You are on page 1of 35

అశక

జఞప కలూ-కబురూల

1
మదటభగం

వజయనగరం

దవన

2
అరవయయవ దశకంల వజయనగరం సటకలబ ల టననస పటలుచల బగ
జరగవ.కృషణన, లల, ముఖరజ నసతతస వంట ఆటగళళన చూస అవకశం ఆ చనన
వళళల కలగందంట నరయణరవదర గరన మరమర తలచుకవల.ఆటచూస
వనలక లైబరర పరక్ ల గడడ మద కరుచన గపపలు కటటడం ఒక మంచ అనుభూత ఆ
రజలలన నూయ పరణ హలుల దల తర దవన సనమ రలజయంద ఆరజ మచ
చూస సనమ క వచచం . పరంజత లలూ జైదప ముఖరజ హలు బైట
తచచడతుననరు .హస ఫల బరుదచూస సంగత అరధమయంద. మ దగగర 60
పైసల టకకటుల వననై . వసతర అన అడగత మహ సంతషం గ వచచ మత పటు
వరుశనగపపపలు తంటూ ఎంజయ చశరు. నజం గన వళుళ కవలంట హలు
వరు టకకట ఇవవర మరయదలు చయయర భషజలు లన ఆ మనుషులు వరు.
ఆరజలూ వర

నుడకరం

టననస పటల మట వచచంద కబటట మర సరద మట .ఈ పటలు


మమూలుగ ఫబరవరల జరగవ. ఎండ బగన వండద. ఈ పటలక వజయనగరం
ల అనన వరగల నంచ పరకకలు వచచవళుళ . వరల హరదసు ఆకళళ అపపరవ
కడ వకరు. ఒ క రోోజ ఉదయం ఎండల ఆయన గడగు వసుకన మచ
చూసుతననరు. గలరల కరంద వరసలోో కరుచనన మ శసత అయయ అపపరవ
గరూ కసత ఆ గోోవరథనం కందక దంచండ అన అరచడ. జనం ముసముస
నవవలు చందంచరు. హై హయ ల మధయ ఆ అచచ తలుగు నుడకరం వన
ఎననళళయంద

తలవైన లయరు

ఇద కంత పత జక. ఇంగలషు వళళ కలం ల ఒక కోోరుట ల ఏద ఒక కసుల


వదోోపవదలు గంటల తరబడ జరుగుతుననయ. కంతసపటక వసుగతతన జడజ
గరు పరతవద లయరు త " అయయ ఇందకటనంచ మరు మటలడతుననదంత
న కడ చవలంచ లపలక వళళ ఎడమ చవ లంచ బయటక వచచసతంద " అన
హసయమడరు. దనక లయరు గరు ఊరుకంటర ." చతతం. అందుక మ
ముందునన జడజ గరు ఒక చవ ల పనసలు పటుటకన వరు" అన సలవచచరు

మ మసటర ుల

మనసు కంత కనన వగం గనూ కలం కనన హషరు గనూ పరగడతుంద. ఈ
మధయల టననస మచ ల గురంచ రసుతననపపదు ఆ ఆటలల మ మసటరులు కడ
రవడం అందరమూ కలస కలజక వళళడం గురుతకచచయ . నజంగ ననంతవణణ

3
[ఎంత వణణయత అంతవణణ ] అవడనక నక పఠలు నరపన వళళందరూ ఎంత
చయూత నచచర చపపడం చల కషఠం. క రమదసు గరు,టవఎల నరసం హం
గరు, గోోదవరరజ గరు ,పరశసత గరు, ఎం ఎస ఆర క శసత గరు ,వటూర
రమకరషణరవ గరు యల ఎంతమందన. గరవనన అడగ తచుచకోోనకకరలదన
వళళందరూ నక చూపంచరు . అద న ఉపధయయ జవతం ల బగ అకకరక
వచచన సతయం .

రణంక

నననట సందశం ల ఉదదశపరవం గన ఒక మహ మనష న పరకడం మనను.


ఆచరయ రణంక అపపలసవమ గరద మటల కంద వయకతతవం కదు. ఒక మనోిషకోి
అంత పండతయం ఉండడం సధయమన అన మ సహధయయులం ఆశచరయపయన
సందరభలు అనకం. ఆయన కవడనక మ యంగలషు లకచరర .కన కలసు ల
మక ఆయన గత గవందనన పథభ పంచంగనన ఫడలు రగలు డజన న ఆరుదర
తవమవహనన వనపంచ తనమయులన చసన సందరభలు అనుభవైకవదయలు. మక
బత నటకనన మలటన పరడైస లసట్ న ఆయన బధంచన వధనం జనమ జనమ లక
మ మనఫలకల మద ఆ సహతయం ముదరంచుకపయల చసంద. యంతదక
అంట చపత ఆ బయసస ,యం ఆర కలజ అంత అయ పయన దశబదల
తరవత నను పరతగ ఫజకస ఇన సో్టుర మంటషనూ ల మునగ తలుతునన .ఒక
కలజ క ఇంటరూవయ కమట ల కరుచన ఒక యంగలషు లకచరర ఉదయగనక వచచన
అతనక లరడ్ అఫ ద ఫలైస అంత బల జ బబ అన గురుత చసంత .ఆ కలజ పరనసపల
అపపలసవమ గర కమరుడ అవడం కసమరుప. అపపలసవమ గరు నక
వయకతగతం గ నరపన వషయలు మరోోసర.కన ఆయనక మకయవలల రజనత
శసతనన తలుగు లక అనువదంచనందుక కందర సహతయ అకడమ అవరడ్ వచచన
సంగత గురుత చసుకడం బధయత

తలుగు సరగమప

జ తలుగు ల సరగమప కరయకరమం కరమం తపపకండ చూసుతననను. ఆ యువత


గతర మధురయం వసమయపరుసతంద. అంతకనన తలుగు భష న వళుళ పలుకతునన
తరు తనమయపరుసతంద. తలుగుభష మరుగున పడతందన మనమందరం
చసుతనన కకగోోల రజజసరప భరంత ననపసతంద అంతలన ననున ఎసో్సమమస లత
యననోాళూళ యంకరజ చసనందుక థంకస్ అంటూ వళుళ పలుకతునన
చలకపలుకలు చలక పలుకలు కకండ కక గల అనపసుతననయ . తలుగు అంత

4
సవచఛ ం గ మటలడగలగన వరకందుకబధ. యడల ల సస నంచుకననటుట
.కరయకరమం రూపందంచ వరు యంకంచం శరధధ తసుకవల

న జవతం

సముదరం మంచ చలలన గల వసుతంట న చలలన సపరశ ల అనపసుతంద. వననలల


పడకంట నువవ ననున చూస నవవతుననటుటంద. యండకలం వశఖ
ఉకకపోోత న పరమల ఉకకరబకకర అయనటుటంద . పరకృత అంత నువవ. నువవ
న పరకృత

శరTVL

ఎం ఎచ సూకలు ల మక పఠం చపపన వరల ట వ ఎల నరసం హం గరు


వండోేవరు .ఆ మహను భవడ చలవ వలల నక అంత కంత ఇంగలషు భష
అబబంద. ఈ రజలల తలుగు మడయం ల చదవడం పటల చనన చూప వగైర ,
వళళక ఇంగలషు చల కషటం అవతుందనడం ఇవనన నక చల ఆశచరయం
కలగసతయ. టవఎల గరు నరపంచన ఇంగలష గరమర మరచపయద కదు. ఆయన
ఒకసరోి మ మత ్ో్
ోురోొ
ోు
ోో
ో్
్ డ ్కడ ర ్్ ్్్్ డ ్డ పక క
పరకృత పలుప తరుచకంటుండగ చూశరు . భయం చపపడం కసం కలసు ల ఆ
సంగత పరసతవసూత అలంట పనులు చసత రండ నలల దక జైలు శక పడతుంద.
నను కడ కననళుళ అన ఆయన మట పరత చస లగన కలసంత
గలులమననరు.వధవలలర పరతగ వనండ అన ఆయన పరత చశరు. నను కడ
కననళుళ ఆనరర మజసటరటు గ పన చస కంత మందక శకలు వశను అన అననరు.
అయన నవవలు ఆగలదు .వర మనమడ జ వ సూరయనరయణ న కలసుమటూ
మతురడ. ఎం ఆర కలజ పరనసపల గ కడ పన చస ఈ మధయన రటైర
అయయడ. .

మళళ వజయనగరం జఞపకలు. పత పసతకల మధయన దచన ఎండపయన


పవవలల ఏదోో తలయన వచతరమైన సుగంధలత. ఏభై ల ల మనరవ టకసుల
తనల రమకరషణ సనమ వడదలయంద . ఆ సనమ లన చందనచరచత
అషటపదగురంచ అద పడన సుశల గర గురంచ యపపడ అందరక తలుసు .
అపపదు తలదు. ఆపట యంటరవల దగగరలోో వసుతంద. వకయన పరతరజ
సనమ టకకట కనుకకన ఆపట వచచ సమయనక హలలక వచచ పట వనస
వళళపతుండ వరట. యల వరం పద రజలయ సరక అందరూ దనన
గమనంచరు . హలు మనజరు బరహమజ గరు ఆ పదదయన దగగరక వళళ అయయ
ఏమటల వసుతననరు అన అడగత యమ లదండ ఆ పట పడంద మ అమమయ
అననరట సుశల గర నననగరు .నలుకకరచుకన[ఆ పదదోాయన వళళ

5
అందరక తలుసు, యటచచ వరమమయ పటపడందన తలదు] ఆ రజనంచ
ఆయన యపపడ కవలనన హలల క వచచ కరుచన వళళ యరపటు చశరు
బరహమజ గరు

మళళ వజయనగరం చనన నట జఞపకలక. మక హైసూకలుల లఠం చపపన


వరల బలజపలల గదవరరజగరు ఒకరు. చకకన పంచకటుటత మలలపవవ లంట
జబబత మూరతభవంచన తలుగు హందతనం నడచ వసుతననటుటండద ఆయన
కలసుక వసుతంట. యస వ రంగరవ గతర గంభరయం లకపయన ఆకర గంభరయం
మతరం వండద. ఆ రజలల మసటరలంట భయం పరమ రండ కలగలప వండవ.
వరు మక సషల సటడస చపపవరు . ఆ మహనుభవల వదద చదవ బటట
అరధశతబదం కంద చదవన హసటర జగరఫ ఇంక గురుతననయ. వర కమరుడ
రమమహన రవ గరు మడసన చదవరు . ఆయన లగ చదువ కవలన చపప
వరు మక.ఒక సరోి మస ోా ోు
ోె
ోా
ో్ రఒ
్ ట్ ్్ కన్ ్్
ల ్్
న ్్్్ ్
లన నర
పటు సూకలు క రలదు. చపపదూద మక కంచం పండగ లగ వంద అపపడ.
తరవత పదద వళుళ అనుకంటుంట తలసంద. రమమహనరవగరూ గయన
సుశల గరూ ఇషటపడ పళళ చసుకననరన.ఆ పళళ క పదదలు ఇషటపడలదన. ఇదదరూ
ఒక వరోి వరోే.ఒక కోులం వరోే. లబధపరతషుఠల. అయన పదదల అహంకరలు అడడం
వచచయ. తరువత అంత మమూలయందన అనుకంటను. ఆ రజలల
చూచయ గన తపప పదదల వషయలల జకయం పలలలక అంతగ వండద కదు .

హడ మసటర ు

ఇతరతర వయసుతడనై ఉండడం వలల కంతకలం ఇకకడక రలకపయను. మ బడ


జఞపకలను పరధనపధయయులు రమదసు గర గురంచ చపప తరువత
ముందుక సగుతను, వరన చూసత అందరక దడ. వరు యపపడ యవరన
పలలతుత మట అననటుట యవరూ చూడలదు.వర గంభర వయకతతవం తన అద
సధయమనుకంటను. న ఉపధయయ జవతం ల ఈ అనుభవలు చల
సయపడడయ. మకక తలుగు మసటరు ఉండవరు. ఆయన ఆకరవకరల వలన
తండబురర అన ముదుదపరున సంపదంచరు. ఆ పరు ఎవరు పటటర యపపదు
పటటర ఎవరక తలయదు . ఆయన అసలు పరు నక ఇపపటక తలయదు. ఒకసరోి
అరధసంవతసర పరకలు జరుగుతుననయ. నను రసదంత అయపయ న
మతురడకడ రయడనకంకమ మగలక కంచం ముందుగన బయటపడడం.
పలలచషఠలత అకకడద ఇసక కపప వంట గంతులసుతననం. ఇంతల ఏం చసుతననరు
అన గంభర సవరం వనపంచంద. రమదసు గరు. బకకచచచపయం. నమమదగ
నరు పగులుచకన పరక రయడం అయపయంద అననను. మర పరశన, య
రూము ల రశరు. చపపం. యపపడ కషటం ఒచచ పడంద. వచరు యవరు ? అన

6
అడగరు. తండబురర గరు అన చపపల. యల? హడమసటరుత?చనన బురరలన
తలవతటలనన ఉపయగంచ యమయత అదయందన ట బ గరండ అనశ. తల
తటంచ వళళపయోారు. అమమయయ అనుకన సూకలు బయటక పరుగ పరుగు.
పదద కలసు లక వచచ రమదసు గరు మక లకకలూ జమటర చపపనపపడ
తలసంద. ఆయన అంత భయంకరుడమ కదన.

