You are on page 1of 8

1 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు


Ĉ šp—p)

"హలోల్! డిటెకిట్వ యుగంధర సీప్కింగ."


"హలోల్ నా పేరు ఫిరోజ. గార్ండ హోటలోల్ నెం.74 గదిలో వుంటునాన్ను. మీ సహాయం కావాలి."
"ఏమిటా సహాయం?"
"మీతో పర్తయ్క్షంగా మాటాల్డాలి. వెంటనే బయలుదేరి వసేత్, మీరు మీ ఆఫీసులో వుంటారా?"
"ఇపుప్డు ఏడునన్ర అయింది. అరగంటలో రాగలరా?"
"వెంటనే బయలుదేరుతునాన్ను. టాకీస్ యెకిక్ వసాత్ను."
"ఆల రైట!" అని యుగంధర రిసీవర పెటేట్సాడు.
"కల్యింటా?" అడిగాడు యుగంధర అసిసెట్ంట రాజు.
"అవును" అని యుగంధర 'లా జరన్ల' తిరగేసుత్నాన్డు.
బయటికి వెళదామనుకునన్ రాజు కల్యింటు వసుత్నాన్డని ఆగిపోయాడు.
గోడ గడియారం ఎనిమిది గంటలు కొటిట్ంది. 'లా జరన్ల' చదువుతూ టైం యుగంధర గమనించలేదు.
"సార" పిలిచాడు రాజు.
"ఆ!"
"ఎనిమిది దాటుతోంది."
"టాకీస్ దొరకలేదేమో చూదాద్ం."
ఎనిమిదినన్రయింది.

øöeTT~ www.koumudi.net »qe] 2024


2 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

"సార! గార్ండ హోటలున్ంచి నడిచినా యీ పాటికి వచిచ్ వుండవచుచ్. రావడం మానుకునాన్డేమో?" అనాన్డు
రాజు.
"మానుకుని వుండవచుచ్."
"ఫోన చేసి కనుకుక్ంటా" అని రిసీవర తీసి 'గార్ండ హోటల' అడిగాడు రాజు.
"యస! గార్ండ హోటల రిసెపష్న."
"రూం నెం.74లో మిసట్ర ఫిరోజ అనే ఆయన వునాన్డు. ఆయన గదికి కనెకట్ చెయయ్ండి."
"ఒక నిమిషం."
రాజు రిసీవర చెవి దగగ్రే పెటుట్కునాన్డు. నిమిషం తరువాత "ఎవరు మాటాల్డుతునన్ది?" అవతలనించి పర్శన్
వినపడింది.
"మిషట్ర ఫిరోజ" అడిగాడు రాజు.
"మీరెవరో చెపప్ండి" దబాయింపుగా అడిగాడు అవతలనించి.
రాజు నవువ్తూ "నేనెవరో చెపప్మని దబాయిసుత్నాన్డు" అని రిసీవర యుగంధరకి ఇచాచ్డు.
"నవువ్ ఎందుకు?" అడిగాడతను.
"దబాయిసుత్నన్ది ఎవరో కాదు మన సేన్హితుడు డిటెకిట్వ ఇనసెప్కట్ర సవ్రాజయ్రావు."
"హలోల్ ఇనసెప్కట్ర యుగంధర సీప్కింగ. ఫిరోజ అనే అతని కోసం రాజు టెలిఫోన చేశాడు. ఏమైందేమిటి?"
అడిగాడు.
"యుగంధరా! ఫిరోజ మీ కల్యింటా?"
"ననున్ కలుసుకోవాలనాన్డు. వెంటనే బయలుదేరి వసుత్నాన్నని ఏడునన్రకి ఫోన చేశాడు.
"దేనికోసం మిమమ్లిన్ కలుసుకోవాలనాన్డు?"
"చెపప్లేదు."
"ఫిరోజ ఆతమ్హతయ్ చేసుకునాన్డు" చెపాప్డు ఇనసెప్కట్ర
"ఆతమ్హతాయ్! ఎపుప్డు? ఎలా చేసుకునాన్డు?"
"ఎనిమిది గంటల అయిదు నిమిషాలపుప్డు కిటికీలోంచి కిందికి దూకాడు.
"ఎవడో ఒకతను హోటలు మేడమీదనించి కిందికి దూకి ఆతమ్హతయ్ చేసుకుంటే డిటెకిట్వ యినసెప్కట్ర
సవ్రాజయ్రావు ఎందుకు దరాయ్పుత్ చేసుత్నాన్రో" అనాన్డు యుగంధర.

