You are on page 1of 2

హస్త రేఖలలో శని గ్రహ స్ధా నం, శుక్ర గ్రహ, చంద్ర గ్రహ స్ధా నాలలో అస్వతంత్ర రేఖలు, చిహ్నాలు

ఉండటం వలన అయా

గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి.

శని యొక్క సహజ లక్షణాలైన బద్ధ కం పేరగటం, సో మరితనం ఎక్కువ కావటం, పనులు శ్రమయుక్త ం కావటం, పనులు

తొందరగా కాకపో వటం, నరాల, ఎముకలకు సంబందించిన సమస్యలు రావటం, దగ్గ ర వ్యక్తు లు దూఈరం కావటం,

తరచుగా చికాకులు కలగటం, యాక్సిడేంట్లు కావటం వలన ఎక్కువ రోజులు విశ్రా ంతి తీసుకోవలసి వస్తు ంది. శని

మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తా డు కానీ అసలు కాకుండా చెయ్యడు. ఇబ్బంది పెట్టవలసిన

సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థా యి అధికమైనదే

అంటే ఆశ్చర్యం కలగకమానదు. కారణం లేకుండా విరోధములు రావడం, ఎక్కువగా తిరగడం, ఎంత మంచిగా

మాట్లా డిన స్వంత మనుషులతో కలహాలు రావటం జరుగుతాయి. మీ ప్రమేయం లేకపో యిన చెడు పనులు చేసి

బాధపడటం వంటివి ఉంటాయి. అనవసరమైన వాటికి ధన నష్ట ం కలిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక పని

మీద తిరగటం చేస్తూ ఉంటారు.

శనిగ్రహ దో ష నివారణకు కాలమణి మాల ధరించటం లేదా బ్లా క్ వైడూర్యం ధరించటం గాని చేయాలి. ప్రతి రోజు

సూర్యోదయం కంటే ముందే లేచి వ్యాయమం చేయటం మంచిది. ఎక్కువగా నడకకు ప్రా దాన్యత ఇవ్వటం చేయాలి.

తరచుగా ఐరన్ ఉన్న ఆహార పదార్ధా లు తీసుకోవటం చేయాలి. ఒళ్ళు నొప్పులు ఉంటే నువ్వుల నూనె కొద్దిగా వేడి చేసి

శరీరానికి పట్టించటం చేయాలి.

శుక్రగ్రహ దో షం వలన మర్మావయవములకు సంబంథించిన సమస్యలు ఎదురు కావటం జరుగుతాయి. భార్యతో

ఎక్కువ సేపు గడప లేకపో వటం జరుగుతాయి. మీ గురించి ఇతరులు తప్పుగా బావించటం, సొ ంత మనుషులు

శత్రు వులుగా మారటం జరుగుతాయి. మీ పనులలో ఇతర వ్యక్తు ల జోక్యం అధికం కావటం జరుగుతాయి. చిన్న

విషయాలకు సైతం ఇతరులు తప్పులు వెతకటం చేస్తా రు. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. తరచుగా

వాహన సమస్యలు రావటం జరుగుతాయి. స్ధిరాస్ధు లకు సంబందించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్ధిరాస్ధూ లకు

సంబందించిన విషయాలు ఇతరులతో చెప్పుకోవటం వలన మీ మీద ఇర్షా ద్వేషాలు కలగటం జరుగుతాయి.

శుక్రగ్రహ దో ష నివారణకు అమ్మవారికి తరచుగా ఎర్రచీర ఇవ్వటం చేయాలి లేదా అమ్మవారికి తరచుగా కుంకుమార్చన

చేయటం చేయాలి. తరచుగా బొ బ్బర్లు తినటం, డ్రైప్రూ ట్స్ తీసుకోవటం చేయాలి. తెల్ల పగడం గాని ఓపల్ స్టో న్ గాని

ధరించటం మంచిది.
చంద్ర గ్రహ దో షం వలన అమావాస్య పౌర్ణమి రోజుల్లో మానసికమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.

సామాజిక సంబంధాలు మెరుగుపడటం జరుగుతాయి. పెద్ద పెద్ద వ్యక్తు ల పరిచయాలు కలగటం జరుగుతాయి. భావిశ్యత

విషయాలను అంచనా వేసే సామర్ధ్యంలో లోపాలు కలగటం జరుగుతాయి. ఆలోచనా విధానంలో తరచుగా సమస్యలు

రావటం జరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయాలలో ఒకొక్కసారి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు

ఉంటాయి.

చంద్ర గ్రహ దో ష నివారణకు అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో తరచుగా పాలతో చేసన
ి పదార్ధా లు తీసుకోవటం

చేయాలి. సో మవారం శివాలయానికి వెళ్ళటం, అభిషేకం చేయించుకోవటం చేయాలి. కేసరి ముత్యం గాని చంద్ర కాంత

మణిశీల ధరించటం గాని చేయాలి.

You might also like