You are on page 1of 2

జాతక చక్రంలో లగ్నంలో చంద్ర కేతువులు కలసి ఉండటం వలన గ్రహణ దో ష ప్రభావం వలన స్ధా యికి తగిన గుర్తింపు

లేకపో వటం, ప్రతిదీ దగ్గ ర దాకా వచ్చి మిస్ కావటం, ఇతరులు కొంతమంది మంచిగా మాట్లా డినా తప్పుగా అర్ధం

చేసుకోవటం జరుగుతుంది. చంద్ర కేతు గ్రహ దో ష నివారణకు అమావాస్య పౌర్ణమి రోజుల్లో పాలతో చేసిన పదార్ధా లు

దేవుడికి నివేదించుకొని తినటం చేయాలి. చంద్ర గ్రహ గ్రహణ దో ష నివారణకు కేసరి ముత్యం ధరించాలి.

ద్వితీయ స్ధా నంలో కుజుడు ఉండటం వలన చేతిలో డబ్బులు నిలబడకపో వటం, ఒకొక్కసారి తొందరపడి నిర్ణయాలు

తీసుకునే అవకాశాలు ఉంటాయి. మాంసాహార ఆహార పదార్ధా ల పైన మక్కువ. మత్తు , మందు, మసాలా వంటి వాటిని

తక్కువగా తీసుకుంటూ ఉండాలి. కుజ గ్రహ దో ష నివారణకు బెల్లంతో చేసిన పదార్ధా లు తరచుగా తీసుకుంటూ ఉండాలి.

వేడి నీటీలో కొద్దిగా తేనే వేసుకొని తీసుకోవటం చేయాలి. సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణం తరచుగా చేపించుకోవటం

మంచిది.

షష్ట ంలో శుక్రు డు ఉండటం వలన బృగు షట్క దో షం ఉంటుంది. కొంతమంది మహిళా వ్యక్తు ల ప్రభావం వలన నష్ట పో యే

అవకాశం ఉంటుంది. మర్మాంగ అవయవాల సమస్యలు, అతి మూత్ర వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్త

సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యకు అకస్మాత్తు గా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. బృగు

షట్క దో ష నివారణకు అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర సమర్పించటం, అప్పుడప్పుడు కుంకుమార్చన

చేపించుకోవటం మంచిది. కుజ, శుక్ర గ్రహ దో ష నివారణకు తెల్ల పగడం ధరించటం మంచిది.

శని మహాదశ జరుగుతుంది కావున బద్ధ కం పెరగటం, పనులు ఆలస్యం కావటం జరుగుతుంది. సమయం వృధా

కావటం, అనవసరమైన డబ్బులు ఖర్చు కావటం జరుగుతాయి. డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళకు ఇవ్వ లేకపో వటం,

ఇవ్వవలసిన వాళ్ళు కూడా త్వరగా ఇవ్వలేకపో వటం జరుగుతాయి. శనిగ్రహ దో ష నివారణకు హనుమాన్ ఆలయంలో

తరచుగా ఆకుపూజ చేయించుకోవటం మంచిది.


జాతక చక్రంలో చంద్ర క్షేత్రంలో ఖండిత రేఖలు ఉండటం వలన వంశపారంపర్య అనారోగ్య సమస్యలు గాని, దీర్ఘ్ కాలిక

అనారోగ్య సమస్యలు గాని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. నిలువ గీతలు ఉండటం వలన భవిష్యత్ విషయాల మీద

మంచి అవగాహన ఉంటుంది. మీ ఆలోచనా విధానం ఇతరులకు బాగా ఉపయోగ పడతాయి. చంద్ర క్షేత్రంలో గజిబిజి

రేఖలు ఉండటం వలన అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఉద్రేకాలు అధికంగా ఉండటం, కోప స్వభావాలు పెరగటం, చెడు

