You are on page 1of 15

మా ఆలీ ఖాన్-వ్యక్తిగత జీవితం మీర్ ఉస్మాన్ అలీ అమీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అపూర్తిపేరు-న Q పేరు- నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్

సిద్దిఖీ -మీర్ మహబూబ్ ఆలీఖాన్ 0 - zaharunnisa Begam. జననం - April 6, A.D.1886. 0.1906, April 14 న దుల్హన్
పాషా బేగంను వివాహం చేసుకున్నాడు. 7 వ నిజాంకు మొత్తం 7 మంది భార్యలు. ఈ 7 మంది లో దులన్ పాషా బేగం మొదటి
భార్య. - 7 వ నిజాం - దుల్హన్‌పాషా బేగంకు పుట్టిన కుమారులు; •Mir Himayat Ali khan (Azam jah) • Mir Shujat Ali
khan (Moazzam jah) ఆజం జామీర్ హిమయత్ ఆలీఖాన్, • 7 వ నిజాం పెద్ద కుమారుడు. • A.D.1936 లో Prince of
Berar గా ప్రకటించ బడ్డా డు. ఇతని పేరు మీదగానే హిమయత్ సాగర్ నిర్మించ బడినది. A.D.1931,Nov 12 న ఆజాంజా
టర్కీకి చెందిన సుల్తా న్ 2 వ అబ్దు ల్ మజీద్ ఖాన్ కుమార్తె అయిన దుర్రె షెహ్వార్ (Durru Shehvar) ను ఫ్రాన్స్ లోని నైలో
వివాహం చేసుకున్నాడు. ఆజంజా -దుర్రెషెహ్వాకు పుట్టిన కుమారులు, • మీర్ బర్కత్ ఆలీఖాన్ ముఖరం జా. ముఫకంజా. -వ
నిజాం తన ఇది నిజాం తన ఇద్దరు మనవలు ముఖరం జా, ఫికం జాలకు ట్యూషన్ చెప్పించడానికి ICS ను నియమించి ఇందు
కొరకు ఊటీలో ఫిలిఫ్ మాసన్ ను నియమించి

Umre of Telangana ఒక స్కూలను కట్టించాడు. A.D.1967 లో 7 వ నిజాం మరణించిన తర్వాత 8 వ నిజాం గా ముఖరంజా
పట్టా భిషేకం జరుపుకున్నాడు. 7 వ నిజాం 2 వ కుమారుడు - మొజాంజా. 7 వ నిజాం మీర్ ఆలీ ఖాన్ మొజాంజా పేరు
మీదుగానే మొజాంజాహీ మార్కెట్ ను నిర్మించాడు. A.D.1912 లో నగరాభివృద్ధికి 7 వ నిజాం మొజాంజా అధ్యక్షతన City
Improvment Board (CIR) ను ఏర్పాటు చేశాడు. (Moarram Jah was born in A.D.1908) A.D.1931,Nov 12 నే
మొజాంజా టర్కీకి చెందిన సుల్తా న్ 2 వ అబ్దు ల్ మజీద్ 17 ఖాన్ మేనకోడలైన నీలోఫర్ ను ప్రాన్స్ లోని నైలో వివాహం
చేసుకున్నాడు. నీలోఫర్ పేరు మీదగా నిలోఫర్ హాస్పటల్‌ను నిర్మిం చారు. Begumpet Airport was built in the 1930's and
dedicated by princess Durre sehvar in A.D.1936. - మీర్ ఉస్మాన్ అలీఖాన్; పాలనాకాలం - A.D.1911 - 48. -
ప్రమాణ స్వీకారం - Aug 29, A.D.1911. మరణం - Feb 24, A.D.1967. హై దరాబాద్ సంస్థా నం భారత యూనియన్‌లో
విలీనం అయినది - Sept 17, A.D.1948. 7 వ నిజాం హై దరాబాద్ రాష్ట్ర రాజప్రముఖ్ గా A.D.1950, Jan 26 నుండి
A.D.1956, Oct 31 వరకు ఉన్నాడు.

SYMBOL OF SUCCESS మీర్ ఉస్మాన్ అలీఖాన్ బిరుదులు; • రుస్తు మీ దౌరాన్. • అరుస్తు ఇజమాన్. ముజఫర్ ఉల్
మమాలిక్. సిపహ్ సాలార్. • His Exalted Highness. సర్. నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టా ర్ ఆఫ్ ఇండియా(1912), నైట్
గ్రాండ్ కాస్ ఆఫ్ ది బ్రిటీషు ఎంపైర్ (1917) విశ్వాస పాత్రు డైన మిత్రు డు. సుల్తా నుల్ ఉలూమ్. మొహ్యద్దీన్ అల్ మిల్లత్. • Royal
victorian Chain (1946) > సుల్తా నుల్ ఉలూమ్ (జ్ఞానాధిపతి) బిరుదును 7 వ నిజాం కు ప్రధానం చేసినది - ఉస్మానియా
యూనివర్శిటీ. A.D.1912 లో 5 వ జార్జి పట్టా భిషేక మహోత్సం సందర్భంగా ఢిల్లీలో బ్రిటీషు వారు 7 వ నిజాం కు Star of
India బిరుదును ప్రధానం చేసి సత్కరించారు. ఖిలాపత్ ఉద్యమం సందర్భంగా భారతీయ ముస్లింలు 7 వ నిజాం కు మొహ్యద్దీన్
అల్ మిల్లర్ బిరుదును ప్రధానం చేశారు. - 7 వ నిజాం కు బ్రిటీషు వారు గౌరవ లెఫ్టినెంట్ జనరల్ హోదాను కల్పించడంతో పాటు
సర్ బిరుదును ప్రధానం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం సంధర్భంగా బ్రిటీషు వారు A.D.1918 Jan 1 న 7 వ నిజాం కు His
Exalted Highness బిరుదును ప్రధానం చేశారు.

సమకాలీన హై దరాబాద్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కు సమకాలీన హెదు దివాన్లు ; కిషన్ పెర్షద్ - A.D.1901-12 యూసప్ ఆలీ ఖాన్
- A.D.1912-14. 3. సర్ఆలీ ఇమామ్ - A.D.1919-22. 4. సర్ ఫరిదూన్ ముల్క్- A.D.1922 - 23. 5. నవాబ్ వలీ ఉలా -
A.D.1923 - 25, 6. కిషన్ పెర్హాద్ - A.D.1926 - 37. 7. సర్ అక్బర్ హై దరీ - A.D.1937 -41. 8. చత్తా రీ నవాబ్ - A.D.1941
- 46, 9. సర్ మీర్జా ఇస్మాయిల్ - A.D.1946 - 47, 10. చతారీ నవాబు - A.D.1947,June-Nov 11. మొహిదియార్ జంగ్ -
A.D.1947 Nov. 112 మీర్ లాయక్ ఆలీ - A.D.1947 - 1948, - A.D.1914 - 1919 మధ్య నిజాం ప్రత్యక్ష పాలన
కొనసాగినది. - 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖానకు సమకాలీన హై దరాబాద్ బ్రిటీషు రెసిడెంట్స్; 1. Alexander pinhey -
A.D.1911 - 16. 2. Sir Stuart Fraser - A.D. 1914 - 19. 3. Sir Charles Russell - A.D. 1919 - 25. 4. Stuart
George knox - A.D. 1921 - 22. 5. Sir william pell Barton- A.D. 1925 - 30. 6. Humphrey Keyer - A.D.
1930 - 33. 7. Sir Duncan Mackenzi - A.D. 1933 - 38. 8. Claude H. Gidney - A.D. 1938 - 44 Arthur
Cunningham - A.D. 1942 - 46. 10. C. Gordon Herbert - A.D. 1946 - 47. -హై దరాబాద్ సంస్థా న చివరి బ్రిటీష్
రెసిడెంట్ - Charles Gordon Herbert ,ఇతను AD. I Aug4 న హై దరాబాద్ను వదిలి వెళ్ళాడు. A.D.1947 Nov - 1948,
Sept 19 మధ్య హై దరాబాద్లో Indian Azent general గా పనిచేసినది - K.M మున్నీ

పూరి పేరు - Kanhaiyalal Manekal AKM ముల్టీ పూర్తి పేరు Munshi. K.M మున్సీ రచన, మీర్ ఉస్మాన్ ఆలీబా మున్నీ
రచన - The End of an Era. పాన్ ఆలీఖానకు సమకాలీన బ్రిటీషు వైశ్రాలు; 1. లార్డ్ హార్డింజ్ జలార్డ్ చేమ్స్ ఫర్డ్ 3. లార్డ్ రీడింగ్
4 లార్డ్ ఇర్విన్ - A.D.1910 -16. - A.D.1916-21. - A.D.1921 - 26. - A.D.1926-31. 5. లార్డ్ వెల్లింగ్టన్ - A.D.1931 -
36. 6. లార్జిన్‌- A.D.1936 - 44. 1. లార్డ్ వేవెల్ - A.D.1944 - 47. 6. లార మౌంట్ బాటన్ - A.D.1947 May -Aug.
17 వ నిజాం - పరిపాలన On Aug 29th 1911,Mir Osman Ali khan is proclaimed as Nizam VII but official
formal Durbar is held on 12 sept 1911. హై దరాబాద్ పాలకుడిగా నేను పరిపాలనా ముంగిట్లో ఉన్నాను. అన్ని రకాలుగా
నేను మా దివంగత తండ్రిలా ప్రజోపయోగ పాలకుడిగా మెలగాలన్నదే నా ఆకాంక్ష అని A.D.1911,Oct 17 న 7 వ నిజాం
అధికార విందు సమావేశంలో ప్రకటించాడు. ఈ సమావేశానికి నాటి వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ కూడా హాజరయ్యాడు. 7 వ నిజాం
బ్రిటీషు సామ్రాజ్యానికి సామంతుడైనా సర్వ స్వతంత్ర స్వయం ప్రతిపత్తిగల రాజ్యాధినేతగా వున్నాడు. - A.D.1911 లో బాబే
హకుమత్ పేరుతో నిజాం అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన ప్రభుత్వ సభను ఏర్పాటు చేశాడు. - 7 వ నిజాం పాలనా
బాధ్యతలు చేపట్టేనాటికి హై దరాబాద్ రాష్ట్రం ; వైశాల్యం - 82,698 చ.మై. జనాభ -1 కోటి 60 లక్షలు. గ్రామాలు - 21,167.
జిల్లా లు -16. అక్షరాస్యత - 6 శాతం.