øöeTT~ www.koumudi.net »qe] 2024


3 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

"నేను దరాయ్పుత్కి రాలేదు. వేరే ఓ పనిమీద పోలీస కారులో గార్ండ హోటల ముందునుంచి వెళుతునాన్ను.ఆ ఫిరోజ
కిటికీలోంచి తినన్గానా కారులోకి దూకాడు. సాథ్నిక పోలీస యినసెప్కట్ర యికక్డే వునాన్డు. ఆయన దరాయ్పుత్ చేసుత్నాన్రు.
"అలాగా! ఫిరోజ ఆతమ్హతయ్ చేసుకోవడం విచితర్ంగానే వుంది. నా సహాయం కావాలనీ, నాతో మాటాల్డాలనీ
ఎనిమిది గంటల లోపుగా వసాత్ననీ ఫోనలో చెపాప్డు. నిరాశ నిసప్ృహ అతని మాటలోల్ ధవ్నించలేదు."
"ఏదో చికుక్లో ఇరుకుక్ని వుంటాడు. లేకపోతే మీ సహాయం ఎందుకు? మిమమ్లిన్ కలుసుకునాన్ తనకి సహాయం
చెయయ్లేరని నిశచ్యించుకుని నిరాశతో ఆతమ్హతయ్ చేసుకుని వుంటాడు. మీరు చెపిప్న విషయం డివిజనల ఇనసెప్కటరకి
చెపుతాను. థాంకయు."
"థాంకయు" అని యుగంధర రిసీవర పెటేట్శాడు.
"ఆతమ్హతయ్ అయుయ్ంటుందా?" అడిగాడు రాజు.
"మనకి ఎలా తెలుసుత్ంది? ఇనసెప్కట్ర సవ్రాజయ్రావూ, సాథ్నిక యినసెప్కట్ర ఆతమ్హతయ్ అని నిశచ్యించారంటే
ఆతమ్హతేయ్ అయుయ్ండాలి. ఏవో నిదరశ్నాలు లేనిదే ఎందుకు అలా నిశచ్యిసాత్రు?" యుగంధర అంటూ వుండగా టెలిఫోన
మోగింది.
""టర్ంకాల ఫర మిసట్ర యుగంధర ఫర్ం ఢిలీల్."
"యస యుగంధర సీప్కింగ."
"పారీట్ ఆన ది లైన. సీప్కప" అనన్ది ఆపరేటర.
"హలో యుగంధర! బండారక్ర ఆఫ ది సెప్షల బార్ంచ, హియర."
"హలోల్ మిసట్ర బండారక్ర."
"గార్ండ హోటలు నాలుగో అంతసుథ్లోంచి ఫిరోజ అనే అతను కిందికి దూకి ఆతమ్హతయ్ చేసుకునాన్డు అరగంట
కింద. మా డిపారుట్మెంటు తరపున మీరు దరాయ్పుత్ చెయాయ్లి."
"ఏం దరాయ్పుత్?" అడిగాడు యుగంధర.
"మా ఏజెంటు మిమమ్లిన్ కలుసుకుంటాడు."
"ఏపుప్డు?"
"ఈ పాటికి మీ దగగ్రికి వసూత్ వుండాలి."
"అయితే సరే."
"మళీళ్ రేపో ఎలుల్ండో మీకు ఫోన చేసాత్ను" చెపాప్డు బండారక్ర.
యుగంధర రిసీవర పెటేట్శాడు.

