You are on page 1of 13

తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనం :-

త్రి సమాజాలు:-
హై దరాబాద్ సంస్థా నంలో ఏ రాజకీయ సంస్థ పురుడు పోసుకోక ముందే బ్రహ్మ, ఆర్య, దివ్య జ్ఞాన సమాజాలు స్థా పించబడి
సాంఘిక, సాంస్కృతిక, మత రంగాల్లో నూతన భావాలను సృష్టించడంలో చురుకైన పాత్ర పోషించినవి. 1. బ్రహ్మ సమాజం. 2.
ఆర్య సమాజం. 3. దివ్యజ్ఞాన సమాజం. పై మూడు సమాజాల్లో ఆర్య సమాజం ప్రభావం హై దరాబాద్ సంస్థా నంలో చాలా స్పష్టంగా
కన్పించును.

బహ్మ సమాజం : -
భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యుడైన రాజా రామ్మోహన్ రాయ్ చే A.D.1828, Aug20 న బెంగాల్ లో బ్రహ్మ
సమాజం స్థా పించబడినది. హై దరాబాద్ సంస్థా నంలో బ్రహ్మ సమాజం శాఖను ఏర్పాటు చేసిన సం|| - A.D.1869. నాటి ఆంధ్రలో
బ్రహ్మ సమాజంనకు గొప్ప ప్రచారకుడైన బ్రహ్మర్షి అను బిరుదు గల రఘుపతి వెంకటరత్నం నాయుడు హై దరాబాద్ సంస్థా నంలో
సికింద్రాబాద్ కేంద్రంగా వున్న మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పని చేసిన కాలం (A.D.1899-1904)లో హై దరాబాద్
సంస్థా నంలో జరిగిన వివిధ సంస్కరణోద్యమాల్లో బ్రహ్మ సమాజ సభ్యుడిగా చురుకుగా పాల్గొన్నాడు.

మొదటి సమావేశం:-
హై దరాబాద్ బ్రహ్మ సమాజం శాఖ మొదటి సమావేశం;
జరిగిన సం| A.D.1914, Sep20.

ప్రదేశం రెసిడెన్సీ బజార్.


అధ్యక్షుడు నారాయణ గోవిందవెల్లింకర్
నిర్వహణ బాధ్యుడు మాదిరి భాగ్యరెడ్డి వర్మ,
సరోజినీ నాయుడు సూచన మేరకు నారాయణ గోవింద వెల్లింకర్ ఈ సమావేశ అధ్యక్షడుగా ఎన్నుకోబడ్డా డు.
ఈ సమావేశంలో బ్రహ్మ సమాజ దీక్షను తీసుకున్న ముఖ్య సభ్యులు;
• H.S.వెంకట్రామయ్య • H.S. శివరాం.
• B. రామయ్య. •A.R. ముకుందస్వామి.
• S.దుర్గయ్య. •G. బాలయ్య.
• M. రఘుపతి. •వల్తా టి శేషయ్య,
• J.S. మత్తయ్య.
A.D.1872 లో హై దరాబాద్ నిజాం ప్రభుత్వం బ్రహ్మ సమాజం ఆచారాల ప్రకారం జరుగు వివాహాలకు చట్టబద్ధత కల్పించినది.

ఆర్య సమాజం :
తీవ్రవాద భారతీయ హిందూ పునరుజ్జీవనానికి ప్రతీక ఆర్య సమాజం.
ఆర్య సమాజం ;
స్థా పన A.D.1875.
స్థా పకుడు స్వామి దయానంద సరస్వతి.
ప్రదేశం బొంబాయి.
ముఖ్య ఉద్దేశ్యం వేద సంస్కృతిని పరిరక్షించడం.
సిద్ధాంతం సత్యమేవ జయతే.
ప్రామాణిక గ్రంథం సత్యార్థ ప్రకాశిక.
ముఖ్య ఉద్యమం శుద్ధి ఉద్యమం.
స్వామి దయానంద సరస్వతి;
• అసలు పేరు మూలచంద్.
• గురువు స్వామి విరజానంద.
• నినాదం వేదాలకు తరలిపోండి.
ఇతర మతాలలోనికి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోనికి మార్చడమే ముఖ్య ఉద్దేశ్యంగా స్వామి దయానంద
సరస్వతి శుద్ధి ఉద్యమంను ప్రారంభించాడు.
A.D.1882 లో గోహత్యా నిషేధ ఉద్యమంను ప్రారం భించాడు.
స్వామి దయానంద సరస్వతి ముఖ్య రచనలు,
• సత్యార్థ ప్రకాశిక.
• వేద ప్రకాశిక.
• వేద భాష్య భూమిక.

హై దరాబాద్ ఆర్య సమాజం శాఖ


ఆర్య సమాజంనకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల కంటే హై దరాబాద్ సంస్థా నంలో ఎనలేని ప్రాముఖ్యత లభించినది.
ఆర్య సమాజం హై దరాబాద్ శాఖ;
స్థా పన A.D.1892

ప్రదేశం రెసిడెన్సీ బజార్.


అధ్యక్షుడు కంఠ ప్రసాద్.
కార్యదర్శి లక్ష్మణ్ దేశ్ జ్,
నాటి నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్.
హై దరాబాద్ ఆర్య సమాజ ముఖ్య నాయకులు
• పండిట్ బాలకృష్ణ శర్మ, • స్వామి నిత్యానంద బ్రహ్మచారి. • స్వామి శ్రద్ధా నందుడు. • మహాత్మ నారాయణ స్వామి, • విశ్వానంద
సరస్వతి, • కేశవరావు కోరాటర్క్ • దామోదర్ సాత్వలేఖర్, • పండిట్ వినాయకరావు విద్యాలంకార్. • పండిట్ నరేంద్రజీ, •
వందేమాతరం రామచంద్రరావు. • పండిట్ హరిహ, • ఆదిపూడి సోమనాథరావు. • అఘోరనాథ ఛటోపాధ్యాయ. • సూర్యపతాప్, •
పండిట్ కృష్ణదత్. • చందూలాల్ ఆర్య, • పండిట్ చంద్రపాల్.. బన్సీలాల్ వ్యాస్. •పండిత గణపతిలా కొత్తూరు సీతయ్యగుప్త.
A.D.1891 లో ఆర్య సమాజ నాయకులు మొ॥ హై దరాబాద్ నగరంలో కాలిడినారు.
ఆర్య సమాజ సభ్యుడైన ఆదిపూడి సోమనాధరావు స్వామి దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశిక ను తెలుగులోనికి
అనువదించాడు.
కేశవరావు కోరాట్కర్ A.D.1896 లో ఆర్య సమాజంలో చేరి A.D.1932, May 21 వరకు తాను మరణించేవరకు ఆర్య
సమాజం అభివృద్ధికి కృషి చేశాడు.
ఆర్య సమాజ ప్రబోధకుల బహిష్కరణ, 1894 :-
హై దరాబాద్ సంస్థా నంలో ఆర్య సమాజ్ కార్యకలా వల్ల అల్లర్లు చెలరేగుతాయని భయపడిన నాటి కొత్వాల్ ఆర్య సమాజ
ప్రబోధకులైన పండిత బాలకృష్ణ శర్మ, స్వామి నిత్యానందలను A.D.1894 లో నగర బహిష్కరణ చేశాడు. తదుపరి ఒక
ప్రబోధకుడిపై ఎటువంటి అభియోగం మోపకుండా కొత్వాల్ బహిష్కరణ చేయడాన్ని నాటి న్యాయ శాఖ కార్యదర్శి నవాబ్
ఇమాద్ జంగ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, తదుపరి నాటి ప్రధాని వికారుల్ ఉమ్రా బహిష్కరణ రద్దు చేసి కేసు మూసివేయాలని
ఆదేశించాడు.
దీన్ దార్ ఉద్యమం –
దీన్ దార్ ఉద్యమం
స్థా పకుడు సిద్ధిఖీ దీన్ దార్.
ప్రారంభం A.D.1929.

నాటి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్.