wanted feeling

1959 మరచ్ త న సూకలు జవతం ముగసంద. నను ఎస ఎస ఎల స


పసయయను. ఎనమద పరకలు నలుగు రజలల పరతయయయ. పదనంచ
పననండననర రందు నంచ నలుగుననర.ఇంట నంచ సూకలు దగగర. అయన
మధయహనం మ ననన వచచ తల తడ గుడడ త తుడచ ఇంటక తసుక వళళ మళళ
వడచ పటట వడ. ఆయన పరముఖ రజకయవతత పరలమంటు మంబరూను. మ
అమమ డకటరూ సంఘసవకరలూ రజకయ వతత. అయన ననున వళళపపడ
వంటర వణణన భవం కలగనయలదు. చపపడం మరచను. నను ఒకకణణోే
సంతననన. కవలసన వళళమన భవన పలలలలోో కండంతబలనన ఆతమవశవసనన
యసుతంద. ననూ న భరయ కడ అద సూతరనన పటంచం.మ పలలల ఆతమ
వశవసం ముచచట గలుపతుంద

ఈ జఞపకలు రసుతంట నజం గన న జవతం ఇంత వరణభరతం గ గడచంద


అనపసతంద. ఇంక జవతం మదటలన వననను. మ అమమననన వజయనగరం
సమజక జవతం ల పరముఖులు గ వండ వరు. అంచత నక పలువరు
పరముఖుల పరచయ భగయం కలగంద. దవరం వంకటసవమ నయుడ గరు ఫడలు
సధన చసుతనననపపడ దదప పరత రజ అద గద ల కరుచన వండ అదృషటం
నక కలగంద. అయత కహనూరు వజరం త బదం కయలు కటుటకనన
గలలపలలవడల న భగయనన నను గురతంచలదు. అలగ అంటయకల పైడరజ గరక
వర శరమత క న మద అవయజమైన అభమనం వండద. పైడరజ గరు నక
చతరకళ గన శలపకళ గన నరుపదమన చల పరయతనంచరు. వరు ఒకసర న తల
ఆకరనన మృతతక శలపం లగ చస ఇచచరు. నను కడ ఆయన బమమ గశను.
కన ఇవవడనక మనసపపలదు. దనన చూస ఆయనమైపతర అన భయమసంద.
ఏమయత అయందన దనన మ తలుగు మసటరక ఆయన బమమ అన
ఇచచశను.ఆయన ననున బంచ ఎకకంచరు. ఆ రకం గ న చతరకళభయసం
ముగసంద

two other arts

7
చతరకళ సంగతమూ న మద దుననపతు మద వన పడడటట అయన సహతయమూ
నటన నక బగన అంటుకననయ. ఉపధయయుడ గనూ, పరశధకడ గనూ
లబధ పరతషుటణణ అయ అనకమంద ఆపయయత అభమనమూ సంపదంచన ఆమధయ
యపపడ పడత తయగ ల యపపదు రశన నన మరచ పయన న పట న
ఒక అమమయ పోాడోి రచన అశోోక అన పడడపపడ చల ఆనందం
కలగంద.వజయనగరం ల నక చననపపదు పరచయమయన పదదలల శరరంగం
నరయణబబు గరు , పసపట కృషణం రజ గరు ,చగంటోి సమయజలు
గరూ, పఠభ గరూ ఉననరు. వరందరూ కడ రణంక అపపలసవమ గర
అభమనులూ శషుయలూ అవడం కకతళయం కదు.వర శషయకటల చవర
తరలలన వడనయన నక అద గరవకరణం కడ. మనపలల సతయనరయణ న
సహధయయ. ఆ రజలల వజయనగరం ల రఘవ సమరక నటకతసవలు చల
ఘనం గ జరగవ. చల ఉతసహం గ చూస వళళం. మహ నటులు. గరకపట
రజరవ ఆర. వ చలం, కరనట లక నరసయయ వంట వర నటన చూస ముగుధల
మయయ వళళం. ర స న సమఖయ అనబద రసకల, సరసుల నటకల సమఖయ త
వజయవడ నంచ నటకలు వసన కపపల వంకతశవరరవ అంట చల గలమరు
వండద. ఆకశరమనన, వశవశంత వంట ఆయన నటకలు బలగ వండవ.
పదదయ ఆంధర వశవవదయలయంల చరక ఆయన దరశకతవం లనూ ఆయన త
కలస నటకలు వసతనన ఆయన న పళళ రసపషను క వచచ అరధరతర దక
పటటకధలత అందరన అలరసతరన ఆ రజలల వహంచలదు

మతురల ు

సూకలు రజలల యనననన జఞపకలు, యందరందర మతురలు. కంతమంద మళళ


కనపంచలదు. కంతమంద ఈ నటక రజ కలుసూతన వననరు. కంతమంద
మధయల కనపంచ మళళ మయమవతుంటరు.యవరకయన వళళవరనన తలసత
అల అల మళళకలుసతరమ. వదదపరత వరరఘవసవమ వళళలుల సూకలు
యదురుగన వండద. మళళ కనపంచలదు. జ. గురునధరవోూ ననూ చల
దగగరగ వండవళళం. వజయనగరంల వననననళూళ కనపసుతండవడ. తరవత
మర కలవలదు. ఎం. సూరబబు. అతనంత మంచ దసూతర ననపపటదక మళళ
చూడలదు. నక తలుగులనూ ఇంగలషు లనూ కలగరఫ లంట డజైను అకరలు
రయడం అతన నరపంచడ.చతరకళ సంగత అందరక తలసంద అయన ఇలంటవ
బగన వచచయ.ఎం ఎల. నరసం హమూరత .ఒకళళనోొకరం
చూసుకకండరజ గడచద కదు. యల దూరమయ పయమ . ఎస ఎస ఎల
స ల సూకలు ఫసుట నక కకండ పరమసవరూప అన అమమయక ఒకక మరుక ల
వళళనందుక న కనన వళళందరూ చల వచరంచరు. యంక చలమంద
వననరు. రప మరకందరు .

8
bandaru

బందరు బలగరుడ వయఖయ పంపంచ బందరు జఞపకలన వలక తపపంచరు.


బందరుల యందర మతురలు. మ అమమమమ గర వరు కవడంత చననపపట
నంచ బగ అలవటైన వర. కన యూనవరసటల మతురలైనవళుళ అనకలు. ఎన
ఎస ఎస పరసదూ నక ఒక సంవతసరం జనయర. రసరచ్ ల చరన మదట
యడద అతన రూముల వండనచచడ. చల మంచ మతురడ. న రండ
కమరుడ పళళక వచచడ. అపపడ కలశం. న ఇదదరు కడళూళ హైదరబదు
వళళ కవదం మతురలన కలవడనక అవకశం ఇసతంద . సభయం అనబడ జవవ
సుబబరవ న మతురదు అనడనక లదు. ఇంక పరణం అనల. బందరు హందూ
కలజ ల ఫజకస చపపవడ. మటయరలజ చదవన ఆదశషు మర మంచ
మతురడ. అతన మరణవరత ఈ మధయన వననను.వృతతధరమంల రడయషను క గుర
అయయడ. యూనవరసట మతురల గురంచ వరుసల చవరక రదదమనుకననను
కన బలగరుడ తడ లగ డంకన కంచం కదలంచడ. వళళందర గురంచ
రయడనక ఇంక మజ అయన సంగతులు బలడ. మళళ చపత. ఇంక
సూకలు రజలలన వననం కద

naani

నను సూకలుల చదువతుననరజలల మ పకక ఇంటల దవవదుల


నరసంగరవగరు వండవరు.వరు మహరజ కలజ ల యకనమకస్ లకచరర గ
పనచసవరు. కంతకలం తరువత వరు అమరక వళళడమూ తరగ వచచక యు
ఎస యదుయకషనల పరగరం అధకరగ మదరసు వళళడమూ జరగంద. వోార
సతమణ వశలక గరు తరువోాత
కధ , నవల రచయతర గ పరసధుధలు. అయత అపపటక ఆమ రచన వయసంగం
యంక మదలుపటటలదు. దగగరల ముఫఫయయళళ వయసుల ఆమ ఆమ
చుటటలమమయ మరకరూ ఆంధరమటరక పరకక హజరవడం ఆ చననవళళ కంత
సంచలనమ అయంద. మ రండ కటుంబలూ చల సననహతం గ వండవ. వర
అబబయ శరనధ నక మంచ మతురడ. మ ఇంట లన వళళంటలన పరతవరం
తపపకంద బలనందం కరయకరమం వనవళళం. మ సనహతులు కడ వచచ
వళుళ. రడయ వనడనక ఇంక ఇంటక వళళడం అంట యపపడ పలలలు
నవవతరు. ఆంధరపతరక వరపతరకల ఆ రజలల టం సయర, హకల బరరఫన
,సకరలట పంపరనల ,రజపద వంట సరయళుళ వచచవ. చందమమల తకచుకక
మకరదవపం వంట సరయళుళ వచచవ. యకక చతురనతురడ వంట పతరలు
మనసుక హతుతకనవ. అందరం కలస చదవడం పైవోారమ పై నల
యమవతుందన చరచంచుకడం యంత బగుండద. వశలక గరు కడ మత

9
చరచంచవరు. ఆమలన రచయతర ఆ రజలలన వకసంచందమ.అమరక వళళక
నన అనబడ శరనధ చదువ అకకద గడచంద. అమరకలన అతను
కరుపరమదంల చననవయసులన మరణంచదు. అతన చలలలు ఛయ కద
మతన ఆడతుండద.

అపపతచుచలు

అపపతచుచల గురంచ ననున మోేలుకలపన s గరు ఇంక వధంగ ననున కంచం


పదద ములులతన పడచరు. దవవదుల వశలక గరన వషలక అన రస
రకసమంతర వషకనయను కనులముందు ఆడంచరు. వశలక గరు కశ వశలక
లగన అమృతమయ. ఆమ కళుళ వషలు చమమడం ఊహంచుకడమ కషటం. ఒకో్క
క తడత యంత పరమదం జరగపయంద. ఇక మద ఒళుళ దగగర
పటుటకంటను.ననున ఇలంట పరమదలనుంచ జగరూకణణ చసన మతురడక
కృతజఞణణ. నరసంగరవ గరూ కటుంబమూ అమరక వళళన రజలల ఆ ఇంటల
ఆచరయ కతతపలల వరభదరరవ గరు వండవరు. తరువత రజలల ఆయన చల
లబధపరతషుథలయయరు. వజయనగరం మహరజ కలజ ల ఆయన చోేరనటక
ఆయనక డకటరటు వండద. అద చల అరుదైన వషయమన వర చపపకకరలదు.
అయన అపపటోి ఆయన చనన వయసును దృషటల పటుటకన కంతమంద
ఆయనను బచచ మషటరు అన ముదుదగ పలుచుకన వరు. ఈ మటరస
యవరనైన నపపంచవంట కంతవయణణ. వరభదరరవ గర సతమణ రయపరోోలు
సుబబరవ గర కమరత. కధలలోో రసూత వంటరు- యడ మలలల యతుత
రకమర అన. ఆ మట సకతకరంచనటుట వండ వరు. అంతట సకమరయం
ఆరజ నంచ నటదక యకకడ నను చూడలదు.వర యంటలన వర
మోేనలులళుళ ఇదదరు వండ చదువకంటుండవళుళ. చననవడ ఆనందమహన
ఫఫత ఫరం ల న సహధయయ. అతన అనన కలజ ల చదవ వడ. వరదదరక
వడరంగం అంట అభరుచ మంచ నషణతులు కడనూ. ఇోంటల పసతకల
షలుఫలూ టబుళూళ వళళ చస వళుళ. ఇద కంత వచతరం గన వండద.తరువత
వరభదరరవ గరు హైదరబదు వళళపయరు.
తజకలం: మతురడ లంబదర న చందమమ జఞపకలు చదవ నను సైతం
అననరు. ఇలగ చందమమ పరమకలల మదదపటల నగశవరరవను చపపకన తరల.
కరలంపడ హసటలల మత పటు వండవడ. ఫరమస అధయపకడ. అతన వదద
చననపపట నంచ అనన చందమమలూ బైండ అయ వండవ.

10
బధ అన ఒక అనుభూత

ఈ జఞపకలు రసుతంట ఒక వషదకర సంఘటన గురుతక వచచ గంతు ల అడడం


పడంద. ఆ జఞపకం పరు పండరంగరవ.పండ ఆ సంవతసరమ మ కలసుల
చరడ.1958. మ సూకల ఫైనల కలసుల. వళళ ననన గరక బదల అయ వళుళ
వజయనగరం వచచరు. ఆ రజలల సూకలుల చరడం అంట వళళ ఫజ
కటటయయడమ. సటు కసం బధ లదు. పండ కలసుల అందరకనన పదదవడ.
16,17 యళుళ వంటయమ .నను అందరలక చననవణణ. పదమూడళుళ.నను
పరక రయడనక మ ననన చఫ సకరటర దగగర అనుమత తసుకన వచచడ. సర.
పండ క నక మధయ సనహమూ అపయయత అవయజం గన పరగయ.రజ
సైకలు మద యకకంచుకన ననున షకరు తసుకళళ వడ. నక సైకలు తకకడం
వచచన కడ. నను అతన హంవరూక నటుసలూ అనన చూసుకన వడన. ఒక
రజ అతను సూకలుక రలదు. నక చల ఆతృతగ వనన కలసుల పఠలు
గటటగ జరుగుతుండడంత పటటంచుకలదు.పైగ బడ ఎగగటటడం పండ క కతత
కదు. చనన వరుకద. సయంకలం తలసంద. పండ రైలు పటటలపై శవం గ
ముకకముకకలై వననడన. అంతక ముందు కద నక మృతుయవ త పరచయం
వనన [న మదట పసుటలల చూడవచుచ] వహ పరతగ తలసందపపడ. ఆ
అనుభూతన బధ అంటరన తరవత తలసంద. మరచపవడం మనషక దవడచచన
వరం అంటరు. మరచపతుంట మనష యదగడం యల?

