You are on page 1of 20

1

సాయబాబా సత వన మంజరి

ఈ గర ం ధం గురిం చ....

ఈ సాయనాథ " సత వన మంజరి " న రచంచన దాసగణు మహరాజ బాబాకి అంకిత


భకుత డు.రెండు దశాబాద ల పాటు సాయబాబాతో పరతయక సంబంధం కలగి , దరశన,
సపరశన, సంభాషణల దావరా సననహితుడైై,సంపూరణ అనుగరహనన పొంది , బాబాకు
ఎంతో పీరతపాతురడైన భకుత డు.బాబా లలలన పరతయకంగా చవచూసిన భకుత డు.
మహరాషట మ
ర ంతట తన హరికథల దావరా సాయబాబా మహతాయనన లలలన వరివగా
పరచారం చేశాడు.చకకన మరాఠీ కవనం తో మధుర మనోహర కంఠంతో,గాన నైైపుణయంతో,
భకిత పారవశయంతో,సరవతార సాయన దరిశంచగల మనసత తవంతో వేలాది భకుత లను
ఆకరిషంచ, సామానయ పరజానకం సైైతం సాయ భకుత లై తరించడానకి దోహదం చేసిన
దనయజవ దాసగణు. సదభకితతో సతాయనేవషణ చేసి తనమయుడైై,తన భాషా నైైపుణయం,
సావనుభవంతో సాయన గానం చేసూత మరాఠీలో ఈ సత వన మంజరిన రచంచాడు.
3

గమనక

సాయబాబా మహ సమాధి : 15-10-1918 మంగళవారం


ఈ సత వన మంజరి రచన : 09-09-1918 సోమవారం
బాబా సముఖం లో చదివ
బాబాకి అకింతం ఇచచనది : 12-09-1918 గురువారం
( బాబా మహ సమాధికి కేవలం 36 రోజల ముందు ఈ గరంధం వారయబడినది)

సాయపైై అసంఖాయక సో తతర గరంధాలునానయ కాన, ఈ సత వన మంజరి వాటిలో


తలమానకం వంటిది.ఎందుకో తైలుసా ? శరిడి దావరకామాయలో సాయ సమరుధలు
పరశాంతంగా కూరుచన ఉననపుపడు , ఆయన సముఖంలో దీనన గానం చేస,ి సాయకి
అంకితం ఇచాచడు దాసుగణు .సాయబాబా తనమయతవంతో, నమలత నేతారలతో,
చరునవువ చందిసూత , దీనన సంపూరణంగా శరవణం చేస,ి తమ ఆమదానన
తైలుపుతూ," దీన న నతయం పారాయణం చేస ేవ ారు,సరవ ఆరిష ాట లు తొలగి,సుఖ
శాంతులతో భోగ భాగాయలతో వరిధ లైల దరుగాకా !" అన ఆశరవదించారు .అంటే "
మహ మహిమానవత మైైన ఈ "సత వన మంజరిన" పారాయణం చేసేవారిపై సాయ
భగవానున కృప పరసరిసుత ంది. సాయనాధ భగవానులు సతవరమే వారి
ఐహిక,పారమారిధక కోరికలనన నైరవేరిచ,అంతయకాలంలో ఉతత మ గతులను
పరసాదిసాత రు.ఈ గరంధ పారాయణం వలన మందబుదుద ల బుదిధ వకసిసుత ంది.
అలాపయుషుకలు శతాయుషుకలవుతారు. నరుపేదలు కుబేరులవుతారు. సంతానం
లేన వారికి సంతానం కలుగుతుంది. రోగులు
పూరాణ రోగయవంతులౌతారు.సకలచంతలు,భయాలు తొలగిపోతాయ .కీరత ిమంతులైై గౌరవ
మరాయదలు పొందుతారు ". అనన ఈ సోతర
త ర ఫలశరతన సాయ ఆమదించారు. ఈ సత వన
మంజరి నతయ పారాయణం వలన కుటుంబంలో సుఖసంతోషాలు వైలలవరుసాత య.

సరేవ జనా: సుఖనోభవంతు!


సరవం శర సాయనాధారపణం!
4

నతయ పారాయణ కర మ ం

ఈ " శర సాయనాధ సత వన మంజరి" నతయం పారాయణకు ఎలాంటి కఠిన నయమ


నబంధనలు లేవు. సాయ పటల సంపూరణ వశావసం, బాబా పైై భకిత పేరమలే అసలు
సిసలైైన నయమాలు.ఏ సమయం లోనైైనా సరే,పగలుగాన రాతరగాన,పరశాంతమైైన
మనసుతో,వలైైనంత ఏకాంత పరదేశంలో కూరుచన సాయబాబా రూపానన మనసులో
ధాయనంచ పారాయణం చేయవచుచ.

1.ఈ సత వనమంజరిన నతయం పారాయణం చేసే వారి కషాట లూ తొలగిపోతాయ .


2.నతయ పారాయణంకి అవకాసం లేకపొతే ,కనసం పరత గురువారం పటించనపపటికీ
సతఫలతాలు కలుగుతాయ.
3.అందుకు కూడా అవకాసం లేనవారు,కనసం పరత ఏకాదశనాడు పారాయణం
చేసినపపటికీ కోరికలు తరి అదుభతమైైన ఫలతాలను నససందేహంగా పొందుతారు .
అన ఫలశరతలో రచయత వవరించనపుపడు,అది వంటూ బాబా ఆమదసూచకగా తల
ఊపారు.దీన పారాయణం "సూకంలోమకం".

అంజల
శర గణేస ాయ నమః

జగదాధారా! సరవసాకి !ఓ పారవతనందనా !మయూరేశవరా! లంబోదరా ! ఊహతతా! ఓ


గణపత! పాహిమాం.నవు సకల గణాధిపతవ .అందుకీ గణేశడుగా పరసిదద ి చైందావు.
సకలశాసాత రలు ననున కీరత ిసుత నానయ.ఓ మంగళసవరూపా! ఫాలచందార ! ననున
రకించు.
ఓ సరసవత ! వాగివలసిన! న పరభావంవలల నే పలుకులు పరభావమందుతాయీ.న
అసిత తవంవలల నే లోకవయవహరాలనన జరుగుతాయీ.గరంధకరత లందరికి నవే ఆరాధయ
దేవతవు. నవు శబద సృషిటకి రాణివ. నవు ఈ జగతకే అలంకార భూషణం.
నవు ఊహతతమైైన మహసకితవ,ఓ జగనామతా ! వాగేదవ ! నకు వందనం.
5

దేవ తా సుత త

ఓ పండరీనాధా! పాండురంగా ! పూరణ పరబరహమ ! సాధు జన పిరయా ! సగుణసవరూపా !