కళలు రావటం, నరదృష్టి అధికంగా ఉండటం, ఆ రోజుల్లో ఏదో ఒక ఇబ్బంది కలగటం జరుగుతాయి. మీరు ఊహించిన

దానికి విరుద్ధ ంగా పనులు జరగటం జరుగుతాయి. తరచుగా ప్రయాలు ఉండటం గాని ఇతరుల పనుల మీద తిరగటం

గాని జరుగుతాయి. చంద్ర క్షేత్రంలో చుక్క ఉంటే నరాల బలహీతన, మరియు ఒకటి పో తే ఇంకోటి అనారోగ్యాలు

కలుగుతాయి. చంద్ర గ్రహ దో ష నివారణకు కేసరి ముత్యం ధరించవచ్చు. సో మవారం గాని, అమావాస్య పౌర్ణమి రోజుల్లో

పాలతో చేసిన పదార్ధా లు తినటం చేయాలి.

కుజ క్షేత్రంలో నిలువ గీతలు ఉండటం వలన ప్రభుత్వ అదికారులతో, రాజకీయ నాయకులతో మంచి సామాజిక

సంబంధాలు ఉంటాయి. అడ్డ గీతలు ఎక్కువగా ఉండటం వలన శత్రు బాధలు ఉంటాయి. మనల్ని ఈయతరులు తప్పు

దో వ పట్టిస్తు ంటారు. మన గురించి తప్పుగా ప్రచారం చేస్తు ంటారు. మన చుట్టూ ఉంటూనే మన సహాయ సహకారాలు

తీసుకుంటూ మనకు నమ్మక ద్రో హం కలిగిస్తా రు. కుజ క్షేత్రంలో క్రా స్ గుర్తు ఉండటం వలన ప్రమాదాలు కలిగే

అవకాశాలు ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. త్రికోణ గుర్తు ఉండటం వలన లాబీయింగ్స్

కలసి వస్తా యి. మద్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అనుకున్న పనుల్లో ఎంత కష్ట మొచ్చిన ఎదుర్కొని ముందుకు వెళ్తా రు.

కుజ గ్రహ దో ష నివారణకు తెల్ల పగడం ధరించాలి. అప్పుడప్పుడు బ్ల డ్ దానం చేయటం లేదా బ్ల డ్ టెస్ట్ చేపించుకోవటం

చేయాలి. లేదా మంగళవారం ఉపవాసం ఉండటం చేయాలి. మంగళవారం మందు, మాంసం తీసుకోకూడదు. బెల్లంతో

చేసిన పదార్ధా లు ఎక్కువగా తీసుకోవాలి.

శుక్ర క్షేత్రంలో నిలువు రేఖల వలన ఒకొక్కసారి తొందరపాటుతనంతో నష్ట పో తారు. స్దిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో

ఇబ్బందులు ఎదుర్కొంటారు. అడ్డ గీతల వలన సుఖ వ్యాధుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. నక్షత్ర గుర్తు ఉండటం

వలన మీ సమీప వ్యక్తు ల మహిళల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివిధ మార్గా ల ద్వారా ఆదాయం పొ ందే

అవకాశాలు ఉంటాయి. యావరేఖలు ఉండటం వలన మిమ్మల్ని ఇతరులు సరిగా అర్ధం చేసుకోలేకపో వచ్చు. స్ధిరాస్ధు లు

కోల్పోయే అవకాశాలు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండాలి. శుక్ర క్షేత్రంలో ఊర్ధ్వ రేఖల వలన రాజకీయాలలో రాణించే

అవకాశాలు ఉంటాయి. సుఖ సౌఖ్యాలతో మంచి ఆర్ధిక స్ధితి గతులు కలిగి ఉంటారు. శుక్రగహ
్ర దో ష నివారణకు

అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర సమర్పించాలి. శ్రీయంత్రా నికి కుంకుమార్చన చేస్తూ ఉండాలి. డ్రైప్రూ ట్స్ తరచుగా

తీసుకుంటూ ఉండాలి.

You might also like