ముఖ్య ఉద్దేశ్యం హిందువులను ముస్లీంలుగా మార్చడం.
A.D.1929 లో హై దరాబాద్ సంస్థా నం లో కన్నడ ప్రాంతంలో సిద్దిఖీ దీన్ దార్ చే హిందువులను ముస్లీం మతంలోనికి
మార్చడానికి ఉద్దేశించిన ఉద్యమమే దీన్ దార్ ఉద్యమం. సిద్ధిఖీ దీన్ దార్ తనకు తాను వీరశైవ మత స్థా పకుడైన
చెన్నబసవేశ్వరుడి అవతారంగా ప్రకటించుకుని , సంప్రదాయ ఆధునిక రూపమే ఇస్లాం మతం అని ప్రచారం చేస్తూ హిందువులను
బలవంతంగా ముస్లీం మరి ప్రకటించుకుని, లింగాయత్ ఇస్లాం మతం అని ప్రచారం ముస్లీం మతంలోనికి మార్చేవాడు.దీన్ దార్
ఉద్యమంతో పాటు,నాడు హై దరాబాద్ సంస్థా నంలో ముస్లీం నవాబులు, జాగీర్దా ర్లు , ఉన్నతోద్యోగులు తమ వద్ద పనిచేసే సాధారణ
హిందూ ప్రజానీకాన్ని లోభ మోహాలకు గురిచేసి బలవంతపు మత మార్పిడిలను ప్రోత్సహించేవారు.
ఆర్య సమాజం - శుద్ధి ఉద్యమం
శుద్ది ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం; • ఇతర మతాలలోనికి చేరిన హిందువులను తిరిగి హిందూ మతం లోనికి మార్చడం.
బలవంతపు మత మార్పిడుల వల్ల హిందూమతం నానాటికి క్షీణిస్తూ పోవడం & నాడు హిందూమతంపై జరుగుతున్న
సాంస్కృతిక దాడుల వంటి విపత్కర పరిస్థితులను అరికట్టడానికి హై దరాబాద్ ఆర్య సమాజ నాయకులచే శుద్ధి ఉద్యమం
ప్రారంభించబడినది. ముఖ్యంగా దీన్ దార్ ఉద్యమ కార్యకలాపాలను అరికట్టడానికి, మతాంతరులైన హిందువులను తిరిగి
హిందూమతంలోని కి మార్చే శుద్ధి ఉద్యమానికి తొలి సారిగా శ్రీకారం చుట్టిన - ఆర్య సమాజం హై దరాబాద్ సంస్థా నంలోని
హిందూ ప్రజానీకంలో ఆత్మ విశ్వాసం కల్గించడంలోనూ, కొందరు మతోన్మా దులైన ముస్లీంల దురాగతాల నుండి హిందూవులను
కాపాడటం లోను, వారు ఆత్మరక్షణ చేసుకోవడానికి తోడ్పడటంలోనూ ఆర్య సమాజం నిర్వహించిన పాత్ర చారిత్రాత్మక మైనది.
హై దరాబాద్లో ఆర్య సమాజ శుద్ధి ఉద్యమంనకు ముఖ్య నాయకుడు - స్వామి శ్రద్ధా నంద. ఆర్య సమాజ శుద్ధి ఉద్యమంనకు
నాయకుడైన స్వామి శ్రద్ధా నందను A.D.1926, Dec23 న ఖాజాహసన్ నిజాం అనే ముస్లిం నాయకుడు ఆబ్దు ల్ రశీద్ చే హత్య
చేయించాడు. నాడు M.I.M. అధ్యక్షుడిగా వున్న బహదూర్ యార్ జంగ్ దలితులను ముస్లీం మతంలోనికి మార్చుటకు ఒక
రహస్య సర్క్యులర్ ను జారీ చేయగా, ఈ రహస్య సర్క్యులర్ ను వెంకటస్వామి (పోస్టల్ ఉద్యోగి) ఆర్య సమాజ నాయకులకు
తెలియజేశాడు.
ఆర్య సమాజం- సత్యాగహం.
ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్య సమాజం ఎటువంటి హవన్ కుండ్ లను ఏర్పాటు చేయరాదని, ఊరేగింపులు
నిర్వహించరాదని A.D.1938 లో నిజాం ప్రభుత్వం ఆదేశించి నిషేధాజ్ఞలు జారీ చేసినది. A.D.1938 లోనే హై దరాబాద్
సంస్థా నంలో గుల్బర్గాలో నూ, హై దరాబాద్లోని ధూళ్ పేట లోను మత అల్లర్లు జరిగినవి. ఈ అల్లర్లే ధూళ్ పేట అల్లర్లు గా ప్రసిద్ధి. ఈ
మత అల్లర్లు ఘర్షణలో 21 మంది ఆర్య సమాజ్ కార్యకర్తలపై అభియోగాలు మోపి జైలుకి పంపారు.
ఆర్య సమాజంచే చేపట్టబడిన సత్యాగ్రహంనకు గల ముఖ్య కారణాలు; • హై దరాబాద్ సంస్థా నంలో మెజారిటీ ప్రజలు మత పరమైన
ఇబ్బందులు ఎదుర్కొనడం. ఆర్యసమాజ అగ్రనాయకుల హై దరాబాద్ నగర ప్రవేశంను నిజాం ప్రభుత్వం నిషేధించడం. ఆర్య
సమాజ సమావేశాల నిర్వహణపై నిషేధం. A.D.1934 లో ఆర్య సమాజంచే స్థా పించబడిన వేదిక ఆదర్క్ అనే ఉర్దూ వారపత్రికను
A.D.1935 లో నిషేదించడం. • నగర కీర్తనలు & హవాన కుండములు, ఊరేగింపుల పై నిషేధం. • ఆర్యసమాజ ఓం పతాకం
ఎగురవేయడం పై నిషేధం. -ఆర్య సమాజం తలపెట్టిన ప్రతి కార్యకలాపంపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించడంతో నిజాం
ప్రభుత్వానికి - ఆర్య సమాజంనకు మధ్య A.D.1938 నాటికి యుద్ధ వాతావరం నెలకొన్నది. ఆర్య సమాజం తలపెట్టిన
సత్యాగ్రహంనకు మద్దతు తెల్పినది; • హై దరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు. • సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు. నిజాం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా A.D.1938,Oct 24 న ఆర్య సమాజం ఒక శక్తివంతమైన సత్యాగ్రహంను నిర్వహించినది.
Oct 24 ను యావత్ భారతదేశ మంతటా హై దరాబాద్ దినం / Hyderabad Day గా పాటించారు. ఈ సత్యాగహం సందర్భంగా
A.D.1938,Oct24 నుండి 1939, Aug వరకు నిజాం ప్రభుత్వం 9500 మందిని అరెస్ట్ చేసి జైళ్ళలో నిర్బంధించినది. వీరిలో; •
ఆర్య సమాజం నకు చెందినవారు - 7500. • సివిల్ లిబర్టీ యూనియన్ - 1600. - 400. ఈ సత్యాగహం సందర్భంగానే; •
A.D.1938,Oct 24 న ఆర్య సమాజ నాయకుడైన పండిట్ నరేంద్రజీ ని నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి తెలంగాణా కాలాపానీగా
(నల్లనీరు) పిలవబడే మహ • స్టేట్ కాంగ్రెస్ బూబ్ నగర్ జిల్లా మానునూర్ జైల్లో నిర్బంధించినది. • ఆర్య సమాజ నాయకుడైన
వావిలాల రామచంద్రరావు వందేమాతర రామచంద్రరావు గా పిలవబడ్డా డు. హై దరాబాద్ సంస్థా నంలోని ఏ కోర్టు లోనూ హిందువు
లకు న్యాయం జరగదు అని పండిట్ గణపతిలాల్ జీ అన్నందుకు అతనికి నిజాం ప్రభుత్వం 3 నెలలు జైలు శిక్ష విధించినది.
ఆర్యసత్యాగహం నిలుపుదల
ఆర్య సమాజం నిర్వహించిన సత్యాగ్రహంలో మత పరమైన, రాజకీయపరమైన లక్ష్యాలను కలగలపడం వల్ల భారతీయ కాంగ్రెస్
అగ్రనాయకత్వం ప్రత్యేకించి గాంధీజీ అసంతృప్తికి లోనై హవన కుండ్ల నిర్మాణ హక్కుకోసం పోరాడుతున్న దెవరో, పౌర స్వేచ్ఛ
కోసం ఉద్యమిస్తు న్నదెవరో నిర్ధా రించడం దుర్లభ విషయం. కావున ఈ గందరగోళ సత్యాగ్రహం నుంచి తప్పుకోవాలని స్టేట్ కాంగ్రెస్
వాదులకు గాంధీజీ పిలుపు నిచ్చాడు. తదుపరి A.D.1939, Mar 30 నసర్ అక్బర్ హై దరీకి వ్రాసిన లేఖలో స్టేట్ కాంగ్రెస్
సత్యాగ్రహులను భేషరతుగా విడుదల చేయాలని గాంధీజీ కోరాడు. తదుపరి నాటి హై దరాబాద్ దివాన్ సర్ అక్బర్ హై దరీ
ఆందోళనకారుల 14 డిమాండ్లలో కొన్నింటిని ఆమోదించడం తో పాటు A.D.1939,July 29 న అయ్యంగార్ కమిటీ నివేదిక
ఆధారంగా ప్రభుత్వం కొన్ని పాలనా ప్రకటించడంతో ఆర్య సమాజం తన సత్యాగ్రహ వేసినది. ఆర్య సమాజం నిర్వహించిన
సత్యాగ్రహం కొంత కొనసాగి చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేక హై దరాబాద్ సంస్థా నంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించగ
