You are on page 1of 6

మార్కు

Praise the lord దేవుని నామానికి స్తో త్రం కలుగును గాక మనము సువార్తలను వాటి యొక్క ఉద్ధే శాలను ఎధునకు రాసారు అన్న
విషయం గురించి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తు న్నాం అంధుకునే మత్తయి సువార్త గురించి విన్నాం ఈ రోజు మార్కు
సువార్త గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేదం యేసు క్రీ స్తు ప్రభు వారు ఎవరు యేసు క్రీ స్తు ప్రభువారు కరిస్తా వత్వానికి కేంద్రం క్రీ స్తు
లేకపోతే క్రైస్తా వతవత్వానికి కేంద్రం క్రీ స్తు లీకపోతేయా క్రైస్తవ్యత్వం లేదు ఐతేయా ఈ యేసు క్రీ స్తు ఎవరు యేసు క్రీ స్తు మానవుని యొక్క
అలచనలో పుట్టి నవాడు కాదు యేసు ప్రభువు గురించి తెలియటానికి పరిశుధాతముడు నలుగురు వ్యాకుతుళులని వాడుకున్నాడు ఈ
నలుగురు వ్యక్తు లు వారు చరిత్రకారులు కారు ఆ నాలూరుగు వ్యక్తు లు జీవిత చరిత్ర రాసే వారు కూడా కదు ఈ నలుగురు వ్యక్తు లు
సాక్షు లు అయితే వ్యయాలు డై రెక్ట్గా యేసు ప్రభు నుంచి నేర్చుకున్న విషయాలు లేకపోతే ఎవారిన నేర్చుకున్న విషయాలు వీరు సేకరించి
మనకు అందించారు

సాక్షా లు కాబట్టి ఆ నలుగురిని సాక్షు లు అని అంటారు విత్తనేసస్ అనే మాటకి దగ్గర మీనింగ్ మార్టర్ మనకి గ్రీ క్ పధం లో ఉనతాధి మనకి
హతసాక్షు లుగా అయినట్టు మనం చూస్తూ ఉంటాం

ఈ నలుగురు వ్యక్తు లు ఇచ్చినటువంటి మానవుడికి సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈ నలుగురు రాసిన సువార్తలు అన్నారు సువార్తి కులు
అన్నారు. మత్తయి గురించి మనం ఇప్పుడికే చూశాం మత్తయి మీఖాయంగా యుదులకు ఆయమ రాశారు మత్తయి ఆయన రాసిన
మాటల్లో అతి ప్రముకయ్యం అయిన మాట నెరవేరపు తాను యుధులను బాగా ఉన్నతంగా ఎంచుకున్నటువంటి అభ్రహము మొషే
దావిదులలో యేసు క్రీ స్తు ని చూపించటానికి ప్రయత్నం చేశారు. వారికి ఇచ్చిన వాదంనానికి నెరవేరపు యేసు క్రీ స్తు అని ప్రయత్నం చేశారు

మత్తయి అతి ప్రముఖాయంగా యుధులను ఉద్దే శించి మాట్లా డి ఆయన ప్రవచనాలు యొక్క నేరెవెరవు చూపించినట్లయితే

మార్కు యేసు క్రీ స్తు ఒక్క మానవత్వం చూపించటానికి ప్రయత్నం చేశారు ,ఆయన శిలువ మరన్నని మనకి చాలా ప్రస్పుటంగా
వివరించటానికి ప్రయత్నం చేశారు

మార్కు ప్రా ధమికంగా రోమియులకు ఆయన రాసినట్టు మనం చూస్తూ ఉంటాం

అయితే మార్కు గురించి చాలా విషయాలు చాలా సమాచారం మనకు బై బిల్ లోవ ఇవ్వబడినధి చాలా మంది చరిత్ర కారులు మోద్ధతి
శతాబ్ధంలో ఉన్న ట్వంటీ క్రి స్ట్తవ కారులు మార్కుని పేతురు యొక్క అనూచారుడుగా పేతురుతో ఉండేట్వంటీ వ్యక్తి గా చూపించారు
చాలామంది నమ్మేధి ఏంటి అంటే మార్కు రాసినటవంటి ఈ యొక్క సువార్త పేతురు తనకి అంధించినప్పుడు ఆ సమాచారని ఆయన
సువార్త గా పొంధు పరచడాని అంధరికన్నా ముంధు రసింధి మార్కు మార్కు రాసిన తరువాతే బహుశా మత్తయి ఆ తరువాత లూకా
ఇంకా చవరికి యోహాను రాసిఉండలి.