øöeTT~ www.koumudi.net »qe] 2024


4 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

"బండారక్ర అరజ్ంట టర్ంకకాల చేశారంటే సెప్షల బార్ంచకీ, ఫిరోజకీ సంబంధం వుందంటే యిది చాలా
యింటర్సిట్ంగ కేసుగా తయారయేటటుల్నన్ది" అనాన్డు రాజు.
అంతలో కాలింగ బజర చపుప్డయింది. రాజు లేచి వెళిళ్ తలుపు తెరిచి "ఎవరు?" అడిగాడు.
ఆ వచిచ్న మనిషి జవాబు చెపప్లేదు. చటుకుక్న పిసోత్లు తీసి రాజు ఛాతీ మీద పెటిట్ "మాటాల్డక, రెండడుగులు
వెనకిక్ వెయియ్" అనాన్డు.
తలుపుకు అవతల చీకటి. అతను చీకటోల్ నిలుచునాన్డు. మంచి పొడుగు, లావు. నలల్ని సూటు, ఫెలుట్ హేటు.
అంతే రాజుకి కనిపించింది.
రెండడుగులు వెనకిక్ వెయయ్క తపిప్ంది కాదు రాజుకి.
"యుగంధర ఎకక్డునాన్డు? జవాబు చెపప్వదుద్. ఆ గదిలోకి ననున్ తీసుకువెళుళ్. అరిచినా, ఏదయినా గొడవ
చేసినా చసాత్వు."
రాజు ఏదయినా సాహసం చెయయ్డానికి అవకాశం లేదు. అదేమయినా చేసేత్ అది సాహసం కాదు .తెలివి తకుక్వ
అవుతుంది. తనేం చేసినా, వీపుమీద ఆనించి వునన్ పిసోత్లు పేలుతుంది. నెమమ్దిగా అడుగుతీసి అడుగు వేసుత్నాన్డు రాజు.
కనస్లిట్ంగ రూం సివ్ంగ డోరుస్ సందులోంచి యుగంధర కనిపిసుత్నాన్డు.
రాజు మెదడు ఉరకలు వేసోత్ంది. యుగంధరని హెచచ్రించడం ఎలా? "ఊ! సివ్ంగ డోరుస్ తోసుకుని లోపలికి
వెళుళ్" రహసయ్ంగా చెపాప్డు వెనకవునన్ అతను.
రాజు సివ్ంగ డోరుస్ బలంగా ఓ తోపు తోసి, చటుకుక్న ముందుకి నేలమీద పడి చకచక పకక్కి దొరుల్తూ "బివేర
సార" అరిచాడు.
సివ్ంగ డోరుస్ని రాజు వదిలెయయ్గానే అవి విసురుగా వెనకిక్ వెళిళ్ పిసోత్లు పటుట్కునన్ అతని మొహానికి తగిలాయి.
ఆ దెబబ్కి అతని చేతిలో వునన్ పిసోత్లు కిర్ంద పడింది.
రాజు హెచచ్రిక వినగానే యుగంధర కురీచ్లోంచి లేచి కిందికి జారి, బలల్ వెనక కూరుచ్ని, జేబులోంచి పిసోత్లు
తీశాడు. అతని చేతిలోంచి పిసోత్లు కిందపడి చపుప్డు కాగానే రాజు సిర్ప్ంగలా లేచాడు.
దబదబా అడుగుల చపుప్డు, అతను పరిగెతిత్ పారిపోతునాన్డు.
రాజు సందేహించలేదు. తనూ పరిగెతాత్డు. అతను వీధి తలుపు తెరుచుకుని వెళళ్డం చూసి ఒక గంతులో వీధి
తలుపు చేరుకునాన్డు. మూసుకునునన్ది. లాగాడు. తెరుచుకోలేదు.
"బయట గడియపెటాట్డు. కివ్క! వెనక వేపుకి" అనాన్డూ రాజు.