అసాధ్యమేమి కాదని ఆర్య సమాజం మొదటిసారి నిరూపించినది. ఈ స్వల్ప ఉద్యమకాలంలో అనేకమంది యువ రాజకీయ
కార్యకర్తలు వెలుగులోనికి వచ్చారు. రావి నారాయణ రెడి. మాడపాటి రామచంద్రరావు వంటి వారు వంటివారు A.D.1938 ఆర్య
సమాజ సత్యాగ్రహం తోనే రాజకీయ రంగంలోనికి అడుగుపెట్టా రు.
పండిట్ నరేంద్ర జీ
ఆర్య సమాజ ముఖ్య నాయకుడు. ఆర్య సమాజ కార్యకలాపాలపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు, ఆర్య సమాజం
ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి పండిట్ నరేంద్రజీ నాయకత్వంలో A.D.1936 లో నగర కీర్తనలను, హవన కుండములను,
ఊరేగింపులను నిర్వహించినది. ఆర్య సమాజం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా A.D,1938,0ct 24 న నిర్వహించిన సత్యాగ్రహం
సందర్భంగా ప్రభుత్వ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి నందు లకు పండిట్ నరేంద్రజీని అరెస్ట్ చేసి తెలంగాణా కాలాపానిగా పిలువబడే
మహబూబ్ నగర్ జిల్లా లోని నామసూర్ జైలుకి పంపినది. తదుపరి A.D.1940 లో జైలు నుండి విడుదలయ్యాడు. అదుపరి
నిజాం వ్యతిరేక పోరాటాలను మరింత ఉదృతం చేయడంలో భాగంగా పండిట్ నరేంద్రజీ వరం పర్యటించాడు. ఈ పర్యటన
సందర్భంగానే కాలోజీ నారాయణరావు ధైర్యము లేని దద్దమ్మలు చెప్పగ వచ్చావు ఈనాడు అని పండిట్ నరేంద్రజీ గూడా స
సందర్భంగానే యువకుడైన లేని దద్దమ్మలకు ధైర్యము కవిత చెప్పాడు.
తదుపరి నిజాంకు వ్యతిరేకంగా హై దరాబాద్ సంస్థా నం కసువిశాల చెరసాల అని పేర్కొన్నందుకు నిజాం ప్రభుత్వం పండిట్
నరేంద్రజీ పై రాజ ద్రోహం నేరం మోపి వాగ్బంధన శిక్ష విధించినది.
వైదిక్ ఆదర్ష్
G.V.S. Publications హై దరాబాద్ ఆర్య సమాజ్ శాఖ అధికార పత్రిక. వైదిక ఆదర్స్ వారపత్రిక; ప్రారంభం - A.D.1934. •
నిషేధం -A.D.1935. • ఎడిటర్ - పండిట్ నరేంద్రజీ. - భాష -ఉర్దూ, వైదిక్ ఆదర్స్ పత్రిక • ప్రభుత్వ అత్యాచారాలను బయట
పెట్టినది. • యువకుల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కల్గించినది. • మత మార్పిడులను అరికట్టినది. గణేష్ ఉత్సవాలు - దేశ
సమైక్యత కోసం గణేశ నవరాత్రి ఉత్సవాలను మహారాష్ట్ర లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించగా, తిలకన్ను ఆదర్శంగా తీసుకుని
ఆర్య సమాజం A.D.1895 లో హై దరాబాద్లో తొలిసారిగా షాలిబండ, చాదర్ ఘాట్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించినది.
హై దరాబాద్ సంస్థా నంలో ఆర్య సమాజ ఆవిర్భావం, గణేశ్ ఉత్సవాల నిర్వహణ - ఈ రెండూ వివిధ సామాజిక, సాంస్కృతిక,
రాజకీయ అంశాలపై ప్రజల దృష్టిని కేంద్రీ కరింప చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి బాగా ఉపకరించడంతో పాటు,
నిర్మాణాత్మక సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమైన కార్యకర్తలకు ఈ రెండూ శిక్షణా వేదికలుగా ఉపయోగపడినవి. కేశవ్
కోరాట్కర్, దామోదర్ సాత్వలేఖర్, డా|| అఘోరనాథ్ ఛటోపాధ్యాయ వంటివారు ఆర్య సమాజంలో చేరి నిజాం రాజ్యంలో
రాజకీయ, సామాజిక, విద్యా సంస్కరణల్లో అగ్రగణ్యులుగా నిలిచారు.
ఆర్య సమాజం - నిర్మాణాత్మక కార్యకమాలు
సంస్కరణ, పునరుత్తేజం లక్ష్యంగా ఆర్య సమాజం స్థా పించ బడినది. ఆర్య సమాజం మౌళికంగా మత సంస్కరణ కోసమే ఏర్పడి
నా, రాజకీయ రంగంలోనూ ప్రవేశించినది. ఆర్య సమాజం హిందువుల కొరకు పాఠశాలలు, గ్రంథాల యాలను నెలకొల్పినది.
A.D.1940,July 29 న కేశవరావు కోరాట్కర్ జ్ఞాపకార్థం ఆర్య సమాజం హై దరాబాద్లో కేశవ మెమోరియల్ విద్యా సంస్థ ను
ఏర్పాటు చేసినది. పోలీసు చర్య జరిగిన కాలంలో సరిహద్దు క్యాంపులను నిర్వహించి హై దరాబాద్ భారత యూనియన్‌లో విలీనం
కావడంలో ముఖ్య భూమిక పోషించినది. నల్గొండలో ఉపదేశిక విద్యాలయాలనే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసినది. ఆర్య
సమాజం 6 వ వార్షిక సమావేశంలో Hyd సంస్థా నం భారత యూనియన్ లో చేరాలని తీర్మానం చేసింది. రకార్ల దురాగతాలపై
నిత్యం పోరాడుతూ, వారి అరాచకా లను ఆర్య సమాజం అడ్డు కునేది. - - ఆర్య సమాజం ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా
తెలంగాణాలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ముఖ్య భూమిక ను పోషించినది.
అఖిల భారత ఆర్య సమ్మేళనం –
అఖిల భారత ఆర్య సమాజ సమ్మేళనం; - జరిగిన సం|| - A.D.1938. - ప్రదేశం - షోలాపూర్. అధ్యక్షుడు - మాధవరావు ఆణే. -
ఈ సమ్మేళనంలో మహారాష్ట్ర నాయకుడైన V.D.సావార్కర్ పాల్గొని హై దరాబాద్ సంస్థా నంలో ఆర్య సమాజ్ చేపడుతున్న
ఉద్యమాలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. Note : నాటి హై దరాబాద్ సంస్థా నంలోని ఉస్మానాబాద్ జిల్లా లోని లాతూర్
పట్టణం ఆర్య సమాజం, ఇతేహాదుల్ ముస్లీమాన్ ఉభయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది.
దివ్యజ్ఞాన సమాజం,
దివ్యజ్ఞాన సమాజం; • స్థా పన - A.D.1875. • ప్రదేశం - న్యూయార్క్ • స్థా పకులు - • మేడం బ్లా వట్ స్కీ (రష్యా). • కల్నల్
ఓల్కాట్ (అమెరికా). A.D.1879 లో దివ్యజ్ఞాన సమాజం ను న్యూయార్క్ నుండి బొంబాయికి మార్చారు. A.D.1879 లోనే
దివ్యజ్ఞాన సమాజ కేంద్ర కార్యాలయాన్ని మద్రాస్లోని అడయార్‌కు మార్చారు. కల్నల్ ఓల్కాట్ కాలంలోనే దివ్యజ్ఞాన సమాజం
హై దరాబాద్ శాఖను A.D.1882 చాదర్‌ఘాట్లో ప్రారంభించారు. - కొందరు అధికారుల ప్రోత్సాహం ఉన్న ఈ సంస్థ నాటి
ప్రముఖులను ఆకర్షించినది. ఈ సమాజం హై దరాబాద్లో మత, సాంస్కృతిక విషయాల చర్చకు కేంద్రంగా మారినది. కల్నల్
ఓల్కాట్ మరణానంతరం (1907) A.D.1907 లో అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించినది. హై దరాబాద్
దివ్యజ్ఞాన సమాజశాఖ హై దరాబాద్ సంస్థా నంలో మత, సాంస్కృతిక సంస్కరణలకు మాత్రమే పరిమితమైనది. అనిబిసెంట్ ముఖ్య
శిష్యుడు & దత్తపుత్రు డు అయిన జిడ్డు కృష్ణమూర్తి At the feet of the master గ్రంథంను రచించెను.
హిందూ సోషల్ క్లబ్
హిందూ సోషల్ క్లబ్; • స్థా పన - A.D.1892. • ప్రదేశం -చాదర్‌ఘాట్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు - క్రిష్ణ అయ్యంగార్. -రాజా
మురళీ మనోహర్ బహదూర్. • మరో సభ్యుడు - రామచంద్ర పిళ్ళై.

