You are on page 1of 1

అజపా గాయత్రి

(వివరణ:డి.నారాయణ రావు, విద్ాానగర్, హైదరాబాద్, తెలంగాణా రాష్ట్ ంర )

మనం రోజూ చేసే ఉచావాసనిశ్ాాసలు 24 గంటలలో 21,600 పరిమితిగా ఉంటాయి. ఈ ఉచావాసనిశ్ాాసలకు ఏడుగురు అధిష్ా ాన
ద్ేవతలుగా పూరుాలు నిరణ యించారు. వారు వరుసగా 1.గణపతి, 2.బరహ్మ, 3.విష్టణ
ణ వు, 4.శివుడు, 5.జీవాతమ, 6.పరమాతమ మరియు
7.గురువు. వీరికి వారి వారికి నిరణ యించిన పరమాణం మేరకు మన ఉచావాసనిశ్ాాసల్ని నివేద్ిసేే అద్ి అజపాగాయతిర (జప
రహితమైన గాయతిర ) అనీ ద్ాని వలల గాయతిర జప పుణాఫలం లభిస్ేందనీ పెదదల ఉవాచ. పరయతి పూరాకంగా చేసేద్ి
గాయతిర.అపరయతింగా అంటే మన పరయతిం లేకుండా మన ఉచావాసనిశ్ాాసలద్ాారా చేసేద్ి అజపాగాయతిర.

శ్లల॥ష్టట్ శతం గణనాథాయ ష్టట్ సహ్సరంతణ వేధసే।

ష్టట్ సహ్సరంతణ హ్రయిే ష్టట్ సహ్సరంతణ హ్రాయచ॥

జీవాతమనే సహ్సరంతణ సహ్సరం గురవే తథా।

చిద్ాతమనే సహ్సరంచ జపసంఖ్ాానిివేదయిేత్॥

ఉచావాసనిశ్ాాసాతమకమైన 21,600 సంఖ్ాాక అజపాగాయతిరజపంలో 600 గణనాథ్నికి, 6,000 బరహ్మకు, 6,000 హ్రికి, 6,000
హ్రునకు, 1,000 జీవాతమకు, 1,000 గురువునకు, 1,000 పరమాతమకు ఇలా జపానిి నివేద్ించాల్న.

అదాద్ిన సూరోాదయమారభ్ా శాః సూరోాదయ పరాంతం మయా కృత ఉచావాస నిశ్ాాసాభాాం ష్టట్ శతాధికం ఏకవింశతి సహ్సర
సంఖ్ాాకం అజపా జపం యథాభాగం నివేదయామి

మూలాధారపీఠసథితాయ సథదధలక్ష్మమసమేతాయ గం గణపతయిేనమః ష్టట్ శతం నివేదయామి

సాాధిష్ా ానమంటపసథితాయ సరసాతీసమేతాయ అం బరహ్మణేనమః ష్టట్ సహ్సరం నివేదయామి

మణిపూరకమంటపసథితాయ లక్ష్మమసమేతాయ ఉం విష్టణ వేనమః ష్టట్ సహ్సరం నివేదయామి

అనాహ్తమంటపసథితాయ గౌరీ సమేతాయ మం రుద్ారయనమః ష్టట్ సహ్సరం నివేదయామి

విశుదధ మంటపసథితాయ అవిద్ాాసహితాయ జం జీవాతమనేనమః సహ్సరం నివేదయామి

ఆజఞాచకరమంటపసథితాయ విద్ాాసహితాయ పం పరమాతమనేనమః సహ్సరం నివేదయామి

సహ్సరదళకమల కరిణకాపీఠమధాసథితాయ చిచవకిే సహితాయ గుం గురవేనమః సహ్సరం నివేదయామి

You might also like