గారి అసలు పేరు జాన్ మార్క్. మార్కుగారి తల్లి పేరు కూడా మనకు అందించబడినది ఆపోస్తు లకార్యాలు 12 అధ్యయంలో
పేతురుని జై ల్ లో పెట్టి నప్పుడు వాళ్ళు ప్రా ర్ధన చేసినతరువాత పేతురుని జై ల్లో నుంచి ధేవధూత వచ్చి విడిపించటం జరిగినధి తరువాత
ఆయన నడుచుకుంటూ వచ్చి ఎక్కడై తే వాలా సంగం అంత కుడుకుంటారో ఆ ఇంటికి చేరుకున్నటు మనం చూస్తూ ఉంటాం. డానిగురించి
ఉన్న ట్వంటీ మాట చూస్తే మార్కు వల్ల తల్లి పేరు మనకు అర్ధముఅవుతది

మార్కు సువార్త 12 అధ్యయమ 12 వచనం

ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను
అక్కడ యోహాను వారి మారుపేరు అని మరియ అతని తల్లి అని కూడా మనకి అర్ధమవుతది తరువాత యీ జాన్ మార్క్ ఆ బర్నబాస్
యొక్క cousine ఈ మాట మనం కోళ్ళసీయులు రాసిన పత్రి క 4 అధ్యయంలో 10 వ వచనంలో పౌలు ప్రస్తా వించినట్టు మనం చూస్తూ
ఉంటాం

అపోస్టు లుకార్యం 10 వ అధ్యయమలో పౌలుకి బర్నబస్ కి వచ్చినటువంటి విబేదానికి కారణం జాన్ మార్క్ ఎంధుకుయనియంటే
జాన్ మార్క్ తాను కొంచం జరిపోయాడు, జరిపోయాడు కాబట్టి పౌలుకి జాన్ మార్క్ ని తెసుకెళ్లా డాయికి ఈయటం లేధు ఐతేయా
తాను cousine brother కాబట్టి తానని తీసుకెళ్లా డానికి తన పేరుని పౌలుకి ప్రతిపాదించాడు వాలా ఎదధరి మధ్యయన స్ట్రాంగ్
దీసాగగ్రి మెంట్ రావటంతో వాళ్ళు ఎదధరు వారై పోయారు జాన్ మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళాడు పౌలు ఏమో సై మనస్ని తీసికొని
తీసుకెళ్లి నట్టు మనం చూస్తూ ఉంటాం. ఇది వెబేధానికి కారణం అయితే ఈ జాన్ మార్క్ సరిఅవ్వటం తరువాత జీవితంలో స్తి రపరచడం
అధె జాన్ మార్క్ గురించి

పౌలు తిమోతి2 4 అధ్యయము 11 వచనంలో తనని స్వీకరించండి తను సరియాయిపోయాడు అని చెప్పడం అనేది మళ్ళీ రాస్తా డు
అనామాట. జాన్ మార్క్ ని జారిపోయి జారిపోయిన పరిస్తి తిలో ఉన్నప్పుడు ధగ్గరకు తీసుకొని తన జీవితాన్ని సరి చేసినటువంటి వ్యక్తి
పేతురు అందుకనే పేతురు జాన్ మార్క్ ని తన ఆత్మీయ కుమారుడు గా సంబోధిస్తూ ఉంటాడు

పేతురు1 5 వ అధ్యాయం 13 వచనము బబులోను నీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడై న మార్కును ఇక్కడ నా
కుమారుడై న అనే మాట మనం చూస్తూ ఉంటాం

మార్కు సువార్త 14 వ అధ్యాయం 51,52 వచనాల్లో యేసుక్రీ స్తు వారు ఉన్నప్పుడు మతాల శిష్యులంతా చెదిరిపోయారని ఏ సువార్తల్లో
రాయనిటువంటి ఒక మాట మార్కు సువార్త లో రాశారు ఒక ఎవడు తన బట్టలు కూడా ఊడపిర్కొనే పారిపోయాడని చాలామంది
నమ్మేది ఏంటంటే ఆ య్యవ్వడు మార్కు అని నమ్ముతూ ఉంటారు కొంతమంది బై బిల్ పండితులు రిచ్ యంగ్ రూలర్ య్యవ్వనుడు
అయినటువంటి ఒక అతను ఏసుప్రభు దగ్గరకు వచ్చి నేను నిత్య రాజ్యములో చేరాలంటే ఏం చేయాలి అని అడిగినట్లు మనం
సువార్తలలో చూసే ఉంటాం ఆ రిచ్ యంగ్ మ్యాన్ మార్క్ అని కొంత మంది అంటూఉంటారు ఎంధుకని అంటే మార్కు సువార్తలలో
ఒక్కచోటే ఈ యొక్క సన్నివేశం లో మార్కు ఈ యొక్క పధాన్ని ఉపయోగించారు