దయాసాగరా! నరహరీ ! పరమ దయామయా!ననున రకించు.ఓ జగనానటక
సూతరధారీ ! రుకిమణీవలల భా ! సరవ జగదావయపక ! శాసాత రలనన న సవరూపానేన
వరినసుత నానయీ. ఓ చకరపాణి ! పుసత కజాఞ నులకు నవు అంతుపటట వు.గరంధాలు
పఠించనంత మాతారనా వజఞలవుతారా ! ఆ మూరఖపండిత శఖామణులు పాండిత
గరవంతో డంభాలు పలుకుతూ,కేవలం వాదాలకే పరిమతమైై , ఆ శాసత ర చరచలోల నే
మునగి తేలుతుంటారు. కేవలం సాధు సతుపరుషులు మాతరమే ననున
తైలుసుకోనగలుగుతారు. మాయా మహితులైైన మగిలన జనావళకి అది అసాధయం. ఓ
దేవా! నకివే సాషాట ంగ దండ పరణామములు.సాదరంగా సీవకరించ ననున రకించు.ఓ
పంచవదనా ! శంకరా !కపాలమాలాభరణా ! నలకంఠ ! దిగంబరా! ఓ పసుపత !
ఓంకార సవరూపా ! నకు నమసాకరం.న నామసమరణ మాతారన దైైనయం నశసుత ంది.ఓ
ధూరజ టి,ఏమ న నామ మహిమ ! ఓ నలకంఠ న చరనాంభుజాలకు నమసకరించ ఈ
సోతార
త ర నన (సత వన మంజరిన ) వారయబూనతన . ఓ పరమేశవరా !
సదా న సంపూరణ సహయానందించ ననున సఫలకురతునన చైయయ.ఆతరనందనా !
దతాత తేయ
ర ా ! నకు వందనం.మా కులదేవత శర మనలకిమకి పరణతులు.సాధు
సతుపరుషులకు,ఇతర భకత వరేనుయలకు నా నమసృకతులు.

శర సాయనాధా పరభూ! మకు జయం,దిగివజయం.పతతపావనా ! దయామయా !న


పాద పదామలపైై నా శరసుసనుంచాను. ఆశరతమందారా ! అభాయపరదాతా ! ననున
భయాలనుండి రకించు.ఓ సాయనాధా! సౌఖయధామ నలయమైైన పూరణ పరబరహమ మరే!
పురుషోతతముడైైన శర మహవషుణ వు,మధనాంతకుడైైన ఉమాపత శంకరుడు కూడా మరే!
నవు నరరూపు దాలచన పరమేసవరుడవు.జాఞ నాకాశంలో పరకాశంచే భాసకరుడవు.
కరుణాసాగారుడవు. భవరోగాలకు ఔషధం వంటివాడవు.నవు దీనుల,హీనుల పాలట
చంతామణివ. భకత జనులను పునతులను చేసే పావన గంగానదీమ తలల వ.
6

సంసారసాగరంలో మునగి దారి కానన వారిన దరి చేరేచ 'నౌక'వు. ఈ జగతలో


భయారుత లకు నవే ఆశరయం.ఈ జగతుత కే మూల కారకుడవు.శదధ చైైతనయ
సవరూపుడవు.ఓ కరుణాసాందార ! ఈ పరపంచమంతా న లలా వలసమే కదా!

ఆతామ - జవులు

జననమరణాలు అజాఞ న భావ జనతాలు .అవ కేవలం భారంత మాతరమే.ఎంతో పరిశోధించ


సంపూరణ జాఞ నులు గరహించన సతయమది.అటిట అజాఞ న తమరానన నశంపజేసే మకు
జనన మరణాలు లేవు.సాకాతుత పరబరహమ సవరూపుడవైైన నవు వాటికతతుడవే
కాదు,నజానకి వాటిన శాసించే మహరాజవు కూడా ! (కేవలం సృషిట దరమనుసారంగా
మాతరమే సాయ తన భౌతక దేహనన తయజంచారు.శదధ చైైతనయ సవరూపుడైైన శర
సాయకి జనన మరణాలైందుకుంటాయ ? అందుకే " సమాధి నుండి నా మానుష
శరీర ం మాటాల డును " అన అభయ మచాచరు బాబా)

'జలకుండం 'లో, కనపించే నరు అకకడే పుటిట నటాల ? కాదు కదా ! అది పూరవం
ఏనాటినుండో భూగరభంలోనునన జల నకిపతం నుండి ఇపుపడు పైైకి ఉబకి వచచన
ఊటనరు మాతరమే.పలల పు పరదేశంలో నరు ఊరితే దానన 'కుండము' అన అంటాం.ఆ
నరే లేకపొతే దానన 'గుంట' అనంటాం.నరు నండడం ,ఇంకడం అనే సిథతులు నటికి
సంబంధించనవ కావు.అవ కేవలం 'కుండము'నకు మాతరమే చైందినవ.'కుండము'లో
ఉండే నరు తన మహతాయనన ఎపుపడూ ఆ కుండానకివవదు ( జననమరణాలు
తనువుకే గాన ఆతమకేపుపడూ అనవయంచవు ).నటితో నండుగా ఉంది కళ
కళలాడుతూ ఉననపుడు 'కుండము' గరివసుత ంది.కాన,ఆ నరే ఇంకిపోతే దీనావసథ కు
చేరుకుంటుంది.ఈ మానవ దేహమే ఒక 'కుండము'.అందులోన నరమలమైైన నరే శదధ
చైైతనయం (జవాతమ).కుండములు అనేకం.కాన 'జలం' ఒకకటే. ఓ సాయదేవా !
దయామయా ! నవు 'అనాది'వ.జనన మరణాల కతతుడవు.నవే వజారయుధమైై
నాలోన అజాఞ న పరవతానన ఛేధించ సమూలంగా నాశనమనరించు (జాఞ నోదయానన
కలగించు).ఇంతవరకు ఈ భూమండలంపైై ఎనోన కుండములు (జవులు) జనంచాయీ
7

.ఇక ముందు కూడా ఉదభవసాత య.అటిట పరత ఒకక కుండానకి (జవకి) ఒకొకక
పరతేయకమైైన నామరూపాలు ఉంటాయ.కలాపంతరం వరకూ అవ అలా పిలువబడుతూ,
గురితంచబడుతూ ఉంటాయ.నఖల జగతలోన సమసత జవులయందు వరాజమానమైై
ఉననది ఒకే 'చైైతనయ శకిత '.అనగా సకల జవులయందుననది ఒకే 'ఆతమ'.అందుకే 'నవు-
నేను' అనే తారతమయ భావం ఉచతం కాదు.అణువణువులోనూ వాయపించ ఉనన ఒకే
చైైతనయ వసుత వు 'నవు-నేను' అనే దైవైత భావంతో చూడడం ఎంతమాతరం సరికాదు.
మేఘాలననటి నుండి వరిషంపబడే నరంతా ఒకకటే! కాన, ఆ నరు భూమపైై పడగానే
అనేక రకాల రూపాలు పొందుతుంది ( నదీ నదములు, సరసుసలు, బావులు,
ఊటాబావులు,కాలువలు వగెైరా).

