You are on page 1of 18

భారతదేశ సంపద ఇంగ్లాండు తరలిపోవుటను డ్రెయిన్ సిద్ధాంతం ద్వారా వివరించినది.

1) దాదాభాయ్ నౌరోజ్

2) ఎ.ఒ.హ్యూమ్

3) మోక్షగుండం విశ్వేశ్వరయ్య

4) వి.కె.ఆర్.వి.రావ్

Answer : 1

భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిటు 1780లో స్థాపించినది.

1) థామస్ జోన్స్

2) రిచర్డ్ జాన్సన్

3) జేమ్స్ అగస్టిన్ హిక్కీ

4) విలియం హంటర్

Answer : 3
రక్షణ కవాట సిద్ధాంతంను ప్రతిపాదించినది.

1) G.S.అయ్యర్

2) ఎ.ఓ.హ్యూమ్

3) జార్జియూల్

4) సి.యస్. ఆండ్రూస్

Answer : 2

భారత జాతీయోద్యమ చరిత్రలో అతివాదుల యుగంగా పిలువబడిన కాలం

1) 1885-1905

2 ) 1900-1915

3) 1920-1947

4 ) 1905-1920

Answer : 4

భారతదేశంలో అతివాద ఉద్యమం ఉద్బయించడానికి దోహదం చేసినవి.

1) 1905లో జపాన్ రష్యాను ఓడించుట

2) 1897లో ఇథియోపియా ఇటలీని ఓడించుట


3) మితవాదుల వైఫల్యం

4) పైవన్నీ

Answer : 4

ఇంగ్లాండులో లోటస్ & డాక్టర్ అనే రహస్య సంఘంలో సభ్యుడిగా చేరిన అతివాద
నాయకుడు

1) లాలాలజపతిరాయ్

2) అరవిందఘోష్

3) ఆర్.సి.దత్

4 ) భగత్ సింగ్

Answer : 2

బెంగాల్ విభజన అమలులోనికి వచ్చిన తేది

1) 1905, అక్టోబర్ 16

2) 1905, ఏప్రియల్ 13

3) 1906, మార్చి 16

4) 1906, అక్టోబర్ 16
Answer : 1

గదర్ అనే పత్రికను ఇక్కడ నుంచి గదరా పార్టీ వెలువరించినది.

1) శాన్ ఫ్రాన్సిస్కో

2) లండన్

3) పారిస్

4) జపాన్

Answer : 1

సౌండర్స్ అనే పోలీసు అధికారిని హత్యచేసినది

1) వి.డి.సావర్కార్

2) రాస్ బీహారీ బోస్

3) భగత్ సింగ్

4) ఉదంసింగ్

Answer : 3
1929లో రాజకీయ ఖైదీల హోదా పెంపునకు 64 రోజుల పాటు నిరహారదీక్ష చేసి
మరణించినది.

1) పులియన్ దాస్

2) సూర్యసేన్

3) మదన్‌లాల్ డింగ్రా

4) జతిన్దాస్

Answer : 4

ముస్లింలీగను ధాకాలో 1906లో స్థాపించినది.

1) మహ్మదాలీ జిన్నా

2) అగాఖాన్

3) సయ్యద్ అహ్మద్ ఖాన్

4) అబ్దుల్ కలాం ఆజాద్

Answer : 2

ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పించిన చట్టం

1) 1909 చట్టం
2) 1935 చట్టం

3) 1919 చట్టం

4) 1893 చట్టం

Answer : 1

1911లో భారతదేశంలో పర్యటించిన బ్రిటీష్ చక్రవర్తి

1) 4వ జార్జి

2) 5వ జార్జి

3) 6వ జార్జి

4) 7వ జార్జి

Answer : 2

బార్డోలీలో సత్యాగ్రహం నిర్వహించినది.