ముఖ్య కారణాలు భుత్వ స్కాలర్ షిన్లు రసీ భాషల్లో ప్రావీణ్యం నాడు విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ స్కాలర్ పొందగోరే
అభ్యర్థు లకు ఉర్దూ ఫారసీ భాషలో ఉండాలన్న షరతును ప్రభుత్వం విధించడం. ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ కు హిందూ,
వెళ్ళాలా వద్దా అని మతపరమైన దృక్కోణంలోకి కు హిందూ విద్యార్థు లు న దృక్కోణంలో నిర్ణయించ వికి మత ఛాందసవాదుల
తో ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం. పై రెండు చర్యలు హిందువుల పట్ల వివక్ష చూపడమేనని భావించి ప్రభుత్వానికి
వ్యతిరేకం గా ఉద్యమించడానికి A.D.1892 లో రాజా మురళీ మనోహర్ బహదూర్ హై దరా బాద్ హిందూ సోషల్ క్లబను
స్థా పించాడు. హై దరాబాద్ యువకుల సంఘం
Hyderabad Youngmens Union; స్థా పన - A.D.1917. ప్రదేశం - రెసిడెన్సీ బజార్. అధ్యక్షుడు - వామన్ నాయక్. •
ఉపాధ్యక్షుడు - మౌల్వీ మహమ్మద్ మురాజా. - మొదటి కార్యదర్శి - బూర్గుల రామకృష్ణరావు. తదుపరి కార్యదర్శి - మందముల
నరసింగరావు. - ఈ సంఘం యొక్క స్వచ్చంద సేవకులు; • పర్సా రంగారావు. • మందలముల రామచంద్రరావు. - బూర్గుల
వెంకటేశ్వరరావు. ఈ సంఘం ముఖ్య ఉద్దేశ్యం - పత్రికలు, పుస్తక ద్వారా, గ్రూపు మీటింగులు ద్వారా యువకుల్లో చైతన్యం
కల్గించడం. ఈ సంస్థ కృషి వల్లనే అనిబిసెంట్ న్యూ ఇండియా హౌర్నిమెన్ గారి బొంబాయి క్రా నికల్, చిం లిడర్ (అలహాబాద్),
రంగస్వామి అయ్యంగారి onు ఆంగ్ల పత్రికలు, హమ్ దమ్, జంహుర్ ఉర్దూ పత్రికలు హై దరాబాద్ లో దర్శనమిచ్చాయి.
క్రా నికల్, చింతామణి గారి మ అయ్యంగార్ గారి హిందూ
హై దరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్
హై దరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్; •స్థా పన - A.D.1915. కులు • కేశవరావు కోరాట్కర్. • వామన్ నాయక్. సామాజిక అంశాలకు
ముడిపడి ఈ సంస్థను స్థా పించారు. ఈ సంస్థ ముఖ్య ఆశయాలు; • ప్రాథమిక, వయోజన,మహిళా విద్యా కేంద్రాల స్థా పన.
0:40H • పఠన మందిరాలు / గ్రంథాలయాల స్థా పన. • అస్పృశ్యులను కష్టా ల నుండి గట్టెక్కించడం.
హై దరాబాద్ స్టేట్ రిఫార్స్ అసోసియేషన్ →
Hyderabad State Reforms Association; • స్థా పన - A.D.1918. • అధ్యక్షుడు - కేశవరావు కోరాట్కర్. • ఉపాధ్యక్షుడు -
వామన్ నాయక్. • కార్యదర్శి - రాఘవేంద్రరావు శర్మ. - హై దరాబాద్ సంస్థా నంలో ప్రజల రాజకీయ, పౌర హక్కుల - కొరకు
పోరాడటానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. - ఈ సంస్థను నిజాం ప్రభుత్వం ఆదిలోనే నిషేధించినది. - భారతీయ సంస్థా నాలకు -
బ్రిటీషు ప్రభుత్వానికి మధ్య మొత్తం సంబంధాలపై నిష్పాక్షిక విచారణ కొరక సర్ హర్ కోర్ట్ బట్లర్ సారథ్యంలో ఏర్పాటై న బట్లర్
కమీషను Hyderabad State Reforms Association హై దరాబాద్ సంస్థా నంలో ప్రజలకు రాజకీయ, పౌర హక్కులు
కల్పించమని విజ్ఞప్తి చేసినది.
సొసైటీ ఆఫ్ యూనియన్ & పోగెస్
సొసైటీ ఆఫ్ యూనియన్ & ప్రోగ్రెస్; • స్థా పన - A.D.1929. • స్థా పకుడు - మీర్ అక్బర్ ఆలీఖాన్. నిజాం ప్రభుత్వ మతతత్త్వ
విధానాలకు వ్యతిరేకంగా A.D.1929 లో పద్మజా నాయుడు మరియు ఇత సమిర్ డ్రైక్బర్ ఆలీఖాన్ హై దరాబాద్లో సొసైటీ ఆఫ్
యూనియన్ & ప్రోగ్రెసన్ను స్థా పించాడు. తో కలిసి మీర్ అక్బర్ ఆ
ఈ సంస్థలోని ఇతర సభ్యులు; .బి. రామకృష్ణరావు, • మందముల నర్సింగరావు, • ఆలీ యావంగ్. • బాకర్ ఆలీమీర్జా , • M.
రామచంద్రరావు. • M.H. జాఫరీ. • ఫజ్ఞుల్ రహ్మాన్. - మతసంబంధ సంస్థలకు చెందిన ఏ వ్యక్తినీ దీనిలో సభ్యుడిగా చేర్చుకోలేదు.
- అక్బర్ ఆలీఖాన్; • A.D.1919 లో మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రజాకార్ల
దుర్మార్గాలకు నిరసన తెలిపాడు. • A.D.1948 లో గాంధీజీ హత్య జరిగినపుడు ఒక సంతాప సభను నిర్వహించాడు. కానీ నాటి
రజాకార్ల నాయకుడైన కాసీం రజ్వీ ఈ సభను భగ్నం చేశాడు. A.D.1946 లో హై దరాబాద్ ప్రధాని చత్తా రీ నవాబు తన పదవికి
రాజీనామా చేసినపుడు కాసీం రజ్వీ అక్బర్ ఆలీఖానకు ప్రధానమంత్రి పదవిని ప్రతిపాదించాడు. అయితే దానికి ఒక షరతు, అక్బర్
ఆలీఖాన్ M.I.M.లో సభ్యత్వం తీసుకోవాలి. దీనికి అక్బర్ ఆలీఖాన్ తిరస్కరించాడు.
All Hyderabad Students Union
A.D.1936 లో భారతదేశంలో స్థా పితమైన అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (AISF) స్వాతంత్రోద్యమంలో నిర్వహిస్తు న్న పాత్ర, దాని
ఆశయాలు హై దరాబాద్ విద్యార్థు లకు ఆదర్శం గా మారినవి. AISF ఆశయాలకు అనుగుణంగా హై దరాబాద్ సంస్థా నం లో ఒక
ప్రగతిశీల విద్యార్థి సంఘ నిర్మాణం అవసరమని భావించిన వారు, ముఖ్యంగా కామ్రేడ్స్ అసోసియేషన్లో కార్యకర్తలుగా వున్న వారి
చొరవతో A.D.1939,0ct12 న హై దరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో విద్యార్థు ల సమావేశం జరిపారు.
ఈ సమావేశంలో; • లక్నో యూనివర్సిటీ చరిత్ర విభాగ అధిపతి డా||రాధా కుముద్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థు ల
కర్తవ్యాలను, జాతీయ స్థా యిలో విద్యార్థు లు జరుపుతున్న ఉద్యమాలను వివరించాడు. స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ నాయకులు
పాల్గొని తమ సందేశాలిచ్చారు. • All Hyderabad Students Union Soojevo చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో
ముఖ్య పాత్ర వహించిన కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యులు; • అక్విల్ ఆలీ ఖాన్. • ఆలం ఖుంద్ మిరి. • సయ్యద్ ఇబ్రహీం. • రాజా
బహదూర్ గౌర్. • జువ్వాద్ రజ్వీ. • హుస్సేన్ షాహిద్. - తదుపరి A.D.1941,June లో జరిగిన సమావేశంలో All Hyderabad
Students Union తాత్కా లిక కమిటీ - ఏర్పడి, ఆశయాలు, లక్ష్యాలు, నిబంధనావళి ప్రకటించారు. A.H.S.U. తాత్కా లిక
కమిటీ; • ప్రధాన కార్యదర్శి - అక్విల్ ఆలీఖాన్. • ఆర్గనైజింగ్ సెక్రటరీస్ - ఓంకార్ ప్రసాద్, అయూబ్ అహ్మద్. PA.D.1941-42