గోదావరి నదీగరభంలో చేరిన నరు గోదావరిగా పిలువబడుతూ,పవతరంగా భావంచబడి


పూజలందుకుంటుంది.కాన,బావులోల ,గుంటలోల చేరిన నరుకి అంతటి వలువ ఉండదు. ఓ
సాయ పరమాతామ! నవు అమర గోదావరి పరవాహం.మేము అలపమైైన వాపీ
కూపతటాకాలాల ంటి వాళళం.మకూ మాకూ మధయ అదే తారతమయం.ఓ సాయ గురువరా !
మా జవతాలు సారధ కం చేసుకోవడం కోసం మకు సరవవేళలా శరణాగతులమైై మదరి
చేరాం. ఓ పవతరమూరీత ! మముమ సదా రకించు.గోదావరి నదీజలాలకంతటి పవతరత ఆ
'గోదావరి నదీగరభం' వలల మాతరమే! అంతే కాన , జలానకి పరతేయకమైైన వశషట తంటూ
ఏమ లేదు.ఏ నరెైనా ఒకకటే! నజానకి గోదావరి గరభం వలల నే ఆ నది పరవహించే
పరదేశమంతా పవతరతను సంతరించుకుంది.పరిశలంచ చూడగా అటిట పవతరతను చేకూరేచ
వశషట గుణం ఆ భూభాగంలోన మటిటదే! మేఘాల నుండి కురిసిన నరు ఎకకడి నేలపైైబడి
ఎటిట మారూప చైందకుండా ( కలమష పూరితం కాకుండా) ఉంటుందో ఆ భూభాగానన
పండితులు 'పవతర గోదావరి' అన వయవహరిసాత రు.మేఘాలలోన జలం మదట
మధురంగా ఉంటుంది.కాన అది ఇతర పరదేశాలలో కురవగానే అకకడి నేలయకక
సహజ గుణాల వలల వాయధి కారకము,ఉపుప,చేదులాంటి అవగుణాలను గరహిసుత ంది.

ఓ సదుగ రురాయా ! మలాగా కామకోరధలోబాది అరిషడవరాగ లా కలమషాలు అంటన పవతర


మూరుత లకు 'సతుపరుషులు' అనన నామం శోభసుత ంది.కనుక సతుపరుషులందరూ
8

పవతర 'గోదావరి నది' లాంటివాళుళ.ఓ సాయదేవా ! మరు వాళళందరిలో అతుయననత


సాత నానన అలంకరించారు.సృషాట యది నుండి గోదావరి నది ఉంది.ఆనాటి నుండి నేటి
వరకూ లోటు లేకుండా నండుగా పరవహిసూత నే ఉంది.( నరు మారుతునానను,ఎపుపడూ
నండుగా ఉండే గోదావరి పరవాహంలా జవులను పాపపంకిలం నుంచ ఉదద రించే నమతం
సతుపరుష పరంపర అవతరిసుత నే ఉంటుంది.శర సాయ నేటికి సజవుడే! మహ సమాధి
అనంతరం కూడా సాయబాబా తమ భకుత లు పిలసేత పలుకుతునానరు). ఎపుపడో
తేత
ర ాయుగం లో శరరామచందురడు పవతర గోదావరితరానన దరిశంచాడు.అపుపడునన
నరు ఇపుపడు ఉందా? ఏనాడో సాగరగరభం లో కలసిపోయుంటుంది .అపపటి నరు
వాలుగా పరవహించ సాగరం లో కలసిపోయనపపటికీ ,ఆనాటి నుండి ఈనాటి వరకు
గోదావరి నదీగరాబనకి,దానలోన నటికీ ఉండే పవతరత చైకుక చైదరకుండా అలాగే
ఉంది.ఏటేటా పాత నరు పోయ నదిలోకి కొతత నరు వసుత ంటుంది. ఓ సాయ పరమాతామ!
మపటల కూడా ఇదే నాయయం వరితసుత ంది .(సతుపరుషులందరికి కూడా ఈ సిదాధ ంతం
అనవయసుత ంది ).

గోదావరి తరంలోన సతుపరుషులు

నూరు సంవతసరాలు కలసేత ఒక శతాబద ం అవుతుంది.అలాగే సతుపరుషులు సాధు


జనులకనన నూరు రెటుల అధిక తేజసువవలు.వరు నదిమధయలోన మహపరవాహం లాంటి
వాళుళ.ఇతర సాధు జనులందరూ నదిలోన చనన చనన అలలలాంటి వాళుళ.ఈ పవతర
గోదావరిలో మటట మదటి పరవాహరూపంలో వచచన సతుపరుషులు - సనక
నందనులు, సనతుకమారుడు మదలైైనవాళుళ.ఇది నససంశయం.ఆ తరావత
నారదుడు,తుంబురుడు,ధృవుడు,పరహలదుడు, బల చకరవరిత, శబరి, అంగదుడు,
ఆంజనేయుడు, వదురుడు, గోప గోపికలు మదలైైన వాళుళ పరభవంచారు.ఇలా
పూరవకాలంనుంచ ఈనాటివరకు గడచన పరత శతాబద ంలోనూ వచచన ఎనోన వరద
పరవాహలాల ంటి సతుపరుష పరంపరను వవరించగల శకిత నాకు లేదు.ఓ సాయనాధా !
అదే ఒరవడిలో ఈ శతాబద ంలో గోదావరిలో ఉపైపనలా మరు అవతరించారు. ఇది
యదారధ ం.
9