మార్కు సువార్త 10 అధ్యయమ 21 వ వచనం యేసు అతన్ని చూసి అతన్ని ప్రే యమించి ఆ పర్సనల్ నోట్ ఉంధే అత్తా న్ని ప్రే యమించి
అని మార్కు తన గురించి కాబట్టి యేసయ్య తనని ప్రే మించడాని రాశాడాని కొంత మనధి ప్రతిపడిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రతిపాదించిన
వాలల్లో కొంతమంది క్రి స్టవ 1,2 శతాబ్దా లలో ఉన్న మత నాయకులు ఉన్నారు జస్టి న్ మార్టర్, ఇరేసస్, హరో పోలే అనే ప్రా ంతానికి బిషప్ గా
ఉన్న అపేయస్ వీళ్ళు ప్రతిపాదించినట్టు మనం చూస్తూ ఉంటాం వీలు ముగ్గు రు కూడా జాన్ మార్క్ ని పేతురు యొక్క అనూవాదం చేసే
వాడిగా పీతురు ఇచ్చిన ఆలోచనలకి జవాబు ఇచ్చేయటువంటి వాడిగా చూస్తూ ఉంటాం అధి దీంతో మనకి అర్ధమవుతుంది ఎటంటే
మార్కు సువార్త ఏడితేయా ఉంధో ప్రా ధమికంగా అధి పేతురు సువార్త అయితే పేతురు అంతగా చదువుకొలేధు కాబట్టి మార్కుకి తన
ideas అన్నీ ఇచ్చినప్పుడు వాటియాన్నియటిల్ని పొంధుపరచి 16 అధ్యయయాల సువార్తని మనకి అందించినట్లు మనం చూస్తూ
ఉంటాం ననేను ఇంధక చెప్పినట్లు గా శిలువ అనేయాధి మార్కు సువార్తలో చాలా కేంద్రీ తమై న పద్యం గా ఉన్నది ఈ శిలువ అనేయది
రవమోయులకు అందించడం అనేయది చాలా సవాలుతో కుడినధి ఎధుకంటే రోమియులు విజయాన్ని చాలా ఎక్కువగా ఇస్టపడతారు
ఓటమి వాళ్ళకి ఇస్టంలేదు ఊతమి అంటే ఇస్తా ములేని వారికి యేసు ప్రబుని ఒక రక్షకుడిగా ఆయన అందించడానికి ఆయన సీలువను
అందించడం అనేది సీలువను చూపించడం అనేయది శిలువ ప్రయాణానికి అతి అక్కువ సమయం కేటాయించడం అనేయది చాలా గొప్ప
విషయంగా మనం చూస్తా ఉంటాం అయితే ఈ మార్కు సువార్త తాను రోమ్ లో ఉన్నప్పుడు రాసేఉండాలి ఎంధుకు అని అంటే ఒక
విచిత్రమీనా సమాచారం మార్కు సువార్తలో మనకి కనబుడతా ఉంటది ఎలా అంటే యేసు క్రీ స్తు ప్రభు వారు సీలువను మొసుకొని
గోళగోత కొండకు వెళ్తు న్నప్పుడు ఆయన ఇంకా మొయలలేనప్పుడు కింధపడిపోతున్నప్పుడు కూరేనియుడై న సీమోనుకె ఆ శిలువను
ఇచ్చి మొయీపించినట్లు మనకు తెలుస్తా ది అది మార్కు సువార్త లో మనకి కనబడతాధి అయితే ఆ కూరేనేయుడై న సీమోను ఈ మార్కు
సువార్తలో రాస్తూ ఉంటాడు

మార్కు 15 వ అధ్యయం 21 వచనం కూరేనేయుడై న సీమోను ఒక్కడు పల్లె టూరు నుండి వచ్చి ఆ మార్గా న పోవుచుండగా ఆయన
సీలువను మోయుటకు అత్తని బలవంతము చేసిరి