సం||నకు జరిగిన ఉస్మానియా యూనివ ర్శిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో A.H.S.U తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వున్న అక్విల్
ఆలీఖాన్ (ఔరంగాబాద్) ను A.H.S.U. మొదటి అధ్యక్షుడిగా హిందూ- ముస్లీం విద్యార్థు లు కలిసి గెలిపించారు. తదుపరి
A.D.1942, Jan16 న రాజా ప్రతాప్ గిర్జీ కోఠీలో జరిగిన సభలో A.H.S.U. అధికారికంగా, నిర్మాణ యుతం గా ఏర్పడినది. ఈ
సమావేశంలోనే A.D.1941 సమావేశంలో ప్రకటించిన తాత్కాలిక నిబంధనావళిని ఆమోదిస్తూ నూతన కార్యనిర్వాహక వర్గాన్ని
ఎన్నుకొన్నారు.
ఈ సమావేశ తదనంతరం A.H.S.U. నా అన్ని విద్యాలయాల్లో ఏర్పడినవి. - నాడు కరీంనగర్‌లో అన భేరి ప్రభాకరరావు
సూర్యాపేటలో ధర్మభిక్షం నేతృత్వంలో నడుస్తు న్న హాస్టల్స్ లోని విద్యార్థు లంతా A.H.S.U..లో చేరారు A.H.S.U. ఏర్పాటుతో
పట్టణాల్లోని విద్యార్థి హాస్టల్స్ రాజకీ య కేంద్రాలుగా మారి, రాజకీయ చర్చలు ప్రారంభమ య్యాయి. - అనతికాలంలోనే
A.H.S.U. బలమైన విద్యార్థి ఉద్యమంగా మారడంతో ప్రభుత్వం A.H.S.U. సభలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించినది.
A.H.S.U.ప్రథమ మహాసభ
A.H.S.U. ప్రథమ మహాసభ; • జరిగిన సం|| - A.D.1942, Decl1. • ప్రదేశం - రెడ్డి హాస్టల్ ప్రాంగణం. - ఈ సమావేశానికి
హై దరాబాద్ సంస్థా నంలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని జిల్లా ల నుండి ప్రతి నిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంతో A.H.S.U. రాష్ట్రవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దు కున్నది. - ఈ సమావేశంలో ఓంకార్ ప్రసాద్ ప్రధాన
కార్యదర్శిగా ఎన్నుకోబడ్డా డు.
A.H.S.U. ద్వితీయ మహాసభ
A.H.S.U.ద్వితీయ మహాసభ A.D.1943, Nov 12,13,14 తేదీలలో జరిగినది. కుమారి పద్మజా నాయుడు పతాకావిష్కరణ
చేసి ఈ సభను ప్రారంభించినది. ఈ సమావేశంలో డా|| B.S. పరంజపై ప్రధాన కా అని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డా డు.
A.H.SU.తృతీయ మహాసభ
A.H.S.U. A.D.1946 నాటికి 16 నాటికి A.H.S.U హై దరాబాద్ సంస్థా నంలో దారి సంఘంగా రూపొంది, ప్రగతిశీల విద్యారి
ఏకైక విద్యార్థి సంఘంగా పోరాట వేదికగా మారినది. 15.U. తృతీయ మహాసభ A.D.1946 లో ప్రతాప గిర్జీ కోరీలో జరిగినది. -
ఈ మహాసభలో • ప్రధాన కార్యదర్శిగా - ఓంకార్ ప్రసాద్, • సహాయ కార్యదర్శులుగా; - • రఫీ అహ్మద్. • K.V.నర్సింగరావు. •
కోశాధికారిగా - S.B.పాలేకర్ ఎన్నికయ్యాడు. ఈ తృతీయ మహాసభ నుండియే విద్యార్థి ఉద్యమానికి ఆంధ్ర మహాసభ, ట్రేడ్
యూనియన్ ఉద్యమాలతో అవినా భావ సంబంధాలు ఏర్పడి విద్యార్థి నాయకులు ఆంధ్రమహా సభ, కమ్యూనిస్టు పార్టీ కార్య
కర్తలుగా మారారు. A.D.1946 లో వేసవికాలంలో కరీంనగర్ లో A.H.S.U. : నేతృత్వంలో విద్యార్థి వేసవి రాజకీయ శిక్షణా
శిబిరం జరిగినది. ఈ శిబిర నిర్వహణకు తోడ్పడినందుకు, అందులో పాల్గొన్నందుకు C.H. హన్మంతరావుతో పాటు మరికొందరు
విద్యార్థు లను హై స్కూల్ నుండి బహిష్కరించారు. ఇలా బహిష్కరించబడిన విద్యార్థు లను తిరిగి చేర్చుకోవాలని కరీంనగర్
విద్యార్థు లు ఉద్యమం ప్రారంభించారు. తదుపరి కరీంనగర్ విద్యార్థు లకు సంఘీభావంగా సూర్యా పేట, నల్గొండ విద్యార్థు లు ఇలా
క్రమంగా తెలంగాణాలో A.H.S.U.విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం బహిష్కరింపబడ్డ విద్యార్థు లను తిరిగి
చేర్చుకున్నది. దేశద్రోహం నేరంతో అరెస్ట్ చేయబడిన ఆజాద్ హింద్ నాయకులపై విచారణ ప్రారంభం కాగా, దీనికి వ్యతిరేకంగా
AISF ఇచ్చిన పిలుపు మేరకు A.H.S.U హై దరాబాద్ సంస్థా నంలో సభలు, సమావేశాలు ద్వారా నిరసన ప్రదర్శనలు జరిపినది.
రాబాద్ సంస్థా నం భారత్ యూనియన్‌లో విలీనం సర్భంగా జరిగిన నిజాం వ్యతిరేక పోరాటాలలో A.H.S.U. చురుకుగా
పాల్గొన్నది.
Note: A.H.S.U AISF లో విలీనం కాలేదు. కార్మికోద్యమం - హై దరాబాద్ సంస్థా నంలో A.D.1927 లో మొదటిసారి కార్మిక
సంఘ స్థా పనకు పునాదిపడినది. - హై దరాబాద్ సంస్థా నంలో, • మొదటిసారిగా A.D.1920 లో V.V.గిరి సికింద్రాబాద్ లో
మొదటి కార్మిక సంఘం అయిన క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ ను స్థా పించాడు. A.D.1927 లో V.V.గిరి 2 వ కార్మిక
సంఘం అయిన రైల్వే వర్కుషాప్ వర్కర్స్ యూనియనను స్థా పించాడు. • A.D.1935 లో దేవూరి శేషగిరిరావు సింగరేణి కాలరీస్
వర్కర్స్ యూనియన్ ను స్థా పించాడు. మొదటి సమ్మె A.D.1928 లో నిజాం రైల్వే ఉద్యోగులు, కార్మికులు సమ్మెను
ప్రారంభించారు. ఈ సమ్మె హై దరాబాద్ రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా జరిగి న సమ్మెగా ప్రసిద్ది. ఈ సమ్మె ముఖ్య నాయకులు; • ఫతే
ఉల్లా ఖాన్. • రాఘవేంద్రరావు. - రాఘవేంద్రరావు రైల్వే ఉద్యోగి కాగా, ఫతే ఉల్లా ఖాన్ జాతీయ వాది. - ఈ సమ్మెతోనే హై దరాబాద్
సంస్థా నంలో కార్మికోద్యమం ప్రారంభమైనది. ఈ సమ్మెకు నాయకత్వం వహించిన ఫతే ఉల్లా ఖాన్, రాఘ వేంద్రరావు గార్లు తర్వాతి
కాలంలో కమ్యూనిస్టు లతో కలిసి రైల్వే కార్మికోద్యమంలో పని చేశారు. తదుపరి A.D.1940 నాటికి నిజాం స్టేట్ రైల్వే వర్కర్స్
యూనియన్ బలమైన కార్మిక సంఘంగా మారింది. A.D.1935-36 ప్రాంతం లో సింగరేణి, కొత్తగూడెం బొగ్గు 'గనుల కార్మికులు
సమ్మె చేశారు. దీనితో నిజాం ప్రభుత్వం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పై A.D.1936 లో నిషేధం విధించినది.
- సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సమ్మెను గోల్కొండ పత్రిక బలపరచినది. - హై దరాబాద్ సంస్థా నంలో ఏర్పడిన ఇతర
కార్మిక సంఘాలు; • ఆల్విన్ మెటల్ వర్క్స్ యూనియన్. • వజీర్ సుల్తా న్ సిగరెట్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్. • రాంగోపాల్
మిల్ వర్కర్స్ యూనియన్. • బటన్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్. • అల్లా వుద్దీన్ గ్రూపు కత్తు ల ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్. •