ఒక అమమమమ

అనగనగ ఒక అమమమమ. ఆమక యడగురు మనమలూ మనమరళూళ. ఆమ


యనభైయవ పటటన రజ, దశకల పరసథతుల వలల వళళక తలుగు రయడం
చదవడం రదు. ఆమక తలుగు తపప మర భష రదు. అందుకన వళుళ వళళ
భవలన తలుగుల రయడనక న సహయం తసుకననరు. వర భవనలు నక
నచచ వర అనుమతత ఇకకడ ఉంచుతుననను

ఆమ శరసుస పై మరస చందరబంబలనూ, ఆమ చుటూట దకకనన శతసహసర


సూరయబంబలనూ ఎవరమూ లకకపటటలము. మనం పరమగ అమమమమ అన
నయనమమ అన పలుచుకన వయకత కవలం ఒక వయకత మతరమ కదు. ఒక సంసథ. మన
ఊహలకందన ఒక మహతతర శకత. ఒక అనుభూత. దైవం మ కసం పంపన దవత న
మ భవన. ఆమ గురంచ మ జఞపకలల అత పరతయకమైనద ఒకటుంద. కరల సటరట
మ పరవకల నంచ వసుతనన ఇలుల. చనన ఎరర గటు. గటు దగగర ఆమ. పరపంచనన
చూసూత పరత మనష కసమూ చరునవవ చందసూత, నవవతునన ఆమ కళళలన
కంతులు ఆమ చవలకనన వజరల దుదుదలన హళన చసుతంట, ఆ గటు దగగర
అమమమమ. ఆమ పలు పంచుకన కణలంటూ మ జవతంల యవ వండవకవ.

11
యడగురు మనమలూ మనమరళూళ. యడ జవతలు. అనన వభననమైనవ
వశషటమైనవ. అనన ఆమ పై మ పరమత వడదయలనంతగ అనంతంగ
కలసపయనవ. ఆమ నవవల మక ఆమ యనభై సంవతసరల జవతంల
పరదరశంచన అంతశశకత మనధైరయమూ వనబడతయ. ఆమ కళళల మము
పరపంచంలన మంచనంత పరమంచడం నరుచకననము. ఆమ అసమనయమైన
మధసుస ఆమత గడపన పరతకణం మక మరంత జఞననన అందంచంద మనం
దవణణ పజసతం. ఆ దవడ సహసరచందరదరశనం చసనవరన పజసతడంటరు.
అంట యనభైయళుళ పరత చసుకననవరన. సహసర చందురలన దరశంచడమ
కకండ మ జవతలల సహసరసూరుయల వలుగు నంపన ఆ అమృతమూరతన మము
పజసతము. మ బలయం అంట ఆమ చత సననం పయంచుకవడం ,ఆమ అననం
పటటడం,ఆమ తటటవ తనడం,పరమంచబడ డం,పఠలు నరుచకడం, ఆమ వళళ
నదరపడం, నదర లచ పరశంతత మూరతభవంచన ఆమ వదనం చూసూత భయలూ
బధలూ మరచపడం ఇంట నంచ దూరం గ వచచ జవన సమరలల
వయసుతలమైనపపడ,ఒంటరతనం కంగదసుతననపపడ కళుళ గటటగ మూసుకన
కననళళ మధయనంచ మక తలసన ఒకఒక నరమల వదననన ఊహంచుకడం నక
తలుసు. కణకణం ఆ భవన బలపడ ఆ వదనం మరంత నరుదషటం గ కనబడ ఆమ
రూపంల మక లభంచన అవయజనురగం మల మరంత శకతన నంపంద.
పరయతపరయమైన అమమమమ/నయనమమ న యనభయయవ పటటన రజ నడ
ననున మము అతయంత పవతరంగ పరమసుతననమన,పజసుతననమ ననత అనుభవన
ఒక పండగ లగ అనుభవసుతననమన నవ లన జవతం నససరమవతుందన నత
చపపడనక యదంత. నక మము జవతంతం కృతజఞలం యపపటక న
c

కలజ మదలు

నను 1959 ల వజయనగరం ఎం ఆర కలజ ల చరను. అపపటక నక


పదమూడ యడ నడసతంద.ఒకో్ సక ోిగరోా కోొతో్ తపో్ రపంచంలోోకోి
అడగు పటటన నల ఆ భవం ఎందుకన అంతగ కలగలదు..ననంక
బలయంలనవండడం వలలనమ. జవతంల వవధ దశలు . చననపపడ సూకలుల
మన అమమనననల పలలలు గన పరుగుతం. కలజక వచచటపపటక కంత వయకతతవం
మదలవతుంద.అదనయయంగ డగర పరతచసటపపటక బగవకసంచల. కన న
వషయంల అద జరగలదు. బలయం నంచ కమరనక వచచ సరక న డగర
అయపయంద. యూనవరసట ననున నజంగ పర వపప ఎగరల చసంద. కలజ
అనగన వశల మయన గదులు, పదదపదద పరయగశలలు,భషలు నరుచకడనక
మర పరసదనక వళళడం, [వజయనగరం గురంచ తలసన వళళకతలుసుతంద. అవ
నజంగ రజపరసదల] పదద సటజ కవడరంగలూ అందుల కళపరదరశనలూ, అయధయ

12
మైదనమూ అందుల టననస నంచ కబడడ దక అనన ఆటలూ ఆడ వళూళ. ఈ
రజలల ముటుటగదులలంట కలసురూములూ [కమంచల]కరగరలలంట
పరయగశలలూ[అసలంటూ వంట] వటన కలజ లనడం చూసత నజంగ ఈ తరం
మద జల వసుతంద.కలజ అనుభవలన వచచ పసుట నంచ మదలడతను.

m.r.college

వజయనగరం మహరజ కలజ.అంతక ముందు చలసరుల చూసన వదయరధ గ


చర న కలజ అన అనుకనపపటక అద మంచ భవన. పదద గటు లంచ లపలక
వళళగన రండపకకల బటన శఖ వర పదద తటలు. యదురుగ కలజ భవనం.
కదదపట మటటనల దటవళత కలజ వరండ పైకవళతం. వరండక రండ చవరల
రండ పదద సటయర కసులు. కడపకకద యకకత పరనసపలు గర గద క వళతం.
యడమ పకకద యకకత ఫజకస గలర క వలతం. ఈ రండ కక పత గటు
యదురు గన మధహయల ఒక చనన సటయర కసు.దనక యడమ పకక కమరుస
పలటకస ఎకనమకస అధయపకలుండ గదులు. రండ పకక కలసు గదులు.ఫజకస
గలర క వళళ మటల పకకన భవనం ఎల ఆకరం ల తరుగుతుంద. ఆ ఎల ల బ ఎస
స వళళ కసం పదద ఫజకస లబరటర. పరనసపలు మటుల దటక కడ పకక మర
భవనం. పదద వరండత .అద లైబర
ర . ఆ భవనం లన న జవతనక పనదులు. ఆ
వరండ మద గంటల తరబడ కరుచన వళూళ వచచ పయ అమమయ లన చూస
వళూళ. ఆభవనం చవరన మడమద ఒక గద.ఒకో్ కటోే. దనక వర మటుల. ఆ గద
లన రణంక అపపల సవమ గరు అందుకనన వళళక వజఞననన, అందుకన వళళక
వనదనన పషకలంగ పంచంద. ఈ టూరు ఇంకసర పడగదదం. ఈ ముకకలు
యవరకయన తప గురుతలన నదదరలపత అందరత పంచుకండ

m.r.college2

పరనసపలు గదకవళళ మటల పకకన ఒకరదదరు మతరమ పటట ఒక సననన దర వంద.


అదదట వళత ఒక కలసురూము వసుతంద. ఆ కలసు ల మక యకకవగ లకకల
కలసులు అయయవ. పరశసతగర ఆలజబర ఎం ఎస ఆర కృషణశసతగర కలుకయలస
సమనధం గర కఅరడనట జమటర ఇకకడ మమమలన ముగుధలన చశయ.ఈ గద
సరగగ రణంక అపపలసవమ గరు పఠలు చపపన గద యదురు గన వంటుంద.
య గద రండ వైప కవడరంగల వంద. ఫజకస గలరక వళళ మటల పకకన ఇలగ
సననన దర వంద. అద దట వళత కమసటర లబరటర , ఇంక అకకడ నంచ అంత

13
కమసటర లబరటరన . దనక రండ వైప పదద సటజ.కవడరంగలు ల జనం అంత ఈ
సటజ మద జరగ సభలూ పరదరశనలూ చూసవళుళ. దదప ఆరడ వలమంద పటట
ఈ ఆరుబయలు రంగసథలం పరత పరదరశనక కకకరస వండద. అకకడ కరుచన నను
జమమలమడక మధవరయశరమ గర వగఝరల గడడపవవనై వగపయను. కరుణశర
జంధయల పపయయశసత గర అమృతభషణ ల తడసపరవశంచను. ఆ సటజ మదన
నటరజ రమకృషణ గర సదహరణ నృతయపరసంగం చూస తనమయుణణయను.
గపకృషణ తన కలక కటటన మువవలల ఒక ఒకో్ కదోాన ్ో్
ోిన
కదలంచ మగంచడం చూస అబుబరపడడను.....ఆ సటజ మద ననుకడ నటకలు
వశను.

m.r. college 3

మైన బలడంగుక లైబరర బలడంగు క వడగ కవడరంగలు నలుగ అంచున నరదశసూత ఒక


చనన భవనం వండద. అందుల లకకల వభగమూ జయలజ వభగమూ
వండవ.ఎం ప స వదయరధగ నక ఆ భగం త సంబంధం వండడం సహజమ
అయన ఇంక మర ముఖయమయన అనుబంధం కడ వంద.వజయనగరం కళల
కణచగ పరందడం అందరక తలసనద అయన ఇద కమమన జఞపకం. మ లకకల
లకచరర పరశసత గరు అత కమమగ పడ వరు. పటలక అత మనహరంగ
వరసలు కటటవరు. వజయనగరం కలజ నంచ వశవకళపరషతుత
యువజనతసవలక వళళ జటలక లలత సంగతమూ బృందగనలల ఆయన శకణ
ఇచచ వరు. సమనధం గరు నటకలల శకణ ఇచచ వరు. దురదృషట వశతూత నను
కలజక వచచ నటక సోోమనధం గరు ఆ వయపకం యందుక మనుకననరు.
అయన వరూ ఎం ఎస ఆర క గరూ ఇతర అధయపకలూ పరశసత గర శకణ ల
ఉతసహంగ పలుపంచుకనవరు. నక పడడం రకపయన ఆసకత, నటకల
జటుటల వండడం నంచోీ ననూ ఆ శకణల వండవణణ. అననటుట సమనధం గరు
ఎన స స కమండంటుగ కడ వండవరు. బ స వంట సరటఫకటలమ లకపయన
ఎన స స కవజ పటలల మతరం పరతసర పరైజ వచచద నక. ఆ పరకకన వనన
జయలజ వభగం ల రమలంగశసత కతత గ చరరు. ఆయన నటకలల శకణ
ఇచచ వరు. ఆయన గురంచ రసద ముందుముందు ఇంక చల వంటుంద.
యందుకంట నను యూనవరసట క వచచ నటక ఆయన కడ అకకడక మర
తరవత కలం ల మతురనగ మరరు.నజంగ ఆ కలజల ఆ రజలల చదవడం
పరవజనమ సుకృతం. ఆగసుట పదహనూ నవంబరు ఒకట యువజనతసవలూ
జనవర ఇరవయయరూ సథపనతసవమూ అల యద ఒక కరయకరమం పండగలగ
జరుగుతూన వండద.సహృదయులైన అధయపకలూ అంతపదద కరడపరోాంగణమూ
వదయరధ సంఘనకంటూ ఒక పరతయక భవనమూ యంత బగుండద. రధకగరు
రసూత ఆ కలజ న చూడలన వంద అననరు. నలభై మైళళ దూరంలన వనన నను

14
వజయనగరం వళళ చలకలమైంద. భయం. ఇవనన వననయ మరపయయ
అన. ఈ జఞపకలు మసపవడం భరంచలను.

here again

ఈ మధయ టరనస్ లషన అనబడ మంతరసనతననక ఒపపకన చలన పటుటకవలస


వచచ కలయపన జరగంద. అంత లన మళళ ఒక అమమయ ట వ ల న పట
మళళ పడంద[ చూ : న పత పసుట] చల మటుటక పట గురుత వచచంద.
తూరుప దకకన సూరడ నదురలప పలచనూ పడమర దకకన యరడ కండ
ననున పలచనూ ఊగపతుననద సగోిపతుననద ఉయయలగ పడవ వయయర పడవ
వల లంచ కరరమను జరపతద జగరత జరపత నటకడ కడపతద
జగరత లగర న చకకనవడ లగర న ఒడపంత సూపలగర నవడ లగర
య సపలనన రూకలనుర రతరక ఊగ పతుననద.. ఇంక కంచం ఉండల.
వజయనగర కలన ల ఒక అదద ఇంటల ఉండ వళళం పద మంద సకలరలం. ఆ కధలు
చపపడం ఇంక బక ఉంద. ఆ ఇంటల ప ఎస పరభకర రవ ననూ ఒక వరష కలం
సయంతరం పకకంట పంజబ అమమయ ఇచచన ట తగుతూ ఈ పట కటటం.
అతను వరస అంటూ వంట నను మటలు చపపడం. నను కంచ ముందుక పత
అతను వరస కటటడం.మధయల ఇవవ భసకర ఇతయదులు ఒహోో అన ఛోీఛోీ అన
అంటుండడం అల సగంద. పంజబ అమమయ క టూయషను చపపన వైనం, ఈవవ
భసకర కథ ఇంక ముందు ముందు రసతను.

who ia right?

