You are on page 1of 12

9/4/22, 10:48 PM ఆకేసి..

పప్పే సి

HOT

ఆదివారం, సెప్టెంబర్ 04, 2022 హోం ఈనాడు హోం

Updated : 04 Sep 2022 09:59 IST Search here... SEARCH

ఆకేసి.. పప్పేసి!

Report this ad

తాజా వార్తలు (Latest News)

India News
India Corona : 55 వేలకు తగ్గిన
క్రియాశీల కేసులు..

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 1/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

Ap-top-news News
ఆకుకూరలంటే... తోటకూర, గోంగూర, పాలకూర ఇవేకదా అనేయొద్దు. మనకు తెలియనవి యాభైరకాలకు పైగా
Andhra News: కృత్రిమ వేలి చర్మంతో
ఆకుకూరలున్నాయ్‌! అన్నీ కాకపోయినా కొన్నయినా ప్రయత్నిద్దాం. అద్భుతమైన వాటి ఆరోగ్యప్రయోజనాలు హాజరు.. డాక్టర్‌ని సస్పెండ్‌చేసిన
అందుకుందాం.. Ts-top-news News
KTR: ప్రజల కోసం పోరాడిన
కుటుంబం మాది.. తాతతో ఉన్న
మునగాకు పొడి..
General News
Top Ten News @ 9 AM:
ఈనాడు.నెట్‌లో టాప్‌10 వార్తలు
Ts-top-news News
42 ఏళ్ల వ్యక్తికి ఆసరా పింఛన్‌..
అవాక్కయిన ఎమ్మెల్యే
Ts-top-news News
స్ట్రాంగ్‌రూంకు కన్నం..
ఖాతాదారులకు సున్నం!
మరిన్ని

Advertisement

ఎక్కువ మంది చదివినవి (Most Read)

Hyderabad News: అవినీతి.. అవమానం..


విషాదాంతం
weekly horoscope: రాశిఫలం (సెప్టెంబరు 4 -
సెప్టెంబరు 10)

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 2/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

కావాల్సినవి: నువ్వులు- కప్పు, నీడపట్టున ఆరబెట్టిన మునగాకులు- కప్పు, మినపప్పు- ఒకటిన్నర చెంచా, ఉప్పు- Hyderabad News: మాదాపూర్‌ఎస్సైకి రెండేళ్ల
తగినంత, ఎండుమిర్చి- నాలుగు, ఇంగువ- చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ధనియాలు- చెంచా, జీలకర్ర- జైలు
భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక
పావుచెంచా, సెనగపప్పు- చెంచా.

భర్త ఆత్మహత్య
తయారీ: స్టౌ వెలిగించి ఒక పాన్‌లో నువ్వుల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొంచెం Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా
నూనె వేసుకుని వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ఇంగువ, మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉందంటే? (04/09/2022)
రెబ్బలు వేసి, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడదే పాన్‌లో మరికొంచెం నూనె వేసుకుని అందులో Virat: టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ వారిద్దరికీ
మునగాకుని మరీ ఎక్కువగా కాకుండా దోరపదునుతో వేయించుకోవాలి. అన్నీ చల్లారాక.. మునగాకు తప్పించి సాటిరాడు..!
తక్కిన వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆకు కూడా వేసి పొడికొట్టుకోవాలి. రుచికరమైన కారప్పొడి సిద్ధం.
America: చైనా- తైవాన్‌ఉద్రిక్తతల వేళ..
ఈ పొడి రక్తహీనత రాకుండా చేస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది. అమెరికా కీలక ప్రకటన!
తెదేపా రాష్ట్ర కార్యదర్శి కన్ను పొడిచేశారు
Hyderabad News: పోయి స్నానం చేసి రా...
తుమ్మికూర పప్పు
బలిస్తాం!
IND vs PAK : భారత్‌తో మ్యాచ్‌అంటేనే తీవ్ర
ఒత్తిడి : పాక్‌స్టార్‌క్రికెటర్‌
మరిన్ని

Mitticool Clay Innovation


Mitticool Clay Innovation
Report this ad

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 3/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

సుఖీభవ
Headache: తల వెనకాల
నొప్పి వస్తోంది.. ఏం
చేయాలి?

