పంపనో ఆయనని మీరు
నమ్మలేధు గనుక మీరు ఆయన వాక్యము నీలిచి ఉండలేధు లేఖనములయందు నిత్య జీవము కలదని తలచుచు వాటిని
పరిశోదించుచు ఉన్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
ముంధు యోహాను బాప్తి స్మమిచ్చు యోహాను, రెండోవాది తండ్రి , మూడవది లేఖనాలు
ఈ విదంగా ఈ సువార్త అంత కూడా ఏడుగురు సాక్షా లు ఇస్తు న్నారు, మోదట బాప్తి స్మమిచ్చు యోహాను, రెండోవాది తండ్రి ,
మూడవది లేఖానాలు, నాలుగోవధి కుమారుడు, ఐదువది పరిశుదాత్ముడు, అరవధి అపోస్టు లులు, ఏడువది ఏడు సూచనలు
ఉపయోగించారు
అపోస్టు లలో పరిశుదాత్ముడికి ఉన్న సాక్ష్యం చూధం 15 వ అధ్యయమ 26 27 వ వచనం తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు
పంపభోవు ఆధారణ కర్త అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడూ ఆయన నన్ను
గూర్చి సాక్ష్యం ఇచ్చెను మీరు మొధటి నుండి నాయొద్దఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తూ రు ఈ విదంగా ఆయన గూర్చి 7
సాక్ష్యల రచనే ఈ 21 అధ్యయల సువార్త ఇంకా రెండోవాది యేసుక్రీ స్తు ప్రభువారు చాలా సూచనలు చేశారుకి కానీ యోహాను మాత్రం
ప్రత్యేకించికొని ఏడు సూచనలు ఆయన ఎంపిక చేసుకున్నారు ప్రతి సూచనకి అనుగుణంగా యేసుప్రభువారు ఎవరోవకలితో ఒక
సంబాషన చేశారు ఒక విదంగా చూసినట్లయితే ఆ సూచనకి ఆ సంభాషనకి ముడి పది ఉన్నట్లు మనంచూస్తా ఉన్నాం కాబట్టి ఏడు
సూచనలు ఏడు సంబాషనలు అవి ఎంటొ చూద్దా ం.
1) మొదటి సూచన నీటిని ద్రా క్షా రసముగా మార్చటం; నీటిని ద్రా క్షా రసముగా అరచటం అంటే యూదా యాజక ధర్మం నుంచి
యేసుక్రీ స్తు ప్రభువారు ఒక నూతనత్వాన్ని ఆయన అనిగ్రహించబోతున్నాడు ఒక విదంగా అది సూచక క్రి య అనుకుంటే ధానికి
అనుబంధమై న సంబాషన నికోధేముతో చేశాడు నువ్వు క్రొ త్తగగా జన్మించాలి అనే విషయం
2) ఒక అదికారి కుమారుడు చనిపోతే అతనికి తిరిగి జీవాన్నీ అనుగ్రహించటం ద్వారా మనం చూసేది ఏంటి అంటే యేసయ్య
నిత్య జీవన్నీ అనుగ్రహించే విషయాన్ని సమరేయ స్త్రీతో ఆయన సంబాషన చేశారు
3) 38 సంవస్త్రాలు పక్షవాతంతో బాధ పడుతున్న వ్యక్తి ని స్వస్తపరచిన విషయం కాదుగానీ సాబ్బాతు దినాన్న స్వస్త
పరచాడు అది ఒక కోంట్రా వర్సీగా మారిపోయినది దాని తరువాత యేసుక్రీ స్తు ప్రభువారు ఆయన పరిశీలనతో మిగిలిన యూదా
మాట నాయకులతో ఆయన సంబాషన చేస్తూ నేను సాబ్బాతు కంటే పై న ఉన్న వాడిని అనేటువంటి విషయాన్ని ఆయన
ప్రబోదించారు,
4) ఈ ఒక్క సూచక క్రి య మాత్రం నలుగురు సువర్తి కులు కూడా ప్రస్తా వించారు అది ఏంటి అంటే 5 రొట్టె లు రెండు చేపలు అనేక
మందికి ఆయన పంచిపెట్టటం దాని తరువాత నేనే జీవాహరాన్ని అనే విషయాన్ని ఆయన ప్రబోదించారు
5) తుఫాను సమయంలో నీటి మీధ నడుచుకుంటూ వస్తు యేసుక్రీ స్తు ప్రభువారు శిషులతో నేనే బయపడొద్ధూ అని చెప్తూ
తనను తాను ఆయన తండ్రి తో సమానంగా పోల్చుకొని చెప్తు న్నాడు. నేనే అనే మాట దేవుడు మొషేతో మండుచున్న
పోధమధ్యన ఏ విదంగా చేపకున్నాడో ఆ విదంగా శిష్యులకి తనను తాను కనపరచికోవటం జరిగినది
6) ఆ తరువాత ఆయన పుట్టు గుడ్డి వాడిని ఆయన స్వస్తపరచాడు నేను లోకానికి వెలుగు అనే విషయాన్ని ప్రస్తా వించాడు
7) చనిపోయిన లజరుని తెరిగి లేపడం ద్వారా నేనే పునరుద్ధా నమును జీవమును అనే విషయాన్ని ప్రస్తా వించారు.