శరణాగత

ఓ సాయ సమరధ ! అందుకే సకల కిలభషాలు నరూమలంచగల న దివయ చరణారవందాలను


ఆశరయంచాను.దేవా ! నా అవగుణాలు పరిగణించ నరాదరించకా దయతో ననున
కాపాడు.ఓ దయాఘనా ! సాయదేవా ! నేను దీనుణిణ, హీనుణిణ, అజాఞ నన, మహపాపిన,
దుషకరామసకుత ణణ ి , సకల దురుగ ణాలు ఉననవాణిణ అయనపపటికీ ననునపేకించకు.
దీనబంధూ! గారమగారమాల నుంచ వచచ తనలో కలసే మురికి కాలువలను గోదావరినది
తరసకరిసుత ందా ?? పరశవేది ఇనుములోన దోషాలను పరిగణిసుత ందా! ఓ అనాధనాధా
! నవు పరశవేదివ.నేను పాపాతుమడనన ననున వడువకు . న దరి చేరుచకో. నాలో
ఎనోన కలమషాలునానయ.ఓ పతతపావనా! న కరుణా కటాక వకణాలు నాపైై పరసరించ
వాటిన తకణమే సమూలంగా నరూమలంచు.ఇదే ఈ దాసున వననపం.ఓ
సాయగురువరా ! పరశవేది తాకిన తరువాత కూడా ఇనుము బంగారంగా మారకుండా
ఇనుముగానే మగిలపోతే ఆ లోపం దేనది? పరశవేదిది కాదా ! అందుచేత నాలో
పరివరత న కలగకపోతే ఆ లోపం ఎవరిది? ( కనుక మాలోన మాలనాయలను పోగటిట
మముమలనుదద రించు ).బాబా! దీనబంధూ! నా భాగయ పరధాత మరే.ననున పాప
వముకుత ణణ ి చైయయండి.ననున పవతురడిగా చైయయలేదనన అపకీరత ి మకు రాకూడదు.మరు
పరశవేది - నేను ఇనుప ముకక లాంటివాణిణ.అందుచేత అది మ బాధయత
కూడా.సాయమాతా! బడడ లు తపుప చైయయడం సహజమే.కాన తలల
కోపగించుకుంటుందా? వాళళను లాలంచ పేరమగా చేరదీయదా?అదేవధంగా ననున
కరుణించు.నాపైై కోపించకు.

ఓ సమరధ సదుగ రూ! మరు మా కోరికలు తరేచ కలపతరువు.ఈ భవసాగరానన దాటించే


'నావ' మరే.ఏ సందేహం లేదు.ఓ సాయనాధా ! నవే కామధేనువు ! నవే జాఞ నాకాశంలో
పరకాశంచే భాసకరుడవు.నవే సధుగ ణాల నధి సవరగ ధామం చేరేచ సోపానం కూడా నవే.
ఓ పరమపావనా ! పుణయపురుష ! ఓ శాంతసవరూపా! ఆనంద నలయా ! చతసవరూపా !
పూరాణ వతారా ! బేధవరిజతా ! జాఞ నసింధూ ! వందనం.ఓ వజాఞ నమూరీత ! పురుషోతతమా !
10

కమా,శాంత నలయమా ! భకత లోక వశారంత ధమమా ! మముమలను


అనుగరహించండి.మ కృప మాపైై వరిషంచండి.

వశషాట వతారుడు సాయ

ఓ సాయనాధా ! సకల సదుగ రు సవరూపా! సదుగ ర మచచందరనాధుడు


మరే.మహతుమడైైన జాలందరుడు,నవృతత నాధుడు, జాఞ నేశవరుడు, భకత కబరు,
గోండానవాసి శర షేక మహమమద, ఏకనాధ మహరాజ కూడా మరే. ఓ సమరధ సదుగ రూ !
ధావణ గాం నవాసి మాణ కోజ బోధ లా, సావంత మాల , సమరధ రామదాసు , భకత
తుకారాం, సఖారాం మహరాజ, మాణికయ పరభువు కూడా మరే.
ఓ సాయనాధా ! మరు సకల సదుగ రు సవరూపులు.

బాబా! మ అవతారలకయం అనూహయం.మ కులగోతారలు అత రహసయం.మ చరితర అగోచరం


(అయనసంభావుల జవత రహసాయలు నగూడం). ఓ సాయకృషాణ ! ననున కొందరు
మహమమదియుడంటారు.మరికొందరు బారహమణుడవంటారు.కాన, న నజసిథత
ఎవరికెరుకా? ఆహ ! శర కృషుణ డిలా పరమాదుబత లలలు పరదరిశసూత నే ఉనానవు.
ఆనాడు శర కృషుణ న గూరిచ కూడా పరజలు పలువధాలుగా భావంచారు.కొందరు
యదుకులభూషణుడన కీరత ిసేత, మరి కొందరు పశల కాపరి అన హేళన చేశారు.
శర కృషుణ డు యశోదకు సుకుమార బాలుడు.కంసునపాలట కాలయముడు.ఉదద వునకి
ఆపత మతురడు.అరుజ నుడికి పూరణ జాఞ న.ఓ గురురాయా ! అలాగే జనులు న గురించ కూడా
ఎవరిమనోభావాలనబటిట వాళుళ భావసుత నానరు.అందుకు తగినటుల గానే ఫలం
పొందుతునానరు . మరుండేది మసీదులో.! మ చైవులకు కుటుల లేవు.నైైవేదయం
సమరిపంచేటపుపడు తరచూ ఫాతహ చదువుతుంటారు.ఇవనన చూసి కొందరు
మమమలన మహమమదియుడనానరు.ఓ కారుణయమూరీత ! మరు నరతాగినహోతర .
నరంతరం ధున వైలగించ ఉంచుతారు.మ ఆగినహోతారరాధన చూసి మమమలన
హిందువుగా భావంచడం సహజమే కదా !
11

కాన సాయీపరభు! ఇటిట జాత భేదాల భారంతులు శషకవవాదాలలో,తరక వతరక


మాయాజాలంలో మునగితేలే తారికకులకు మాతరమే.కాన నజమైైన భకుత లు,భావ
జజఞ సువులు మాతరం వటికి పారముఖయత ఇవవరు.వారు ఇలాంటి మాయా జలం లో
చకుకకోరు.ఓ సదుగ రు సారవభౌమా! నజానకి మరు పరబరహమసిథత. ఈ జాత మతాలకు
మరు అతతులు.మహోననతుడవైైన జగదుగ రు మూరితవ.ఈ జగతకరత లు మరే.బాబా!
హిందూ ముసిల ంల పరసపర సపరధ లను రూపుమాపి,సరవమానవ సౌభారతృతావనన,
పైంపొందించడానకి మసీదులో నరంతరం ధున వైలగించ,అగినహోతారరాధన చేసూత
అపూరవ లలావలాసానన పరదరిశంచావు.భకుత లకు ఏకతావనన చాటి చైపాపవు.సాయీశా
! నవు కులగోతారలకతతుడవు.సతయసవరూపివ.నవు మా ఊహలకందన
అవతారమూరితవ. ఓ సాయ పరమాతామ ! తరకవతరాకలనే జోడు గురారల మద సావరి
చేసూత ఊహతతుడవైైన ననున చేరగలమా! తారికకులకు అంతుపటట న మ తతావనన
వాకుకలతో పరకటించడం సాధయమా! అటువంటపుపడు నా మాటలు నలువ గలవా!
( అందుకే కేవలం సంపూరణ భకీత వశావసాలే సాధనాలు ).