హై దరాబాద్ రాష్ట్రం - సుభాలుగా, ఆ ప్రాంతాలు గా విభజించబడినది. నాటి 4 సుబాలు 1.వరంగల్ 2. మెదక్ 3.ఔరంగాబాద్ 4.
గుల్బర్గా, హై దరాబాద్ రాష్ట్రంలోని ఆ ప్రాంతాలు: 1. తెలంగాణ-50% 2. మరట్వా డా - 28% 3. కన్నడ -22% హై దరాబాద్
సంస్థా నంలో మొత్తం జిల్లా లు - 16. • తెలంగాణ జిల్లా లు - 8. • మరాఠ జిల్లా లు -5. • కన్నడ జిల్లా లు -3 హై దరాబాద్
సంస్థా నంలో తెలంగాణ జిల్లా లు; 1. ఆదిలాబాద్. 2. నిజామాబాద్, 3. మెదక్, 4. అత్రా బయీ, 5. మహబూబ్ నగర్, 6. నల్గొండ
7. వరంగల్. 8. కరీంనగర్, -హై దరాబాద్ సంస్థా నంలో మరాఠ జిల్లా లు; 1 ఔరంగాబాద్. 2. పర్బనీ, 3.బీడ్. 4. నాందేడ్. 5.
ఉస్మానా బాద్. - హై దరాబాద్ సంస్థా నంలో కన్నడ జిల్లా లు; 1. బీదర్, 2 గుల్బర్గా, 3. రాయచూర్.
medaram Vasu -మతపరంగా హై దరాబాద్ సంస్థా నంలో, • హిందువులు -88 శాతం . • ముస్లింలు, క్రిస్టియ, ఇతరులు - 12
శాతం, - భాషా పరంగా హై దరాబాద్ సంస్థా నంలో, • తెలుగువారు - 50 శాతం. • మరాఠీ - 25 శాతం. • కన్నడ - 11 శాతం, •
ఉర్దూ - 12 శాతం. • ఇతరులు-2 శాతం. 7 వ నిజాం- ముఖ్య సంస్కరణలు 7 వనిజాం రాజకీయ, సామాజిక రంగాల్లో అమలు
చేసిన ముఖ్య సంస్కరణలు, • మరణశిక్ష రద్దు . • వెట్టిచాకిరి (బేగార్) రు. • పాలనా వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు
పరచడం. • కోర్టు గదల్లో పొగత్రాగడంను నిషేదించాడు. • A.D.1921 లో ఫర్మానా జారీ చేసి గోవధను నిషేధించాడు. • దేవదాసి
వ్యవస్థను నిషేధించాడు. శాసన వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేసే ముఖ్య సంస్కరణను నాటి దివాన్ సర్ ఆలీ ఇమామ్
ప్రవేశపెట్టా డు. LA.D.1922 లో అధికారాలను వేరుచేస్తూ నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ సంస్థా నంగా హై దరాబాద్ ప్రసిద్ధి
చెందినది. నూతన పాలక మండలి A.D.1914 -19 మధ్య కొనసాగిన తన ప్రత్యక్షపాలన ను రద్దు చేస్తూ, 7 వ నిజాం
A.D.1919, Nov17 న నూతన పాలక మండలిని ఏర్పాటు చేశాడు. నూతన పాలకమండలి; - ఏర్పాటు - A.D.1919,
Nov17. అధ్యక్షుడు -సర్ ఆలీ ఇమామ్. సమన్వయకర్త - ఫరీదూన్ జీ.

ఈ పాలక మండలిలో ముఖ్య సభ్యులు: 1.రాయ్ మురళీధర్. 2. నిజామత్ జంగ్. 3. తిలావత్ జంగ్. 4. వలీదుద్దీన్ ఖాన్. 5.
లతాషత్ జంగ్. 6. అంగ్. 7. సర్ రెజినాల్డ్ గ్లా న్నీ, ఈ పాలక మండలిలో బ్రిటీషు వాడైన సర్ రెజి గ్లా న్సీ ఆర్థిక వ్యవహారాల
ఇంఛార్జీగా నియమించలు మొదటి ప్రపంచయుద్ధం 7 వ నిజాం A.D.1914 లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద
సమయంలో బ్రిటీషు వారికి 7 వ నిజాం మద్దతుగా నిలిచి ఆర్ధిక సహాయం అందించాడు. - తదుపరి బ్రిటీషు వారు కృతజ్ఞతగా, •
నిజాంకు గౌరవ వందనం చేసే సైనికుల సంఖ్యను 14 నుండి 21 కి పెంచారు. బ్రిటీషు సైన్యపు గౌరవ లెఫ్టినెంట్ జనరల్ గా 7 వ
నిజాం కు హోదా కల్పించారు. • His Highness the Nizam Šo His Exalted Highness (మహా ఘనత వహించిన ప్రభువు)
గా హోదా పెంచారు. - మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా A.D.1914 లో భారతీయ దళాలు మార్సెల్లీ లో అడుగిడిన
రోజును పురస్కరించుకొని 7 వ నిజాం రాజకీయ కార్యదర్శి నిజామత్ జంగ్ ఇండియా టూ ఇంగ్లాండ్ పేరిట వ్రాసిన విజయ
గీతికను లండన్ టై మ్స్ ప్రచురించినది. బట్లర్ కమీషన్ భారతీయ సంస్థా నాలకు, బ్రిటీషు ప్రభుత్వానికి మధ్య ముత్తు సంబంధాలపై
నిష్పాక్షిక విచారణ కు సర్ హార్ 5 బట్లర్ సారధ్యంలో ముగ్గురు సభ్యులతో కూడి బ్రిటీషు ప్రభుత్వం నియమించినది. సభ్యులతో
కూడిన కమిటీని

SHRON OFol బట్లర్ కమీషన్; నియామకం - A.D.1927, Dec 16. 806 బట్లర్ కమీషన్ ఇండియా వచ్చిన సం|| -
A.D.1928, Jan 14. అవేదిక సమర్పించిన సం|| - A.D.1929, Feb 14 కమీషన్ ముందు ఇతర సంస్థా నాధీశులంతా ముడిగా
తమ వాదనను వినిపిస్తే, 7 వ నిజాం మాత్రం ఒంటరిగా తన వాదనలు వినిపించాడు. బ్యంగా A.D.1921 లో సంస్థా నాధీశుల
చాంబర్ ను పటు చేసినా, అందులో చేరడానికి 7 వ నిజాం సముఖత చూపలేదు. రజతోత్సవాలు/జూబ్లీ వేడుకలు 17 వ నిజాం
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆసఫ్ జాహీ సింహాసన మధిష్టించి 25 సం||లు పూర్తయిన సందర్భంగా A.D.1937, Feb 13 న
హై దరాబాద్ నగరంలో రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి. AAD.1936 లో జరగాల్సిన ఈ జూబ్లీ వేడుకలు 5 వ కింగ్ జార్జి
మరణించడంతో A.D.1937 లో జరిగినవి. - నిజాం జూబ్లీ వేడుకలు సందర్భంగా; - A.D.1913 లో నిర్మించిన City Hall ను
Jubilee | Hall గా నామకరణం చేశారు. నగరంలోని పోస్టా ఫీసును జూబ్లీ పోస్టా ఫీసుగా పేరు మార్చారు. ప్రత్యేక తపాలా
బిళ్ళలను విడుదల చేశారు. నగర ప్రధాన పార్కు (పబ్లిక్ గార్డెన్) లో జూబ్లీ పెవిలియన్ హాలు ను నిర్మించారు. నగర శివార్లలోని
మనోహరమైన కొండలు, గుట్టల ప్రాంతాన్ని జూబ్లీ హిల్‌గా నామకరణం చేశారు. 50 లక్షల రూపాయల విలువైన వ్యవసాయరు
భూమి శిస్తు బకాయిలను రద్దు చేశాడు.

జూబ్లీ వేడుకలు సంధర్భంగా 7 వ నిజంకు బహూకరిం చిన అనేక బహుమానాలను జూబ్లీ పెవిలియన్ హాల్లో భద్రపరిచారు. The
Jubilee pavilion hall was designed by Nawab zain yar jang. 7 వ నిజాం కాలం - ముఖ్య నిర్మాణాలు 7 వ నిజాం మీర్
ఉస్మాన్ ఆలీఖాన్ కాలంలో జరిగిన ముఖ్య నిర్మాణాలు; • Hill fort palace. జూబ్లీ పెవిలియన్ హాల్. సిటీ కాలేజ్ ఉస్మానియా
యూనివర్శిటీ. ఉస్మానియా జనరల్ హాస్పటల్. మొజంజాహీ మార్కెట్. ఉస్మానియా మెడికల్ కాలేజ్, • స్టేట్ మ్యూజియం. • స్టేట్
సెంట్రల్ లైబ్రరీ. • కింగ్ కోఠి ప్యాలెస్. • Hyderabad House • హై దరాబాద్ స్టేట్ బ్యాంక్. Hill fort palace 7 వ నిజాం కాలంలో
సర్ నిజామత్ జంగ్ (1871 1951) A.D.1923 లో నిర్మించాడు. PA.D.1929 లో నిజాం ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను కొన్నది.
తదుపరి ఈ ప్యాలెస్ నిజాం 2 వ కుమారుడు మొజాం జా అధికార నివాసం గా మారినది.

GVS Study Circle SYMBOL OF SUCCESS జూబ్లీహాల్ A.D.1913 లో పబ్లిక్ గార్డెన్ లో జూబ్లీ హాలు ను 7 వ నిజాం
నిర్మించాడు. JODILEEPALLI PA.D.1936 లో 5 వ కింగ్ జార్జి మరణించడంతో నిజాం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది
పాటు వాయిదా వేశాడు. PA.D.1937, Feb 13 న 7 వ నిజాం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఈ హాలు లోనే ఘనంగా
నిర్వహించారు. ఈ సంధర్భంగా ఈ హాలుకు జూబ్లీహాల్ అని నామకరణం చేసారు. ఈ భవనం ఇండో - పర్షియన్ నిర్మాణ శైలిలో
నిర్మించ బడినది. - 7 వ నిజాం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సంధర్భంగా పబ్లికగార్డెన్ లో జూబ్లీ పెవిలియన్ హాలు ను
నిర్మించారు. - ప్రస్తు తం జూబ్లీ హాల్ లో శాసన మండలి సమావేశాలు జరపబడుతున్నవి. - పబ్లిక్ గార్డెన్ లో మొదటి సారి
A.D.1938 లో పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఈ ప్రదర్శనలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు మార్చారు. ఇప్పటికీ ఏటా
ఈ ప్రదర్శనలు జరుపుతున్నారు. City College A.D.1865 లో 6 వ నిజాం మీర్ మహాబూబ్ ఆలీఖాన్ మదరసా దారుల్
ఉలూం పేరు న సిటీ స్కూల్ ను స్థా పించాడు. తదుపరి 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలంలో ఈ City School
A.D.1921 లో City high School గా, తదుపరి A.D.1929 లో City College గా మారినది. City College బిల్డింగ్ వాస్తు
శిల్పి - Vincent Esch. The City College building declared as a Heritage monument by the Govt of
Telangana. C Rair..........

