You are on page 1of 7

కుందవరపు కవి చౌడప్ప

1. పడతుకయును వంకాయయు
నడరుసమూలంబు మధురమందులలోగా
తొడమొదలు తొడిమమొదలును
కడు మధురము కుందవరపు కవి చౌడప్పా

2. ఉల్ల మురంజిల్ల నొకజామువిడువక


గుల్లించిగుల్లించి గునిసిగునిసి
పెళపెళయనుసొ డ్డు బెట్టగాదానేర్చు
వెయ్యూరు మారులు విటులదెగడి
లొట్ట వీడకనేర్చలోలతజవులలో
పెట్టిపతి
్ర ధ్వనుల్ బుట్టిచెదర
తెల్లనిఢగిలాబుదిగజారునదాక
తగరుదాకినలీలదాకునట్టి

వానిగొనియాడ శేషునకైన దరమె


విడనివ్యభిచారముండల వేయినిత్తు
నాకవివరుండు కుందరాన్వయుండు
సరసవచనుండు నాగయచౌడఘనుడు

3. ఆకులు పస వృక్షములకు
నీకెలుపసపక్షితతికి నింతులకెల్లన్
పూకులు పస పిండములకు
కాకులు పస కుందవరపు కవి చౌడప్పా

4. వెన్నెలపసయగు రాత్రు ల
కెన్నుపససస్యములకు నింతులకెల్లన్
జన్నులుపస యటమీదట
కన్నులు పస కుందవరపు కవి చౌడప్పా

5. మాటలుపసనియ్యెగికి
కోటలు పస దొ రలకెల్ల ఘోటకములకున్
దాటలుపస బెబ్బులులకు
కాటులుపస కుందవరపు కవి చౌడప్పా

6. భట్టు సుకవి వచ్చి బ్రహ్మాయువనినను


గడుసులోభిముఖము ముడుచుకొనును
దెంగిపెరకినపుడు పింగుపొ క్కినరీతి
చౌడకుందవరపు సార్వభౌమ

7. ఒడ్డా ణంబు ఘటించె బ్రహ్మ వినరా యోరోరి చన్ముక్కులన్


బిడ్డ డంటినపాలుగారునవియే ప్రేమన్ మగడంటినన్
జెడ్డం చెమ్మగు కాళ్ళసందుదిమహాసాధ్యంబెయాబ్రహ్మకున్
దొ డ్డా కుందవరంపు రాయసుకవీ ధూతన్ ప్రకారాగ్రణీ

8. పరసతి గవయగజనుచో
నరుణోదయవేళ స్నానమాడగ జనుచో
బొ రిబొ రి వణకునశక్తు డు
కరుణారస కుందవరపు కవిచౌడప్పా

9. తోత్తు రతివేళ బుఱ్ఱ ని


పిత్తి నకనుచెదరివిటుడు బెదరక తొత్తా
పిత్తి తివాయని విడువక
కత్తెమునిడు కుందవరపు కవి చౌడప్పా

10. అందేమికలదు క్రిందిది


ఎందుకు మగవానిజూడనీయరులంజల్
కుందనమియ్యక పూతన
కందర్పా కుందవరపు కవి చౌడప్పా
11. నీతులకేమి యొకించుక
బూతాడక దొ రకు నవ్వు బుట్ట దు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవిచౌడప్పా

12. పదినీతులు పది బూతులు


పదిశృంగారములు గల్గు పద్యముల సభన్
జదివినవాడే యధికుడు
గదనప్పా కుందవరపు కవి చౌడప్పా

13. బూతని నగుదరుగడు తమ


తాతలు ముత్తా తమొదలు తరతరముల వా
రేతీరునజన్మించిరొ
ఖ్యాతిగమరి కుందవరపు కవి చౌడప్పా

14. గుడిసెయు మంచము కుంపటి


విడియమును పొ గాకు రతికి వెంపరలాడే
పడతియు గలిగిన చలి యె
క్కడిదప్పా కుందవరపు కవి చౌడప్పా

15. ఏపాటిదైనప్రక్కకు
దాపొ క్కటిలేకపో తే తరమటారాయీ
పాపవు దినములు గడుపగ
గాపాడుము కుందవరపు కవిచౌడప్పా

16. లంజలు రాకుండినగుడి


రంజిల్ల దు ప్రజల మనసు రాజిల్ల దుయా
లంజలనేలసృజించెను
కంజజుడిల కుందవరపు కవిచౌడప్పా

17. మనుజుడు నేర్పరియైతే


కొనవలెరా మంచిముద్దు గుమ్మను లేదా
మునివృత్తి నుండి మోక్షము
గనవలెరా కుందవరపు కవి చౌడప్పా