అయితే అతను ఎవరో 22 వ వచనంలో రాస్తు న్నాడు అతడు అలెక్సాండర్కు రూపునకు తండ్రి ఈ రూపు అలెక్సాండర్ ఎవరు అనే
ప్రశ్న మనకు రావొచ్చు అయితే ఎదహి ఎవరికితే సువార్త రాస్తు న్నాడో వాళ్ళకిమ్ ఈసీగా అర్ధమవుతధి ఓహో ఈయన మనవడా
అనేయసి ఎంధుకని అంటే రూమీయులకి రాసిన పత్రి క

16 వ అధ్యయమ 13 వ వచనం పౌలు బక్తు డు రోమ్ లో ఉన్న వాళ్ళకు ఉత్తరం రాస్తూ అక్కడ వాళ్ళకి థాంక్స్ చెప్తా రసరున్నాడు
ప్రభువు నంధు ఏఆర్పరచబయిడిన రూపునకు వందనములు

16 వ అధ్యయము 13 వ వచనం ఆ రూపు యొక్క తండ్రి అనామాట ఈ కూరేనేయుడు అయిన సీమోను అధి రోమియులకి మాత్రమే
వాళ్ళకి అర్ధమవుతడి కాబట్టి ఆ విదంగా వాళ్ళకి అందించినట్లు మనం చూస్తా ఉంటాం ఇది మార్కు గురించి చిన్న పరిచయం

ఈ మార్కు సువార్తలో అతి ప్రముక్యమై న విషయం శిలువ అని అన్నం ఎంధుకు అని అంటే ఇప్పుడు గ్రీ కు సంస్కృతిలో ఉన్న వారికి
లేకపోతే యుధుల సంస్కృతిలో ఉన్న వారికి రాస్తు న్నప్పుడు అతి ప్రా ముక్యమై న అంశం సెంటర్ లో ఉంటది అనామాట ఎంధుకు అంటే ఆ
సెంటర్ లో పెట్టి ముంధు వెనక ఉన్న ఆ సమాచారం ఆ సెంటర్లో పెట్టి నడిపించడానికి ప్రయత్నం చేస్తా రు యేసు క్రీ స్తు ప్రభు వారి యొక్క
ముక్య ఉద్ధే శ్యం ఈ యొక్క 16 అధ్యయలు కలిగిన మార్కు రాసిన సువార్తలో 8, 9 అధ్యయల్లో మనం చూడగలుగుటం ఇవి గోస్పెల్ కి
చాలా సెంట్రల్ అనామాట

8 అధ్యయమ 27 నుండి 38 దాకా ఏవి చాలా ప్రముక్యయం ఏది మీకు సింపుల్ గా చెప్పాలి అంటే యేసు ప్రభు వారు ఉన్న ఆ ప్రా ంతం
చాలా ప్రముక్యమై న ప్రా ంతము అనమాట కై సరియా అనే ఆ ప్రా ంతమ లో జరిగిన విషయం ఆయన అక్కడికి వచ్చినప్పుడు శిశులని
ఆడుగుతా ఉన్నాడు అంధరు నా గురించి ఏమి అనుకుంటున్నారు అని ఒక్కోకళ్ళు ఒకొక్క జవాబు చెప్తు న్నప్పుడు ఆయన అంటున్నాడు
ఆశలు మీరు ఏమని అనుకుంటున్నారు అని దేంట్లో ఒక స్ట్రాంగ్ కొంఫెసన్ బయటకు వచ్చేసింధి అందరి తరపున పేతురు జవాబు ఇచ్చాడు
నువ్వు మెస్సయ్యవి అని అంటే నువ్వు అబిషక్తు డవి మేము ఎధఊరు చూస్తు న్నటువంటి రక్షకుదవి నువ్వే అనే విషయాని చెప్పాడు ఇది
కొంఫెసన్ ఇది చెప్పిన తరువాత యేసు క్రీ స్తు ప్రభు వారు వెంటనే అంటారు ఇది నువ్వు చచెప్పినది కాదు దేవుడు నీ చేత చెప్పించినధి అని
అబినందించి ఆ తరువాత యీ విషయం ఇంకా ఎవరికి చెప్పవద్ధూ అని అన్నారు ఆ తయారువాత ఏమి అంటున్నాడు అంటే
మనుష్యకుమారుడు పెద్ధల చేతికి అప్పగించబడతాడు ఆయన శిలువ మిద చనిపోతాడు మూడవ దినాన తిరిగి లేచిపోతాడు అనేసి ఆ
విదంగా శ్ర మల గూర్చి ఆయన మాట్లా డాడు అది వాళ్ళకి చాలా shocking గా అనిపించింది నువ్వు చెప్పింది కరెక్ట్ ఏ నీను మెసయ్యని
ఈని ఆయన శ్ర మల గురించి ఆయన మాట్లా డాడు ఈ confussion అక్కడ చాలా స్పస్టంగా కనబడుతూ ఉంటది ఏంటీధి ఈయన
మెసయ్య అంటున్నాడు తరువాత శిలువ మేధా చచ్చిపోవాలి అంటున్నాడు అది ఒక్క కొనఫఉశశివం అలాగా ఉండిపోయినది ఇది 2 nd
పార్ట్ ఇక 3 rd పార్ట్ లో వచ్చి అప్పుడు యేసు ప్రభువారు ఏమి అంటారు అంటే మీలో ఎవరయినా నన్ను వెంబడించగోరినట్లు అయితే
మిమ్మును మీరు ఉపేషిన్ చుకొని నన్ను వెంబడించాలి 3 parts లో ఈ బాగాన్ని మనం క్విక్ గా స్టడీ చేస్తే మార్కు సువార్త మనకి
అర్ధమవుతధి
మొధటిధి ఏంటి అంటే confession (ఒప్పుకోలు). నువ్వు మెస్సయివే