PAD1925 లో సిటీ కాలేజ్ బిల్డింగ్ ఇండో - - నిర్మాణ శైలిలో తూర్పు పడమర దిక్కుల్లో ఒకే రీతిలో కు విధంగా నిర్మించబడినది.
హై కోర్ట్ - హై కోర్ట్ భవన నిర్మాణం: • ప్రారంభం - A.D.1915, Sep 15. • పూర్తయినది - A.D.1919, Mar 31. AD.1921. Apr
20 న హై కోర్టు భవనంను 7 వ నిజాం ప్రారంభించాడు. - The plan of High court was drawn up by Shankar Lal of
Jaipur and Mehar Ali Fazil. మొజంజాహి మార్కెట్ PAD.1935 లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో గ్రానెట్
రాయితో క్లా క్ టవర్ లో కూడిన మొజంజాహీ మార్కెట్ నిర్మించబడినది. - వ నిజాం తన 2 వ కుమారుడైన Meaniam jas పేరు
మీదుగా ఈ మార్కెట్ ను నిర్మించాడు. దీని కారణంగా ఈ మార్కెట్ కు మొజాంజాహీ మార్కెట్ అని పేరు వచ్చింది.

తదుపరి 4.0.190 నియా జనరల్‌హాస్పటల్ పనిజాం అఫ్టలుద్దా ల కాలంలో నాటి దివాన్ జంగ్ కృషితో A.D.1866 లో అఫ్టల్
గంజ్ లో సగంజ్ హాస్పటల్ ప్రారంభమైనది. సరి A.D.1908 లో మూసీనది వరదల కారణంగా ఆపల గంజ్ హాస్పటల్ ధ్వంసం
అయినది. సగంజ్ హాస్పటల్ లోనే చీఫ్ సర్జన్ అయిన ఎడ్వర్ అవి నేతృత్వంలో A.D.1888, A.D.1889 లో కోరోహం పై
పరిశోధనలు జరిగాయి. - తదుపరి 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ కాలంలో( ధ్వంసమైన పాత అఫ్టల్ గంజ్ హాస్పటల్ స్థా నమునే)
హై కోర్టు కు ఎదురు గా మూసీనది వెంబడి నూతనంగా ఉస్మానియ జనరల్ హాస్పటల్ ను A.D.1925 లో ప్రారంభించారు.
ఉస్మానియా మెడికల్ కాలేజ్ - 4 వ నిజాం నాసిరుద్దేలా కాలంలో A.D.1846 లో హై దరాబాద్ మెడికల్ స్కూల్ (H.M.S)
స్థా పించబడినది. H.M.S: ' మొదటి ప్రిన్సిపాల్ - Dr.WilliamMaclean. రెండవ ప్రిన్సిపాల్ - Major Smith. తదుపరి
A.D.1920 లో H.M.S ను ఉస్మానియా మెడికల్ కాలేజ్ గా మార్చారు. Dr William Maclean
Modern History and Culture of Telangana Ronald Ross Invited to H.M.S in A.D.1897,July The medium
of Instruction was changed from: • Urdu to English - In A.D. 1885. • English to Urdu - In A.D.1926. •
Urdu to English - In A.D.1949. A.D.1919 లో హై దారాబాద్లో ఇన్ఫ్లుఎంజా వ్యాధి సంభవించినపుడు నాటి వైద్యశాఖ
కార్యదర్శి అయిన డా||జేమ్స్ లంకాస్టర్ యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలను అందించి అనేక మంది ప్రాణాలును కాపాడాడు. స్టేట్
మ్యూజియం A.D.1864 లో ఏర్పాటు చేసిన పబ్లిక్ గార్డెన్లో తన కుమార్తెల్లో ఒకరి కోసం 5 వ నిజాం అష్టలులా ఓ భవంతిని
నిర్మించాడు. దీనిని డాల్స్ హౌస్ అని పిలిచేవారు. తదుపరి 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలంలో ఆర్కియాలజీ తొలి
డైరక్టర్ గులాం యజ్ఞాని సూచన మేరకు A.D.1930 లో 7 వ నిజాం డాల్స్ హౌస్ ను స్టేట్ మ్యూజి యంగా మార్చారు. బ్రిటీషు
మ్యూజియం తర్వాత ఈ మ్యూజియం లోనే ప్రపంచం లో కెల్లా ఎక్కువ నాణేలు ఉన్నాయి. అజంతా చిత్రాల ప్రతిరూపాలు కల్గిన
మ్యూజియం దేశంలో ఇదొక్క టే. ఇటాలియన్ చిత్రకారుడి పర్యవేక్షణలో సయ్యద్ అహ్మద్, మహమ్మద్ జమాలుద్దీన్ అనే ఇద్దరు
హై దరాబాద్ చిత్ర కారులు ఈ అజంతా ప్రతిరూప చిత్రాలను రూపొందించారు. - ఈ మ్యూజియంలో భద్రపరిచిన వాటిలో
ముఖ్యమైనవి; - హిందూ, బౌద్ధ, జైన కాలాలకు చెందిన అనేక శిల్పాలు. 5 వ శతాబ్దికి చెందిన నటరాజ విగ్రహం. షాజహాన్
రాజముద్ర కల్గిన ఖురాన్ నకలు ప్రతి. దారాషికోకు చెందిన ఖురాన్ లిఖిత ప్రతి. ఈజిప్టు యువరాణికి చెందిన 3 వేల సం||ల నాటి
మమ్మీ. భారతదేశం లోని 5 మమ్మీలలో ఇది ఒకటి. నిజాంకు చెందిన రత్నాలు పొదిగిన ఖడ్గం. This museum's main
attraction is its Egyptian mummy, which was brought to Hyd by the son-in -Law of VI Nizam and
donated it to the Nizam VII

GVS Study Circle ప్రాచీన కట్టడాల పరిరక్షణ 7 వ నిజాం పాలనా కాలంలో చేపట్టిన పలు ఉపయుక్త ప్రాజెక్టు ల్లో ఔరంగాబాద్
లోని అజంతా, ఎల్లోరాలోని బౌద్ధగుహలు, చిత్రాల పరిరక్షణ ఒకటి. 7 వనిజాం కాలంలోనే వీటిని గుర్తించారు. వీటి పరిరక్షణ కొరకు
ఇటలీకి చెందిన Prof. సెక్కోని (Cerconi), కౌంట్ ఓర్సిని (Count Orsini) లను నియమించాడు. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
A.D.1891 లో 6 వ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ కాలంలో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి (నవాబ్ ఇమాద్ ఉల్
ముల్క్) అసఫియా గ్రంధాలయం ను స్థా పించాడు. In 1895, Syed Hussain Bilgrami (Imad - ul - Mulk) appointed
as tutor to 7th Nizam. In 1925,Sep 28th, S.H.B receives the first honorary degree of L.L.D from Osmania
University. A.D.1932, Jan లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంను ప్రారంభించాడు. - స్టేట్
సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం ప్రముఖ వాస్తు శిల్పి Aziz Ali పర్యవేక్షణలో A.D.1936 లో పూర్తయినది. - తదుపరి 7 వ నిజాం
రజతోత్సవాల సందర్భంగా A.D.1936 లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం ప్రారంభించబడి, అసఫియా గ్రంధాలయాన్ని కొత్త
భవనంలోనికి మార్చారు. The State central Library is located at Afzal Guni on the bank of the River Musi.
A.D.1941 లో అసఫియా గ్రంధాలయం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నది.

Telangana ies act,1955 ప్రకారం , state cantral Library తదుపరి Hyd public Libraries act | అసఫియా గ్రంధాలయం
ను State cantr గా మార్చారు. | ఉస్మానియా విశ్వవిద్యాలయం T DA.D.1879 లో కైరో అల్ అజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్
మౌల్వీ జమాలుద్దీన్ అఫ్ఘాని హై దరాబాద్ ను సందర్శించి విద్యారంగం ప్రత్యేకించి ఇస్లా మిక్ విద్య ఉర్దూ భాషలో భోదన
ప్రాముఖ్యతను గురించి చాటి చెప్పాడు. A.D.1884 లో బ్రిటీషు విద్యావేత్త W.S.బ్లంట్ హై దరాబాద్ ను సందర్శించి దక్కన్
యూనివర్శిటీ స్థా పన గురించి 6 వ నిజాం తో చర్చించాడు. తదుపరి A.D.1884,Jan 24 న దక్కన్ యూనివర్శిటీ స్థా పనకు
సంబంధించిన ముసాయిదా ప్లా ను ను 6 వ నిజాంకు W.S.బ్లంట్ అందజేశాడు. తదుపరి జమాలుద్దీన్ అఫ్ఘానీ, W.S.బ్లండ్
ఆలోచనలు 7 వ నిజాం కాలంలో A.D.1917 లో పునరుజ్జీవితమై కార్యాచరణ రూపం తొడిగాయి. విద్యా సదస్సులు
LA.D.1915-19 మధ్య హై దరాబాద్ సంస్థా నంలో విద్యా సదస్సులు జరిగినవి. అవి; 1 వ విద్యా సదస్సు - A.D.1915 - హై దరాజ
2 వ విద్యాసదస్సు -A.D.1916 - ఔరంగాబాదు 3 వ విద్యాసదస్సు - A.D.1917 - హై దరా 4 వ విద్యాసదస్సు -A.D.1919 -
లాతూ A.D.1915,Mar 1 న హై దరాబాద్ లో జరిగిన బాద్ మొదటి విద్యా సదస్సుకు నాటి నిజా హోం సెక్రటరీ సర్ అక్బర్
హై దరీ అధ్యక్షత వను రాబాద్ హై దరాబాద్ బాద్ లో జరిగిన హై దరా స్సకు నాటి నిజాం ప్రభుత్వ • అధ్యక్షత వహించాడు.