పర శ ంస

ఓ తేజః సావరూప! మ సననధిలో భావపరంపర పైలుల బుకి రాగా,మౌనంగా ఉండలేక


పలుకుతునానను.సుత తంచడానకి వయవహర సరళలో సాహితయంలోన పలుకులే
సాధనాలు కదా! అందుచేత ననున కీరత ించే ఈ పదజాలమే పవతర సుత త సాహితయమైై
చరసాథ యగా నలుచుగాకా! అందుచేత మ అనుగరహంవలల లభంచన కవతాశకితతో నా
శకిత కొలది మమమలన సదా కీరత ిసూత నే ఉంటాను.

సతుపరుషులు ఎంతో ఉననతులు.వారు దేవతలకంటే శేష


ర ుటటలు.ఎందుకంటే వారికి నాది
నది అనే బేధభావం ఉండదు. వారు ఆశరతులయెడల ఎలాంటి తారతమయం చూపించక
కరుణరసం కురిపిసాత రు.హిరణయకశపుడు,రావణాసురుడు మదలైైనవాళుళ దేవతలను
దేవషించారు.అందుకే వారిచేత సంహరింపబడాడ రు.కాన సతుపరుషుల చేతలో అలా హన
పొందిన వారోకకరు లేరు.గోపీచంద మహరాజ జాలందర మునశవరుణిణ పేడకుపపలో
12

పాతపైటాట డు.కాన, ఆ మహతుమడు అతడి దుషాకరాయనకి ఏ మాతరం వయధ


చైందలేదు.పైైగా ఆ మురుఖడైన గోపీచంద మహరాజకు ఆ దోషం అంటకుండా
కాపాడి,అతణిణ ఉదద రించాడు.అంతే కాదు,అతనకి అమరతావనన కూడా పరసాదించాడు.
ఇటిట సాదు సతుపరుషుల ఔననతాయనన వరినంచనేవరితరం? సాధు సతుపరుషులు
సూరయనారాయణుడి లాంటివారు.వారి కృప జాఞ నపరకాశం.వారు అమత సుఖపరదాత
అయన చందురడులాంటివారు.వారి కృప చలల న వైనైనలలా ఆహలదభరితం.సాధు
సతుపరుషులు పరిమళ భరితమైైన కసూత రి,రసపూరణమైన చైరుకువంటివారు.వారి
అవాయజ కరుణ ,సుగంధంలా పరిమళసుత ంది.వారి కృప మధుర రసపూరితం.వారు
దుషుట ల యందు శషుట ల యందు కూడ సమబుదిధ కలగి ఉంటారు. అంతేకాదు,
పాపాతుమలపైై మరింత దయ కలగి ఉండడం వారి సహజ గుణం.

పాపపర క ాళన

ఎలాగంటే మలనవరసాత రలే శభరం కావడానకి గోదావరి వదద కొసాత య.కాన శభరమైన
బటట లకు ఆ అవసరం ఉండదు.అవ గోదావరికి దూరంగా పైటట ెలోనే ఉంటాయ.ఐతే.. ఆ
పైటట ెలోనునన పరిశబరమైన బటట లు కూడా పూరవకాలం లో ఒకనాడు మురికివే.
ఒకపుపడు గోదావరి వదద కొచచ శభరపడి పైటట ెలోనకి చేరినవే.

ఓ సాయ సమరాద ! పతత పావనా! ఆపైటికే ' వైైకుంఠము '. మరే పవతర
'గోదావరి'.మయందు అచంచల వశావసమే 'సాననఘటట ం'.జవులే 'వసాత రలు'.
అరిషడవరాగ లే 'మాలనాయలు'. అనగా మ యందు వశావసం అనే సానన ఘటట ం లో
జవాతమలనైడు వసాత రలు షడివకారాలనే మాలనాయలను తొలగించుకుంటాయ.ఓ సాయ
సమరాద ! మ పాద పంకజ దరశనమే మాకూ పవతర 'గోదావరి సాననం'. కరుణా కటాక
వకణాలు మాపైై పరసరింపజేసి,పాప పరకాళన గావంచ,మమమలన పునతులను చేయగల
సమరుధ లు మరే! పరమ పావనమూరీత! మేము సామానయ మానవులం.ఇహలోక
వాసనలకు లోబడి, మేము చేసే పనులవలల తరచూ పాపాలను (మురికిన)
పొందుతుంటాం .అందుచేత అవ పోగొటుట కోవడానకి మలాంటి ఉతత మ
13

సాధుసతుపరుషులను తరచుగా సందరిశంచడానకి మేమే తగినవాళళం.గోదావరినదిలో


నరు పుషకలంగా ఉననపుపడు శభరపడడం కోసం మురికిబటట లు వసాత య.అవ
శభరపదకుండా అకకడి సాననఘటాట లపైై మురికి బటట లగానే మగిలపోతే ఆ అపరతషట
గోదావరికే కదా!

సమాశర య ము

ఓ సదుగ రుమౌళ ! మరు ఏపుగా పైరిగి చలల టి నడ నచేచ మహవృకము


వంటివారు.మేము తవర తాపతర యాగినతో బాధపడుతూ మ నడలో సేదదీరాలన
ఆరాటపడే బాటసారులం.ఓ గురుసారవభౌమా ! కరుణావరుణాలయా ! సరోవతృకషట మైన
మ సతృకపయనైడి చలల న నడలో మమమలన సేదదీరిచ ఆ వేడినుండి రకించండి.పరభూ!
నడ కోసం ఒక వృకం కిరంద కూరుచననపుపడు ఇంకా పైైనుండి ఎండ వేడి
తగులుతుంటే , దానన నడనచేచ వృకమన ఎవరంటారు?? భకత మందారా! మహవృకం
వంటి మమమలన మేము ఆశరయంచాం.ఇంకా తాపతరయాగిన మమమలన బాధిసుత ంటే
ననున ఆశరత మందారమన ఎవరంటారు ?

ఓ సాయీ! ఈ లోకంలో మ కృప లేకుండా జనావళకి మేలు జరగడం అసాధయం.


ఓ శేషసాయీ ! కృషణ భగవానున అనుగరహం వలల నే గదా కురుకేతంర లో అరుజనుడు
ధరమమారాగ మైరిగి ధనుయడయాయడు ! సేనహశలయెైన సుగీరవుడు సహయంతో
వభషణుడు శరరామచందురన దివయ సననధిన పొందగలగాడు .అతడి దావరానే రామ
వభషణుల మైైతరబంధం పైంపొందింది .ఆ శరహరి మహిమలు సతుపరుషుల కారణంగానే
వశవవఖాయతమయాయయ.

