Professional Documents
Culture Documents
Bsjay TELUGU FINAL 3
Bsjay TELUGU FINAL 3
� ��ల�
ఉ����, �ద�,ౖ �ద�స����, ఇ�� , ప
� జల మధ� సం��వం, ���ల ��� ఐక�త �సం!
విదయు-ఉద్యు గాల్-వ�రదయునం-ఇళ్్ళ పా్రథమిక హక్కుల్గా ప్రకట్నంచాల్. ప్రవ ై ేట�కరణ నిషేధినంచాల్. భగత్ స్నంగ్ జాతీయ ఉద్యు గ హామీ
చటటి నం పాస్ చేయాల్, ఉద్యు గనం కల్పునంచల్ని పక్షనంలో న�లక్ కనీసనం రూ 10,000 నిరుద్యు గ భతయునం చెల్్లనంచాల్. కేనంద్ర, రాషటి � ప్రభుతా్ల
శాఖలలోని ఖా�లని్నంట్నీ వ�నంటనే భరీత చేయాల్. ‘అగి్పథ్’ సీకుమును వ�నంటనే ఉపసనంహరినంచుక్ని, పర్మన�నంట్ రిక్రూట్ మెనంట్
విధానాని్ పునఃపా్రరనంభినంచాల్.
కారి్మక చటాటిలని్నంట్నీ ఖచిచేతనంగా అమల్ చేయాల్. ఇట�వల ప్రతిపాదినంచిన నాల్గు ల్బర్ కోడ్ లను వ�నకికు తీసుకోవాల్.
కానంటా్రక్టి వయువసథు ను రదుదిచేస్, ఉన్ ఉద్యు గాలని్నంట్నీ ర�గుయులర్ చేయాల్.
ధరల ప్రుగుదలని అడ్డుక్నేనందుక్ పరోక్ష పను్లని్నంట్నీ రదుది చేయాల్, ఆదాయనంతో పాటు ప్రిగే ప్రతయుక్ష పను్ వయువసథు ని
ఖచిచేతనంగా అమల్ చేయాల్.
జాతీయ ఉపాధి హామీ పథకాని్ ఖచిచేతనంగా అమల్ చేయాల్. ఏడాది ప� డవునా పని కల్పునంచే ఏరాపుటు ్ల చేయాల్, ఆ పని
చేస్ననందుక్ గాను కనీస వేతనాల్ ఇవా్ల్.
పేద, మధయు తరగతి ర�ైతులక్ వితత నాల్, ఎరువుల్, కర�నంటు వనంట్ సదుపాయాల్ కల్పునంచాల్. అనందుక్ అవసరమయి�యు డబు్బను
ధనిక వర్గ నం నునంచి ప్రతేయుక పను్ల రూపనంలో వస్ల్ చేయాల్. ఈ ర�ైతులక్ నీట్ పారుదల వసతుల్, బాయునంక్లలో రుణాల్ వచేచే
ఏరాపుట్ల ను ప్రభుత్మే చేయాల్.
‘సర్ ధర్మ సమభావనం’ అనే నకిలీ లౌకికవాదనం బదుల్ మతనంతో సనంబనంధనం ల్ని అసలెరన లౌకిక రాజయునంగా భారత్ ని మారేచే చటటి నం
తీసుక్రావాల్. మతనం, విశా్సాలను గురినంచి రాజకీయ నాయక్ల్ కానీ, పారీటిల్ కానీ మాటా్లడడాని్ �క్ష్ర్హమెైన నేరనంగా
పరిగణినంచాల్.
అనంటరానితననంతో పాటు క్లవివక్షను, అది ఏ రూపనంలో ఉనా్, �క్ష్ర్హమెైన నేరనంగా పరిగణినంచే విధనంగా రాజాయునంగాని్ సవరినంచాల్.
ప్రభుతా్ల మరియు ఎని్కలో్ల పాలొ్గనే పారీటిల అవినీతిని విచారినంచేనందుక్ ప్రజా ఆడిట్ల ు నిర్హినంచాల్.
మహిళల్ ఎదుర్కునే సామాజిక, ఆరిథుక, సానంసకుృతిక వివక్షలని్నంట్నీ అనంతనం చేసే విధనంగా క�ినమెైన చటాటిల్ తేవాల్.
సమాజనంలో విదే్షాల్ ర�చచేగ్డ్తూ, గునంపుల్గా చటాటిని్ చేతిలోకి తీసుక్నంటూ, మతపరమెైన హినంసలో పాలొ్గనంటున్
సనంసథు లని, పారీటిలని తీవ్రవాద సనంసథు ల్గా గురితనంచి, ఆయా సనంసథు ల నాయక్లప్ర, కారయుకరత లప్ర క�ిన చరయుల్ తీసుకోవాల్.
కామే�డ్సి, ఇవి మన జీవితాలకి సనంబనంధినంచిన కొని్ పా్రథమిక డిమానండ్్ల. �ట్లో ఏ� న�రవేరచేల్నివి కావు. నిజానికి, �ట్లో చాలా
హక్కుల్ చాలా దేశాలలో అమల్లో ఉన్వే. తమ ప్ రాటాల దా్రా ఆయా దేశాల ప్రజల్ సాధినంచుక్న్వే. ఇకకుడెనందుక్
సాధినంచుకోల్నం? ప్రజల కనీస అవసరాలను తీరచేల్ని ప్రభుతా్నికి అధికారనంలో ఉనండే అర్హత ల్దు. మీరు కనుక మాతో ఏకీభవిసేత , మేనం
ప్రన పేర్కున్ డిమానండ్ల గురినంచి ఆలోచినంచనండి, వాట్ కోసనం సనంఘట్తనం అవ్నండి, ఈ ప్ రాటనంలో మాతో కలవనండి. మతనం, క్లనం,
పా్రనంతనం, భాషల తేడాల్ మరిచి మననందరనం ఏకనం కావాల్సిన తరుణమిది. ఇవాళ ప్ రాడకప్ తే, భవిషయుతు
త మనల్్ క్షమినంచదు.