గటి విద్యా సదస్సు జరగడానికి ప్రధాన కారకుడు | ఈ మొదటి విద్యా సదస్సు కృషి ఫలితమే ఉస్మానియా యూనివర్సిటీ -
మహ్మద్ ముర్తా జా. ఈ విద్యా సదస్సు కృషి ఫలితమే స్థా పన. Sir Akbar Hy establishment of A.D. 1918. Akbar
Hydari was responsible for the blishment of the Osmania Unversity in మనియా యూనివర్శిటీని తన మానస
పుత్రిక గా చేసుకుని నిర్మాణం పూర్తి అయ్యేలా ఆర్థికంగా నిలదొక్కుకునేలా సర్ అక్బర్ హై దరీ కృషిచేశాడు. - ఉస్మానియా
యూనివర్శిటీ; • స్థా పనకు 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ A.D. 1917, April 26 న ఫర్మానా జారీచేశాడు. • స్థా పన -
A.D.1918. A.D.1919, Aug 28 న అబిడ్స్ లోని అద్దె భవనంలో ఉర్దూ బోధనా భాషగా 25 మంది సిబ్బంది, 225 మంది
విద్యార్థు లతో ప్రారంభమైనది. తదుపరి ఉస్మానియా యూనివర్శిటీ భవన సముదాయ నిర్మాణానికి 7 వ నిజాం సర్ పాట్రిక్ జెడ్జెస్
నేతృత్వంలో 1400 ఎకరాలను అడిక్మెట్ ప్రాంతంలో ఎంపిక చేశాడు. ఉస్మానియా యూనివర్శిటీలో మొదటి కట్టడం అయిన
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి 7 వ నిజాం A.D. 1923, July 5 న శంకుస్థా పన చేశాడు. తదుపరి 7 వ నిజాం ప్రపంచం
లోని వివిధ యూనివర్శిటీల భవన నిర్మాణ రీతులను అధ్యయనం చేయడానికి, హై దరా బాద్ కు చెందిన ఇద్దరు ప్రముఖ
వాస్తు శిల్పులు నవాబు జయిన్ యార్ జంగ్, సయ్యద్ అలీరజా ను (నవాజ్ ఆలీ జంగ్) A.D.1930 లో విదేశాలకు పంపాడు.
తదుపరి వీరి సిఫారసు మేరకు కొత్త భవనం డిజైన్ చేసే బాధ్యతను బెల్జియం కు చెందిన మాన్షియర్ జస్పేర్ (Monsieur
Jasper)కు అప్పగించాడు. తదుపరి భారతీయ భవన నిర్మాణ రీతులను అధ్య ఇందుకు బీదర్,గోల్కోండ, చార్మినార్, అజంతా,
ఎల్లోరా గుహలు, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి భవన నిర్మాణం శించి భవన నిర్మాణాలకు పానును తయారు
చేశాడు.

Monsieur Jasper, a Beljian Architect who prepared detailed plans for the O.U.campus buildings. After
Jasper left Hyderabad, Nawab Zain Yarjung executed Jasper the plans. Later Nawab Zain Yar Jung
awarded padma Bushan for his outstanding service to the filed of Architecture. తదుపరి ఉస్మానియా ఆర్ట్స్
కాలేజ్ భవన నిర్మాణం A.D. 1938 లో పూర్తియినది. తదుపరి A.D.1939, Dec 4 న 7 వ నిజాం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల
భవనం ను ప్రారంభించాడు. ఈ కళాశాల నిర్మాణంలో pinkish గ్రానైట్ రాయిని ఉపయోగించడంతో పాటు, హిందూ వాస్తు
నిర్మాణ రీతితో పాటు మధ్యయుగాల ముస్లీం, అరబ్, యూరిష్, గోతిక్ మొదలగు వాస్తు కళాశైలులను మేళవించారు. -
భారతదేశంలో భారతీయ భాషను బోధనా భాషగా ప్రవేశ పెట్టిన ఘనత మొదటి సారిగా ఉస్మానియా యూనివర్శిటీకి దక్కుతుంది.
> It is the seventh oldest in the country and third oldest in South India. A.D.1943 లో ఉస్మానియా
యూనివర్శిటీలో స్నాతకోత్సవ ప్రసంగం చేస్తూ యూనివర్శిటీని జాతీయ విశ్వవిద్యాలయం, అసలు సిసలైన విద్యాపీఠం అని
శ్లా ఘించినది - రాజ గోపాలాచారి. A.D.1949 లో 0.6 బోధనా భాషను ఉర్దూనుండి ఇంఫీషు లోనికి మార్చారు. Sir Ross
Masood was the first principal of the O.U.Arts College.

GVS Study Circle SYMBOL OF SUCCESS - 7 వ నిజాం కాలంలో ఉస్మానియా యూనివర్శిటీ వైస్ చాన్సలర్స్; -
Habibur Rehman khan - A.D.1918 - 19. • wahi - ud - Dowla A.D.1920 -35. | Mehdiyar Jung Bahadur -
A.D.1936 - 43. Azam Jung Bahadur - A.D.1943 - 45. • Ali yawar Jung Bahadur - A.D.1945 - 46. Dr.
Woli Mohammed - A.D.1946 - 47. • Dr.Raziuddin Siddiqui - A.D.1947 - 48. Ali yawar Jung Bahadur -
A.D.1948 - 52. హై దరాబాద్ హౌస్ > It was a princely residence of OsmaAlikhan, Nizam VII located at New
Delhi. → హై దరాబాద్ హౌస్; • నిర్మాణం ప్రారంభం - A.D.1926. • నిర్మాణం పూర్తయినది - A.D.1928. • Architect - Sir
Edwin Lutyens. Hyderabad House was built in the Shape of a butterfly. After Indian Independence in
A.D.1947, the Hyderabad House was gifted to Indian Govt by the Nizam. Hyderabad House in Delhi was
also constructed under Nawab Ali Nawaz Jung supervision. కింగ్ కోఠి ప్యాలెస్ కింగ్ కోఠి ప్యాలెసన్ను నిర్మించినది .
దాని మొదటి యజమాని - మహమ్మద్ కమాల్ ఖాన్. తదుపరి ఈ ప్యాలెసన్ను A.D.1911 లో 7 వ నిజాం కొను గోలు చేశాడు.

తదుపరి A.D.1914 నుండి కింగ్ కోరి మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అధికార నివాసం .. కోరి ప్యాలెస్ 7 వ నిజం నివాసం అయినది. ఈ
ప్యాలెస్ 3 భవనాల సముదాయం . అవి: 1. Nazri Bagh. 2. Osmania mansion. 3. King Kothi. హై దరాబాద్ స్టేట్ బ్యాంక్
7 వ నిజాం A.D.1941,Aug 8 న గన్ ఫాండ్రీలో హై దరా బాద్ సంస్థా న కేంద్ర బ్యాంకుగా హై దరాబాద్ స్టేట్ బ్యాంకును
స్థా పించాడు. In A.D.1941,Aug 8th the Nizam Mir osman alikhan established Hyd State bank to conduct
treasery operations for the state Govt. నిజాం రాజ్యంలో ప్రత్యేకంగా చలామణి అయ్యే ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా
ఈ బ్యాంకు నిర్వహించేది. Hyd State bank was designed by Muhammad Fayyazuddin. 1111 -ఈ బ్యాంకు
నిర్మాణం A.D.1952 లో పూర్తియినది. PH.S.B యొక్క మొదటి సెక్రటరీగా మాజీ ది. అక్బర్ హై దరీ కుమారుడు మహమ్మద్
అక్బర్ హై చేశాడు. టరిగా మాజీ దివాన్ సర్ హ్మద్ అక్బర్ హై దరీ పని

SPHROLO నిజామియా అబ్జర్వేటరీ బారత్ లో 3 వ అబ్జర్వేటరీ, GVS Publications కాలంలో A.D.1908 లో నిజామియా
అబ్జర్వేటరీ పాపించబడినది. దీనితో హై దరాబాద్ రాష్ట్రంలో ఖగోళ శాస్త్ర పరిశోధనలు ప్రారంభమైనవి. తదుపరి 7 వ నిజాం కాలంలో
A.D.1914 లో నిజామియా అబ్జర్వేటరీ భవన నిర్మాణం పూర్తయినది. - నిజామియా అబ్జర్వేటరీ స్థా పకుడు - నవాబ్ జాఫజంగ్
నవాబ్ జాఫర్ జంగ్ నిజాం ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన ఖుర్షీద్ జా బహదూర్ కుమారుడు. నవాబ్ జాఫర్ జంగ్
ఇంగ్లాండ్ లో ఖగోళశాస్త్రం ను అభ్యసించి ఇంగ్లాండ్ నుండి రెండు టెలిస్కోపు తీసుకు వచ్చి తన సొంత ఎస్టేట్ అయిన పిస్బండ
లో A.D.1901 లో అబ్జర్వేటరీని ఏర్పాటు చేశాడు. Nawab zafar jang studied in England, where he purchased two
telescopes and set up an observatory at his own estate at philsalband in A.D.1901. తదుపరి A.D.1901 లోనే
నవాబ్ జాఫంగ్ 6 వ నిజాం మిర్ మహాబూబ్ ఆలీఖానను కలిసి హై దరాబాద్లో నిజా మియా పేరుతో అబ్జర్వేటరీని స్థా పించుటకు,
తన మం ఆరందానిని నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేలా 6 వ నిజాం నుండి అనుమతి పొందాడు. In 1901 he took the
Nizam's permission to name the observatory the Nizamiah and made it would be taken over by the
governm own death. de sure that over by the government on his

angana తదుపరి A.D.1907 లో నవాబ్ జాఫర్ జంగ్ మరణించగా, 6 వ నిజాం ప్రభుత్వం A.D.1908 లో అబ్జర్వేటరీసి
స్వాధీనం చేసుకున్నది. A.D.1908 లోనే 6 వ నిజాం నిజామియా అబ్జర్వేటరీని ప్రారంభించి, దానికి ఇంగ్లాండకు చెందిన ఆర్డర్
బ్రూనెల్ చాట్ వుడ్ (Arthur Brunel Chatwood)ను మొదటి డైరెక్టర్‌గా నియమించాడు. దీనితో A.D.1908,March లో
నిజామియా అబ్జర్వేటరీ కార్యకలపాలు ప్రారంభమైనవి. తదుపరి 7 వ నిజాం కాలంలో A.D.1914 లో నిజామియా అబ్జర్వేటరీ
భవనం పూర్తయి అబ్జర్వేటరీని పిసల్ బండ నుండి బేగంపేటకు మార్చారు. Robert John peacock (1918) was the last
European director of the Nizamiah observa tory. రాబర్డ్ జాన్ పీకాక్ తదనంతరం T.P.భాస్కరన్ శాస్త్రి నిజామియా
అబ్జర్వేటరీ కి డైరెక్టర్ గా నియమించబడ్డా డు. Rao Sahib theralandoor panchapagesha Bhaskaran Shastri was a
foundation fellow of the Indian Nation Science Academy established in 1935. Nawab Zafar Jang, who
founded Nizamiah observatory and donated a 15 - inch refrector telescope & 8 - inch astrograph,
established the Nizamiah observatory in A.D.1908. 17 వ నిజాం- సాగు త్రాగు నీటి ప్రాజెక్టు లు 7 వ నిజాం మీర్
ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించిన ముఖ్య సాగు, తాగునీటి ప్రాజెక్టు లు; 1. ఉస్మాన్ సాగర్ - A.D.1912 - 20. 2. నిజాం సాగర్ -
A.D.1923 -31. 3. హిమయత్ సాగర్ - A.D.1920 - 27. 4. ఆలీసాగర్ (బోధన్) - A.D.1931. 5. రాయపల్లె చెరువు (మెదక్)
6. పాలేరు చెరువు (ఖమ్మం).