మదడ మకలల ఉండడం అందరక తలసంద. న గుండ మకలు కందక దగందన


అనుమనంగ ఉంద. ఎందుకంట కళుళ నపపగ ఉననయన మ డకటరు దగగరకళత
మకలక బటటతలక ముడసనటుట గుండ నళం సగం మూసుక పయందననడ.
న హృదయ కవటలు యపపడ తరుచుకన ఉంటయంట గుండ వరూ
హృదయం వరూ కవలంట రప హసపటలల చరు అంజయగరం తసత అననడ.
కసపగత మరమంటడ అన వపపసుకనన. నజనక అననళుళ పలలలక పఠలల
చపపనవ నమద వడతనంట నక సరదగన వంద.నను రైటయత
రండరోోజల తరవత ఎం ఆర కలజ మడ మదక టూరు తసుకళత. డకటరు
రైటయత మర రండ రజలు పడతుందమ. అందక ఓపక పటటండ.

15
i am ok

డకతర రైటన తలంద.నననన ఆంజయ పలసట చస చననదంటలోోన కన ఒక పదద


అడడమ ఉందన తలచరు.వచచ శనవరం ఒక బలూను ఊద సటంటు పడతరట.
చతల కననం పడవడం చత కంచం నపప పడతంద. రప మళళ కలుసత.

thanks

యందర మతురలు సహృదయంత పలకరంచరు. అందరక కృతజఞతలు

m.r college contd

ఇంక రండ రజలుందగ సటంటు వసుకడనక. ఈ లగ మ కలజ మడ


యకకదం. ఫజకస లబ వైప మటలకకగన యడమ వైప ఫజకస గలర
వసుతంద.అకకడ మళళ రండ మటలకక వళళల. ముందు పదద వరండ
వంటుంద.వరండక యడమ వైప కడ ఒక లబరటర ఉంద.మము బ ఎస స
చదవటపప డ అకకడ యమ చయయలదు కన యూనవరసట ల పఠలు చపపడం
మదలటటక ఒక పరజకట కసం ఆంపయర బలనస్ అవసరమై అకకడక వళళను.ఇద
చపతుంద ఆ పరయగశల సథయన. ఫజకస గలర ల మదటసర అడగుపటటడమ
సంభరమం కలగచసంద. అంత పదదద. ఆ బలక బరుడ . ఫజకస పఠల కకండ
అకకద చనన పదద సంసృక తక కరయకరమలూ డబటూల ఇంక యవైన
సమవశలూ జరగవ. పర యూనవరసట ల మ అదృషటమ దురదృషటమ కన
తలుగు పఠయపసతకంల మ పరనసపలు వసంతరవ వంకటరవ గరు రసన జగతుత
జవము అన పఠం వండద. ఆయన బహశ చలమందక తలస వంటుంద
ఫజకస మసటరు. కన ఆయన రసనద కవడం చత ఆయన చపపడనక
వచచవరు.వన జరణంచుకవడం యంత కషటంగ వండద ఆ తరవత చల యళళక
బరహమనందం సనమలల ముఖభంగమలు చూశక మళళ గురుతకచచంద. వంకటరవ
గరు కలజక యపపడ పంచ ఖదదరు జబబ లన వచచ వరు.ఆయనక పరతగ
వయతరకంగ క ఎస రమకృషణరవ గరు యపపడ ఫల సూటులన కలజక వచచ
వరు. ఆయన అంత సరయస గ యందుక వండవర పదదయయక ఈ
వతవరణంల సూటు వసుకవలసన సందరభలు వచచనపపడ బగ
అరధమయయంద.ఇంతక వంకటరవ గర గురంచ కద చపపతుననను. ఆయన
యపపడమంటర యవరక తలసదకదు. మటవరసక ఒకసర మ మతురడకడ
ఉదయనన కలజల ఆయనక యదురు పడ అలవటు పరకరం చయయతత గుడ
మరనంగ చపప వళపతుంట చకక పటుటకన ఆప రండవ చయయ లవద
పకవతమ అన గదదంచరు.ఇలటవ పరతయకంగ ఇబబందగనూ పరకంగ వనదం
గనూ వండఅవ. తరవత చలయళళక వర అమమయ న దగగర రసరచక

16
చరడమూ వవహనంతరం భరతత కలస వయపరవతతగ యదగడమూ జరగయ.
మటలక కడ పకకన ఫజకస లబ వంటుంద. దనలక మర సర వళదం ఇపపడ
ముందుక వళళ కడవైప తరగ మళళ యడమవైప తరగత రండ కలసు రూములు
వసతయ. అకకడ తలుగు ఇంగలషు కలసులు అయయవ. ఇద 1960 తరవత మట.
59-60 ల నను మదట చర నపపడ భష ఆరుటస కలసులు రజ గర కట లపల
రండ మహల అనబడ అంతః పరం ల జరగవ. రండ మహల జఞపకలు చల
రసవతతరమైనవ. మరసర రసతను

back in form

మ డకటరు సరద తరంద. సరజన రూపంల నకక మంచ మతురలు దరకరు. మళళ
తలుపలు మూసుకకండ అడడ పటటరు. జరుగుబటుంట రగమంత రజభగం
లదన మూడ రజలు భగం అనుభవంచ ఇంటక చరను. రపటనంచ మమూల.
నలభయయళళ మైతర వంకటరమశసత [చూ: కరలంపడ కరకట] రూపంల న సరజర
అయనంతసప గుమమం లన నలబడవంద. ఇంత మంచ అనుభూత సనహం కక
మరద ఇసుతంద?

mr college contd

వరసగ రండ గదులుంటయన చపపనుకద. అందుల రండ గద లన మక


కలసులు యకకవగ అయయవ. ఇంక దంటల మర సకను వళళక అయయవ. ఎంపస
రండ సకనులండవ.ఈ గదల బ ఎస స మదట సంవతసరంల జగననధరవ గరు
సంబలన నటకం చపపవరు. అలగ మదనమహనరవ గరు పరజ పరడైస లసుట
రండ పసతకం చపపవరు. గుమమం పకకన అడదం గ వనన బంచల ననూ
రమరవ ముదుదకరషణ మర ఇదదరూ కరుచన వళళం. మ యదురుగ వనన
బంచల అమమయలు కరుచనవళుళ. ఇదదరు నరసమమలు బగ గురుతననరు.
మగలనవళుళ లలగన గురుతననరు. దనక కరణం వంద. జగననధరవ గరు
మదన మహనరవ గరల కలసులు చలలరన నళళ ట తగుతుననటట వండవ. దనత
ఆ కలసులల చుకకలటలు, కబురూల ఇతయదులలనూ లద నటకలూ యలకనూల.
సయంతరం గరండల చయయబయ పనుల గురంచ కలం గడచద. సంబలన
నటకంల సలమన్ మూయజక అన వచచనపపడలల టటట డడడఢం అంటూ
వయంచడం మమూలయపయంద. య గలలంచ యపపడ తలతత చూసన
సతయవత అనబడ బ ఎస య నరసమమ ననన చూసూత వండద. ననటు చూడగన జ
నరసమమ వైప తరగ యద మటలడతుండద. నను అంతగ పటటంచుకన వణణ
కదు కన ఒక సయంతరం ఫజకస సపషల కలసు అయయక జ నరసమమ చకటల పకకక

17
వచచనటట వచచ అకసమతుతగ ఒక ముదుదపటట పరపవడంత గురుతననరు. ఆ తరవత
మళళ ఆ అమమయ ననున తపపంచుకన తరగంద.

m.r.college contd again

గత కనన రజలుగ ననున చూడడనక వచచవరత సమయం


గడచపయంద.అందరూ నను బగునననన సంతృపతత వళుతుననరు. మ కలజ
ల ఆ రండ గదుల సంగత చపపను కద. ఇపపడ ఆ దరలన ముందుక వళత
ఒక రోెండోు మట ్ో్ోులవస
ోాయ్ ్ ్్్
. అవ
త్ దటత
్ కమసటర లబ.
పరోయూనవరసట
ీ లనూ బ ఎస స మదట సంవతసరంలనూ ఇకకడ పరకటకలుస
చస వళలం. కంద పైన ఒక వంగంత లబ. నననన ననూ న భరయ అనుకంటుననం.
తను నగ పర ఇనసటటూయట అఫ సైనుస ల చదవంద. ఆ కలజల
లబరటరలుననంత సథలంల ఇపపడ రండ కలజల వంటుననయ.ఇక వదయరధ
వయకతతవం పరగలంట యల పరుగుతుంద? సర , ఆ లబ పకకన ఒక చనన
కలసూరము- చననదంట ఎనభై మందమ వశలంగ కరుచన వళళం.దన పకకన
కమసటర గలర.ఇద ఫజకస గలర కనన కడ పదదద.మూడ నలుగు వందలమంద
సునయసం గ పడతరు. మ కలసు ముందు రండ మూడ వరసలలన నండద.
అకసటకస్ డజైన చశర లద తలదు కన, యవరు మటలడన మూడ
వందలమందక సపషటంగ వనపంచద-ఆఖరక మధవరవ గర పఠమైన. ఆయన
సంగత వర చపతను. ఇంక సథలపరణం లన వననం కద. మదట బంచల
ననూ కవరయన రమచందరమూరత రమరవ క వంకటరవ కరుచన
యకకవగ రమణమూరత గర పఠల వన వళళం. మక దదప కమసటర అంత
ఆయన చపపరు.వంకటరవ మదట సంవతసరం తరవత వళళ ననన గరక బదల
అవడం త మర వరక వళళపయడ. ఆ వళళన వడ తరగ నను రసరచ ల
చరన సమయనక యూనవరసటకక వచచ తరగ కలశదు.మధయల
ఇంజనరయయడ. తరవత ఈ స ఈ హడడ చైరమనూ అనన చస నకనన ఒకడ
ముందు రటైరై ఇపపడ జ ఎం ఆర ఇంజనరంగ కలజ పరనసపలుగ ఆ కలజ న
ఉననత సథననక తసుక వళళడ. .ఇకకడత ఆ భగం అయపయంద. మళళ
వనకక వచచ ఆ రండ కలసురూములూ దట వరండలక వచచ ముందుక
సగుదం.

sthalapuraaNam chivaripejii

సథలపరణం సస బహ సరయల లగ స..ఆ ఆ గుతునన ఫలంగ వసతంద. ఇక య


రజ త ముగంచ జఞపకలలక వళత మళళ ఉతసహభరతంగ వంటుందమ.