శృంగార లాభం!

ఆనందం, సంతోషాన్ని
కలిగించటమే కాదు..
మరిన్ని

చదువు సుఖీభవ మకరందం


ఈతరం ఆహా హాయ్ బుజ్జీ
స్థిరాస్తి కథామృతం దేవతార్చన

కావాల్సినవి: కందిపప్పు- కప్పు, సన్నగా తరిగిన తుమ్మికూర- కప్పు, టొమాటో- ఒకటి, పచ్చిమిర్చి- రెండు,
చింతపండు గుజ్జు- చెంచా, పసుపు- చిటికెడు, కారం- చెంచా, ఉప్పు- తగినంత

పోపు సామగ్రి: ఆవాలు- అరచెంచా, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, ఇంగువ- చిటికెడు, నూనె- రెండు
చెంచాలు

తయారీ: కాడలు తీసేసి శుభ్రం చేసిన తుమ్మి ఆకులని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వాటిని పప్పుతోపాటు కడిగి
పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.

ఇంగువతో తాలింపు వేసుకున్న తర్వాత.. చింతపండు గుజ్జు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని ఐదారు నిమిషాలు
ఉడికించి దింపేస్తే తుమ్మికూర పప్పు సిద్ధం.

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 4/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

కొండపిండాకుతో

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 5/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

కావాల్సినవి: కొండ పిండాకు- కట్ట, ఉల్లిపాయముక్కలు- కప్పు, ఎండుమిర్చి- మూడు, పచ్చిమిర్చి- రెండు,
చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, నానబెట్టిన పెసర పప్పు- అరకప్పు, వెల్లుల్లిరెబ్బలు- ఐదు, ఆవాలు-
అరచెంచా, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత.  

తయారీ:  స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి అది వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు,
ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేంతవరకూ
వేయించుకోవాలి. అప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత చింతపండురసం వేసి
కలపాలి. చివరిగా శుభ్రం చేసిన కొండపిండాకు, ఉప్పు వేసి బాగా ఉడికించుకుంటే కూర సిద్ధం.

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 6/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

దీనిని పాషాణబేధి అని కూడా అంటారు. మూత్రపిండాల్లో రాళ్లుంటే  కరిగిపోతాయి. పెసరపప్పు, సెనగపప్పుతో


కలిపి తినొచ్చు.

వామాకు పచ్చడి

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 7/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

కావాల్సినవి: వాము ఆకులు- కప్పు, సెనగపప్పు- రెండు చెంచాలు, మినప్పప్పు- చెంచా, ధనియాలు- చెంచా,
జీలకర్ర- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- 4, ఎండుమిర్చి- 4, చింతపండు గుజ్జు- చెంచా, నూనె- తగినంత, పోపు
సామగ్రి: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు

తయారీ: స్టౌ వెలిగించి బాణలిలో కొద్దిగా నూనె పోసి సెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి
వేయించుకోవాలి. వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో
శుభ్రం చేసుకున్న వామాకులని వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. స్టౌకట్టేసి అవన్నీ చల్లారాక ముందుగా
సెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత
ఇందులో వాము ఆకులు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. చివరగా పోపు వేసుకుంటే పచ్చడి తయారవుతుంది.

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 8/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

జలుబు చేసి బాధపడుతున్న వారికి మంచి మందు. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

Tags : Veg Varieties Telugu news Recipes Home food


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల
అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల
గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

What is your reaction? Powered by

0% 0% 0% 0% 0% 0%

Happy Unmoved Amused Excited Angry Sad

Casual Sarees
by Prashanti
Shop the latest
collection of Party wear
sarees online

Prashanti Open
Advertisement

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 9/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

మరిన్ని
రుచిని పెంచే పాత్ర!
చంపారన్‌కుండ కూర...!

ఇక్కడి బజార్లలో ఘాటైన కుండ బిర్యానీ గురించి విని


మిర్చీపొడులు, జీలకర్రపొడి, ఉంటారు. మరి కుండ మటన్‌
రుచుల వేడుక... బోనాల్‌!
జిహ్వ చేపల్యం తీరేలా...