CV-Sinus SYMBOL OF SUCCESS 1. ఉస్మాన్ సాగర్ > A.D.1908, Sep 28 న మూసీనదికి వరదలు వచ్చి హై దరాబాద్
నగరం తీవ్రంగా నష్టపోయినది. తదుపరి ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా నిరోధించడానికి సూచనలు చేయడానికి 6 వ
నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ A.D.1908, Nov లో మైసూరుకు చెందిన ప్రసిద్ధ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
అధ్యక్షతన ఒక కమిటీని నియమించాడు. నాటి హై దరాబాద్ రాష్ట్ర P.W.D. ఛీఫ్ ఇంజనీర్ T.D. మెకంజీ & అసిస్టెంట్ ఇంజనీర్
అయిన ఆలీనవాజ్ జంగ్ ను విశ్వేశ్వరయ్యకు సహాయకులుగా నియమించాడు. తదుపరి 6 వ నిజాం A.D.1909Apr 15 న
మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ను హై దరాబాద్ స్పెషల్ కరస్పాం డెన్స్ ఇంజనీర్ గా నియమించాడు. తదుపరి మోక్ష గుండం
విశ్వేశ్వరయ్య A.D.1909,0cti న నివేదిక సమర్పించాడు. > తదుపరి ఈ నివేదిక 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలంలో
పరిశీలనలోనికి వచ్చినది. తదుపరి మూసీనది వరదలను నియంత్రణ చేయడానికి హై దరాబాద్ నగర అభివృద్ధి కమిటీ క్రింద
మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు హై దరాబాద్ సమీపంలోని గండిపేటలో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన పేరు
మీదుగా ఉస్మాన్ సాగర్ ను నిర్మించాడు. 7 వ నిజాం A.D.1912 లో హై దరాబాద్ నగర అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశాడు.
ఉస్మాన్ సాగర్; నిర్మాణం ప్రారంభం - A.D.1912. నిర్మాణం పూర్తి - A.D.1920. ప్రత్యేకత - నగరానికి త్రాగునీరు సరఫరా
మరోపేరు - గండిపేట చెరువు. వ్యయం - 58 లక్షలు . నిర్మించినది ఉద్దేశ్యం -7 వ నిజాం . -ముసీనది వరదల నియంత్రణ.

angana దసాగర్ నిర్మాణం నవాబ్ దా జిల్లా లోని అచ్చంపేట సాగర్ ప్రాజెక్టు ను నిర్మించారు. విసున్న కరువులను దృష్టిలో
మూసీనదిపై నిర్మించిన ఉస్మాన్ సాగర్ ని ఆలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో జరిగినది. 2. నిజాం సాగర్ నిర్మాణ కాలం - A.D.1923
-31. 7 వ నిజాం కాలంలో నిజామాబాద్ జిల్లా లోని ఆ వద్ద మంజీరా నది పై నిజాం సాగర్ ప్రాజెక్టు ను ని హై దరాబాద్ రాష్ట్రంలో
సంభవిస్తు న్న కరువులను ఉంచుకొని 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నాటి, చీఫ్ ఇంజనీర్ నవాబ్ ఆలీ నవాజ్ జంగ్
నేతృత్యంలో A.D.1923 లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ను ప్రారంభించారు. - ఈ ప్రాజెక్టు నిర్మాణం A.D.1931 లో
పూరయినది 3. హిమయత్ సాగర్ EP ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను జంట జలాశయాలు అని పిలుస్తా రు. హిమయత్
సాగర్; నిర్మాణం ప్రారంభం - A.D.1923. నిర్మాణం పూర్తి - A.D.1927. వ్యయం -90 లక్షలు నిర్మించినది - 7 వ నిజాం .
హిమయత్ సాగర్ను మూసీనది ఉపనది అయిన ఇసీ నదిపై నిర్మించారు. హిమయత్ సాగర్ నిర్మాణం C.T.దళాల్ పర్యవేక్షణలో
జరిగినది. - 7 వ నిజాం తన కుమారుడైన మీర్ హిమాయత్ ఖాన్ (ఆజాంజా) పేరిట హిమయత్ సాగర్‌ను నిర్మించాడు. -4.
ఆలీసాగర్ - 7 వ నిజాం కాలంలో A.D.1931 లో నిజామాబాద్ నిర్మించారు. సుప్రసిద్ధ ఇంజనీర్ నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ పేరు
ప్రాజెక్టు కు ఆలీసాగర్ అని పేరు పెట్టా రు. Annamacharam

పనా ఆలీ నవాజ్ జంగ్ నీటి పారుదల పితామహుడుగా, తెలంగాణా తెలంగాణా నీటి ఆర్డర్ కాటన్ గా ప్రసిద్ధి. నవాబు ఆలీ నవాజ్
జంగ్; అసలు పేరు - మీర్ అహ్మద్ ఆలీ. జననం - A.D.1877, July 11. తండ్రి - మీర్ వాహిద్ ఆలీ. మరణం - A.D.1949,
Dec 6. అబిడ్స్ లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను, నిజాం కాలేజ్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు.
A.D.1896 లో 6 వ నిజాం ప్రభుత్వ ఉపకార వేతనంతో లండన్లో ప్రసిద్ధి చెందిన కూపర్ హిల్ లో వున్న రాయల్ ఇండియన్
ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరి సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. - తదుపరి A.D.1899 లో ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి
అదే సం|| పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PW.D) లో అసిస్టెంట్ ఇంజనీర్ గా కెరియర్ను ప్రారంభించాడు. హై దరాబాద్ రాష్ట్రలోని •
P.W.D స్థా పన - A.D.1867. • Telephone Dept స్థా పన - A.D.1884. - 7 వ నిజాం కాలంలో A.D.1913 లో PWD &
Tele phone Dept లకు సెక్రటరీగా నియమించబడి, 1918 నాటికి చీఫ్ ఇంజనీర్ & సెక్రటరీగా పదోన్నతి పొందాడు.
A.D.1886 లో హై దరాబాద్ రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్ పదవిని ఏర్పాటు చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ అయిన మొట్టమొదటి
భారతీయుడు - నవాబ్ ఆలీ నవాజ్ జంగ్. మూసీనది వరదలు (A.D.1908) అనంతరం హై దరాబాద్ వచ్చిన ప్రసిద్ధ ఇంజనీర్
మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు సహాయకుడిగా నియమించబడ్డా డు. బ్ ఆలీనవాజ్ జంగ్ హై దరాబాద్ చీఫ్ ఇంజనీర్ గా వున్న
కాలంలో గోదావరి, మంజీరా నదులపై అనేక నీటిపారుదల ప్రాజెక్టు లను నిర్మించాడు.

Telangana - నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసిన నీటి పారుదల ప్రాజెక్టు లు: 1. నిజాం సాగర్ 2. ఆలీసాగర్, 3. వైరా. 4.
పాలేరు. 5. ఫతేనగర్, ఆలీనవాజ్ రూపకల్పనలో నిజాంసాగర్ ప్రాజెక్టు అత్యున్నత మైనది. ఇతని పేరు మీదుగానే అలీసాగర్
ప్రాజెక్టు కు నామకరణం చేశారు. మూసీనది వరదలు (A.D.1908) తదనంతరం మూసీనది వరదలను భవిష్యత్ లో
నియంత్రించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్లా ను ప్రకారం 7 వ నిజాం మూనీ, ఇసీ నదులపై జంట జలాశయాలైన
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించాడు. మోక్షగుండం విశ్వేశ్వర య్యనేతృత్వంలోనే మొదట C.T.దలాల్ తదుపరి
Clement T.Mullings హిమయత్ సాగర్ నిర్మాణంను పర్యవేక్షిం చగా, ఉస్మాన్‌సాగర్ నిర్మాణంను నవాబ్ ఆలీనవాజ్ జంగ్
పర్యవేక్షించాడు. A.D.1929 లో బొంబాయి ప్రభుత్వం సుక్కూరు బ్యారేజీ యొక్క ఆర్థిక, సాంకేతిక అంశాలపై నివేదిక తయారు
చేసేం దుకు ఏర్పాటు చేసిన కమిటీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో పాటు నవాజ్ అలీనవాజ్ జంగను కూడా నియమించినది.
A.D.1938 లో భారత జాతీయ కాంగ్రెస్ జవహార్‌లాల్ నెహ్రు నేతృత్వంలో జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేసినది. ఈ
కమిటీ అనేక అంశాలను అధ్యయనం చేయడా నికి 24 ఉప కమిటీలను నియమించినది. ఇందులో భాగం గా River Training
and Irrigation ను అధ్యయనం చేయడానికి నియమించిన ఉప సంఘానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ అధ్యక్షడిగా
నియమించబడ్డా డు. A.D.1944 లో మహమ్మద్ ఆలీ జిన్నా అఖిల భారత ముస్లిం లీగ్ ప్రణాళికా సంఘానికి నవాబ్ అలీ నవాజ్
అలీ జంగను అధ్యక్షుడిగా నియమించాడు.

SYMBOL OF SUCCESS GVS Study Circle A.D.2014 లో అవతరించిన తెలంగాణా రాష్ట్రం నవాబ్ ఆలీనవాజ్ జంగ్
పుట్టిన రోజైన July 11 ను తెలంగాణా ఇంజనీర్స్ డే గా ప్రకటించినది. 7 వ నిజాం కాలం- ముఖ్య పరిశ్రమల స్థా పన >
A.D.1929 లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోటి రూపాయలతో ఇండస్ట్రీయల్ ట్రస్ట్ ఫండను ఏర్పాటు చేశాడు. - 7 వ
నిజాం కాలంలో స్థా పించబడిన ముఖ్య పరిశ్రమలు; 1-A.D.1910. 1 సోడా ఫ్యాక్టరీ - A.D.1913, 2. Bone ఫ్యాక్టరీ -
A.D.1916. 3. దక్కన్ బటన్ ఫ్యాక్టరీ 4. ఖార్ఖానా జిందా తిలిస్మాత్ 1.A.D.1920. 5. సింగరేణి కాలరీస్ -A.D.1920. 6.
కెమికల్ ల్యాబరేటరీ - A.D.1921 7. షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ - A.D.1925 8. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ - A.D.1925. 9.
దక్కన్ గ్లా స్ ఫ్యాక్టరీ - A.D.1927, 10. D.B.R. మిల్స్ - A.D.1929, 11. V.S.T - A.D.1930. 12. Nizam state Road
Transport - A.D.1932, 13. కాగజ్ నగర్ కాగితపు పరిశ్రమ - A.D.1933. 14. Hyd Iron & steel works - A.D.1933.
15. కోహినూర్ గ్లా స్ ఫ్యాక్టరీ - A.D.1933. 16. ఆజంజాహీ మిల్స్ (వరంగల్) - A.D.1934, 17. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ -
A.D.1937. 18. సిర్పూర్ పేపర్ మిల్ - A.D.1939. 19. Taj Glass works - A.D.1940. 20. గోల్కోండ సిగరెట్ ఫ్యాక్టరీ -
A.D.1941, 21. ఆల్విన్ మెటల్ వర్క్స్ స్థా పన -A.D.1942. 22. ప్రాగాటూల్స్ స్థా పన - A.D.1943, 23. Hyd ఆస్ బెస్టా స్ -
A.D.1947, 24. Hyd Lamination products - A.D.1947.