వేదాలుకూడ నరుగ ణ పరబరహమను సంపూరణంగా వరిణంచలేకపోయాయ .అందుచేత


అవయకత మైన నరుగ ణ బరహమతవమును ఊహించ ఉపాసించడం సామానుయలకు సాధయం
కాదు.అందుకే ఋషులు 'సగుణోపాసన ' అనే సాధనానన భూలోకంలో పరచారం
చేశారు.సగుణ సాకార రూపంలో ఆ పరబరహమను అవతరింపజేశారు. వైైకుంఠాధిపత,
రుకిమణీ వలల భుడు అయన శర కృషుణ ణణ ి దామాజ అంటరానవాడుగా మారాచడు.
14

ఆ జగనానధుడే భకత చోఖామేళీ కోసం పశవుల కళేబరాలు మసాడు.సాధు


సతుపరుషుల అసమాన శకిత సమరాదయలకు లోబడి ఆ జగనానధుడైైన శరహరి నటి
కడవలను మసి వారికి సేవలందించాడు. ( సకుకబాయ భకితకి మైచచ
శర కృషుణ డు, ఏకనాథ మహరాజ యకక గురుభకితకి మైచచ ఆ శరహరి సేవకులవలై నటి
కడవలు మసారు).అటిట యగయత,పరమాతమ వదద చనువు,ఆయనపైై హకుక పొందిన
సతుపరుషులు నజంగా సచచదానంద పరమాతమను శాసించేవారే కదా! ఇలా
సతుపరుషుల గురించ ఇంకా ఇంకా అధికంగా చైపపనవసరం లేదు.

యగీశ వరుడు

ఓ సాయనాధా ! సదుగ రుమౌళ ! షిరిడీపురాధీసా ! ఇనన మాటలైందుకు? మరే నా


తలల ,తండిర,నా సవరవసవం మరే.ఓ సాయశా ! అగణిత లలావలాసా!నజానకి న లలల
పరమారాధ నన ఎవరు గరహించ గలరు ?పామరుణిణ అయన నేను మాటలకందన న
లలలనేవధంగా వరిణంచగలను ? జవులనుదద రించడానకే మరు షిరిడీలో అవతరించారు.
పరమదలలో నూనైకు బదులుగా నరుపోసి దీపాలు వైలగించారు.తామస జనుల
అజాఞ యనాంధకారానన పాలదో రలారు . ఓ సాయ!శేషసాయీ! మూరెడు వైడలుపనన
బలల చైకకను ఎతుత లో వేల
ర ాడదీసి దానపైై నదింర చారు.నరుపమానమైైన మ యగశకితన
ఎరుక పరచ, భకత జనులను సంభరమాశచరాయలకు గురిచేసారు.

ఆశర త వతసలుడు

న ఆశరవచన పరభావంతో ఎందరో గొడారళుళ సంతానవంతులయాయరు.మరు ఎందరో


రోగుల వాయధులను ఊదీతో నరూమలంచారు.పరభూ! మా ఐహిక బాధలను తొలగించడం
మకసాధయం కాదు.గజరాజకు చటిట చమ బరువౌతుందా?ఓ సదుగ రురాయా ! ఈ దీనున
కరుణించు.దీనబంధూ! నవే దికకన నమమ వనమరంగా న పాదాలనాశరయంచన ననున
అలకయం చేయకు.పరభూ!నవు రాజాధిరాజవ.ధనకులోల కుభేరుడివ.
వైైదుయలలో ధనవంతరివ. ఈ జగతలో నకు నవే సాటి.
15

సాయనాధా పూజ

సాయదేవా! ఇతర దేవతల పూజకు ఎనోన పూజాదరవాయలునానయ.ఎనైననోన పూజా


వధానాలునానయ.కాన, ఈ లోకంలో ననున పూజంచడానకి తగిన వసుత వే లేదు !
( పరత వసుత వులోనూ న అంశ కనపిసుత ంటే,ననున దేనతో పూజంచగలను ! ఎలా
పూజంచగాలను?). సూరయభగవానుడు తన రాజయంలో దీపావళ పండుగ ఎలా
జరుపుకుంటాడు? ఏ కాంత దరవాయలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేసేత ,
ఆయన దపిపక తరచగల నరు భూమపైై లభసుత ందా ? అగినహోతురడికి చలవేసి వేడి
కావాలంటే నపుప ఎకకణుణ ంచ తేగలం? ఓ సాయీ!సమరధ సదుగ రూ ! పూజాసామాగిర
అంతా న అంశతోనే నండివుండైను.మదటనుంచ అవ నలోన భాగమే.ఈ నజం నకు
తైలయదా!

సాయీ! నేను తతవదృషిటతో ఏవేవో వేదాంత వషయాలు ఊరికే చైబుతునానను.కాన


నజానకి నా మనసుకంతటి దివాయనుభూత కలగలేదు.అందుచేత నేను అనుభవ జాఞ నం
లేకుండా పలకే ఈ నసాసరమైైన మాటలనన నరరధకం.ఓ గురుసారవభౌమా! మతో
సననహితతావనన పైంచుకోవాలన మమమలన వయవహరిక రీతలో అరిచసుత నానను.
యదారాధ నకి నాకు ఆ సామరధ యం కూడా లేదన నేనైరుగుదును.అందువలన అనేక
రూపకలపనలతో మమమలన పూజసుత నానను.కృపానధీ! దయతో ఈ దాసున
పూజలు,సీవకరించ , ఆతామరపణ శకితన పరసాదించండి.ఓ పరాతపరా ! పేరమాశరవులతో
మ పాదాలు కడుగుతునానను.మకు సదభకిత అనే చందనం పూయుచునానను.
బాబా ! శబాద లంకారాలు అనే కఫనన మకు వసత ంర గా సమరిపసుత నానను.పేరమభావాలనే
కుసుమాలతో కూరిచన సుమమాలతో మ గళసీమనలంకరిసుత నానను.ఓ పాపభంజనా!
నా దురుగ ణాలను,పాప కరమలను కాలచ ధూపం వేసి మమమలనరిచసుత నానను.అవ
మలన పదారాద లే ! కాన ,వాటి నుండి దురగ ంధం వైలువడడం లేదు ! సదుగ రున
సననధిలో కాక ధూపసామాగిరన మరెకకడ వేల
ర చనపపటికీ, ఆయా దరవాయల
సహజవాసనలే వైలువడతాయ. ధూప దరవయం అగినన సృపశంచగానే దాన సహజ
పరిమళం వేదజలల బడుతుంది.ఇది సహజం.ఓ పతతపావనా ! కాన , మ సమకం
16

ఇందుకు వరుదధ ం.సహజ వాసనలు అగినలో ఆహుతైైపోతాయ . పరిసర పారంతమంతా


సుగంధ పరిమళం అకయంగా వాయపించ,శాశవతంగా ఉంటుంది.( అనగా సాయ సననధి
లో మన కలమషాలు దాహించబడి సధుగ ణాల పరిమళం మాతరమే మగులుతుంది.అంటే
పతతులు పావనులౌతారు ). గంగాజలంలో మలనాలను తొలగించగానే గంగానది
నరమలమైై తరిగి పూరవపు పవతరత సంతరించుకుంటుంది.అలాగే మనసులోన
మాలనాయలు తోలగగానే ఆతమ పరిశదధ మై పరకాశసుత ంది.