øöeTT~ www.koumudi.net »qe] 2024


5 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

యుగంధర పరిగెతాత్డు. వెనకే రాజూ పరిగెతాత్డు. ఇదద్రు డిటెకిట్వలూ వెనక తలుపు తెరుచుకుని, తోటలోకి వెళిళ్
గేటు తెరుచుకుని వీధిలోకి వెళాళ్రు. వీధిలో ఎవరూ లేరు. రాజు పరిగెతత్బోయాడు. యుగంధర రాజు చెయియ్ పటుట్కుని
"పర్యోజనంలేదు. కారులోనో, మోటారు సైకిలు మీదో వెళిళ్పోయి వుంటాడు. దొరకడు" అనాన్డు.
తరువాత యిదద్రు డిటెకిట్వలూ ఇంటోల్కి వెళాళ్రు.
"డామిట! నేను కాసత్ జాగర్తత్గా వుంటే పటుట్కునేవాడిని" అనాన్డు రాజు విసుగాగ్.
"నీ తపేప్ముంది? బండారక్ర ఏజెంటు వచాచ్డనుకునాన్ం."
"అతనెవరు? ఎందుకు వచాచ్డు?"
"దొంగకాదు. దొంగిలించడానికి మన ఇంటోల్ ఏమునన్ది? మనలిన్ బెదిరించి ఏదో రహసయ్ం తెలుసుకోడానికి
రాలేదు. అంత మూరుఖ్డు కాదు. నినేన్మీ చేయకుండా నేనునన్ గదిలోకి తీసుకెళళ్మనాన్డు, అంటే ననున్ చంపడానికే
వచిచ్ వుండాలి. సమయానికి నువువ్ కనక కిందికి దొరిల్ ననున్ హెచచ్రించివుండకపోతే థాంకస్ రాజు" అనాన్డు యుగంధర
రాజు భుజం తటుట్తూ.
"పర్సుత్తం మనం దరాయ్పుత్ చేసుత్నన్ కేసు ఏదీలేదు కదా! మిమమ్లిన్ హతయ్ చెయయ్డానికి ఎవడు వసాత్డు? పాత
కేసులోల్ మనం పటుట్కునన్ మనిషి ఎవడయినా కసి పెటుట్కుని వచిచ్ వుంటాడా?"
"జైలుశిక్ష అనుభవించి బయటికి వచిచ్నవాడెవడూ సామానయ్ంగా మన జోలికి వెంటనే రాడు. మనం దరాయ్పుత్
చేసుత్నన్ కేసు లేదంటావేం? బండారక్ర ఫోన చేసి ఫిరోజ చావు గురించి దరాయ్పుత్ చెయయ్మని అడిగాడు కదా!
మరిచిపోయావా? అనన్టుల్ సెప్షల బార్ంచి ఏజంటు ననున్ కలుసుకోడానికి వసాత్డని బండారక్ర చెపాప్డు. అతను
ఎందుకు రాలేదు?" యుగంధర బలల్ సొరుగు తెరిచి పిసోత్లు, ఓ చినన్ తోలుపెటెట్ తీసుకుని "పద రాజూ! వెళదాం"
అనాన్డు.
"ఎకక్డికి సార. సెప్షల బార్ంచి ఏజెంట వసాత్డేమో కాచుకోవదూద్" అడిగాడు రాజు.
"వసేత్ మనం వచేచ్దాకా కాచుకునంటాడు. కొంచెం తెలివైనవాడైతే మనం గార్ండ హోటలకి వెళాళ్మని
ఊహించుకుని అకక్డికి వసాత్డు" అనాన్డు యుగంధర.
2
గార్ండ హోటల ముందు జనం గుంపుగా నిలబడి వునాన్రు. ఓ పోలీస వాన. ఓ పోలీస కారు పేవమెంట పకక్గా
ఆగి వునాన్యి. నలుగురు కానిసేట్బులస్ నిలుచునాన్రు.
రాజు కిర్జల్ర కారుని పోలీసవాన వెనక ఆపాడు. ఓ కానిసేట్బుల యుగంధరని గురుత్పటిట్ సెలూయ్ట చేశాడు.
"ఇనసెప్కట్ర సవ్రాజయ్రావు యింక యికక్డే వునాన్రా?" అడిగాడు యుగంధర.