18. రూకలు పాతికయియ్యని


పూకెత్తు గులాము నీతిపుంగవుడగునా
కాకముకోకిలయగునా
కాకోదర కుందవరపు కవి చౌడప్పా

19. అప్పయినదీసితినవలె
పప్పును వరికూడు వయసు భామామణులన్
గప్పగవలెదినిచలువలు
గప్పగవలె కుందవరపు కవి చౌడప్పా

20. ఢీకొని పాచ్చాకూతురి


పూకైతే పెండ్లికొడుకు పూజించేనా
చీకాకుపడగ దెంగక
కాకోదర కుందవరపు కవి చౌడప్పా

21. పాకును కొమ్ముదీర్ఘము


కాకును కొమ్మిచ్చి రెండు కలబల్కినచో
లోకులకు జన్మభూమిది
కాకోదర కుందవరపు కవి చౌడప్పా

22. అడియేందాసీనటంచును
తడబడదొ రచేరదీసి దాసరిదానిన్
గుడివెనుక జేరి సలిపెను
గడసాధన కుందవరపు కవి చౌడప్పా

23. అతిలుబ్ధు వేడబో యిన


వెతనొందుచువానిమోము వెలవెలబారున్
రతిజాలించిన శిశ్నము
గతినుండుర కుందవరపు కవి చౌడప్పా
24. ముండైనాముతుకైనా
ఎండిన పూకైనాగాని ఎట్టిదియైనా
యుండవలెనరునికొక్కటి
ఖండితయశకుందవరపు కవిచౌడప్పా

25. యతికి మరి బ్రహ్మచారికి


నతులితముగ విధవముండ కశ్వంబునకున్
సతతము మైథున చింత యఖం
డితయశకుందవరపు కవిచౌడప్పా

26. ఎడ్డెకు పేదకు సాదకు


బిడ్డ గపుట్టేటికంటె పృథివీశునకున్
మొడ్డైపుట్టిన మేలుర
గడ్డ మునహికుందవరపు కవి చౌడప్పా

27. జోకగల బ్రహ్మదేవుడు


పూకులచుట్టా తులేల బుట్టించెనయా
పూకులకు దృష్టిదో షము
కాకుండా కుందవరపు కవి చౌడప్పా

28. పొ డుగాటికాళ్ళదానికి
తొడపలచన తూటుగొప్ప దూర్చేయెడలన్
లొడలొడమనసుఖమియ్యదు
గడగినరతి కుందవరపు కవి చౌడప్పా

29. వ్రేలాడుచండ్ల దానిని


వాలాయము వంగబెట్టి వైఖరితోడన్
లాలించి దెంగవలెరతి
లీలేదకుందవరపు కవి చౌడప్పా

30. దెంగవలెవయసుపడుచును
మ్రింగవలెన్ వెన్నముద్ద మెళకువరతికిన్
చెంగవలెనాటరిపుజన
కంగవలెన్ కుందవరపు కవి చౌడప్పా

31. దిద్దిమికిధిమికియనుచును
మద్దెలవాయించురీతి మదయానరతం
దొ ద్దికతో చవిబొ ందక
కద్దా మితి కుందవరపు కవి చౌడప్పా

32. హెచ్చునుకొంచెముదో చక
పచ్చనిమంచంబు కోళ్ళబటువుననుంటే
యచ్చండు పిసుకవలదా
కచ్చుకపద కుందవరపు కవి చౌడప్పా

33. బూతులు కొన్నిటకొన్నిట


నీతులు జెప్పితిని బుధులునీతులబూతుల్
బూతులమెచ్చందగునతి
కౌతుకమతి కుందవరపు కవి చౌడప్పా

34. కుత్తు క చెడదగ్గిన మూ


తెత్తు క తుమ్మినను నావలంచిన నగరా
పిత్తు కు నగుదురదేమొ జ
గత్తు నమరి కుందవరపు కవి చౌడప్పా

35. అంగేపస వ్యాపార్ల కు


బంగే పస సాహెబులకు భామలకయితే
దెంగులు పస యామీదట
కంగులు పస కుందవరపు కవి చౌడప్పా

36. నాతుల చక్కని చన్నులఁ


జేతులకసిదీర బిసికి జిలిబిలి జేసె
యాతడు పుణ్యశ్లో కుడు
ఖ్యాతిగమరి కుందవరపు కవి చౌడప్పా

37. పండుగపండుగయందురు
పండుగదినమేమి వయసుపడచుల ప్రక్కన్
బండినదినమేపండుగ
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా

38. మూరెడు నిడుపు గలిగికడు


దో రంబైనట్టి మొడ్డ దొ రకడమెల్లా
వారిజగంధుల పూజలు
కారణమగు కుందవరపు కవి చౌడప్పా

39. ఆకలికన్నపుగడ్డ యు
పూకుకుబిగువైనమొడ్డ పుణ్యాత్ములకే
నీకేమి మంటిగడ్డా
కాకోదర కుందవరపు కవి చౌడప్పా

You might also like