బోనాల సందడి నడుస్తోంది...  గోదావరి చేప, సముద్ర చేప, చెరువు


 అంటే ఇంట్లోనూ వంటల చేప... దేనికదే ప్రత్యేకమైన రుచి!
చికెన్‌తో చిరుతిళ్లు!
రంజాన్‌వేళ..అరబ్‌
ఆదివారం మెనూలో చికెన్‌ ఘుమఘుమలు!

తప్పనిసరి..ఈసారి కూరకు రంజాన్‌అంటే చాలు...హలీమ్‌


టిక్కా... కుదిరిందా!
రాగి ముద్ద.. జొన్నరొట్టె..
ఆదివారం.. ఇంట్లో అందరూ ఉండే తలకాయ కూర!

టైమ్‌లో.. సాయంకాలం చిన్నారుల కొవిడ్‌తర్వాత నగరాల్లో ఆహార


ముంతాజ్‌హరియాలీ చికెన్‌ చపాతీ... పుల్కాలకుసైదోడు!

బిర్యానీ
బరువు తగ్గాలనో... ఉన్నదాన్ని

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 10/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి

నోరూరించే పాలక్‌ప్రాన్స్‌!
ప్రాన్స్‌విందాలూ

కావాల్సినవి: రొయ్యలు- 200 గ్రా., ఇదొక గోవా వంటకం.  విందాలూ


(పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి), అనేది పోర్చుగీసు పదం. అక్కడ
పోషకాల... చిక్కీచక్కనమ్మ!
నూనె లేకుండా..నోరూరేలా..

బయట దొరికే ప్యాకెట్‌ఫుడ్‌కి చల్లటి సాయంకాలం గరంగరం


ప్రత్యామ్నాయంగా పిల్లలకో బజ్జీలూ, సమోసాలుంటే
బిర్యానీ ఉంటే వేడుకే!
క్రిస్పీ ఫిష్‌ఫింగర్స్‌

వేడుక... పార్టీ... సంతోష కావాల్సినవి: బోన్‌లెస్‌ఫిష్‌- 250


సందర్భం ఏదైనా సందడంతా గ్రా., కారం, మిరియాల పొడి,
గరంగరం... సమోసా!
తవా రోస్ట్‌  చికెన్‌డ్రమ్‌స్టిక్స్‌

సమోసాలు తయారుచేసే మైదా చికెన్‌లెగ్స్‌- నాలుగు, ఉప్పు-


పిండిలో ఉప్పు, వాము, నూనె/ తగినంత, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌-
ఓ సూపు సూసేద్దామా!

చల్లచల్లటి వాతావరణంలో వెచ్చటి


సూప్‌లు నోరూరిస్తాయి. ఆకలి

NEWS FEATURE PAGES FOLLOW US

Women
Youth News
Health News
Kids Telugu Stories
Telugu
• Telugu News • Latest News in Telugu

• Sports News • Ap News Telugu Stories


Real Estate News
Devotional News
Food and Recipes
• Telangana News • National News News
Temples News
Educational News
Technology News

• International News • Cinema News in Telugu Sunday Magazine


Today Rasi Phalalu in Telugu
Viral Videos For Editorial Feedback eMail:
• Business News • Crime News‌ OTHER WEBSITES infonet@eenadu.net
• Political News in Telugu • Photo Gallery
ETV Bharat
Pratibha
Pellipandiri
Classifieds
Exams Results For Marketing enquiries Contact :

• Videos • Hyderabad News Today


Eenadu Epaper 040 - 23318181

• Exclusive Stories • NRI News eMail: marketing@eenadu.in


• Archives
https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 11/12
9/4/22, 10:48 PM ఆకేసి.. పప్పే సి
App
TERMS & CONDITIONS
PRIVACY POLICY
CSR POLICY
TARIFF
FEEDBACK
CONTACT US
ABOUT US -
© 1999 - 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers


Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
This website follows the DNPA Code of Ethics.
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

https://www.eenadu.net/telugu-article/recipes/general/1604/122168209 12/12

You might also like