øöeTT~ www.koumudi.net »qe] 2024


6 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

"యస సార."
ఇదద్రు డిటెకిట్వలూ హోటలోల్కి వెళాళ్రు.
"యుగంధర! ఏమిటి ఇలా వచాచ్రు? ఇందాక ఫోన చేసినపుప్డు వసుత్నాన్నని చెపప్లేదే" అనాన్డు సవ్రాజయ్రావు.
"మీతోఫోనలో మాటాల్డిన తరువాత నిశచ్యించుకునాన్ను యినసెప్కట్ర. ఫిరోజు కిటికీలోంచి దూకి ఆతమ్హతయ్
చేసుకునాన్డని ఎలా నిశచ్యించారు? నిదరశ్నాలు ఏమైనా వునాన్యా అతనంతట అతను దూకాడని?" అడిగాడు
యుగంధర.
ఇనసెప్కట్ర నవివ్ "సింపుల కేసుని గొడవ చెయయ్కండి. ఆ ఫిరోజ ఆతమ్హతయ్ చేసుకునాన్డు. సందేహంలేదు. ఉతత్రం
వార్సిపెటిట్ తరువాత కిటికీలోంచి దూకాడు" అనాన్డు.
"ఏమని ఉతత్రం రాసిపెటాట్డు?"
"నేను ఆతమ్హతయ్ చేసుకుంటునాన్ను. నా చావుతో ఎవరికీ సమబంధం లేదని రాసిపెటాట్డు చినన్ కాగితం మీద."
"ఆ కాయితం అతనిదేనా?"
"అంటే?"
"ఆ కాగితం అతని డైరీలోదా, లెటర పేడలోదా"
"కాదు. హోటలు వాళళ్ కాగితం. దానిమీద హోటల పేరు అచుచ్వేసి వుంది."
"దసూత్రి?" అడిగాడు యుగంధర.
"బాలపాయింట పెనిస్లతో ఇంగీల్షులో రాశాడా ఉతత్రం. అక్షరాలనీన్ కాపిటల అక్షరాలోల్ విడివిడిగా వార్సాడు"
అని నవివ్ "చాలమంది ఆతమ్హతయ్ చేసుకునే ముందు రాసే ఉతత్రాలు యిలాగే రాసాత్రు. చచేచ్ వాళళ్కి ఆ తాపతర్యం
ఎందుకో" అనాన్డు సవ్రాజయ్రావు.
"సంతకం కూడా అలా విడివిడి కాపిటలస్లోనే వుందా?"
"ఆ!"
"ఫిరోజ బసచేసిన గదిలోకి వెళొళ్చాచ్?"
"నిరభయ్ంతరంగా. రండి సాథ్నిక యినసెప్కట్ర అకక్డ వునాన్డు" అని సవ్రాజయ్రావు యుగంధరనీ, రాజుని లిఫట్వైపు
తీసుకెళాళ్డు.
నాలుగో అంతసుథ్లో లిఫట్ ఆగింది. వసారలో ఇదద్రు కానిసేట్బులస్ నిలబడి వునాన్రు.
"ఈయన డిటెకిట్వ యుగంధర. ఆయన అతని అసిసెట్ంట రాజు" అని పరిచయం చేసాడు సాథ్నిక ఇనసెప్కట్రకి
ముగుగ్రూ ఫిరోజ గదిలోకి వెళళ్గానే.