కయునాని Product రుచేయు ముఖ్య ZINDA TILISMATH ఖర్జా నా జిందా తిలిస్మాత్ ఖరానా జిందా తిలిస్మాత్ అనేది ఒక
యు: Manufactures. -ఖర్మానా జిందా తిలిస్మాత్; స్థా పన - A.D.1920. Joušja - Mohd Moizuddin Farool: -జిందా
తిలిస్మాత్ ఖరానా తయారు చేయు . ఔషదాలు; 1. జిందా తిలిస్మాత్. 2. ఫారూఖి టూత్ పౌడర్. 3. జిందాబామ్. జిందా
తిలిస్మాతను A.D.1920 లో నాటి ప్రసిద్ది డాకర్ (HAKEEM)మహ్మద్ మెయిజుద్దీన్ ఫారూఖి కనుగొన్నాడు. ఉర్దూ భాషలో
జిందా తిలిస్మాత్ అనగా - Living Maoin సింగరేణి కాలరీస్ PA.D.1871 లో జియలాజి కల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన
డా॥ కింగ్ ఖమ్మం జిల్లా లోని ఎల్లెందుల, సింగరేణి గ్రామాల్లో బొగ్గు గనులను కనుగొన్నాడు. A.D.1886 లో ఇంగ్లాండ్ లో
వున్నది హై దరాబాద్ డెక్కన్ మైనింగ్ కమిటీ లిమిటెడ్ ఎల్లెందుల, సింగరేణి పరిసర ప్రాంతాల్లో బొగ్గు గనులు త్రవ్వుకునే హక్కును
పొందినది - తదుపరి A.D.1920, Dec 23 న హై దరాబాద్ కంపెనీ చట్టం ప్రకారం సింగరేణి కాలరీస్ కంపెనీ ఏర్పడినది. -
తదుపరి A.D.1944 లో సింగరేణి బొగ్గు గనులు ప్రభుత్వ పరం అయినవి. V.S.T It is 3rd Largest cigarette manufac
turing company in India. V.S.T ను A.D.1916 లో హై దరాబాద్ లోని విఠల్ వాడిలో వజీర్ సుల్తా న్ ప్రారంభించాడు.
V.S.T. - Vazir Sultan Tobacco Company. -వజీర్ సుల్తా న్ A.D.1923 June 12 న మరి ne 12 న మరణించాడు.

Heror and తదుపరి వజీర్ సుల్తా న్ వారసులు A.D.1930,0 హై దరాబాద్ కంపెనీల చట్టం క్రింద Vasir Tobacco Company
Limited గా నమోదు V.S.T ను హై దరాబాద్ Sultan Tobacco d చేశారు. -యునైటెడ్ V.S.T మొదటి చెడు •
Charminar. • షాహీ డెక్కన్. టెడ్ కింగ్ డమ్ కు చెందిన బ్రిటీషు అమెరికన్ టొబాకో AV.S.T లో అతి పెద్ద వాటాదారుగా
వుంది. మొదటి చైర్మన్ గా వజీర్ సుల్తా న్ పెద్దకుమారుడు మహమ్మద్ సుల్తా న్ నియమించబడ్డా డు. V.S.T ఉత్పత్తి చేయు
ముఖ్యమైన సిగరెట్ బ్రాండ్లు ; Charms. • Gold. • ఖిలా. • హై కోర్ట్. • విజయ్ మాగ్నా. • Movements. The name of the
company was changed to V.S.T.T Industries Ltd on April 30, 1983. Its registered office at Azamabad in
Hyd. N.S.R.T.D Nizam state road Transport Dept wošs – A.D. 1932. - A.D.1932 లో 27 బస్టు , 166 మంది
సిబ్బంది తో N.S.R.T.D ఏర్పా టై నది. - A.D.1933, Mar 31 నాటికి 33 కు పెరిగి, A.D.1941 నాటికి 341 బస్సులకు
చేరినది. VS Publications 7 వ నిజాం-నాటి ప్రముఖ వ్యక్తు లు - 7 వ నిజాం కాలం నాటి ప్రముఖ వ్యక్తు లు; 1. మీర్ అక్బర్
ఆలీఖాన్. 2. గులాం అక్బర్ ఖాన్. 3. మీర్జా ఆలీయార్ ఖాన్. 1. మీర్ అక్బర్ ఆలీఖాన్ నిజాం ప్రభుత్వ మతతత్త్వ విధానాలతో
కలిసి సొసైటు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాడు. - ప్రభుత్వ మతతత్త్వ విధానాలకు వ్యతిరేఖంగా స్పందించి
A.D.1929 లో పద్మజానాయుడుతో కలిసి భయూనియన్ అండ్ ప్రోగ్రెస్ సంస్థను నెల కోల్పాడు.

హై దరాబాద్ మున్సిపల్ కౌన్సిలకు వైస్ చైర్మన్ గా ఎన్నిక య్యాడు. He was a Member of Rajya Sabha for 18 years and
was its Vice-chairman for total preiod of 12 years. He was Governer of Uttar pradesh from 1972-74 and
governer of Odisha from 1974-76. A.D.1994 లో మరణించాడు. 2. గులాం అక్బర్ ఖాన్ A.D.1893 లో ఉత్తరప్రదేశ్
నుండి హై దరాబాదు వచ్చి CanaMantram AAA స్థిరపడ్డా డు. హై దరాబాద్లో డా. జాకీర్ హుస్సేన్ (భారత మాజీ రాష్ట్ర పతి) తండ్రి
ఫిదా హుస్సేన్ వద్ద జూనియర్ లాయర్ కెరియర్‌ను ప్రారంభించాడు. A.D.1918 లో న్యాయమూర్తిగా నియమించబడ్డా డు.
A.D.1922 నుండి 1932 వరకు హోంమంత్రి గా చేసి నవాబ్ అక్బర్ యార్ జంగ్ బహదూర్ బిరుదును పొందాడు. A.D.1936
నుండి 1940 వరకు శాసన మండలి సభ్యుడు గా ఉన్నాడు. 3. మీర్జా ఆలీ యావర్ జంగ్ - అసలు పేరు - మీర్జా ఆలీయార్ ఖాన్.
- ఆలీ యావర్ జంగ్ పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ లో విద్యను అభ్యసించి A.D. 1927 లో హై దరాబాదు
తిరిగి వచ్చిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఆధునిక చరిత్ర శాఖలో రీడరుగా, నియక్తు డై తర్వాత ప్రొఫెసర్
అయ్యాడు. ఆన్వర్డ్ పత్రిక కు సంపాదుకుడిగా కూడా వున్నాడు. A.D.1936 - 42 మధ్య రాజ్యాంగ వ్యవహారాలు, ప్రసార శాఖ
డైరెక్టర్ గా వుండి సంస్థా నాధీశుల సంఘ రాజ్యాంగ, పునర్ వ్యవస్థీకరణ కమిటీలో హై దరాబాద్ రాష్ట్రా నికి ప్రాతి నిధ్యం వహించాడు.

GVSudarole సామాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తి వేసే విషయమై AC నాయతులతో ప్రభుత్వం తరుపన చర్చలు
జరిపాడు. చరీ నవాజు నిజాం ప్రధానిగా వున్న సమయంలో A.D. 1946 లో పోలీసు మంత్రి అయి అలీయావరంగ్ బిరుదు
A.P.197 లో నిజాం రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టడంపై ప్రధాని చత్తా రీ నవాబు, వాల్టన్ మోంక్టన్ లతో కలిసి
ఆలీయావర్ జంగ్ ఒక నివేదికను తయారు చేసి 1947 Aug 19 న నిజాంకు సమర్పించాడు. PADA9 లో జరిగిన యధాతథ
ఒప్పందం విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిజాం రాష్ట్ర ప్రతినిధి వర్గంలో ఆలీ యావరంగ్ కూడా ఒక
సభ్యుడు. - ఉస్మానియా యూనివర్శిటీ, ఆలీఘడ్ ముస్లీం విశ్వవిద్యాలయకు వైస్ చార్సలర్ గా పని చేశాడు. స్వాతంత్ర్యానంతరం
అర్జెంటీనా, ఈజిప్టు , యుగోస్లోవియా, గ్రీసు, ఫ్రాన్స్, అమెరికాలలో భారత రాయబారిగా పని - - మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తూ
A.D.1976 లో గుండె పోటుతో మరణించాడు. 7 న నిజాం - ముఖ్యదివానులు, - నిజాం కాలంలో హై దరాబాద్ దివాన్ /
ప్రధానులుగా పనిచేసిన వారు; 7 వ నిజాం ఆసఫ్ జాహీ సింహాసనం అధిష్ఠించే నాటికి హై దరాబాద్ దివాన్- మహారాజా కిషన్
పెర్హాద్. 1. యూసఫ్ అలీఖాన్ 3 వ సాలార్‌జంగ్ గా ప్రసిద్ధి. మాజీ దివాలాయక్ ఆలీ కుమారుడు ఈ మొదటి సాలార్ ఇంగ్ కు
మనవడు. -ఇతని పేరు మీదగానే A.D.1951 లో సాలార్‌జంగ్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇతను హై దరాబాద్ గ్జవాన్‌గా
పనిచేసిన కాలంA.D.1912-14

చిన్న కుమారుడు మొజాంజా గర అభివృద్ధి ట్రస్టు ద్ సివిల్ సర్వీస్ ఏర్పాటు. riculture( Ziraat) was ఇతని కాలం లోనే 7 వ
నిజాం చిన్నకును ధ్యక్షతన A.D.1912 లో నగర అభివృది ఏర్పా టై నది. -ఇతని కాలంలో; .A.D.1913 లో హై దరాబాద్ సివిల్
సర్వీస్ .A.D.1913 లో City Hall నిర్మాణం ప్రారంభ A.D.1913 లో Dept of Agriculture (Ziraani established with
John Henry as its head .A.D.1914 లో Archaeological Dept సాపం 3 వ సాలార్‌జంగ్ A.D.1949 న అవివాహితుడుగా
మరణించాడు. ఇతని మరణాంతరం A.D.1951, Dec16 న అతని పేరు మీదగానే అతని అధికార, వంశ పారం పర్య నివాసమైన
దివాన్ డేవిడీ లో సాలార్ జంగ్ మ్యూజియంను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించాడు. SALAR JUNG MUSEI MUSEUM
WEEK ► The Salar Jung Musem was brough to existence and was opened to the public by pandit
Jawaharlal Nehru on Dec 16th 1951. PA.D.1961 లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాము ఖ్యం గల సంస్థగా ఈ
మ్యూజియాన్ని ప్రకటించి, A.D. 1968 లో మ్యూజియాన్ని నూతన భవనంలోనికి మార్చారు. 2. సర్ ఆలీ ఇమామ్ A.D.1914
- 19 మధ్య 7 వ నిజాం దివాన్ లేకుండానే నేరుగా ప్రత్యక్ష పాలన సాగించాడు. సర్ఆలీ ఇమామ్ హై దరాబాద్ దివాన్‌గా పనిచ -
A.D.1919-22. దివాన్‌గా పనిచేసిన కాలం