1) లాల్ బహుదూరాస్త్రి

2) జవహర్‌లాల్ నెహ్రూ

3) వల్లభాయ్ పటేల్

4) సుభాష్ చంద్రబోస్
Answer : 3

భారతదేశంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఇచ్చట చేసెను.

1) ఖేడా

2) అహ్మదాబాద్

3) బార్డోలి

4) చంపారన్

Answer : 4

హోంరూల్ ఉద్యమం నిలుపుదలకు కారణం

1) మింటో-మార్లే చట్టం

2) మాంటేగ్ ప్రకటన

3) సైమన్ కమీషన్ ప్రకటన

4) ఇర్విన్ ప్రకటన

Answer : 2
జలియన్ వాలాబాగ్ మారణకాండపై విచారణ జరిపిన కమిటీ

1) హంటర్ కమిషన్

2) సైమన్ కమిషన్

3) లయల్ కమీషన్

4) హిల్టన్ యంగ్ కమిషన్

Answer : 1

సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం

1) 1920, సెప్టెంబర్ 3

2) 1922, ఫిబ్రవరి 5

3) 1920, ఆగష్టు 1

4 ) 1921, ఏప్రియల్ 13

Answer : 3

గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయుటకు కారణం.

1) గాంధీజీ అరెస్ట్

2) చౌరీచౌరా సంఘటన
3) తిలక్ మరణం

4) సైమన్ కమిషన్ నియామకం

Answer : 2

క్రిందివానిలో స్వరాజ్య పార్టీ స్థాపక అధ్యక్షుడు

1) వల్లభాయ్ పటేల్

2) రాజేంద్రప్రసాద్

3) అబ్దుల్ కలాం ఆజాద్

4) సి.ఆర్. దాస్

Answer : 4

సైమన్ కమీషన్ లో సభ్యుల సంఖ్య

1) 7

2) 6

3) 5

4) 4
Answer : 1

సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో మరణించిన అతివాద నాయకుడు

1) భగత్ సింగ్

2) లాలాలజపతిరాయ్

3) మహ్మదాలీ

4) శ్యాంజీ కృష్ణవరు

Answer : 2

శాసనోల్లంఘన ఉద్యమకాలంలో వాయువ్య సరిహద్దు ప్రాంతంలో బ్రిటీష్ వ్యతిరేక ఆందోళన


నిర్వహించి సరిహద్దు గాంధీ పేరుగాంచినది.

1) కేశవరావు కోరాట్కర్

2) రాణిగైడెన్యూ

3) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

4) జాఫర్ ఆలీఖాన్

Answer : 3
మహాత్మాగాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరగుటకు కారణమైన ఒప్పందం.

1) పూనా ఒప్పందం

2) గాంధీ-ఇర్విన్ ఒప్పందం

3) పెద్దమనుషుల ఒప్పందం

4) లక్నో ఒప్పందం

Answer : 2

1932లో కమ్యూనల్ అవార్డు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష ఇచ్చట


ప్రారంభించెను.

1) తీహార్ జైలు

2 ) అండమాన్ జైలు

3) ఎరవాడ జైలు

4) అగాఖాన్ ప్యాలెస్

Answer : 3

పూనా ఒడంబడిక వీరి మధ్య కుదిరెను.

1) గాంధీజీ-ఇర్విన్
2) అంబేద్కర్-ఇర్విన్

3) అంబేద్కర్ జ్యోతిబాపులే

4) గాంధీజీ అంబేద్కర్

Answer : 4

1937 ఎన్నికలలో మద్రాస్ ముఖ్యమంత్రిగా ఎంపికయినది.

1) సి.రాజగోపాలాచారి

2) టంగుటూరి ప్రకాశం

3) రాజా రాయణింగార్

4) కుమారస్వామి రాజా

Answer : 1

రెండవ ప్రపంచ యుద్ధంలో (బ్రిటీష్ వైఖరికి) నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా


చేసినప్పుడు ముస్లింలీగ్ "డే ఆఫ్ డెలివరెన్స్"ను ఈ రోజు నిర్వహించెను.