రెండవధి ఏంటి అంటే confusion (తికమక). Confussion ఏంటంటే మనుష్య కుమారూడిగా లోకానికి రక్షకుడిగా వచ్చిన్నట్వంటీ
దానియేలు యొక్క ప్రవచన నేరవేరూపు యేసయ్యే ఇంకోటి శిలువ మీద చనిపోవల్సిన యేషయా ప్రవచనానికి నేరవేరపు కూడా యేసయ్యే
ఈ రెండు వాళ్ళకి అర్ధం కానీ విషయాలుగా ఉన్నాయ్ అది ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు ఇది confussion

మూడవది commitment. మీరు నా శిషులు అవ్వధలచుకుంటే మీరు కరచితంగా మిమ్మల్ని మీరు ఉపేషిన్ చుకొని మీ సీలువను
ఎత్తు కొని నన్ను వెంబడించాలి so this is the gist (సారాంశం) of marks gospel అయితే దీని కొంచం డీటై ల్ గా చూడటానికి మనం
ప్రయత్నం చేదం

మార్కు సువార్త 8 వ అధ్యయం 27 వ వచనం నుంచి

యేసు తన శిషులతో ఫ్లి ఫుదై న కై సరై యతో చేరిన గ్రా మములకు బయలుదేరెను మార్గముల ఉండగా ఇది giographical గా చాలా
స్ట్రాటగిక పాయింట్ ఎంధుకని అంటే ఇద్ధరు గొప్ప చక్రవత్తు ల పేరున ఈ యొక్క పట్టణం కట్టబడినధి 1 కై సర్ ఆగస్టౌ స్ 2 హెరొధు ఈ
ఊరిలోనే పాలరాతితో వూగుస్తు రాజుకి ఒక విగ్రహం చెక్కబడినది ఈ ఊరిలోనే మొట్టమొదటిగా చక్ర వత్తి ని ప్రభువు చక్ర వత్తి ని దేవుడు అని
కొలిచే అలవాటు ఉన్నధి. అధి geographical గా చాలా important city that is the city of seizer that is the place
where the seizer worship has started ఆ place లో ఈ యొక్క క్వశ్చన్ ని ఆడగటం అది geographical గా ఇక
సువార్తపరంగా ఆలోచిస్తే this is central 8 వ అధ్యయం లో ఈ ప్రశ్న ఆడిగాడు 9 వ అధ్యయమ లో రూపాంతరపు అనుభవం so this
is the Everest శీకరం అనామాట కాబట్టి both literally and geographically this is strategic so ఆ పొజిషన్ లో ఆయన
ఆడుగుతున్నాడు న గురించి ఏమి అనుకుంటున్నారు jesus christ గురుంచి ఇప్పుడు మీరు ఏమి అనుకుంటున్నారు యేసయ్యని
ఎంధుకు మీరు దేవుడని కొలవాలనుకుంటున్నారు మీ యొక్క అనుమానాలు తీరుస్తా డు అనా లేకపోతే మీ యొక్క బాధలు తీరుస్తా డు
అనా మీ జబ్బులు పోతే అనా what is the intension ఏ intension తో యేసు ప్రభు ధగగరకు రావాలని అనుకుంటున్నారు యేసు
ప్రభు కూడా అధె నేపదహాయం లో యధేయ ధూరపధం లో ఆడుగుతున్నారు నా గురించి ఏమి అనుకుంటున్నారు అనేసి అయితే వీటి
అన్నిటి మధ్యయన ఆయన ఆడుగుతున్నారు మీరు ఏమి అనుకుంటున్నారు అని అంధుకు పేతురు నీవు క్రీ స్తు వు అని ఆయనతో
చెప్పారు క్రీ స్తు అన్న మాటకి అర్ధము అభిషకుతూడు దేవుని చేత పర్యతేకంగా పంపబడినవాడు పర్యతేకమై న ఆశీర్వాదం పర్యతేకమై న
ఆశీర్వధామ్ ఆయన మీధ ఉన్నది అని ప్రజలు ఒప్పుకుంటున్నారు ఆబషికుత్తు డు అనే మాట ఈ మాట స్పస్టంగా వాళ్ళు చెప్పారు
చెప్పినప్పుడు యేసు ప్రబు వారు పేతురుని అభినందహించారు ఏలాగా అంటే ఎదహి నీయంతట నువ్వు చెప్పినధి కధులే దీవుని యొక్క
సహాయం లేకపోతేయా నువ్వు చెప్పగలిగి ఉండే వాడివి కాదు అని చాలా స్పస్టంగా అభినందీనచారు అక్కడితో ఏపవిన తరువాత ఇప్పుడు
చాలా రియల్ confussion స్టా ర్ట్ అవుతాధి అనామాట