18
రండ మటూల దగ వనకక వచచం కద.యదురుగన ఫజకస్ లబ వనక తలుప
వంటుంద. యపపడైన పరకటకలుస నంచ మధయల కసత షకరుల కటటలంట
వడవళళం.సధరణంగ ఆ తలుప మూస వండద-- అటండర త పరతయక
పలుకబడ వననవళళక తపప. ఆ వరండల ముందుకవళత బటన డపరటమంట.
జయంత వంకననపంతులు గర పరభవం ఆవరంచుకన వండద, ఆయన
లకపయన, లకపయన యందుకంట ఆయన యూనవరసటల ప ఎచ డ
చయయడనక వళళరు. న నలుగళళల మూడననరళుళ ఆయనలరు. అయన
ఆయన పరు చపతన భయంభయంగ వండవళుళ. మరచను. జయంత వనన
మక ఆయనక యమ చుటటరకం లదు. కసమరుపమటంట నను వలతరు వళళన
కంతకలనక ఆయన కడ యూనవరసట బటన డపరటమంటల అధయపకలుగ
చరరు. ఆయనత నకకకడ పరచయం యకకవ. బటన దటగన పరనసపలు
ఆఫసు. అకకడ కడ పకకక తరగ మళళఈ కడపకకక తరగత జవలజ
డపరటమంట. అకకడ సురష కమర గరు వండవరు.నక సబజకటత సంబంధం
లకనన ఆయన కలుపగోోలు సవభవం అందరక దగగర చసంద. ఆయన హసటల
వరడన గ కడ వండ వరు. నను హసటలల వండ పరసథత లకపయన
అబుదలలదవన అననటుట అననటలనూ వలుండద. అద దట ముందుకవసత మర మ
సవగృహం లంట ఫజకస్ లబ ముందు గుమమం, లకచరరుల కరుచన గద , వసతయ.
జఞపకలనన అందుల వననయకద. అందుకన పరసుతతనక వదలదదం. అద దట
పకకక తరగత మళళ బయలదరన ఫజకస్ గలర క వసతం. కలజంట రూములు
కదయ కలజంట అనుభవలయ అన ఇక వటలక దూకదం.

kuu chuk chuk

ననన మధయహనం ఎన డ ట వ ల వ టు ఇండయ అనన కరయకరమంల మన పత


రైళళన చూసనపపట నంచ ఆ జఞపకల మనసుల తరుగుతుననయ. క అన మహ
గంభరంగ గరజసూత చుక చుక చుక అంటూ పలటుఫరం పైక వచచ ఆగ రైలూ
బగగంజనూ ఆగగన కలకలం సందడ చటు కసం పరగతతడం పలలలం వండ సటు
కసం పటపడడం. రైలు కదలంతరవత అదంత ఒక సూకపరపంచంగ
రూపంతరం చంద యకకడలన సంగతులూ అందరూ ఒకసర
మటడకంటుంటరు. టవర అఫ బబల ఇంకకకడంటుంద.ఆ సందడ లన
పటలు పడ వళూళ, ట కఫ అమమవళూళ, వలం పటపడవళూళ . జవతంల
ఒకసరయనోా నయగరోా జలపోాతం దోానోి శబో్ దంవనోాలనో్ ననోానోుడోి
మనక తలుసు. కన జవతంల భరతదశంల బగుగరైలు ఒకసరైన యకకన వళళన
చూస యమన జల పడగలం.య నట య స బగలూ బయట చపపడ
వనబడకండ గజ కటకలూ లపల పలకరసత యమైన ములల పతుందననటుట
మూత బగంచుక కరుచన "పదద" మనుషులూ భషజలూ యంత సనటైజ
అయపయం. ఇక ఫలైటయత చపపన అకకరలదు. నను చసన రైలుపరయణల

19
గురంచ కడ అపపడపపడ రయలన వహ రూప దదుదకంతంద. వలు
చూసుకన మధయమధయల ఇరకసతను. మనమందరం యనన పరయణలు చసన
వళళమ. అనుభవలన పంచుకంట బగుంటుంద.

sistlaa ramakrishna

నననన డకటరు మళళ మమూలు జవతనక పమమన సలవచచడ. ఈ బలగుల


తందరగ మళళరయమన ఆదశంచడ. కలజ సథలపరణం అయయక ఇక
జఞపకలక వదదం.వటక కలనుసరణ యమ కనపడకపత పటటంచుకకండ.ఆ
కణనక గురతచచనటుట రసుతననను. నజం చపపలంట చదువల ఒకకకక దశ
దటుతుంట మనం కలసురూముల నరుచకనద తగపతూ జవతంగురంచ
నరుచకనద పరుగుతూ వసుతంద. సూకలు రజలల పసతకలనంచ నరుచకనద
యకకవగ వంట యూనవరసటక వచచసరక జవతం గురంచ నరుచకనద
యకకవవతుంద. ఆ దశల కతతవ కలసుల నరుచకనన అవ అత తవరగ మరుగున
పడడం కదుద. నకయత కలజక వచచపపటక వయసు తకకవ అవడం చత
జవతంగురంచ యకకవగ యూనవరసటలన నరుచకననను. అయత జవతం
కలజల నరపన పఠలు తరువతతరువత అరధమయ అబుబరపరచన సందరభలూ
లకపలదు. ముందుగ న జఞపకలల శషటల రమకృషణ న గురుతచసుకవలనపసతంద.
అతను నక ఒకటరండ సంవతసరలు సనయర.అతను ఆజనుబహవ
సుఫరదూరప.కంచుకంఠం అతనక దవడచచన వరం. ఆచరయ ఎసవ జగరవ గర
తముమడ. అతను సటజ మద వలన వషం వస కౄరంగ నవవత గుండలు
జలదరంచవ. అద నజంగ నవవ కదన బహహహ అంట అలన ధవనసుతందన
అతన నక నరపంచడ. అతనూ ననూ కలస చల నటకలల వశం.
అంధరవశవవదయలయం సటజమద ఆచరయ ఎసవ జగరవ గరన
చూసనవళళవరయన వంట ఈ నవవ తలస వంటుంద. అతన ముందు
గురుతకరవడం యందుకంట అతను కనగటత అధుభత కళఖండలు
సృషటంచవడ. గటత చతరలువయడం చల అశచరయంగ వండద. మమందరం
కరకర మ బమమలు మక కవలసన బమమలూ వయంచుకనవళళం. ఈ వదయ
తరవత రజలల నఖచతరకళగ బగ పరచురయంలక వచచంద. కలజ వదలక అతను
నమమదగ అధయతమకలకంలక వళళ చల ఆనందనన సంతం చసుకననడ.
సుందరకండన అంతటన నఖచతరలల లఖంచ దదప ఎమమస
రమరవగరంతపరూ గడంచడ. ఇతన మ లైబరర గటుటమదకరుచన
అమమయలన ఆటలడంచవడనన మట యకకడయన చపత యపపడ కటటన
కడతరు.

20
pakir doki

నను మరచపలన ఇంక వయకత పకర డక. అతను పరయూనవరసటల న కలస మటు.
శరకకళం జలలల ఒక పలల నంచ వచచ చరడ. అపపటల శరకకళం నంచ చలమంద
మ వర వచచ చదువకనవరు . శరకకళంల గవరనమంటు కలజ ఉనన కడ
దనకంత సనుండద కదు. ఇపపటల యకకడపడత అకకడ చదువ కనడనక
దరకదకదు.వైశుయల కటుంబం నంచ వచచడ. కలజ హసటలల
వండవడ.ఇంతక ముందసర మ పరనసపలు వసంతరవ వంకటరవ గరు
మక తలుగుపఠం చపపడం గురంచ పరసతవంచను.ఆయన పకర డక అన
అటండనుస రజసటరుల చూస ఇతను ముసలం అన భరమ పడడరు. పరు పలచనపపడ
డక అన సటైల గ పలచ వరు. వడమ లపలలపల కళళపయ వడ. ఆయనత
వనన మట చపపడనక ధైరయం చలద కదు.ఒకసరోి నోేనోే ఆయన మంచోి మూడో్
ల ఉననపపడ ఆయన తపపన చపపకండ వడ కమట అన ఆయనక హంట
ఇచచను.మరయత ఆ వధవ పజందుక సుభభరంగ డక పకరన రసుకక అన
నరసన తలప ఆ మరనటనంచ డక పకరూ అన మగలన పరలకంట గటటగ నకక
పలవడం మదలు పటటరు. వడక న మద చలకలం గురురగ వండద. రజ
సయంతరం అయధయ మైదననక [ మ కలజ పల గరండ, గతంల ఒకసర
పరసతవంచనటట గురుత] వళళ కలకపం చస తరవత పకకన వనన హసటలల వడ
రూముక వళళ మర గంట గడపడం మమూలు. హసటలల యవయన పరటలూ అవ
అయనపపడ ననున తపపకండ పలచ వడ. హసటలల నలమద చప వసుకన
పడకన వళుళ అందరూ అపపటల. రమటూల అవ లన ఆ రజలల నలమదనంచ
లవకండ లైటు ఆరపడనక వడ పధధత కనపటటడ. సవచ బరుడ పైన మక కటట
దనపైనంచ సవచ దవర ఒక దరం లూపల కటటదు. కరటన క కటటనటటననమట.
దనన ఒకపకక లగత లైటువలగద.రండపకక లగత ఆరద. ప యూ స తరవత
వడ బ కం ల చరడ.నను తలుసు కద. పరచయం నమమదగ దూరం
అయంద.మళళ 1998 2000 దగగరల వశఖ సటలు పలంటు జ ఎం ఫైననుస గ ఆ
పరు చూస ఒహ అనుకననను. ఒకటోి రోెండోు సర ్ో్
ోుల
పలకరంచన అంతటతన ఆగపయంద. మ పదదబబయ యంటక ఉకకనగరం
యననసరుల వళళన కలవడం కదరలదు. అతన పలలల పళళళూళ అవ వవదసపదం
కవడం పతరకపరకటనలూ అవ చూడడం చవరక యవ ఆరపణలల చకకకన
రటైరమంటుక కంచం ముందుగ ససపండవడం అవ వషదలు. య పటటల
యముంద మర నక తలదు.

early worm

నక చల కలంగ ఒక సందహం మనసుల అల వండపయంద.early bird


catches the worm అన ననుడ వన పదుదనన లచన worm గురంచ యవరూ

21
మటలడరమ అన. మర ఆ worm పకక దరక పరణం సమరపంచుకందకద. ఆ
రకంగ పదుదనన లవడం పరణంతకమన చపపకకడద? సరగగ ఇద పరశన నను ఈ
మధయన వపలల చదవన ఒక కధల కడ వచచంద. జవబు కడ కడవటగంట
కటుంబరవ గర లవలల రశడ రచయత.నజఞపకల గురంచ ఒక సర
మరచపయ ఆ కధన యధతధంగ అందసుతనన చూడండ. నమమ చడడ కందలు.
య పన చయయకండ పదుదటనంచ చటుట చటరు కమమన కరుచనన ఆకతయ
కకన చూస ఆశచరయపడంద ఓ కందలు పలల. తనమ కణం తరక లకండ ఆహరం
వదుకకంటూన ఎపపడ ఏం ముంచుకసుతందననభయపడతంద. మర ఇద
ఇంత తరకగ య పన లకండఎల కరుచంద అనుకంద.అందుక 'మతరమ
చల సపటనంచ అకకడ అలగ కరుచననవ. ఏం చసుతననవ?' అన అడగంద
కందలుపలల. ' అడవ అందలన చూసుతనననూ అంద గరవంగ ఆకతయ కక. ' సర
, ననూ నలగ చూడచచ ?' కందలుపలల అమయకంగ పరశనంచంద. 'చూడ.
ఎవరదదననరు?' తరసకరంగ అంద కక. సరనన ఆచటుట కంద ఓ బండరయన
ఆనుకన అడవ అందలను ఆసవదంచడం మదలటటంద కందలుపలల. చవరక
అటు ఎవరసుతననర గమనంచనంతగ పరకృత ఆరధనల పడపయందద.
అంతలన అటుగ వచచన ఓ తడలు కలలల తలయడతునన కందలుపలలను
గుటుకకన మంగసంద. నత: ఎతుతన వనన వరక మతరమ ఊరక కరుచనన
చలులబటు అవతుంద. ఈ కధన స వ అన వరు రశరు. సపటంబరు వపలల
పరచురతమైంద.

varsham

వరషం వచచ వలసంద. ఒక వరం రోోజోులోుగోా రోోజోూ వర ో్షమ


. కండపత
కకపయన జలులజలులగ.కడపనండనవడక మనసు చలలగ. మ వళళ బచ
రడడల వరషం పడతుంట డరవ ై చసుకంటూ వళళడం యంత బగుంటుంద.
సముదరం మనత యద చపపలన కతూహలపడతుననటుట యగరగరపడతూ
ఉంటుంద.లలపడపడకబటటన పలలల ఇసుకంత తడస యగరకండ
కదలకండ వంటుంద. బచ రడడల ఒక ఓపన ఎయర రసటరంట ఉంద. యండ
తగలకండ వసన గడగుల కంద కరుచన వన చూసూత బజజలు తంటుంట
హయగ వంటుంద.జంక ఫడ తన కడడన వజఞలు చపపన ఇలట ఆనందలు
లన జవతలు కలకలం యందుకనపంచద. కరు ఇపపడచచంద కన కళుళ
పటటనపపటనంచ వననయకద. చదువకనటపపడ పళళయన కతతలనూ మ
పలలలక ముఫఫయయళుళ వచచందక బచ ల ఆనందంచన కణలు యనన యనననన.
ఆర క బచ అంటన వశఖపటనం అపపడ యపపడ కడ. ఆకరం
పరతగమరపయన కడ. యపపడ కమమరషయల అన నననను. య రజల
అవసరలు అపపటవ. మం చదువకన రజలల ఆ బచ ల కవలట రసటరంట
వండద. అకకడ లవపట ముసలయన [మకల అనపంచద. కన యభయ

22
యళుళండవమ] వండవడ. మమపపడయన వళత చల అనుమనంగ
చూసవడ. వళళసలు డబుబలచచ రకలన అలలర చస పతర అనుకన వడమ.
అతన తపప లదు. అయస కరములూ ఫంగర చపస నన లూ ఆ రజలల డబుబనన
వళళ సరదల. మమూలు వళళంత వరుశనకకయలూ, ముంతకందపపప తన
వళుళ. పచచ ముండకడక తనచచ ఫంగర చపస ముంతకందపపప కల
గటకకడ సరపదన వడక తలదు-- అన అనుకన వళళం. కన ఇంత వయసు
అనుభవం ఒచచక ఒక అనుమనం ఒసతంద. తన రూముల కరుచన ముంతకంద
పపప తంటూ మమమలన చూస వరరవధవలలర అన నవవకన వడమ.

