You are on page 1of 5

మహాలయపక్ష తర్పణ విధి!

హరిః ఓం | శ్రీ గణేశాయ నమిః | శ్రీ గురుభ్యో నమిః |


శుక్లంబర్ధర్ం విష్ణం శశివర్ణం చతురుుజం |

ప్రసననవదనం ధ్యోయేత్ సర్వ విఘ్ననపశాంతయే ||

మహాలయపక్ష తర్పణం" విధిగా చేయాలి...!

క్వలసిన వస్తువులు:-

పంచ పాత్ర, ఉదధరణి,జలము, 50గ్రా. నలల నువువల, ధర్ులు, చనిపోయిన వార లిస్తు,గోత్రాలు...!

ఆచమో:-....

ఓం కేశవాయ స్వవహా | ఓం నారాయణాయ స్వవహా | ఓం మాధవాయ స్వవహా |

ఓం గోవిందాయ నమిః | ఓం విష్ణవే నమిః | ఓం మధుసూదనాయ నమిః | ఓం త్రివిక్రమాయ నమిః | ఓం


వామనాయ నమిః |ఓం శ్రీధరాయ నమిః | ఓం హృషీ కేశాయ నమిః | ఓం పదమ నాభయ నమిః| ఓం
దామోదరాయ నమిః |

ఓం సంకర్షణాయ నమిః |

ఓం వాస్తదేవాయ నమిః | ఓం ప్రద్యోమానయ నమిః| ఓం అనిరుదాాయ నమిః |

ఓం పురుషోతుమాయ నమ|| ఓం అధొక్షజాయ నమిః | ఓం నార్సింహాయ నమిః | ఓం అచ్యోతాయ


నమిః| ఓం జనార్ానాయనమిః |

ఓం ఉపంద్రాయ నమిః | ఓం హర్యే నమిః |

ఓం శ్రీ కృష్ణణయ నమిః ||

పవిత్రం దృతావ || ( దర్ు పవిత్రమును ధరంచాలి)

పునరాచమో || ( మర్ల ఆచమనము చేయాలి )

భూతోచాాటన :-

ఉత్తుష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భార్క్ిః | యేతేష్ణమవిరోధేన బ్రహమ కర్మ సమార్భే | | | అని
చెపిప నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి ,

(నీరు లెక త్తలలు వాసన చూడాలి)


సంకలపం :- హైదరాబాద్య లో ఉండే వారకి మాత్రమే ఈ సంకలపం పనికి వస్తుంది.

కనుక సంకల్పపనిన మిగతా ప్రదేశాల వారు మీ ప్రంత మునకు తగినట్లలగా మారుాకొవాలి .

మమోపాతు ద్యరతక్షయదావరా శ్రీ పర్మేశవర్ ముదిాశో - శ్రీ పర్మేశవర్ ప్రీతోర్ధం ,

శ్రీ గోవింద గోవింద గోవింద |

శ్రీ మహా విష్ణణరాజ్ఞేయ ! ప్రవర్ుమానసో | అదో బ్రహమణ, దివతీయ పరార్ధధ! శ్వవతవరాహ కల్పప వైవసవత
మనవంతర్ధ | కలియుగే|

ప్రధమ పాదే! జంబూ ద్వవప, భర్త వర్ధష | భర్త ఖండే! మేరోిః దక్షిణ దిగాాగే శ్రీశైలసో వాయవో ప్రదేశ్వ
,కృష్ణణ గొదావర్యోర్మధో దేశ్వ|

సమసు దేవతా బ్రాహమణ హర హర్ గురు చర్ణ సనినధౌ అసిమన్ వర్ుమాన - వాోవహారక

చాంద్రమానేన -. శ్రీ .............. నామ సంవతసర్ధ

దక్షిణాయనే.... వర్షఋతౌ.... భాద్రపద మాసే కృష్ణపక్షే

......త్తదౌ........వాసర్ధ.|

శ్రీవిష్ణ నక్షత్రే.! శ్రీవిష్ణ యోగే | శ్రీవిష్ణ కర్ణ | ఏవంగుణ విశ్వష్ణ విశిష్ణుయాం పుణో

త్తధౌ|

ప్రచీనావీత్త:- ( యజ్ఞేపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మారుాకొనవలెను)

మహాలయము : పితృణాం మాతామహాద్వనాం సర్వవక్రుణాోనాంచ అక్షయో పుణోలోక్ వాపుయర్ాం


కనాోగతే సవితర ఆష్ణడాోది పంచమాపర్పక్షొ కర్ువో సకృనమహాలయాఖ్యోనన శ్రాధా ప్రత్తనిధి సదో, త్తల
తర్పణం కరష్యో ||

సవోం:-

సవోమనగా ఎడమబుజము పైకి యజ్ఞేపవీతమును మార్ావలెను. సవోం చేస్తకుని నీరు వదల్పలి.

ప్రచీనావీత్త:- || మర్ల ప్రచీనావీత్త చేస్తకొనవలెను.


