You are on page 1of 2

త్యా గరాజ పంచరత్న కీరన

త సమయానికి త్గు మాటలాడెనె

కూర్పు : ర
శ్ ీ త్యా గరాజాచార్పా లు
రాగం: ఆరభి
త్యళం: ఆది
సాధంచెనే ఓ మనసా
బోధంచిన సన్మా గవసనముల బంకు జేసి త్య బట్టన
ర ి పట్టి
సాధంచెనే ఓ మనసా

సమయానికి త్గు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగంచినట్ట


సమయానికి త్గు మాటలాడెనే
రంగేశుడు సద్ం
గ గా జనకుడు సంగీత్ సాంప్పదాయకుడు
సమయానికి త్గు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు


సమయానికి త్గు మాటలాడెనే

సారాసార్పడు సనక సనంద్న సన్మా ని సేవుా డు సకలాధార్పడు


సమయానికి త్గు మాటలాడెనే

వనిత్ల సదా సొకక జేయుచున్మ ప్మొకక జేసే


పరమాత్మా డనియు గాక యశోద్ త్నయుడంచు
ముద్ంబునన్మ ముద్దు బెటి నవుు చుండు హరి
సమయానికి త్గు మాటలాడెనే

పరమ భక త వత్స లుడు సుగుణ పారావార్పండాజనా మన ఘూడి


కలి బాధలు దీర్పు వాడన్మచునే హృద్ంబుజమున జూచు చుండగ
సమయానికి త్గు మాటలాడెనే

హరే రామచంప్ద్ రఘుకులేశ మృద్ద సుభాశ శేష శయన


పర న్మరి సోద్రాజ విరాజ త్మరగరాజ రాజన్మత్ నిరామయ పాఘన
సరసీర్పహ ద్ళాక్ష యన్మచు వేడుకొనన నన్మన త్య ప్బోవకన్మ
సమయానికి త్గు మాటలాడెనే

శ్ర ీ వేంకటేశ సుప్పకాశ సర్వు నన త్ సజన


జ మానస నికేత్న
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత్ హరే యన్మచు నే
పొగడగా త్యా గరాజ గేయుడు మానవేంప్ద్దడైన రామచంప్ద్దడు
సమయానికి త్గు మాటలాడెనే

సద్భ కుత ల నడత్ లిటనె ల నే అమరికగా న్మ పూజ కొనెనే


అలుగ వద్న ు నే విముఖులతో జేర బోకుమనెనే
వెత్ గలిగన త్యళుకొమా ననే ద్మశమాది సుఖ దాయకుడగు
శ్ర ీ త్యా గరాజ న్మత్మడు చెంత్ రాకనే
సాధంచెనే ఓ మనసా.. సాధంచెనే

You might also like