You are on page 1of 9

2Sc మాధ్యమావతి

నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా..

BGM

Shankh Sound 3

రీసరిసాని రీసరిసాని రీసరిస రీసరిస రిస

మారిమరిస మారిమరిస మారిమరి మారిమరి మరి

పామపమరి పామపమరి పామపమ నీపనిప సనిస

-----BELLS--------స------------BELLS-------

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా..

స రి ని సారినిప

పదునాలుగు లోకములన్నీ మ్రొ క్కే

జ్వాలా నరసింహా..

స నిని, స నిని, స నిని, స నిని


శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా.. పనిస

పదునాలుగు లోకములన్నీ మొక్కే

జ్వాలా నరసింహా..పనిస

నీవే శరణమయా మా రిమరిసనిసా

ఓ యాదగిరీ నరసింహా సనిప నిపమరిస

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా.. పనిస

పదునాలుగు లోకములన్నీ మ్రొ క్కే

జ్వాలా నరసింహా..

BGM 1

సా ...... రిమాపనీ ... ప / పమరిని స మ ప

ససరీరి నినిసస , సనిపమ / నినిసస పపనిని నిపమరి

రీసరిస రీసరిస రిస - (4)

నిససారి నిససా రిమరిమా మరిసాని


నిససరి సనిసారిసా - (2)

మా పాపపప మా పపప

సారిసనిస రీమరిసని మాపమరిమప

పురాణ యుగమున ఈ గిరి పైనే

తపమొనరించెను యాద రిషి 

ధరాతలమ్మున అతని పేరుతొ

అయ్యింది ఈ గిరి యాదగిరి

పా నిసారీని సామారిసా

ఈ గుహలో వెలెసెను

ప్రళయ మహో జ్వల

జ్వాలా నరసింహుడు

RHYTHM

భక్త అభీష్టములు అన్నియు తీర్చే

లక్ష్మీ నరసింహుడు

ససస నిసరీమారి సాని సనిప సనిప


సుఖ శాంతులను చేకూర్చు

శుభయోగ నరసింహుడు

ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ.

సుఖ శాంతులను చేకూర్చు

శుభయోగ నరసింహుడు

నమో నమః నమో నమః

నమస్కరించెను నాలుగు

దిక్కులు నఖముల వెలుగుకు

మ్రొ క్కెను చుక్కలు

గోకుల రూపము దాల్చినదీ

ఆ దివ్య సుదర్శన చక్రము

మంగళ హారతులిచ్చినది

మహా కాల చక్రము

మమమ పపప మమమ పపప


శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా.. పనిస

పదునాలుగు లోకములన్నీ మ్రొ క్కే

జ్వాలా నరసింహా..

BGM 2

Shankh Sound

నిసా .. రిసనిపా మపనిసరి* సరీ*సా

సరిస నిసరిమా రిసనిపనిసా

సరి*మరి సరి*మరి సా

సససస రిరీరిరి సససస సా

నిపమరి సా రీనిసా రిమపమ సా రీసని

నిపమరి సా రీనిస రిమపమ సని రిస మరి పమప

ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ

విష్ణు గుండమే ప్రవహించే

ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే


కర్మ విమోచనమే

పా నిసారీని సామారిస

ఇక విశ్వ వైద్యుడై స్వామియే

చేయును రోగ నివారణమే

నిససామరిమరి రిసనీరిస

చిత్త ము దేహము

సత్వముగా నవు

బెత్తము తాకగనె

ససస నిసరీమారి సాని సనిప సనిప

భోగ భాగ్యాలు దీర్గా యువు

వొసగెను గిరి ప్రదక్షిణం

ఆఆఆఆ...ఆఆఆఅ...ఆఆఅ...

భోగ భాగ్యాలు దీర్గా యువు

వొసగెను గిరి ప్రదక్షిణం


నమో నమః నమో నమః

క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే

సాక్షి ఔను ఈ మహిమలకు

Bells Tharaf

కలియుగ దైవము యాదగిరి

శ్రీ నరసింహుని దర్శనము

పనిసరిమపా మప రిమ సరి నీ సా రీమరిసా

కోరిన కోర్కెలు తీర్చేటి

మహా కల్ప వృక్షము

మమమ పాపప మమమ పాపప

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా.. పనిస

పదునాలుగు లోకములన్నీ మ్రొ క్కే

జ్వాలా నరసింహా..
BGM 3

RHYTHM

భూత ప్రేత పిశాచ రాక్షసుల

ప్రా రద్రో లు నీ నామమే

Rhythm

క్షుద్ర శక్తు లను బాణామతులను

దగ్ద మొనర్చు నీ స్మరణమే

Rhythm

ప్రపంచ బాల ప్రహ్లా దునియే

హిరణ్యకశిపుడు హింసింపగనె

Rhythm

సర్వ కాలముల సర్వ అవస్త ల

సర్వ దిక్కులకు వ్యాపించి

సంరక్షింపుము నరసింహా

రిసనిప (4)
అనుగ్రహింపుము నరసింహా

రిసనిప (4)

యాదగిరీశా నరసింహ

ఓం..ఓం..ఓం..ఓం..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా

లక్ష్మీ నరసింహా..

పదునాలుగు లోకములన్నీ మొక్కే

జ్వాలా నరసింహా.. 

You might also like