30 వ వచనం నుంచి చూదాం అప్పుడు తతని గూర్చి యూ ఈ సంగతి ఎవరితో చెప్పవవధూ అని ఆయన వారికీ కండితముగా చెప్పెను
నీను మెసయ్య ని అని ఎవరికి చెప్పవధూ ఎంధుయాని అన్నడు అంటే మెసయ్య అనగానే దనియేలు యొక్క ప్రవచనం యొక్క నెరవేరపు
మెసయ్య అనాగమే మనుష్య కుమారుడు అనే విషయం చాలా స్పస్టంగా అర్ధమువతడి దనియేలుకి ఇచ్చిన ప్రవచనం యొక్క నెరవేరపు ఈ
యొక్క విషయం ఇక్కడ ఉంటది అనేధి అర్ధమవుతాడి

ధానియేలు 7 వ అధ్యయం 13 వ వచనంలో ధానియేలుకి వచ్చిన ప్రవచనం రాత్రి కలిగిన ధర్శనములను నీను ఇంకా చుచుండగా
ఆకాశమేగార్హు డై మనుష్య కుమారుడిని పోలిన ఒక్కడు వచ్చి, మనుష్య కుమారుడిని పోలిన ఒక్కడు వచ్చి అది ప్రవచ్చానాత్మకుడై
చెప్తు న్నాడు ధనియేలు ధానియొక్క నీరవేర్పే యేసు ప్రభువు అనే ట్వంటీ విషయం మనకి అర్ధమవుతుంధి అయితే దీనిని ఎవరికి
చెప్పవవధూ ఎంధుకని అంటే దీనికి ముంధే 5000 మందికి ఆయన 5 రొట్టె లు 2 చేపలు ఆయన పంచిపెట్టే శాడు ఆ సమయం లోనే
యేసుప్రభుని రాజుగా బలవంతంగా చేయాని ప్రయత్నం చేస్తు న్నారు ఆ విధంగా యుధులకు విమోచకుడు ఈయనే మిలటరీ కింగ్గా
చూపిధాం అనుకోని ప్రయత్నం చేస్తూ న్నారు కానీ యేసు ప్రభు వారు మిలటరీ కింగ్ గా అవ్వటానికి రాలేధు ఆయన ఆయన intension
అధి కాదు తండ్రి చిత్తని నేరవేర్చటానికి ఆయన వచ్చాడు మానవులకు విమోచకూడుగా ఉండటానికి ఆయన వచ్చాడు కాబట్టి నీను
మెసయ్యని అని చెప్పవధూ ఎంధుకాంటె బాలయణతంగా అప్పుడిన వాళ్ళు నన్ను రాజుగా చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా రు
అంధుకనే ఆయన చెప్పవధూ అని అన్నారు మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంధి పెద్ధల చేతను ప్రధాన యాజకుల చేతను
శత్రు ల క్షహేతను ఉపేషయించబడి చంపబడి మూడు డినములై న తారువాత లేచుట ఆగస్త్యమాని ఆయన తన వారికి
బోవదింపనారంబించేను ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పారు 30, 31 వచ్చనల్లో confussion చూడండి