hello friends

చల కలమైంద మతురలందరన పలకరంచ.నను హసపటల నంచ వచచన తరువత


ఒక నోెల రోోజోులోు నన ్ో్
ోునోి
ో్
ోాచ న్్ నప్్్ ్్
పల ్్్
చూసుకనన న భరయ కంత అసవసుథరలవడంత సమయం చకకలదు. మధయల
కంభవృషట- యపపడలనంతగ మ యంటలక కడ నళుళ రవడం
గందరగళం అంత సందడగ గడచపయంద. యపపదు అంత కదుటబడంద.
వజయనగరం జఞపకలల కలజ వరణణ త మళళ అకకడ తరుగుతునన అనుభూత
కలగంద. కలజ ఊరమధయలన వంద.--ఆ రజలల. యపపడ మర వరంత
పరగంద ఒకసర వళళ చూడల. నలభై మైళళ దూరంలన వనన యంతక ముంద
చపపనటుట మన చతరలవ చరగపవలస వసుతంద అన భయం వళళనకండచసతంద.
కలజ మైన గట నంచ యడమవైప ఒక పదద రడడ వళుతుంద. మ యంటక వళళ
దర అద.కలజ యదురుగన ఒక చనన రమలయం ఉంద. ఆ రడడ మద కంచం
ముందుక వళత ఒక రండంతసుథల యలుల వసుతంద. ఆ యంటల అపపడ ఒక
తమళ కటుంబం వండద. వరమమయ , జయలక అన గురుత, మక మూడ
నలుగళళ సనయర. అందంగన వండద. చల సననగ పడగగ ఉండద.
వదయరుధలందరూ ఆపయయతత ఆమన టన తట అన పలుచుకన వరు. ఆ
యంట తరవత రడడ యడమ పకకక తరుగుతుంద. ఆ రడడ న ఆను కన రజ
వర కట గడ దన చుటూట కందకం.అకకడ కడపకకక ఒక మటట రదుద వండద.
దన సంగత తరవత. మన మైన రడడ మద ముందుక
వళతఉదయగరసతరమసవమ గర యలుల వసుతంద.ఆయన పదద లయరు, నను
చననపపడ చదవన లలత వలస సూకలు మనజరు. వరమమయ వమనస్ కలజ
ల లకచరర గ చసంద. మం చదవ రజలల వమనస్ కలజ లదు. వరబబయ
మధవరవ మక కంచం సనయర అయన మతురడ చననపపడ అందరం
ఆడకన వళళం. ఈ మధయన బచ మటస్ సైటుల కలస పలకరంచడ. జఞపకలు
ముంచతుతకసుతననయ. కంచం వడబస మళళ రసతను

vijayanagaram

23
నననట పసుట మతురలల కడ జఞపకలన కదపంద. టన తట అనన పరు ఇంక
సననన సననజజలక వడతూన వననమన ఒక మతురలననరు. అలగ ఇంక
అమమయ ఉండద. కంచం మరపకయ తతవం ఉండద. వళళ ననన గరు అగగపటటల
కంపన డలరు. ఆ పలలక అగగపటట అన పరుండద. ఈ పరు ఇపపడండ అవకశం
లదు.. ఉదయగరవరంటదగగర ఆగం కద. కంచం ముందుక వళత లలతవలస
సూకలు వసుతంద. రడద మంచ కంచం లపలక వళళల లండ. ఆలపలక
వళళటపపడ జవరమణమూరత వళళ ఇలుల వసుతంద. వణణ మరణమూరత అంట
గంజకనవడ. ఇద దట రడడ మద ఇంక ముందుక వళత గురజడ అపపరవ
గర ఇలుల వసుతంద. మ చననపపడ ఆ యంటల అపపరవ గర పతురలు రమదసు
గరూ కటుంబమూ వండవరు.ఒక భోాగం స ోా ోి్ నక
్ థ్
గరంధలయనక అదదక ఇచచరు.ఆ యంట యదురుగ ఒక సందు వంద. ఆ
సందుల లపలక వళత న చనన తనం చల భగం గడచన ఇలుల వసుతంద. ఆ ఇంట
పకకంటలన దవవదుల నరసంగరవ గరూ, తరువత కతతపలల వరభదరరవ గరూ
వండ వరు.రజ సూకలుక అపపరవ గర ఇలుల చూసుకంటూన వళళ వళళం.
అందుకనమ సహతయభరుచ ఇంత కంత జరణమయంద.సందులక వళళకండ
ముందుక వళత యడమవైప నను మర చననవడగ ఉననపపడ వనన ఇలుల
వసుతంద. మము ఆ ఇంటల ఉననపపడ అరుణ అసఫ అల, సహన సంఘ భకన
,భూపష గుపత , జయత బసూ మదలయన అనకలు మ యంటలన ఆతధయం
పందరు. ఆ ఇంట ల ఒక రండ వందల మంద దక కరచ గలగ ఆరుబయలు
వసర వండద. ఆ వసరల కరుచన మ ననన, అమమ , బవమరుదులైన
తరమలనగరడడ గరూ నలం సంజవరడడ గరూ ఇలయ యహరంబరగ్ 'థ' నవల
గురంచ చరచంచుకడం లలగ గురుతంద.నగరడడగర న చూస అంత గపప వయకత
చరమనర సగరటుల కలచడం నక వంతగ అనపంచద. ఇంక సృమతులు రప .

saahityam

ననన యద సందరభంల ఉండమమబటుటపడత లన యందుకసందగల అనన పట


వనడం తటసథంచంద. ఆ తరవత సననగవచ చలల గలక అనన పట--
అపపడనపంచంద. ఈనట సనమలల కడ ఇలంట సంగతమూ కవతవమూ
ఉంట మనుషులల ఈ నడనన కంగరూ అభదరత ఉండవమనన.నజంగ ఆ
రజలల డగర కలసుల ఇంగలషు తలుగు సహతయం వభనన పతరల సవభవలూ
చతరకరణ అనన చపపడం జరగద. నజంగ వటన జవతంల అనుసరంచకపయన
ఇద మంచద వడ మంచవడ లకపత ఇల పరవరతసత మంచవడంటరు అన
వచకణ కంచమైన మనసుల నటుకనద. చడడపన చసనపపడ
అంతరంతరలలనైనోా కంత జంకగ వండడం అలంటవ చటుగ చయయడం
ఉండవ.సహతయం మన జవతంల పషంచ పతర అంచనలక అందనద.మర

24
భషజఞనం అద మటలడడనక సరపయంత అన నరదశంచ ఒక తరం పరవరతన
సరళన పరభవతం చశరనపసతంద.

happy dasara

మతురలందరక దసర శుభకంకలు. వజయనగరంల మమకపపడండన ఇంట


సంగత చపపకంటుననం కద. మదటల ఆ ఇంటల మడపైన వండవళళం. నక
బహశ అయదళుళంటయమ. ఆ మడమటలపైనంచ మగగలసుకంటూ కంద
పడడను.తలమద కడ లండయయను. అందుక కంచం వరర
యకకవమననపసుతంద అపపడపపదు. నజనక అపపటక నను చూసన కనన
సనమల బటట చచచపవడమ పచచకకడమ లక అనన మరచపవడమ అవల.
యద కకపవడం ననున చల ఆశచరయనక గుర చసంద. సనమలన నమమడం
అపపటనంచ మనశననుకంటను. ఆ రడడ మద మ ఇంట తరవత రజ కరణ
కటుటండద.దనకదురుగ లయరు మసలకంట రమరవ గర యలుల ,దన
పకకన ఒక మఠయ షప. రజ కటుట తరవత చదంబరం కటుట.చదంబరం కటుట
తరవత ఒక ఫనస షప ఉండద. ఆ షప మతరం చలరజలుంద. మ పలలలక
కడ అవ ఇవ కనపటట వళళం. మర ఇపపడందలద తలయదు. అద ఆ రడడ
కరనర.రడడదురుగ కఆపరటవ సంటరల బంక ఉంటుంద. ఆ జంకనల ఒకసర లర
కంద పడబతుంట ఒక రక వడ తృటల వనకక లగడ.ఆ జంకనల యడమ వైప
తరగత కట ముఖదవరనక వళతం. కడసైడ కరనరల ఒక కరరల అడత ఒక కళళ
కటూట ఉండవ.వనక కందకం, కటగడ. ఇపపడ కందకం అంత కపపస షపంగ
కంపలకసలు కటటరన నగరజగరు మైలల చపపరు.యడమపకక తరగతఫనస షప
పకకన ఒక సైకల షప తరవత నను కలజ క వచచక మం ఉనన ఇలుల దన పకకన
మ చనన తనంల దవరంవంకటసవమనయుడ గరుండన ఇలుల వసతయ.ఆ
జఞపకలు మరసర

paiditalli

టలవజనల వరతవహకలు తమరతంపరగ పరగపవడంత చూపంచడనక


వసుతవలు వతుకకంటుననరు. యతవత వజయనగరం పైడతలలమమ జతరన
చూడడం జరగంద. నను చపతూ వచచన మ ఇలూల ఆ పకకన దవరం వరుండన
ఇలూల అవ అలన వననటుట అనపంచంద. కసమటక మరుపలూ కంచం కమమరషయల
మరుగులూ తపపత వరు పదదగ మరనటటనపంచలదు--తలుగు సనమల-- మ
ఇంట యదురుగ క ఆపరటవ బంక ఉందన చపపను కద ఆ భవనంల ఒక పకక
మడమద గసుట రూములు ఉండవ. అందుల ఒక దనల ఒక ఆఫసర చలకలం
ఉండవరు. చల యరరగ సననగ కంచం పడగగ ఉండవరు. ఆయనన బలల గడన

25
ముదుదగ పలుచుకన వళళం. మకవరక పదద పరచయం లకపయన.ఒకసరోి
యందుక ఆయన రూముక వళళడం తటసథంచంద. ఆయన టబుల పైన
అలమరలనూ ఉనన పసతకలూ చూస ముగుధణణయను. ఆంధర సహతయంల
చపపకదగగ పసతకలనన ఆయన వదద వననయ.ఆయన మద గరవం పరగంద.
బలలగడన పలవడం మనశం. చదువకనన బలల అనడం మదలుపటటం.
Posted by profashok at 3:13 AM 0 comments Links to this post

deepavali

దపవళ వచచంద , నగులచవతకడ వళళపయంద.జఞపకలుమతరం కళళముంద


తరుగుతుననయ. మ చననతనంల దపవళ అంట నలరజల ముందు నంచ
సందడ మదలు. సధరణంగ మందంగ వండ కగతలకసం వట. పసటఫసు
దగగర మదలయయద. మనయరడరు ఫరలు వరక ఇచచవళుళ. మ అమమగరు
డకటరు కబటట మందుల కంపన కగతలు కలలలు. మద కమూనసుట కటుంబం
కనుక సవయట భూమ ఇతర కగతలూ కడ సమృధధ గ వండవ. మ
మతురలందరలనూ అతయంత అదృషటవంతుడగ వళళక కడ సపలై చసవడన.
తరవత మైద తచచ కంపట మద వడకపటట పసుట తయరు చయయడం.మం తచచన
కగతలన మతబుల కసం గటటలు గనూ ససందరల కసం శంఖం ఆకరం లనూ
తయరు చయయడం యండబటటడం. అపపడ కనయక పరమశవర ఆలయం దగగర
వండ మందు సమనుల కటలక వళళడం.సురకరం, గంధకం,బడ బగుగ పడ,
ఆముదం లంట సమనులు కన తవడం. తలలన పలు రవలంట అలుయమనం
బడ యరరన పల కసం ఇనుము బడ. దనక యంతంత పళుళ కలపల షప
లన గడ మద రస వండద . యంటక వచచక వటన యండబటటడం. తరవతం
చసతమ రప, అవను నజంగ రప రసతను.

deepaavali2

అవను రప అననను కన యద పన పడంద. సురకరం ఇతయదులనన యండబటటక


వటన సరైన పళళల కలపల. మతబలు లద వననముదదలక చచుచబుడలక దదప
ఒకోే పోాళుళ. చచుచబుడల మందరకంపలు కవలంట ఇనుప రజను
వసతం.మతబులైత తయరు చస వంచన కగతం గటటలల మందు కరల.దనక
ముందు గటటం అడగున ముగుగ కంచం వయల.చయయ కలకండ
అననమట.ఆముదం తకకవైత నలచకలదు.యకకవైత పగకమమసుతంద.అద చత
చలవ. చచుచబుడడ అయత కమమర దగగర కనుకకచచన ఖళ కంపలల

26
కరల.దనక మతరం ముందు కంచం ససందర మందు వయయల. లకపత
అందుకదు.అంత అయయక కంద కంచం బంకమనున వస సల
చయయల.చచుచబుడడకరదం లూజయత పలు పైక రవ. టైటయత పలుతయ.
ఇద చత చలవ.ఇవనన వకతూత ససందరలు వట ఆటలూ వకతూత.అద మరసర.

still on dipavali

ససందర అంట తరజవవక చననతముమడ.అననట కనన చననద. మతబలలగ గటట


కగతం త చసన గటటలల మందు కర చయయల. గటటలు కళళ ఆకరంల
వండల.తరజవవ ఫమలల చలమంద వంటరు. ససందర యకకవగ చనన
పలలలడద. కండకచ కలజ వదయరుధలు అమమయలన అలలర చయయడనక వడడం
కడ మమూల. దన కనన పదదద పవ గటటం. వండడనక ససందర సైజలన
వంటుంద గన సలండరకల గటటం ల వండ ఒక చపరుపలలక కటట వంటుంద. ఆ
పలల ధరమమ అన ఇద కంత దూరం గలలక వళళగలదు. దనకనన పదదద
అరగటటం.అననటకనన పదదద మర తరజవవ. అద వలగంచ గలలక వదలడమ పదద
ఆరుట.అద వగం అందుకనన దక పటుటకన వండ అందుకగన వదలల. లకపత
నల మద తరగ యవరక ఒకరక ఒళుళ కలుసుతంద.యకకవసప పటుటకంత మర
చతలన చదసుతంద.చతకచటు. ఇపపడ వచచ రకటలల ఇంత వదయ యకకడ. ఇంత
వయయరం యకకడ. ససల పడస వలగంచడమ.తరజవవక వలు వడచన
బబయ వలంకయ. పచచ వలగ కయల గుజజంత తసస అందుల తరజవవ
మందు కరతరు. అతయంత నషణతులక గన పటుటబడనద ఇద వలగంచ
కళ.అదవలగంచ గలలక వదలత సపైరల లగ తరుగుతూ ఆకశం ల కను వందు
చసుతంద. వచరమంత ఈ రజలల పరతద డబుబ పరసత వసుతందన భవన.
అనుభూత రదన అవగహన లకపవడం. దనక తడ అడగడగున
మముననమన కల జయ లు. ఒక యదో్ దరోు
పరతయకవయకతలగురంచ ముచచటంచన జఞపకలల తరువత ముఖయ ఘటటనక వసతను.
ఆంధర వశవవదయలయం న జవతం.

