You are on page 1of 5

Song-1

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా


అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2

ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం


బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ ||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం


నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ ||

మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం


మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘవాహనుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ ||

ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం


అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ ||

Song-2

ye duhkh hat jaaega ye aansoo mit jaaega


jab mera yeshu aaega vo mujhe le jaaega (2)

ye kaisa Jeevan yeshu ne diya hai


ye naya Jeevan jo mainne paaya hai (2)

jab tere dil ko too yeshu ko dega


ye naya Jeevan vo tujhko dega (2)

Song-3

Come, ye that love the Lord,


And let your joys be known;
Join in a song with sweet accord, (2)
And thus, surround the throne. (2)

We are marching to Zion, Beautiful, beautiful, Zion:


We are marching upward to Zion, The beautiful city of God.
Let those refuse to sing, who never knew our God:
But children of the heavenly King, (2)
Shall speak their joys abroad. (2)

The hill of Zion yields, A thousand sacred sweets;


Before we reach the heavenly fields, (2)
Or walk the golden streets. (2)

Then let our songs abound, and every tear be dry;


We are marching through Immanuel’s ground, (2)
To fairer worlds on high. (2)

Song-4

ఓ యవ్వన జనమ ప్రభు యేసుని గనుమా (2)


దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలుచుండుమా (2)

వాక్యమైన ఆ ప్రభువే శరీర ధరిగా దిగివచ్చెను (2)


నీకొరకు ప్రభు సిలువ మ్రనుపై యవ్వన రక్తము చిందించెను (2)
యవ్వన రక్తము చిందించెను (2)

వాక్యమందు నిలిచి యుండిన మీరు బలము నొండెదరు


శత్రు వు పైనా జయమౌ నొంది దేవుని చిత్తం జరిగింతురు
దేవుని చితము జరిగింతురు

ఝుంటి తేనే వంటి వాక్యము మీ హృదయములో వసించిన)


అదియే మిమ్ము తృప్తి పరాచి మిమ్మనందింప చేయును
మిమ్మనందింప చేయును

కలత చెందిన వేలలందు ఆదరించును ఆ వాక్యమే


నెమ్మది నీకు కలుగ జేసి జీవితాంతము నడిపించును
జీవితాంతము నడిపించును

గడచిన వా-త్సరములన్ని వాక్య శక్తి తో గాచిన దేవుని


హృదయమార స్తు తించుచు ప్రభున్ ఆయన రాకకై కనిపెట్టు మా
ఆయన రాకకై కనిపెట్టు మా
Song-5

All to Jesus, I surrender


All to Thee I freely give
I will ever love and trust You
In Your presence daily live
I surrender all, I surrender all
All to Thee, my blessed Savior
I surrender all
All to Jesus, I surrender
Lord, I give myself to Thee
Fill me with Your love and power
Let Your blessing fall on me
All to Jesus I surrender
Now I feel the sacred flame
O the joy of full salvation
Glory, glory, to Your name
Song-6
I have decided to follow Jesus;
I have decided to follow Jesus;
I have decided to follow Jesus;
No turning back, no turning back.

The world behind me, the cross before me;


The world behind me, the cross before me;
The world behind me, the cross before me;
No turning back, no turning back.

Though none go with me, still I will follow;


Though none go with me, still I will follow;
Though none go with me, still I will follow;
No turning back, no turning back.

My cross I’ll carry, till I see Jesus;


My cross I’ll carry, till I see Jesus;
My cross I’ll carry, till I see Jesus;
No turning back, no turning back.

Song-7
క్రీస్తు ని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది

1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను


మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను
2. బలమైన నీ స్వరము బహుప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని

3. అధ్భుత ప్రభుస్వరము అరణ్యము కదిలించును


ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును

4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్


ఆశీర్వాదము శాంతి నోసగు నాయన స్వరమే

5. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్


ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు

6. నీ మధుర స్వరము నీ చత్తము తెల్పును


అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను

7. నీ మధుర స్వరము నీ మార్గము జూపును


కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును

8. తుఫానులు కలిగి భయభీతులలో నుండ


భయపడకు మని పలికే ప్రమగల నీ స్వరము

9. మరణాంధకార లోయలో నేనుండ


నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్

10. ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్


దీనుడనై నీ మాట అంగీకరించెదను

Song-8
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై} 2 || లెక్కించలేని ||

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్} 2 || లెక్కించలేని ||

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును} 2 || లెక్కించలేని ||

నీటిలో నివసించు ప్రాణుల్


ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశామున ఎగురునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్} 2 || లెక్కించలేని ||

You might also like