ఓ గురుచందరమా!మాయామహం అనే ధూప దీపాలను వైలగిసుత నానను.పరతఫలంగా


నాకు పూరణ వైైరాగయసిథత పరసాదించండి.అచంచల వశావసమనే సింహసనానన నండు
మనసుతో మకు ఆసనంగా సమరిపసుత నానను.దయతో దానపైై వరాజమానులైై నా
భకితనే నైైవేదయంగా సీవకరించండి.ఓ సాయ పరాతపరా ! నా భకితన మకు నైైవేదయంగా
సమరిపంచాను దానన ఆరగించ అందల సారానన తరిగి నాకు పరసాదించండి.నేను మ
పసిబడడ ను.మాతృ సత నాయనన గోరలడం మ బడడ గా అది నా హకుక. ( ఇది మానసిక
పూజ.ఇందు భకుత డరిపంచేది భకిత నైైవేదయం.భకుత డు భగవంతుడినుండి ఆశంచే పరతఫలం
సంపూరణ మానసిక సంతృపిత ).నా మనసే మకు దకిణగా సమరిపంచాను.దయతో
సీవకరించండి.అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కరత ను
కాను.పుణయశోల కా! సాయ సతపరభూ ! వనమురడనైై అనననయ భకీతతో కూడిన పారరధనతో
సాషాట ంగపరణామం చేసుత నానను సీవకరించండి.

పార రధ నాషట కం

సాయనాధా! శాంతచతాత ! అసమాన పరజాఞ ధురీణా ! దయాఘనా ! కరుణాసింధూ!


సతసవరూపా ! మాయా మహంధకార వనాశకా! కుల గోతారలకతతుడవైైన ఓ సిదధ
పురుషా ! ఊహతతా ! కరుణావరుణాలయా ! షిరిడీ పురవాసా! ఓ సాయనాధా పరభూ!
పాహిమాం,పాహిమాం. జాఞ నభాసకరా! జాఞ నపరదాతా ! సకలశభదాయీ ! సదభకత
హృదయవహరా ! శరణా గత రకకా! పాహిమాం. సృషిటకరత వగు బరహమదేవుడవు.
సిథతకారకుడైైన లకిమ వలల భుడవు.ములోల కాలకు లయకారకుడైైన రుదురడవు కూడా
నశచయంగా నవే.ఓ తరమూరితసవరూపా ! సాయనాధా ! నకు నమసుసలు.
17

నవు సవరవవాయపకుడవు.ఈ సమసత భూమండలంలో నవు లేన చోటంటూ ఉందా? నవు


సవరవజఞయడవు.సకల జవ హృదయాంతర నవాసుడవైైన ఓ సాయనాధా! నకు
నమసుసలు.ఓ సాయ సమరాద ! నా అపరాధాలననంటిన మననంచు.
చంచలమనసుకడను. భకీత హినుడనైైన నా సందేహలననంటిన శఘరమే నవారించు.ఓ
సాయ గురువరేణాయ! నవు ధేనువు.నేను న లేగను.నవు చందురడవు.నేను
చందరకాంతమణిన. దివజ గంగా తరంగిణీ తరధ సననభమైైన న పవతర చరణ కమలాలకు
ఈ దాసున హృదయపూరివక వందనాలు.సాయీపరభూ! కరుణతో మ వరదహసాత నన నా
శరసుస పైైనుంచ ననున దీవంచండి.మ దాసుడనైైన ఈ దాసగణున చంతలు,శోకాలు
సతవరమే నవారించండి.

శరణాగత పార రధ న

ఓ సాయదేవా! ఈ పారరధనాషట కానన మకు సమరిపంచ మ మరల


సాషాట ంగపడుతునానను.నా పాప తాప దైైనాయలను సమూలంగా హరించ
ననునదద రించండి.ఓ సాయ గురువరా ! మరు గోమాత! నేను మ లేగా దూడను.మరు
నా పిరయ జనవ.నేను మ అనుంగు పసి పాపను.కనుక నాపైై కాఠినయం చూపకండి.
ఓ పతతపావనా ! నవు మలయగిరియందల శరచందనవృకంలాంటి వాడవు. నేనో ....
ముళళ పొదలాంటివాణిణ . నవు జవనదియెైన పవతర గోదావరి జలంవంటివాడవు. నేనో...
మహపాతకుణిణ. ఓ గురురాయా! ననున దరిశంచగానే నా మనోమాలనాయలు
దురుభదుద లు నశంచకపోతే ననున చందనవృకంలాంటివాడవన ఎవరంటారు? కసూత రి
సహవాసంతో మనున కూడా సుగంధ పరిమళభరితమైై దాన వలువ పైరుగుతుంది .
పుషపమాలలోన దారం పుషాపల సాంగతయం వలల నే గదా శరసుసపైైకెకిక ఉననత సాథ నం
పొందుతుంది ! మహతుమలు గరహించడంచేత సామానయ వసుత వులు కూడా వారి మహిమ
వలల ఉననతసిథతన పొందుతాయ .అదే మహతుమల సాంగతయ ఫలతం! నజానకి భసమం,
కౌపీనం, ఎదుద (నంది) సామానయ వసుత వులే! కాన మహేశవరుడు గరహించడంచేత వాటికి
జగదివఖాయత కలగింది.గోప గోపికలను రంజంపజేయడానకి శర కృషణ పరమాతమ
యమునా తరాన బృందావనంలో ఉటుల కొటిట, రాసకీరడా సలపాడు.
18

అందుకే గోపకులకు , బృందావనానకి,యమునాతరానకి ఎంతో పారశసత యం,బుధజనుల


గురితంపు కలగాయ.