కరం తకమర
నను గురుతంచుకన వరల ఒక పరతక వయకత కరంతకమర. కరంత అన పలచ వళళం.
నను బ ఎస స చదువతుననపపడ బ ఏ పలటకస ఎకనమకస చదవ వడ.
నటకలల సత పతరలు ధరంచడంల నషణతుడ[!]. ఈ కలం వళళక వలువ
రడయ చూపసత యంత వంతగ వంటుంద మగవళుళ సత పతరలు వయయడం
కడ అంత వంత గన వంటుంద.మర 1960 -63 రజలల అంత. ఈ కషటలు
లకండ సతపతరలు లన నటకలు కడ రస వళుళ రచయతలు. వముకతడ,

27
వలువలు, ఆడద లంట అనక పరుగనన నటకలుండవ.కరంత మటకసత అతను
ఆడవషం కడత నజంగ అమమయ లన వండ వడ.ఒక రకంగోా నోాకోు
మదట పరయురలు అతన.అతను సరదర గతు లచచనన గరక సదరున
కడక.ఆయనక పంపడ కడక లటవడ.అ కలంల అందరు యువకలలగ
అతనూ వపలవ భవలు మండగ వననవడ. మ అందరతనూ కలస వపలవ
సంభషణలు కబురుల బగన చపపవడ.ఆ రజలల శరకకళం జలల నంచ
చలమంద వజయనగరం మహరజ కలజ ల చదవడనక వచచ వళుళ. కరంత త
పటు బ య చదవనవరల చదర తజశవరరవ ఒకడ. కంత కలం ఉతతరంధర
జలలల ఎస ఎఫ ఐ క నను అదయకణగనూ తజశవరరవ కరయదరస గనూ
వండవళళం అపపటకంక కమూయనసుట పరట రండగ చలలదు[ ఇపపడ
అసంఖయకంగ చలందనుకండ. అద అపరసుతతం] చలన తరువత నను నమమదగ ఆ
కరయకలపలక దూరం కవడం తజశవరరవ మర రకంగ పరఖయతుడవడం
జరగంద.కరంత గురంచ చపపకంటుననంకద! అతన మట అచుచ అమమయ
మట లగ వండద. ఈ బలగుల చపపడం యందుకంట కరంత బయ పసవలదు.
నను వశఖ వచచను. తరవత చల జవతం గడచక న పళళ అయ పలలలు పటట
యూనవరసటల మంచగనూ చడగనూ పరుపందక 1975 ల అను కంటను
వశఖల మయన రడడమంచ లక టకసు బస సటపక మ పదద వణణ[అయదళుళ
వడక] తసుకన కబురుల చపపకంటూ నడచ వసుతంట ఒక ఇంటలంచ [గదవర
టంబర డప క ముందు ఇలుల] సుడగలల పరగటుటకన వచచ అచచం కళరతర
నటకంల దయయనన చూస పరగతుతకన వచచ నననల అలులకపయడ అలగ
వచచ వటసుకననడ. యమయంద ? బలగులనైన కంచం ఉదవగత
వండలకద. రప చపతను.

కరం తకమర

ఆ సుడగల వనక కరరపలలలూ ఆకలూ కటుటకచచనటుట కంతమంద యువకలు


కడ పరగతుతకచచరు . మ అబబయ ఎన ట ఆర , కృషణ సనమలు
వంటపటటంచుకన ఇపపడ ఫైటంగవతుంద అన అడగడ.కరంత న వనకలక వళళ
నలబడడడ.యవరు మరు అన అడగడ పదద కరరపలల. చపపను. యూనవరసట
ఉపధయయుడనన కంతకలం ముందు కరంత మతురణణన.వజయనగరం కలజల
కలస చదవమన చపపను. మరు కరంతన కలస యననళళయంద అన అడగడ.
అపపటక పదపననండళళయంద. ఆ మట చపపను. మధయల కలవనలద అన
సందహంగన అడగడ. లదననను. అపపటక కంచం
సమధనపడడడ.ననకకడండద చపప కరంతన మరనడ మ యంటక
పంపంచమననను. నను యవరన తలసక కంచంలంగ వచచరు. సర నననరు.
కరంతక ఏమ భయం లదన మరనడ న దగగరక రమమన చపప ఇంటక వళళ మననను.
కంచం బకకబకకగ చూసడ. ఉండదకకడన కరరపలలలన అడగను . యదురుగ
వనన పరసస ఇలలననరు. నను కడ లపలక వళళ కరంతన గదలక వళళమన వడ
వళళక కరరపలలలన అడగను. అసల డరమ అంత యమటన.సర మత
చపపడనకమట. కరంతబబు మ వళళ ఒక అమమయన పరమంచనంటుననడ.ఆ

28
అమమయ కనపడకపత చచచపతనన గల మదలు పటట పచచ చషటలు చయయడం
కడ మదలు పటటడ. అందుకన వళళ బబయ గరు ఇకకడైత జగరతగ
వంటడన మమమలన కపల పటటరు. య పరసుస వళళద అన చపపరు.గల తసన
బుడగలగ అయయను. ననద డరమటక గ నకసలజమూ అండర గరండ అనన
వహంచుకంట ఇల చంతకయపచచడ బయటకచచంద. సర రప న దగగరక
పంపండ నను చపప బగుచసతను అన తరుగు ముఖం పటటను. ఇంటక వళళక
రండళళ మ రండ వడ మంచ సనుల తను లకపయనందుక చల
చంతంచడ.

కరం తకమర

మరనడ ఒక కరరపలల కరంతన తసుకన మ ఇంటక వచచడ.వడన బయట


నలబటట కరంత ఇంటలక వచచడ.అసలు సంగతమన అడగను.వళళ పలలటూరల
ఒక వధోిబడోి మస ోా ోి
ోూ
ోు రక ్్త ్్
్ ట్ ర .్్ఆమన చూడగన యదల
అయపయడట.కనన జనమలనంచ కలసవనన అనుబంధమన అనపంచందట. ఆ
అమమయకకడ అలన అనపంచంద, యపపడయన చపపంద అన అడగను.
చపపత కడతనందట. ఇంక గల చసత వళళ వళళత చపప
చవగటటసతనందట.అయత మరందుక గల అనడగను. మనసనదకటుందకద
అననడ.బయయ సంగతమయంద.మళళపరక రశవ అన అడగను.వడ ముఖమ
చపపంద. చూడ కరంత మనం వసన నటకలు వరు. జవతం వరు.మనతన తరగన
తజశవరరవ న చూడ. అతను పదపరజల పకన నలబడ యంత పరటం చశడ.
వళళక దవడై నలచడ. పరణలక లకక చయయలదు. పరణం ఇసత ఆశయలకసం
ఇవవలకన ఇల వహల కసం కదు అన చపపను. ననున చూడ. ననూ జవతంల
యద కంత సధంచను.అన చపపను.[ఇల ఇంటరనట ల వననపపడలల వటననటక
మూలసతంభమైన ఐ స ఆవరభవంల నక సూదమనంత భగసవమయం
వందనపంచనపపడ అపపడపపడ ఛత ఉపపంగుతుంద]పరమ చల చనన
వషయం అన ననంట న పకక నమమలనటుటగ చూశడ.అంతనంటవ అననడ.
యమనడనక నను సరవంతరయమనకదు. న ఉదదశం చపపను. ఒక
మతురడగ సలహ ఇచచను అన చపపను. తరవత అందరం కలస లంచ చశం.చల
రలకసడ్ గ మరడ.మధయహనం ట కడ అయయక వళళసతను, థంకస్ అన చపప
వళళపయడ. మళళ ఇపపట దక కనపడలదు. బగుపడడడ లక ననున కడ
కౄరకఠర లకంల ఒక భగంల భవంచ కలంల కలసపయడ పరమళళకరుక

టన తట మరసర

29
ఆర ఎస జ గరక. మ సందహనక సమధనం పసుట దవర ఇసుతననందుక మరమ
అనుకరన భవసుతననను. అరటపండ ఒలచనటట చపపనన అనుకననను.కదళఫలం
అనుకననద నరకళం కడ అవవచచన వహంచలదు.పపప నగరజ గరు
వంటన పటుటకననరు. వరూ వజయనగరం వరు కవడం వలలనన.[ జై
వజయనగరం] తట గరక అకరంతలుసుకద సగదసన కడగుడడ
నలుచుననటుటంటుంద అంతకనన మరం లదు. పైగ టంజంటు కడకలసత గత అన
కడనమ. నజనక ఇద న టపపణ మతరమ. ముదుద పరలక లజకకమ
ఉండకకరలదు--అందర నళళలనూ నన రుచగ తయరవడం తపప. వజయనగరం
జఞపకలు బగ సగుతుననయన ముగదదమనుకననను.వశఖ పరతచసటపపటక
చయయలనంత వృధధపయం వసుతందమనన.అయత మతురలు చలమంద వదుదవదదన
పరదబలసుతననరు. మర కదనలక కనసగసుతననను. సట కలబ టననస పటల గురంచ
ఇంతక ముందకసర పరసతవంచను. అకకడ టననస చూడడనక టకకటుట కనడం
కరరళళక కనపంచడం కలబ వళళక సమసయగన వండద. యందుకంట ఆట
చూడకండ యంటర గటు దగగర ఉండ టననస ఫనుల యవరుంటరు? సటకలబ
పకట కలబ కడ కవడం పనకచచంద. కరడ గటటన వృధధ పకట రయుళళనదదరన
యంచరు. వళళదదరక ఒక టబుల గుమమోాన కడడంగ వస హండ టు హండ
మకకవలసనంత సప ఆడకమన గరన సగనల ఇచచరు. హర మద గరపడడ
వోారంక అకకడనంచ కదల వరు కదు. లపల నసటస లల మచ అవతంద
చోూడర అన బుటటల పడదదమంట వళళవరు? న కంట ఆడ కడతడ అన
కసర వరు. అయయ అద సంగత.

వజయనగరం

వజయనగరం జఞపకలు ముగదదమనుకంట ముగసవకదు. ఆ వర సుగంధమ


అంత.ముదుదకరషణ, పదదరజ, జగగపప, మలలపరజగరు, ఇనపదముడనబడ
నరయణసవమ గరు, రమశరో్మ, ఎం ఎస ఆర క, రమ, చందరశఖరశరమగర
దురయధన యకపతరభనయం, వ వ బ రమరవగరు,
భసకరరమమూరతగరు,శయమ సుందర గరు, ఢలల నలచలరవ గరు, ఏ యూ
ఎస యూనయన భవనంల మం చసన అలలరుల, మచచ గడనబడ వంకటరవ,ట ఏ
నయుడనబడ అపపలనయుడ, సయనధరవ, అహమద ,వరహలు, చైన డకటరు
కడక, శసత, రమదసు, పరధసరధ, సతయమూరత, బులుసు వర పసతకలషప,
డఫ శసత గర పసతకల షప, దవ వలస, నయోో మలబర హటల ల సపననర
చందరశఖర త కలస మసలదశ తనడం, యనన సృమతులు. వళళల యవరనన
మక తలసత రసతర

30
వజయనగరం మరసర

వజయనగరం పరుల చదవసరక చలమంద మతురలు మయల చశరు.


శయనధరవ చలమంచ మతురడ. అవడనక నకక యడద సనయర
అయన నత కలస బ ఎస స మూడ సంవతసరం పరక రశడ. మమదదరమూ
కంబైండ సటడ చస వళళం.అతన బబయ తననట వరహలు ఇంక ఆపతమతురడ.
అతన మరణం వలల నను చల షకై ఒక కధ కడ రసను. వళళదదరూ పరనంద
రమూమరత ననూ మమంత రజల తరబడ అడడట ఆడతుండ వళళం. అనుకణం
జకలత ఆనందం వలలవరుసుతండద.వవబ రమరవ గరగురంచ మరననద
కంచం నజమ అయ వంటుంద. ఆయన కతతగ టూయటరుగ చరడమ నక
తలుసు. తరువత తరువత ఈ మధయల నక పరచయమైన ఒక డకటరు గరు
ఆయన తడలులడవడం చత, కనన సంవతసరలకరతం వరమమయన మ
పదదవడకదదమనుకడం చత ఆయన జఞపకలు ఇంక మగల వననయ. ఆయన
కనన నవలలు కడ రస బహమతులు గలుచకననరు. నరయణసవమ తలుగు
మసటర. ఆయనక సరకటుటండడం నక నూయస.అనన వదయలుననయనుకలదు.
ఆయన మం చదువతుననపపడ కతతగ చరడ.ముదుదకృషణ న కలస మటు. చల
నటకలు కలస వశం.అతనన డరమటక అససయషన సకరటర గనలబటట
గలపంచనపపడ కరపతరల మద శరశర గయలు ముదరంచ ఒక కతత వరవడన
సృషటంచను. రప బయలుదర న భరయత కంచ యతరక వళుతుననను. దైవభకత
నక నమమతరమ అయన సంసృకత మద అపరమైన గరవం వంద. మధుర
మనక కంచ కమక కశ వశలక అంట యందుక తలయన ఆపయయత. మళళ
కలుసతను.