30 వ వచనంలో మెసయ్య అని ఎవ్వరికీ చెప్పవధూ అన్నాడు

31 వ వచనంలో మనుష్యకుమారుడు హింసింపబడతాడు అనేట్వంటీ విషయం అంధరికి చెప్పండి బహిరంగం చేయ్యండి

ఇక్కడ 2 titles confussion లో కలిపేసినట్టు కనిపిసత్యధి అంధరికి 1 మనుష్యకుమారుడు అది ధానియేలుకి ఇచ్చిన ప్రవచనం అది
కచ్చితంగా మెసేయకి ఇచ్చిన ప్రవచనం king of kings గా lord of lords గా ఒక సింహం లాగా ఇది ధనియేలుకి ఇచ్చిన ప్రవచనం
ధనటలోనే next ఏమి అంటున్నాడు అంటే మరియు మనుష్య కుమారుడు అంటే మనుషులుకు పుట్టి నట్వంటీ వాడు కాదు that’s title

కుమారుడు అనేక హింసలు పొంది పెద్ధల చేతను ప్రధానుల చేతను శశత్రు ల చేతను ఉపేక్షి ంచిన ఏది వాళ్ళకి confussion గా ఉంటది
మనుష్య కుమారుడు అంటున్నాడు ఉపేక్షి ంచబడటం చంపబడటం అప్పగించబడటం రెండు ప్రవచనాలు మీక్షఉప చేశాడు ఆయన 1
దానియేలుకి ఇచ్చిన ప్రవచనం 2 వధి యేషయ్య 53 లో ఉన్న ప్రవచనం ఆ కాలంలో ఇద్ధరు మెసయ్య లు వస్తా రు అనుకున్నారు ఒక
మెసయ్య సింహం వలె ఇంకో మెసయ్య గొర్రె పిల్ల వలె అని అనుకున్నారు కానీ యేసు క్రీ స్తు ప్రభు వారు ఆ రెండు నేనే అనేధప్పుడుకి ఇధి ఏట్లా
పెద్ధ confussion గా అయిపోయిధి యేసు క్రీ స్తు ప్రభు వారు చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను మహిమను ఈ లోకానికి అంధించాలంటే
శ్ర మలద్వారానే suffering survent 53 యేషయ్య లో ఉన్నధి నేనే మనుష్య కుమారుడిగా సింహామూవలే దానియేలుకి ఇచ్చిన ప్రవచనం
యొక్క నెరవర్ప్ నేనే అనేయాధి చాలా స్పస్టంగా చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తు న్నాడు అయితే ఇది బహిరంగంగా చెప్పాడు ఇంకా
అపపాటునుంచి మనం చూసినటట్లు ఐతేయా యేసు క్రీ స్తు ప్రభువారు పదే పదే తన శిలువ మరణం గురించి చెప్పటం మోద్ధలు పెట్టా డు
అప్పట్నుంచి ఆయన శ్ర మల గురించి మాట్లా డటం ఆగిపోలేధు

9 వ అధ్యయం 31,32 వచ్చనల్లో ఏలయనగా ఆయన తన శిశులకు బొదించ్చుచు మనుష్య కుమారుడు మనుషుల కచేతికి
అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపబడేదారు మూడు డినములకు ఆయన లేచునని వారితో చెప్పాడు

10 వ అధ్యయము 33 వ వచనం ఇధిగో మనము యెరుషాలేమునకు వెల్లు చున్నాము మనుష్య కుమారుడు శత్రు లకును
ప్రదనాయజకులకు అప్పగింపబడెను వారు ఆయనకు మరణ శిక్ష వీదించి వారు ఆయనను అనియాజనులకు అప్పగించేదరు

10 వ అధ్యయము 45 వ వచనము మనుష్య కూయరుడు పరిచారము చేయించి కొనుటకు రాలేధు కాని పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచనకు క్రైదనముగా తన ప్రా ణమును ఎచ్చుటకు వచ్చెను

So ఆ moment నుంచి he started telling about his suffering so మార్క్ gospel లో half of the gospel is about
the suffering servant ఆయన మనకు మహిమను తీసుకొచ్చాడు ఆయన మనకి కిరీటాన్ని తీసుకొచ్చాడు ఆయన మనకు సింహాసనని
మనం ఎక్కి కూర్చోడానికి చేస్తు న్నాడు బూర అధి జరగాలంటే ఆయన శీలివ మిద చనిపోకుండా సాధ్యయమయ్యేధి కాదు కాబట్టి దాని
central గా చూపించటానికి ప్రయత్నం చేశాడు మార్కు