హై దరాబాద్ రా బయటి వ్యక్తి ఆతాలి ఆలీ ఇమాంబీ పూర్వ వైశ్రాయ్ కార్య రద్దు చేసి నూతన పని డిగా (దివాన్‌గా రాజకీయ
అధికారి చట్రంలో కాలిడిన వ్యక్తి & తొలి ప్రధాని సర్ ఆలీ ఇమామ్. మాం బీహార్‌కు చెందిన ప్రముఖ బారిస్టర్ & వేశాయ్
కార్యనిర్వాహక మండలి సభ్యుడు. 1919, Nov 17 న నిజాం తన ప్రత్యక పాలకు కసి నూతన పాలక మండలిని ఏర్పాటు చేసి
అధ్యకు వాస్ ) సర్ ఆలీ ఇమామ్ ను నియమించాడు. లెను తిరిగి పొందటమనే నిర్థిష్ఠ కర్తవ్యాన్ని సర్ ఆలీ ఇమామ్ కు నిజాం
అప్పగించాడు. ఇమామ్ శాసన వ్యవస్థలో సంస్కరణలకు హామీ ఇసూ నిజాంచే ఫర్మానాను జారీ చేయించాడు. తదుపరి
సంస్కరణలపై సూచనలు చేయడానికి హై కోరు న్యాయమూర్తి బాలముకుంద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. సర్ ఆలీ
ఇమామ్ కాలంలోనే శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్తను వేరుచేసే (The Judiciary is Separated from the Executive)
ముఖ్య సంస్కరణను ప్రవేశ పెట్టడం జరిగింది. A.D.1922 లో అధికారాలను వేరు చేస్తూ నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ
సంస్థా నంగా హై దరాబాద్ ప్రసిద్ది చెందింది. - సర్ ఆలీ ఇమామ్ కాలంలో హై దరాబాద్ ఆర్థిక మంత్రిగా పని చేసినది - సర్ రెజినాల్డ్
గ్లా న్సీ... - సర్ ఆలీ ఇమామ్ కాలంలోనే ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తయినది. కిషన్ పెర్నాద్ - కిషద్ హై దరాబాద్ దివాన్‌గా; •
మొదటి సారి - A.D.1901 - 12. • రెండవ సారి - A.D.1926 - 37. కిషన్ పెర్హాద్ హై దరాబాద్ దివాన్‌గా 2 వ సారి A.D.1926,
Nov 25 నుండి A.D.1937 Mar 18 వరకు పని చేశాడు.

LU Telangana - మహారాజా కిషన్ పెర్ఫాద్ 2 వ సారి హై దరాబాద్ దివాన్‌గా వున్న సమయంలో జరిగిన కొన్ని ముఖ్య
సంఘటనలు; • A.D.1926 లో సామాజిక, మతపరమైన లక్ష్యాలతో M.IM స్థా పన. A.D.1927,Nov 12 న M.I.M మొదటి
సమావేశం జరిగినది. గస్తీ నిషాన్‌నెంబర్ 53 సర్క్యులర్ జారీ చేయబడినది. ఉస్మానియా జనరల్ హాస్పటల్ ప్రారంభం.
A.D.1927 ఉచిత ప్రాధమిక విద్య ప్రవేశ పెట్టబడినది. A.D.1929 of Industrial Trust Fund is Created with Rupees I
crore to promote local Industries. నిజాంసాగర్, హిమాయత్ సాగర్, ఆలీ సాగర్ ల నిర్మాణంలు పూర్తయి
ప్రారంభించబడినవి. A.D.1930 లో ఆంధ్ర మహాసభ ఏర్పాటు. A.D.1932 లో Nizam State Road Trasport Dept
ఏర్పాటు. A.D.1932 లో ప్రభుత్వ రేడియో అయిన దక్కన్ రేడియో ప్రారంభం. A.D.1932 లో హై దరాబాద్ ఆంధ్ర సాహిత్య
పరిషత్ స్థా పన. A.D.1934 లో Nizam's Subjects Laegue స్థా పన. A.D.1934 లో 7 వ నిజాం తన 2 వ కుమారుడు
మొజంజా పేరుతో మొజంజాహీ మార్కెట్ ను నిర్మించాడు. A.D.1935 లో Raja pannalal pitti . the Mercantice Bank
of Hyd స్థా పన A.D.1936 లో Hyd State Aero club, Begumpet is established. A.D.1937, Feb 13 న 7 వ నిజాం
సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ప్రారంభం • A.D.1937 లో బోధన్ లో షుగర్ ఫ్యాక్టరీ స్థా పన. ఇతని కాలంలోనే A.D.1923-31 మధ్య
హై దరాబాద్ రాజకీయ సమావేశాలు జరిగినవి. 8374251778 223

STMBOL OF SUCCESS GVS Study Circle ఇతని కాలంలోనే మొదటి 5 ఆంధ్ర మహాసభలు A.D.1930 - 36
జరిగినవి. సర్ అక్బర్ హై దరీ > సర్ అక్బర్ హై దరీ హై దరాబాద్ దివాన్‌గా పని చేసిన కాలం - A.D.1937, Mar18-1941,Sep. -
మహారాజా కిషన్ పెరాద్ స్థా నంలో A.D.1937 లో సర్ అక్బర్ హై దరీ హై దరాబాద్ ప్రధానిగా నియమితుడయ్యాడు. - సర్ అక్బర్
హై దరీ A.D.1869 లో బొంబాయిలో జన్మించాడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లీం బద్రు ద్దీన్
త్యాబ్లీ సోదరి కుమారుడే అక్బర్ హై దరీ. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ లో చేరిన తొలి భారతీయుల్లో అక్బర్ హై దరీ
ఒకడు. PA.D.1905 లో అకౌంటెంట్ జనరల్ గా హై దరాబాద్ కు వచ్చాడు. A.D.1907 లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదోన్నతి
లభించినది. - A.D.1911 లో హోంశాఖ కార్యదర్శి అయ్యాడు. > A.D.1915 లో హోంశాఖ కార్యదర్శి గా హై దరాబాద్ లో
జరిగిన మొదటి విద్యా సదస్సుకు అధ్యక్షత వహించాడు. PA.D.1918 లో ఉస్మానియా యూనివర్శిటీ స్థా పనకు అక్బర్ హై దరీ
ముఖ్య కారకుడు. ఉస్మానియా యూనివర్శిటీ స్థా పనతో పాటు, హై కోర్టు నిర్మాణానికి కూడా సర్ అక్బర్ హై దరీ కృషి చేశాడు.
A.D.1914 లో రాష్ట్ర పురావస్తు శాఖ ను కూడా సర్ అక్బర్ హై దరీనే నెలకొల్పాడు. ముఖ్యంగా అజంతా చిత్రాలు, ఎల్లోరా
శిల్పాలతో సహా నిజాం రాజ్యంలోని పురావస్తు వులను భద్ర పరచడానికి ఈ శాఖను ఏర్పాటు చేశాడు. A.D.1921 లో సర్
రెజినాల్డ్ గ్లా న్సీ స్థా నంలో ఆర్థికమంత్రి అయ్యాడు. తదుపరి హోంశాఖ, రైల్వేశాఖలను కూడా సమర్థంగా నిర్వహించాడు.
A.D.1928 లో అక్బర్ హై దరీ సర్ బిరుదును పొందాడు.

రహించిన మూడు రాంది తరుపన సర్ అక్బర్ ఆ రాజకీయ సంస్కరణ సుదీర్ఘ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి. నిజాం ఆదేశాలతో
A.D.1937, Sep22 ననివా వారి బహదూర్ ఆరవ ముదం అయ్యంగార్ అధ్యక్షతన మంది సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగ
సంస్కరణలకు ఆధారంగా 0.1989, July 29 న నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను ప్రకటించినది. సర్క ర్ హై దరి
హై దరాబాద్ దివాన్‌గా పనిచేసిన కాలు (A.D.1937-41 లో జరిగిన కొన్ని ములు auntinammataram .A.D.1937 లో
నుందముల నర్సింగరావు అధ్యక్షతన నిజామాబాద్లోవ ఆంధ్ర మహాసభ ప్రారంభం. A.D.1937. Nov 125 Hyd peoples
convention A.D.1938 లో H.S.C. స్థా పన ఆ నిషేధం. A.D.1938 Oct 24 న H.S.C. సత్యాగ్రహం. A.D.1938 లో 0.0 లో
నందేమాతర ఉద్యమం A.D.1940 లో మందముల రామచంద్రరావు అధ్యక్షతన మాలాపురంలో 7 వ ఆంధ్ర మహాసభ ప్రారంభం
A.D.1940 లో బహదూర్ యార్ జంగ్ చే రజాకార్ల వ్యవస్థ ఆవిష్కరణ. In 1941, Aug 8th the Nizam established Hyd
state bank to conduct treasery operations for the state Govt.

చత్తం నవాబు చత్తా రీ నవాబు • మొదటిసారి - A.D. రెండవ సారి పూర్తిపేరు - Sire ఆనవాబు హై దరాబాద్ గ్లా వాగా; టిసారి -
A.D.1941-46 Aug. పారి - A.D.1947 May 15- Nov 1. - Sir Muhammad Ahmad Said khan. Nawab of
Chattari. , సర్ అక్బర్ హై దరీ స్థా నంలో హై దరాబాద్ దివాన్‌గా నియమించబడ్డా డు. ఉత్తరప్రదేశ్ (నాడు యునైటెడ్ ప్రావిన్సెస్)
లోని చత్తా రీ(Chatari) అనే గ్రామంలో జన్మించాడు. A.D.1923 -26 మధ్య యునైటెడ్ ప్రావిన్స్ ప్రభుత్వంలో మంత్రిగా పని
చేశాడు. AAD.1933 వరకు యునైటెడ్ ప్రావిన్స్ కు గవర్నర్ గా కూడా పని చేశాడు. The first Indian to be Governer of
the United provinces. A.D.1930 లో లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ 2 సమావేశానికి ముస్లీంల ప్రతినిధిగా
హాజరయ్యాడు. - A.D.1941 లో Hyd దివాన్‌గా నియమించ బడ్డా డు. - 7 వ నిజాం చత్తా రీ నవాబుకు ప్రధానం చేసిన బిరుదు -
Saeed - ul - mulk. హై దరాబాద్ దివాన్‌వచ్చిన చత్తా రీ నవాబుకు నాటి నిజాం కార్య నిర్వహక మండలి సభ్యులు సర్
థియోడర్ టస్కర్, నవాబ్ మెహదీయార్ జంగ్లు పూర్తి సహకార మందించారు. - చత్తా రీ నవాబు హై దరాబాద్ దివాన్‌గా వున్న
సమయం లో జరిగిన ముఖ్య సంఘటనలు; A.D.1946,Mar16 న బ్రిటీష్ క్యాబినెట్ మిషన్ ఇండియాలో పర్యటించినది.
A.D.1946, July 1 న H.S.C.పై నిషేధం ఎత్తివేత. A.D.1947, Junel1 న ఆజాద్ హై దరాబాద్ ప్రకటన. G.V.S.
Publications ..1947, June16 న H.S.C. ప్రధమ మహాసభ సమావేశం.