øöeTT~ www.koumudi.net »qe] 2024


7 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

"గాల్డ టు మీట యు. మీ గురించి చాలా వినాన్ను. నేను టార్నస్ఫరయి యికక్డికొచిచ్ రెండు నెలలే అయింది. నా
పేరు నారాయణ" అనాన్డు సాథ్నిక ఇనసెప్కట్ర.
"ఫిరోజ వార్సిన ఆతమ్హతయ్ ఉతత్రం చూపిసాత్రా?" అడిగాడు యుగంధర.
"యస" అని నారాయణ ఓ కాగితం యుగంధరకి ఇచాచ్డు. 'నేను ఆతమ్హతయ్ చేసుకుంటునాన్ను. నా చావుతో
యెవరికీ సంబంధం లేదు. ఫిరోజ' అక్షరాలు పరీక్షగా చూసి "సంతకం పోలిచ్ చూశారా?" అడిగాడు యుగంధర.
"సంతకం కూడా విడివిడి కాపిటలుస్లో వుంది కదూ. హోటలు రిజిషట్రలో వునన్ అతని సంతకంతో యెలా
పోలచ్డమ?" అనాన్డు నారాయణ.
యుగంధర కిటికీ దగగ్రికి వెళిళ్ గోడనీ, చటార్నీన్ జాగర్తత్గా చూసాడు. కిటికీ చటర్ంకి తెలల్ని పెయింట తళతళ
మెరుసోత్ంది. "ఈ కిటికీ చటర్ం మీద చేతి ముదర్లు కాని, కాలి ముదర్లు కాని వునాన్యేమో పరీకిష్ంచారా?" అడిగాడు.
"నో సర! ఎందుకు? ఈ కిటికీలోంచే కిందికి దూకాడని సప్షట్ంగా తెలిసినపుప్డు" అడిగాడు నారాయణ.
యుగంధర జేబులోంచి భూతదద్ం తీసి, కిటికి చటార్నీన్, కిటికీ రెకక్లనీ, గోడనీ పరీక్ష చేసి "ఫిరోజ కాళళ్కు బూటస్
వునాన్యా దూకినపుప్డు?" అడిగాడు.
"సాకుస్, బూటుస్ వునాన్యి కాళళ్కి."
"ఫిరోజ కిటికీ రెకక్లు బారల్ తెరిచిపెటిట్, గది తలుపు దగగ్రికి వెళిళ్ పరిగెతిత్ వచిచ్ కిటికీలోంచి కిందికి దూకి వుంటే
తపప్ కాలో, చెయోయ్ ఈ చటర్ం మీద పెటిట్వుండాలి. అపుప్డు ఈ పెయింట మీద మరకపడి తీరుతుంది. అటువంటిదేదీ
లేదు" అనాన్డు యుగంధర.
సాథ్నిక ఇనసెప్కట్ర యుగంధరిన్ కాసత్ ఇబబ్ందిగా చూసి "అయితే నాకరద్ం కావడంలేదు" అనాన్డు.
"ఫిరోజ ఆతమ్హతయ్ చేసుకునాన్డని నిరణ్యించడానికి నిశచ్యమైన రుజువులు ఏవీ లేవని ఆ అభిపార్యం. శవం
ఎకక్డుంది? మారుచ్రీకి పంపించారా?" అడిగాడు యుగంధర.
"ఇంకా పంపలేదు. ఈ హోటలోల్నే కింద ఓ గదిలో పెటాట్ము. శవానిన్ కాదు, శరీరం విడివిడి భాగాలని" చెపాప్డు
సవ్రాజయ్రావు.
"చూపిసాత్రా?"
"రండి."
యుగంధర, రాజు, సవ్రాజయ్రావు, నారాయణ లిఫట్లో కిందికి దిగి వెళాళ్రు.
హోటలు ఆఫీసుకి పకక్గది తలుపు దగగ్ర ఓ కానిసేట్బుల నిలబడివునాన్డు. ఇనసెప్కట్రిన్ చూడగానే తలుపు
తెరిచాడు.

øöeTT~ www.koumudi.net »qe] 2024


8 అ ప అ యం - కొమూమ్రి సాంబశివరావు

గదిలో గోడకి ఆనించి ఓ బలల్, బలల్ పకక్న కురీచ్ వునాన్యి. బలల్మీద పరిచివునన్ తెలల్ని దుపప్టి తీసేశాడు
యినసెప్కట్ర. విడివిడిగా కాళూళ్, చేతులూ విరిగిపోయిన ఎముకలు, మాంసంతో నరాలు కనిపిసుత్నాన్యి.
"ముందు కాళుళ్ తగిలాయి కారు టాపుకి. తగలగానే రెండు కాళూళ్ విడివిడిగా కింద పడిపోయి వుండాలి. శవం
కిందికి దొరుల్తునన్పుప్డు చేతులు రెండూ ఊడిపోయి వుంటాయి. రోడమీద దూరదూరంగా పడివునన్ వీటిని ఏరి
తెచాచ్ము. మొహం ఒక చెంప మాతర్ం చెకుక్కుపోయింది. రెండో చెంపమీదకాని, మొహం మీద కాని చినన్దెబబ్ కూడా
లేదు" అనాన్డు నారయణ.
"అతని పాంటు జేబులోల్కాని, కోటు జేబులోంచి పడివుంటాయి. జేబు రుమాలు, పరుస్, తాళం చెవుల గుతిత్,
ఫౌంటెన పెన కోటుజేబులో వునాన్యి" అంటూ కురీచ్మీద వునన్ వసుత్వులు చూపించడు యినసెప్కట్ర.
"ఇంతేనా?" అడిగాడు యుగంధర.
"ఇంతే సార!"
"ఇంకే వసుత్వయినా జేబులోంచి రోడ మీద పడిపోయిందేమో?"

(ĺ“ʉňpȊ ŸūàȂœɟ)

Post your comments

øöeTT~ www.koumudi.net »qe] 2024

You might also like