ముంద్యగా తూరుప కొసలుగా మూడు ధర్ాలు, వాటిపై దక్షిణ కొసలుగా రండు కూర్ాలు పరచి వాటి పై
పితృదేవతలను

ఓం ఆగచాంతు మే పితర్ ఇమం గృహాణంతు జల్పంజలిమ్ ||"

అని చద్యవుతూ త్తలలు వేసి ఆహావనించవలెను. దక్షిణముఖముగా త్తరగి, ఎడమ మోక్లు క్రంద ఆనిా
తర్పణ విడువవలెను.

"సవధ్యనమిసుర్పయామి' అననప్పుడల్పల మూడుస్వరుల త్తలోదకము పితృతీర్ధముగా

ఇవవవలెను. వార భార్ో కూడా ల్పనిట్లలతే సవితీనకం అని, స్త్రీల విష్యమున భర్ు కూడా ల్పనట్లలతే సభర్ుకం
అని చేరుాకొనవచ్యాను.

క్రంద మొదటి ఖ్యళీలో అసమత్ ...... గోత్రమును, రండవ చోట మర్ణించిన వార పరును ...... శరామణం
చెపిప తర్పణ చేయాలి. ప్రత్త దానికి ముంద్య "అసమత్" అను శబాానిన చేర్ా వలెను.

(ప్రచీనావీత్త) అసమత్ పితౄణాం అక్షయ పుణో లోక ఫల్పవాపుయర్థం. కనాోగతే సవితర ఆష్ణఢ్యోది
పంచమాపర్పక్షే సకృనమహాలయాఖ్యోనన శ్రాధధ ప్రత్తనిధి త్తల తర్పణాని (సవోం)కరష్యో.....(ప్రచీనావీత్త)
దక్షిణాభిముఖో భూతావ..

1) పితర్ం..(తండ్రి పరు చెపిప)

అసమత్ .....గోత్రం, .... పరు......శరామణం..వస్తరూపం..సవధ్యనమసుర్పయామి.. అని 3 మారులు చెపిప


త్తల తర్పణాలు జలముతో వదల్పలి...!!

2) పితామహం..(తాత)

అసమత్ ...... గోత్రం, ....... శరామణం.. రుద్రరూపం.. సవధ్యనమసుర్పయామి అని

3 మారులు చెపిప త్తల తర్పణాలు జలముతో వదల్పలి..

3)ప్రపితామహం.(ముతాుత)

అసమత్ ......గోత్రం, .........శరామణం... ఆదితో రూపం..సవధ్యనమసుర్పయామి అని 3మారులు చెపిప త్తల


తర్పణాలు జలముతో వదల్పలి...

4) మాతర్ం (తలిల) గోత్రాం...దాయం..వస్తరూపాం సవధ్యనమసుర్పయామి

3 మారులు చెపిప త్తల తర్పణాలు జలముతో వదల్పలి...


5) పితామహం (నానమమ) గోత్రాం..దాయం..రుద్రరూపాం సవధ్యనమసుర్పయామి

3 మారులు చెపిప త్తల తర్పణాలు జలముతో వదల్పలి...

6) ప్రపితామహం (నానమమ గార అతు) గోత్రాం.. దాయం..ఆదితోరూపాం

సవధ్యనమసుర్పయామి

3 మారులు చెపిప త్తల తర్పణాలు జలముతో వదల్పలి...

ఇల్పగా మీకు ఇచిాన table లొ మీ బంధు వర్గం పరుల , హొత్రములు సిదధంగా ఉంచ్యకుని ఒకొొకరకీ
తర్పణం ఇవావలి

యే బాంధవాిః యే బాంధవాిః యేయే అనో జనమని బాంధవాిః |

తే సర్ధవ తృపిు మాయానుు మయా దతేున... వారణా ||ఆ బ్రాహమ సుంబ పర్ోనుం దేవరష పితృ మానవాిః |

తృపోంతు పితర్ ససర్ధవ మాతృ మతామహాదయిః ||

అతీత కుల కోటీనాం సపు ద్వవప నివాసినాం |

*ఆ బ్రహమ భువనాలోలక్ దిదమస్తు త్తలోదకం

యజ్ఞోపవీతమును నివీత్తగా (దండల్పగా) మెడలో వేస్తకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ
ఈ క్రంది విధంగా చద్యవవలెను.

||శ్లల|| ఏకే దాసమత కుల్ప జాతాిః ఆపుత్రా గోత్రిణో మృతాిః | తే గృహణంతు మయాదతుం సూత్ర
నిపిపడనొదకం ||

శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞేపవీతపు ముడులను కళ్లకద్యాకుని సవోముగా చేస్తకొనవలెను.

సవసిు...

మీ పితృదేవతల కోసం కేవలం ఈ 15 ని.ల సమయం కేటాయించండి.

ఈ పక్షము రోజులోల మీ సంతవార యొకొ చనిపోయిన త్తథి నాడున ల్పదా త్తథి తెలియనివారు
అమావాసో నాడు ఈ త్తలతర్పణం చేసేు మీకు,మీ కుట్లంబాలకు, మీ వంశాభివృదిాకి మంచి జరుగును,
మీ పితృదేవతల ఆశీస్తసలు మీకు తపపక లభిస్వుయి.

You might also like