1) 1946, ఆగష్టు 16

2) 1942, ఆగష్టు 7

3) 1939, డిసెంబర్ 22
4) 1940, మార్చి 1

Answer : 3

1940లో వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిన మొదటి సత్యాగ్రహం

1) జయప్రకాశ్ నారాయణ

2) ఆచార్య వినోభాబావే

3) బి.ఆర్.అంబేద్కర్

4) రాజగోపాలాచారి

Answer : 2

సుభాష్ చంద్రబోస్ ఉద్యమాన్ని నిలిపివేయటాన్ని జాతీయ విపత్తుగా పేర్కొన్నారు ?

1) హోంరూల్

2) నల్లబిల్లుల వ్యతిరేక ఉద్యమం

3) సహాయ నిరాకరణ ఉద్యమం

4) క్విట్ ఇండియా

Answer : 3
1942 ఆగష్టు 8న కు ఇండియా ఉద్యమం ఇచ్చట నుండి ప్రారంభమైనది.

1) ముంబాయి

2) కోలకతా

3) ఢిల్లీ

4) చెన్నై

Answer : 1

క్విట్ ఇండియా ఉద్యమకాలంలో గాంధీజీని ఇచ్చట నిర్పందించారు.

1) తీహార్ జైలు

2 ) అగాఖాన్ ప్యాలెస్

3) ఎర్రవాడ జైలు

4) పార్లమెంటు భవనం

Answer : 2

1945లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య సయోధ్యకు సిమ్లాలో సమావేశం ఏర్పాటుచేసినది.

1) మౌంట్‌బాటన్
2) లినోలిథిగో

3) వేవెల్

4) ఇర్విన్

Answer : 3

ఈ క్రిందివారిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో సభ్యులు కానివారు.

1) పెథిక్ లారెన్స్

2) మౌంట్ బాటన్

3) ఎ.వి.అలెగ్జాండర్

4) స్టాఫర్డ్ క్రిప్స్

Answer : 2

ప్రత్యేక పాకిస్తాన్ కొరకు ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యదినం ప్రకటించిన రోజు

1) 1946, ఆగస్టు 16

2) 1939, డిసెంబర్ 22

3) 1945, ఆగస్టు 16

4) 1947, జూలై 22
Answer : 1

భారత స్వాతంత్ర్య చట్టాన్ని ఆమోదించిన బ్రిటీష్ చక్రవర్తి

1) 4వ జార్జి

2) 6వ జార్జి

3) 5వ జారి

4) 7వ జార్జి

Answer : 2

భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన ఇంగ్లాండు ప్రధాని

1) విస్టన్ చర్చిల్

2) పెథిక్ లారెన్స్

3) లార్ అల్లీ

4) ఎ.వి.అలెగ్జాండర్

Answer : 3
రౌండబుల్ సమావేశాలను ఏర్పాటుచేసిన ఇంగ్లాండు ప్రధాని

1) బిర్కెస్ హైడ్

2) రాంసే మాడోనాల్డ్

3) విలియం పిట్

4) వినిస్టన్ చర్చిల్

Answer : 2

పాకిస్థాన్ అనే పదాన్ని మొదట ప్రతిపాదించినది.

1) మహ్మద్ ఇక్బాల్

2) రహ్మత్ ఆలీ చౌదరి

3) మహ్మదాలీ జిన్నా

4) లియాఖత్ ఆలీఖాన్

Answer : 2

గోవాను విలీనం చేయుటకు 1961లో చేపట్టిన ఆపరేషన్ విజయకు నాయకత్వం


వహించినది.

1) జనరల్ కె.ఎస్.చౌదరీ
2) జనరల్ కరియప్ప

3) జనరల్ కాoడెత్

4) జనరల్ యల్.ఎండ్రూస్

Answer : 3

You might also like