మున్సిపల్ వర్కర్స్ యూనియన్. • బిల్డింగ్ వర్కర్స్ యూనియన్. | రైల్వే కార్మికుల సమ్మె A.D.1941 లో రైల్వే కార్మికులు సమ్మె
చేయగా, వారి నాయకులైన ఫతే ఉల్లా ఖాన్, రాఘవేంద్రరావు, రామచంద్ర రావులను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇదే
సమయంలో రాంగోపాల్ మిల్స్, బటన్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లు కూడా సమ్మె చేశారు. ఈ పరిస్థితుల్లో కామ్రేడ్స్
అసోసియేషన్ వారికి సంఘీ భావం ప్రకటించి, సమ్మెకు నాయకత్వం వహించినది. - కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యులు మజ్ఞూం
మొహియుద్దీన్, గులాం హై దర్, అలంఖుంద్ మిరీ, జువ్వాద్ రజ్వీ, రాజా బహదూర్ గౌర్ లు కార్మిక నాయకులుగా బాధ్యతలు
తీసుకున్నారు. కార్మికోద్యమం తీవ్రరూపం దాల్చడంతో పూర్తి కాలం పనిచేసే నిమిత్తం ముఖూం మొహియుద్దీన్ తన లెక్చరర్
పదవికి, గులాం హై దర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ నాయకులుగా వున్న
వట్టికోట ఆల్వారు స్వామి సికింద్రాబాద్లో కార్మిక నాయకుడి గా గుర్తింపు పొందాడు. A.D.1941-42 నాటికి దాదాపు అన్ని కార్మిక
సంఘాలు ఆందోళన చేశాయి. పాతబస్తీలో గల బటన్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ కార్మికు లు సమ్మె చేసి హై దరాబాద్ నగరంలో
మొదటిసారి భారీ
దసారిగా ఎర్రజెండా AB జరుగాక, మొట్టమొదసారిగా చేతబట్టి వారు వాపులా జిందాబాద్ అనిని ముంతావన ముద్ర కార్మికులు,
మరంగల్లు జాహి మిల్ షాబాద్ మెట్ర కార్మిక సంఘానికి గులాలు! ఆజాద్ నాయకత్వం వహించారు. ముం హై దరాబాద్
రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్నీ ఏకమై All India Trade Union Congress (A.I.T.U.C) B M All Hyderabad Trade
Union Congress గా ఏర్పడినది. A.II.T.U.C • అధ్యక్షుడు - ముఖాం మొహియుద్దీన్, • కార్యదర్శి డా॥ రాజబహదూర్ గౌర్,
బెంగాల్ కార్మికోద్యమంలో పనిచేసిన కుషుబదన్ లాల్ మహేంద్ర (K.L, మహేంద్ర) హై దరాబాద్ వచ్చి కార్మిక రంగంలో పని
చేయడం ప్రారంభించాడు. -రాష్ట్రంలో వున్న ముఖ్యమైన పరిశ్రమల యజమాను లందరూ ముస్లింలే కార్మికుల్లో అత్యధిక భాగం
కూడా ముస్లింలే. అనాల్ మాలిక్ (అందరూ రాజులే) అను నినాదంతో M.LM. ముస్లిం కార్మికుల బక్యతను విచ్చిన్నం
చేయడానికి, పోరాటాల్లో కార్మికులు పాల్గొనకుండా చేసిన ప్రయత్నా లన్నింటినీ నాటి A.R.T.U.C అధ్యక్షుడైన ముఖూం
మొహియుద్దీన్ ఒక వ్యాసంలో - నైజాంలో ముస్లీంలు సుఖ పడుతున్నారా? అని ఘాటుగా ప్రరించి వారి కుటలను విఫలం
బుట్రలను విఫలం చేశాడు.
AIT.U.C-A.I.T.U.C లో విలీనం AD.1946, Aug 16 న A.H.T.U.C, A.I.T.U.C. లో విలీనం అయినది. ఈ విలీనం
నాటి; • A.H.T.U.C. అధ్యక్షుడు - ముఖూం మొహియుద్దీన్ •AI.T.U.C. అధ్యక్షుడు - M.N. జోషి. ఈ విలీన మహాసభకు; •
అధ్యక్షత - ముఖూం మొహియుద్దీన్. • ముఖ్య అతిథి - M.N. జోషి. ఈ విలీన సభతో రాష్ట్రంలోని వేలాది మంది కార్మికులు
ఎర్రజెండా నీడన ఏకమయ్యారు. నాడు హై దరాబాద్ సంస్థా నంలో కార్మిక వర్గ నాయకులు గా గుర్తింపు పొందినది; - ముఖూం
మొహియుద్దీన్ - హై దరాబాద్. ఈ రాజ బహదూర్‌గౌర్ - హై దరాబాద్. • చంద్రగుప్త చౌదరి - ఔరంగాబాద్. • V.D. దేశ్ పాండే -
ఔరంగాబాద్. • సయ్యద్ రజ్వీ - నాందేడ్. • గులాంనబీ ఆజాద్ - గుల్బర్గా. • సర్వదేవభట్ల రామనాథం - వరంగల్. శేషగిరిరావు -
సింగరేణి బొగ్గు గనులు • V. ఆళ్వారు స్వామి - సికింద్రాబాద్. • జువ్వాద్ రజ్వీ - హై దరాబాద్. • గులాం ఆజాద్ -షాబాద్ సిమెంట్
ఫ్యాక్టరీ • అమర్నాథ్ బర్మన్ - బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కామేడ్స్ అసోసియేషన్ A.D.1939, Dec13 న హై దరాబాద్ లో
కామేడ్స్ అసోసి యేషన్ స్థా పించబడినది. - కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవం శ్రీ కాశీనాథరావు వైద్య గారి అధ్యక్షతన
జరిగెను. GVS. Publications ఈ సంస్థ కార్యదర్శిగా సయ్యద్ ఇబ్రహీం ఎన్నికయ్యాడు. • సంస్థ ప్రారంభోత్సవంలో ప్రముఖ
జాతీయవాది సిరాజుల్ హసన్ తిర్మిజి గారు హిందూ-ముస్లీం ఐక్యత గురించి ఉపన్యసించిరి.
కామ్రేడ్స్ అసోసియేషన్ స్థా పనలో ప్రధానపాత్ర వహించిన వారు; • ఆలం ఖుంద్ మిరీ. ముఖూం మొహియుద్దీన్. సయ్యద్
ఇబ్రహీం. • మాని లాల్ గుప్తా . గులాం హై దర్. రాజబహదూర్ గౌర్. మీర్జ హై దర్ హుస్సేన్. జువ్వాద్ రజ్వీ. ఓంకార్ ప్రసాద్. కామ్రేడ్స్
అసోసియేషన్ సభ్యులు ఈ అసోసియేషన్ సభ్యులు సమావేశాలు, చర్చా గోష్టు లు, కరపత్రాల పంపిణీతో రాజకీయ ప్రచారం
చేపట్టా రు. - కామేడ్ అసోసియేషన్ సమావేశాలకు, చర్చా గోష్టు లకు హాజరైన వారిలో ముఖ్యులు; • డా॥ సరోజనీ నాయుడు. •
పద్మజా నాయుడు. • డా॥ జయసూర్య. • స్వామి రామానందతీర్థ. • రావి నారాయణ రెడ్డి. బూర్గుల రామకృష్ణారావు. సురవరం
ప్రతాపరెడ్డి. మందముల నర్సింగరావు. సిరాజుల్ హసన్ తిర్మజి. • గోవిందరావు నానన్.
SYMBOL OF SUCCESS నైజాం పజల సంఘం A.D.1934 లో నైజాం ప్రజల సంఘం (Nizam's Subjects League)
స్థా పించబడినది. ఈ సంఘంను ఉర్దూలో జమీయత్ రియో మాయో నిజాం అని పిలిచారు. ఈ సంస్థ అధ్యక్షులు గా నవాబ్ సర్
నిజామత్ జంగ్ ఎన్నుకోబడ్డా డు. - ఈ సంస్థ ఉపాధ్యక్షులు; • డా|| లతీప్ సయీద్. • రామ చంద్రనాయక్. -ఈ సంస్థ
కార్యదర్శులు; • సయ్యద్ అబిద్ హసన్. • బూర్గుల రామకృష్ణారావు. • శ్రీనివాసశర్మ. ఈ సంస్థ కోశాధ్యక్షులు - నౌషీర్ చీనాయ్.
ఈ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు; • కొత్వాల్ రాజ బహదూర్ వేంకట రామారెడ్డి. • వామన్ నాయక్. కాశీనాథ్ రావు
వైద్య. మాడపాటి హనుమంతరావు. • మందముల నరసింగరావు. నవాబు బహదూర్ యాంగ్. • నవాబ్ మెయిన్ యాంగ్. • మీర్
హసన్ ఉద్దీన్. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యములు; పౌరహక్కులు పొందడం. ముల్కీల హక్కులు కాపాడటం. • రాజకీయ
సంస్కరణలు సాధించడం. - ఈ సంస్థ విఫలమైనది. హిందూ స్థా యి సంఘం TA.D.1932 లో రెసిడెన్సీ బజార్లో కాశీనాథరావు