Mu Luhure of Telangana A.D.1947 Aug7 న జాయిన్ ఇండియన్ యూనియన్ నే. A.D.1947, Aug 15 న స్వతంత్ర
భారత అవతరణ. A.D.1947,Sep 2 న జెండా దినోత్సవం. • A.D.1947,Sep 11 న సాయుధ పోరాటం ప్రకటన.
A.D.1947,0ct 8 న భారత ప్రభుత్వంతో చర్చలు జరప డానికి ఢిల్లీ కి వెళ్ళిన హై దరాబాద్ నిజాం ప్రతినిధుల బృం దంనకు
చత్తా రీ నవాబు నాయకత్వం వహించాడు. భారత ప్రభుత్వంతో నిజాం ప్రభుత్వం యధాతధ ఒప్పందం ను కుదుర్చుకొనుటలో
చత్తా రీ నవాబు కీలక పాత్ర పోషిం చాడు. తదుపరియధాతధ ఒప్పందంపై ఇష్టం లేని MIM రజా కార్ల వర్గం A.D.1947,Oct
27 న చత్తా రీనవాబు నివాసం షామంజిల్ పై దాడి చేసినది. తదుపరి యధాతథ ఒప్పంద O (A.D.1947, Nov 29) జరగక
ముందే చత్తా రీ నవాబు తన ప్రధాని పదవికి A.D.1947, Nov1 న రాజీనామా చేశాడు. తదుపరి చత్తా రీ నవాబు స్థా నంలో
మొహిదియార్ జంగ్ హై దరాబాద్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టా డు. A.D.1947, Nov 29 న యధాతథ ఒప్పందం పై నిజాం
సంతకం చేసినప్పుడు హై దరాబాద్ దివాన్ గా మెహదియార్ జంగ్ ఉన్నాడు. (చత్తా రీ నవాబు కాదు). A.D.1947,Nov 29 నే
ఖాసీం రజ్వీ ఒత్తిడి మేరకు నిజాం ప్రధాని మెహదియార్ జంగ్ రాజీనామా చేశాడు. తదుపరి ఖాసీం రజ్వీ సూచన మేరకు 7 వ
నిజాం మీర్ లాయక్ ఆలీని A.D.1947,Nov 30 న హై దరాబాద్ ప్రధానిగా నియమించాడు. సర్ మీర్జా ఇస్మాయిల్
A.D.1946,Aug లో చత్తా రీ నవాబు స్థా నంలో జాతీయ భావాలు గల మీర్జా ఇస్మాయిల్ ను 7 వ నిజాం హై దరాబాద్ ప్రధానిగా
నియమించాడు. మీర్జా ఇస్మాయిల్ హై దరా బాద్ ప్రధానిగా రాక ముందు మైసూర్, రాజస్తా న్ సంస్థా నాల్లో దివాన్‌గా పని చేశాడు.
837425 1778

Breau or success GVS Study Circle AA.D.1947, May 15 న సర్ మీర్జా ఇస్మాయిల్ హై దరా బాద్ ప్రధాని పదవికి
రాజీనామా చేశాడు. దీనితో నిజాం 2 వ సారి చత్తా రీ నవాబును హై దరాబాద్ ప్రధానిగా నియమించాడు. - తోడ్ ఫోడ్ ప్రధానమంత్రి
(కూల్చే, విరగొట్టే ప్రధాని) గా ప్రసిద్ధి పొందినది - సర్ మీర్జా ఇస్మాయిల్. వికృతంగా కన్పించే నిర్మాణాలను కూలగొట్టి వాటి
స్థా నంలో కొత్త వాటిని నిర్మింప చేసే స్వభావం కారణంగా మీర్జా ఇస్మాయిల్ ను తోడ్డ్ దివాన్ గా పిలిచేవారు. - సర్ మీర్జా
ఇస్మాయిల్ హై దరాబాద్ దివాన్‌గా వున్న కాలం లో జరిగిన ముఖ్య సంఘటనలు; • A.D.1946, Dec లో M.I.M అధ్యక్షుడిగా
ఖాసీం రజ్వీ ఎన్నిక. A.D.1947, May 7 న జయ ప్రకాశ్ నారాయణ్ హై దరాబాద్ ఏర్యటన. మీర్ లాయక్ ఆలీ ఖాసీం రజ్వీ
మద్దతుతో A.D.1947, Nov 30 న 7 వ నిజాం చే హై దరాబాద్ దివాన్ గా నియమించబడ్డా డు. - నిజాం ప్రభుత్వంలో అసిస్టెంట్
ఇంజనీర్‌గా కెరియరు ప్రారంభించాడు. తదుపరి సర్ అక్బర్ హై దరీ దివాన్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టు లను పొంది
నిజాం రాజ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. - లాయక్ ఆలీ M.I.M ఆర్థిక వనరులను సమకూర్చే వాడు. హై దరాబాద్
ప్రధానిగా నియమితుడు కావడానికి ముందు మీర్ లాయక్ ఆలీ ని మహమ్మద్ ఆలీ జిన్నా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తా న్
ప్రతినిధిగా నియమించాడు. A.D.1948, Sep 17 న మీర్ లాయక్ ఆలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు.
A.D.1950,Mar7 న గృహ నిర్బంధం నుండి మిత్రు డు అబ్దు ల్ కులీ సహయంతో లాయక్ ఆలీ తప్పించుకొని పాకిస్తా న్‌కు
పారిపోయాడు.

Ungana కమీషనర్ - శ్రీప్రకాశక, న్యూయార్క్ నగరంలో కేసును విచారించినది; ఇంటిలిజెన్స్ బ్యూరో డైరక్టర్ TIO నాడు
పాకిస్తా న్లో భారత హై కమీషనర్. పరిA.D.1970,0ct 24 న న్యూయార్. మీర్ లాయక్ ఆలీ మరణించాడు. నాడు మీర్ లాయక్
ఆలీ కేసును విచారి 1. మాలిక్ - భారత ప్రభుత్వ ఇంటిలిజెన్స్ బూ 2. జెల్లీ -పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, 3. S.N.రెడ్డి - నగర పోలీస్
కమీషనర్. 4. రసూల్ ఖాన్ నాగర్ - నగర అసిస్టెంట్ కమీషనర్ నాడు హై దరాబాద్ నగరంలో ఫజల్ రసూల్ అగ్రశ్రేణి డిటెక్టివ్
కూడా. హై దరాబాద్ షెర్లా క్ హోమ్స్ ఫజల్ రసూల్ ఖాన్ ప్రసిద్ధి చెందాడు. The Richest person 7 వ నిజాం ప్రపంచంలోనే
అత్యంత ధన వంతుడిగా ప్రసిద్ది చెందాడు. ► Nizam Mir Osman Alikhan use the 185Caret Jacob Diamond as
peper weight. A.D.1937, Feb 22 న టై మ్ మ్యాగజైన్ 7 వ నిజాంను ప్రపంచంలోనే అత్యంత TIME ధనవంతుడిగా
పేర్కొంటూ అతని చిత్రాన్ని టై మ్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా A cover story by Time Magazine in feb 22,A.D.1937
called the Nizam The Richest man in the world. అభివృద్ధి దార్శనికుడు తన తండ్రి 6 వ నిజాం మీర్ మహబూబ్
ఆలీఖాన్ ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యాక్రమాలను కొని పూర్తి చేయడమే గాక, దూర దృష్టితో విద్య, వైద్య, ఏ
శ్రామిక,పరిశోధన,రవాణా,సాంకేతిక సమాచార రం హై దరాబాద్ను అభివృద్ధి బాటలో పయనింపజేసి ధీశాలి,దార్శనికుడు 7 వ
నిజాం మీర్ ఉస్మాన్ ఆలి

రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన 7 వ | గుణంలోనూ తన సత్తా చాటుకున్నాడు. హై దరాబాద్ రాష్ట్రం నిజాం దానగుణంలో
ముఖ్యంగా... - విద్యాభివృద్ధికై బెనారస్ యూనివర్శిటీలకు ఆ - బ్రిటీషు యువరా దికె బెనారస్, శాంతి నికేతన్, ఆలీఘర్, ఆంధ్రా
వర్శిటీలకు ప్రతి సం|| చందా ఇచ్చేవారు. సుయువరాణి 2 వ ఎలిజబెత్ వివాహానికి మానంగా రాణికి అత్యంత విలువైన
వజ్రాలహారాన్ని బహూకరించాడు. 7th Nizam Mir Osman Alikhan receives Lal Bahadur Shastri at Begumpet
Airport. Responding to Sastri appeal,The Nizam donated 500 k.gs Gold to the Nation Defence Fund of
the union of India. హై దరాబాద్ భారత యూనియన్‌లో విలీనం > A.D.1948, Sep 13 - 17 న భారత ప్రభుత్వం పోలీస్
చర్య జరిపి హై దరాబాద్ సంస్థా నంను భారత యూనియన్ లో విలీనం చేసినది. దీనితో హై దరాబాద్ సంస్థా నంలో ఆసఫ్ జాహీల
పాలన అంతమైనది. Note: పోలీసు చర్య & నిజాం పాలన అంతం అనే చాప్టర్ లో పూర్తి సమాచారం ఇవ్వబడినది.

ముఖ్య గంధాలు-రచయితలు 1. Hyderabad of the seven Loaves - General El Edroos. 2. Hyderabad after the
fall - ఒమర్ ఖాలిది. 3. హై దరాబాద్ తుఫాన్ - రమేష్ థాపర్.. 4. ట్రాజెడి ఆఫ్ హై దరాబాద్ - లాయక్ ఆలీ. 5. The End of an
Era - K.M.మున్నీ 6. Hyderabad (Deccan) under Sir Salar Jung -మౌల్వి చిరాగ్ అలీ. 7. The Last Nizam : The
fallen empire - జుబేదా యజ్ఞాని. 8. Fabulous Mogal : Nizam VII of Hyd - Dosoo framjee Karaka. 9. The
Last Nizam : The Life and Times of Mir Osman Alikhan - V.K.Bawa. 10. The 7th Nizam of Hyd: An
Archival Appraisal - సయ్యద్ దాద్ అమప్.

You might also like