కాంబట్టి మోద్ధత confession యేసయ్య నువ్వు మెసయ్యవి


రెండోవాధీ confusion ఈ మెసయ్య ఈ యొక్క సింహం గొర్రె పిల్లగా ముంధు వదించబడితేనే అది సాధ్యయమవుతది ఇది చేసిన తరువాత
యేసుక్రీ స్తు ప్రభువారు ఆయన శిశుల వై పు తిరిగి ఆయన చేసిన పని

8 వ అధ్యయం 34 వ వచనం అంతటా ఆయన తన శిశులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరు వాడు
తనను తాను ఉపేసకినచికొని తన సీలువను ఎత్తు కొని నన్ను వెంబడింపవలెను తన ప్రా ణము రక్షి ంచగొనగోరు వాడు దాని పోగొట్టు కొనును
నా నిమ్మితము సువార్త నిమ్మితము తన ప్రా ణము రక్షి ంచగొనగోరు వాడు దాని పోగొట్టు కొనువాడుదాని రక్షి ంచకొనును ఇది ఆయన చాలా
స్పస్టంగా చెప్తు న్నాడు this is the commitment the commitment is to be a decibel నేను మీ కోసం చనిపోయాను నేను
మీకోసం సమస్తా న్ని వధులుకున్నాను తండ్రి నాకు ఇచ్చిన హోదాని కావాలని వధులుకొని వచ్చాను just to make you one like me
నేను నిన్ను నవలే చేసుకోవడానికి ఆ విదంగా ప్రయత్నం చేశాను but if you want to become one like me నువ్వు నా లాగా
అవ్వాలి అంటే నువ్వు సమస్త లోకాన్ని విడిచిపెట్టా లి సమస్తా న్ని కాదు అనుకోవాలి నన్ను వెంబడించాలి ఇందులో there are two
things negative గా leave something positive గా హోల్డ ్ something లీవ్ సంథింగ్ అంటే అన్నం తినటం మానెయ్యటం కాదు
సినీమాలకు వెళ్ళటం కాదు more than that our attitude more than that our desires more than that what we
crave in our heart మన గుండె లోతుల్లో మన హృదహాయలోతుల్లో ఏడితేయా ఇస్టంగా కోరుకుంటున్నామో దాని కధనలి కావొచ్చు ఒక
హోదా కొవ్వచ్చు ఒక సంబంధం కావొచ్చు ఏదయినా కావొచ్చు దానికి మనం వేణుతేరిగిపోవలు దానికి మనం వీపు చూపించాలి positive గా
we need to follow christ follow chrit అంటే క్రీ స్తు లాగా సేవ, క్రీ స్తు లాగా తగ్గి ంచుకోవడం, సమస్తా న్ని మనం పరితెగించడం అధి
యేసుక్రీ స్తు ప్రభువారు చెప్తు నరు ఇనధి కనక నేకు లేకపోతేయా కనుక యు can not be enter into Kingdome of god

మోద్ధతిధి confession

రెండోవాధీ confusion and యేసయ్య మనకి తీసుకొచ్చే ఆ యొక్క కెరీటం శిలువ ద్వారానే

మూడవధి నువ్వు ఆ యొక్క దీవుని బిడ్డగా ఉండాలి అంటే నీ సీలువను అట్టు కోవాలి న శిలువ అంటే నాకున్న జీవితానికి సరిపడే
శిలువ నీ జేఎవేటానికి సరిపడే శిలువ ఎవరి శిలువ వాళ్ళకే ఉంటాధి నీ శీలివ నాకు సులబంగా ఉండవచ్చు నా శిలువ నీకు
ఉండవచ్చు అయితే న శిలువ నాకు బరువు నీ శిలువ నీకు బరువు అయితే దానిని మోయటానికి యేసయ్య మనకి శక్తి ని ఇస్తా డు
we need to carry it బంగారపు శిలువ కాదు లేకపోతే ఒక స్టై ల్ తో కాదు వధులుకోవాల్సి ఉంది మనయము
అప్పగించుకోవాలసి ఉంది మార్కు మనకి అందిస్తు న్నటువంటి మెయిన్ మెసేజ్ ఇధి there is no Christianity there is
no cross

శిలువ లేకుండా క్రైస్తా వత్వానికి విలువ లేధు

శిలువ లేకుండా కెరీటాని అవకాశం లేదు

మనం జీవమునకు వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గం మరణం

పాపం విషయం లో లోకం విషయంలో సచ్చినవారీగా ఉన్నపుడు మనం దీవుని విషయం లో సజీవంగా ఉంటాం.

You might also like