వైద్య స్థా పించాడు. ఈ సంస్థ స్వదేశీ వస్తు విక్రయం వంటి కార్యక్రమాలను నిర్వహించినది.
స్వదేశీ లీగ్ గుడు, కొందరు ముస్లిం A.D.1930 లో శ్రీమతి పద్మజా నాయుడు, కొంద మంతుల సహాయంతో స్వదేశీ లీగ్ ను
స్థా పించి స్వదేశీ లీగ్ కార్యదర్శి - ఫజ్లు రహమాన్. -ఈ సంస్థ ఖాదీ ప్రచారం మాత్రమే చేసినది. A.D.1930,0ct7 న భగత్ సింగ్,
రాజ్ గురు, సుడా ఉరిశిక్ష విధిస్తూ హై కోర్టు తీర్పు వెలువరించగా. బాయ్ స్వదేశీలీగ్ నాయకురాలైన పద్మజా నాయుడు : కత్వంలో
సభ జరిగి,ఆ సభలో విప్లవ కారుల దేశం కొని యాడారు. ఈ సభలో రావి నారాయణ రెడి - న్నాడు. ముఖ్య సంఘసంస్కర్తలు
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ Aghornath Chattopadhyay was born in A.D.1851 in Brahmam nagar villiage of
Dhaka, Which is now the Capital of Bangladesh. He was the first Indian to obtain a degree of D.sc from a
foreign unversity. First principal of Nizam college. salar Jung - I who became the prime minister of Hyd
In1853 was keen to modernize various aspects of the administration of the state - For that purpose he
recruited a good number of persons from British India with western education. In 1877, on a visit to
Europe, he invited Aghoranath to Hyderabad to promote the spread of Education through English
medium. He came to Hyderbad In 1878 and he starte a Hyderabad school In 1881 with English medium
which later came to be known Nizam college Aghoranath was its first principal. బెంగాల్ కు చెందిన డా||
అఘోరనాథ్ ఛటోపా ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో విద్యనభ్యసించి మొద జంగ్ సంస్కరణల్లో భాగంగా A.D.1878 లో పై కు వచ్చి
నిజాం రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగి చబడ్డా డు. to be known as the సభ్యసించి మొదటి సాలార్ -1878 లో హై దరాబాద్ ప్రభుత్వ
ఉద్యోగిగా నియమిం
నిజాం రాజ్యంలో రాజకీయ రాజ్యంలో రాజకీయ సామాజిక, విద్యా సంస్కరణల్లో జోరనాథ్ ఛటోపాధ్యాయ అగ్రగణ్యుడుగా
నిలిచాడు. ఆర్య సమాజంలో ముఖ్య సభ్యుడు. AD.1883 లో చందా రైల్వే పథకంనకు వ్యతిరేఖం గా హెదరాబాద్ లో తలెత్తిన
ప్రజా ఆందోళనకు నాయకత్వం వహించి A.D.1883, May 23 న హై దరాబాద్ నగరం నుండి బహిష్కరించబడ్డా డు.
BAD.1885 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. -స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు. PA.D.1887 లో స్థా పించబడ్డ నిజాం
కాలేజ్ కి మొదటి ప్రిన్సిపాల్ గా పని చేశాడు. Note: The Nizam college was established in A.D. 1887 by the
amalgamation of Hyderabad School & The Madarasa - i - Aliya. PA.D.1879 లో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
Young mens Improvement society ని స్థా పించాడు. - అఘోరనాథ్ చటోపాధ్యాయ; • భార్య - వరద సుందరీదేవి. •
కూమార్తె - సరోజనీనాయుడు. • కుమారులు -- హరీంధ్రనాధ్ ఛటోపాధ్యాయ. • వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ. Aghoranth and
his wife varada devi also interested in female Education and they were started the first Night School in
their house at Nampalli. -సరోజనీదేవి నాయుడు; • కుమార్తె - పద్మజా నాయుడు. • కుమారుడు - డా|| జయసూర్య. -
సరోజనీదేవి తొలి కవితల సంకలనం ది గోల్డెన్ థ్రెషోల్డ్ లో ప్రచురించినది. తదుపరి నాంపల్లి లోని తన ఇంటికి ది గోల్డెన్ తెషోల్డ్
అని పేరు పెట్టినది. గాంధీజి కి సరోజనీదేవి నాయుడు పెట్టిన మారు పేరు -మిక్కీమౌస్. A.D.1915 లో డా॥ అఘోరనాథ్
ఛటోపాధ్యాయ మరణించాడు. SUOYDollyud SA
ముల్లా అబ్దు ల్ ఖయ్యూం . ఇతను నిజాం ప్రభుత్వంలో సర్వే సెటిల్ మెంట్ ఉద్యోగి. చందా రైల్వే పథకంనకు వ్యతిరేఖంగా
జరిగిన ప్రజా ఉద్యమంలో (తన స్నేహితుడైన ఆమ్రనాధ్ తో కలిసి ) పాల్గొన్నందుకు నిజాం ప్రభుత్వం ఇతనిని నగరం నుండి
బహిష్కరించినది. తదుపరి బహిష్కరణ అనంతరం మద్రాసు నుండి తిరిగి వచ్చిన ముల్లా అబ్దు ల్ ఖయ్యూంను నిజాం ప్రభుత్వం
విద్యా శాఖ సహాయ డైరెక్టర్‌గా నియమించినది. డా|| అఘోరనాగఛటోపాధ్యాయ తో కలిసి స్వదేశీ ఉద్యమం లో కూడా
పాల్గొన్నాడు. హై దరాబాద్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొదటి ముస్లీం - ముల్లా అబ్దు ల్ ఖయ్యూం . A.D.1891
లో దియారతుల్ మారిఫ్ ను స్థా పించాడు. అరుదైన అరబిక్ లిఖిత ప్రతులను అనువదించడంలో, పరిష్కరించడంలో కృషిచేశాడు.
సాంకేతిక విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టా లని అభిలషించాడు. A.D.1891 లో అసఫియా లైబ్రరీ
(Later state central Library) స్థా పనకు మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీతో కలిసి ముల్లా అబ్దు ల్ ఖయ్యూం కీలక పాత్ర
పోషించాడు. A.D.1894 లో ఇతను ఉర్దూలో వ్రాసిన A flee for Compulsary Edcation అనే గ్రంధం హై దరాబాద్ విద్యా
రంగం అభివృద్ధి లో ఒక మైలురాయి వంటిది. సామాజిక, విద్యాసంస్కరణ కొరకు ఇఖ్వాన సుసొసైటీ ని స్థా పించాడు. తదుపరి
నిజాం రాజ్యంలో ఒక జిల్లా కు కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో ప్లేగు కేసుల విషయంలో యూరోపియన్ అధికారు లు అనుసరించిన
నిర్బంధ విధానాన్ని వ్యతిరేఖించాడు. దీనితో పదవీ కాలం ముగియక ముందే A.D.1901 లో ప్రభుత్వ సర్వీసు నుండి
నిర్బంధంగా వైదొలిగాడు. A.D.1906 లో కేశవరావ్ కోరట్కర్ ఆహ్వానంపై గణేశ్ ఉత్సవాల్లో పాల్లోని అదే సం||లో మరణించాడు.
GVS Study Circle కేశవరావు కోరట్కర్, A.D.1867 లో మహారాష్ట్రలో బ్రాహ్మణ కుంటుంబంలో జన్మించాడు. A.D.1896 లో
ఆర్య సమాజం లో చేరి రెండు దశాబ్దా ల పాటు ఆర్య సమాజంనకు అధ్యక్షుడిగా పని చేశాడు. హై దరాబాద్ లో ఆర్య సమాజం