కమక

వజయనగరం ముగదదమనుకంట అలలు అలలుగ ఇంక ఉననం మ


సంగతమటంటుననయ. మర వశఖ వనక పడతందంట న తన ఉందగ అన
ఇకలసుతననయ. మధయల కంచ యతరకట. చననై నంచ కంచక వళళడం ఒక పదద
పరణళక అయపయంద. అంత చకకలత ఉందన నననుకలదు. అంత మర
పరచురయం లద అంట మర హటళళనన నండగన ఉననయ. రైలద లదు లకల
తపప. బససకకలంట మర వరళపవలననరు. సర అన టకస ల వళళము. ఆట
యకక కమక సననధకళళము.అంత మరచపయను. ఆమ వదనం చూస.ఆమ
యవరు? తలల , సదర , మతురరల, పరమక? యమ ఆ ఆతమయత!యమ
పరశంతత. జవతం ధనయమయందనపంచంద. య వషయలు మర చట.
వజయనగరం గురంచ రసూత పంచయతనశవర సంగత యతత లదన గురతచచంద.
ఎన స స అండర ఆఫసర గ అతను రూట మరచ్ లడ చసుకంటూ వళుతుంట
అందరం ముగుధలమై చూస వళళం . అపపటల ఎన స స యూనటలత పటు మలటర
ఆఫసరుల ఉండవరు. టరైనంగ ఇవవడనక. వళళ సనహం పరభవమ,సంత తలవ గన

31
పంచయతనశవర కడ గడడం పంచ సరదరజ లగన వండవడ. బ కం చదవ
వడ.యరరన మనష నలువతుత వగరహం . ఇపపడం చసుతననడ తలదు మర .
యవరకైన తలుస? ఇంక సరధ గురంచ రప రసతను.

సరథ

సరధ వజయనగరంల ఒక పరముఖ లయరు గర అబబయ. మము బ ఎస స క


వచచటపపటక కనన సంవతసరలముందునంచ అతను బ య చదువతుననడ. ఈ
మధయ అదద సనమల సనయర పషంటు జనయర డకటరు లగననమట.
నలువతుత మనష ఉంగరల జతుత పదద మసలు యరరట కళుళ నటల యపపడ
కరకళళ కన అతనన చూసత ఆపయయత కన భయమూ జగుపస లంటవ యవరక
కలగవ కవ. అతను కలజక ఫజందుక కడతుననడ అపపడపపడ కలజక
యందుక వసుతననడ కడ అరధం కన[లన?] సంగత. ఒకసరోి దసరోాల
సమయంల [వజయనగరం పకక దసరక బమమలకలువ పడతరు} రండ మహల
ముందు గలరల వరసగ గూరప ఫటలగ బంచలు వస వదయరుధలందరూ కలువ
తర మధయల సరధన కరచబటట అమమయలు కలజక వసుతంట చూడల చూడల
అన కకలు వశరు. వళుళ నవవకంటూన వళపయరు. సరధక అపపటక పళళయ
ఇదదరు పలలలు కడ వండవరు. అనధకరకంగ ఇంక భరయ[లు] ఉననటుట
అనుకనవరు. అలలంట సరధక ఫైనల బ యయ పరకలవతుండగ ఒక పరకరజ
పదుదనన తమమదంటక ఇంటరూవయక రమమన పలుపచచంద.టంచనుగ
ఎనమదననరకలల లచ పపరు పటుటకన ఇనవజలటరు దగగరక వళళ పపరు ఇచచస
వళళపబయడ. ఆ సంవతసరమ పరక పరరంభమయన గంటననరదక ఎవరూ
బయటక వళళకడదన రూలచచంద. ఇనవజలటరు హసటర మసటరు రంగరవ
గరు.పరతగ అయదడగులు కడ వంటడ లద అనపంచ మనష. పపరు
తసుకనననరు. తసుకండ అన ముదుదలు కరశడ సరధ. కదరదంట కదరదన
కరఖండగ తలచ చపపరు మసటరు.తసుకర అన మళళ అడగడ. తసుకను అన
మలల చపపరు. తసుకర అన మళళ అడగడ. తసుకను అననరు. అయత
మనండ అన పపరు మడచ చంకల పటుటకన వళళపయడ సరధ. లకకక
ఆనసర షటు తకకవ రవడం దన తరవత వసంతరవ వంకటరవ గర చందులు
ఉగర రూపం అనన గురుత తచుచకన గజగజలడన [రజలలంటవ మర ] రంగరవ
గరు వనక పరగతత వళళ పపరు ఇమమన సరధన పరధయ పడడరు. ఇందక తసుక
వచుచగ అన వసుకకంటూ పపరచచ వళళపయడ.

నరయణమూరత

32
సరధ ఒక సపసమన అయత నరయణమూరత మరట. వడ ననన
వజయనగరంల పరుననయన. పదద డకటరుగరు. సహజంగన మక బగ తలసన
కటుంబం. మధకడ అనన మటక పరణం పసత నరయణమూరత అవతడన
అందరూ అన వళుళ. నక మతరం అద నచచలదు. అద నజమయత పరకలల
పసవతడ?కలజ దక యల వసతడ?కలజ క వచచనగన వడ ఇషటలు
మరలదు. బధయతలూ అబబలదు
[ నక పదద బధయత యడచనటుట .ఆ వయసుల అందరమూ అంత కద!] కన
నరయణమూరత కంచం సపషల. యందుకంట సరధ లగన వడ ఒక పరక
రజన ఎనమదననరకలల వళపదమనుకననడ.వళళనవవకపత యం చసతడ
మర. పపం సటు లన కరుచననడ. అరగంట కరచవల కద. తచదూద...
కంచంసప బంచ మద టైపంగు చసడ. టటటటటట అంటూ. మమందరమూ కడ
శృత కలుపతమమ అన అనుమనం వచచక వణణ ఆపరు.ఇంకం చయయల?
కశచన పపరు దరకంద. రండ ముకకలు చశదు. ఒక ్ో్ ోొకో్ోా
ోీ్ ్్
క కద్్్్న న
మడచ ఏరలు చశడ. ఒకటోి నోామదకోి వసరోాడోు. నను పకకన పటటను. ష
ష అన పలచడ. మళళ ఇమమన సైగలు చశడ. సర అన నను వడ మదక వసరను.
నను వసరంద ఇంకడ మదక వళళ పడంద. యమంటరు. ఇదదరూ పదద డకటరల
పలలలు. ఒకడోికోి కోాపోీ తోో పనోి లోేదనోి అందరోికోీ తోెలోుసు. ఇంకడక
పరక యమయన పరవలదు. పనషమంటచచ కసు కదు. ఇక భరంచలక వణణ
పంపశరు. మం పరశంతంగ పరక రసుకన పదకండంటక రండ మహల మటుల
దగ కందక వచచసరక మ కంట పడడదమట. అతయంత యకగరతత ఇదదరు మూడ
కలసు కరరళళత నరయణమూరత గలలడతుననడ. నకంత ఆనందం కలగంద
చపపలను. న గుండలలతున దగవనన కరక వడైన తరుచకననందుక. యవరు
మధకలు. మనసుల య కరక వనన అణగతకక మరచకల [కదమ లండ]
వంట పడ వళళ? నరయణమూరత?

హంద తలుగు

హందక అంతగ పరచురయం లన వళళల హంద సనమ చూడడం ఒక తమష


అనుభవం.ఒక సరోి వజయనగరంలోో ముఘలో్ య ఆజం సనోిమ
చూసుతననము. మదటసర రలజయనపపట సంగత. పృధవరజ కపర గంభర
కంఠంత తహ లయ అన గరజంచడ. మ ముందు కరుచనన ఇదదరల ఒకడ
యటననడర అన అడగడ. యటనదుర అన వదలంచుకననడ రండవడ.
సందహం తరకపత మనసూరుకదు కద ! మళళ అడగడ. యటననడర అన.
ఈ సర కంచం అసహనంగ. మరటనదుర , ఆళళందరన దం......మననడ!!!
ఇలగ మరసర వ కన థ చూసుతననము. సనమ అయపయ దగగరల మ
ముందువడ అతసంతషంగ అద అన అరచడ. పకకవడత చపపడ.
తలసపనదర . ఈ బమమల సధన డబల ఫట యసనద.

33
ధరమయుదధం

ఒక నోెల దోాటోాక మళళ మత ్ో్


ోురో్
ోి
్్్ల న
కలుసుతననను. ఈ నలల మ పదదబబయ ఈ వరనంచ రోీలకట అవడం ఒక
కరణమయత కడలూ మనవడ బధయత కడ కంత కరణం. వజయనగరం
గురంచ ఇంక పరతయకంగ గురుత తచుచకన రయడంకనన వశఖక దూకడమ
బగుంటుందన భవన. ఈ లగ మ శసత గురంచ ఒక మట. శసత మ కనన ఒక
సంవతసరం సనయర. బ య చదవ వడ. మ వరల పదద లయరు గర
అబబయ. మకదదరక కరకట గరండ మద వరహలు దవరనూ పరచయం. మం బ
ఎస స చదవ రజలంట 1962 చైన యుధధం రజలు. రజ రడయ ల యుధధం
వరతలు వచచవ.శసత వళళంటల ఒక రజ వరతలు అందరూ శరధగ
ధ వంటుంట వడక
అనుమనం వచచంద.ననన రతర అన వరతలల యద చపపరు. వళళ ననన గరన
అడగడ.ననన రతర పట కడ యుధదం చసతర అన. ఆయన కడ అంత
సరయస గ లదుర ననన ధరమయుధధం. ఆరంటకలల శంఖం వదసతరు అన
చపపరు. అవకకవడం శసతవంతూ నవవలన ఆపకడం మ వంతూ

అపపతచుచ

మతురలందరూ ముఖయంగ రజోేందరపరసద గరు ననున కమంచల. 1962 క 1982


అన టైపచశను.ఇద శసత మమూ అందరమూ వశఖ ఎబడన కరకట టరనమంటు క
ఆ రజలలన వళళము. శసత నటుగ టక చస బలుట బగసుతంట మధవరవ వరయ
అద నడము ర హలడలు కదు మర అంత బగంచ కటటక అన అరచడ.

డబుబలుడబుబలు

వజయనగరం జఞపకలల కరకట సంబంధతలు కనన. సర వజజ అనబడ వజయనంద


గజపతగరు కరకట లకనక చరపరచతులు. ఆయన ప వ జ రజ గరకక పనతండర.
వరణసల వండవరు [వననపపడ]. ఆయనన కశ రజ గరన పలవడమూ కదుద.
వశఖ పరలమంటు మంబరు గ వననరు.[వజయనగరం చలరజలు వశఖ
సథనంల భగమ.] ఆయనక రజకయలల ఆసకత లకపయన రజ గరు కదమర.
ఆయన పరవకల వరక వచచ కటల బస చసనపపడ కరకట ఆడ కలజ
కరరళళందరన పలచ ఒక ఆట ఆడంచ చూస వళళ వరు[కలజ కైన రంద కరకట

34
గురంచ తలసనవళుళ ఆ రజలల వండవరు కదు] .రజభజనలు తనడం కసం
అందరూ చర వళళం. అలంట ఒక రజ వన పడంద. ఆట లదుగ మర.
రజవరు కరకక కటక వళపయరు. భోోజనలు మతరం రడ. ఆయనంట
కరుల వరగరు కన మం తడసుకన యం వళతం . అకకడ పవలయన అనబడ
అయధయ మైదనప ముందు భగంల కరుచన కబురుల చపపకంటుననము.
మట పటు ఒక పదద రజ గరు కడ ఉననరు.ఆయన పరు చపపను. మకనన
పదద వరు, తరువత కలంల వదయరంగంల అనక పరముఖ పదవలన
అలంకరంచరు. ఆయన కళుళ సగదసుకంట అన లచ కంచం పచరుల
సగంచరు.వన కద ఆకసడంటుల సహజం. జరపడడరు. తందరగన లచ
సరుదకననరు. కన కందరకండ కతబుధధ నరంతరం వంటూన వంటుంద కద.
మధవరవ అపరయతనం గన రజగరూ డబుబలు డబుబలు అన అరచనటుట
అననడ. అంత పదదమనష మళళ మకళళమద కచున పకతూ యవ యకకడ
అన వతుకతుంట మ మహలు మరు ఊహంచుకగలరుకద. దరమల అనక
మటంగులల ఆయనత పటు కరుచననపపడలల ఈ ఘటటం గురుతకరవడమూ
నవవపకడనక వశవపరయతనమూ చయయలస రవడమూ వర సంగత.

35

You might also like