ఓ గురుదేవా!సాయపరభూ ! నేను దురాచారుణేణ !కాన మ శరణుజొచాచను. నా


దురాచారాలను నరూమలంచమన, నాకు సదా మ పాదసననధిన పరసాదించమన
మమమలన పదే పదే వేడుకుంటునానను. ఓ సదుగ రుమౌళ! సాయసమరాద !
సుఖాలనాశంచ ఇహలోక పరలోక సంబంధమైైన మా కోరికలేవైనా మరు తపపక
నేరవేరెచదరన నాకు నశచయంగా తైలుసు.కాన ,గురుదేవా ! నాకు పూరణ వైైరాగయ
బుదిధనవవండి. చంచలత లేన నశచల మనసునవవండి.( ఏ సుఖాలు ఆశంచన సిథత ).
బాబా! నా మనసుస సదా నా ఆధీనం లో వుండేటటుల గరహించు. సముదరంలోన నరు
తయయగా మారితే ,ఇంక ఉపుప నరు తారగావలసిన అవసరం ఉండదు కదా!
సాయసమరాద ! సముదర జలాలను సహితం మధురంగా మారచగల అపారశకితమంతులు
మరు.అందువలల మ దాసుడైైన ఈ దాసగణున ఈ చరుకోరికను మననంచండి.
ఓ పరంధామా ! పతతపావనా !పావనానఘా! నా దోషాలనన సీవకరించమన మమమలన
అరిధసుత నానను . సిదధపురుషులలో అగరగణుయలైైన మమమలన నా దోషాలైంతమాతరం
అంటవు.బాబా! ఇనన మాటలైందుకు ? మరే నా ఆశరయం.తలల చంకలోనునన పసిబడడ
ఎంతో నరభయంగా,ఎంతో సురకిత భావంతో ఉండడం సహజమే కదా! నేను కూడా మ
అండ చేరి అలాంటి దివాయనుభూతనే అనుభవసుత నానను .

ఫలశృత

ఓ సాయీపరభూ ! ఎవరెైతే భకిత పేరమలతో ఈ సో తతారనన పఠిసాత రో,వారి కోరికలు నైరవేరేలా


అనుగరహించండి.ఈ ' సత వన మంజరి ' నతయం పారాయణం చేయువారిపై మ
అనుగరహం సదా పరసరించుగాకా ! ఒక సంవతసరంలోనే వారి తరతాపాలు
(దైైహిక,ఐహిక,మానసిక తాపములు,కషాట లూ ) కడతేరుగాక ! శచరూభతులైైన
నరమలాంతఃకరణతో,నశచలమైైన భకిత వశావసాలతో ఎలల రు పరతనతయం ఈ సత వన
మంజరిన పారాయణం చేసైదరుగాక ! నతయ పారాయణకు అవకాశం లేకపోతే ,పరత
గురువారంరోజన శర సాయసదుగ రున దివయరూపానన మ మనసులో పరతషిటంచ దీనన
19

పారాయణం చేయండి .అందుకు కూడా అశకుత లైతే కనసం పరత ఏకాదశనాడు


పటించనపపటికీ అదుభతమైైన ఫలం పొందగలరు .మహమహిమానవతమైైన ఈ సత వన
మంజరిన పారాయణం చేసేవారిపై సాయ భగవానున కృప వరిషసుత ంది.సాయ
పరమాతమ సతవరమే వారి ఐహిక పారమారిధక కోరికలనన నైరవేరిచ అంతయకాలంలో
ఉతత మగతులు పరసాదిసాత రు.దీనన తరచూ పారాయణం చేసినచో మందబుదుధ ల బుదిధ
వకశసుత ంది.అలాపయుషుకలు శతాయుషుకలౌతారు.ఈ సత వన మంజరి
నతయపారాయణం వలన నరుపేదల ఇంట కుబేరుడే నవసిసాత డు.ఇది
సతయం.....సతయం......సతయం.ముమామటికీ సతయం.ఈ సో తతర పారాయణ వలన సంతానం
లేనవారికి సంతానం కలుగుతుంది.రోగులు పూరాణరోగయవంతులౌతారు. దీన నతయ
పారాయణ ఫలం అమఘం.సకల చంతలు , భయాలు తొలగిపోతాయ .కీరత ిమంతులైై
గౌరవమరాయదలు పొందుతారు .చవరకు అవనాశ పరబరహమను తైలుసుకుంటారు.

సోదర సాయ భకుత లారా !వవేకవంతులారా ! తరక వతరాకలకు , వయరధమైన


కలపనలకు,సంశయాలకు తావవవకండి.ఈ మహిమానవత సో తతర పఠనం వలన
ఒనగూడే సతఫలతాలపైై పరిపూరణ వశావసం కలగి ఉండండి.కరమంతపపకుండ తరచుగా
(నైలకో,ఏడాదికో ఒకసారి ) పరమ పావనమైైన షిరిడీ కేతారనన దరిశంచండి.
అనాధనాధుడు,భకుత లపాలట కలపవృకమైైనా సాయనాధున దివయచరణ కమలాలను
మ హృదయంలో సిథరంగా పరతషిటంచంది.

సోత
త ర రచన

సాయ సదుగ రున పేరరణ వలననే నేన సత వన మంజరిన రచంచగలగాను.లేనచో నావంటి


పామరుడి కింతటి ఉతృకషట రచన సాధయమా! శక సం 1840 భాదరపద శదధ చతురదశ,
వనాయక చవత, సోమవారం మధయహనం (9-9-1918), పావన నరమదానదీ తరాన
అహలాయ సననధిలో (అహలాయదేవ సమాధి వదద ) పరఖాయత మహేశవరకేతంర లో (ఇండోర
దగగ రలో ఒక పుణయ కేతంర ) ఈ ' సాయనాధా సత వన మంజరి ' రచన సంపూరణమైంది.
శర సాయసదుగ రుడు నా హృదయంలో పరవేశంచ ఇందల పరత పదానన సుపరింపజేసి ఈ
సత వనమంజరి రచన పూరిత చేయంచారు.నా శషుయడు దామదర సాయీశన
20

అనుగరహంతో గరంధసత ం చేశాడు.ఈ దాసగణు సాధు సతుపరుషులందరికీ సదా దాసుడు.

ఎలల రకూ సకల శభములు ఒనగూడు గాక! ఈ ' శర సాయనాధా సత వన మంజరి '
భావసాగరానన తరింపజేసే దివయసాధనమైై వైలుగొందాలన ఈ దాసగణు ఆ
పాండురంగడున అతయంతాదరంతో పారరదిసుత నానడు.శర పాండురంగా సవసిత !

శర హరిహ రారపణమసుత ! శభం భవతు ! పుండరీక వరద హరివ టట ల


సీత ాకాంతసమరణ జయ జయ రామ!
పారవతపతే హర హర మహదేవ
శర సదుగ రు సాయీనాధ మహరాజ కీ జెై
శర సదుగ రు సాయనాధారపణమసుత
శభం భవతు.

You might also like