నిర్వహించిన ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించాడు. PA.D.1915 లో వామన్ నాయక్ తో కలిసి హై దరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్
ను స్థా పించాడు. ఇతను గుల్బర్గాలో లా చదివాడు. > A.D.1918 లో స్థా పించబడ్డ హై దరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ కు
అధ్యక్షుడుగా పని చేశాడు. PA.D.1904 లో హై దరాబాద్ ఆర్య సమాజంనకు అద్యక్షుడి గా నియమించబడ్డా డు. > A.D.1896
లో హై దరాబాద్లో లాయర్‌గా తన కెరియను ప్రారంభించాడు. తన స్నేహితుడైన బాలాగంగాధర్ తిలక్ కోరిక మేరకు A.D.1897 లో
చాపేకర్ సోదరలకు హై దరాబాద్లో వైద్య సహాయం అందించాడు. - A.D.1920 లో Hyd లో మరాఠీ లైబ్రరీ ని ఏర్పాటు చేశాడు.
ఇతను రాజహాన్స్ (Rajhansa) అనే మరాఠీ మాసపత్రిక ను ప్రారంభించాడు. - ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. - A.D.1904
లో వివేకవర్థిని పాఠశాలను స్థా పించినది; • కేశవరావు కోరట్కర్. -వామన్నాయక్, • గణపతి హార్థికర్. A.D.1908 లో వివేక వర్థిని
పాఠశాల మూసీ వరదల్లో ద్వంసమైనది. - కేశవరావు కోరట్కర్ A.D.1931 లో దేవర కొండలో జరిగిన 2 వ ఆంధ్ర మహాసభ కు
హాజరయ్యాడు.
A.D.1932, May 21 న మరణించాడు. మహమ్మద్ ముర్తు జా, నిజాం ప్రభుత్వ ఉద్యోగి. మాతృభాషయైన ఉర్దూ భాషలో విద్యా
బోధన జ కాంక్షించాడు. Pre బోధన జరగాలని ఉరూ బోధన భాషగా ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకోలా ప్రతిపాదించిన తొలి
జాతీయవాద ముస్లీం - మహం ముర్తజా. A.D.1915 లో హై దరాబాద్లో మొదటి విద్యా సదస్సు జరుగుటకు ప్రధాన కారకుడు &
సూత్రధారి - మహమ్మద్ ముర్తు జా. A.D.1915 మొదటి విద్యా సదస్సు పర్యవసానంగానే A.D.1918 లో ఉస్మానియా
యూనివర్శిటీని నెలకొల్పారు. నిజాం కాలేజ్ ను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విడదీసి ఒక ప్రత్యేక విశ్వవిద్యాయంను
నెలకొల్పాలని పేర్కొన్నాడు. మొహిబ్ హుస్సేన్, నాటి హై దరాబాద్ జర్నలిజం అగ్రగణ్యుల్లో మొహిబ్ హుస్సేన్ ఒక్కడు. - పర్దా
పద్దతిని గట్టిగా వ్యతిరేఖించాడు. - హై దరాబాద్లో స్త్రీ విద్యకు వైతాళికుడుగా పేరుగాంచాడు. ముల్లా అబ్దు ల్ ఖయ్యూం బాటలోనే
ద్విజాతి సిద్ధాంతాన్ని విమర్శించి, హిందువులు, ముస్లీంలు రెండు జాతులంటూ మాట్లా డే వారిని ప్రాణాంతక సర్పాలుగా మొహిబ్
హుస్సేన్ వర్ణించాడు. తదుపరి A.D.1906 లో జర్నలిజంను వదిలి సూ వైపు ఆకర్షితుడయ్యా డు. పండిత తారానాథ్ ఇతను
నయీతాలీం విద్యా విధానంలో హందర్ధం ను స్థా పించాడు. ఇతను స్థా పించిన పత్రిక - ప్రేమ. ఈ పత్రికలో తారానాథ్ 7 వ నిజాం
మీర్ ఉస్మాన్ ఆ ను భారతీయ డయ్యర్ గా వర్ణించాడు. లో హందర్డ్ పాఠశాల ఉస్మాన్ ఆలీఖాన్
SYMBOL OF SULU వామన్ రామచంద్రనాయక్ నాటి మహారాష్ట్ర నాయకుల్లో ముఖ్యడు. 0 1917 లో Hyderabad
young men's union A A.D.1917 లో ను స్థా పించాడు. A.D.1915 లో కేశవరావ్ కోరట్కర్ తో కలిసి హై దరాబాద్ సోషల్
సర్వీస్ లీగ్ ను ఏర్పాటు చేశాడు. వామన్ నాయక్ 2 వ ఆంధ్ర మహాసభ (1931) కు హాజరయ్యాడు. హై దరాబాద్-
జాతీయోద్యమం A.D.1885 లో జాతీయ కాంగ్రెస్ స్థా పించబడినది. - భారత జాతీయ కాంగ్రెస్ స్థా పనను హై దరాబాద్ లో
స్వాగతించిన వారిలో ముఖ్యులు; • అహోరనాథ్ ఛటోపాధ్యాయ. • ముల్లా అబ్దు ల్ ఖయ్యూం . • రామచంద్ర పిళ్లే. - హై దరాబాద్
నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొదటి ముస్లీం - ముల్లా అబ్దు ల్ ఖయ్యూం . AA.D.1905 లో ప్రారంభమైన స్వదేశీ
ఉద్యమం లో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దు ల్ ఖయ్యూంలు పాల్గొన్నారు. - హై దరాబాద్ విద్యార్థి అయిన బారిస్టర్
శ్రీకృష్ణ సావర్కర్ సోదరుల అనుచరుడు గా మారాడు. హై దరాబాద్ సంస్థా నంలో స్వదేశీ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసినది; •
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ. • ముల్లా అబ్దు ల్ ఖయ్యూం . దామోదర్ సత్య లేఖర్. • అప్పాజీ తుల్జా పుర్కార్. A.D.1918 లో
వామన నాయక్ అధ్యక్షతన హై దరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటై నది. దీనితో హై దరాబాద్ లోభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
కార్యకలాపాలు ప్రారంభమైనవి. హై దరాబాద్ లో ఖిలాపత్ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన ముఖ్య నాయకులు; • మహమ్మద్
ముర్తు జా.
అస్కరిహసన్. హుమాయున్ ముర్తు జా. బారిస్టర్ అగ్గర్. కేశవరావ్ కోరాట్కర్. • రాఘవేంద్ర రావుశర్మ, వామన్ నాయక్,
A.D.1923 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హై దరాబాద్ నుండి మాడపాటి హనుమంత రావు
ఆధ్వర్యలో అనేక మంది ప్రతినిధులు హాజరైనారు. A.D.1923,కాకినాడ లోనే మొదటి హై దరాబాద్ రాజకీయ సమావేశం
జరిగినది. - గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంచే ప్రభావితులైన విద్యార్థు లు రావినారాయణరెడ్డి బద్దం ఎల్లా రెడ్డిలు
కాకినాడకు వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా హై దరాబాద్ లో రహస్యంగా
పర్యటించినది - అరుణా అసఫ్ ఆలీ. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా హై దరాబాద్ బ్రిటీషు రెసిడెన్సీ పై జాతీయ కాంగ్రెస్
జెండాను ఎగురవేసినది - పద్మజానాయుడు. - హై దరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయు టలో కీలక పాత్ర
వహించినది - GS. మేల్కోటే. హై దరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యనాయకులు; • పద్మజానాయుడు. -
స్వామి రామానంద తీర్థ. బూర్గుల రామకృష్ణ రావు. • GS.మేల్కోటే. • కాలోజీ నారాయణరావు. -పై వారందరినీ ప్రభుత్వం అరెస్ట్
చేసి జైల్లో నిర్భందించినది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వరంగల్ లో నడిపినది - S.S. రాజ లింగం. - సుబాష్ చంద్రబోష్
స్థా పించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో హై దరాబాద్ నుండి సభ్యులుగా చేరినది - అబిద్ హసన్ సఫ్రాని, Prof. సురేష్ చంద్ర.

You might also like