యోహాను సువార్తకు ఉన్న 21 అధ్యయలలో మొదటి బాగంలో ఏడు సూచక క్రి యలు మనకి కనబడతా ఉంటాయి. ఈ ఏడు
సూచకక్రి యలు ఆయనకున్న శక్తి ఆదిపత్యాన్ని చూపించే సూచనలుఆయనట్లై తే, 2nd half లో కనపడే ఆయన అద్బుతలు
అన్నీ కూడా తనను తాను తగ్గి ంచుకొని ఒకే ఒక సూచనని చూపించాడు ఏంటి అంటే శిలువ మరణం. ఆ శిలువ మరణానికి తొలి
అద్బుతమై న కార్యమే 13 వ అధ్యయంలో శిష్యుల యొక్క పాదాలు కడగటం ఆయన చేయటం తద్వారా యేసుక్రీ స్తు ప్రభువారు
గొప్ప మహిమను ఆయన కనపరచుకున్నారు.
యోహాను సువార్త 12 వ అధ్యయం 23 వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లు అనేను మనుష్య కుమారుడు
మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది
యేసుక్రీ స్తు ప్రభువారు అతి గొప్ప మహిమను కనపరచింది తాను శిలువ మీధా చనిపోవటానికి తనను తాను తగ్గి ంచుకోవటం.
యేసు క్రీ స్తు ప్రభువారు దేవుడు గొప్ప శక్తి ని ప్రదర్శించారు గొప్ప మహిమను ప్రదర్శించారు యేసుక్రీ స్తు ప్రభు వారు మనలని
విమవచించటానికి వచ్చిన వారు అంధుకె తనను తాను రిక్తు నిగా చేసుకొని శిలువ మిద మన పాపానికి ప్రయశ్చితంగా
చనిపోవటానికి ఇస్తా పడ్డడు ఈ విషయాన్ని ప్రస్పుటంగా అందించిన వ్యక్తి యోహాను బక్తు డు యోహాను రాసిన సువార్త చాలా కాలం
వరకు క్రైస్తవులు miniature బై బల్ అని అన్నారు. ఈ ఒక్క సువార్త చదివితే చాలు క్రైస్తవ్యం యొక్క మూలం అర్ధమై పోతుంది
యేసుప్రభు ఎవరు అనే విషయం చాలా స్పస్టంగా అర్ధమవుతుంది అని గ్రహించగలిగారు కాబట్టి యోహాను సువార్తను ఆ కోణంలో
మనం చధవగలిగినట్లై తే యోహాను సువార్తను భారతీయ సంస్కృతిలో భారతీయులకు అర్ధమై లాగా వివరించగలిగినట్లై తే
సువార్తను చాల చక్కగా అందించగలుగుతాం, యేసుక్రీ స్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చింది నిన్ను నన్ను విమోచించడనికే,
యేసుప్రభు గురించి తెలుసుకోవటం ఒక విషయమై తే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది అతి ప్రా ముక్యం
సువార్త కి ఉన్న విచిత్ర లక్షణం ఏంటో తెల్సా అది తెల్సుకునేధి కాదు అనుబావించేయది. సువార్త అది నా జీవితంలో ఒక బాగం
అయ్యిఉండాలీ నలుగురు యేసుప్రభు గురించి పరిచయం గురించి మీకు చెప్పాను ఈ నలుగురు చెప్పిన మాటలని బట్టి
ఏసుప్రబువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించగలిగావ నీ జీవితంలో అనుభవించగలిగార ఒకవేల లేదు అనుకుంటే ఈ రోజై న
యేసుప్రభువు ధగ్గరకు రావటానికి మీరు ఇస్తా పడుతున్నారా .
యోహాను సువార్త 3 వ అధ్యయము 16 వ వచనం ప్రపంచంలో అతి ఎక్కువ బాషలలోకి తర్జు మా చేయబడే వచనం
దేవుడు లోకమును ఎంతో ప్రే మించేను నిన్ను నన్ను ఆయన ప్రే మిస్తు న్నాడు ప్రే మ ఎప్పుడు త్యాగాన్ని కోరుతధి, అంధుకనే
దేవుడు తన కుమారుడై న యేసుక్రీ స్తు ని నీకోసం నాకోసం త్యాగం చేశారు. ఎప్పటికీ ఆయన ఈ లోకంలో మనకొరకు చనిపోయి
తెరిగి లేవాలని అయన సమర్పించారు. యేసుక్రీ స్తు ప్రభువారు కూడా తన్ను తాను అర్పించుకొని నీ నా పాపాల కోసం శిలువ మిద
చనిపోయాడు. అయితే ఈ రోజు ఆ స్వేచ్చను మననుంచి ఏమి ఉల్లంగించలేధు. ఆయన ఆడుగుతున్నాడు నువ్వు నా యొద్ద
విశ్వాసముంచినట్లై తే నీకు నిత్య జీవన్నీ అనుగ్రహిస్తా ను. అయితే దానికి opposite కూడా ఉంది.ఈ మాటలు విన్న తరువాత
తృణీకరించినట్లై తే నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నవాడివి అవుతావ్ ఈ మాటలు విన్న వారు ఎవరు కూడా అలాంటి స్తా యికి
వెళ్లకుడధు, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని ఆశిస్తు న్నాను .

You might also like